Taiwan Guava | Cultivation Practices || ETV Annadata

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 พ.ค. 2017
  • పచ్చదనంతో కళకళలాడే ప్రతిపెరట్లోనూ తప్పనిసరిగా స్థానం సంపాదించుకునే పండ్ల మొక్క -జామ. అలాంటి జామ ఇప్పుడు పూర్తిగా వాణిజ్యరూపును సంతరించుకుని , కొత్త రకాలు, కొత్త రుచులతో జనాదరణ పొందుతోంది. జామలో కొత్తగా వచ్చిన తైవాన్ జామ గురించి మీరు వినే ఉంటారు. తైవాన్‌ దేశానికి చెందిన.... బొప్పాయి, ఆపిల్‌బేర్‌ పండ్లు ఇప్పటికే అటు సాగుదారుల్నీ , ఇటు వినియోగదారుల్నీ ఆకట్టుకుని తీపి ఫలాలను పండించగా , కొంతకాలంగా , తైవాన్‌ జామపై రైతుల దృష్టి పడింది. ఈ కాయలు పరిమాణంలో పెద్దగా , మంచి కండగలిగి ఉండటమే కాదు, కొబ్బరిముక్క తిన్నట్లుగా కరకరలాడుతూ ఉండటం, అంతకన్నా మిన్నగా , 10 రోజులైనా నిల్వకు ఆగటం, వంటి విశిష్ట సుగుణాలు కలబోసుకున్నాయి. మంచి ఉత్పాదకశక్తి కలిగి ఉండటం మరో ప్రత్యేకత. సాధారణ జామకాయిలు రెండ్రోజులు బయట ఉంటే పండిపోయి., నష్టశాతం ఎక్కువగా ఉండటం మార్కెట్‌ రంగానికి ఒక రకంగా ప్రతికూలతగా మారగా , తైవాన్‌ జామకు అలాంటి సమస్యే లేదు. పదిరోజులైనా నాణ్యతలో మార్పులేక పోవటం ఈ రకం ప్రత్యేకత. ఇప్పుడిప్పుడే ఈరకం సాగు మన దేశంలో విస్తరించడం ఆరంభమైంది. బంగ్లాదేశ్‌ ,కోల్‌కతా నుంచి ఈ అంటుమొక్కలను తెచ్చుకుని, పెంచి, వాటినుంచి తిరిగి నేలంటు పద్దతి ద్వారా అంట్లుకట్టడం లేదా క్లోనింగ్‌ పద్దతిలో ప్రవర్ధనం చేయడం జరుగుతోంది. తైవాన్‌ జామసాగు మాములు జామసాగు మాదిరిగానే ఉంటుంది. అయితే అధిక ఉత్పాదక సామర్ధ్యం కలిగి ఉండటంతో, కాపు నియంత్రణ, చెట్టుకు ఎన్ని కాయిలు వదులుతున్నాం అనేఅంశాలను జాగ్రత్తగా పర్యవేక్షించుకోవాలి. మరి, తైవాన్‌ సాగు విధానాన్ని ఒకసారి పరికిద్దామా.......
    -----------------------------------------------------------------------------------------------------------
    For latest updates on ETV Channels - www.etv.co.in
    Subscribe for more latest Episodes - bit.ly/12A56lY
    Follow us on - www. etvteluguindia
    Subscribe for latest news - bit.ly/JGOsxY
    Follow us on - www. ETVAndhraPradesh
    Follow us on - / annadataetv
    -----------------------------------------------------------------------------------------------------------

ความคิดเห็น • 45

  • @venkatasubbaiah5890
    @venkatasubbaiah5890 6 ปีที่แล้ว +2

    సూపర్

  • @saidaiahsaidulu9674
    @saidaiahsaidulu9674 6 ปีที่แล้ว +3

    Super

  • @aarifihorticulture4237
    @aarifihorticulture4237 4 ปีที่แล้ว

    समझ में सिर्फ कुछ ही शब्द आए
    लेकिन ये ज़बान बहुत प्यारी लगी

  • @abdulsattarsattar5686
    @abdulsattarsattar5686 4 ปีที่แล้ว +1

    Very good crops

  • @ram2lead
    @ram2lead 7 ปีที่แล้ว

    Nice introduction

  • @lakshman9642
    @lakshman9642 5 ปีที่แล้ว +1

    JAYARAAMUDU

  • @ahmadalibodla9885
    @ahmadalibodla9885 6 ปีที่แล้ว

    Nice video,please load some videos in hindi

  • @rajirajender7329
    @rajirajender7329 6 ปีที่แล้ว +6

    etv annadata teamku namaste ground waterni yela find out cheyalo oka hydro geologist cheta ground meeda praticalga chesi choopinchandi sir chala mandi rythulu borelu yesi chala nastapothunnaru sir

    • @srinureddy5636
      @srinureddy5636 5 ปีที่แล้ว

      Vepanunatayarik emdramyakada

  • @chinababunallapureddy1935
    @chinababunallapureddy1935 4 ปีที่แล้ว +1

    Taiwan white guava plants unnaya price per one piece cost

  • @revanthparasa2444
    @revanthparasa2444 5 ปีที่แล้ว +3

    How to grow thywaan jaama in containers and pots

  • @boyaranganna630
    @boyaranganna630 4 ปีที่แล้ว

    Nathan

  • @bose7059
    @bose7059 6 ปีที่แล้ว

    MB LX 8 IHOP user to

  • @ganeshjarupula1245
    @ganeshjarupula1245 4 ปีที่แล้ว

    3:30,7:20

  • @lakshmirayudus6475
    @lakshmirayudus6475 5 ปีที่แล้ว +1

    Hai Frieds

  • @karthikreddydonthireddy6920
    @karthikreddydonthireddy6920 4 ปีที่แล้ว +1

    Ivanni Hybrid !!

  • @imaamirkhan1806
    @imaamirkhan1806 6 ปีที่แล้ว

    background music Hindi ghajni song music, kyse mujhe tum milgaye

    • @bose7059
      @bose7059 6 ปีที่แล้ว

      dudyal village with Aamir khan
      🚭📭
      ⤴️

  • @ltworld6834
    @ltworld6834 7 ปีที่แล้ว +2

    apple Ber cultivation gurinci theliyacheyadi

    • @MohanChitluri
      @MohanChitluri 7 ปีที่แล้ว

      kamasani Giridhar
      For Apple Ber plants contact us. We are from SSBiotech. We produce different variety of plants for plantation and we have a good experience on different cutivations.

    • @MohanChitluri
      @MohanChitluri 7 ปีที่แล้ว

      kamasani Giridhar
      Apple Ber cultivation lo maaku anubavam kooda vundhi.

  • @laxmanbandari5341
    @laxmanbandari5341 6 ปีที่แล้ว +1

    సీడ్ ఎక్కడ దొరుకుతుంది