@@SaidaMuvva సారీరా ఇందాక వేరే ఫ్రాక్ కోసం నేను చెప్పాను ఇది వచ్చేసి మనకి పట్టు సారీ ఉంటే పాప పొడవు 20 అని అన్నావు కదా బాడీ పార్టీకి మూడో సంవత్సరం పాపకి అయితే మనము బాడీ పార్ట్ కి ఎనిమిది ఇంచులు తీసుకుంటే వన్ ఇంచ్ ఖర్చుకు పోయిన ఏడు ఇంచులు ఉంటుంది ఇంకా మిగతా మొత్తం పొడవు పెట్టేసుకొని ఫ్రాక్ కింద కుర్చీలకి నీకు సారీ ఎంత గేర్ కావాలనుకుంటే అంత పెట్టుకుంటే బాగుంటుంది ఇంకా రోజు హాండ్స్ అంటావా నేను అయితే ఎలా కుట్టాలో ఫుల్ వీడియో మన చానల్లో ఉంది చెక్ చెయ్ అమ్మ
Super
అక్క మా పాపకు మూడు సంవత్సరాలు మొత్తం 19 20 ఉంటది ఎలా కుట్టాలి ఇదే డిజైన్ లో చెప్పవా అక్క