మృగశిర కార్తెకు చేపలు ఫ్రై చేసినం MRUGASHIRA KARTHE SPECIAL FISH FRY VLOG

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ก.ย. 2024
  • మృగశిర కార్తెకు చేపలు ఫ్రై చేసినం
    MRUGASHIRA KARTHE SPECIAL FISH FRY VLOG
    #MRMALLIKHARJUNVLOGS
    TEAM : MR.MALLIKHARJUN, AJAY, ANIL, PRSAD, RANJITH.
    CAMERA : RANJITH SAINI
    EDITOR : SRINIVAS MUTHYALA
    POSTPRODUCTION : GM - GATTAIAH MALLIKHARJUN STUDIO KARIMNAGAR. 9177314939.
    G-Mail : gmstudio939@gmail.com
    POSTER : SHEKAR
    TECHNICAL ADVAISOR : TELANGANA TALENT DINESH

ความคิดเห็น • 117

  • @srimcreation9400
    @srimcreation9400 3 หลายเดือนก่อน +22

    చాపలు ఇచ్చిన ప్రసాద్ గారికి మరియు వారి కుటుంబ సభ్యుల కు ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస్పూర్తిగా భగవంతుని ప్రార్ధిస్తున్నాను మరియు మా తరఫున మా గురువు గారి తరపున మిస్టర్ మల్లికార్జున్ టీం తరఫున మీకు శుభాకాంక్షలు.. Mee AKIRAJ❤

  • @jakkanisuresh3066
    @jakkanisuresh3066 3 หลายเดือนก่อน +8

    మృగశిర కార్తె స్పెషల్ వీడియో చాలా బాగుంది 👌👍😍😍

  • @itharavenipradeep2417
    @itharavenipradeep2417 3 หลายเดือนก่อน +4

    మేము కూడా ముర్కశిలా అంటాము కరీంనగర్ జిల్లా లో చాలామందికి తెలియని విషయాలు తెలియచేస్తున్నారు మల్లికార్జున గారు మీకు సెల్యూట్ అండి👍 చెరువు దగ్గరికి వెళ్లి చాపలు కొంటే ఆ కిక్కే వేరు

  • @dileepgummula2173
    @dileepgummula2173 3 หลายเดือนก่อน +6

    హాయ్ అన్న మాది Nizamabad మేము (మిర్గు) అంటాము ❤ నేను మశ్యకారుడిని కానీ నేను సౌది లో ఉంటాను మన పండగలు చాలా మిస్ ఔతము ఇలాంటి వీడియోస్ చూసినప్పుడు సంతోషం అనిపిస్తుంది బ్రో ❤

  • @pmahadevmahadev2961
    @pmahadevmahadev2961 3 หลายเดือนก่อน +2

    చాలా బాగుంది వీడియో మృగశిర కార్తిక చాలా బాగుంది🎉🎉🎉

  • @prashanthegam468
    @prashanthegam468 3 หลายเดือนก่อน +3

    అన్నా నువ్వు పెట్టే వీడియోస్ చాలా బాగుంటాయి కానీ నీకు మాకు సంబంధం లేకుండా వీడియో తీయాలి నువ్వు పెట్టే వీడియోస్ లైవ్ పెట్టి చూపించినట్టు అనిపిస్తుంది మీ కామెడీ చాలా బాగుంటుంది అన్న ఫస్ట్ తీసిన వీడియోలు లెక్కనే ఉండాలి అన్న 👍👍

  • @rawicumaaR.1999
    @rawicumaaR.1999 3 หลายเดือนก่อน +6

    వీడియో బాగా వచ్చింది.
    ప్రసాద్ అన్న మంచి నటుడు. ఆయన ప్రతీ వీడియో చూస్తాను నేను😅. ప్రసాద్ అన్న వాళ్ళు ముదిరాజ్ లా లేక గంగపుత్రులా?...
    నేను కరీంనగర్ రాంనగర్ నుండి ....

  • @tharakeswararao6776
    @tharakeswararao6776 3 หลายเดือนก่อน +3

    Chala bagundhi Sir chapalu video 😊😊👌👌👌👌👌

  • @kvijaykumar4858
    @kvijaykumar4858 3 หลายเดือนก่อน +4

    సూపర్ మల్లన్న, ప్రసాద్ మరియు అనిల్, అజయ్, రంజిత్ , ఎంజాయ్ 👌👌

  • @madhavigoud00
    @madhavigoud00 3 หลายเดือนก่อน +10

    మకేళి కూడా ముర్కశిర అంటారు అన్న.😊

  • @AshokParrepati
    @AshokParrepati 3 หลายเดือนก่อน +2

    అన్నా మాది మోత్కూర్ మృగశిర కార్తి మా కాడ ఇట్లా బాగుంది వీడియో

  • @ravikumargajjala2817
    @ravikumargajjala2817 3 หลายเดือนก่อน +8

    మా దగ్గర మిరుగు అంటాం

  • @princemahesh3568
    @princemahesh3568 3 หลายเดือนก่อน +3

    ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మిర్గం అంటాం అన్నా..

  • @nareshmuthyala3321
    @nareshmuthyala3321 3 หลายเดือนก่อน +2

    అన్న మీ ఇద్దరి కాంబినేషన్ లో వీడియోస్ చాలా మిస్ అవ్తున్నాం అన్న మీరు వీడియోస్ తీసి చానెల్ లో అప్లోడ్ చేయండి అన్న plz ❤❤❤

  • @pavitra2276
    @pavitra2276 3 หลายเดือนก่อน +3

    Mirugam

  • @rakeshjeripothula14
    @rakeshjeripothula14 3 หลายเดือนก่อน +4

    జగిత్యాల గొల్లపెల్లీ మాకెళ్లి మెరుగు అంటాం అన్న

  • @vijaykumarjanagama4921
    @vijaykumarjanagama4921 3 หลายเดือนก่อน +3

    చెఫ్ గారు చాలా బాగా చేశారు వంట సూపర్ తప్పకుండా మేము కూడా మిరుగు రోజు గిట్లనే వండుకొని తింటాం all the best Mama 🎉🎉🎉🎉🎉😢

  • @jogaramu3917
    @jogaramu3917 3 หลายเดือนก่อน +4

    మేరుగు జగిత్యాలలో

  • @aspshortfilms8169
    @aspshortfilms8169 3 หลายเดือนก่อน +4

    తెలంగాణ లో మొత్తం మూర్కశిలా అంటారు.అన్నా

    • @Devayoutubchannel2180
      @Devayoutubchannel2180 3 หลายเดือนก่อน

      Meru non veg teanaru ga i know thinatu acting chasthundu

  • @bhaskarsingarapu9535
    @bhaskarsingarapu9535 3 หลายเดือนก่อน +2

    అన్న meru mouni yadhav gari video s ravadam ledhu me combination chala baguttundhi అన్న video cheyandi

  • @chenigarapushankaraiah4198
    @chenigarapushankaraiah4198 3 หลายเดือนก่อน +2

    Love from bhadradri kothagudem ❤

  • @yadagirikairamkonda3708
    @yadagirikairamkonda3708 3 หลายเดือนก่อน +3

    మృగశిర సూపర్ వీడియో👌👌👌

  • @laddumarati6762
    @laddumarati6762 3 หลายเดือนก่อน +3

    Good video brother 🎉🎉Laddu telangana vlogs 🎉🎉from siddipet ❤

  • @skboorugu4188
    @skboorugu4188 3 หลายเดือนก่อน +2

    ముర్కశిల

  • @telugufuntv
    @telugufuntv 3 หลายเดือนก่อน +2

    Super nanna .Prasad ki thanks.👍👍👍👍👍👍👍👍👍👍👍💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @swapnayadav2415
    @swapnayadav2415 3 หลายเดือนก่อน +2

    Murkashila karthee... Special❤

  • @nageshellala2603
    @nageshellala2603 3 หลายเดือนก่อน +4

    అన్నా మీ వీడియోస్ వస్తలేవు కదా అన్నా మీ టీం లో నాకు యాక్టింగ్ చేయాలని ఉందన్న అన్నా

  • @choudariraju8500
    @choudariraju8500 3 หลายเดือนก่อน +3

    అన్న విడియోస్ సూపర్ ❤

  • @bangaruupender1122
    @bangaruupender1122 2 หลายเดือนก่อน +1

    అన్న మాది వనపర్తి మా సైడ్ మృఘశీల అని అంటారు ❤❤

  • @srinuyadav1580
    @srinuyadav1580 3 หลายเดือนก่อน +5

    Chala rojulaindi Anna videos enduku pettatledu

  • @chekarapaninelli9854
    @chekarapaninelli9854 3 หลายเดือนก่อน +3

    Anna me video kosam wait chastanamu ❤❤

  • @anilchary3421
    @anilchary3421 3 หลายเดือนก่อน +2

    Anna super bagundi

  • @Kavya_Nani899
    @Kavya_Nani899 3 หลายเดือนก่อน +2

    అట్టి
    చాపలే తింటార్రు ఏంది
    అండ్లకేమన్న మందో బీర్లో కల్లో
    తెచ్చుకోర్రీ

  • @Kavya_Nani899
    @Kavya_Nani899 3 หลายเดือนก่อน +2

    Keshapatnam kadane cada....meru fry chesindi😅

  • @rkc342
    @rkc342 2 หลายเดือนก่อน +2

    Chapalaki konchem corn flour puyyali

  • @santisudheerkumar1858
    @santisudheerkumar1858 3 หลายเดือนก่อน +1

    Anna first of all introduce the name of the village and where you hunting the fish pond/project.

  • @saggunaveen7468
    @saggunaveen7468 3 หลายเดือนก่อน +1

    Anna nuvuu enudukuu videos chesatalevuu enudukuu annaya 😂😂. Thanks to you video

  • @surisuresh86
    @surisuresh86 23 วันที่ผ่านมา

    ముర్కశిల అంటాం అన్నా మేం కూడా

  • @swapnapashikanti9058
    @swapnapashikanti9058 3 หลายเดือนก่อน +1

    Mee videos kosam chala wait chestunnamu

  • @ShivaKumar-rj9cq
    @ShivaKumar-rj9cq 3 หลายเดือนก่อน +1

    Chef super
    Keep it up for chef

  • @kalavalasrikanth8956
    @kalavalasrikanth8956 3 หลายเดือนก่อน +4

    ఇది ఓకే బ్రో వీడియోస్ ఎందుకు పెట్టట్లే వెయిటింగ్ ఫర్ యువర్ వీడియోస్ ప్లీజ్ ఫాస్ట్

  • @vasusaikrishna1771
    @vasusaikrishna1771 2 หลายเดือนก่อน +1

    Jai mudiraj ❤

  • @rscreations4815
    @rscreations4815 3 หลายเดือนก่อน +2

    Super Annayya

  • @swamysiddhu1083
    @swamysiddhu1083 3 หลายเดือนก่อน +1

    Hi your videos are very👍👍👍👍👍 nice bro

  • @goutibikshapathi1408
    @goutibikshapathi1408 3 หลายเดือนก่อน +2

    Prasad Anna vallu gangaputrula mudiraj la

  • @prashanthnagula7633
    @prashanthnagula7633 หลายเดือนก่อน

    Anna super untai Anna me videos

  • @komparikk202
    @komparikk202 3 หลายเดือนก่อน +1

    మీరుగు...అంటం మేము

  • @ADURGAPRASAD-k5z
    @ADURGAPRASAD-k5z 3 หลายเดือนก่อน +1

    Anna super sem tu aana😊

  • @thirupathikothapelli7092
    @thirupathikothapelli7092 3 หลายเดือนก่อน +1

    Anna enni jorulanundi video thiyyaledu etu vellav memukuda murkasila antam mallanna

  • @rajubachalakuri183
    @rajubachalakuri183 3 หลายเดือนก่อน +1

    మాదగ్గర మూర్కశిలా అంటారు బ్రో

  • @ktmskillset9847
    @ktmskillset9847 3 หลายเดือนก่อน +1

    Super anil mama

  • @JagadeeshTheddu
    @JagadeeshTheddu 4 วันที่ผ่านมา

    అన్న మాది జగిత్యాల మా దగ్గెర మెరుగు అంటారు

  • @choudariraju8500
    @choudariraju8500 3 หลายเดือนก่อน +1

    మా దగ్గర మీర్ఘు అంటారు

  • @rakeshbasani5052
    @rakeshbasani5052 3 หลายเดือนก่อน +1

    Fish fry 😊

  • @thogariSrinivas7575-zn1yu
    @thogariSrinivas7575-zn1yu 3 หลายเดือนก่อน +1

    Mallanna ❤❤ super anna

  • @shetpallylavanya1452
    @shetpallylavanya1452 3 หลายเดือนก่อน +1

    Maa nizamabad kaada
    Memu mirugu antam

  • @Thotlashiva-ff9mr
    @Thotlashiva-ff9mr 2 หลายเดือนก่อน

    Yes

  • @chandamahesh9606
    @chandamahesh9606 3 หลายเดือนก่อน +1

    Chala miss ithunnam videos bhaga let ithunnaye

  • @srikanth-ki6kv
    @srikanth-ki6kv 3 หลายเดือนก่อน +1

    Super video ❤❤

  • @thirupathibasani8740
    @thirupathibasani8740 3 หลายเดือนก่อน +1

    Super brother 🐟🐳🐋

  • @SrinivasBanda-xx6dt
    @SrinivasBanda-xx6dt 3 หลายเดือนก่อน +1

    Super 😄👍👍👍👍

  • @venkateswararaobolem3290
    @venkateswararaobolem3290 3 หลายเดือนก่อน +1

    సూపర్

  • @DjCrazyPradeepNML1234
    @DjCrazyPradeepNML1234 3 หลายเดือนก่อน +1

    Jai mudhiraj 🐟✊

  • @rajendrabommakanti7477
    @rajendrabommakanti7477 3 หลายเดือนก่อน +1

    Super

  • @thotanagesh3045
    @thotanagesh3045 3 หลายเดือนก่อน +2

    ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉

  • @KumarKumar-vb5nv
    @KumarKumar-vb5nv 3 หลายเดือนก่อน +1

    Super anna 👌👌

  • @Vangalamadhu-mj8dk
    @Vangalamadhu-mj8dk 3 หลายเดือนก่อน +1

    Anna ma inti perukuda semu

  • @KumbhamNarsimha-qh6gz
    @KumbhamNarsimha-qh6gz 3 หลายเดือนก่อน +1

    👌👌🐠🐠🐟🐟🐟

  • @GANGADHERVOMAKKA-dm1kr
    @GANGADHERVOMAKKA-dm1kr 3 หลายเดือนก่อน +1

    Hai mallanma hw r uemindhi me videos ku

  • @kothurimohan6199
    @kothurimohan6199 3 หลายเดือนก่อน +1

    Super brother

  • @sravanthiallam9386
    @sravanthiallam9386 3 หลายเดือนก่อน

    Hii మల్లికార్జున్ గారు మాకు కౌజు పిట్టలు కావాలి ఎక్కడ దొరుకుతాయో చెప్తారా

  • @nukalasayana1184
    @nukalasayana1184 3 หลายเดือนก่อน +1

    Super mama

  • @Mokshagna-ntr
    @Mokshagna-ntr 3 หลายเดือนก่อน +1

    చాపల కు అసలు సరుకు లేదు కదా అన్న సరుకు అంటే పెగ్గు మందు.నువ్వు వేరే అనుకునేవి

  • @anilchary2897
    @anilchary2897 3 หลายเดือนก่อน +1

    మా దగ్గర మిర్గం అంటాం బ్రదర్

  • @ramagundamvenu7769
    @ramagundamvenu7769 3 หลายเดือนก่อน +1

    Nice👍👍👍👍 video🎥🎥🎥🎥 anna please🙏🙏🙏🙏 videos🎥🎥🎥🎥 cheyandi anna????

  • @Shekhar-d8z
    @Shekhar-d8z 3 หลายเดือนก่อน +1

    After long time malli

  • @aluvojupadma3321
    @aluvojupadma3321 3 หลายเดือนก่อน +1

    👌👌👌

  • @pathinspogulas6886
    @pathinspogulas6886 3 หลายเดือนก่อน +1

    Seed ha deysavalli sappalaney

  • @gundamramesh1001
    @gundamramesh1001 3 หลายเดือนก่อน +1

    Nice😂

  • @sureshsabbhinaveni1865
    @sureshsabbhinaveni1865 3 หลายเดือนก่อน +1

    👌👌👌👌👌👌👌👌

  • @praveenmudhiraj3070
    @praveenmudhiraj3070 3 หลายเดือนก่อน +2

    Super 🐟🎣🎐🎏

  • @Sayanna-y3z
    @Sayanna-y3z 4 วันที่ผ่านมา

    👌👌👌👌🙏🙏🙏👌👌

  • @Pendyalavamshi-w1n
    @Pendyalavamshi-w1n 11 วันที่ผ่านมา

    ❤❤

  • @sushanthrevelli2169
    @sushanthrevelli2169 3 หลายเดือนก่อน +1

    Anna videos చేయట్లేదు ఎందుకు అన్న

  • @anilkumarp662
    @anilkumarp662 3 หลายเดือนก่อน +1

    Okkate thakuva ayindhe pusppa

  • @venkateshnaganolla9393
    @venkateshnaganolla9393 หลายเดือนก่อน

    మిర్గo అన్నా

  • @sallashankar175
    @sallashankar175 3 หลายเดือนก่อน +1

  • @KankanalaravendharKankanalarav
    @KankanalaravendharKankanalarav 2 หลายเดือนก่อน

    Ma urilo vergam Antam Anna

  • @SatyamMylagani
    @SatyamMylagani 3 หลายเดือนก่อน +1

    Right bro

  • @tulasivenkatesh863
    @tulasivenkatesh863 2 หลายเดือนก่อน

    Im also

  • @kalvarajesh8219
    @kalvarajesh8219 3 หลายเดือนก่อน +1

    Mem mirigi antam

  • @elkasammaiah8587
    @elkasammaiah8587 13 วันที่ผ่านมา

    Mirugu

  • @nampellisrikanth1476
    @nampellisrikanth1476 3 หลายเดือนก่อน +1

    Murkshila

  • @madhuyadavdandika9612
    @madhuyadavdandika9612 3 หลายเดือนก่อน +1

    ❤❤❤❤❤❤❤❤❤

  • @daddyganesh
    @daddyganesh 3 หลายเดือนก่อน +1

    😅

  • @sravanthiallam9386
    @sravanthiallam9386 3 หลายเดือนก่อน

    Memu మురుక శిల అంట్టం

  • @BharathiShette
    @BharathiShette 3 หลายเดือนก่อน +1

    Mem

  • @rameshravula4825
    @rameshravula4825 หลายเดือนก่อน

    Only 4 anna

  • @rameshravula4825
    @rameshravula4825 หลายเดือนก่อน

    Mandhu leda bro

  • @rajumudhiraj3184
    @rajumudhiraj3184 3 หลายเดือนก่อน +1

    మిర్గం antaru