Student Goosebumps Speech About CM Jagan | CM Jagan Kovvur Public Meeting
ฝัง
- เผยแพร่เมื่อ 22 พ.ค. 2023
- Student Goosebumps Speech About CM Jagan | CM Jagan Kovvur Public Meeting @SakshiTVLIVE
#CMJagan #JaganannaVidyaDeevena #HomeMinisterTanetiVanitha #SakshiTVLive
Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today...
Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
-----*****-----
For the latest news & updates: Subscribe :
--
Subscribe us @ : goo.gl/wD6jKj
Visit us @ www.sakshi.com
Like us on / sakshitv
Follow us on / sakshinews
ఇంత అద్భుతంగా ఎలా మాట్లాడినావు జగనన్న కోసం అక్షరలా నిజాలు చెప్పావు చిట్టి చెల్లెమ్మ నీకు మంచి లైఫ్ ఉందమ్మా ని మాటలకు జగనన్న మురిసిపోతున్నారు బాధపడ్డారు 🥰👏🙏👏🥰జై జగనన్న 2024 మళ్ళీ సీఎం జగనన్న 🙏❤️
❤❤❤
Hooo suvarna
Kulam choodam matham choodam 🤝🤝🔥❤️
True❤
@@Goodvaluez hii brooo...which district
చిట్టి చెల్లి నీ మాటలు విని చాలా ఏడుపు వచ్చింది,, కానీ నీ ఆత్మ స్తైర్యం చూసి చాలా సంతోషిస్తున్నాను,, నీ గుండే వెనుక ఏంత భాద ఉన్నా,, నువ్వూ గెలవాలనే నీ కోరికకు all the very best తల్లి.
Same brother..
Me too feeling 😢
Ap
P
Super speech chitti talli jai jagan anna 175 ki 175 paka
Super. Ama🎉🎉2044 varaku jagana cm🌹🌹🌹🌹
Woow sooper speech బుజ్జి కన్నా అన్నం పెట్టినోళ్లు మర్చిపోతారు తిన్నోళ్లు మర్చి పోరు తల్లి నీకు మంచి భవిష్యత్ ఉంది కన్నా చదువు కొన్నోళ్ళకి చదువు కున్నంత తల్లి god Bless you 👍👍👍👍
Bujji kanna ante erripappa
కాదు కాదు బంగారు బుజ్జి కన్నా అని అర్థము ఎర్రిపప్ప
Zeetelugu
ఇలాంటివి CBN, ABN, TV5, ఈటీవీ వారికి ఇలాంటివి వినడానికి చెవ్వులు లేవు, చూడటానికి కళ్ళు లేవు.
RESPECTED. SIR. NO. NEED. TO. COMMENT. ON. YELLOW. MEDIA. NEWS. JAGAN. SIR. IS. ONLY. LORDS. MESSIAH. FOR. SUFFERING. HUMANITY. YSR. HEART. IS. MOTHER'S. TERISAS. HEART. Thanks VANDE matram
Script Bagundi ... baga cheppindi ammayi..Manchi future undi
రోజూ విను అన్న..
ఈ చెల్లికి చదువు అయ్యాక తెలుస్తుంది..
@@automationchat9853 PLEASE. HELP. HER. THEIR. FAMILY. LIFE. AT. DOLD. DRUMs. IT'S. NOT. CINEMA. SCRIPT. IT'S. LIFE. STORY. PLEASE. LEAVE Your. NARROW. MIND. HELP. HELP. Thanks VANDE MATARAM
ఏమి టాలెంట్ పిల్లలు ..ఈ పిల్లలు.
విద్యా తోనే జీవితము విజయం అని నమ్మే జగన్ అన్న మరో 30 ఏళ్లు ముఖ్యమంత్రి కావాలి. మహిళకు అత్యున్నత పదవి హోం మంత్రి గా వనితమ్మ గారిని నియమించడం మీ పనితీరుకు నిదర్శనం.
ఈరోజు మీటింగ్ లో నీ స్పీచ్ అయ్యే వరకూ జగనన్న నిన్ను చూస్తూ నవ్వుతూ ఉంటే, ఆయన్ని చూసి మేము ఇంకా ఎంజాయ్ చేశాం. స్పీచ్ ప్రారంభంలో కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. తర్వాత స్పీచ్ అయ్యే వరకూ అరుస్తూనే ఉన్నాం. బాగా మాట్లాడావు అమ్మ. God bless you Chelli🙌
GODS. BLESSING. PLENTY. ON. JAGAN. SIR. AND. BENIFICIARES. Famalyes. Thanks VANDE MATARAM
Really tears rolled down when she was telling about her parents disabilities. May God Bless the girl and their family.
Ni ni AA n@@Vasuvasu-jb1sd
అద్భుతమైన మాటలు నీమాటలు వింటుంటే కన్నీరు ఆగలేదు సిస్టర్ దేవుని దయ ఎల్లప్పుడూ నీకుటుంది జై జగనన్న
😂,😊
చెల్లమ్మ కుటుంబం లో అర్ధిక సమస్యలు ఉన్నాయి అని తెలుస్తుంది చెల్లమ్మ కి అర్ధిక సహాయం చేయండి జగన్ అన్న 🙏🏻
Superb Speech Sister.మీలాంటి బాగా మాట్లాడే వాళ్ళు Ysrcp కి చాలా అవసరం God Bless You Sister
Yaa brother eeroju sarpanch velli 10k icchaaru..
collector gaaru aa papa intiki velli kalisaaru...
Money help cheyamani, thanu chadhuvuki kaavalsina anni sahaaayamm cheyamani jagan garu minister and collector ki chepparu..
సూపర్ తల్లీ జగనన్న చేస్తున్న సేవను అందరికీ బాగా వివరించావు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఒక పేదవాడి ఆవేదన,ఆక్రందన విన్న ఏకైక ముఖ్య మంత్రి మన Cm...జగన్ మోహన్ రెడ్డి గారు...💯
white card leni valla paristiti enti bro
😂😂😂😂
@@bhaskargoud893f
@@bhaskargoud893 p
🥰🥰🥰🥰
అమ్మా నీవు పొందిన స్ఫూర్తితో ఎంతోమందికి సేవచేయాలి AP లో మీకు మనసున్న ముఖ్యమంత్రి ఉన్నారు నీవు మాట్లాడిన మాటలు నితోటివారి మాటలగకూడ భావిస్తూ దేవుడు జగన్ మోహన్ రెడ్డి గారికి కాపుదల ఉండాలి అని ప్రార్థిస్తున్నాము
@NONSTOP TROLLS🤗 BIG. SHAME. ON. BAD. COMMENT. ON. YSR. Thanks
జగన్ అన్న నువ్వు సూపర్
మా నమ్మకం నువ్వే జగన్ అన్న..❣️❣️❣️
సూపర్ చెల్లమ్మ నీ స్పీచ్ వింటుంటే రక్తం ఉరకలేస్తుంది జగనన్న సైనికులు మైన మాకు కన్నీళ్లు ఆగట్లేదు
Pooip núa
కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు తల్లి 😭నీ నవ్వులో నీ దైర్యం లో నిజాయితీ ఉంది తల్లి
Very good speech..heart touching..100%right..JI CM Jagan Mohan Reddy sit...🙏🙏🙏
Goosebumps... ఈ అమ్మాయి మాటలకు కల్లంట నీళ్ళు ఆగటం లేదు.
Gussbums for your speech❤
సూపర్ చెల్లి మన పేదల దేవుడు చేసిన పెట్టిన పతకాలు గురించి వివరంగా చెప్పితూ బాగా స్వచ్ ఇచ్చిన చిట్టి తల్లి కి 👋జై జగన్ ❤
ppppp
P
P
Pp
సూపర్ తల్లీ నీ స్పీచ్ వింటుంటే నా కండ్లు
చెమర్చాయి రా బుజ్జి
Devuda …. JAGAN garu … students. Ki chesthuna mi work .. hat’s off ❤…keep going g.. Nenu kuda mi nana garu YS Rajeshkar Reddy garu fees reimbursement scheme lo chadivina ..now I’m in good position in IBM .. Adi antha mi lanti Valla valle …
THANKQ. YOUR. MEMORISING. YSR. EDUCATION. BENIFITS. NOW. TOUR. CORPORATE. GIANT IBM. SOFTWARE. CORPORATION. WITH. GOOD. PACKAGE. THIS. JOB. OPPERTUNITIES. AVAILABLE. AT. ONLY. SILICON valley. THANKS VANDE matram
endhuke ysr garu andhri gundelo బ్రతికే vunaru
Super speech maa.
.God bless you maa..
విద్యా వైద్యం ఇచ్చిన మీకు ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు...🎉🎉🎉
నిజంగా ఇ చిట్టి తల్లి speech వింటున్నప్పుడు చాలా emotional అయ్యాము.. నిజంగా జగన్ garu మీరు really great 👌👌👌🙏🙏🙏
🙏
పేద ప్రజల రారాజు...❤❤❤
❤అన్న చిరునవ్వు మాకొ వరం❤
She is very talented. The way she spoke infront of thousands takes lot of courage and the way she spoke is mindblowing. Wow hope govt continue to support talented poor children. She will do good in her life
RESPECTED. SIR. TEARS. TEARS. ROLLING. ON. CHECKS. HEARING. HER. PATHAK. STORY. WE. PUBLIC. MUST. HELP. ALONG. JAGAN. SIR. DIVYA. KANUKA. Thanks VANDE MATARAM
ఈ స్పీచ్ విన్న ఎవడికయిన ఏడుపు రావాలిసిందే... చాలా బాగా మాట్లాడ్డావు తల్లీ...జై జగన్ అన్న....
Moddagudu
Tears welled up while listening to her wonderful speech😢 She will become a great person in future by the cool blessings of our CM❤
Evaru ra meru antha intha talented ga comments petuthunaru…paytm batch 😂
Q
A
D
First time, I got little emotional got little tears out. God bless you Jagan 👍
కన్నీళ్లు తెప్పించావ్ గా తల్లీ..... 🙏
Goosebumps speech 🎉🎉😮😮😮
Do u think that
As a humanitarian ground do u think that it is a goose bump
If u think like that we regret u
ఇలాంటి చిచ్చర పిడుగు పిల్లను చదివిస్తున్న కొండవీటి డిగ్రీ కాలేజి యాజమాన్యానికి సుబాభివందనాలు.
Praise the Almighty God 🙏💞 great may God bless 🙏💞 you Jagan Anna once again Jagan Anna CM 💯 pakka 🎉🎉
kn
Wonderful speech about chitti talli
గొప్ప సీయం
ఈ స్పీచ్ వింటుంటే కరడు కట్టిన నాకే కళ్ళలో నీళ్లు వచ్చాయి. ఇంట్లో ఆడవాళ్ళ పరిస్థితి ఊహించండి. చెల్లి కోసమైనా జగన్ కి ఓటు వేస్తాను
Very true Bro 👍
Emotional speech..God bless u తల్లి 👍....
Ur doing good Jagan❤...
keep going, we always support u....
బుజ్జా, గాడ్ బ్లెస్స్ యు, నేను నిజంగా వెక్కి వెక్కి ఏడ్చాను, నీ స్పీచ్ వింటూ, గాడ్ బ్లెస్స్ యు తల్లి, గాడ్ బ్లెస్ యూ జగనన్న.
Goosebumps speech🎉🎉🎉
Heart touching genuine Speech sister. God bless you amma ..... Jayahoo JAGAN Mohan garu ... 💐💐💐💐💐🎉🎉🎉🎉
Super super superb👌👌👌👌👌
Mamulu speech kadu Sister🥰
పాప చెప్పిన మాటలు 💯 పర్చెంట్ నిజం
Iam Pawan kalyan fan from Telangana but cm jagan sir doing very well !! And mainly education system matram super chesadu !! Education is main important!! 🎉
కల్మస్మా లేకుండా మనస్ఫూర్తిగా అన్ని నిజాలే చెప్పింది....... 😍
జింక ని వేటాడే పులి నీ చూసి ఉంటావ్...
పులి నీ వేటాడే పులి నీ చూసావా🔥🔥🔥
Jagan is great
Speech antaa ela vundali gussboms 🎉🎉
God Bless you ❤
Till now 286 comments, hardly 10-15 negative comments. Never seen a video with these many positive comments about Jagan.
దీనికి కూడా నెగెటివ్ గా మాట్లాడితే... వాడి జన్మ వృధా... ఇందులో ఏది అబద్ధం... డబ్బులు ఇచ్చి మాట్లాడింది కాదు.. గుండెల్లో నుంచి వచ్చిన మాటలు
THIS IS THE ONE AND ONLY BEST SPEECH IN ALL SPEECHES SHE IS BRIGHT FUTURE
సూపర్ గా చెప్పావ్ చెల్లి థాంక్యూ సో మచ్ చెల్లి నీకు చాలా చాలా థాంక్స్ అండి అన్న చేసిన మేలు చాలా కృతజ్ఞతగా చెప్పావు చెల్లి నీకు మరొకసారి చాలా థాంక్స్ అండి
Super Divya
Nadu nedu English meediam laptoplu free uniform books bages vasathi dheevena vidhya dheevena ammavadi goru mudhha governament schools lo pillalu lukky abba❤❤❤❤❤❤
Jai Jagan Mohan Reddy Garu
Super chelli ammaa❤meeting lo chusa ninnu chalaa dare ga cheppav😊
JAGAN IS THE ONLY HOPE FOR ALL POOR FAMILIES ❤
Excellent goosebumps speech...👌👌👏👏👏✨✨
నిజంగా సర్
Janaaniki Em kavalo CM Gaariki Telsu
Janam Mechina vaadey Nayakudu
AP politics King Maker
TorchBearer
History Creator one and only CM Jagan Mohan Reddy Gaaru
Jai Ho Ho YSR Jai YCP❤❤❤
Wowww just wowww 👌
Ur speech makes us goosebumps ra be strong always god is with you ❤ and our honourable cm jagan always supports u always
Super speech sister. Jagan Anna gurinchi matladey avakasam rananduku enthagano feel avuthunna. Jai Jagan
Super thalli... Good speech...
Super chelli chala chakkaga cheppavu nvvu manchi position lo vundali ani korukuntunnanu Malli always premenent cm Jagan garu idi 100 percent
Really great and dedicational speech
మా చిట్టి చెల్లి మాట్లాడుతుంటే నాకు ఆనందభాష్పాలు వస్తున్నాయి జై జగనన్న
Appreciate your speach
Amma. Nee. Matalu. Vinte. Naku. Kallalo. Nillu. Vastu. Unnavi. Nenu. Kudha. Jaganna. Mellu. Marasiponu❤❤❤🎉🎉🎉🎉. God. Bless. You. Papa
Neeku thodugaa dhevudu unnaadu thalli dhairyamgaa undu thalli baagaa chadhuvukoo thalli vaddhu annaa kanneellu vachhinai god blessu amma
మా జగనన్న మా ప్రాణం.జగన్న లేకపోతే మేము లేము జై జగన్
Very good thalli God bless you ma
Ma vuri ammayi 😊 peddevam village aadapuli 😊
Andhra people very lucky
You are also lucky bro Welcome to Andhra brooo .........
@@thirumalaobulareddy5596 ❤
Your are brilliant girl Amma God bless you
7:41 is the highlight which came from heart
Good speech, excellent 💐
👏👏👏👏👏
God Bless you chelli.. no words to say ma. Take care
Jai shree CM JAGAN MOHAN REDDY JEE garu 🙏
తన బాధ కిన్నిటినీ దిగమింగుకొని😢 మాట్లాడతా ఉంటే నాకే తెలియకుండా కళ్ళలో కన్నీళ్లు వచ్చేస్తున్నాయి😢🙏
జై జగన్ anna💪🏾💪🏾💪🏾💪🏾💪🏾💪🏾
Exlent spech medam
👏👏👏👏👏 Excellent speech Amma.. May God Bless You.. Jai.. YSR..
Jai.. Jagan.. 💐💐💐💐🙏
Great speech
Super👍🙏
True words❤🎉🎉🎉🎉
😅😅😅
Super 💥 thalli....all the very best 🌟 👌 👍 Jai Jagan Garu
Superb chellamma mana Anna gurunchi Chala Baga matladaru
Superb speech ... AP youth Rockstars
Nice speech ma
Tears 👏👏👏
Super speech.divya very good.
Super Amma👍
Jai Jagan Anna great leader
2024 unanimous
Super sister great స్పీచ్ about great leader
నిరుద్యోగుల వైపు చూడండి అన్న... మీకు తిరుగు ఉండదు...
JAI JAGAN ANNA💞
Em matladav sister good.jaii jagan annaya 😍
The leader jagan anna❤❤❤
Super.akka.❤❤❤❤❤jaijagarn..ok
Jai jagan anna ❤❤❤
Super👌
Super sister'exllent speech 👌👌👌👌👌
God bless you Thalli ❤
సమర్థవంతమైన నాయకత్వం వుంటే ప్రజలుకూడ సమర్ధులువుతారు అనే దానికి ఈ అమ్మాయి ఉదాహరణ. ... యధా రాజ...తదాప్రజ.