పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి ఇద్దరికీ కలిపి నలుగు వేస్తాం // పెళ్లికూతురు మోడీ చూసి నేర్చుకోండి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ย. 2024

ความคิดเห็น • 115

  • @yashwiniBesta8663
    @yashwiniBesta8663 3 หลายเดือนก่อน +4

    పెళ్లి కూతురు పెళ్లి కొడుకు చాలా బాగున్నారు పెళ్లి కూతుర్ని చాలా బాగా రెడీ చేశారు సూపర్ అమ్మ 👌👌👌👌👍

    • @bhagyavathitalari1420
      @bhagyavathitalari1420  3 หลายเดือนก่อน +1

      చీరమా పెదబాబు కట్టిందిరా ముని నేను వేసాను ఇద్దరం కలిపి రెడీ చేసాం థాంక్యూ అమ్మ ❤️

  • @padmasubramanyam
    @padmasubramanyam 3 หลายเดือนก่อน +2

    మీరు పెట్టే వీడియోలు పెళ్లి ముచ్చట్లు మాకు చాలా ఆనందాన్ని కలిగిస్తున్నాయి❤❤

  • @Laxmiramesh393-qyrz
    @Laxmiramesh393-qyrz 3 หลายเดือนก่อน +3

    మా సైడ్ చెయ్యరు ఇవన్నీ అమ్మ 🤗. పెళ్లి బజాలు 👌👌👌. కారులో వెళ్ళారా 👌. లావుగా ఉంటే నవ్వడం ఎందుకు అమ్మ చాలా బాగున్నారు మంచి నవ్వు ఇద్దరిది అమ్మ.. మాకు నలుగు పెడతారు. సాంగ్స్ బాగున్నాయ్.. నాకు ఆ జడ తెలియదు అమ్మ సూపర్ 👌👌.. అవును మాటల్లో పడితే అంతే అన్ని భయిటికి వచ్చేస్తాయ్.. బాగా రెడీ చేసారు పెళ్లికూతుర్ని 👌👌👌👌

    • @bhagyavathitalari1420
      @bhagyavathitalari1420  3 หลายเดือนก่อน +1

      మా ఊర్లో అలాంటి మూడు రోజులు జడలు కూడా వేస్తారు జడ వీడియో కూడా ఉంది తర్వాత పెడతాను థాంక్యూ అమ్మ❤️

    • @Laxmiramesh393-qyrz
      @Laxmiramesh393-qyrz 3 หลายเดือนก่อน

      @@bhagyavathitalari1420 ఓకే అమ్మ చూస్తా 👍👍

  • @IndirasKitchenandLiving
    @IndirasKitchenandLiving 3 หลายเดือนก่อน +1

    Bhale vunnayi mee nalugulu bhagya gaaru,👌👌👌👌pelli kuturu hair style chalaaaaa bagundi...lk done👍🏼

    • @bhagyavathitalari1420
      @bhagyavathitalari1420  3 หลายเดือนก่อน

      పెళ్లికూతురు హెయిర్ స్టైల్ అలా ఏసానండి నేనే థాంక్యూ సో మచ్ అండి ❤️🙏

  • @nellorelakshmi6864
    @nellorelakshmi6864 3 หลายเดือนก่อน

    చాలా బాగుంది సిస్టర్ వీడియో మీ పద్ధతులు వెరైటీగా ఉన్నాయ3 lk👍😍 ఇదే ఫస్ట్ టైం చూడడం ఇలాంటి పద్ధతులు చాలా సరదాగా ఉంది సిస్టర్ ❤❤🎉🎉🎉

    • @bhagyavathitalari1420
      @bhagyavathitalari1420  3 หลายเดือนก่อน

      అవునండి మా పద్ధతులు కొంచెం వెరైటీగా ఉంటాయని. అందరూ మా పద్ధతులు చూడాలని వీడియో పెట్టానండి. థాంక్యూ అండి 🙏❤️

  • @오마이갓-l1c
    @오마이갓-l1c 2 หลายเดือนก่อน +1

    평생가족님❤❤❤❤❤❤❤❤
    너무너무 좋으신분❤❤❤❤❤❤❤❤
    영상 끝까지 풀시청합니다❤❤❤❤❤❤❤❤
    You're such a great person love❤❤❤❤❤❤❤❤
    반려견처럼 절대 변하지않은 의리 매너 평생가족입니다

  • @nagamanishankarcookingchan1695
    @nagamanishankarcookingchan1695 3 หลายเดือนก่อน +1

    Big like Amma memu kalla gollu theyadam antamu

  • @sharmilaskitchen02
    @sharmilaskitchen02 3 หลายเดือนก่อน

    నాకు అన్నిటికంటే మీరు వేసిన ముడి చాలా బాగా నచ్చింది ఆంటీ Super 👌 ❤

    • @bhagyavathitalari1420
      @bhagyavathitalari1420  3 หลายเดือนก่อน

      మోడీ ఇంకా బాగా వెయ్యొచ్చుగా కంగారులో కొంచెం సరిగ్గా రాలేదు థాంక్యూ సో మచ్ అమ్మ ❤️

  • @Prabhatakamalam1351
    @Prabhatakamalam1351 3 หลายเดือนก่อน +1

    చాలా బాగుంది

  • @santoshi6490
    @santoshi6490 3 หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤❤

  • @gvbalajee
    @gvbalajee 3 หลายเดือนก่อน +1

    Perfect awesome ,

  • @ruhivillagetailoring2369
    @ruhivillagetailoring2369 3 หลายเดือนก่อน

    మూడు అయితే సూపర్ ఉంది లాస్ట్ వరకు చూడాలనిపించేలా ఉంది వీడియో 🌹

    • @bhagyavathitalari1420
      @bhagyavathitalari1420  3 หลายเดือนก่อน

      థాంక్యూ సో మచ్ రా తల్లి ❤️

  • @radhikarangavalli
    @radhikarangavalli 3 หลายเดือนก่อน +1

    Super👌👌👌👌 amma video

  • @AnsarShaik-nh2ri
    @AnsarShaik-nh2ri 3 หลายเดือนก่อน +1

    12:48 జోడీ సూపర్ మా

  • @familyvlogsandentertainment
    @familyvlogsandentertainment 3 หลายเดือนก่อน

    అక్క ఎలా ఉన్నారు 🙂పెళ్లి ముచ్చట్లు 👌👌 ఒక్కో చోట ఒక్కోలా ఉంటాయి కదా అక్క మా సైడ్ ఇందులో కొన్ని చేయరు మీ దగ్గర చాలా బాగా చేస్తున్నారు అక్క పెళ్లికూతుర్ని చాలా బాగా రెడీ చేసారు అక్క ముడి చాలా బాగా వేశారు 👌👌👌మా సైడ్ కూడా పువ్వులు పెళ్ళికొడుకు వాళ్ళే తెస్తారు పెళ్లంటేనే సరదాలు చిన్న చిన్న అలకలు అన్ని ఉంటాయి బలే సరదాగా బీయిటిఫుల్ వీడియో అక్క 👌👌👌

    • @bhagyavathitalari1420
      @bhagyavathitalari1420  3 หลายเดือนก่อน

      అవున్రా ఒక్కొక్క చోట కుక్కలాగా చేస్తారు. అయితే మా సైడ్ ఎలా చేస్తారో చూపిద్దామని చూపించండి రా థాంక్యూ సో మచ్ రా తల్లి. మీరు ఎలా ఉన్నారు అమ్మ చాలా రోజులు అయిపోయింది షాట్ పెట్టి. ఇవాళ చూశాను రా ఒక షార్ట్ వచ్చింది.అందరూ బాగున్నారు కదా అమ్మ❤️

  • @manaintimamta1669
    @manaintimamta1669 3 หลายเดือนก่อน

    చాలా బాగా ఉన్నాయి aunty మీ సంప్రద్యం పెళ్లికూతురు పెళ్ళికొడుకు నాలుగు సరదాగా ఉంది 👌👌👌పాటలు super 👌👌పెళ్లికూతురు hairstyle 👌👌చాలా బాగా పెళ్లిషందడి చూపించారు 👌🤷మొత్తమ్ చూడాలి అనిపించేలాగా vedio petaru👍12.48✅✅👍

    • @bhagyavathitalari1420
      @bhagyavathitalari1420  3 หลายเดือนก่อน

      మొత్తం చూడాలనిపించింది అన్నావ్ చాలా చాలా థాంక్స్ రా అయినా నువ్వు మొత్తం చూస్తావు. థాంక్యూ సో మచ్ అమ్మ ❤️

  • @happy5811
    @happy5811 3 หลายเดือนก่อน

    Great, 𝔹𝕙𝕒𝕘𝕪𝕒𝕞 𝔸𝕦𝕟𝕥𝕪 𝕄𝕦𝕔𝕙𝕙𝕒𝕥𝕝𝕦! Cool sharing. Stay safe. God bless.

  • @rekhadiariesvr3157
    @rekhadiariesvr3157 3 หลายเดือนก่อน

    Lk 58 amazing and beautiful celebration vlog
    Pelli kururu hair styling bhaga chesaru👍👍

    • @bhagyavathitalari1420
      @bhagyavathitalari1420  3 หลายเดือนก่อน

      హెయిర్ స్టైల్ వచ్చినందుకు థాంక్యూ సో మచ్ రా తల్లి ❤️

  • @DataofNature..
    @DataofNature.. 3 หลายเดือนก่อน

    I hope you will go far. Patience is very important for success. Never get discouraged no matter how bad the weather is or how low the views are. He/she was disappointed and failed. Continue the video,You never know when success will come. One day you will gain 100k's silver Play button. Love remains ❤️🇧🇩😢🎉

    • @bhagyavathitalari1420
      @bhagyavathitalari1420  3 หลายเดือนก่อน

      Thank you so much I am subscribe your channel you also subscribe my channel and give me support 🤝🤝

  • @AnuSujatha
    @AnuSujatha 3 หลายเดือนก่อน +1

    Like 👍 81 మీరు పెట్టె విడియోలు అన్నే super అమ్మా మీ మాటలు ఇంకా చాలా ఓపికగా అన్నీ విడియోస్ పెడతారు అందరితో చాలా బాగా మాట్లాడతారు మీరు చాలా గ్రీట్ అమ్మా 👍👍👍👍👍👍👍🩵♥️💙💛🩷💚🤍👌👌👌👌👌👌👌

    • @bhagyavathitalari1420
      @bhagyavathitalari1420  3 หลายเดือนก่อน

      థాంక్యూ సో మచ్ రా తల్లి ❤️

  • @sirigiriramanaiah9145
    @sirigiriramanaiah9145 3 หลายเดือนก่อน +1

    మేము బాగున్నాము అక్క మీరు బాగున్నారా అక్క 100 ఇష్టం

    • @bhagyavathitalari1420
      @bhagyavathitalari1420  3 หลายเดือนก่อน +1

      బాగున్నాను తమ్ముడు థాంక్యూ సో మచ్ ❤️

  • @sreenivasamvlogs
    @sreenivasamvlogs 3 หลายเดือนก่อน

    15th like done hai భాగ్యం garu nice video పెళ్లికూతురు పెళ్లికొడుకు నలుగు videos సరదా సరదాగా సాగింది video పెళ్లికూతురు hairstyle బాగుంది మీరే వేశారా bhagyam గారు 🤝👍👌❤️

  • @visualjewels
    @visualjewels 3 หลายเดือนก่อน

    Beautiful wedding ceremony, best wishes ❤❤❤👍

  • @user-ge6iv2pe6i
    @user-ge6iv2pe6i 2 หลายเดือนก่อน

    God bless you ❤❤ nice couple

    • @bhagyavathitalari1420
      @bhagyavathitalari1420  2 หลายเดือนก่อน

      థాంక్యూ సో మచ్ అండి ❤️🙏

  • @Kumarichanal.
    @Kumarichanal. หลายเดือนก่อน

    👍👍👍👍👍👍👍

  • @ismartmounika6105
    @ismartmounika6105 3 หลายเดือนก่อน

    వీడియో చాలా బాగుంది amma ❤👌👌

    • @bhagyavathitalari1420
      @bhagyavathitalari1420  3 หลายเดือนก่อน

      థాంక్యూ రా తల్లి ❤️

  • @arshiyaasgalaaxy
    @arshiyaasgalaaxy 3 หลายเดือนก่อน

    Like 47👍.mi paddathulu anni baga chupisthunnaru aunty garu. Lav ga unte matram thappenti okkokkari body theeru okkola untundi. Hair style matram parlour vallu ready chesinattu bhale vesaru👏👏👍👌✅

    • @bhagyavathitalari1420
      @bhagyavathitalari1420  3 หลายเดือนก่อน

      అంతే కదరా కొంతమంది లాగ ఉన్నారండి కొద్దిసేపు ఫీలవుతారు నువ్వు అన్నట్టు ఒక్కొక్క మనిషి ఒక్కలా ఉంటుంది థాంక్యూ సో మచ్ అమ్మ ❤️

  • @Anuthehousewifeworld
    @Anuthehousewifeworld 3 หลายเดือนก่อน

    Chala bagundhi amma video hair baga vesaru amma nice sharing amma

    • @bhagyavathitalari1420
      @bhagyavathitalari1420  3 หลายเดือนก่อน

      థాంక్యూ సో మచ్ రా తల్లి❤️

  • @SHcookingfun
    @SHcookingfun 3 หลายเดือนก่อน

    Super video sharing my dear sister❤❤❤❤❤❤❤ big black 50❤❤❤❤

  • @RamyaRavi131
    @RamyaRavi131 3 หลายเดือนก่อน

    Lk 16 ✅వీడియో చాలా బాగుంది ఆంటీ . జడ మాత్రం సూపర్ గా వేశారు.

  • @THE___PRINCE_____.00-yd2ct
    @THE___PRINCE_____.00-yd2ct 3 หลายเดือนก่อน

    61 like👍 ఒక సైడు ఒక లాగా ఉంటాయి అమ్మ పెళ్లిళ్లు నలుగు పెట్టె ముందు దేవుడు పాటలు బాగా పాడారు అమ్మ❤ పెళ్లి కూతురి పూల ముడి చాలా బాగుంది అమ్మ ఇద్దరూ జోడి ❤❤చాలా బాగుంది అమ్మ ❤ హ్యాపీ మ్యారీడ్ లైఫ్🎉🎉💐💐🎂🎂

    • @bhagyavathitalari1420
      @bhagyavathitalari1420  3 หลายเดือนก่อน

      అవునా అమ్మ పొలముడి బాగుందా ఇంకా బాగా వస్తది కానీరా అర్జెంట్ అయిపోయి అలాగే చేసాను థాంక్యూ సో మచ్ అమ్మ ❤️

  • @Swathinatural
    @Swathinatural 3 หลายเดือนก่อน

    Video chala bagundi amma

  • @channyhandcraftdiy
    @channyhandcraftdiy 2 หลายเดือนก่อน

    ❤❤❤❤ 12:41

  • @ruhivillagetailoring2369
    @ruhivillagetailoring2369 3 หลายเดือนก่อน

    చాలా చాలా బాగుంది వీడియో అమ్మ🎉💐

  • @sanjanaanupama8304
    @sanjanaanupama8304 3 หลายเดือนก่อน

    Super video sister 🎉lk

  • @Dailythoughts1
    @Dailythoughts1 2 หลายเดือนก่อน

    Lk, chala bavundandi

  • @subashinirayuduvlogs
    @subashinirayuduvlogs 3 หลายเดือนก่อน

    👌👌👌👌👌👌👌

  • @AcheVAa
    @AcheVAa 3 หลายเดือนก่อน

    Nice video 👍👍💜Liked 92

  • @luuhokhoanhkhac6405
    @luuhokhoanhkhac6405 3 หลายเดือนก่อน

    Đẹp lắm bạn một ngày trọng đại tất cả đều vui vẻ tuyệt vời 👍chúc bạn nhiều sức khỏe và niềm vui hạnh phúc bên gia đình yêu thương 🎊💞🌹🌹🌹

    • @bhagyavathitalari1420
      @bhagyavathitalari1420  3 หลายเดือนก่อน

      ఆ ఇద్దరు పిల్లలకి పెళ్లి కాబోతోంది అందుకు మేము పసుపు రాస్తున్నాము థాంక్యూ సో మచ్ అండి 🙏🙏❤️

  • @Kamrankhan-ik4hk
    @Kamrankhan-ik4hk 3 หลายเดือนก่อน

    ❤😂😂

  • @MunupalleShivaji-xg3xq
    @MunupalleShivaji-xg3xq 3 หลายเดือนก่อน

    Nice thank you

    • @bhagyavathitalari1420
      @bhagyavathitalari1420  3 หลายเดือนก่อน

      నైస్ ఓకే నాన్న థాంక్యూ ఎందుకు చెప్పావు అర్థం కాలేదు వీలైతే నాకు వివరం చెప్తావని ఆశిస్తున్నాను థాంక్యూ సో మచ్ నాన్న ❤️

  • @lizalaurente6108
    @lizalaurente6108 2 หลายเดือนก่อน

    Beautiful sharing dear

  • @bandichandrapal
    @bandichandrapal 3 หลายเดือนก่อน

    Super sister

  • @kunchesuryakalavizag5639
    @kunchesuryakalavizag5639 3 หลายเดือนก่อน

    Congratulations 💐

  • @mylittleworld579
    @mylittleworld579 3 หลายเดือนก่อน

    Very nice sharing 👍👍

  • @vjswararchana
    @vjswararchana 3 หลายเดือนก่อน

    12:48 . Nice video ❤😊

  • @Bhulaxmi10
    @Bhulaxmi10 3 หลายเดือนก่อน

    Super andi

  • @SriChannelTelugu
    @SriChannelTelugu 3 หลายเดือนก่อน

    53like super friend

  • @joserazellaurente4115
    @joserazellaurente4115 2 หลายเดือนก่อน

    Awesome

  • @mallangmallang-nyang
    @mallangmallang-nyang 3 หลายเดือนก่อน +1

    2❤머리에 꽃장식하는분 결혼할 신부인가요?😮
    너무 아름답네요~
    결혼 축하드립니다.😊❤❤
    행복하게 사세요~ 12:47

    • @bhagyavathitalari1420
      @bhagyavathitalari1420  3 หลายเดือนก่อน

      మీ కుటుంబానికి మీకు ధన్యవాదాలు అమ్మ మీ తోడు ఎప్పుడూ ఉండాలి. దేవుడు ఎల్లప్పుడూ మిమ్మల్ని ఆశీర్వదించాలి ❤️🙏

  • @lakshmiteluguhousewife1080
    @lakshmiteluguhousewife1080 3 หลายเดือนก่อน

    44 like👍 sister చాలా బాగుంది అండి

  • @sirigorati7415
    @sirigorati7415 3 หลายเดือนก่อน

    ❤❤❤❤😊😊😊😊😊👌👌👌👌

  • @FaizuDreamworld
    @FaizuDreamworld 3 หลายเดือนก่อน

    ఇప్పటికే మూడు సార్లు వీడియో చూసా కామెంట్ చేద్దామని టైప్ చేసే లోగా పిల్లలు ఫోన్ తీసేసుకుంటున్నారు ఫుల్ విడియో చూసాను అమ్మ పెళ్ళి కూతురు పూలు చాల బాగా పెట్టారు నెట్ పైట వేసి చాలా బాగుంది అమ్మాయి అబ్బాయి జంట ❤❤ చాల బాగున్నారు 12:48

    • @bhagyavathitalari1420
      @bhagyavathitalari1420  3 หลายเดือนก่อน

      పిల్లలు ఉంటే అలాగే ఉంటుంది కదరా థాంక్యూ సో మచ్ రా తల్లి ❤️

  • @JayasChannel
    @JayasChannel 3 หลายเดือนก่อน

    Good share

  • @srinivasyadav2244
    @srinivasyadav2244 3 หลายเดือนก่อน

    Pelli koduku super unnadu
    Pelli kuturu kante

    • @bhagyavathitalari1420
      @bhagyavathitalari1420  3 หลายเดือนก่อน

      థాంక్యూ సో మచ్ అమ్మ ఇది పెళ్ళికొడుకు మెసేజ్ పెడతాను ❤️

  • @yesubabu355
    @yesubabu355 3 หลายเดือนก่อน

    🎉🎉🎉🎉

  • @Sowmya_sai
    @Sowmya_sai 3 หลายเดือนก่อน

    Nice sharing

  • @dksmartideas77
    @dksmartideas77 3 หลายเดือนก่อน

    Nice sharing sister👌👌👌 nice video like👍 12:48

  • @cute6584
    @cute6584 3 หลายเดือนก่อน

    Great sharing ❤

  • @ismartsarithachannel
    @ismartsarithachannel 3 หลายเดือนก่อน

    మా వైపు అమ్మాయి అబ్బాయిని ఒక దగ్గర నలుగు పెట్టడం కాళ్ళ గోళ్ళ సంబరం అంటాం ఆంటీ ఇంకా మీరు వేసిన జాడ అయితే చాలా బాగుందండి ఓవరాల్గా వీడియో సూపర్ గా ఉంది ఆంటీ 👌🏿 👌🏿

    • @bhagyavathitalari1420
      @bhagyavathitalari1420  3 หลายเดือนก่อน +1

      అవునమ్మా నాకు కూడా తెలుసు నేను కూడా పెళ్లికి వెళుతూ ఉంటాను కదా కాళ్ళ గోర్లు తీసేటప్పుడు కూర్చోబెట్టి రోకలి పోట్లు కూడా పొడుస్తారు చూస్తాను. మా సైడ్ వచ్చి ఇలా ఉంటుంది అమ్మ.థాంక్యూ అమ్మ❤️

  • @Craft-gj3zi
    @Craft-gj3zi 3 หลายเดือนก่อน

    పూల జాడ👌

  • @Bhaskarallinone66
    @Bhaskarallinone66 3 หลายเดือนก่อน

    Like70 akka

  • @JayasChannel
    @JayasChannel 3 หลายเดือนก่อน

    Ela unnaru aunty

  • @ramyasweety6997
    @ramyasweety6997 3 หลายเดือนก่อน

    12 like కుడితినీళ్లు కూడా ఉంటాయా మాకు కూడా పానకం ఇస్తారు అమ్మ పెళ్లి వాయిద్యాలు వినసొంపుగా ఉంటాయి అమ్మ గొడుగు వేసి తిడుకెళ్ళారా అయ్యో లావు సన్నం అనేది శరీర తత్వన్ని బట్టి ఉంటుంది ముగ్గు వేస్తున్నారా పెళ్లి కూతురు పెళ్ళికొడుకు కి నలుగు రాసి మంగలస్నానాలు చేపిస్తున్నారు పాటలు చాలా బాగా పడుతున్నారు 👌🏻పెళ్లికూతురుకి ఆరు జడలు వెయ్యాలా ముడి చాలా బాగా వేసారు అమ్మ ముడి చుట్టూ పువ్వులు 👌🏻 అవును అమ్మ వీడియోస్ అన్ని పెడతారు చూసి చెప్పండి చీర జాకెట్ ముక్కలు అన్ని ఉంటాయి పెళ్లి కొడుకు పెళ్లికూతురుకి శుభాకాంక్షలు అమ్మ 12:48 👍🏻

    • @bhagyavathitalari1420
      @bhagyavathitalari1420  3 หลายเดือนก่อน

      అలాగేనమ్మా నువ్వు చెప్పినట్టు వాళ్లకు శుభాకాంక్షలు చెప్తుంటే థాంక్యూ రా తల్లి ❤️

  • @SusanthiPamula
    @SusanthiPamula 3 หลายเดือนก่อน

    Mee villege enti aunty

    • @bhagyavathitalari1420
      @bhagyavathitalari1420  3 หลายเดือนก่อน

      మా అమ్మగారు విలేజ్ వచ్చి వడ్లమన్నాడు. గుడివాడ దగ్గర నాన్న థాంక్యూ ❤️ నేను ఉండేది తునిలో నాన్న అన్నవరం పక్కనే

  • @Swathinatural
    @Swathinatural 3 หลายเดือนก่อน

    మీ video లో యాడ్ వస్తుంది అమ్మా ఏదైనా సెట్టింగ్ చేయాలా అమ్మా

    • @bhagyavathitalari1420
      @bhagyavathitalari1420  3 หลายเดือนก่อน

      మేము ఏం సెట్టింగ్ చేయలేదమ్మా 3000 అయితే దానికి మినీ మంటేషన్ చేయించాను 4000 అయ్యాక ఫుల్ మోనిటేషన్ చేయాలి.థాంక్యూ అమ్మ❤️

    • @Swathinatural
      @Swathinatural 3 หลายเดือนก่อน

      Thank you amma

  • @sanjanaanupama8304
    @sanjanaanupama8304 3 หลายเดือนก่อน

    Super video sister 🎉lk

  • @Khadija_aa
    @Khadija_aa 3 หลายเดือนก่อน

    ❤❤❤❤❤❤❤

    • @bhagyavathitalari1420
      @bhagyavathitalari1420  3 หลายเดือนก่อน

      😍😍😍❤️❤️❤️❤️❤️❤️