Neeku name pettukodaanike ledu samskaram gurinchi chepthunnaava...great nuvvu....bokkalo nunchi chudadam stop chesthe baaguntadi aame chepthundi I feel comfortable to sit like that ani ...it doesn't mean that she is insulting someone ani....
😂😂 అక్కడ నటిస్తారు సార్ మార్కుల కోసం మామూలు నటన కాదు. 90 శాతం మంది ఇంటర్వ్యూలో సంఘసంస్కర్తలు లాగా ఒక్కోరు బిల్డ్ అప్ ఇస్తారు. ఒక ఐఏఎస్, ఐపీఎస్ అధికారిలను చూసి inspire అయ్యి వచ్చే వారు తక్కువ అయ్యారు. ఐఏఎస్ అంటే హోదా అనుకుంటారు కానీ అది ముళ్ళ కిరీటం అని అర్థం కాదు.
Upsc లో సంస్కారం శిక్షణ లోపించింది. భారతదేశంలో ఎక్కువ అవినీతి పరులు IAS ఆఫీసర్లే. Service to the people is service to the Gods. ప్రజలు దేవుళ్ళు తల్లీ. జీన్స్, T- shirt ఇంకా comfort కదా? చీరలు కట్టుకున్నోళ్లు సంస్కారం ఉన్నోళ్లు కాదు, వేరు దుస్తులు వేసుకున్నోళ్లు సంస్కారహీనులు కాదు. పొద్దున్నే కొన్ని యోగాసనాలు సాధన చేస్తే కొంత కొవ్వు కరిగి ఫిట్నెస్ వస్తుంది. 🙏
కూర్చోవడం గురించి అంత చర్చ ఎందుకు ,అది ఆమె మనస్సాక్షి కి తెలుసు అది ఎవ్వరూ చెప్పలేరు , కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చోకపోవడం సంస్కారం అవ్వొచ్చు కానీ కాళ్ళ మీద కాల్లు వేసుకొని కూర్చుంటే సంస్కారం లేనట్టు కాదు కధ , కూర్చుండే పద్ధతి లో వల్గారిటీ లేనప్పుడు ,ఎలా కూర్చుంటే ఏన్టి , కూూర్చిందే విధానం కు సంస్కారం కి సంబంధం పెట్టడం ఒకప్పటి ఆలోచన, ఆ సంబంధం ఇప్పుడు కూడా పట్టించుకుంటే అనాగరికం అని నా భావన
She has done everything right, nothing is offended, don't see the attair look at what she done in her profession, she has earned IAS by working hard no need to bend in front of any body, she is proud for what she has done, she didn't use illigal wepan as like maos, she didn't kill anyone she didn't threaten anyone for money
IAS interview కి వెళ్ళినప్పుడు కూడా ఇలా కూర్చుని ఇవ్వాల్సింది....నాకు ఇలా కంఫర్ట్ అని వారికి చెప్పాల్సింది...చదువుకున్న కూడా సంస్కారం తెలుస్కో తల్లి...రాజ్యాంగ బద్దంగా వారికి ఇవ్వాల్సిన గౌరవం అది అంతే
Yes i agree with smita ji because she is having well experienced worked with many ministers and CM moreover she crossed 47 years how she performs government duties is significant but not she sat is not significant.moreover she is well culture well matured woman.
మీకేందుకురా ఆమె కాలు ఆమె ఇష్టం సీతక్క అయితే ఎవరు ప్రజలు ఎన్నుకుంటే గెలిచింది .సామాన్య ప్రజలు కూడా ఆమె ముందు కాలు మీద కాలు వేసి కూర్చోవచ్చు .సీతక్క నే కింద కూర్చోవాలి
Mam u are a role model to all strong girls who are carrier oriented!! Ladies comfort ani correct chepparu. Stereotypes are always there!! U are fearless before anyone , a classical bureaucrat.
ఆమె కోసం రాజ్యాంగాన్ని సవరించండి, ఆమె పరోక్షంగా సవరణ అడుగుతోంది, ఆమె ప్రజాప్రతినిధి కాదు, కేవలం బ్యూరోక్రాట్, మహిళలకు కొన్ని రకాల దుస్తులలో అలాంటి సౌకర్యం అవసరం
మహిళలను, వృద్ధులను ప్రతి ఒక్కరూ గౌరవించాలి అని పెద్దలు పిల్లలకు చెబుతుంటారు. ఇది రాజ్యాంగంలో ఉందా అంటే ఎలా?? కొన్ని పద్ధతులు నేర్చుకోవాలి రాజ్యంగంలో ఉండవు.
మేడమ్ ఒక ఐఏఎస్ ఆఫీసర్, దేశంలోనే అత్యంత కఠినమైన పరీక్ష క్రాక్ చేసి అత్యున్నతమైన సేవలో ఉన్న మహిళ ఎలా కూర్చోవాలో కూడా సమాజం డిసైడ్ చేస్తుంది అని అంటే ఇంతకంటే ధౌర్భాగ్యం ఏముండదు
@kharikrishna1117 minister mundu kalu meda kallu vesukovadam entira , dinki anta gudda lo dammu unta revanth reddy mundu alane kali meda kali vesi chupinchamanu chusta , leda modi garu vachinapu alane kurchumoni appudu oppukunta dani comfort ani , dani gudda balupu ki me extra support
Abo vacchava erri pappa...you should have ethics...ma mro offlce lo bayta bench pie rcross leg veskoni kurchunte cc cam lo chusin bayta evado cross leg tho unad ani poen tho cheppi pampisthar😊
ఈమే సివిల్స్ ఇంటర్వ్యూ కూడా కలు మీద కాలు వేసుకుని చేసింది confort కోసం...... I respect the position where they are....but వీళ్ళకి అధికారం వచ్చాక బలుపు పెరిగిపోతది...
Great....UPSC is UPSC Officer.....IAS Officer or other Officer.....they should maintain their dignity, bcoz they came on their talent not recommendations...but be strict and constitutional should not bend before politicians
@ks-wt7rj all are equal , but we should respect the post and higher authories , if your corpoporate employee will sit in cross lega againest your bosses no na
@@KS-wt7rj no one will object ha 😁😁 forget about chairman you dont have chance to sit with him in your life time at least spread your legs wider infront of your immediate boss 😂😂😂 pinke came here do defend that arrogant lany sabarwal 😂😂
నీ దగ్గర పని చేసే VRO MRO కాని కాలుమీద కాలు వేసుకొన్ని కూర్చుంటే మీరు ఊరుకుంటారా.
Yes adi correct point, anchor adagalsina point
Super adigav bro.
ఆమె ఒక ఐఏఎస్ ఆఫీసర్ సుంట
Super Sir .miku you tube channel untea . Smita sabharwal ni interview chesi comment loo rasinattuga adagandi
Correct adigav same question
కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావ్. సంతోష్ రావ్ ముందు కూడా కాలుమీద కాలేసుకొనే కూర్చున్నావా? ప్రతిదానికి రూల్ ఉండదు. సంస్కారం ఉండాలి😊
Neeku name pettukodaanike ledu samskaram gurinchi chepthunnaava...great nuvvu....bokkalo nunchi chudadam stop chesthe baaguntadi aame chepthundi I feel comfortable to sit like that ani ...it doesn't mean that she is insulting someone ani....
Yes good question
@@dr.madanmohan6700 thank you...
Good Question Sir
Yes....She will
రాజ్యాంగంలో వ్రాసి ఉండదు, సంస్కారం అనేది ఒకటి ఉంటుంది
ఈ బలుపు 10యేండ్లు సావాసం వల్ల వచింది మీ సభర్డినేట్ ఆలా చేస్తే సహిస్తారా
Perfectly true
Super ...sahavaasa dhosham....
సివిల్స్ ఇంటర్వ్యూ లో కూడా అలాగే కూర్చుందా
ఆమె చెప్పే సమాధానానికి
గుడ్ క్వశ్చన్ బాస్ 👍👍👍👍
Upsc interview lo kuda ఇలానే కూర్చున్నారా
Avnu alaane kusuntadi....avasaraaniki thaginattu kaallu mokkadaaniki revanth Reddy kaadu ...IAS officer...
Super cheypavu bro
Correct ga adigaru bro
Exact point,anchor adigithey baavundedi
😂😂 అక్కడ నటిస్తారు సార్ మార్కుల కోసం మామూలు నటన కాదు. 90 శాతం మంది ఇంటర్వ్యూలో సంఘసంస్కర్తలు లాగా ఒక్కోరు బిల్డ్ అప్ ఇస్తారు. ఒక ఐఏఎస్, ఐపీఎస్ అధికారిలను చూసి inspire అయ్యి వచ్చే వారు తక్కువ అయ్యారు. ఐఏఎస్ అంటే హోదా అనుకుంటారు కానీ అది ముళ్ళ కిరీటం అని అర్థం కాదు.
Did she also sit infront of kcr
సంస్కారం అనేది పుట్టుకతో స్వతహాగ మనలో ఉండాలి ఒక వేళ చేసింది తప్పు అయినా క్షమించండి అని తప్పు ఉప్పుకునే సంస్కారo అయినా ఉండాలి ఇలాంటి బలుపు మాటలు 😡
She herself was saying 'should give respect to post & authority'. Authority is with Seetakka. Must respect her.
Upsc లో సంస్కారం శిక్షణ లోపించింది. భారతదేశంలో ఎక్కువ అవినీతి పరులు IAS ఆఫీసర్లే. Service to the people is service to the Gods. ప్రజలు దేవుళ్ళు తల్లీ. జీన్స్, T- shirt ఇంకా comfort కదా? చీరలు కట్టుకున్నోళ్లు సంస్కారం ఉన్నోళ్లు కాదు, వేరు దుస్తులు వేసుకున్నోళ్లు సంస్కారహీనులు కాదు. పొద్దున్నే కొన్ని యోగాసనాలు సాధన చేస్తే కొంత కొవ్వు కరిగి ఫిట్నెస్ వస్తుంది. 🙏
💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯correct
నువ్వు కాలు మీద కాలు వేసుకోవడం కెసిఆర్ మరియు కేటిర్ ముందు మేము చూడలేదు ఇప్పటివరకు
body language and tone is very important when dealing with elected representatives
అహంకారం బాగా తలకెక్కింది
U r right mam
You can sit as you like what ever you feel comfortable. Do you do this the same way in front of elders?. Is that your ethics and norms.
Amey exam raasinapudu ethics subj ledu, anduke aa time civil servants ilaa untunaaru, ethics subj just 11 yrs bak introduce chesaaru
@@josephmagi3769 evvrra nuvvu😂😂😂 covering raja. Minimum sense adi.
KCR /KTR ముందు ఇలాగే కూర్చుని.... అప్పుడు చెప్పు
One should have ethics and manners
రాజ్యంగలో వ్రాసి వుందా అని అడుగుతున్నావు కదా, దీనినే తల పొగరు అంటారు. Common sense కాదు basic sense మేడం. ఎక్కడ ఎలా కూర్చోవాలి తెల్వదా?
If it's a habit,noone can note it while they doing. What is the issue in that, ignoring major issues , focussing on unnecessary things
@@nagaraju5433 If it is her habit no issues. She is asking like is it written in the constitution. That is called KOVVU in Telugu.
కూర్చోవడం గురించి అంత చర్చ ఎందుకు ,అది ఆమె మనస్సాక్షి కి తెలుసు అది ఎవ్వరూ చెప్పలేరు ,
కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చోకపోవడం సంస్కారం అవ్వొచ్చు
కానీ కాళ్ళ మీద కాల్లు వేసుకొని కూర్చుంటే సంస్కారం లేనట్టు కాదు కధ ,
కూర్చుండే పద్ధతి లో వల్గారిటీ లేనప్పుడు ,ఎలా కూర్చుంటే ఏన్టి ,
కూూర్చిందే విధానం కు సంస్కారం కి సంబంధం పెట్టడం ఒకప్పటి ఆలోచన,
ఆ సంబంధం ఇప్పుడు కూడా పట్టించుకుంటే అనాగరికం అని నా భావన
Madam గారికి నమస్కారం, madam చాలా చాలా dignity గా వుంటారు. Madam kadapa dt లో drda లో pd గా work చేసారు. She is very very nice person
She is really proud
She has done everything right, nothing is offended, don't see the attair look at what she done in her profession, she has earned IAS by working hard no need to bend in front of any body, she is proud for what she has done, she didn't use illigal wepan as like maos, she didn't kill anyone she didn't threaten anyone for money
Who has asked bend gvng respect to each other worked hard aytae inta buildup ivvala
Nik english occhu kani sense ledhu...ipudu eme mundhi thana inferiors vacchi kurchunte 😊 oppokuntundha🙏
లేడీ పుష్పా 😂😂😂
ఈమెకు అహంకారం చాలా ఉంది
ఒకప్పుడు ఈమె డ్రెస్సింగ్ కి ఫిదా అయ్యా..కానీ రాను రాను తినది కూడా డ్రెస్సింగ్ chenge అవుతూ వస్తుంది.
కరెక్ట్ madam
Smitha mam has changed a lot in recent days
Avnu nvu velli chusinavu aame puttinappati nundi..🤦🤦
Style increased
Money increased
రాజ్యాంగం లో ఉండా పెద్ద వాళ్ళ ముందు కాలు మీద కాలు వేసుకొని మాట్లాడొచ్చని.బుర్ర ఉండా మీకు.
Genuine reply
Power, money, fame, the three most powerful weapons in the world...!!!🫡🫡🫡🙏🙏🙏
Perfect 🎉
కల్వకుంట్ల అహంకారం ఎక్కింది బాడీ మొత్తం మేడానికి KTR ఎక్కిచ్చిండెమో
Nice dress Mam , inspiration to all women aspirants
Correct ga chepparu
She is right.....we r thinking in wrong way
IAS interview కి వెళ్ళినప్పుడు కూడా ఇలా కూర్చుని ఇవ్వాల్సింది....నాకు ఇలా కంఫర్ట్ అని వారికి చెప్పాల్సింది...చదువుకున్న కూడా సంస్కారం తెలుస్కో తల్లి...రాజ్యాంగ బద్దంగా వారికి ఇవ్వాల్సిన గౌరవం అది అంతే
It's not wrong
మేడం మీరు ఏ రోజు కూడా కేసీఆర్ గారి ముందర కాలు మీద కాలు వేసుకుని కూర్చొని ఉన్నట్లుగా లేదు అప్పుడు స్టైల్ లేదా మేడం
ఇంత బలుపు అవసరమా నువ్ IAS కన్నా ముందు ఒక ఆడదానివి, mind it
Yes i agree with smita ji because she is having well experienced worked with many ministers and CM moreover she crossed 47 years how she performs government duties is significant but not she sat is not significant.moreover she is well culture well matured woman.
Respect.
Super reply ma'am
OK WAIT ...AND SEEE
మీకేందుకురా ఆమె కాలు ఆమె ఇష్టం సీతక్క అయితే ఎవరు ప్రజలు ఎన్నుకుంటే గెలిచింది .సామాన్య ప్రజలు కూడా ఆమె ముందు కాలు మీద కాలు వేసి కూర్చోవచ్చు .సీతక్క నే కింద కూర్చోవాలి
Wow super words
Will you accept if your pune sits infront of you in a similar way ???
You cannot compare her with Pune.UPSC exams are the most toughest exams in India. They cleared it. One should view in this sense as well
No matter how toughest exams they are seetaka is superior to her authority@@VmV2017
Gorgeous 😍 beautiful beauty with brain 😍 Smita sabharwal IAS madam 🙏🫡
Arey , she told correct dont do controversy....she is brilliant
super medam..😊
హెలికాప్టర్ అధికారిణి.....
Exactly, we need to respect our job by doing proper job
U respect...madam garu
Correct medam
Mam u are a role model to all strong girls who are carrier oriented!! Ladies comfort ani correct chepparu. Stereotypes are always there!! U are fearless before anyone , a classical bureaucrat.
I think she gave an interview in IAS selection with her comfort by setting like this.
Upsc missori training lo idhe nerchukunava madam
Grow up
Arrey apura Nayana ni silli questions
Tappu ledhu kasta padi chadivi paiki vachina vaalu kabati ha matram undali.... 🔥
సూపర్
She has to prosecuted under Civil Services Rules
కూర్చోవచ్చు తప్పు లేదు ఆమె ఇస్టం
Is it ???? When u went for ur ias interview that time also u maintained same ur own style infornt of interview officers?????
Madam good answer
ఆమె కోసం రాజ్యాంగాన్ని సవరించండి, ఆమె పరోక్షంగా సవరణ అడుగుతోంది, ఆమె ప్రజాప్రతినిధి కాదు, కేవలం బ్యూరోక్రాట్, మహిళలకు కొన్ని రకాల దుస్తులలో అలాంటి సౌకర్యం అవసరం
Does she agree, if her subordinates sit before her as she did before minister🤔
ఆవిడకి వచ్చే జీతం ఎంత అంత మెయింటినెన్స్ ఎక్కడ నుండి వస్తుంది ఒకసారి ఆవిడ మీద cbi ఇన్కమ్ టాక్స్ రైట్ చేయాలి
కేసీఆర్ బాగా ట్రైనింగ్ ఇచ్చాడు 10 ఇయర్స్.
అబ్బో
❤
Super madam
🚁 హెలికాప్టర్ 🚁
మహిళలను, వృద్ధులను ప్రతి ఒక్కరూ గౌరవించాలి అని పెద్దలు పిల్లలకు చెబుతుంటారు. ఇది రాజ్యాంగంలో ఉందా అంటే ఎలా?? కొన్ని పద్ధతులు నేర్చుకోవాలి రాజ్యంగంలో ఉండవు.
Kalu meedha kalu vesukunte tappa adhi ame comfort
ippudu a seethakka kaalu medha kaalu esukoni kusunte, comment section lo okkadu kuda matladadu
మేడమ్ ఒక ఐఏఎస్ ఆఫీసర్, దేశంలోనే అత్యంత కఠినమైన పరీక్ష క్రాక్ చేసి అత్యున్నతమైన సేవలో ఉన్న మహిళ ఎలా కూర్చోవాలో కూడా సమాజం డిసైడ్ చేస్తుంది అని అంటే ఇంతకంటే ధౌర్భాగ్యం ఏముండదు
That's not style your showing your attitude
ఇది బులుపు తగ్గించుకుంటే మంచిది
సీతక్క ఇతను ఒక్కటే నా...
సీఎం సెక్రటరీగా ఉన్నప్పుడు కెసిఆర్ ముందు కాలుమీద కాలువేసి కూర్చోలేదు ఎందుకు
Minimum common sense
Anchor is feudalistic, cross leg is not arrogance
ఈవిడకి చదువు కంటే సంస్కారం ఎక్కువ నేర్చుకుంటే బాగుండేది
If ur low level employee before will u feel the same miss
ఈమె కాకుండా ఎవరూ దొరకడం లేదా మీకు ఇంటర్వ్యూ కు?
Madam super answer.
మరి అక్కడ అథారిటీ కి రెస్పెక్ట్ ఎక్కడ ఇచ్చావు తల్లి
ఆమె కాలు మీద కాలు వేసుకుంటే ఎందుకు నెత్తి మీద చేయి వేసుకుంటే మీకెందుకురా బాయ్. ఎవరు కంఫర్ట్ వాళ్లకు ఉంటది దాన్ని బట్టి ఉంటది.
@kharikrishna1117 minister mundu kalu meda kallu vesukovadam entira , dinki anta gudda lo dammu unta revanth reddy mundu alane kali meda kali vesi chupinchamanu chusta , leda modi garu vachinapu alane kurchumoni appudu oppukunta dani comfort ani , dani gudda balupu ki me extra support
Abo vacchava erri pappa...you should have ethics...ma mro offlce lo bayta bench pie rcross leg veskoni kurchunte cc cam lo chusin bayta evado cross leg tho unad ani poen tho cheppi pampisthar😊
కరోనా బ్యాచ్ లో పాస్ అయిన నీకేం తెలుసురా విద్య విలువల గురించి
Do same before CM and PM..... Then give explanation...
అహంకారం
ఎమ్మెల్యే ఈ రోజు ఉంటారు రేపు పోతారు.
@kharikrishna1117 adhikaralu kuda same rule untadi , suppension untai edava extralu cheste
Nuvu ekkada unttava pokunda harikrishna. Respect not person respect position
Nee mundhu normal person ila kurchuntay neku Ela vuntundho ardham avuthundhi
తల పొగరు చాలా ఉంది..?? Eagle నోస్ గాడు నెత్తిన పెట్టుకుని బాగా పొగరు వేసుకున్నాడు... ఈ తల పొగరు గా ల్లు ... చిప్ప కూడు ఎప్పుడు అన్న తినక తప్పదు..!!
Correct 💯
ఈమే సివిల్స్ ఇంటర్వ్యూ కూడా కలు మీద కాలు వేసుకుని చేసింది confort కోసం...... I respect the position where they are....but వీళ్ళకి అధికారం వచ్చాక బలుపు పెరిగిపోతది...
Aunty baga undhi❤
Comfortable 👍
E IAS helicopter lo thirige dhi KTR ki close ani bayata talk
పాత సర్ ముందు కాలు మీద కాలు వేసుకుని కుచున్నార
Court ki vachinappudu ala kurchoni elane answer cheppandi appudu court emichepputhundo
సంస్కారం అనేది ఉంటుంది
గతంలో మీ దొర సీఎం కేటిఆర్ దగ్గర ఇలాగే ఉన్నావా...
Great....UPSC is UPSC Officer.....IAS Officer or other Officer.....they should maintain their dignity, bcoz they came on their talent not recommendations...but be strict and constitutional should not bend before politicians
Common man to PM all are equal, as per constitution
@ks-wt7rj all are equal , but we should respect the post and higher authories , if your corpoporate employee will sit in cross lega againest your bosses no na
@@kvenkatkvenkatsai5256 no one will object in corporate, employees never call their chairman as sir, they sit cross leg
@@KS-wt7rj no one will object ha 😁😁
forget about chairman you dont have chance to sit with him in your life time
at least spread your legs wider infront of your immediate boss 😂😂😂
pinke came here do defend that arrogant lany sabarwal 😂😂
కేటీఆర్ తునక....అందుకే అంత బలుపు.... అహంకార ధోరణి...
మన 90 ml కాక ముందు కుసున్నవ నువ్వు, కాలు మీద కాలు వేసుకుని, నువ్వు ఆటిట్యూడ్ మాత్రమే చూపిస్తున్నావు , జాగ్రత్త