ఆహారంలో ఒక్క మార్పుతో మీకే కాదు ఫ్యామిలీలో ఎవరికీ షుగర్ రాదు|Manthena Satyanarayana raju|GOOD HEALTH

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ธ.ค. 2024

ความคิดเห็น • 21

  • @GoodHealthh
    @GoodHealthh  5 ปีที่แล้ว +5

    ప్రముఖ ప్రకృతి వైద్యులు మంతెన సత్యనారాయణ రాజు గారు ఏయే ఆరోగ్య సమస్యలపై సూచనలు, సలహాలు అందించాలో కామెంట్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను తెలియచేండి. డాక్టర్ మంతెన సమస్యతనారాయణ రాజు గారి బరువు, థైరాయిడ్, మోకాళ్ల నొప్పులు ఇతర సమస్యలపై సూచనలు సలహాల PDF ఫైల్ కోసం మీ ఫోన్ నెంబర్ ను కామెంట్ చేయండి. ఛానెల్ ను సబ్ స్క్రైబ్ చేయండి. వీడియో లైక్ చేయండి. షేర్ చేయండి. ధన్యవాధాలతో....

    • @prabha1812
      @prabha1812 4 ปีที่แล้ว

      Thyroid gurinchi video chyandi sir

  • @kotavenkataprasad5362
    @kotavenkataprasad5362 5 ปีที่แล้ว +9

    తోటకూర కట్ట అన్ సీజన్లో లో రెండు రూపాయలు పెరిగితే కొనలేము అంటారు రోజుకి 50 రూపాయలు వంద రూపాయలు పెట్టి సాయంకాలాలు రోడ్ సైడ్ ఫుడ్ తింటున్నారు కూరగాయలు రేటు ఎక్కువ అయితే ఆకు కూరగాయలు కొనడం లేదు

  • @bsr7473
    @bsr7473 2 ปีที่แล้ว

    Nice presentation with super helpful health information Thank you Dr Sir 💐

  • @krishnapidaparthi6489
    @krishnapidaparthi6489 5 ปีที่แล้ว +2

    చక్కగా వీడియో అందించినందుకు ధన్యవాదాలు

  • @thirunahariprabhakar6560
    @thirunahariprabhakar6560 2 ปีที่แล้ว

    Extremely excited Exlant explanation Sir

  • @aparnapotharam
    @aparnapotharam 5 ปีที่แล้ว

    Sir, I follow your words by heart, my family benefits greatly from you. Thank you so much for this treasure of information.

  • @avpradeepkumar4803
    @avpradeepkumar4803 5 ปีที่แล้ว +2

    Sir please cyatica pain ki exercise chupinchandi please

  • @jyothsnachilumula9389
    @jyothsnachilumula9389 5 ปีที่แล้ว

    Tq so mush

  • @seethalakshmisr6135
    @seethalakshmisr6135 5 ปีที่แล้ว +4

    Mee vantalu vedio dwara nerpa galara sir? Nijanjanga meeru cheppedi correct.Thank u sir.

  • @mounikavenaganti3381
    @mounikavenaganti3381 5 ปีที่แล้ว +1

    Videos petandi sir vantalavi

  • @duvvurisarveswararao9922
    @duvvurisarveswararao9922 5 ปีที่แล้ว

    non veg like fish,mutton chicken etc does not contain any carbs. Zero carb food,

  • @vishnuvardhan653
    @vishnuvardhan653 5 ปีที่แล้ว +1

    సర్ మా నాన్న గారు చక్కెర వ్యాధితో బాధపడుతున్నారు కానీ కూరలు అధికంగానే తింటారు కానీ ఎక్కడికి తగ్గట్లేదు..... కారణం ఏమిటి అంటారు.....,,,😢

    • @versatilevlogs1902
      @versatilevlogs1902 4 ปีที่แล้ว

      sir, koddi rojulu ashramam lo joil aite chala samadhanalu dorukutayi.

  • @kattasrinivasachary278
    @kattasrinivasachary278 5 ปีที่แล้ว

    Mee aarogya sandeshaalu chaala use a that.mem patisthunnam

  • @GoodHealthh
    @GoodHealthh  5 ปีที่แล้ว +3

    మీ ఆరోగ్య సమస్య ఏదైనా, ఎలాంటి వ్యాధికి అయినా పరిష్కారం కావాలనుకుంటున్నారా.. డా. మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలోని ప్రముఖ నేచురోపతి డాక్టర్లు మీకు అందుబాటులో ఉంటారు. ఎలాంటి ఆహారం తీసుకుంటే మీ వ్యాధులు, అనారోగ్య సమస్యలు తగ్గి పోతాయి.. ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందిస్తారు... ప్రతి రోజు ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య ఫోన్ నెంబర్ 9848021122 కి ఫోన్ చేసి మీ సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవచ్చు. దీంతో పాటు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంలో ట్రీట్ మెంట్ వివరాలు తెలుసుకోవాలనుకుంటే 0863-2333888 కి ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8.30 గంటల మధ్య ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.🙏🙏🙏🙏🙏🙏🙏

    • @narasimhamani4967
      @narasimhamani4967 3 ปีที่แล้ว

      Sir naku 200 shugar vundedi epudu mi Padati patinchanu thagipoindi sir epudu mandulu vadadaledu thank you sir

  • @satheeshyebare5152
    @satheeshyebare5152 5 ปีที่แล้ว

    Sir naaku 200 undi ela taggali

    • @cvijayr
      @cvijayr 2 ปีที่แล้ว

      curries ,Sprouts ,nuts ,fruits thini chudandi

  • @srinivasulusai9399
    @srinivasulusai9399 5 ปีที่แล้ว

    I am diabetic unable to do the sex pls suggest

  • @Anusha-wellness
    @Anusha-wellness 2 ปีที่แล้ว +1

    Hi andi, I'm Anusha wellness coach, healthy ga weight lose/gain, gastrouble, thyroid, pcod, pcos, belly fat lose,b.p, sugar, skintone changes vanti problems amaina untea manchi nutrition tesukovadam dwara better chesukovachu ma community lo chala mandhi better results tesukunna vallu unnaru, meeru kuda healthy ga problems ni better cheskovali ani serious ga, interested ga unatalu ayeithea e profile lo unna number ki msg cheyyandhi,meeku help avuthundhi