అమ్మమతో సరదాగా కాసేపు 🤣🤣🤣🤣🙏

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 พ.ย. 2024

ความคิดเห็น • 1.2K

  • @అమ్మనాన్నా-ఝ9బ
    @అమ్మనాన్నా-ఝ9బ 3 ปีที่แล้ว +392

    తమ్ముడు.... అమ్మమ్మ తో... కబుర్లు బాగున్నాయి నేను చాలా నవ్వుకున్నాను ....God bless you 🙌 అమ్మా....u r a Rock 👍,🙏

    • @peidimallasubramanyam2764
      @peidimallasubramanyam2764 3 ปีที่แล้ว +3

      సూపర్ మామ్మ గారు అ రోజులు bagunnataye సూపర్mammagaru

    • @rakeshjallu4578
      @rakeshjallu4578 3 ปีที่แล้ว +3

      Super

    • @aadirjy
      @aadirjy 3 ปีที่แล้ว

      Super tammudu, kattialanti ammaini Pelli chesukovali ra tammudu nuvvu 👍😂😂😂😂

    • @aadirjy
      @aadirjy 3 ปีที่แล้ว

      Ammmammma aa rocks

    • @SYGTVPlus
      @SYGTVPlus 3 ปีที่แล้ว

      Super

  • @radhakumaripatibandla8330
    @radhakumaripatibandla8330 2 ปีที่แล้ว +16

    అమ్మమ్మ నీ నవ్వుతూనే హాయిగా ఉంచుతున్నావ్ అదే పెద్దవాళ్లకు కావాల్సింది ప్రేమే❤❤👍👍

  • @lillygummaku2827
    @lillygummaku2827 3 ปีที่แล้ว +385

    బామ్మాగారితో ఇంటర్వ్యూ బాగుంది మాకు నచ్చింది 👌👌👌👍👍👍😍😍😍

  • @mitradattadasarathi2456
    @mitradattadasarathi2456 2 ปีที่แล้ว +38

    చాలా గ్రేట్ సంతు... అమ్మమ్మ తో నీ అనుబంధం.. కమ్మని కబుర్లు.. మనసంతా హాయిగా అనిపించింది.. థాంక్యూ..

  • @allinoneslrb648
    @allinoneslrb648 3 ปีที่แล้ว +7

    నీలాంటి మనవడు వుంటే మీ అమ్ముమ్మ సెంచరీ కొడుతుంది.ఈ వయసు లో వాళ్ళు కోరుకునేది నీలా పక్కన కూర్చుని కబుర్లు చెప్పే మనవళ్ళు వుండాలని.అదే వాళ్లకు టాబ్లెట్ లా పనిచేస్తుంది.all the best నాని😊

  • @bollatejatekkali9214
    @bollatejatekkali9214 3 ปีที่แล้ว +168

    సంతు.. అమ్మమ్మా ఆరోగ్యం జాగ్రత్త.. సెంచరీకొట్టాలి కదా 👌👌😀

  • @chunduruparvathi8875
    @chunduruparvathi8875 3 ปีที่แล้ว +130

    నాకు ఈ వీడియో చూసి ఒకటి అర్ధం అయుంది
    నీకు ఇన్ని తెలివితేటలు మీ అమ్ముమ్మ వల్లనే వచ్చాయి
    😂😂😂😂

  • @saket6
    @saket6 3 ปีที่แล้ว +81

    చాలా బావుంది పిన్ని, అదే మీ అమ్మమ్మ 👏👏👌👍
    ఈ Video తో నీకు ఫాన్ ఆయనురా అబ్బాయి❤️

  • @rajesm22
    @rajesm22 3 ปีที่แล้ว +168

    నాకు తెలిసి ఎవరికి వాళ్ళకి
    కపటం లేని మంచి వ్యక్తి . అమ్మమ్మ
    బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ .అమ్మమ్మ ఇల్లు

  • @vykuntavukunta5568
    @vykuntavukunta5568 3 ปีที่แล้ว +34

    Super... Srikakulam people always navvinchadanike choostharu.... Proud to be a srikakulam person 👍❤🥰

  • @ishuishu7882
    @ishuishu7882 3 ปีที่แล้ว +179

    మా అమ్మమ్మ దగ్గర పెరిగాను ,ఇప్పుడు high school teacher అయ్యాను ,అమ్మమ్మ అంటే చాల ఇష్టము ,but అమ్మమ్మ చనిపోయి three years దాటింది .😢😢😢
    అమ్మమ్మ ఎప్పుడు గుర్తు వస్తూనే వుంటిoది

    • @santhoshilakshmi6660
      @santhoshilakshmi6660 3 ปีที่แล้ว +5

      Same situation happens to me also andi

    • @gowthamichinnu9176
      @gowthamichinnu9176 3 ปีที่แล้ว +5

      Miss you ammamma 😢😢😢

    • @kankayyakanakayya2107
      @kankayyakanakayya2107 3 ปีที่แล้ว +2

      @@gowthamichinnu9176 👌👌👌

    • @SYGTVPlus
      @SYGTVPlus 3 ปีที่แล้ว +1

      👌👌👌

    • @RaviKumar-iy8jc
      @RaviKumar-iy8jc 2 ปีที่แล้ว +1

      అమ్మమల తో అనుబంధం మాటల్లో వర్ణించ లేనిది అండీ

  • @rajd6676
    @rajd6676 2 ปีที่แล้ว +6

    అమ్మమ్మ అంటేనే ఆనందం ,ఆ లోటు లేని వాళ్ళకు తెలుస్తుంది,ఏమైనా అమ్మమ్మతో ముచ్చట్లు బాగున్నాయి,అమ్మమ్మ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ,బాగుంది మాకు నచ్చింది👌💞🌹

  • @Rambabu-mw2tc
    @Rambabu-mw2tc 3 ปีที่แล้ว +16

    అమ్మమ్మ పొలిక మనవడు ఎందుకు అంటే మామ్మ మాట్లాడే మాటలే మనకు చెబుతున్నాయి చాలా బాగుంది తమ్ముడు

  • @chickley5947
    @chickley5947 3 ปีที่แล้ว +139

    బామ్మగారు బాగా చెప్పేరు , మధ్యలో కామెడీలు .నైస్ వీడియో చాలా బాగా నచ్చింది,మి ఇద్దరు ఎపుడు ఇలా నే హ్యాపీ గా ఉండాలి😍😍😍

  • @asarma357
    @asarma357 3 ปีที่แล้ว +43

    I love our Hindu people whatever cast they are , they are magnificent

  • @mohanraogunisetti5732
    @mohanraogunisetti5732 2 ปีที่แล้ว +4

    అమ్మమ్మతో మనవడు చాలా ఫన్నీగా మాట్లాడడు చాలా మంచిగా ఉంది చూసి బాగా నవ్వుకున్నాం. ఇలాగే పదికాలాలపాటు మీరు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను😂😂🙏

  • @raveendran1564
    @raveendran1564 3 ปีที่แล้ว +3

    సూపర్ అన్న, మా అమ్మమ్మ గారితో ఎప్పుడు కూడా సరిగా మాటలు కూడా ఆడలేదు, అమ్మమ్మ తో ఇలాంటి సరదాలు కూడా లేవు,

  • @user-mh5gs9fq7b
    @user-mh5gs9fq7b ปีที่แล้ว +2

    This is very nice interview with grand mother.thank you

  • @PriyasCreativeThoughts
    @PriyasCreativeThoughts 3 ปีที่แล้ว +49

    బామ్మగారు బాగా మాట్లాడారు తమ్ముడు 👌👌👌

  • @అమ్మనాన్నా-ఝ9బ
    @అమ్మనాన్నా-ఝ9బ 2 ปีที่แล้ว +2

    సంతు .... అమ్మమ్మ తో ఎంతో ప్రేమగా ఇంటర్వ్యూ తీసుకున్నావు 👍అమ్మ.... మీరు నిండా నూరేళ్లు, ఆరోగ్యంగా సంతోషంగా, ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను🙏

  • @MultiChamp1
    @MultiChamp1 3 ปีที่แล้ว +46

    Super. Love u ammamma

  • @nageswararaovelaga5744
    @nageswararaovelaga5744 2 ปีที่แล้ว +12

    Super brother.....👌👌👌
    కాకపోతే పిల్ల మరీ కత్తిలా ఉంటే తెగుద్దేమో....
    మల్లెపువ్వు లాంటి మంచి మనసున్న అమ్మాయిని చేసుకుంటే ఎప్పటికీ ఇలా నవ్వుతూనే సంతోషంగా ఉంటావు.
    మీ వీడియోస్ చాలా సరదాగా ఉన్నాయి.
    👌👌👌👌👌👌👌👌👌👌👌

    • @achyuthanandan3614
      @achyuthanandan3614 2 ปีที่แล้ว

      AA kathi home ni devide chesi separate family pette avakasam vundi. Be carefull.

  • @umavallamsetty5406
    @umavallamsetty5406 3 ปีที่แล้ว +33

    సంతూ, నువ్వు అమ్మమ్మా గే వున్నావు.
    ఇంటర్వ్యూ బావుంది. నాకు నచ్చింది.👌👌

  • @geetha5220
    @geetha5220 ปีที่แล้ว +2

    అమ్మమ్మ గారు చాలా బాగా మాట్లాడారు సంతు అన్న... కామెడీ నవ్వలేక సచ్చాము 🤣🤣🤣

  • @sobhang2372
    @sobhang2372 3 ปีที่แล้ว +46

    అమ్మమ్మ ఇంట గెలిపించింది అమ్మమ్మ ఆరోగ్యంతో వంద సంవత్సరాలు జీవించాలి🙏

  • @bhanugangabhavani1200
    @bhanugangabhavani1200 2 ปีที่แล้ว +1

    నాకు చాలా ఇష్టం ఇలా అమ్మమ్మలతో మాట్లాడడం వాళ్ళ స్టోరీలు తెలుసుకోవడం అంటే చాలా ఇష్టం బాగుంది ఇంటర్వ్యూ 👌👌👌😃🙋‍♀️

  • @abishavivek4103
    @abishavivek4103 3 ปีที่แล้ว +4

    అల్లుడు కొడుకుల చూశాడు ఎంత మంచివారు అమ్మ ప్రేమ చాలా గొప్పది తనకి చూసే వాళ్ళు లేక కాదు కూతురు పై ఉన్న ప్రేమ మనవలు పై ఉన్న ప్రేమతో వుండిపోయింది

  • @ranisrinutadala5046
    @ranisrinutadala5046 3 ปีที่แล้ว +44

    నేను చాలా రోజులకి బాగా నవ్వుకున్నా love u thammudu 😍

  • @gbujji3114
    @gbujji3114 2 ปีที่แล้ว +6

    తమ్ముడు మీ అమ్మమ్మ తో కబుర్లు చాలా బాగున్నాయి చాలా బాగా నవ్వుకున్నాను తమ్ముడు 😀😀

  • @hanumakondamahesh4798
    @hanumakondamahesh4798 3 ปีที่แล้ว +32

    OMG I also recall my amamma after watching this video. She is so adorable 😍. I also love your srikakulam slang bro. As a telugu person we need to respect all slangs of our language. Love from telangana.

    • @omega1962
      @omega1962 2 ปีที่แล้ว

      You are broad minded Bro. Loved your comment.

  • @savitri7311
    @savitri7311 3 ปีที่แล้ว +15

    Great... మేము కూడా.. ముసల్ది అంటాము... కానీ ఇద్దరు పోయారు 😭😭😭🙏🙏...

  • @Luckysworld78
    @Luckysworld78 2 ปีที่แล้ว

    సూపర్ అమ్మమ్మ మీరు అన్ని తరలను ఓపిగ్గా పెంచి పెద్ద చేశారు మంచి మాటలు చెప్పారు brother మీకు కత్తి లాంటి మహాలక్ష్మి అమ్మాయి వైఫ్ గా వస్తుంది త్వరలో

  • @srikakulamyogi9802
    @srikakulamyogi9802 3 ปีที่แล้ว +9

    Heart touching video
    Meku comedy anipistudhi amo
    Naku matram oka jivitham kanipistudhi 🥰🥰🙏🙏♥️♥️♥️

  • @ssshort935
    @ssshort935 2 ปีที่แล้ว +1

    సంతు మీ అమ్మతో మాట్లాడుతుంటే నేను మా నానమ్మ తో మాట్లాడిన మాటలు అన్నీ గుర్తుకు వస్తున్నాయి మీ అమ్మమ్మ ప్రేమ చాలా ఆరోగ్యంగా ఉండాలంటే మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి

  • @pentapallidurgaprasad9922
    @pentapallidurgaprasad9922 3 ปีที่แล้ว +41

    బాగుంది వీడియో నాకు నచ్చింది 🤣🙏

  • @padma555raju6
    @padma555raju6 3 ปีที่แล้ว

    Bro....ammamma chala baga matladutundi...naku chala navvochhindi...super...

  • @santhireddy4918
    @santhireddy4918 3 ปีที่แล้ว +10

    Abba baamma super. Sunthu nii smile super abba 😄😄😄love you❤❤❤

  • @jayasri5675
    @jayasri5675 3 ปีที่แล้ว

    Supar boy అమ్మయి వుంటేనేకధు అమ్మమ్మ థొకుడ నవించొచు అని చెప్పావు good ♥️👍👌😂😁😁😁🤣🤣🤣🤣

  • @RajuBhai-ur9wi
    @RajuBhai-ur9wi 3 ปีที่แล้ว +33

    మీ ఇంటర్వ్యూ చాలా బాగుంది బ్రో😃😃😃😀👌👌👌

  • @pthirumalanaidu2606
    @pthirumalanaidu2606 2 ปีที่แล้ว

    నువ్వు చెసే video లు సరదాగా వుంటాయి...నీ పేస్ చాలా క్లియర్ గా మెరుస్తువుంధి...

  • @mattm7766
    @mattm7766 3 ปีที่แล้ว +17

    BEST INTERVIEW I watched in recent days. 😀 with little fun

  • @Eswar-s8e
    @Eswar-s8e 3 ปีที่แล้ว

    Nuv chala great thammudu mi grand mother tho enjoy chestunav kani chala mandhi ki parents kuda leru nuvvu mi parents ni Baga chustavane hope unnadhi god bless you all ways

  • @Lakshmipatasvlogs
    @Lakshmipatasvlogs 3 ปีที่แล้ว +8

    అమ్మమ్మ గారితో ఇంటర్వ్యూ సూపర్ అంటే సూపర్ అంతే

  • @bedtimechandamamastories6943
    @bedtimechandamamastories6943 2 ปีที่แล้ว

    Bagundi.....chala navvu vachindi.... Bamma garu baga matladaru

  • @patricks450
    @patricks450 3 ปีที่แล้ว +10

    Adorable, lots of love . Keep doing more,brother.

  • @Insight-ho1uy
    @Insight-ho1uy 2 ปีที่แล้ว +1

    Ammamma Super ❤️❤️... కత్తి అయితే కోసుకుంటుంది అమ్మమ్మ 😂😂

  • @satyasheelaraju5206
    @satyasheelaraju5206 3 ปีที่แล้ว +5

    Very relaxing but very effective.
    Hats off.

  • @bilalsk8426
    @bilalsk8426 2 ปีที่แล้ว

    థాంక్యూ బ్రదర్. అమ్మ. మ్మ చాలా మంచి ది. మాచి గా. చూడండి. నాకూ నచ్చింది. బాగుo ది

  • @ksheker7183
    @ksheker7183 3 ปีที่แล้ว +8

    4:21
    బామ్మ కేక 😳😆🤣🤣🤣

  • @rajkumarmunna8372
    @rajkumarmunna8372 3 ปีที่แล้ว

    నాకు మా అమ్మమ్మ అంటే చాలా ఇష్టం
    అమ్మమ్మ దగ్గరే పడుకునే వాడిని ఒకరోజు నన్ను నిదుర లేపి తను వెళ్ళి వంట గదిలో ఉన్న బల్లమీద చేయి పెట్టింది అబల్ల మీద ఒక తచుపాము ఉన్నది ఆది కరిస్తే మా అమ్మమ్మ ఏదో కరిచింది అని నాతో అంటే నిను ఏ ఎలకో కరిచి ఉంటదీ అన్నాను కొద్దీ సేపటికే మా అమ్మమ్మ చనిపోయింది
    మన అమ్మమ్మలు ననమ్మలు తాతయ్య లు దురమైనప్పుడే తెలుస్తుంది ఏమి కోల్పోయమో thanks bro మంచి వీడియో చేసినందకు👍

  • @johnkolakaluri7586
    @johnkolakaluri7586 2 ปีที่แล้ว +4

    God bless you and your family too, dear!
    Loved it🙌🙌🙌👏👏👏💕💕💕
    Ammamma gariki paadabhi vandanam🙏🙏🙏🙏

  • @potnuruvenkataramana557
    @potnuruvenkataramana557 2 ปีที่แล้ว

    Your grand maa very intlyjent voice and stemina super god bless you

  • @karrikumari7306
    @karrikumari7306 3 ปีที่แล้ว +4

    Bagundi naku chala chala nachindhi inka ammama miru super 🙏♥😁👍

  • @peadeepboddu8214
    @peadeepboddu8214 3 ปีที่แล้ว +2

    సూపర్ అమ్మమ్మ... నువ్వు అచ్చు మీ అమ్మమ్మ లానే ఉన్నావ్.

  • @swarnalatha4368
    @swarnalatha4368 3 ปีที่แล้ว +5

    Excellent interview Tammudu. 😃👏👏👏👏Ammamma ku🙏🙏🙏🙏🙏💐💐💐💐

  • @nagalakshmi..lohith
    @nagalakshmi..lohith 3 ปีที่แล้ว +1

    Ammamma Garu baga kastalu sukalu anni paduthu andharini chusukuntu e age varaku vachindhi anty Chala great a santhu manam amey age lo sagam kuda brathukuthamoleydho leyludhu so unna life a happy ga undali ammamma Garu baga chapparu iam happy

  • @nagamounikatiruveedula5398
    @nagamounikatiruveedula5398 3 ปีที่แล้ว +3

    అమ్మమ్మ rocks మనవడు షాక్స్😍😍😍😍😍😍😍😍😍కత్తి

  • @geethakodam5418
    @geethakodam5418 3 ปีที่แล้ว

    Entha Manchi ammamma unnanduku u r very lucky.

  • @bharathkumarparchuri3241
    @bharathkumarparchuri3241 3 ปีที่แล้ว +15

    Amma..peddavallu mee laga undali talli..meeru 100 years elage navuutu undali amma 🙏

    • @rvenkataapparat9053
      @rvenkataapparat9053 3 ปีที่แล้ว

      Best vidieo. Pedda valla jeevitham manaku adarsam. Kastalaku vorchkunte sukhapadatamu.

  • @Muchatlu-999
    @Muchatlu-999 2 ปีที่แล้ว +1

    Nenu ma ammamma daggare periganu,chala kastapadi nannu chadivinchindi na success chusindi kani last Jan chanipoiyindi e vedio chusthunte nsku assal edupu agaledhu but thank you santu

  • @gandi.yuvachandrayuva6974
    @gandi.yuvachandrayuva6974 2 ปีที่แล้ว +8

    బాగుంది నాకు నచ్చింది...🤣🤣🤣🤣

  • @saigopaldb2859
    @saigopaldb2859 2 ปีที่แล้ว

    Santhu mava bamma Interview Super... Ninnu Penchi Poshinchindhi...... Ne life gurinchi Antha Alochisthundho Aa Mahanubavuralu.. Bamma Nuv Sallaga Dhivinchu Ma Andharini...... 👏👏👏👏👏

  • @itsmevinod..9194
    @itsmevinod..9194 3 ปีที่แล้ว +4

    అన్న నేను ఎంత బాధలో ఉన్న ని వీడియో ఒక్కిటి చూస్తే ఆ బాధలు అన్నీ పోతాయి చాలా నవ్వూకుంటం 😂 ఇలా నె videos chayandi బాగుంది నాకు నచ్చింది... 😂😂 Love you అన్న .... ❤️

  • @narasimharaop4234
    @narasimharaop4234 3 ปีที่แล้ว

    Maa ammamma nu gurtuku techavu. Thanks chinna.

  • @satyanarayana9045
    @satyanarayana9045 3 ปีที่แล้ว +7

    Very funny santhosh. Very happy to see this 👌👌👌mee bamma lucky manchi alludu 🙏🙏🙏

  • @sree-id5lq
    @sree-id5lq 2 ปีที่แล้ว

    Superrrrrrrrrrr santhu ninnu chesuko boyye ammayi chala adrustavanthuraalu👍👍👍

  • @malleswarimogili1195
    @malleswarimogili1195 3 ปีที่แล้ว +55

    4000 కట్నం ఇచ్చి చక్కగా అల్లుడు ఇంట్లో పాతికేళ్లు తిష్ట 🤣🤣🤣🤣

    • @SYGTVPlus
      @SYGTVPlus 3 ปีที่แล้ว +2

      Yes

    • @rajeshganti2642
      @rajeshganti2642 2 ปีที่แล้ว +2

      Thappu sister peddavalli intiki aashirwadam ala anakudadhu

  • @srianandinivolgs9807
    @srianandinivolgs9807 3 ปีที่แล้ว

    Meru happy vuntu andarini happy ga vunchutunaru, me lanti vallani Pelli chesukunte Naku iyethey asthi antasthulu voddu , great nature happy life for you..

  • @Suneethareddy2023
    @Suneethareddy2023 3 ปีที่แล้ว +9

    Vammo navvaleka chachham..🤣🤣🤣...we want more interviews with Bammagaru santhu..plz

  • @pidamarthinagaiah9911
    @pidamarthinagaiah9911 2 ปีที่แล้ว

    అమ్మమ్మ నీ మనువనికి పెళ్లాం కత్తిలాగా ఉంటే గుచ్చుకోదు 😂😂😂😂😂

  • @ambica7905
    @ambica7905 3 ปีที่แล้ว +5

    She is soo sweet❤️❤️❤️👌

  • @srinivasnalam649
    @srinivasnalam649 3 ปีที่แล้ว

    Maa ammamma eppudu ledu expired
    But
    Naaku
    Maa ammammatho kalasi unna jnapakalanu gurthuchesavu bro
    U r great
    Elage navvuthu happy ga undalani korukuntunna,

  • @kishorekasimalla268
    @kishorekasimalla268 3 ปีที่แล้ว +12

    ❤️❤️❤️❤️Ammama😍😍Vth Brother 👏👌 Kathilaaa vundi interview 😂😂😂

  • @HepsiArtandcraft
    @HepsiArtandcraft 2 ปีที่แล้ว

    wooooooooooow greatttttttttttttt interview మనవడు కి తగ్గ, అమ్మమ్మ. కత్తి లాగా ఉండాలి 👌🤣 తగ్గేదే లేదు superrrrrrrrrrrrrrrrrrrrr superrrrrrrrrrrrrrrrrrrrr 👌👍

  • @venusuresh7820
    @venusuresh7820 3 ปีที่แล้ว +13

    సూపర్ ఇంటర్వ్యూ 👌👌👌👌👌

  • @junnu5015
    @junnu5015 3 ปีที่แล้ว +2

    సంతు , నీ వీడియోస్ చూస్తే చాలా హ్యాపీ అవుతాది

  • @ramkumarm.v1187
    @ramkumarm.v1187 3 ปีที่แล้ว +7

    చాలా అద్భుతం 👌👏👏

  • @Yash_yash7
    @Yash_yash7 3 ปีที่แล้ว +1

    Ammamma gari natural smile...and mee kabburlu kuda chala simple ga Bagundi ..
    Ending bagundi meeru kuda manchiga vundali 😊

  • @jagadishkurla270
    @jagadishkurla270 3 ปีที่แล้ว +32

    అమ్మమ నవ్వు 🤣🤣🤣

  • @tejaswanikothapalli566
    @tejaswanikothapalli566 3 ปีที่แล้ว

    Ayyababoyy em kaburlu navvukolekapoyanu broo nv super eppudu ilane happy gha vundhali nv God bless you

  • @rohinichalla2047
    @rohinichalla2047 3 ปีที่แล้ว +5

    సూపర్ నాన్న అమ్మ

  • @muralijami4706
    @muralijami4706 3 ปีที่แล้ว +2

    చాలా సరదాగా ఉంది బ్రో..... నువ్వు ఇంకో షకలక శంకర్ కావాలి...

  • @tkradha1513
    @tkradha1513 3 ปีที่แล้ว +4

    బావుంది మీ ప్రోగ్రాం 👌👌

  • @anapubhaskar7145
    @anapubhaskar7145 3 ปีที่แล้ว

    Mee ammama garu ki padhabhivandhanaalu 🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳

  • @pallavilatha8015
    @pallavilatha8015 3 ปีที่แล้ว +4

    Ammammatho interview 👌👌👌santhu garu

  • @yaneybaby2749
    @yaneybaby2749 3 ปีที่แล้ว

    Hi Santhu... How are you? Recently ni video chudatam start chesa.monna Work aipoyaka thalanoppigavundani TH-cam open chesa. Idhe ammamma tho interview ani vachindi edole chuddamani chusa naa kadupubbaga navvesa.. Idhigo malli ippudu idhe video pettukoni chustunna. Peace of mind. Thank you Santhu. God bless you. Conway my greetings to Ammamma. Love you both 😍🤩

  • @maruthiramjimaruthiramji1822
    @maruthiramjimaruthiramji1822 3 ปีที่แล้ว +10

    God bless u babu nd ur family.

  • @vanireddyhealthyrecipes3001
    @vanireddyhealthyrecipes3001 2 ปีที่แล้ว

    పలాస మూవీలో లాంగ్వేజ్ మీరు మాట్లాడే లెక్కనే ఉంది సూపర్ లాంగ్వేజ్ 👌

  • @Gowtham.S.
    @Gowtham.S. 3 ปีที่แล้ว +4

    Super Amma 👌👌❤❤❤🌷

  • @chtriveni1517
    @chtriveni1517 3 ปีที่แล้ว

    Mammagaru chala baga chepparu manvadiki kathilanti ammayi kavali na 😊😂super video

  • @srisailpupavani4746
    @srisailpupavani4746 3 ปีที่แล้ว +5

    Super....I like ur voice and smile 😍🤗

  • @Peace-q3k
    @Peace-q3k 2 ปีที่แล้ว

    very good
    25 years service
    great
    Ammama loves her daughter and family

  • @seemaks9098
    @seemaks9098 3 ปีที่แล้ว +4

    Wonderful kannaaa.... Idhi eppattikki gurthundi poyedhi... 💚💚💚

    • @king-rm9ez
      @king-rm9ez 2 ปีที่แล้ว

      Seema😂😂

  • @battuvaralakshmi1553
    @battuvaralakshmi1553 3 ปีที่แล้ว

    సంతు నువ్వు సూపర్. మీ అమ్మమ్మ తో సరదాగా గుడ్

  • @koradasravanababu5194
    @koradasravanababu5194 3 ปีที่แล้ว +7

    బాగుంది👌👌👌.... నాకు నచ్చింది👌👌👌

  • @ccc-c6p
    @ccc-c6p 2 ปีที่แล้ว

    Mee ammamma kuda baaga matladtundi great

  • @anil_kumar_nathireddy
    @anil_kumar_nathireddy 3 ปีที่แล้ว +5

    బాగుంది నాకు నచ్చింది.

  • @rajagirikanakarao2669
    @rajagirikanakarao2669 3 ปีที่แล้ว +2

    Super brother maa ammamani gurthukuthechhav . Maa ammamma yelokomlo unna thana aathmaki shanti kalagali🥺🥺. Miss you ammamma. Thank you bro

  • @malleswararaogolivi9173
    @malleswararaogolivi9173 3 ปีที่แล้ว +5

    సూపర్ తమ్ముడు

  • @sudarshangollapallisudarsh4422
    @sudarshangollapallisudarsh4422 2 ปีที่แล้ว

    Super asalu ma ammamma kuda ikkade vuntunde chala happy ga vundi santtu