శక్తి నుండి శివుడు పుట్టలేదు అమ్మ శివుడు నుండి శక్తి పుట్టింది వుదాహరణకి మనిషి శరీరాన్ని తీసుకుంటే శక్తి శరీరం లోపల ఉంటుంది శరీరం బయట వుండదు అలానే శివుడు శరీరం అయితే అమ్మవార్ శివుని శక్తి శివుని శక్తి శివుని లోపల ఉంటుంది బయట కాదు శరీరం లేకపోతే శక్తి లేదు అలాగే శక్తి లేకపోతె శరీరం లేదు ఎవరు నుండి ఎవరు వచ్చారు అనేది వివరించగలను కాని అదంత వివరిస్తే సమయం పడుతోంది శ్రీ దక్షిణామూర్తయే నమః
Amma naku matladam kashtam andaru na meeda adhikaram chupisthunnaru i started to be power ful aa lalitha parameswari anugraham kala gali guru byo namaha
Namastee, reply ivvandii. Eee video purtigaa chudakundaneee, eee slokam naaku got into my mind. I suggested the sloka for a person who suffered some problem with voice. (Pyaralasis). Namastee
5 సార్లకు గంట నలభై నిమిషాలు పడుతుంది మనసు స్థిరంగా ఉంచుకోకుండా ఎంతసేపు చదివిన గుర్తు ఉండదు కదా కానీ అమ్మవారి నామాలు చదివినందు వల్ల మీకు అన్ని లభిస్తాయి మీరు కొంచెం ఓపిక చేసుకుని చదవండి
Thanks a lot madam.. actually I am lagging in that vaak chathuryam Only bcz of that ppl made many issues even though I have no bad intention I don't know how to talk with some kind of people especially negative ppl..
లలితా సహస్రనామ స్తోత్రం రోజుకు ఐదారు సార్లు చదవండి అలా వరుసగా 40 రోజులు చదవండి మీకు ఎక్కడ లేని ధైర్యం వస్తుంది అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు మీరు కోరుకున్నవన్నీ నెరవేరుతాయి
ఈ శ్లోకాన్నీ మీరు pdf లో గానీ వ్రాత పూర్వకంగా గానీ పెడితే మాలాంటి వారికి ఉపయుక్తము. అక్షర దోషాలు లేకుండా మీరు చూసి పెడతారని. అన్నింటికి ఈ మాదిరిగా ఇస్తే ధన్యవాదాలు
ఈ పోటీ ప్రపంచంలో విద్యార్థులకి, proffession లో నెగ్గుకురావడానికి, చక్కని వాక్ చాతుర్యానికి ఈ శ్లోకం రోజుకి 28 సార్లు చదవాలి. " అశేష వాక్జాడ్య మలాపహారిని నవం నవం స్పష్ట సువాక్ ప్రదాయినీ, మమైహి జిహ్వాగ్ర సురంగ నర్తకి భవప్రసన్నా వదనేచమే శ్రీః "
అశేష వాగ్జాడ్య మలాపహారిని, నవం నవం స్పష్ట సువాక్ ప్రదాయినీ, మమైహి జిహ్వాగ్ర సురంగ నర్తకి భవప్రసన్నా వదనేచమే శ్రీ: 💐💐💐
Thanks amma
🙏🙏🙏
Thank you for sharing the sloka. Plz correct the word vakjadhya..vattu dha undali..
Amma
అశేష వాగ్జాడ్య మలాపహారిణి నవం నావం స్పష్ట సువాక్ ప్రదాయనీ
మయైహి జిహ్వాగ్ర సురంగ నర్తకి భవప్రసన్నా వదనేచమే శ్రీః
అశేష వాక్జాఢ్య మాలపహారిణీ నవం నవం స్పష్ట సువాక్ ప్రదాయిని మమైహి జిహ్వాగ్ర సురంగ నర్తకి భవ ప్రసన్న వదనేచమే శ్రీః
🙏🙏
Harish garu meeku slokam ichinoduku danyavadamulu nijaniki chanel vallu ivvali kani maalapaharini kadu maalapaharini
Lahari
@@tajkrishnavalluri4515 సార్, ఇప్పుడు చెక్ చేయండి
Spelling mistakes correct cheyyandi plz . It's not vaakkajadhya... it's vakjadhya also it's malaapaharini not malaapaharini..
అమ్మ మీ పాద నమస్కారం చేసుకుంటున్నాను🙏
కోటి కోటి ప్రాణములు..🙏🙏🙏
శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏🙏🙏
అశేష వాగ్ధాఢ్య మలాపహారిణి నవం నవం స్పష్ట సువాక్ ప్రదాయినీ
మమైహి జిహ్వాగ్ర సురంగ నర్తకి భవప్రసన్నా వదనేచమే శ్రీః 🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐
Thank you andi
వాక్+జాడ్య =వాగ్జాడ్య
S. Chndhan
అశేష వాగ్జాడ్య మలాపహారిని, నవం నవం స్పష్ట సువాక్ ప్రదాయినీ, మమైహి, జిహ్వాగ్ర సురంగ నర్తకి భవప్రసన్నా వదనేచమే శ్రీహి. 💐💐💐
THANK YOU SIR
నీ పాదాలకు కోటి వందనాలు అమ్మగారు
శక్తి నుండి శివుడు పుట్టలేదు అమ్మ శివుడు నుండి శక్తి పుట్టింది వుదాహరణకి మనిషి శరీరాన్ని తీసుకుంటే శక్తి శరీరం లోపల ఉంటుంది శరీరం బయట వుండదు అలానే శివుడు శరీరం అయితే అమ్మవార్ శివుని శక్తి శివుని శక్తి శివుని లోపల ఉంటుంది బయట కాదు శరీరం లేకపోతే శక్తి లేదు అలాగే శక్తి లేకపోతె శరీరం లేదు ఎవరు నుండి ఎవరు వచ్చారు అనేది వివరించగలను కాని అదంత వివరిస్తే సమయం పడుతోంది శ్రీ దక్షిణామూర్తయే నమః
Manishi puttaka mundu kuda ee srushti lo shakti undi...
Amma naku matladam kashtam andaru na meeda adhikaram chupisthunnaru i started to be power ful aa lalitha parameswari anugraham kala gali guru byo namaha
4:58
Plz share to me this link
@@DurgaPrasad-ng7ze
ఓం శ్రీ మాత్రే నమః 🙏 " అశేష వాక్ జాడ్య మాలాపహారిణీ నవం నవం స్పష్ట సువక్ ప్రదాయినీ
మమై: జిహ్వాగ్ర సురంగ నర్తకీ భవ ప్రసన్న వదనైచమే శ్రీ: "
అమ్మా ఈ మంత్రం పూర్తి గా తెలుపండి
Ty
మత్రం విడియో లో ..అమ్మ వారు ...మలాపహరిణీ ..అని ఉచ్ఛరించారు కాదా మీరు (మాలాపహరిణీ) అని వ్రాసారు ...అసలు ఇ పదాం అర్థం వివరిస్తే మంచిది కాదా
Sesha
@@seshakumarivanabathina6235 అర్థం కాలేదు అండి
శ్రీ మాత్రే నమః....
శ్రీ లలితా దేవి నమో నమః 🙏🏻🙏🏻🙏🏻🌺🌼🌺
Excellent narration. Maybe you are gifted to present this way by lalitha matha
🙏🌺ఓం శ్రీ మాత్రే నమః🌺🙏
ఓం శ్రీమాత్రే నమః
Namastee, reply ivvandii. Eee video purtigaa chudakundaneee, eee slokam naaku got into my mind.
I suggested the sloka for a person who suffered some problem with voice. (Pyaralasis). Namastee
Sri mathraya Nemaha
Thank you sister
Namaskaram 🙏🙏 Amma. Thank you. Tq jahnavi manchi useful slokam ni amma gari to cheppinchinanduku.
Amma variki padapadmaluku namaskaram
Mahalaxmi Devi ie Namaha
🌸 ఓం శ్రీ మాత్రే నమః 🌷🙏🍀
ఓం శ్రీ మాత్రఏన మహా
Great video.. thank you madam 🙏
Dhanyosmi Parameshwara.!!!
Pranam Guruji
Competitive exams lo success pondhataniki manchi mantram cheppagalarani korukuntunnamu please Amma... Sri mathre namaha🌺🌹🌻
లలితా సహస్రనామ స్తోత్రాన్ని రోజుకు అయిదారు సార్లు చదవండి విజయం మిమ్మల్ని వరిస్తుంది
@@balasubramanyamkalavalapal3694 chala time pattesthundhi kadha sir 5-6 times chadhavadam ante
5 సార్లకు గంట నలభై నిమిషాలు పడుతుంది మనసు స్థిరంగా ఉంచుకోకుండా ఎంతసేపు చదివిన గుర్తు ఉండదు కదా కానీ అమ్మవారి నామాలు చదివినందు వల్ల మీకు అన్ని లభిస్తాయి మీరు కొంచెం ఓపిక చేసుకుని చదవండి
Ok sir dhanyavadhamulu 🙏kachithamga prayathnam chesthaanu
శ్రీ మాత్రే నమః
Mitha bhashanam , mounam alavadalante manchi remedy cheppandi
Guruvu garu🙏
లలితా సహస్రనామ స్తోత్రాన్ని రోజుకు ఐదారు సార్లు చదవండి
@@balasubramanyamkalavalapal3694
Thanks amma
Amma nadhi China sandheham soundarya lahari shlokalu 43 days parayanam cheyamannaru kadha daniki Brahmacharyam patincha lamma
Thanku madam..
Thanks madam
Thank you maa
Exlant Amma
Om Srimatre namaha
2 line slots , hope it can be posted in English / Tamil will be helpful for the needful people thank you
Ashesha Vagjadhya Malapaharini Navam Nam Psarya Suvak Pradayani Mamaihi Jihwagra Suranga Nartaki Bhava Prasanna Wadenechame Sriha
Sri matrenamaha pahimam rakshamam 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️
Tqq medam
Ee shlokam soundarya lahari lo da madam
Om sri matre namaha
Om 🕉🛕🚩 Sri Matra namah 🌷🍁🌺🌹🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Namasthe maa
Amma samsrutamlo cheppu te evariki artam avutundi
🙏Sri Mathre Namaha
Homeopathy. Doctor vallaki cooda naa
Maaku kooda slookam pampinchandi madam please
Om Sri matreh नमः
Amma meru chadive 100 shlokalu bagunnaru 20 shlokam display avva teledu Amma
🎉JAI MATA DI🎉
మీరు చెప్పిన మంత్రం లలితా సహస్రనామాలు ఉంటుందా లేక సౌందర్యలహరిలో ఉంటుందా తెలియజేయవలసిందిగా కోరుతున్నాను
ఏమీ మoత్రం చెప్పారు...???
లలితా సహస్రనామ స్తోత్రంలో మాత్రం ఈ శ్లోకం లేదు
Mam meeru kooda chadive untaru
Thanks a lot madam.. actually I am lagging in that vaak chathuryam
Only bcz of that ppl made many issues even though I have no bad intention I don't know how to talk with some kind of people especially negative ppl..
లలితా సహస్రనామ స్తోత్రాన్ని రోజుకు ఐదారు సార్లు చదవండి అన్ని శక్తులు మీకు వస్తాయి అమ్మదయవల్ల
@@balasubramanyamkalavalapal3694 thappakunda madam
నేను మాస్టర్ మేడం కాదు నేను తెలుగు టీచర్ ని
లలితా సహస్రనామ స్తోత్రం రోజుకు ఐదారు సార్లు చదవండి అలా వరుసగా 40 రోజులు చదవండి మీకు ఎక్కడ లేని ధైర్యం వస్తుంది అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు మీరు కోరుకున్నవన్నీ నెరవేరుతాయి
Shlokam peru cheppndi..?
Sri matre namah 🙏🙏
ఈ శ్లోకాన్నీ మీరు pdf లో గానీ వ్రాత పూర్వకంగా గానీ పెడితే మాలాంటి వారికి ఉపయుక్తము.
అక్షర దోషాలు లేకుండా మీరు చూసి పెడతారని.
అన్నింటికి ఈ మాదిరిగా ఇస్తే ధన్యవాదాలు
Video loo kidaa play avutundii chudadii
Enni days ila చదవాలి
👌👌🙏🙏🙏
Pls meeru sankrutam nerchukoni vunnaru memu meeru cheppina padaalu vrasusukoleka,note cheyaleka vrayaledu written ga pettandi
శ్లోకం description lo pettandi
ఈ పోటీ ప్రపంచంలో విద్యార్థులకి, proffession లో నెగ్గుకురావడానికి, చక్కని వాక్ చాతుర్యానికి ఈ శ్లోకం రోజుకి 28 సార్లు చదవాలి. " అశేష వాక్జాడ్య మలాపహారిని నవం నవం స్పష్ట సువాక్ ప్రదాయినీ, మమైహి జిహ్వాగ్ర సురంగ నర్తకి భవప్రసన్నా వదనేచమే శ్రీః "
Ee slokam Lalitha sahasranamam lo ennodi cheppandi
ఈ శ్లోకం లలితా సహస్రనామాలలోనిది కాదు
Sloka pl. Enter.
ఓం శ్రీ మాత్రే నమః 🙏
🙏🌺ఓం శ్రీ మాత్రే నమః 🌺🙏
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
Mee success enni unnayooo cheppakaa
Sports lo success ki kuda manthram ivvandi
మీరు ఏ రంగంలోనైనా విజయాన్ని సాధించాలి అంటే రోజుకు ఐదారు సార్లు లలితా సహస్రనామ స్తోత్రాన్ని చదవండి
🙏🏻🙏🏻🙏🏻🌹🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Please 🙏🙏🙏 please translate in English please thish sloka please amma please 🙏🙏🙏 or message please 🙏🙏🙏🙏 amma i am in Bangalore
Ashesha Vagjadhya Malapaharini Navam Nam Psarya Suvak Pradayani Mamaihi Jihwagra Suranga Nartaki Bhava Prasanna Wadenechame Sriham
ಅಶೇಷ ವಾಗ್ಜಾఢ్య ಮಲಾಪಹಾರಿಣಿ ನವಂ ನಾಂ ಪ್ಸಾರ್ಯ ಸುವಕ್ ಪ್ರದಯಾನಿ ಮಮೈಹಿ ಜಿಹ್ವಾಗ್ರ ಸುರಂಗ ನರ್ತಕೀ ಭವ ಪ್ರಸನ್ನ ವದೇನೇಚಮೇ ಶ್ರೀಃ ॥
సర్వ అభిష్టాలు తీర్చే మంత్రం ఏదయినా వుందా అండి
మీ కోరికలన్నీ నెరవేరాలి అంటే లలితా సహస్రనామ స్తోత్రాన్ని రోజుకు ఐదారు సార్లు చదవండి అన్ని రంగాలలో మీదే పై చేయి అవుతుంది
Plz write this sloka in description
" అశేష వాక్ జాడ్య మాలాపహారిణీ నవం నవం స్పష్ట సువక్ ప్రదాయినీ
మమై: జిహ్వాగ్ర సురంగ నర్తకీ భవ ప్రసన్న వదనైచమే శ్రీ: "
🙏🙏🙏🙏🙂
At least miru as shlokam endulo undi chepandi and also explain chayaindi.. aa sholkam... blind ga chadaalemu andi ala
🙏🇮🇳🙏
అమ్మా సంగీత గాయనీమణులు కి కూడా ఈ శ్లోకం వర్తిస్తుందా ?తెలియదేయగలరు
వర్తిస్తుంది...
లలితా సహస్రనామ స్తోత్రాన్ని రోజుకు ఐదారు సార్లు చదవండి మీకు ఏ రంగంలో ప్రాధాన్యత ఉందో అమ్మ దయవల్ల ఆ రంగంలో మీదే పై చేయి అవుతుంది
Please tell me the sloka number madam
Mana astrologers demudu raasina raathalu marchese brahmalu.
Please tell me the sloka number madam if any one know the sloka number please. madam and sir.
Display the mantra
🚩🚩🚩🕉️🕉️🕉️🌷🌷🌷🙏🙏🙏🙏🙏🙏🙏
🕉️🙏🦜💐👏👏👏
ఆ కానీయండి అమ్మగారు చెప్పారుగా, 28సారులు జపంచేసి నామినేష్లను వేయండి mla అవుతారు,బ్యాంక్ లూటీ చేయండి సక్సెస్ అవుతారు.
ఓం శ్రీ మాత్రేనమః
om SREE MATHRE NAMAHA:
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🎉
🙏🙏🙏🙏
🙏
Sri matre namaha 🙏🙏🙏
Om sri mathre namaha🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏