Adusumilli Srinivasa Rao Shocking Comments on Yanamala Rama krishnudu Letter | Tone News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ม.ค. 2025

ความคิดเห็น • 189

  • @sreemannarayanaraomalnidy8453
    @sreemannarayanaraomalnidy8453 หลายเดือนก่อน +37

    వారు, వీరు, అని కాదు. తెలుగుదేశం పార్టీ లో చాలా ఎక్కువ శాతం మంది, ఇలాంటి వాళ్ళే ఉన్నారు. పార్టీ ని అడ్డు పెట్టు కొని బాగు పడడం. ఆ తరువాత ఇలాగే ప్రవర్తించడం. తెలుగు దేశం పార్టీ లో క్రింద స్థాయి వారిని, పట్టించు కోరు. పెద్ద వయసు వచ్చాక, డిగ్నిటీ మైంటైన్ చెయ్యాలి అన్న ఆలోచన కూడా ఉండటం లేదు. మంచి వాళ్ళకు ప్రాధాన్యత ఇచ్చి, ఇలాంటి వారిని ఎప్పుడో దూరం పెట్టి ఉండాలసింది. ఇంకా ఇలాంటి మహానుభావులు చాలా మంది ఉన్నారు పార్టీలో. Thank you. మీ విశ్లేషణ చాలా కరెక్ట్ గా ఉంది. Sir.

  • @muralimukkamala9811
    @muralimukkamala9811 หลายเดือนก่อน +14

    True, excellent analysis Sir 👏👏

  • @muralich5208
    @muralich5208 หลายเดือนก่อน +40

    యనమల పార్టీ నుండి డిస్మిస్ చెయ్యండి, యనమల వల్ల ఒక్క ఓటు పడకపోగా 10000 ఓట్లు పోతాయి.

    • @Malgudi62
      @Malgudi62 หลายเดือนก่อน +3

      @@muralich5208
      Correct..

  • @Malgudi62
    @Malgudi62 หลายเดือนก่อน +17

    మొదటి నుండీ నా అభిప్రాయం అదే... అతను ఎప్పటికీ చంద్రబాబుకు ఓ బ్యాగేజే.. నెత్తిమీద రూపాయి పెడితే పావలాకు కూడా పోని వేస్టు సరుకు.. తెలంగాణ టిడిపి నాయకులలో అధికులు ఈ ప్రబుద్దుడి వల్లనే టిడిపికి దూరమయ్యారు.. ఇప్పటికైనా చంద్రబాబు ఈ తరహా రెల్లు సరుకుని ఊదిపారెయ్యాలి...

  • @bunnyyadav5112
    @bunnyyadav5112 หลายเดือนก่อน +10

    Correct సార్

  • @prasannapaul9311
    @prasannapaul9311 หลายเดือนก่อน +7

    Good Speech sir

  • @satyanarayanavaraprasadgut7460
    @satyanarayanavaraprasadgut7460 หลายเดือนก่อน +6

    100% correct ga chepparu Adusumilli garu

  • @satishnalluri6071
    @satishnalluri6071 หลายเดือนก่อน +12

    Baga chepparu srinu garu kamma vallu alochinchali

  • @sahasrago6711
    @sahasrago6711 หลายเดือนก่อน +17

    సర్ నేను 30 సంవత్సరాల TDP వీరాభిమాని గా చెబుతున్నా…
    యనమల చాలా వేస్ట్ నాయకుడు..
    ఏదో ఆర్దిక సాఖలో కొంచం పట్టు తప్ప..అతను పార్టీకి చేసింది వంద సున్నాలు…

  • @kolaparthinarasimharao7819
    @kolaparthinarasimharao7819 หลายเดือนก่อน +9

    టిడిపి పార్టీ వల్ల యనమల రామకృష్ణుడు కీ ఎంతో మేలు ఎంతో గౌరవము దక్కినది. ఆ జిల్లాలో వేరే వాళ్ళు సర్దుకు పోయినారు.
    ఆయినా పాపిష్టి రోగం యెందుకు వచ్చినది. కోవర్ట్ లాగా చేయాలి అనుకొంటే వెళ్ళు. ఇతరు నాయకులు కష్ట పడి పని చేస్తారు.

  • @kolaparthinarasimharao7819
    @kolaparthinarasimharao7819 หลายเดือนก่อน +12

    వయస్సు పెరిగే కొద్ది దురాలోచన ఎక్కువ కొందరిలో. అందులో యనమల రామకృష్ణుడు ఒకరు.
    అరే పల్లకీ మోసింది కార్య కర్తలు ఎవ్వరికైనా సహాయం చేసిన దాఖలాలు ఉన్నాయా!?
    ఇప్పటికైనా హుందాగా ఉంటే వాళ్ల ఫ్యామిలీ మంచిది.

  • @Amaravathi.2014
    @Amaravathi.2014 หลายเดือนก่อน +12

    బీసీ ల అభివృద్ది, బీసీ వర్గాలకు రాజ్యాధికారం తెలుగుదేశం పార్టీ ద్వారానే జరిగింది. ఆంధ్రుల ఆరాధ్యదైవం నందమూరి తారక రామారావు బీసీ,ఎస్సీ,ఎస్టీల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారు. రాజ్యాధికారానికి దూరంగా వున్న బీసీ లను చేరదీసి, వారికి రాజ్యాధికారం
    లో భాగస్వామ్యం కల్పించిన దేవుడు ఎన్టీఆర్.
    దేవేంద్రగౌడ్, కే ఈ కృష్ణమూర్తి, యనమల రామకృష్ణుడు, గౌతుశ్యాంసుందర్, అయ్యన్నపాత్రుడు, ఎర్రంనాయుడు, తలసాని శ్రీనివాసయాదవ్, నిమ్మల కిష్టప్ప, కాలువ శ్రీనివాసులు, అచ్చెన్నాయుడు, లాంటి ఎందరో తెలుగుదేశం పార్టీలో రాజ్యాధికారం అనుభవించి పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. తెలుగుదేశం అంటే బీసీల పార్టీ అనే ముద్రపడేంతగా వారికి పార్టీలో గౌరవం కల్పించారు.
    ఈ రోజు ఏ బీసీ నాయకుడైనా తెలుగుదేశం పార్టీనీ, పార్టీ నాయత్వాన్ని విమర్శిస్తే, అది నమ్మకద్రోహం ఆత్మవంచన అవుతుంది. తెలుగుదేశం పార్టీ ద్వారా రాజ్యాధికారం అనుభవించిన బీసీ నాయకుల్లారా, మీకు పదవులు రాలేదని స్వర్తముతో పార్టీనీ విమర్శించకుండా కృతజ్ఞతతో పార్టీకి సేవచేయండి, రాజ్యాధికారం అనుభవించని ఇతర బీసీ వర్గాలకు అధికారం పంచి సమన్యాయం చెయండి, భావితరాలకు మార్గదర్శకులు అవండి, రాష్ట్రం జగన్ రెడ్డి లాంటి సైకో చేతుల్లోకి పోకుండా బాధ్యతతో మెలగండి.

    • @dramakrishna9601
      @dramakrishna9601 หลายเดือนก่อน

      , chala correct ga chepparu

  • @gaddamrambabu7829
    @gaddamrambabu7829 หลายเดือนก่อน +16

    శ్రీనివాస్ రావు గారు తూర్పు గోదావరి జిల్లాలో ముద్ర గడ్డ యనమల రామకృష్ణుడు చీడ పురుగులు. కన్న తల్లి పాలు, తాగి రొమ్ము గుధె రకం. వాళ్ళని గురించి చర్చించుట టైమ్ వృదా. నాది తూర్పు గోదావరి. నేను BC. ఒక ఇంట్లో ఒకేసారి కంటె, ఎక్కువ సార్లు పోటీ చేయడానికి వీలు లేకుండా చట్టం చేయాలి.

    • @venkataramanaPothini-zk3mu
      @venkataramanaPothini-zk3mu หลายเดือนก่อน +1

      అది తప్పు బ్రో అనుభవం కలవారు మంచివారు తప్పని సరిగా వుండాలి.కానీ కుటుంబానికి ఒక్కరికే సీట్ ఇవ్వాలి.ఇంట్లో వారందరికీ ,బ్రదర్స్,సిస్టర్స్,భావ మరుదు లకీ సీట్లు ఇవ్వరాదు.

    • @jogaramana911
      @jogaramana911 หลายเดือนก่อน

      తెలుగుదేశం పార్టీలో ఒక్క యనమల కుటుంబం కాదు
      యనమల కుటుంబం నుంచి ఒక్కటి ఇచ్చారు
      వాళ్ళు బావ గారు రాజకీయ లో ఉన్నారు
      ఉదాహరణకు గంటా శ్రీనివాసరావు, నారాయణ, కుటుంబం
      ఎర్రన్నాయుడు, బండారు సత్యనారాయణ, ఆదిరెడ్డి ఒక్కే కుటుంబం
      ఈ లేక్కన ప్రతి కుటుంబానికి 3 or 4 సీట్ లు ఇచ్చారు ప్రతి ఒక్కరు యనమల గారు ఒక్కరే తీసుకున్నారు అంటే ఎలా.......

  • @Csk-965
    @Csk-965 หลายเดือนก่อน +5

    💯 correct

  • @grlakshmi1900
    @grlakshmi1900 หลายเดือนก่อน +1

    Exactly super analysis Adusumalli srinivasarao garu about present situation .of AP.👌👌👌👌👌

  • @venkatarramanasunkari9596
    @venkatarramanasunkari9596 หลายเดือนก่อน +7

    గత 40 ఏళ్ళు నుండి ఆయన బ్లాక్ మెయిల్ చేస్తూనే వున్నాడు

  • @sanagasettyvenkateswararao1313
    @sanagasettyvenkateswararao1313 หลายเดือนก่อน +7

    He tried vigorously for TTD Chairman or for Ministry but invain and he is frustrated 😂😅He is MLC, his daughter MLA, his son-in-law MP, son-in-law's father MLA and ex.TTD Chairman!!! Yanamala has no satisfaction!!! He is the most benefited man in the world 😅😂😂😅😂😅

  • @satyampachineela7261
    @satyampachineela7261 หลายเดือนก่อน +6

    గతంలో పెన్షనర్లకు ఇవ్వాల్సిన DR బకాయిల విషయంలో ఎందుకివ్వాలి? అంటు వివాదాస్పద వ్యాఖ్యలు చెయ్యడం వలన ఖమ్మంలో ఒక పెన్షనర్ ఆత్మహత్య చేసుకోవడం ఏ ఒక్కరూ మర్చిపోలేదు...ఈ వ్యాఖ్యల వలన 2004 తెలుగుదేశం ఓటమికి ఒక కారణం కూడా....

  • @sivannarayanaanukonda705
    @sivannarayanaanukonda705 หลายเดือนก่อน +5

    Excellent messages A. Srinivas rao garu and jaitdp

  • @ambatimadhavi8919
    @ambatimadhavi8919 หลายเดือนก่อน +7

    ఇలాంటివి మినిస్టర్ గ ఉన్నపుడు ఎప్పుడు చేపోయలేదు యనమల. ఎందుకు ఇంత దిగజారుడు తనం.😊

  • @sivaramakrishnagogineni2163
    @sivaramakrishnagogineni2163 หลายเดือนก่อน +25

    పనికిమాలిన వాడు,పార్టీని పూర్తిగా వాడుకొని,ఇప్పుడు విశ్వాసం లేనివాడు అని తెలిసి,పార్టీలో ఉంచటం అవివేకం.

    • @Malgudi62
      @Malgudi62 หลายเดือนก่อน +1

      @@sivaramakrishnagogineni2163
      Yes..

  • @sujathastudiovizag4954
    @sujathastudiovizag4954 หลายเดือนก่อน +8

    వాడుకొని,ఇప్పుడు విశ్వాసం లేనివాడు

  • @kotikommula4875
    @kotikommula4875 หลายเดือนก่อน +1

    4 శాతం ఉన్న కమ్మ వారు అన్ని అనుభవిస్తూ.. కూడా ఈ శ్రీ నివాస చౌదరి ఇలా బాదపడిపోతే అత్యధిక జనాభా ఉండి అభివృద్ధికి,రాజ్యాధికారానికి దూరంగా ఉన్న మిగిలిన వర్గాలు ఎంతబాదపడాలి శ్రీ నివాసచౌదరిగారు.

    • @bittu1010
      @bittu1010 หลายเดือนก่อน

      Meeru party petti CM avvandi Sir enduku maa kammas ni tittadam

  • @Str712-ht
    @Str712-ht หลายเดือนก่อน +7

    Idhi matram correct ma father direct gaa chepparu evarini edhaganivvarani

  • @sreeramamurthy8132
    @sreeramamurthy8132 หลายเดือนก่อน +4

    చంద్ర బాబు గారి పిరికితనం వీళ్లందరికీ బాగా అలుసుగా వాడుకుంటున్నారు.

  • @srinivasyadav1555
    @srinivasyadav1555 หลายเดือนก่อน +5

    అలా తీయవలసి వస్తే పార్టీలో చాలామంది ఉన్నారు గుర్తుపెట్టుకోండి

    • @dramakrishna9601
      @dramakrishna9601 หลายเดือนก่อน

      Parvaledhu kotha varu bc supporters chalamandhi vunnaru okka.yanamala.pothe party ki ami nastham jaragadhu

  • @chalapathiraosuryadevara3628
    @chalapathiraosuryadevara3628 หลายเดือนก่อน +5

    As a politbeuro member, he will talk in the party internal meetings. After seeing his letter to CBN, he is no more member of the telugu desham party. Previously, we have seen so many leaders like this people in the party. What happened to them,the same will be happen to him only. Don't bother.

    • @padmajachalasani
      @padmajachalasani หลายเดือนก่อน +1

      What a deep analysis srinivas garu well said kamma community should think about this seriously

  • @nijamnippu7610
    @nijamnippu7610 หลายเดือนก่อน +7

    అడుసుమిల్లిగారూ ,మీరు చాలా రోజులనుండి విష్లేషిస్తున్నారు ,కానీ ఇక్కడ లాజిక్ మీరు గమనించలా , ఏమంటే ఆయన ఇలా మాట్లాడటం వెనక " బిజెపి‌" RSS వారి ఎత్తుగడ అనే అనుమానం‌, ఎందుకంటే ,కూటమి ఒప్పందంలో యనమలకు ,ఆశోక గజపతిగారు ,గోరంట్ల బుచ్చయ్య , లాంటి సీనియర్లకు " గవర్నర్ గిరి ,రాజ్యసభ‌ లాంటి సీట్లు ఇచ్చే ఒప్పందం , అనేది మనకు బయటకు వినబడిన వార్త ,బహుశహ ఈ యనమలను బిజెపి కోటా కింద మార్చడానికి ఈ " చిలక పలుకులు " మాట్కాడిస్తూ ఉండి ఉంటారు , చంద్రబాబుగారే ఎంతోకొంత‌లొంగి ఉంటుండగా లేనిది ,ఈయనదేముంది లేండి ?

  • @Panchami-j4z
    @Panchami-j4z หลายเดือนก่อน

    Correct gaa chepparu 👍🏻👍🏻👌🏻👌🏻🙏🏻

  • @GangadhararaoGarimella
    @GangadhararaoGarimella หลายเดือนก่อน +4

    Yanamala Ramakrishnudu is out dated leader in the party , TDP party having so many talented leaders than him .

  • @Prabhas_Yaduvanshi
    @Prabhas_Yaduvanshi หลายเดือนก่อน +2

    As a yadav in support srinivas rao garu ❤

  • @JadduSrinivasrao
    @JadduSrinivasrao หลายเดือนก่อน +2

    Namaste Adusumilli garu

  • @ashokkumarchallapalli8547
    @ashokkumarchallapalli8547 หลายเดือนก่อน +3

    Election ముందు యనమల ఈ dirty కామెంట్ చేసినట్ల యితే అతని అల్లుడు, వియ్యంకుడు, కూతురు బంధు వర్గం seats గోవింద

  • @klnrao3543
    @klnrao3543 26 วันที่ผ่านมา

    Well said by Adusumilli. He enjoyed power for many years and talking like this not fair

  • @Raghav-t8g4w
    @Raghav-t8g4w หลายเดือนก่อน

    భరించాల్సిన అవసరం ఎందుకొచ్చింది అన్నీ చూసుకునే సత్తా ఉన్నపుడు ఓట్లు ఎవరివీ అవసరం లేదు ఎవరికీ పదవీ ఇవ్వకుండా సరిపోయేది .

  • @gbr9615
    @gbr9615 หลายเดือนก่อน

    కొందరికి పదవి రాకపోతే ఇలాగే ఉంటుంది.అలాంటి వాడే ఇతడు.పదవిలేక పోయినా పార్టీ పట్ల అదే ప్రేమ కనబరిచే వాడే నిజమైన నాయకుడు.అలావుంటే బాగుంటుంది. ఇలా కాదు. 😱

  • @rite2isaisa31
    @rite2isaisa31 หลายเดือนก่อน

    Letter రాసి పార్టీ పరువు తీస్తున్నాడు ఈ యనమల. ఎంత సేపూ కుటుంబ సభ్యులకు మినహా ఆయన పార్టీ కి ఒరగబెట్టింది ఏమీ లేదు.

  • @narasimhareddymarthala7358
    @narasimhareddymarthala7358 หลายเดือนก่อน +1

    SIR మంచిగా చెప్పారు SIR

  • @sarojini4180
    @sarojini4180 หลายเดือนก่อน +4

    Yes ramakrishna nu neglect cheyaka pothe nethikekkuthadu .

  • @paladugulasrinivas
    @paladugulasrinivas หลายเดือนก่อน +1

    TDP lo వేస్ట్ ఫెల్లో ఎవరు అయినా వున్నాడు అంటే వాడే యనమల రామకృష్ణుడు.🎉🎉🎉

  • @sudhakararaoalapati2612
    @sudhakararaoalapati2612 หลายเดือนก่อน

    ఆడుసుమిల్లి శ్రీనివాస్ గారు, you are🌈 great

  • @pgr1647
    @pgr1647 หลายเดือนก่อน +4

    Yanamala kantey Ayyanna chela better nenu kuda yadav ne ... Original Yadav nijamuga andharikosam alochistaru. Selfish ga vundaru kanee yenamula different .. Palla Srinivasa Rao garu chela great...

    • @kjhfg-fv6ub
      @kjhfg-fv6ub หลายเดือนก่อน +1

      అయ్యన్న పాత్రుడుతో పొల్చకండి అయ్యన్న పాత్రుడు గారు గత ప్రభుత్వం చేసిన అక్రమాల మీద చాలా పోరాడాడు ఈ పెద్ద మనిషి యనమల తన వియ్యంకుడు తలసాని పక్క రాష్ట్రం నుండి వచ్చి ఇక్కడ విమర్శలు చేస్తే కనీసం కండించలేదు

  • @gopikrishnayadav-7509
    @gopikrishnayadav-7509 หลายเดือนก่อน +3

    దీని గురించి మాట్లాడితే చంద్రబాబు గారు మాట్లాడాలి నీవు ఎవడివి రా మాట్లాడడానికి నీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు అసలు వాడు వీడు అని.ఆ రోజు మీ కామ్మోలు చెప్పిందే చేసాడు కాదా?? ఆ నాడు చంద్రబాబు గారే కాదా అన్ని చేయించింది ఈ రోజు యనమల ఒక లెటర్ రాయగానే నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు??? 🤔🤔🤔 మీ వాళ్ళ చేసిన దౌర్జన్యం గురించి మీ పేర్లు చెబితే యనమల ఒక బీసీ యాదవ్ అని నోటికి వచ్చినట్టు అయన చెయ్యన్ని తప్పులను చేసిన వాటిని గురించి మాట్లాడుతున్నారు. ఇన్నాళ్లు మీ పార్టీకి చేసిన దానికి ప్రతిఫలం అనుకుంటా యాదవలు అంటే అంత చులకన మీకు వాడు వీడు అని శంభోదన మళ్ళీ 🤔🤔🤔🤔??? 😡😡😡

    • @KiranKiran-nf5gf
      @KiranKiran-nf5gf หลายเดือนก่อน

      Pay tm ,only family promotion by yanamala

    • @Panchami-j4z
      @Panchami-j4z หลายเดือนก่อน

      Ippudu ycheap batch Yanamala ni mostharu 😂😂

  • @sivasurendrakumarnekkalapu7762
    @sivasurendrakumarnekkalapu7762 หลายเดือนก่อน

    మా జిల్లాలో నెట్టెం రఘురాం గారి కింగు రా తన వలన పార్టీకి లాభం లేదు అనుకున్నారు పక్కకు తప్పుకున్నారు శ్రీరాం తాతయ్య గారిని గెలిపిస్తారు నిజమైన నాయకుడు ఆయన రా

  • @d.venkatasambasivarao2882
    @d.venkatasambasivarao2882 หลายเดือนก่อน

    యనమల రామకృష్ణడు లేనిదే బాబు
    టీడీపీ ఎక్కడ ఉండేదో నీకు
    తీలియకపోవొచ్చు, తెలుసుకో

  • @dhananjayathota5218
    @dhananjayathota5218 หลายเดือนก่อน +5

    కొత్త వారికి అవకాశం రావాలి.ఎన్నాళ్లు వీరే అధికారం లో ఉంటే మిగతా వారు ఎలా.లోటు ఏమి లేదు పార్టీ కి సేవ చేయాలి.ఎనమల ఇంట్లో అధికారం లో వున్నారు.చాలదా.

  • @mastanyadav393
    @mastanyadav393 หลายเดือนก่อน +3

    సార్ తెలంగాణ లో కూడా కమ్మ సామజిక వర్గం ఉందా. నార్త్ ఇండియా లో కూడా ap లో ఉన్నట్టే ఉందా స్వామి

    • @Prabhas_Yaduvanshi
      @Prabhas_Yaduvanshi หลายเดือนก่อน

      Yes you are correct kamma caste population is very less 😂💯❤
      Yadav's are all over India ⚔️🚩

  • @jogaramana911
    @jogaramana911 หลายเดือนก่อน

    ఎందుకు సర్ 175 నియోజకవర్గాల్లో మీ కమ్మా వాళ్ళను పోటీ చేసుకోమని చెప్పడి
    అప్పుడు ఎవరు కూడా మిమ్మలిని అడిగారు

  • @chenchaiahyadav559
    @chenchaiahyadav559 หลายเดือนก่อน

    Yanamala ramakrishna great leader❤

  • @ballasatyanarayana1756
    @ballasatyanarayana1756 หลายเดือนก่อน

    గతం లో ఇతని వల్లే మా జ్యోతుల నెహ్రూ గారికి మంత్రి పదవి రాలేదు. యిప్పుడు ఈయనకు అర్ధమైంది మంత్రి పదవి విలువ.

  • @pgrajulu6374
    @pgrajulu6374 หลายเดือนก่อน +1

    Srinivas garu says correctly.
    Yanamala black mail TDP ki nastaparchatame. Yanamala ramakrishna ni TDP party nundi Bahishkarana cheyali. Yanamala matalu pattinchukokudadu.

  • @VundyalaPhaniSheakerReddy1955
    @VundyalaPhaniSheakerReddy1955 หลายเดือนก่อน

    SIR SUPER

  • @ChandraSekhar-zy8hi
    @ChandraSekhar-zy8hi หลายเดือนก่อน +4

    ఇతడి వల్లే 2019 లో వ్యాపారులు దూరం అయ్యారు, టీడీపీ నుంచి. వీడు రాజకీయడే కాదు ఒక ఆఫీసర్ అంతే

    • @ballasatyanarayana1756
      @ballasatyanarayana1756 หลายเดือนก่อน

      2019 లో కేవలం కమ్మ వారి వలనే పార్టీ ఓడిపోయింది. 2024 లో కేవలం జగన్ వల్లే టీడీపీ గెలిచింది.

    • @Panchami-j4z
      @Panchami-j4z หลายเดือนก่อน

      ​@@ballasatyanarayana1756 raavanaasuruni paalana chushaaka ramudi goppadhanam telisindi

  • @byrisettysuryaprakash3656
    @byrisettysuryaprakash3656 หลายเดือนก่อน

    వినాశకాలె విపరీత బుద్ధి సార్ వాడు మా శెట్టి బలిజ లను రాజకీయంగా ఎదగనివ్వలేదు

  • @venkateswararaoboyapati6695
    @venkateswararaoboyapati6695 หลายเดือนก่อน

    ఆయనంటే ఎంతో అభిమానం వుండేది,ఈయన కూడా ilantivada

  • @lakshmanakumar8548
    @lakshmanakumar8548 หลายเดือนก่อน +4

    Ilaanti "blackmail" politicians elaa "dhooram pettaalo" CBN ki thelisinantha evarikee theliyadhu... so, don't worry/ fear !!!

  • @eswarchund
    @eswarchund หลายเดือนก่อน +2

    Vadini suspend chayali immediately

  • @raghuramsomanaboyina8890
    @raghuramsomanaboyina8890 หลายเดือนก่อน

    👍👍🙏

  • @n.rambabu618
    @n.rambabu618 หลายเดือนก่อน

    Mr Adusumilli Srinivas Rao is Correct. Mr Yanamala Ramkrishnudu literally Blackmailing TDP Party this is sign of maybe, He wants to change party like BJP

  • @Str712-ht
    @Str712-ht หลายเดือนก่อน +2

    Maadhi konaseema settibalija lo okkarini edaganivvaledhu. Yanamala oka generation ante 30 years vellipoyindhi

  • @jogaramana911
    @jogaramana911 หลายเดือนก่อน

    ఒక్క లెటర్ రాస్తేనే మీ కమ్మ వాళ్ళకు ఇంత భయం ఎందుకు

  • @thotachandraiah9832
    @thotachandraiah9832 หลายเดือนก่อน +1

    యానుమల గౌరవముగా తప్పుకో

  • @NagaragaiahPothula
    @NagaragaiahPothula หลายเดือนก่อน

    జై యనమల

  • @ballasatyanarayana1756
    @ballasatyanarayana1756 หลายเดือนก่อน

    పార్టీలు మారి వచ్చినోళ్లకు పదవులు యిస్తే పార్టీ లో వున్నవారు ఇలానే అలుగుతారు.

    • @Panchami-j4z
      @Panchami-j4z หลายเดือนก่อน

      Yanamala kutumbaaniki icchina padavulu saripoledaa

  • @venkaiahkavuri
    @venkaiahkavuri หลายเดือนก่อน

    చంద్ర బాబు గారి చేతిలో TDP పార్టీని పెడితే, దాన్ని బీసీల పార్టీ చేశాడు. (అగ్రకులాల వాళ్ళ సొమ్ముతో…)

  • @gsreenivas3872
    @gsreenivas3872 หลายเดือนก่อน +2

    Valla brother ne adaga nivvaledu

  • @gaddayyakorasika8090
    @gaddayyakorasika8090 หลายเดือนก่อน +1

    శ్రీనివాసరావు గారు

  • @kpr8697
    @kpr8697 หลายเดือนก่อน +2

    Rajasabha seat ivvaledhani dharidrapu adupu

  • @thotachandraiah9832
    @thotachandraiah9832 หลายเดือนก่อน

    యానుమల తో party🎂 ki ఏమి లాభం లేదు

  • @vinobhima49
    @vinobhima49 หลายเดือนก่อน

    కమ్మ గా ఉంది ఇంటర్వ్యూ

  • @Ekambaram-kr3ix
    @Ekambaram-kr3ix หลายเดือนก่อน +2

    Ysrcp strategy I think

  • @prasannapaul9311
    @prasannapaul9311 หลายเดือนก่อน +1

    Funds meeru cheppinattu cheyali sir

  • @vinodhyadav9535
    @vinodhyadav9535 หลายเดือนก่อน

    Iam tdp but chala kammaga vundi.

  • @prakashmadiki9591
    @prakashmadiki9591 หลายเดือนก่อน

    Jai yanamala

  • @VenugopalItham
    @VenugopalItham หลายเดือนก่อน

    Jai TDP jai CBN Jai yanamala

  • @klnrao3543
    @klnrao3543 หลายเดือนก่อน +1

    Better take rest at home. No use for party at all with him

  • @what6390
    @what6390 หลายเดือนก่อน +2

    Bcs lekapothe CBN zero kda

    • @Panchami-j4z
      @Panchami-j4z หลายเดือนก่อน

      TDP valle BC's ki padavulu gurthimpu lekunte yevaru pattinchukune vaaru kaadu

  • @sreenunri
    @sreenunri หลายเดือนก่อน +3

    He is also a senior leader

  • @yvraovisweswararao3613
    @yvraovisweswararao3613 หลายเดือนก่อน +1

    Who stabbed sri ntr గారిని please reveal the fact now

  • @veeru.5347
    @veeru.5347 หลายเดือนก่อน

    Papam vadu yanamala krishnudu ni tokkesaru.

  • @prathapch-nn6cc
    @prathapch-nn6cc หลายเดือนก่อน +1

    Election ki mundhu em chesav.....ru adusumilli.....carrot notlo petukkunara sir

  • @balarambonagiri2306
    @balarambonagiri2306 หลายเดือนก่อน +2

    మీ ఇద్దరు కూర్చొని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు ఏదో లెటర్ రాసినంత మాత్రాన బ్లాక్మెయిల్ చేసినట్టు ఎలా అవుతుంది కొంచెం తెలుగులో మాట్లాడండి అనవసరంగా మాట్లాడొద్దు

  • @nageswararaoyennapu6615
    @nageswararaoyennapu6615 12 วันที่ผ่านมา

    Yanamala is crucial in bringing cbn into power. Other wise cbn would have never come in to power.

  • @ballasatyanarayana1756
    @ballasatyanarayana1756 หลายเดือนก่อน +2

    42 సంవత్సరాల నుండి యనమలను పార్టీ ఎలా భరిస్తుందో ఈ రాష్ట్ర ప్రజలు కమ్మ వారిని అలానే భరిస్తూ వస్తున్నారు. అన్నీ రంగాలలో కమ్మ వారే ఆధిపత్యం చెలయిస్తున్నారు ఆర్ధికంగా అదానిలా బలపడ్డారు. ఇది జగమెరిగిన సత్యం.

  • @kurminaidu6260
    @kurminaidu6260 10 วันที่ผ่านมา

    ఎవడు వింటాడు ఈ కట్టు కథలు r

  • @ramadevitangirala8104
    @ramadevitangirala8104 หลายเดือนก่อน

    Correctga chepparu..kammavallante chala alusuga oundi

  • @kurminaidu6260
    @kurminaidu6260 10 วันที่ผ่านมา

    C B N కంటే ఆయన సీనియర్! అది తెలీదేమో? ఈ పెద్ద మనిషికి! 😊

  • @shridevi6574
    @shridevi6574 หลายเดือนก่อน

    Dont vote for kama batch

  • @KNarayanaswamy-n6p
    @KNarayanaswamy-n6p หลายเดือนก่อน

    Yanamala Ramakrishudu ni miru thappuga matlada kudadu

  • @sreenunri
    @sreenunri หลายเดือนก่อน

    What about buchaiah Chowdary

  • @sanagasettyvenkateswararao1313
    @sanagasettyvenkateswararao1313 หลายเดือนก่อน

    He is said to be king of Kakinada😂😅😂😅😂😅

  • @VenugopalItham
    @VenugopalItham หลายเดือนก่อน

    Varest srinu garu meru TDP ki demej cestunaru jai yanamala

  • @sandeep4285
    @sandeep4285 หลายเดือนก่อน

    Vadini tarimeyandi party nundi...waste batch...padavulu anni anubhavinchi e roju vagutunadu ...

  • @sandeep4285
    @sandeep4285 หลายเดือนก่อน

    Jagan covert yanamala vedavaa

  • @balagurappachittiboyina5958
    @balagurappachittiboyina5958 หลายเดือนก่อน +2

    అయ్యా మీరు చెప్పేది వింటుంటే
    Cbn గారు మాట్లాడమని చెప్పారా.
    CBN గారు మేధావి.ఆయనకు అన్ని తెలుసు.ఆయన చూసుకుంటాడు.నీకేమి బాధ్ సార్.
    బీసీ లు లేకుండా టీడీపీ లేదు.మీరు కొంచెం ఆలోచించి మాట్లాడటం మంచిదేమో సార్.
    మీ మాటల వల్ల ప్రతిపక్షం బలపడతాడేమో సార్.కొంచెం మౌనం పాటిస్తే అన్ని సర్దుకుంటాయి లెండి

  • @SN-sm3xh
    @SN-sm3xh หลายเดือนก่อน

    Evaruku evaru sayamu chestunaru ekkada? Asalu Charcha denike? Evaru evarini emi annaru

  • @laxmanrao193
    @laxmanrao193 หลายเดือนก่อน

    enamala rama krishnudu selfish politician he did not have a cadre nor public touch. all positions because of CNB. All these elevations to erk because of TDP. but never did any help to TDP. his children was given to legislature. now he wanted to black mail for position. this will not work. he never fought for BCs.

  • @sandeep4285
    @sandeep4285 หลายเดือนก่อน

    Yanamala evadini bagupadanivvadu ....waste person ...tdp nundi tarimeyandi...

  • @babugarapati9493
    @babugarapati9493 หลายเดือนก่อน

    Party office lo tea bill katedi kuda kamma vare, buildup dobedi bc, sc and st lu

  • @MandavaThathaiahMandava
    @MandavaThathaiahMandava หลายเดือนก่อน +1

    , సార్ శ్రీనివాసరావు గారు ఈరోజు మూడు గంటలకు విజయవాడలో చంద్రబాబు కి గుమ్మడి గారు అల్టిమేటం జారీ చేశారు ఏపీ వెంకటేశ్వరరావు విషయంలో దీనిలో అప్ప సారి రాజేష్ గారు కూడా పాల్గొన్నారు కరెక్ట్ ఎట్టి పరిస్థితిలో కూడా చంద్రబాబు బ్లాక్ మెయిల్ కి వంగకూడదు చంద్రబాబు ఏపీ వెంకటేశ్వర విషయంలో న్యాయం చేయాలి లేదా మనమే అల్టిమేట్ వారి చంద్రబాబుకి చంద్రబాబు లాంటి అసమర్థుడు పిరికిపంద మన కమ్మ కులంలో పుట్టడం మనకి సిగ్గుచేటు తల వంపు తీస్తున్నాడు దీనికి చక్కని పరిష్కార మార్గం ఉన్నది గాంధీ గాడ్సే ఉదాహరణ ఎన్ని రోజులు చంద్రబాబు మనం మూసుకుని తిరుగుతాం ఇలాంటి పిరికిపంద ముఖ్యమంత్రి మనకు వద్దనే వద్దు మనం కులం గురించి కోలాటం లేదు కనీసం న్యాయం గురించి మాట్లాడుతున్నాం తెలుగుదేశానికి సపోర్ట్ చేసి మన కులంలో ఎంతోమంది నష్టపోయారు తలలు నరికించి కున్నారు ఆస్తులు పోగొట్టుకున్నారు ఇప్పటికీ ఇబ్బంది పెడుతున్నారు చంద్రబాబు ఏ రోజు మనకి పాయింట్ జీరో పర్సెంట్ కూడా మనకి సహాయం చేయలేదు మన తరుపు మాట్లాడలేదు చూశారుగా దీనికి ఉత్తరాన ఏమి వెంకటేశ్వరరావు గారు మాజీ ఎన్నికల కమిషనర్ గారు ఎంతోమంది డిఎస్పి లో ఎస్పీలు మన వాళ్ళు ఈ యొక్క చంద్రబాబు దాస్ కి అన్యాయం అయిపోయారు చంద్రబాబు లాంటి అసమర్థుడు అవివేకి మనకొద్దు అందరు సమాయత్తం కండి మీరు కూడా అన్ని మీటింగ్లలో కమ్మవారిని 0 ఒకటిగా చేయండి మనం తెలుగుదేశం తరఫున చంద్రబాబు హటావో తెలుగుదేశం బచావో ఇది మన నినాదం కావాలి మనకి షర్మిల అయినా మనకు మంచిది మనకు నష్టం లేదు షర్మిల గారు అన్నతో ఎంతో ఉన్నతంగా ఆలోచిస్తారు చంద్రబాబును వదిలిపెట్టి అవసరమైతే షర్మిలతో ఉందా మనం