చూడు చెల్లె నీ పేరు ఏందో నాకు తెలవదు. నీ వీడియోస్ చూసుడు ఇదే ఫస్ట్ టైం. అడ్డమైన కామెంట్లు చూసి ఒకటే బాధ పడుతున్నావు నువ్వు. నువ్వు అస్సలు బాధపడకు. ఎందుకంటే ఇప్పుడు ఒక అరణ్యము ఉన్నది అనుకో గడ్డి వీక్కతినే జంతువులు మాత్రమే ఉంటాయా? జంతువులను పీక్కు తినే ఙంతువులు కూడా ఉంటాయా ఉండవా? అట్లనే జనారణ్యంలో కూడా మనుషులను వీక్క తినే జీవులు ఉంటై అవి మాటలతో వీక్క తింటుంటై. అందరూ చెడ్డవాళ్ళు ఉండరు కదా చెల్లి. మంచి కామెంట్లు చూసి గుర్తు పెట్టుకో మనసు మంచిగ ఉంటది అవునా కాదా? తప్పక రిప్లై ఇవ్వు ఉంటయిగ. రాత్రి రెండు గంటలకు నీకోసం ఈ కామెంట్ పెడుతున్నాను❤❤🪷💐🌺
Very positive attitude .Honest,pure soul. Best wishes to you.ఇంత వివరంగా ఏ యూ ట్యూబర్ చెప్పలేరు.. నీది మంచి హృదయం ..తప్పకుండా మీ కుటుంబం ఇంకా ఉన్నత స్తితి లోకి వస్తారు .
అక్క మీరు ఎంత వరకు చదువుకున్నారు, చాలా వివరంగా స్పష్టంగా ప్రతీది పూసగుచ్చినట్లు అర్ధమయ్యేలా నిదానం గా చెపుతున్నారు, మీ ప్రిపరేషన్ ప్రజెంటేషన్ కి హ్యాట్సాఫ్ 🙏🙏
Akka voice and smile 😊 kuda super very level ga chappara madhu AP kada district chala bagunnai Mee videos Elane Inka machi manchi videos people ki upayoga padela chyeyyandi 🎉🎉🎉
Memu youtube channel pettalanukontunnamu akka,,aa time ee video vachindhi..super ga cheppaaru, ❤❤❤❤nalanti entho mandhi new ga start chesevaallaki baga use avuthundhi...😊thanyoy so much..❤❤❤❤
Congratulations aka.. a panikaina husband thodu kuda undali.. apude success.. konchem support chesina ok.. chala chotla husbands nuv cheyalev ani vekiristaru.. na degara manchi phone ledu.. but am happy u did it
Meru manchi ga cheptunaru.nenu ma papa ki youtube channel pettanu.kani papa 5 th class ki vachindi.5 th class subj classes youtube pettanu.Advice yemaina estara.pls
Chala baga chepparu naku kuda theliyaka one year aipoyindhi videos ekkuva ga pettaledhu nannu ee year you tube consider chesthundha 1k subscribers last year avvaledhuga
MA B.E.d chesanu computer nerchukuna laptop tab ani vunavi masir kuda cheu atunaru but nake aduku le evaru amiaina anukutaremo ani bayam vutadi school chesina teaching but 3 pillalu vunaru vallanu chusukovadam ade saripothadi ani evng letuavuthadi ani cheyadam ledu but mevideo chusthe nenu chesthe bagutadi anipisthadi madi telangana jagital
Akka mimmalni chusi chala inspire avuthunnam akka kothaga marriage indi naku ni video lu chusi ela chesukovali panulu ela undali ela kastapadali ani artham avuthundi akka thqq so much love you akkaaa❤❤
8 నెలల క్రితం నేను ఒక video పెటాను, మళ్లీ ఈపాటి వరకు ఒక్క video కుడా upload చేయలేదు, ఇపుడు upload చెస్టునాను, అందరూ 1 year లో 1000 subscribers ,4000hrs రావాలి అంటునారు, అలా ఆయితే నేను అలాంటి problems face చెస్తాను
అక్క నా పేరు జ్యోతి నేను కొత్తగా youtube ఛానల్ ఓపెన్ చేసిన నాలుగు రోజులకే 37 మంది subscribers అయ్యారు అసలేం అర్థం కావట్లేదు వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాము స్టార్ట్ లేవు కొంచెం వివరంగా చెప్తారా
Hi akka nen kotthaga TH-cam channel pettanu nen ni videos chusthuntanu nuv manchiga arthamayyela chepthav ani aduguthunnanu akka channel ki watch hours , views, comments,subscribers peragalante em cheyalakka channel growth avvalante money em anna kattala akka
Chela baga chepparu naku kuda videos cheyali anipistundi kani ela cheyalo ardakadu financial ga chela problems unnai try cheyali anipistundi kani bayam ga undi ela video tiyali ela upload cheyali am teledu na daggara laptop kuudaa ledu
Hi akka nenu kothaga channel create chesanu nenu papa vi videos upload cheste wives ravadam ledhu ani health tips pedthunanu news vi ala ite am ina problem avundha plz telsi the chepandi akka
చూడు చెల్లె నీ పేరు ఏందో నాకు తెలవదు. నీ వీడియోస్ చూసుడు ఇదే ఫస్ట్ టైం. అడ్డమైన కామెంట్లు చూసి ఒకటే బాధ పడుతున్నావు నువ్వు. నువ్వు అస్సలు బాధపడకు. ఎందుకంటే ఇప్పుడు ఒక అరణ్యము ఉన్నది అనుకో గడ్డి వీక్కతినే జంతువులు మాత్రమే ఉంటాయా? జంతువులను పీక్కు తినే ఙంతువులు కూడా ఉంటాయా ఉండవా? అట్లనే జనారణ్యంలో కూడా మనుషులను వీక్క తినే జీవులు ఉంటై అవి మాటలతో వీక్క తింటుంటై. అందరూ చెడ్డవాళ్ళు ఉండరు కదా చెల్లి. మంచి కామెంట్లు చూసి గుర్తు పెట్టుకో మనసు మంచిగ ఉంటది అవునా కాదా? తప్పక రిప్లై ఇవ్వు ఉంటయిగ.
రాత్రి రెండు గంటలకు నీకోసం ఈ కామెంట్ పెడుతున్నాను❤❤🪷💐🌺
Tnq so much sister
Akka nenu you tub start chesa video thiyadam ravadam ledu
Super❤🎉
youtube.com/@BucketBros-qh4ez?si=YXxpidOa1L42477z
Akka
Very positive attitude .Honest,pure soul. Best wishes to you.ఇంత వివరంగా ఏ యూ ట్యూబర్ చెప్పలేరు.. నీది మంచి హృదయం ..తప్పకుండా మీ కుటుంబం ఇంకా ఉన్నత స్తితి లోకి వస్తారు .
Tnq so much
అక్క మీరు ఎంత వరకు చదువుకున్నారు, చాలా వివరంగా స్పష్టంగా ప్రతీది పూసగుచ్చినట్లు అర్ధమయ్యేలా నిదానం గా చెపుతున్నారు, మీ ప్రిపరేషన్ ప్రజెంటేషన్ కి హ్యాట్సాఫ్ 🙏🙏
Degree
Manam enni cheyyalanukunna intlolla support lenidi ante dhanduga ne vinodha garu support chese vallu undali frist tarvata edaina cheyyochu
Yes
Chala Manchi vishayalu telusukunna akka e video Valla na lanti Teliyani vallaku Chala help avtadi e video tq sister
Good, keep it up, manchi information ichcharu thank you.🙏🙏🙏
మీ మాటలు వింటుంటే మీ చానల్ కోసం చాలా కృషి చాలా ఉంది అని ఇట్టే అర్థమవుతుంది అర్థం కాని వారిని వారి ఖర్మ కు వదిలేయ్ సిస్టర్ కంగ్రాట్స్
Ok tnq brother
మీరు ప్రతి వీడియో సూపర్ గా వివరించి చెప్తున్నారు అక్క మీరు ఛానల్ మేము ప్రతి వీడియో చూస్తాం
Tnq
@@Vinnymemoriesvlogshiiii Akka.... Congratulations 👏👏👏
అక్క youtube చానల్ ఏలా Create చేయ్యాలో తర్వాత Process Mails అవి ఏంటో కోంచెం వివరంగా చెప్పవ తెలియని వారు తెలుసుకుంటరు..
Truly impressed,chala baaga maatlaadaaru, congrats akka🎊
Tnq
Mee kashtaaniki thagina phalitham vachinamdhuku naa hrudayapoorvaka kruthjnathalu ilaage meeru inka chala edhagaali ani aa devunni korukuntunna🙏🙏👍
Tnq so much brother
Congratulations akka ❤...tqs for this type video.....nenu eppudu emi cheyalo artham ayindi 🙏
Manchiga cheparu ..
Tnq
Thanks akka chala clarity ga vivarincharu
Akka voice and smile 😊 kuda super very level ga chappara madhu AP kada district chala bagunnai Mee videos Elane Inka machi manchi videos people ki upayoga padela chyeyyandi 🎉🎉🎉
బాగా వివరంగా చెప్పారు... మాలాంటి కొత్త చానల్ వాళ్ళకి మీ మాటలు మంచి ఇన్స్పిరేషన్ ఇచ్చాయి❤
Tnq
Dabbulu entha vachhindho direct ga cheppina em kaadhu madam ....meru durect ga inka nunchi amount cheppandi
Baga explain chesaru akka super akka ❤❤
Akkaaaa. Miru chala baga cheparu evvaru intha manchiga details chepparu. Mimmulni nenu adharshanga thisukuntunna
Congratulations 👏👏
తల్లీ మీరు సల్లం గుండాలి... తల్లి మీరు మీ వారు మీ పిల్లలు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను.
Tnq so much
Main matter in 10:23...
😂
Chala manchi vallu meeru chala kruthagnathaga matladuthunaru Inkaa baga success avutharu
Tnq
Good
Mi matalu chala ante chala bagunnayi manasuki nacchindi I love it akka miru super ga cheppyaru
Tnq so much sister
@@Vinnymemoriesvlogs ❤️
Nice
First day mee video chudatam skip cheyali anpinchale.... nice explanation ❤from warangal
Tnq sister
Good Morning Akka Congratulations 💐💐
Memu youtube channel pettalanukontunnamu akka,,aa time ee video vachindhi..super ga cheppaaru, ❤❤❤❤nalanti entho mandhi new ga start chesevaallaki baga use avuthundhi...😊thanyoy so much..❤❤❤❤
Tnq
Congratulations❤
అక్క నాకు కూడా 18 లక్షలు వ్యూవర్స్ వచ్చాయి కానీ ఈమెయిల్ కెళ్ళి ఏమి మెసేజ్ ఇంకా రాలేదు అక్క
Mail chudandi ardamavuthundi
Congratulations aka.. a panikaina husband thodu kuda undali.. apude success.. konchem support chesina ok.. chala chotla husbands nuv cheyalev ani vekiristaru.. na degara manchi phone ledu.. but am happy u did it
First time watch ur video today. And subscribe your channel.good explained tnq..
Tnq
Mee video first time choosthunna , chala clear ga explain chesaru sis
Tnq
థాంక్యూ అక్క చాలా వివరంగా చెప్పారు నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను క్లారిటీ వచ్చింది అమౌంట్ రావడం అయితే ఆలస్మైనా వస్తుందని థాంక్యూ చెప్పినందుకు
Tnq sister
👌👌👌akka am chepparu samadhanalu takkuva chesi matlade variki manchi samadhanalu
Meru manchi ga cheptunaru.nenu ma papa ki youtube channel pettanu.kani papa 5 th class ki vachindi.5 th class subj classes youtube pettanu.Advice yemaina estara.pls
Chustaru
Chala baga chepparu naku kuda theliyaka one year aipoyindhi videos ekkuva ga pettaledhu nannu ee year you tube consider chesthundha 1k subscribers last year avvaledhuga
Daily videos pettandi groth vasthundi
Akka nenu mi videos e madya ne chustuna, miru chala vivaranga clear ga cheptunaru, miru cheptunte insipiration ga anipistundi, All the best akka
Tnq so much sister
అవు Akka మీరు కరెక్టుగానే చెప్పారు యూట్యూబ్లో ప్రతిదీ మనం ఎంత కష్టపడతామో అనేది చాలా బాగా చెప్పారు థాంక్యూ అండ్ అక్క
Tqqqqq. Akka malanti valaki manchi ga cheptunavu nenu TH-cam start chesanu TQ u. R advice
Ok tnq sister
MA B.E.d chesanu computer nerchukuna laptop tab ani vunavi masir kuda cheu atunaru but nake aduku le evaru amiaina anukutaremo ani bayam vutadi school chesina teaching but 3 pillalu vunaru vallanu chusukovadam ade saripothadi ani evng letuavuthadi ani cheyadam ledu but mevideo chusthe nenu chesthe bagutadi anipisthadi madi telangana jagital
Pettandi youtube channel sister
Hi akka try cheyandi gud luck
Well done young lady ❤ చాలా బాగా సాధించావు 🎉👏👍
Tnq andi
Akka mimmalni chusi chala inspire avuthunnam akka kothaga marriage indi naku ni video lu chusi ela chesukovali panulu ela undali ela kastapadali ani artham avuthundi akka thqq so much love you akkaaa❤❤
Tnq so much sister
అక్క మీరు చాల నాచారు నాకు... ఓపెన్ గా మాట్లాడుతున్నారు.... పర్సనల్ గా కోనేక్ట్ అవ్వొచ్చా...మీరు గ్రేట్,..
Ok
Manaki you tube salary ravalamte em cheyali ,adhi kuda chala taraga ravadaniki emaina salaha chepamdi plz
1k subscribe 4k watch hours kavaali
థాంక్స్ అక్క సూపర్ అక్క నువ్వు చాలా ధైర్యం చెప్తున్నావ్ మాలాంటి వాళ్ళకి
Tnq
Nice sister asalu chala baga chepparu nenu kuda e madya start chesa naku kuda 0 knowledge but oka adugu mundhuku vesa
Congratulations ♥️🍫
Videos daily pettandi groth vasthundi
Thakkuva budget tho antha chaala manchiga theesaru videos 😮🎉🎉. Main ga Mee maatallu bhagunnai
Tnq
8 నెలల క్రితం నేను ఒక video పెటాను, మళ్లీ ఈపాటి వరకు ఒక్క video కుడా upload చేయలేదు, ఇపుడు upload చెస్టునాను, అందరూ 1 year లో 1000 subscribers ,4000hrs రావాలి అంటునారు, అలా ఆయితే నేను అలాంటి problems face చెస్తాను
Tech channels chudandi ardamavuthundi
Me explanation chala bagunde
Naku koncham bayam vundhi me matalatho bayam poendhi na chanal sweet sisters koni videos thisanu madyalo vadhilaysanu epudu chanal continue cheyavacha pls chendi akka🎉❤
Tech channels chudandi
Akka TH-cam channel gurinchi motham clear ga Cheppava Akka new ga start chese vallaki rules nd information evvandi Akka
Ok
Meeru happy ga undandi. Good luck
Tnq
Can anyone explain how much she earned from TH-cam? Language I can't understand pls anyone explain
Ok
నేను ప్రయత్నం చేస్తున్న సిస్టర్. కానీ సపోర్ట్ లేదు. మీలాగా సక్సెస్ అయిన వాళ్ళు కొంచెం సపోర్ట్ చేయొచ్చు కదా. మీది ఏ ఊరు సిస్.
Hyderabad
Hi మేడం నా channel Watch hours complete అయ్యాయి but sub పెరగడం లేదు
Tech channels chudandi sister
అక్క నా పేరు జ్యోతి నేను కొత్తగా youtube ఛానల్ ఓపెన్ చేసిన నాలుగు రోజులకే 37 మంది subscribers అయ్యారు అసలేం అర్థం కావట్లేదు వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాము స్టార్ట్ లేవు కొంచెం వివరంగా చెప్తారా
Daily video's pettandi groth vasthundi
అక్క నేను యూట్యూబ్ స్టార్ట్ చేసా కానీ నాకు సరిగా అప్లోడ్ చేయడం రావటం లేదు బ్యాంకు అకౌంట్ ఎలా పెట్టాలి డబ్బులు వస్తున్నాయ్ ఎలా తెలుస్తది అక్క
Tech channels chudandi
మీరు పడ్డ కష్టం కి ఫలితం దక్కింది.
Congratulations💐👍
Tnq so much brother
hi madam garu manchi information ichinaduku thank you so much andi congratulations ❤all the best 🙏
Hii madam nenu kuda videos chesthunna kaani views vasthalevvu. Timing kuda vasthalevvu koncham edhaina suggestion evvandi
Shorts cheyandi
Mari na channel lo four thousand watch hours vachaay , subscribe rs vacharu kaani monitize అవ్వలేదు
Mail vasthundi
Nice information
Tq akka your valuable information echinandhuku ma kosam time ketaenchi information echaru
Thnq so much for encouraging n support for new commers. 🎉❤😊
Tnq
మంచిగా చెప్పావు అమ్మ సూపర్
Nenu kuda youtube create cheyalanukyntunnanu akka meru videos yela upload chestaro details ga video pettandi akka
Ok
చెల్లమ్మ కష్టేఫలి. నీవు బాధపడకు. అంతా మంచిగా జరుగుతుంది.🎉
Mi pillalu gurukul lo ala join chaysaru process chaypi detail video chayndi
Ok
Nuvi chala bagachepthunnavu nanu kida kothaga videos upload cheyalanukuntunna naki konchem help cheyalli meru
Tech channels chudandi ardamavuthundi
A videos technology channel name pettandi..
Hi akka nen kotthaga TH-cam channel pettanu nen ni videos chusthuntanu nuv manchiga arthamayyela chepthav ani aduguthunnanu akka channel ki watch hours , views, comments,subscribers peragalante em cheyalakka channel growth avvalante money em anna kattala akka
Money ami kattoddu, mee istamunna video's cheyandi
Hii akkaa nenu new ga start cheyalii అనుకుంటున్న అక్క
Cheyandi click vasthundi
Hi aka bagunava నేను కూడా chanall open చేశాను na videos చూడాలని కొరుకుంటున్నాను
Hi brother ok
Chela baga chepparu naku kuda videos cheyali anipistundi kani ela cheyalo ardakadu financial ga chela problems unnai try cheyali anipistundi kani bayam ga undi ela video tiyali ela upload cheyali am teledu na daggara laptop kuudaa ledu
Tech channels chudandi ardamavuthundi
SUPER AKKA 💯🙌 నీ ధైర్యం మే , నీ విజయం
Tnq
Hi akka 🙏 ma papa you tub canal start 5-2-2021 lo chesindhi
Nenu eppudu ade vaduthunna yela
Chudandi
Super sister
Baga clarity ga chayparu
Hi Chelli nee matalu nannu encourage chese vidhamga unnayi endukante nenu one year nunchi you tube channel pettalo ani anukuntuneeee unagani dare ravatledu start cheyayaniki ippude nee video coosa chaala Baga encourage chestoooo cheppavu ventane deside ipoya new you tube channel pettalani . Nee channel subscribe chesanu ventane nee videos Anni choosta unta ... Help avasaramaite ninnu aduguta chellamma conchem help chestavaaa chellammmmaaaa
Ok help chesthanu
Super ma .vasthavalu matladnav God bless you
Subscribe chesa akka ni matalaku Fida ❤😊
Tnq brother
Hi akka nenu kuda chedam anukunna kani bayam vestundi akka vatti gurinchi em teliyadu emayina problems vastayi emo ani bayapadutunna akka
Tech channels chudandi ardamavuthundi
Hi akka meeru chalabaga matladutunnaru elane meeru goppastaiki vellali😊
Tnq
Mee vedios chusina taruvata naaku kuda vedios cheyali ani undi sister 😊
👌 cheppavu akka ❤
అక్క నేను చానల్ స్టార్ట్ చేశాను నాకు 13:29 ఎడిటింగ్ పెట్టడం థంబ్నెయిల్ పెట్టడం రాదు ఎలా పెట్టాలి వాయిస్ ఇవ్వడం కూడా రావడం లేదు కొంచెం సజెషన్ చెప్పరా
TH-cam lo kotti chudandi ardamavuthundi
@@Vinnymemoriesvlogs thank you andi
Baga chepthunnaru sis. Andaniki encourage chesthu 😊
madam chala manchi voshayalu cheppinaru chaala thanks
Sister nadhi new channel Monitaization before videous ki income Radha …??? Before videous ki chala views unaie
1k subscribe 4k watch hours kavaali
Akka asallu roju m videollu pettalli kuda thelliyatam ledu
Good job congratulations 🎊 Vinodgha
Tnq mama
Super ra bittu❤
Congratulations
Super akka meedhi chusthunte naakuda youtube cheyalanipidthundhi
Hi akka nenu kothaga channel create chesanu nenu papa vi videos upload cheste wives ravadam ledhu ani health tips pedthunanu news vi ala ite am ina problem avundha plz telsi the chepandi akka
Tech channels chudandi
Okka sari metho matladali plz reply evandi
Kothaga start chesa valaki manchiga explain echav akka utube newbeginners kosam
Tnq sister
Akka naku interest undhi kanni Ela cheyalo editing evi teliyadhu Oksari chepara
Congratulations 🎉 sis
Sis kine master loo music vadocha andi copy right vasthumda plz reply me andi
Konni ravu chusi petandi sister
Congratulations 🎊...enta hardwork chesaro I can understand
Tnq
Congratulations andi & nenu new ga channel pettanandi . Entha hard work chesina views ravatam ledhu Andi.
Normal ga Ani views vastunay..I give you information..cannel name
Daily video's pettandi groth vasthundi sister
@@Vinnymemoriesvlogs Thankyou for your reply 😊