లలిత్, నిన్ను లైక్ చేస్తం. కానీ అఘేరాలు నగ్నంగా ఉండరు అనడం తప్పు. మేము ప్రాక్టికల్ గా హిమాలయాల్లో నగ్న అఘేరాలను, నాగ సాధువులను చూసాము. నువ్వు మీడియా ట్రాప్ లో పడకు. తెలివిగా నీతోనే సనాతనధర్మాన్ని విమర్శింపచేస్తారు.
Himalayas and Hyderabad ki jameen aasmaan fark undhi. Nagasadhus battalu vesukovaddhu, aghoris can. I know a businessman from junagadh who is a enlightened one. Idhi fake bro meeku just ardham aitaledhu anthey. Aghoris can marry, have kids and lead a normal life, naga sadhus can't. Aghori nagasadhu aney concept ledhu both are extreme opposites. aghoris dont meditate they chant mantras and do kriyas. Ila sagam sagam telsukoni pettaku comments
లలిత్ కుమార్, కరుణాకర్ సుగ్గున, బొక్కల డాక్టర్, హమారా ప్రసాద్ మొదలైన హిందూ మతోన్మాదులు అఘోరీలుగా మారి, బట్టల్లేకుండా వీధుల్లో తిరుగుతూ, హిందూ మతాన్ని ఉద్దరిస్తే చూడాలని ఉంది.
అఘోరం కానిది అఘోరి అన్నారు కదా సభ్యసమాజానికి దూరంగా శివతత్వం లో లీనమైపోతే అఘోరమైనది ఏమిటి? ఈ సమాజం ఘోరమైన వికారాలతో పీడించబడుతుంది. అనేక దానవ అసుర రాక్షస జాతులు అడువులు ఎడారులు వదిలి సభ్య సమాజంలో జనానికి ఘోరమైన వికారాల రుచులు పంచుతూ ఒకవైపు మరోవైపు నేరాలు ఘోరాలు యథేచ్ఛగా చేస్తూ తిష్ఠ వేశాయి. గుడిని స్మశాన వాటిక చేశినా రక్షించుకోలేని పరిస్థితి లో అఘోరీ గుడికి రావద్దు అనేంత అతి ఘోర నిద్ర లో సమాజం ఉంది. అనేక అఘోరీలు కావాలి, రావాలి.
ఆమె అఘోరి అనడానికి ప్రూఫ్ ఏంటి ? ఆమె అఘోరి అని మీడియా సర్టిఫై చేస్తుంది. కానీ ఆమె అఘోరి అనడానికి ఆధారాలు కావాలి , అఘోరీలు మహిళలు ఉంటారని నేను మొదటిసారిగా వింటున్నాను. ఆమె విషయాన్ని డైవర్ట్ చేయడానికి వచ్చిందేమో అని నా అనుమానం
Excellent 👍 super hero. T. V
Tammudu lalith jai shree ram 🕉️🚩🙏🏾
Super sir bhaga cheparu ❤
లలిత్, నిన్ను లైక్ చేస్తం. కానీ అఘేరాలు నగ్నంగా ఉండరు అనడం తప్పు. మేము ప్రాక్టికల్ గా హిమాలయాల్లో నగ్న అఘేరాలను, నాగ సాధువులను చూసాము. నువ్వు మీడియా ట్రాప్ లో పడకు. తెలివిగా నీతోనే సనాతనధర్మాన్ని విమర్శింపచేస్తారు.
Himalayas and Hyderabad ki jameen aasmaan fark undhi. Nagasadhus battalu vesukovaddhu, aghoris can. I know a businessman from junagadh who is a enlightened one. Idhi fake bro meeku just ardham aitaledhu anthey. Aghoris can marry, have kids and lead a normal life, naga sadhus can't. Aghori nagasadhu aney concept ledhu both are extreme opposites. aghoris dont meditate they chant mantras and do kriyas. Ila sagam sagam telsukoni pettaku comments
చూడండి, మీరు అగోరి కాదు మీరు ఎందుకు దీని గురించి మాట్లాడుతున్నారు గురువుగారు ఎవరైనా మాట్లాడితే మంచిది
Erripuku ni erripuku anadam chala easy akka, adhi fake.
లలిత్ కుమార్, కరుణాకర్ సుగ్గున, బొక్కల డాక్టర్, హమారా ప్రసాద్ మొదలైన హిందూ మతోన్మాదులు అఘోరీలుగా మారి, బట్టల్లేకుండా వీధుల్లో తిరుగుతూ, హిందూ మతాన్ని ఉద్దరిస్తే చూడాలని ఉంది.
బాబు లలిత్,మనకి అవసరమా ఈ టాపిక్?
లలిత్ కుమార్ బాగా మాట్లాడుతున్నాడు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు. దీంట్లో ఎవరు తప్పుడు తప్పులు పెట్టకూడదు
అఘోరం కానిది అఘోరి అన్నారు కదా సభ్యసమాజానికి దూరంగా శివతత్వం లో లీనమైపోతే అఘోరమైనది ఏమిటి? ఈ సమాజం ఘోరమైన వికారాలతో పీడించబడుతుంది. అనేక దానవ అసుర రాక్షస జాతులు అడువులు ఎడారులు వదిలి సభ్య సమాజంలో జనానికి ఘోరమైన వికారాల రుచులు పంచుతూ ఒకవైపు మరోవైపు నేరాలు ఘోరాలు యథేచ్ఛగా చేస్తూ తిష్ఠ వేశాయి. గుడిని స్మశాన వాటిక చేశినా రక్షించుకోలేని పరిస్థితి లో అఘోరీ గుడికి రావద్దు అనేంత అతి ఘోర నిద్ర లో సమాజం ఉంది. అనేక అఘోరీలు కావాలి, రావాలి.
ఆమె అఘోరి అనడానికి ప్రూఫ్ ఏంటి ?
ఆమె అఘోరి అని మీడియా సర్టిఫై చేస్తుంది. కానీ ఆమె అఘోరి అనడానికి ఆధారాలు కావాలి , అఘోరీలు మహిళలు ఉంటారని నేను మొదటిసారిగా వింటున్నాను.
ఆమె విషయాన్ని డైవర్ట్ చేయడానికి వచ్చిందేమో అని నా అనుమానం
Yenni. Rojulaku. Nijalu. Mataladutunnavu. Lalit. Bro
Aghori mata kadhu vadu kojhaa vadu vanni yekkuvagaa hype chesthunnaru
వేటమొదలైంది. శత్రువును వేటడానికి. ఎవడైతే నీకేంటి.... స్వాతంత్ర్యం. ఒక. గాంధీనే. తెచ్చాడా... ధర్మాన్ని కాపాడడానికి. సాక్షాత్ శ్రీకృష్ణుడే.వంచనచేయడం తప్పలేదు..విజయమర్గంలో .. మీరు మాట్లాడేది చాలతప్పు... ధర్మరక్షణ. యుద్ధం లో పోరాడాల్సిన్వి. చాలానేవున్నాయి....
Meeru nijanga hindu parirakshana vallene leka హిందువులు lekunda cheyadaniki కంకణం kattukunara
Aghori kadu --------kadu
లలిత్ కుమార్ అసలు హిందూ కాదు
లలిత్ గారు..మీరు చాలా తప్పు మాట్లాడుతున్నారు..
అగోరీ మాత విషయంలో…
అన్య మత కుట్రలో పడిపోతున్నారు..మీరు
ఈ మాత విషయంలో….