ఇందులో బ్రహ్మ రహస్యం యేంటంటే పొడి కోసం చేసుకున్నవాటిని ఓ యిరగదీసి మిక్సీ లో తిప్పేసుకోకండి .. ఒకే ఒక సారి - ఆ పష్టు టైము తిప్పితే చాలు .. రెండు మూడు సార్లు తిప్పితే పల్లీల నుంచి నూనె బైటికొచ్చి పొడి లా కాకండా ముద్ద లా తయారౌతుంది. ఒక వేళ అలా ఐపోయిందంటే మేము చేసిందేంటంటే ఆ ముద్దలాంటి పొడిని పళ్ళెం లోనో ప్లాస్టిక్ కవర్ పైననో పరిచిపెట్టి దూరదూరంగా పొడి లాగా వచ్చేటట్టు పిసికి ఉండల్లేకండా చేస్కోని ఒక 5-10 నిమిషాలు ఆరనివ్వండి. ఆ తర్వాత కూరలో వెయ్యచ్చు. సో పెద్ద ప్రాబ్లమ్ యేమీ కాదు. రెసిపీ మాత్రం సోపరో సోపర్ 👌🏻👌🏻👌🏻. ఇందులోనే రకరకాలున్నాయి .. కొంతమంది సోంపు కూడా కలుపుతారు, ఇంకొంత మంది ఎండు కొబ్బరి, లేదా పచ్చి కొబ్బరి, లేదా కారంపొడికి బదులు ఎండు మిరపకాయలు , శనగపప్పు .. ఇలా వెరైటీ లుగా ఈ రెసిపీ కేకో కేక .. థాంక్సండీ 🙏🏻🙏🏻🙏🏻

Adiripoyindi asalu, nijamga vuttiga tinesa
Nenu try chesta...but ilane vastadhi ani min nammakam ledhu
Chala Ruchiga vundi me recipe so tq for sharing this recipie
అదిరిపోయింది ... నోట్లో నీళ్లు ఊరుతున్నాయి ... 😋👌
Chustene noru vuruthundi sis
ఇలా నల్ల వంకాయ తో చేస్తే baguntunda
Hi Andi evala nenu try chesthunanu oka doubt memu karam patinchetapudu already dantlo daniyalu add chesthamu ,malli mixer lo meru chepinatu daniyalu veyana leka skip cheyana
👌Andi nenu chesanu. Chala chala chala bagundi rice mottram dinitone tinesanu.
Vankayacurrychalabagundi
Chala bagundhi process easyga chesukovachhu me explanation kuda bavundhi 👌
Tried it today, it’s too good😋 wil make the same recipe from now, Thank you so much Madhavi Garu for sharing!
I tried this today. Tastes amazing 🤩 tq for the recipie ❤️
Recipe try chesanu andi nijam ga chala bagundi. Ma husband ki mavayyagariki inka baga nachindi.
Akka, today mee curry chesanu. Chala baagundi. Ma pillalu kuda is tamga thinnaru. Tq so much akka
Very nice recipe Madhavi garu, ivala chesanu, illantha ghumaghumalu asalu. Thanks a lot.
Mam, jus now tried this recipe.. was yummy n tasty 😋.. thanks for sharing such a wonderful recipe..
Thank you Madhavi for this simple yet delicious recipe.... whenever I try this it turns out soo delicious... 👍👍
Thnks amma chala bagundi receipe. Nenu try chesanu....thnk u amma
Yes I tried it 2 times chala baga vachindi andi thank you