జగన్ మతం చుట్టూ రాజకీయం చంద్రబాబుకు లాభం చేస్తుందా? || Will TDP benefit with Jagan religion? ||
ฝัง
- เผยแพร่เมื่อ 28 ก.ย. 2024
- #profknageshwar
#ProfkNageshwaranalysis
#MLCNageshwar
#jagan #tirumala #tirupati
జగన్ మతం చుట్టూ రాజకీయం చంద్రబాబుకు లాభం చేస్తుందా? || Will TDP benefit with Jagan religion? ||
Laddu Row: Jagan Has Averted a Big Showdown by Canceling Tirupati Visit
His rivals could have portrayed his visit as an act of invasion by a person believing in another religion.
The ongoing political confrontation between the ruling NDA and the YSR Congress around the alleged adulteration of the Tirupati Laddu with animal fat took a new turn with former CM and the YSR Congress chief YS Jagan Mohan Reddy cancelling his proposed visit to the temple town of Tirupati for Lord Balaji's darshan.
Jagan has called for worship at temples around the state to cleanse Chandrababu Naidu's 'sin' of 'false claims'. Now, he has cancelled his tour while exhorting his supporters and the people at large to go ahead with the proposed pooja at their nearest temples.
Addressing a press conference, Jagan claimed that he was served with a notice denying permission to enter the temple for a darshan. But Naidu has strongly refuted these claims and challenged him to show the notice to the media.
www.thequint.c...
డిక్లరేషన్ దేవస్థానం రూల్ జగన్ పాటించరు , పాటించమంటే మత రాజకీయం , జగన్ తన మతంకు అనుగుణంగా నడుచుకుంటారు కానీ స్వామి సాంప్రదాయాలు పాటించరు?
@@Mbr-oneayana tirumala vellaledhu
40/percentage votes ycp kivachei kadha sir
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నేను కానీ పవన్ కళ్యాణ్ రెచ్చగొడుతున్నాడు చాలా తప్పు
పవన్ కళ్యాణ్ మతాన్ని రెచ్చగొడుతున్నాడు పవన్ కళ్యాణ్
CBN slave 🐕 bro pawala gadu
Super brother👌
elections mundu kuda ilanti bokada dialogues ye kottaaaru, nenu pk fani ni pk ki vote veyanu, pawana annaku praanam istham jagan anna ku vote vestham, pawan kalyan politics ki pani ki raadu etc etc. scene cut chesthe 😂😂😂😂 adhaha paathaalaniki vellindi evaro andaru chusaaru
Nenu Jagan fan kani mana Jagan ttd lo declaration meda sign pettavelisi vadstadani tirumala veladam manesadu hindu matham meda Jagan ku nammakam ledu Naku chala badestundi
గతంలో సోనియాగాంధీ, షారుఖ్ ఖాన్ డిక్లరేషన్ ఇచ్చి తిరుపతి వెళ్లారు. జగన్ ఇవ్వడానికి అభ్యంతరం ఎందుకు చెప్పాడు ? ప్రతిదీ రాజకీయ కోణంలో చూడటం మీకు అలవాటు అయిపోయింది.
Media, రాజకీయ నాయకులు హడావుడి, మీ లాంటి వారు.
హిందువులు @5 కూడా ఆలోచించ టం లేదు లేదు లేదు లేదు లేదు
మీలాంటి వారికి రేటింగ్???
రాష్ట్రం లో ఎన్నో సమస్యలు వున్నాయి వాటి గురించి ఆలోచించాలి మాట లాడాలి.
CBN సవాస దోషము..
తెలుగు రాష్ట్రాల బిజెపి నాయకులకు మేత.. ఇంత టీతో వదలి వేయండి
అసలు డిక్లరేషన్ ఎందుకు చేయాలి? చంబా.. పావలా ప్యాకేజీ ఉప్మా... కాషాయం.. కూటమి... మతం పేరుతో ఆడుతున్న... రాజకీయ రాక్షస క్రీడ.
Jagan emaina amayakuda??? Power lo unnappudu vadu enni papalu chesadu
Indian Constitution has no religion... India is a Secular Country... Karma modern era lo kuda... Mata godavalu create chestunna కుటమి... Hamilu govindha govindha.... Kanisam Rythubharosa kuda evvani kutami... 😂😂😂😂
Muslims ni cheppamanu secular ani
కర్ర విరగదు పాము చావదు ఎంతసోది చెప్పినా ఇదే బతకనేర్చినవారు బిజెపి పైన మీరు చెప్పిన విషయాలు గత పది సవత్సరాల గా అట్టర్ ప్లాప్
As i post this tirupati laddu controversy paina meeru last 10 days lo 19 videos chesaru. Season mugusthunna telangana lo raithu bharosa kaadu kada raithu bandhu kuda raledu. Okkatante okka video kuda cheyaledu.
Prajala vaipu matlade journalist 🙏
Matha rajakiyalu useless
Shame on AP politics, shameless leaders, dear cbn,Pavan we aren't expecting this type of stupid behaviour from you, don't devide and rule
ఎన్నికలప్పుడు కూడా మీరు ఇలాగే జగన్ కి సపోర్ట్ ఇచ్చారు. కానీ ప్రజలు రివర్స్ కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు మీరు మళ్లీ జగన్ కి సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి.. ఈ అంశం కూటమికి ప్లస్ అవుతుందేమో. అలా కూడా అనుకోవచ్చు కదా.
Chetta prof
ఈయననీ 99 ఛానల్ ఎందుకు మేధావి అనుకోని ఎనాలిసిస్ చేస్తోందో అర్దం కావడం లేదు ఆంద్రా లో జరిగేది ఒకటి ఈయనగారికి అర్ధం అయిది ఒకటి
ఇక్కడ సంతకం పెట్టడం విషయం కాదు.
రేపు ఇతర మతాలు కూడా ఇదే డిక్లరేషన్ మొదలు పెడితే,
శ్రీకాళహస్తి రాహు-కేతు పూజల్లో,
గణేష్ ఉత్సవాల్లో,
నెల్లూరు రొట్టెల పండుగలో,
బెజవాడ మేరీ మాత తిరునాళ్ళల్లో ఇతర మతాల మేళవింపు పోయి,భారతీయ సమాజం మతాల వారిగా చీలుతుంది
కలపడం చాలా కష్టం-విడతీయటం కాదు
Ycp covering analysis
Only matham ... This is india today
This country is formed on religion just like pakistan
సార్ మీరు హిందువులు కదా మన దేవుడు పై జగన్ దాడి గా కనడడం లేదా సార్
మీరు bios లేకుండా ఎనాలిసిస్ చేసుకోండి.
Anna mana hindus meda jagan dhadi Cheste mana cbn pk eami pekutunaru
Meeru laddulo kalti jarigindi ani nammadaniki pratipadika enti? July lo vachchina oka report. Neutral Hindu ki unna rendu anumanalu
1. Ee rendu nelallo AP government, case file chesi inka lotuga investigation enduku cheyyaledu?
2. Oka half baked reportni CM sthayi lo unnavallu direct ga enduku announce cheyyalsi vachindi.
Report vachina ventane TTD adikarulato announce cheyinchi, CM garu SIT vesunte different ga undedi.
Ippudu ikkada issue, laddu, daantlo neyyi anipinchadam ledu. Issue TDP, YSRCP, Jagan matam matrame.
Veellalo evaru evaripaina daadi chesukunna, sagatu Hinduvu ku avasaram ledu. Aa aa party vaallaku, party supporters ki matrame sambandham.
మీరు జగన్ వైపు ఉండండి పరవాలేదు హిందూ మతం మీద మీరు జాగ్రత్తగా మాట్లాడండి హిందువులు లడ్డు విషయంలో చాలా బాధపడుతున్నారు నెయ్యి 300 రూపాయలకు ఎలా వస్తుంది మీరు ఒక ప్రొఫెసర్ ఏనా ఇలానే మాట్లాడుతారు మీరు పార్టీల వైపు ఉండకండి వాడి దగ్గర డబ్బులు తీసుకుంటే తీసుకోండి హిందూ హిందువుల మనోభావాలతో ఆడుకోకండి
2014 to 2019 వరకు 270 కి కొన్నాడంట రా bhajanaga
Sorry p n r ur out date అయ్యిపోయారు
Nurumuyyara
చంద్ర తాతకు లాభం పక్కన పెడితే పాపం మాత్రం అంటుతుంది
Eppudu darshanam cheyoodu analedu affidivity petti darshanam cheyamanandi
Tirumala ravaddani notice iccharani okaru, evericharani okaru, deenimeda enduku paluku ledu, ycp ki minus avuradana
Andhra voters road meedaki raaru....vote time lo chupistaru
declaration ivvakunte hindhu vythirekhi ga mudrapadutundhi
🙏 ప్రొఫెసర్ గారికి వందనములు 🙏
Super 6 ki panganamallu petti Ila matharajekeeyallu cheasthunara
Ayodhya lo vodina tharuvatha kuda buddi ravatleda
Medhassu ammudu pothe ettla,matacharalanu gouravincanappudu aadevalayalaku velladamenduk rajakeeyam cheyadanikega.
Pawan kalyan is worst politician
C.M ga unaaoudu TTD rulels marchavacha
ELECTION AFFIDAVIT LO KUDA RELIGION MANAVATWAM ANI RASI POTI CHESADA
Miru cheypey discussion bhaga ney jarugu thundi professor
Naa matham maanavatvam😂😂
నాకేశ్వర్ అసలు జలగ వాడు అనే విషయం ఎందుకు ప్రస్తావించరు
Pisani is new Era angle, He supported monarch rules and modern political engineering scientist .
మీరు చెప్పిన విధంగా క్రిస్టియన్ అండ్ ముస్లిం జగన్ కి ఓటు వేయండి, హిందువులు బాబు కి ఓటు వేయండి, అప్పుడు ఎవరు గెలస్తురు చూద్దాం?
Gelustadani
Cbn is worst politician
Nuvu etta prof..me rijulalo prajalu raru,chupistaru
Neeku Hinduvula emotions kaabattavu
Neeku dammu unte 11 yrs nunchi vaadu Bail issue meeda video chesi chavu 😡
Professor garu. Please explain what is percentage of Hindu votes in earlier elections. Now, how much shift will be there for tdp allies
Prajalaku ichinna Haamilu neraverchakunda, chetha palanana chesthu Diversion politicstho DevaDevudine Raajikiyalaku vadukuntu Mata videweshaalanu usigoluputunna oka panikimaalina, Digajaarina Ap CM CBN.
CBN RECENT VISIT TO GUJARAT AND HIS SPEECH FORGOTTEN BY YOU
Sir meeru chepidi correct but cbn Kani pk kani e okka issue medaney chethunaru Anipisthudi endhukantey jagan ni any time irukuna pettali chusthunaru kochem aggressive ga
CBN Secular ga undavalasina avasaram ledu avathali side Christian community addupettukoni raajakeeyam chesinappudu vellu Hindu vote bank tho raajakeeyam chesthe tappu emi undi
reddy , dalits, minorities, and below poverty line will loss in future. major damage will happend to pawan.
Here religion is not the matter, Being head of government, in secular country ignored the conventions by not signing declaration, he was interested in income of Balaji, but not interested in quality of services!?
సార్ మీకు ఒక విషయం అర్ధం అవడం లేదు ఓట్ల కోసం కాదు ధర్మ కోసం పవన్ గారు
Your fear is bjp will get from this condition. But you don't mind hindu sentiments.
2024 varaku nenu alage anukunnanu ,, enduko teda kodutundi ,, chala varaku vetirekata ravochu anukuntunnanu ,, ladu. Vivadanni janamu Loki tekunda vundalsindi , CBN garu tappu chesaru ,, Saduvulu , valana votes Ravu ap lo .. TDP ki nastam jarigindi ,, BJP ki plus ayyindi ,, Pavan ki 0000000 may be -
అభివృద్ధి సంక్షేమం ఏమి చెయ్యకుండా కేవలము మీడియాలో డప్పు కొట్టుకుంటూ తనకి తను విజనరి అని క్రియోట్ చేసుకున్న మోసగాడు.. వేరే వాళ్ళు చేసిన అభివృద్ధి తన ఖాతాలో వేసుకుంటూ బ్రతుకుతున్న ఒక మోసపూరిత నాయకుడు.. చంద్రబాబు.. తను బాప్టిసన్ తీసుకున్నా.. నా కూతుర్లు క్రిస్టియన్స్ అని.. నా తండ్రి హారతి పళ్లెం లో సిగరెట్ వెలిగించూకొనే వాడు... అని భార్య ఉండగా ఇంకో అమ్మాయికి కడుపులు చేసి పిల్లలు కనే ఒక కామాంధుడు సనాతన ధర్మాన్ని కాపాడే వాడు అనడం దౌర్భాగ్యం.. అభివృద్ధి సంక్షేమం తప్ప వేరే రాజకీయాలు పట్టించుకోకుండా అన్ని మతాలను సమానంగా చూస్తూ నిరంతరం ప్రజల కోసం ఎదో చెయ్యాలి అని తపించిన జగన్ని దుస్ప్రచారం తో జగన్ని దెబ్బకొట్టి పరోక్షంగా ప్రజల్ని నాశనం చేశారు. చివరికి వెంకన్న స్వామినే రోడ్డు మీదకి లాగారు
90% people in AP believe CBN doing wrong.. hard core fans always support
If injustice, irregularities, ignorance, abuse of power towards Hindu gods questions by any he is not secular!? Then why temples under government!? Leave like Masid Or church!?
When the elections were held in AP a few months ago, religion was not at all a political plank , further there are no major elections in near future.. Then , a seasoned leader like CBN will like to project himself as champion of Hindus at this stage ..!? Perhaps he might have wanted to take advantage of the laddu issue to corner Jagan Mohan Reddy further … Unexpectedly, the issue has blown out of proportion .. But, one thing is clear Pavan Kalyan , out of his political immaturity, has overreacted and has become a spoil sport in the entire episode .. !
మసీదులో లేని డిక్లరేషన్ డిక్లరేషన్ ఇతర ఆలయాల ప్రవేశంలో లేని డిక్లరేషన్ ఎందుకు. నువ్వు మంచి చేయి నువ్వు మంచి గురించి పోరాడు డబ్బుల కోసం ఏందైనా తినడానికి చేయడానికి సిద్ద గా ఉన్నారా. ఏం నేర్చుకోవాలో మిమ్మల్ని చూసి ,మీ వయసును చూసుకొని మీరు విశ్లేషణలు చేయడం ప్రజాహితం ప్రజా శ్రేయస్కరం ఇండియాలో ప్రతి ఒక్కడు కులాలు మతాలు ఏందిరా ఈ గజ్జి మీరు మనుషులా లేకపోతే పశువుల ఇంకేమన్నానా మీ వయసుకు తగినట్లు ఏ కులాలు మతాలు వర్గాలు ఇవన్నీ పోయేటట్లు చేయండి
80 percent people believe ys jagan did wrong intentionally
CBN is the dirtiest politician
ఈ మధ్య చంద్రబాబు మత రాజకీయం చేస్తున్నారు. ఇలాంటి పని వల్ల కొన్ని వర్గాలు దూరమవుతారు. ముఖ్యంగా దళితులు, ముస్లిం, రెడ్డి లు దూరం అవుతారు.
రెడ్డి లు allready జగన్ కి దూరం జరిగి cbn కి వోట్ చేశారు. 2024 లో కారణం జగన్ పాలన అసమర్ధత , కాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ పైగా EWS నీ తొకి పీటి చాలామంది UNEMPLOYEES ఉసూరు పోసుకున్నాడు. రెడ్డి సోదరులు ఆలోచన చేసి వోట్ చేస్తారు. 2024 జగన్ కి వోట్ చేయలేదు . రాయలసీమ నుంచి కోస్తా వరకు ఎవరు వోట్ చేయలేదు.
Jagan matham midha raajakiyam tdp ki meylu cheysthundhaaa
కల్తీ వ్యవహారాన్ని మతం చుట్టూ తిప్పుతూ, రాజకీయం కోసం ఏదైనా చేస్తాము అని నిరూపిస్తున్నారు టీడీపీ & జనసేన వాళ్ళు. పవన్ కళ్యాణ్ అయితే హిందుత్వ భాషతో ఇంకా దిగజారాడు. బహుశా బీజేపీ సహాయంతో రాష్ట్రంలో రెండో శక్తిగా ఎదగాలని ప్రయత్నం అయ్యుండొచ్చు. కమ్యూనిజం అన్నాడు, హ్యూమనిజం అన్నాడు, చివరికి హిందుత్వ వాది అయ్యాడు. దారుణమైన అవకాశవాదం.
jai 11 to 1😂😂😂
@@santhoshKumar-nw2om టీడీపీ కి, వైసిపి కి ఇద్దరికీ బుద్ధి చెప్పారుగా ఓటర్లు రెండు ఎలక్షన్లలో. వైసిపి కి ఎన్ని వస్తాయి అన్నది వచ్చే ఎన్నికలలో ఓటర్లు తేల్చుతారు. ప్రస్తుతం మనం చేయాల్సింది మన రాష్ట్రం మరో మతోన్మాద రాష్ట్రంగా అవకుండా చూసుకోవడం.
Nuvu manukora
nageswarao gari ki chandrababu ante istam ledhu ani thelusthundhi
Ycp unofficial paytm star campaigner payment nageswar
YSR parti varu evm to gelisaru antunnaru meeru dalitulu votu vesaru antaru Meru
Jagan kavalane raledhu tirumala ki declaration ivvalsindheeeeeeeeeeeeeeeeeeeeeee
జగన్ అనే వాడు AP politics కి పనికిరాడు.... Telangana కి వెళ్తే మంచిది..
CBN &vadi Banisa Asalu politics ki waste ra Gorre
Schools hospitals dovelop chesedu kabbate Jagan waste 😂😂😂
Uddanam lanti issue ki water project hospital kidney research centre kattedu kabbati waste Ports medical kattedu kabbati Jagan waste vatini ammese CBN best 😂😂😂
VENU …..NEE CHETTA NAKODAKA
Super Six Diversation 😂
Pitapuram pittaladhora 😂😂