Nijamey...kaani gittubaatu dhara janaalu pay cheyamantey chesthaara??? Mana farmers antha inefficient prapancham lo evaru leru...avasaram lekapoyinaa rice pandisthunnaaru... excessive ga fertilizers and water pump chesi....if you have the brains, you would have understood how much damage the farmers of this country are doing to the environment and economy of this country and politicians are playing to their whims and fancies just because they make 50 percent of our voter base....And MSP enduku ivvaali bhayya??? Market dynamics ni effect chesi prices perigey time ki, exports aapesthunnaaru...inflation ni control cheyadanki....intha daridramaina policies ye Desam lo kudaa levu....Jai jawan Jai Kisan Ani blind ga support cheyadam kaadu... We need to call out the hypocrisy where it is due and make necessary structural changes wherever needed....lekapothey farmers eppatiki poverty lo ne vuntaaru..suicides continue avthaaney vuntaayi..... And ticket prices antaava...evadu compell cheyadam ledu...1000 rupees ki chudamani... What we should ask is for the quality of the movies they are making for the amount of money we are spending on these tickets
ప్రజలకు బుద్ధి లేదు, అనుమతిని ఇచ్చిన ప్రభుత్వం కు బుద్ది లేదు, సినిమా వాళ్ళు కు బుద్ది లేదు, ఒక్క మాటలో చెప్పాలి అంటే ప్రపంచంలో అందరికి పిచ్చి పట్టింది 💢
ఎవడు ఏమన్నా అనుకోనివ్వండి, పెద్ద హీరోల సినిమాలు, భారీ బడ్జెట్ సినిమాలను నేను పైరసీలో ఫ్రీ గానే చూస్తాను ఎందుకంటే అభిమానులను దోచుకోవడానికి ఏమాత్రం వెనుకాడకుండా విలువలను పాటించని వారి విషయంలో నేనెందుకు విలువలు పాటించాలి. కధా బలం ఉన్న చిన్న హీరోల సినిమాలైన థియేటర్కే వెళ్ళి చూస్తాను. పది రూపాయిల బిస్కెట్ ప్యాకెట్ కి పది రూపాయిలు మాత్రమే ఖర్చు చేసే ఆయన తెలివిగలవాడు అయితే వంద రూపాయిల ఆయన సినిమా టిక్కెట్లు వేల రూపాయిలు పోసి కొంటున్న ఆయన అభిమానులు ఎంత మూర్ఖులో, గొర్రెలో అర్థమౌతుంది కదా!!
అసలు ఆ కుటుంబం 9 సo.లు, 7 సo.లు వయసున్న పిల్లలతో మొదటి రోజు సినిమా చూడడానికి రావడం ఏమిటి. భార్యా భర్తలు (పిల్లల తల్లిదండ్రులు) ప్రాణం మీదకు తెచ్చుకున్నారు
Reservation unna theatres ki kuda families vellaleni situations lo manam lemu sir and ekkada kuda kids and ladies restricted for the premiers Ani rule ledhu... Manam man heroes ni support cheyyatam lo thappuledhu but not at the cost of a life...
ఫ్యామిలీ తో మొదటి షో కి సినిమాకి రావడం తప్పు కాదు... అంత మాస్ ఏరియాలో సమాచారం లేకుండా సడెన్ గా వచ్చి అంతటి ఇరుకు ఏరియాలో టాప్ ఎక్కి అల్లు అర్జున్ తప్పు చేశాడు తెలియకుండానే
@nithya.b7048 ఇక్కడ గవర్నమెంట్ గురించి ఎవరు అన్నారు, సినిమా నిర్మాతలు వాళ్లకు లాభం గురించి పెంచడం వల్ల సామాన్య ప్రజలు నష్టపోతున్నారు ఒక హీరో ని ఇంతలా ప్రేమించి జేబులు కాలి చేస్కోవడం ఎంతవరకు కరెక్ట్, అలోచించి ఖర్చు చేయాలి అని మాత్రమే అంటున్నారు
అల్లు అర్జున్ ఒక ఇంటర్వ్యూలో నా దగ్గర ఎన్ని కోట్లు ఉన్నా పది రూపాయలు బిస్కెట్ అయితే పది పెట్టే కొంటాను అని అన్నారు మరి ఎర్రి జనాలు టికెట్టు వెయ్యి రూపాయలు పెట్టి ఎందుకు అంటున్నారు అభిమానులకు చెప్పడా అంత రేటు పెట్టి కొనకూడదని అభిమానులకు బానే పెట్టాడు
Vuruko bro 10 rs ticket pedite bahubali and kalki ravu. Mari intha dopidi chesi janaliki icchina movie ne anu. Enduku e rod movie ke e rates pettaru ani
@Ravibheemavarapu 🤔🤔 పర్మిషన్ లెటర్ పెట్టుకుంటే బందోబస్త్ ఇస్తారు ఆ పర్మిషన్ లెటర్ ఉంటే కేసు పెట్టారు సో రెండు సార్లు కేసు పెట్టారు పర్మిషన్ లెటర్ లేదు కాబట్టి
ప్రజలు ప్రభు త్వాలను కోర్టులను నిందించాలి గాని ప్రొడ్యూ సర్లను హీరోలను కాదు శనిమా ఇపుడు డ్రగ్స్ కంటే ప్ర మాద కారి గా మారింది .సినిమా టికెట్ వంద రూపాయలకు మించ కూడదు ఈబహిరంగ దోపిడీని ఆపలేని వ్యవస్థ లు ఉన్నా ఒకటే ఊడ్చుకు పోయినా ఒకటే . ఈ ట్రెండ్ అనాగరిక సమాజానికి తార్కాణం మనోవికాసం చెందని ఆటవిక మూకలు .
ఎం సెబితురి ఎం సెబితిరి జగన్ తగ్గిస్తే ఒక్కడు సపోర్ట్ చేయలేదు. ఈ ఆరు నెలల్లో ఇంత మంది పేదవాళ్లు పుట్టుకొచ్చారా. అంతకముందు. జగన్ టైంలో మీరంతా అంబాని, ఆధాని, బిల్ గేట్స్ పార్టనర్స్ మీరు
తోపులాటకు తొక్కిసలాటకు కారణం ఏమిటి కారకులు ఎవ్వరు ఆ కుటుంబం సినిమా కు వెళ్లడమా? ఆ సినిమాను రిలీజ్ చేయడమా? ఆ సినిమా హాల్ నడపడమా? అక్కడికి ఎక్కువ జనాలు రావడమా? ఎక్కువ జనాలను అక్కడ పోగు చేసింది ఎవ్వరు? పోలీసులు ఎందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదు ? ప్రభుత్వం సినిమా వాళ్ళతో కుమ్మక్కు అవ్వడమా? జీవో లు రిలీజ్ చేసిన ప్రభుత్వం , తగు ముందస్తు జాగ్రత్తలో విఫలం అయ్యిందా ? అల్లు అర్జున్ రావడమా? అల్లు అర్జున్ ర్యాలీ చేశాడా? నిజాలు అందరికి తెలుసు కానీ ఎవరు అసలు నేరస్తులను , అసలు కారణాన్ని కోర్టులో ప్రూవ్ చెయ్యలేరు అది డబ్బు, అధికార మదం!
హీరో ల పై ఇంత పిచ్చి అభిమానం ఉండడానికి కులాభిమానం కూడా ఒక కారణం ఆచనిపోయిన కుటుంబం మెుదటి రోజు చిన్న పిల్లలు తో సహ వచ్చినారంటే అభిమానం మరియు కులాభిమానం కూడా ఉండాలి నాకున్న కొన్ని అను భావాలు
మేడం కొంతమంది అగ్గి రాజేసి వైసీపీ అసాంఘిక కార్యా కతలు చేస్తున్న నిచ్ కమీనే కార్యక్రమాలు iఇందులోకొంతమంది ఇరుకుతున్నారు 😢 నిజమైన అభిమాని చక్కగా కూర్చుని ప్రతి డైలాగ్ సన్నివేశం ఎంజాయ్ చేయాలి అంటే 1 వారము ఆగితే చక్కగా సంతోషం గా చుస్తుడు
Ticket rates పెంచితే చూడకండి ఎవడు చూడమన్నాడు madam evadyna force చేస్తున్నాడా జనాలు pichollu కాదు గా వాళ్ళు loot cheyadam enti చూసేవాడికి undali, situation benefit show ki ఎలా ఉంటాయో తెలియదా పేరెంట్స్ should be blamed
చాలా correct గా చెప్పారు మేడం అల్లుడు అర్జున్ చెప్పినట్టు Bicusket మీద ఎంత rate ఉంటే అంతపెట్టి కొనాలి ..ఈ dialogue ని high లైట్ చేసి చూపించాలి Fans కి ఇంకా అతను కూడా చెప్పి వాళ్ళని వాళ్ళ ఫామిలీస్ ని ఈ పిచ్చినుండి కాపాడితే ఇంకా fans పెరుగుతారు chaalaa భాధగా ఉంది ఎవరో అమ్మాయి చనిపోవడజం... అసలు ఆ టైం కి అతను రావడమెందుకు... 😡😭🤦♀️😏☹️
నాకు ఎప్పటినుంచో అల్లు అర్జున్ సినిమాల మీద ఒక అభిప్రాయం ఉంది. అయన వేసిన పాత్రలు అన్నీ కూడా ఒకటో రెండో తప్పితే అన్నీ టపొరీ పాత్రలు నేర పూరిత, స్త్రీలను కించ పరిచే పాత్రలు చెత్త పాత్రలు తప్ప మచ్చుకు ఒక్క ఉదాత్త పాత్ర చేసిన పాపాన పోలేదు.
Eme cheppindi accept chesinavallu pedda erripappalu, high budget movies ni encourage chesteney international vellagalam. TFI range India lo ela undo prathyekanga cheppanakkarle.... 1st half ki vacchina kick ke na 350rs. Satisfied... money unna vallu veltaru leni valu ticket rate taggaka veltaru. Simple
I stopped watching movies in theatres a long time back, will watch only on OTTs when they are released. If everyone does this, then it will discourage movie makers to increase ticket rates and infact decrease the rates to encourage us to come to theatres. Also the pop corn robbery will stop and everything gets normalized. Dont watch in the first week if at all you want to watch. Think about it... we are already seeing the change... only hit movies are running in theatres, all others are packing up without any noise... if we dont watch them in first week, then they dont even dare to increase ticket rates like this... its a pure robbery... saying army etc is bull shit...
100% correct mam. Balupu baga perigindi babuki. He forgot where he come from. Meaning less cinema. Director ni ban cheyali. Dont repeate again. Youth ni chedagodu thunnaru. Karma vadaladu. Vellani.
1000 రూపాయలు అంటే official గా బ్లాక్ లో అమ్మడమే. చాలా బాగా చెప్పారు మేడమ్ అల్లు అర్జున్ 10 రూపాయలకి 10 కే కొంటాడు . కానీ తన సినిమాకి 100 రూపాయల టిక్కెట్స్ 1000 కి కొనాలా
This is india అధికారం, డబ్బు ఉన్నవాడికి ఇక్కడ అడ్డే ఉండదు. జనం విషయానికి వొస్తే దేశం సమాజం ఏమైపోతే నాకేంటి నా పిచ్చి నీ అనుభవించడంనీకే ఈ దేశంలో నాకు స్వేచ్చ ఉంది అనే వాళ్ళు 95% ఉండడం.
అందరు చెవిలో పువ్వు పెడతారు మనమే ఆలోచించి నడుచు కోవాలి సినిమాలే చూడము అని నిర్ణయించు కోవాలి చూసిన కొన్ని రోజులు కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు తరువాత చూడండి అయిన ఈయదవలకి పద్మలు ఇస్తారు ఆటలకు ఇస్తారు అది కరెక్టు
రైతుల పండించిన పంటకు గిట్టు బాటు ధర పెంచని ప్రభుత్వాలు ఎవ్వరికి ఎందుకు ఉపయోగపడని సినిమా టికెట్లు రేటు పెంచడానికి మాత్రం ఆదేశాలు జారి చేస్తారు.
Nijamey...kaani gittubaatu dhara janaalu pay cheyamantey chesthaara??? Mana farmers antha inefficient prapancham lo evaru leru...avasaram lekapoyinaa rice pandisthunnaaru... excessive ga fertilizers and water pump chesi....if you have the brains, you would have understood how much damage the farmers of this country are doing to the environment and economy of this country and politicians are playing to their whims and fancies just because they make 50 percent of our voter base....And MSP enduku ivvaali bhayya??? Market dynamics ni effect chesi prices perigey time ki, exports aapesthunnaaru...inflation ni control cheyadanki....intha daridramaina policies ye Desam lo kudaa levu....Jai jawan Jai Kisan Ani blind ga support cheyadam kaadu... We need to call out the hypocrisy where it is due and make necessary structural changes wherever needed....lekapothey farmers eppatiki poverty lo ne vuntaaru..suicides continue avthaaney vuntaayi.....
And ticket prices antaava...evadu compell cheyadam ledu...1000 rupees ki chudamani... What we should ask is for the quality of the movies they are making for the amount of money we are spending on these tickets
Endukandi feel avutaru.Tcket prices tagginchina govts manaku vaddu kada 😅
ప్రజలకు బుద్ధి లేదు, అనుమతిని ఇచ్చిన ప్రభుత్వం కు బుద్ది లేదు, సినిమా వాళ్ళు కు బుద్ది లేదు, ఒక్క మాటలో చెప్పాలి అంటే ప్రపంచంలో అందరికి పిచ్చి పట్టింది 💢
ఎవడు ఏమన్నా అనుకోనివ్వండి, పెద్ద హీరోల సినిమాలు, భారీ బడ్జెట్ సినిమాలను నేను పైరసీలో ఫ్రీ గానే చూస్తాను ఎందుకంటే అభిమానులను దోచుకోవడానికి ఏమాత్రం వెనుకాడకుండా విలువలను పాటించని వారి విషయంలో నేనెందుకు విలువలు పాటించాలి. కధా బలం ఉన్న చిన్న హీరోల సినిమాలైన థియేటర్కే వెళ్ళి చూస్తాను.
పది రూపాయిల బిస్కెట్ ప్యాకెట్ కి పది రూపాయిలు మాత్రమే ఖర్చు చేసే ఆయన తెలివిగలవాడు అయితే వంద రూపాయిల ఆయన సినిమా టిక్కెట్లు వేల రూపాయిలు పోసి కొంటున్న ఆయన అభిమానులు ఎంత మూర్ఖులో, గొర్రెలో అర్థమౌతుంది కదా!!
Meetho paatu nenu anthe kani jai Hanuman movie theatre ki vellam ...pillaliki devudu bayam bakthi ivvanni nerpi penchandi
💯 sirr
Stop to watch movies with high rate
Soooper bro nuvvu, chempa chellumanipinchav.
వాడు 10rs biscuits ప్యాక్ 10rs లకే కొనే వాడు
వాడి సినిమా కు మాత్రం 1000ల కోట్లు వసుల్ చేయోచ్చు
🫵 " జ్ఞానోదయం " జనానికే అవసరం
ఆత్రంతో కొనేవాడుంటేనే కదా " అమ్మేవాడు దోచేస్తాడు ✔️
అసలు ఆ కుటుంబం 9 సo.లు, 7 సo.లు వయసున్న పిల్లలతో మొదటి రోజు సినిమా చూడడానికి రావడం ఏమిటి. భార్యా భర్తలు (పిల్లల తల్లిదండ్రులు) ప్రాణం మీదకు తెచ్చుకున్నారు
True
Reservation unna theatres ki kuda families vellaleni situations lo manam lemu sir and ekkada kuda kids and ladies restricted for the premiers Ani rule ledhu... Manam man heroes ni support cheyyatam lo thappuledhu but not at the cost of a life...
ఫ్యామిలీ తో మొదటి షో కి సినిమాకి రావడం తప్పు కాదు... అంత మాస్ ఏరియాలో సమాచారం లేకుండా సడెన్ గా వచ్చి అంతటి ఇరుకు ఏరియాలో టాప్ ఎక్కి అల్లు అర్జున్ తప్పు చేశాడు తెలియకుండానే
You are wrong , do not say like that ,govt failure and Allu Arjun should punishable
అసలు అల్లు అర్జున్ సినిమా తియ్యకుండా వుంటే వాళ్ళు బతికే అవకాశం ఉండేది కదా...
ఈ చెత్త కార్యక్రమానికి పోలీస్ వ్యవస్థను కూడా వినియోగించడం విచారకరం.
👍
Super గా చెప్పారు, కాని ఈ సమాజం ఎప్పుడు మారుతుంది, పేద ప్రజలు మీద ఆధారపడి ఈ రోల్ హీరోలు అడుక్కు తింటున్నారు
ఆంధ్ర వైభవం ...
వెయ్యి రూపాయలతో సినిమా చూడడం ..
అయిదు రూపాయల అన్నా క్యాంటీన్ లో భోజనం చెయ్యడం ..
😂😂
పుష్ప సినిమా వాళ్ళు జనాల చెవిలో పుష్పం పెట్టారు. జనాలుకు బుద్దిలేదు
Pk fans ki budhi ledu
@@naveen1508ep
మధ్యలో పీకే గారి ఫ్యాన్స్ ఏమి తప్పు చేశారు!?వాళ్ళ సంగతి ఎందుకు!?@@naveen1508
ఈ రోజుల్లో కూడా శనిమా పిచ్చి ఏంట!??
AAthi ki publicity pichi inka avarasarama AAthki elanti stunts
Jai bheem సినిమాలో చేసిన సూర్య అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేశాడు. అతనికి ఎందుకు అవార్డ్ ఇవ్వలేదో అర్థం కాలేదు.
E cinema chusi allu action chusi cheppu bro
Mana Desa Bhaktulani Adagali sir
I love you india
National award acting ki kadu istha,Inka adho lobbying jarigidi akkada
@@Ram.MovieTalksఅచ్చ అవునా? సూర్య కన్నా AA బాగా యాక్టింగ్ చేశాడా?
😂😂😂joke బాగుంది
జై భీమ్ కి ఇంత క్రేజ్ తీసుకురాకపోడానికి మన దేశంలో కుల గజ్జి ఎక్కువ అని పుష్ప నిరూపించింది 😢
," ఆర్మీ "..." నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చా అబ్బ " !! అని సొల్లు కబుర్లు కొట్టే " ఐకాన్ బాబు "....ఆ కుటుంబానికి కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి✊✊✊
Family responsibility motham teesukonta annadu, so it's OK
@@Coolhunter-560 but it’s not advisable to go for premier shows with family and kids
@@RameshBob జఫ్ఫా అల్లు అర్జున్ కి చెప్పండి సార్ ఈ విషయం...ఆయన్ కూడా అదే ప్రీమియర్ షో కు ఫ్యామిలీ తోనే వచ్చాడు కదా
సినిమాపిచ్చి తెలంగాణలో కంటే ఆంధ్రలో ఎక్కువ
100% correct....... Madam garu
I can't understand how public is crazy to support illegal businesses/activities and stories
ఒక టికెట్ rate ఇంతలా పెంచడం కరెక్ట్ కాదు ప్యాన్స్ జేబులు గుల్ల చేయడం తప్ప ఎం వస్తుంది ఎంటర్టైన్మెంట్ ఒక్క 3 గంటలకు 1000 కరీదు
@@sirivennela2765 previous ap government చేస్తే ఏడ్చారు కదా 😌😌
@nithya.b7048 ఇక్కడ గవర్నమెంట్ గురించి ఎవరు అన్నారు, సినిమా నిర్మాతలు వాళ్లకు లాభం గురించి పెంచడం వల్ల సామాన్య ప్రజలు నష్టపోతున్నారు ఒక హీరో ని ఇంతలా ప్రేమించి జేబులు కాలి చేస్కోవడం ఎంతవరకు కరెక్ట్, అలోచించి ఖర్చు చేయాలి అని మాత్రమే అంటున్నారు
@@sirivennela2765మీలాంటోళ్ళేగా సినిమా టికెట్ తగ్గిస్తే సినిమా టికెట్ కొనుక్కునే అంత స్థోమత లేదా ap ప్రజలకి అని ఏడ్చారు
అల్లు అర్జున్ ఒక ఇంటర్వ్యూలో
నా దగ్గర ఎన్ని కోట్లు ఉన్నా
పది రూపాయలు బిస్కెట్ అయితే
పది పెట్టే కొంటాను అని అన్నారు
మరి ఎర్రి జనాలు టికెట్టు వెయ్యి రూపాయలు పెట్టి ఎందుకు అంటున్నారు అభిమానులకు చెప్పడా అంత రేటు పెట్టి కొనకూడదని అభిమానులకు బానే పెట్టాడు
well said. truely admire your frankness
మూర్ఖుల మనసు మార్చలేము అని పెద్దలు వూరకే అనలేదు
జగన్ ఆనాడు చెప్పినప్పుడు నీతి కబుర్లు చెప్పారు
Avunu
పైగా ap ప్రజలు అంత దిక్కుమాలిన పరిస్థితిలో ఉన్నారా మేము లేము అని కామెంట్స్ పెట్టేవాళ్ళు బ్రో.
That’s what ex AP CM said about the loot by movie makers
Vuruko bro 10 rs ticket pedite bahubali and kalki ravu. Mari intha dopidi chesi janaliki icchina movie ne anu. Enduku e rod movie ke e rates pettaru ani
@@saisreekanthkunapareddy4697 but no viewers demand for high budget movies?
మన సమాజం ఇలా ఎందుకు తయారు అవుతుంది..పెంపకం లోపమా, మీడియా లోపమా??
Media
Both
Both....
Both...media hype aithe chalane undi
Nenu అయితే,3 ఇడియట్స్,pk , లాంటి సినిమాలు ఐతే 100 or 150 అయితే చూస్తా, లేదంటే సెల్ లో రూపాయి లేకుండా చూస్తా 😊
Nuvvu sayabbu laku supporta
ఇది రెండో సారీ నంద్యాల లో కూడా పోలీస్ లకి ఇన్ఫర్మేషన్ లేకుండా ఇలానే వచ్చేసాడు
ఆహా!
పోలీసులకు చెప్పింది లేనది నీకెలా తెలుసు
@Ravibheemavarapu 🤔🤔 పర్మిషన్ లెటర్ పెట్టుకుంటే బందోబస్త్ ఇస్తారు ఆ పర్మిషన్ లెటర్ ఉంటే కేసు పెట్టారు సో రెండు సార్లు కేసు పెట్టారు పర్మిషన్ లెటర్ లేదు కాబట్టి
ముయ్యరా
@@శ్రీనివాస్.కింగ్ తెలుసు కో నీ లో విషయం లే నపుడే బూతులు వస్తాయి
దేశం లో యువత కు....సాంఘిక సంస్కర్త ల హిత బోధన లు...అవసరం లేదు..
నేటి హీరో...రేపటికి...రాజకీయ నాయకు డు...
పుష్ప సినిమాకైనా 100 కంటే ఎక్కువ పెట్టొద్దు మనదగ్గర 100 కోట్లుండొచ్చు 1000 కోట్లుండొచ్చు నేను అంత కొస్తేనే సినిమా చేస్తా😅
Already OTT lo free ga chudalsina cinema ni 1100 ki koni chusaru
Movie rulz 😂😂
చాలా మంచి విశ్లేషణ మేడమ్. 👌. చాలా చాలా Genuine గా & నిర్మొహమాటంగా చెప్పారు. 👌👌👌.
ప్రజలు ప్రభు త్వాలను కోర్టులను నిందించాలి గాని ప్రొడ్యూ సర్లను హీరోలను కాదు శనిమా ఇపుడు డ్రగ్స్ కంటే ప్ర మాద కారి గా మారింది .సినిమా టికెట్ వంద రూపాయలకు మించ కూడదు ఈబహిరంగ దోపిడీని ఆపలేని వ్యవస్థ లు ఉన్నా ఒకటే ఊడ్చుకు పోయినా ఒకటే . ఈ ట్రెండ్ అనాగరిక సమాజానికి తార్కాణం మనోవికాసం చెందని ఆటవిక మూకలు .
ఎం సెబితురి ఎం సెబితిరి జగన్ తగ్గిస్తే ఒక్కడు సపోర్ట్ చేయలేదు. ఈ ఆరు నెలల్లో ఇంత మంది పేదవాళ్లు పుట్టుకొచ్చారా. అంతకముందు. జగన్ టైంలో మీరంతా అంబాని, ఆధాని, బిల్ గేట్స్ పార్టనర్స్ మీరు
Well said... Think cheyali all
Correct andi meru chepindhi, pushpa 2 movie value 100 RS ae so 100 Rs pette movie ki veltha, thagedele
హీరో లు కోసం గుడ్డలు చించుకుని అప్పులు పాలు అవ్వకండి మిత్రులారా... సమాజక స్పృహ లేని హీరో లు కోసం మనం కొట్టుకు చావడం ఎంటి...ఆలోచించండి
సినిమా అంటే ఏంటి మొత్తంగా ఒక కథ, కొన్ని పాటలు కొన్ని ఫైట్లు, చూస్థాము, కొంత కాలానికి మర్చిపోతాం, దాని కోసం ప్రాణాల మీదికి తెచ్చుకోవడం మూర్ఖత్వం
సూర్యోదయ సమయానికి ముందే సినిమాలు చూడటం...అర్ధరాత్రి దాటిన తరువాత పోలింగ్...మన దేశంలో ఏం జరుగుతోంది?
నిజమే కదా అక్కా మీరు లేకపోతే నేను లేను అన్న మాట నిజమే కదా ఫ్యాన్స్ 1000 రూపాయలు పెట్టి టికెట్ కొంటేనే కదా హీరో కి కోట్లు కోట్లు డబ్బు వచ్చేది.
You are right madam
అసలు hero రాకపోయింటే ఇలాంటి జరిగేది కాదు
@@Premkumar-bu5ne చంద్రబాబు ఇరుకుసందు మీటింగ్ లకు,చీరలపంపిణీకి ఎంతోమంది బలి
తోపులాటకు
తొక్కిసలాటకు
కారణం ఏమిటి
కారకులు ఎవ్వరు
ఆ కుటుంబం సినిమా కు వెళ్లడమా?
ఆ సినిమాను రిలీజ్ చేయడమా?
ఆ సినిమా హాల్ నడపడమా?
అక్కడికి ఎక్కువ జనాలు రావడమా?
ఎక్కువ జనాలను అక్కడ పోగు చేసింది ఎవ్వరు?
పోలీసులు ఎందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదు ?
ప్రభుత్వం సినిమా వాళ్ళతో కుమ్మక్కు అవ్వడమా?
జీవో లు రిలీజ్ చేసిన ప్రభుత్వం , తగు ముందస్తు జాగ్రత్తలో విఫలం అయ్యిందా ?
అల్లు అర్జున్ రావడమా?
అల్లు అర్జున్ ర్యాలీ చేశాడా?
నిజాలు అందరికి తెలుసు
కానీ ఎవరు అసలు నేరస్తులను , అసలు కారణాన్ని కోర్టులో ప్రూవ్ చెయ్యలేరు
అది డబ్బు, అధికార మదం!
You are correct mam, people are mad. Heros are selfish.
హీరో ల పై ఇంత పిచ్చి అభిమానం ఉండడానికి కులాభిమానం కూడా ఒక కారణం ఆచనిపోయిన కుటుంబం మెుదటి రోజు చిన్న పిల్లలు తో సహ వచ్చినారంటే అభిమానం మరియు కులాభిమానం కూడా ఉండాలి నాకున్న కొన్ని అను భావాలు
మీరు చెప్పింది 100% కరెక్ట్ మేడం
ఇలాంటి హీరోలు వల్ల ఎక్కువగా నష్టపోయేది ఫ్యాన్స్ ఈ పిచ్చి ఫ్యాన్స్ నీ బాగా వాడుకుటున్నారు హీరోలు 😢
Super chepparu madam, I appreciate your guts❤❤❤
4:52 ఆయన ఇప్పుడు బిస్కెట్ company owner
Well said 👏👏👏
Good point akka
idhi andhari herolaki varthinchali
North లో హిందీ సినిమా రేటు 1000/- 1200/-. అందుకే ఇక్కడ కూడా పెంచు తున్నారు. ఇది పిచ్చి.
మీరు ఒక్కరే కరెక్ట్ గా చెప్పారు hats off
మేడం
కొంతమంది అగ్గి రాజేసి వైసీపీ అసాంఘిక కార్యా కతలు చేస్తున్న నిచ్ కమీనే కార్యక్రమాలు iఇందులోకొంతమంది ఇరుకుతున్నారు 😢
నిజమైన అభిమాని చక్కగా కూర్చుని ప్రతి డైలాగ్ సన్నివేశం ఎంజాయ్ చేయాలి అంటే 1 వారము ఆగితే చక్కగా సంతోషం గా చుస్తుడు
Ycp naa nenu Inka TDP Jana sanasulu anukunna thank u bro jnnodayam chesaru
మీ విశ్లేషణ బాగుంది సిస్టర్...
Families and ladies first day and Crowded area ki vellakapovadam better..
Movie heroes release roju vellakunda ban cheyali
చాలా బాగా చెప్పారు ॥ Great expose of this craze about a hollow and much hyped film… We need more of such sane videos.
Compulsory కాని విషయాల్లో ఎవరిని నిందించాలి ఎవరు నియంత్రించాలి.
Cinema people ( actors, directors, suppliers, producers, writers etc ) earning undue huge amounts. It is nothing but robbery in day light.
Ticket rates పెంచితే చూడకండి ఎవడు చూడమన్నాడు madam evadyna force చేస్తున్నాడా జనాలు pichollu కాదు గా వాళ్ళు loot cheyadam enti చూసేవాడికి undali, situation benefit show ki ఎలా ఉంటాయో తెలియదా పేరెంట్స్ should be blamed
Secondly, AA okka pelli చేసుకుని ఒక్క మచ్చ లేని హీరో unlike pawala and his batch, being kapu iam neutral to any hero
చాలా correct గా చెప్పారు మేడం అల్లుడు అర్జున్ చెప్పినట్టు Bicusket మీద ఎంత rate ఉంటే అంతపెట్టి కొనాలి ..ఈ dialogue ని high లైట్ చేసి చూపించాలి Fans కి
ఇంకా అతను కూడా చెప్పి వాళ్ళని వాళ్ళ ఫామిలీస్ ని ఈ పిచ్చినుండి కాపాడితే ఇంకా fans పెరుగుతారు chaalaa భాధగా ఉంది ఎవరో అమ్మాయి చనిపోవడజం... అసలు ఆ టైం కి అతను రావడమెందుకు... 😡😭🤦♀️😏☹️
Producers ki buddhi ledhu
Kottlu petti cinemalu teeayali
Avsaram intha budget old days
Lo entha budget govts kuda
Tappu chstondhi
నాకు ఎప్పటినుంచో అల్లు అర్జున్ సినిమాల మీద ఒక అభిప్రాయం ఉంది. అయన వేసిన పాత్రలు అన్నీ కూడా ఒకటో రెండో తప్పితే అన్నీ టపొరీ పాత్రలు నేర పూరిత, స్త్రీలను కించ పరిచే పాత్రలు చెత్త పాత్రలు తప్ప మచ్చుకు ఒక్క ఉదాత్త పాత్ర చేసిన పాపాన పోలేదు.
Very nice explanation madam
Well said madam,ultimately the change should come from Fans
Madam excellent ga chepparu ❤❤❤❤❤
Eme cheppindi accept chesinavallu pedda erripappalu, high budget movies ni encourage chesteney international vellagalam. TFI range India lo ela undo prathyekanga cheppanakkarle.... 1st half ki vacchina kick ke na 350rs. Satisfied... money unna vallu veltaru leni valu ticket rate taggaka veltaru. Simple
Super mam, your explanation is really so nice
Yes mam correct
ప్రజలు లూటీ కాపాడుతున్నారు.
Very good analysis...
Nenu tv lo chustha a pandko vestharu definitely coming in summer ugadhi
I stopped watching movies in theatres a long time back, will watch only on OTTs when they are released. If everyone does this, then it will discourage movie makers to increase ticket rates and infact decrease the rates to encourage us to come to theatres. Also the pop corn robbery will stop and everything gets normalized. Dont watch in the first week if at all you want to watch. Think about it... we are already seeing the change... only hit movies are running in theatres, all others are packing up without any noise... if we dont watch them in first week, then they dont even dare to increase ticket rates like this... its a pure robbery... saying army etc is bull shit...
Chalabaga chepparu madam
Original journalist madam meeru🎉
Well said madam 👌
Well said, excellent analysis madam
Very Sad !
Who Responsebel for that ?
Money can bai that soul
This nothing but " MADNESS "
Endhuku mundhu block ticket ammevaru eppudu govt a block ticket official ga amuthunnaru...adho oka 100 or 200 ok but 800 too much 😂😂
It’s emotional blackmailing by movie making team
100,1000,10000,100000, శాతం కరెక్ట్
Very sad 😢
పనికి రాని స్టోరీ లేని సినిమా నీ హైప్ క్రియేట్ చేసిన మీడియా తప్పు చాలా చాల ఉంది
Breave heart journalist, once hagain hats up madam
Great Ma'am
చాలా బాగా విశ్లేషించారు , ప్రజల తరుపున ఉండాల్సిన ప్రభుత్వాలు ప్రజల, అభిమానుల బలహీనతను ఆసరాగా చేసుకుని దోపిడీ కి అనుమతించటం దారుణం.
Dochukuntunnadu ani telisi, ninnevvadu chudamannadu..? 😮😮
Super you have explained well
100% correct mam. Balupu baga perigindi babuki. He forgot where he come from. Meaning less cinema. Director ni ban cheyali. Dont repeate again. Youth ni chedagodu thunnaru. Karma vadaladu. Vellani.
Well said madam. Govt supporting antisocial subject and looting officially. Shame.
Correct ga chepparandi
🙏🙏
100%
Super
జై పైరసీ
పైరసీ నేరమే
కానీ ఎన్నో ప్రాణాలని కాపాడే
అదృశ్య దైవం
అందరు భాద్యత తీసుకోవాలి అందులొ ప్రభుత్వ భాద్యత ప్రదమం fan ఎంతమంది ఉంటారు మేడమ్ అంతమంది ఉంటారా హాస్యాస్పదం కాకపొతే😂😂😂😂
Correct madam
Facts💯
100% కరెక్ట్
Correct chepparu madam
పుష్ప సినిమాతో దేశంలో కష్టాలన్నీ పోయినట్టు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నట్టు ఎవడికి ఏ కష్టం వచ్చిన ఈ సినిమాతో పోయినట్టు ఈగోలేమిటో అర్ధం కావట్లేదు
Your Analysis essay is correct
Ee level modern movies hype valane hit avutaayi, content valana kaadu
ఏభై రూపాయలు ఐతే చూస్తాను.లేదంటే మూవీరూల్జ్.
1000 రూపాయలు అంటే official గా బ్లాక్ లో అమ్మడమే. చాలా బాగా చెప్పారు మేడమ్ అల్లు అర్జున్ 10 రూపాయలకి 10 కే కొంటాడు . కానీ తన సినిమాకి 100 రూపాయల టిక్కెట్స్ 1000 కి కొనాలా
This is india అధికారం, డబ్బు ఉన్నవాడికి ఇక్కడ అడ్డే ఉండదు. జనం విషయానికి వొస్తే దేశం సమాజం ఏమైపోతే నాకేంటి నా పిచ్చి నీ అనుభవించడంనీకే ఈ దేశంలో నాకు స్వేచ్చ ఉంది అనే వాళ్ళు 95% ఉండడం.
అందరు చెవిలో పువ్వు పెడతారు మనమే ఆలోచించి నడుచు కోవాలి సినిమాలే చూడము అని నిర్ణయించు కోవాలి చూసిన కొన్ని రోజులు కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు తరువాత చూడండి అయిన ఈయదవలకి పద్మలు ఇస్తారు ఆటలకు ఇస్తారు అది కరెక్టు
People in india, don't have fear.
in India, all people do not know the real heroes.