మామిడికాయ "రుచి" ని అతిగా ఇష్టపడేవారు ఈ మామిడికాయ చట్నీ ని " చెంచా" తో ఉప్మా తిన్నట్లు తినేయవచ్చు! "ఉప్పు, కారం" తో మామిడిముక్కలు తినే పిల్లలు ఈ మామిడికాయ చట్నీ ని ఎంతో బాగా ఇష్టపడతారు!
నోరూరిస్తూ, పుల్లగా,ఉప్పగా,కారంగా ముచ్చటగా మూడు రుచులతో నిండిన ఈ చట్నీవేడి "అన్నం+నెయ్యి" లేదా నువ్వుల నూనె తో తినడానికి ఎంతో రుచికరంగా ఉంటుంది..వేడి వేడి ఇడ్లీ, ఆవిరికుడెం,దిబ్బ రొట్టి, దోశ, చపాతీ తో తినడానికి కూడా చాలా బావుంటుంది!✔
స్పష్టమైన ఆలోచనతో ఆరోగ్యకరమైన,రుచికరమైన ఆహారం కోరుకునేవారు, సులభం గా చట్నీ చేసుకోవాలనుకునేవారు , సమయం ఆదా చేసుకోవాలనుకునేవారు అద్భుతంగా ఈ "మామిడికాయ చట్నీ" తయారుచేసుకోవచ్చు!😊
చాలాచాలా బాగుంటుంది mango pachhadi TQ soooooooooo much Madam
👌👌👌👌
Banana leaf lunch at jagarnath school and colleges , Balaji - ram - Nagar
so yummy 😋😋
నోరు ఊరుతుంది కానీ... అందులో బెల్లం కూడా వెయ్యలేదు.. పులుపు తట్టుకోలేము మేడమ్😆🤤
Nenu tray chesa akka 👌 Ga vundhi
Nice
Yummy
Simple Sooper
ఇందులో అల్లం ఉల్లి పాయలు, వెల్లుల్లి ఎందుకో?
Exllientmadam
మామిడికాయ కి కొంత మెంతులు కలిపితే రుచి వస్తుంది
New recipe very nice 👌👌
Tq
Super and healthy
Tq
Chattala undhi
1 st comment and view
Tq andi
Very very easy way to prepare chutney,thank you for the idea
Enduku kotta yemevunde ...chaalaa chaalaa paata recipe
Very nice
Variety chutney of mamidikaya nice padma.
Nice recipe madam 👩🍳👌👍
Tq
Super ❤️
Nice sister
Tq
Tq
Tq easy method
👌😋
మామిడికాయ "రుచి" ని అతిగా ఇష్టపడేవారు ఈ మామిడికాయ చట్నీ ని " చెంచా" తో ఉప్మా తిన్నట్లు తినేయవచ్చు! "ఉప్పు, కారం" తో మామిడిముక్కలు తినే పిల్లలు ఈ మామిడికాయ చట్నీ ని ఎంతో బాగా ఇష్టపడతారు!
Super mam
Tq
I didnt like coconut 🥱😲😰🤦♀️in mango
ఎక్కడ మీరు ఉడక బెట్టి లేదు కాబట్టి టేస్టు బాగా ఉండదు.
👌👌👌
/
By
👌👌😋
chala baguntundi kani ekkuva pulupu gass problem vasthadi gundello pattestadi
Nice
నోరూరిస్తూ, పుల్లగా,ఉప్పగా,కారంగా ముచ్చటగా మూడు రుచులతో నిండిన ఈ చట్నీవేడి "అన్నం+నెయ్యి" లేదా నువ్వుల నూనె తో తినడానికి ఎంతో రుచికరంగా ఉంటుంది..వేడి వేడి ఇడ్లీ, ఆవిరికుడెం,దిబ్బ రొట్టి, దోశ, చపాతీ తో తినడానికి కూడా చాలా బావుంటుంది!✔
మామిడికాయ తొక్క తీసి పచ్చడి చేయాలి ,లేదంటే వగరు గా ఉంటుందన్న మాట,చేసిన విధానం అంతా బాగుంది, ఈసారి తొక్క తీసి ట్రై చేయండి.అప్పుడు చెప్పండి .😊
స్పష్టమైన ఆలోచనతో ఆరోగ్యకరమైన,రుచికరమైన ఆహారం కోరుకునేవారు, సులభం గా చట్నీ చేసుకోవాలనుకునేవారు , సమయం ఆదా చేసుకోవాలనుకునేవారు అద్భుతంగా ఈ "మామిడికాయ చట్నీ" తయారుచేసుకోవచ్చు!😊
Tq
Sure