పాలు అమ్మినా😂 పువ్వులు అమ్మినా😂 మంత్రిని అయినా😂:Minister MallaReddy 10 Min NON STOP HILARIOUS COMEDY

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ก.พ. 2023
  • #mallareddy #funnyvideos #politicaltrendingtv
    WATCH: Minister MallaReddy 10 Min NON STOP HILARIOUS COMEDY

ความคิดเห็น • 1.6K

  • @ur_king_rajugoud6775
    @ur_king_rajugoud6775 ปีที่แล้ว +137

    రాజకీయం అంటే కామిడీ అయిపోయింది మన కర్మ

  • @netha8273
    @netha8273 6 หลายเดือนก่อน +84

    Brs విడిపోవడానికి వీడే ఫస్ట్ reson 😂...thank u తాత..

    • @ratnaprasadnaidubasa9407
      @ratnaprasadnaidubasa9407 6 หลายเดือนก่อน

      He & his son in law won bumper majority 😜😜😜😜

  • @Thipparameesam163
    @Thipparameesam163 ปีที่แล้ว +250

    The best comedian of the assembly hall😅😅😂😂🤣🤣🤣
    వాహ్వా..వాహ్వ..

    • @lumbininagarbathukamma1555
      @lumbininagarbathukamma1555 ปีที่แล้ว

      Vaadu comedy cheyadaniki unnada leka ... politics unnada ..enti bro marinu........🤦

    • @ganeshrao7526
      @ganeshrao7526 8 หลายเดือนก่อน

      *Me House Lo Evadina Dongatanam Chesi Vadu Manchi Matalu Chepthay Vintava Enti Kompadisi* 🤣🤣🤣
      _Polticians Antay Ney 420 & Corruption Fellows_
      *Corruption cheyakuda EVADU Anni Crores Earn cheyaledu* 🤭🤭🤭
      _MALLA CHEDDY Edho Mukesh Ambani Laga Business Chesi Sucess inattu DABBA Koduthunav_ 🤗🤗🤗

    • @mdrasool4954
      @mdrasool4954 8 หลายเดือนก่อน

      😂😅

  • @nagarajuchinthala4189
    @nagarajuchinthala4189 10 หลายเดือนก่อน +48

    నువ్ జోకర్ గా తప్ప మంత్రి గా పనికిరాని దద్దమ్మ వి.నిన్ను మంత్రి ని చేసిన మన ముఖ్యమంత్రి కి ధన్యవాదాలు

  • @maheshgoud7210
    @maheshgoud7210 ปีที่แล้ว +396

    ప్రజల సమస్యల గురించి మాట్లాడండి రా బాబు అంటే భజన చేయడానికే అసెంబ్లీ సమావేశాలు పెట్టినట్లు undi

  • @lavurirajasridevi7612
    @lavurirajasridevi7612 ปีที่แล้ว +972

    పూలు అమినొడు మంత్రి ainadu, inka చాయి అమ్మినొడు ప్రధాన మంత్రి అయినాడు, మరి పోషించే రైతు మాత్రం ఏమిలేనొడుగానే ఉంటున్నాడు, ఏమి లేని గుడిసెలో నే ఉన్నాడు, కానీ మీరేమో మేడల మీద మేడలు కడుతున్నారు మీ తరాల కోసం, తూ... ఇదెక్కడి రాజకీయం బాబు. మా జనాల కోసం నిలబడతారు అనుకునం, కానీ మీ కోసం మేము నిలబడతఉనం

    • @c.syamrajusyamraju
      @c.syamrajusyamraju ปีที่แล้ว +10

      Super message bro

    • @ayyappar1645
      @ayyappar1645 ปีที่แล้ว +9

      💯 correct gaa chepru

    • @naveenb9515
      @naveenb9515 ปีที่แล้ว +3

      Yes

    • @lakkireddyamarenderreddy3308
      @lakkireddyamarenderreddy3308 ปีที่แล้ว +18

      Ennukunetapudu theliyaledha niku oka palu amukunodu mla enti mantri enti ani alochana raledha palu amukunodu assembly lo joker la megeladu chai amukunodu deshani oka manchi dharilo peduthunadu evaru em chesthunaru anedhe drushtilo petukoni matladethe baguntadhi

    • @anilparshaveni8937
      @anilparshaveni8937 ปีที่แล้ว +2

      Superb

  • @gayathrikathi2794
    @gayathrikathi2794 ปีที่แล้ว +114

    I am eagerly waiting to watch Malla Reddy sir in a big screen 👏

  • @lohith..854__4
    @lohith..854__4 11 หลายเดือนก่อน +70

    ప్రజలు వారిని బిర్యానీ తిని అసెంబ్లీ లో విత్ ఏసీ లో కూర్చోని నవ్వుకుంటూ బ్రతకడానికి వారిని గెలిపించారు అనుకుంటా చూడడానికి అల నే ఉంది ఏం మంత్రుల్లో....,😯 ఎప్పుడు బాగుపడుతుంది ఇ తెలంగాణ 🙆

  • @gopaganivenkateshwarlu5977
    @gopaganivenkateshwarlu5977 ปีที่แล้ว +265

    విలువైన అసెంబ్లీ సమయాన్ని ఈల వృధా చేయకూడదు స్పీకర్ గారు ఇలాంటి వారికి సమయము ఇవ్వకూడదు

    • @hellodude759
      @hellodude759 ปีที่แล้ว +3

      How is he wasting the time? Why do you think so?

    • @aliens1243
      @aliens1243 ปีที่แล้ว +1

      Piccha kuntla telangana assembly lo rajakiya nayakulu

    • @prudhvivankineni4880
      @prudhvivankineni4880 ปีที่แล้ว

      @@hellodude759 maa meed ma dadi chesindu mem manchollam ani muchata cheppalante sabhalu petti entha sepina cheppukomanu propoganda cheskomanu anthe gani prajala samasyala gurinchi matladukune oka vedikanu ilanti chillara matalatho agauraparachaddu

    • @dnagamani7450
      @dnagamani7450 ปีที่แล้ว

      Veedini pattuku thannandi

    • @user-wm3yg2gs3d
      @user-wm3yg2gs3d 7 หลายเดือนก่อน

      India Viswaguru Kabatti Elanti Vallu Ekkuva😂 Thuu Bratuku...

  • @panduganarsimulu2460
    @panduganarsimulu2460 ปีที่แล้ว +418

    పాల మల్లిగాడు ఫుల్ బాటిల్ తాగి వచ్చిండు 😆😆

    • @pranavgoud5709
      @pranavgoud5709 ปีที่แล้ว +3

      600cr worth of property unai aynaki, full koti ravalsina avasaram ledu anukunta

    • @powerhub-go6wj
      @powerhub-go6wj ปีที่แล้ว +1

      @@pranavgoud5709 idi kuda correct a kada sir....
      Jai malla reddy

    • @karunkumar5681
      @karunkumar5681 ปีที่แล้ว

      Ohh ee daridram akkada koodaa undaa maaku ikkada ayithe thala pagili pothundi bro tv lo news pettalantene bhayamesthundi em boothu trending lo untaayo ani ...poneele meeranna baagu paduthunaru anukunna meeru ilaage unnaraa 😝😝 hammayya ipudu naa manasu prasaanthamgaa undi 😂😂😂

    • @pranavgoud5709
      @pranavgoud5709 ปีที่แล้ว

      @@karunkumar5681 lol 😂 adi ni andhra ded demak ra…comparing to Ap 💯 better le TA la at any given time.

    • @karunkumar5681
      @karunkumar5681 ปีที่แล้ว

      @@pranavgoud5709 adi nijame bro meme ilaa pothunnamu asalu paristhithi bagoledu brother.. maa jeevithallo santhosham manchuvari trolls choosthe thappa navvu raavatledu 😂 antene meeru ardham chesukondi memetlanti paristhithulalo unnamo 😥

  • @jashwanthsingireddy7061
    @jashwanthsingireddy7061 10 หลายเดือนก่อน +260

    వీడిని మంత్రిని చేసే బదులు జబర్దస్త్ లో comedian గా చేసి ఉంటే show రేటింగ్ అయినా పెరిగేది 😅😅వీడు వీడి పిచ్చి పువ్వు మాటలు

    • @ganeshrao7526
      @ganeshrao7526 8 หลายเดือนก่อน

      *Me House Lo Evadina Dongatanam Chesi Vadu Manchi Matalu Chepthay Vintava Enti Kompadisi* 🤣🤣🤣
      _Polticians Antay Ney 420 & Corruption Fellows_
      *Corruption cheyakuda EVADU Anni Crores Earn cheyaledu* 🤭🤭🤭
      _MALLA CHEDDY Edho Mukesh Ambani Laga Business Chesi Sucess inattu DABBA Koduthunav_ 🤗🤗🤗

    • @user-wm3yg2gs3d
      @user-wm3yg2gs3d 7 หลายเดือนก่อน

      Ville Elaga Vunnaru Ante Vallani Gelipinchina Janalu Elanti Vallo 😂

    • @digutlaswamykumar8619
      @digutlaswamykumar8619 6 หลายเดือนก่อน

      ఈసారి కాంగ్రెస్ రావాలి వీళ్లకు బుద్ధి వస్తది వీడు వీడు పిచ్చి పువ్వు మాటలు

    • @dilsekarthik
      @dilsekarthik 6 หลายเดือนก่อน

      Comedy is all about Humour , focus on the issues he raised , you can't deny Scam of Central which he is raising even he is been torched With ED rids.. .. VIDDU Vaddu just rise standards & your conscience respect elders first he is MLA & runs Educational institute more than 1 lakh students opportunity to study & health care center he runs with dignity..... don't use filthy language like congress leader HANUMANth rao & Revanth ...

    • @jashwanthsingireddy7061
      @jashwanthsingireddy7061 6 หลายเดือนก่อน

      @@dilsekarthik poyyi aa brs gaalla sankalu naakandi

  • @gskrish123
    @gskrish123 10 หลายเดือนก่อน +31

    అసెంబ్లీలో ప్రజల సమస్యలు,అభివృద్ధి గురించి చర్చించాల్సిన MLA లు జోకులు వేస్తే నవ్వుతున్నరు... ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి...మీరు ఓటు వేసిన నాయకులు ఎంత బాగా మీ సమస్యలుకు పరిష్కారాలు వెతుకుతున్నరో... ప్రజా సమస్యలు మాట్లడడానికొచ్చినట్లు లేదు వాళ్లు time pass enjoyment కు వచ్చినట్లు ఉంది... ఇకనైనా మి సమస్యల గురించి ఆలోచించి పని చేసే నాయకులకు ఓటు వేయండి...ఎలాంటి చవాట ఎమ్మెల్యే లకు తగిన గునపటం చెప్పండి...🙏🏻 వాడు సోది చెప్తుంటే మిగిలిన వాళ్లు కూడా దానికి encorage చేస్తున్నారు..ఒకరోజు ఎండలో పనిచేస్తే తెలుస్తోంది నవ్వాలో ఏడ్వలో.. రాష్ట్రం లో సమస్యలు లేనట్టు తాపీగా Ac లో కూర్చోని నవ్వుతున్నారు... తప్పును సరిచేయక పొగ నవ్వుతున్నారు.. తప్పుని సమర్థించే వాళ్లు కూడా శిక్ష అర్హులే...కావున ప్రజలారా ఇలాంటి నాయకులకి బుద్ది చెప్పల్సింది మీరే...😇🙏🏻

  • @shashimerugu1880
    @shashimerugu1880 ปีที่แล้ว +106

    అసెంబ్లీ ఆ ఇది రామానాయుడు స్టూడియో నా ఇరగదీస్తుండు పో Acting👏👏🙏🙏🤦

  • @RanjithKumar-km6ko
    @RanjithKumar-km6ko ปีที่แล้ว +170

    సినిమా లో కామిడియన్ కన్నా బెటర్

  • @budayasravan1837
    @budayasravan1837 10 หลายเดือนก่อน +5

    ఎంతకష్టపడిన ఏదో తేడా పెట్టకుండా పెద్దవారు అవ్వరు
    భారతదేశం🇮🇳 పార్టీ శ్రీకాకుళం

  • @jesusevangelicalministry1295
    @jesusevangelicalministry1295 ปีที่แล้ว +36

    జోక్ గా చెప్పినా వాస్తవా లు చెప్పాడు...💐💐💐💐👍

    • @nssreddy6650
      @nssreddy6650 10 หลายเดือนก่อน

      Yes correct

    • @YeshVihaan
      @YeshVihaan 5 หลายเดือนก่อน

      Yes correct

  • @kpramod5308
    @kpramod5308 ปีที่แล้ว +352

    అందుకే గ్రాడ్యుయేషన్ చేసి పాలిటిక్స్ ఎగ్జామ్స్ లో pass అయినవాళ్లనే మంత్రులుగా నియమించాలి.... అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది..... ఇలాంటి వాళ్ళ వాళ్ళ ఏమీవోరిగేది లేదు... ఒట్టి మాటలే...

    • @archithareddygaddam2913
      @archithareddygaddam2913 ปีที่แล้ว +11

      Graduation kadu brother mundu puranalu chadivinchi exam petti assembly ki parlament ki pampalin
      Em thapulu cheste em shiksha vestaro Pina velaki teliyali ee rajakiyanayakulu .nayakulu anadam kante dongalu anadam correct.

    • @dhananjayavasa-jl1dv
      @dhananjayavasa-jl1dv 11 หลายเดือนก่อน

      ​@@archithareddygaddam2913❤q1qqq1111qqq1❤ bi

    • @anusha713
      @anusha713 10 หลายเดือนก่อน +3

      What about our PM bro...He is not Masters...but still leading the Country...Last 10 years what happend in India only God knows.

    • @mamidigopi3982
      @mamidigopi3982 10 หลายเดือนก่อน

      ​@@anusha713good

    • @srinivaspudhari995
      @srinivaspudhari995 10 หลายเดือนก่อน +1

      0:59

  • @maheshgoud7210
    @maheshgoud7210 ปีที่แล้ว +59

    అరెయ్ అంగుటి నువ్వు మాట్లాడుతుంటే నిన్ను కమెడియన్ గా చూస్తున్నారు

    • @thisisiffu9870
      @thisisiffu9870 ปีที่แล้ว

      Modi antha pedda actor prapanchamlo ledu

  • @ravipolu7994
    @ravipolu7994 ปีที่แล้ว +21

    Really we learm management skills from Mallareddy Garu.

  • @iddaiahposhamalla-lr8ds
    @iddaiahposhamalla-lr8ds ปีที่แล้ว +46

    రాసిన స్క్రిప్ట్ ఎంత మంచిగా చదువుతున్నారు సారు

  • @varshinivibes2900
    @varshinivibes2900 ปีที่แล้ว +473

    స్పీకర్ గారు మంచిగా మాట్లాడేటప్పుడు వాళ్ళ మైక్ కట్ చేస్తాడు ఇలాంటి జోకులు వేసినప్పుడు మాట్లాడాడు

  • @RajuaTelangana
    @RajuaTelangana ปีที่แล้ว +22

    అయ్యప్ప రోజు లక్ష సంపాదిస్తే మరి నువ్వు ఎంత సంపాదిస్తున్నవో జర చెప్పరదే మల్లన్న

  • @rohiniallurohiniallu
    @rohiniallurohiniallu ปีที่แล้ว +24

    Yem timing malla Reddy garu kummesaru 😀😀😀😀😀😀👏👏👏👏

  • @mearn_ctaftsman
    @mearn_ctaftsman 6 หลายเดือนก่อน +5

    It looks like their TEA time discussion 😅

  • @tippiriakilesh
    @tippiriakilesh ปีที่แล้ว +71

    దయచేసి దీన్ని 24 ఫ్రీమ్స్ లో cut చేసి దియేటర్ లో వెయ్యండి 100 days పక్క ఆడుతుంది బొమ్మ....

  • @luckysiva5434
    @luckysiva5434 ปีที่แล้ว +63

    సార్ మీకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలి సార్ మీలో మంచి Comedian unnaru Sir Movies లో ఉంటే చాలా బావుండు సార్.

  • @SCARYDADGAMING777
    @SCARYDADGAMING777 ปีที่แล้ว +12

    Super speech anna 🔥🔥👏👏

  • @Ram16166
    @Ram16166 ปีที่แล้ว +32

    మంచి పనులు
    చేసినకే
    ఓటు వేస్తాం..

  • @Rkofficial6281
    @Rkofficial6281 ปีที่แล้ว +113

    పనికి మాలిన విషయాలు... పనికి మాలిన జ్ఞానం లేని రాజకీయ నాయకులు తెలంగాణలోనే ఉన్నారు..... ఇంకా ఎక్కడ ఉంది బంగారు తెలంగాణ

  • @prasannakumar2832
    @prasannakumar2832 ปีที่แล้ว +28

    2:19 evuru rasi ichindhi anta 😂

  • @Hello_Warriors
    @Hello_Warriors ปีที่แล้ว +169

    Comedy starts at 5:02😅

    • @Not____available
      @Not____available 9 หลายเดือนก่อน +3

      Thanks bhayya 😅😅😅

    • @ramyaprem1122
      @ramyaprem1122 8 หลายเดือนก่อน +1

      TQ sis

    • @ganeshrao7526
      @ganeshrao7526 8 หลายเดือนก่อน

      *Me House Lo Evadina Dongatanam Chesi Vadu Manchi Matalu Chepthay Vintava Enti Kompadisi* 🤣🤣🤣
      _Polticians Antay Ney 420 & Corruption Fellows_
      *Corruption cheyakuda EVADU Anni Crores Earn cheyaledu* 🤭🤭🤭
      _MALLA CHEDDY Edho Mukesh Ambani Laga Business Chesi Sucess inattu DABBA Koduthunav_ 🤗🤗🤗

    • @jyothirmainitla05
      @jyothirmainitla05 6 หลายเดือนก่อน +1

      Thank you

    • @sandhyasanju4901
      @sandhyasanju4901 5 หลายเดือนก่อน

      Tq

  • @shivamanibeemanadham6005
    @shivamanibeemanadham6005 ปีที่แล้ว +34

    *5:57** 😂 Non Stop Fun 😂*

  • @fatheranddad6258
    @fatheranddad6258 ปีที่แล้ว +52

    Mazak avthundhi serious ga kavalsina assembly meeting - Telangana people open your eyes

    • @pranavgoud5709
      @pranavgoud5709 ปีที่แล้ว +6

      Lol 😂 opened our eyes for development it’s happening in this government

    • @abidhassan5757
      @abidhassan5757 ปีที่แล้ว

      @@pranavgoud5709 yes your mother is funking all TRS leaders and earning money

    • @1ne7evN
      @1ne7evN 11 หลายเดือนก่อน

      @@pranavgoud5709 joker even u and i can do the same with lakhs of debt .

    • @vidyalakshmi8268
      @vidyalakshmi8268 11 หลายเดือนก่อน

  • @chandrasheakarreddy3485
    @chandrasheakarreddy3485 ปีที่แล้ว +15

    మన బంగారు తెలంగాణ

  • @longranger8636
    @longranger8636 ปีที่แล้ว +8

    Instagram reels chusi chusi Nenu kuda Model Anukuntunna Malla Reddy Uncle 😁🙏

  • @pallesai3739
    @pallesai3739 ปีที่แล้ว +14

    జనాలకు పని కివచ్చే మాటలు మాట్లాడు మల్లన్న😂😂

  • @naveenkumar-fz5zz
    @naveenkumar-fz5zz ปีที่แล้ว +149

    By this i understood that, education and knowledge are not important to become a Minister. It's our bad fortune to have this type of ministers in our state.

    • @Giridhar.notmir_
      @Giridhar.notmir_ ปีที่แล้ว +1

      Exactly people think ktr is a good fellow just because of the posh talk he does in English but in reality he's not less than his father..idharu todu dongale. Good god this state needs to get freed from this people.

  • @kameswararaolaveti4057
    @kameswararaolaveti4057 ปีที่แล้ว +80

    మంచి జబర్దస్త్ కామెడీ షో చూసినట్లు వుంది....(కడుపు నిండిన వాళ్ళ కామెడీ ఇట్లుంటది మరి) అసెంబ్లీలో మంచి చర్చలు కదా జరగాల్సింది.....

    • @dhanudaling0075
      @dhanudaling0075 ปีที่แล้ว +1

      Manchi vishayalu kuda jariginai eh assembly lo

  • @vishnuteja252
    @vishnuteja252 ปีที่แล้ว +10

    Educated people ki vote cheyandi please request to my telangana people

  • @shivapatelsakkirga8895
    @shivapatelsakkirga8895 9 หลายเดือนก่อน +3

    Supper speech mallareddy anna 🙏

  • @saibalajin7483
    @saibalajin7483 ปีที่แล้ว +366

    Thats why Telangana people are inspiration to world 😂

    • @raghunathlaxmipathi
      @raghunathlaxmipathi ปีที่แล้ว +9

      Most them are moving to USA that's what

    • @saibalajin7483
      @saibalajin7483 ปีที่แล้ว +7

      @@raghunathlaxmipathi do not worry KTR vunnaru ga

    • @raghunathlaxmipathi
      @raghunathlaxmipathi ปีที่แล้ว

      @@saibalajin7483 vadda ma daady CM ayyadu anne vochada laka pota bonda vocha todu

    • @hemanthgade125
      @hemanthgade125 ปีที่แล้ว +1

      Nee moham

    • @saibalajin7483
      @saibalajin7483 ปีที่แล้ว

      @@hemanthgade125 Nuvvu cheppu bro evaru best leader ani

  • @malleshsama5769
    @malleshsama5769 ปีที่แล้ว +16

    Adeksha me birthday evala vinali meru😂😂

  • @Ravindhar12345
    @Ravindhar12345 6 หลายเดือนก่อน +1

    Expretions సూపర్ మల్లారెడ్డి

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 5 หลายเดือนก่อน

    వారందరూ వారి కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగుండాలి అని సతులసమేత భగవంతుని కి దేవునికి పరమాత్మ కు ప్రార్ధనలు మిగిలిన వారు అందరూ నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగుండాలి అని సతులసమేత భగవంతుని కి దేవునికి పరమాత్మ కు ప్రార్ధనలు

  • @Pubg-lover-max
    @Pubg-lover-max ปีที่แล้ว +113

    మాది ఆంద్ర ప్రదేశ్ పల్నాడు జిల్లా మల్లారెడ్డి గారి స్పీచ్ బాగా ఫన్నీ గా ఉంది 😂😂😂

  • @prasadteegala3443
    @prasadteegala3443 ปีที่แล้ว +9

    Super sir. Good entertainment

  • @satya4716
    @satya4716 10 หลายเดือนก่อน +16

    చంద్రబాబు కట్టిన వాటి మీద, వేసిన పునాదుల మీద డెవలప్మెంట్ పెంచుకుంటూ పోతూనే ఇంత డబ్బాలు కొట్టుకుంటారు, కానీ సైబరాబాద్ సృష్టికర్త, ఆధునిక హైదరాబాద్ కి ఆధ్యుడూ ఐన చంద్రబాబు తను చేసింది గర్వంగా చెప్పుకోకూడదా? తనని ఎవరైనా ఏం చేసాడూ ఏం చేయలేదు అని వాగుతుంటే ఇవన్నీ నేను చేసాను, నేను నిర్మించానూ అని చేప్పుకుంటే మాత్రం తెెగ గింజుకుసచ్చిపోతారు కొందరు.
    మీకివాళ ఇన్ని వచ్చి పడుతున్నాయంటే ఇది మీ ప్రతాపం కన్నా, మా ప్రస్తుత సీయమ్ పుణ్యమే. మీరు మా జగన్మోహన్ రెడ్డి గారికి థాంక్స్ చెప్పుకోవాలి. అమరావతి ఎనౌన్స్ చేసినపుడు దెబ్బకి హైదరాబాద్ పడిపోయింది గుర్తు లేదా.

    • @bharghavireddy1177
      @bharghavireddy1177 10 หลายเดือนก่อน +1

      mi chndrababu jagan Andhra vallu avaru lensoude ..hyd develop ayindi chesindi nijam rajulu ..Andhra vallu vachi sarva nashanam chesaru ..ma telangana mida adchi chavskabdi enka ..jai telangana ..pichi comments chesthe chepputho kodatha waste fellow ..ma state ma telangana ..proud to be born as a telanganiate . hyd developers nijam kings mathrame forever we respect nizams ..we hate chndrababu

    • @satya4716
      @satya4716 10 หลายเดือนก่อน +1

      @@bharghavireddy1177 ఏడీసావ్. ఏపుడూ ఆంధ్రా వాళ్ళ మీద పడి ఏడ్వడమే నీలాంటాళ్ళ బతుకంతా. ఇంకా ఎన్నాళ్ళేడుస్తార్రా ఆంధ్రా వాళ్ళ మీద పడి. ఆడటం రాక మద్దెలోడన్నట్టు, మీరూ మీ మంగళవారం కబుర్లు. ఆంధ్రా వాళ్ళ గురించి వాగితే చెప్పుతో కొడతా సన్నాసీ. సిగ్గులేదూ నీకూ, నిజాం పీడ పడలేక తెలంగాణ వాళ్ళు ఎలా నిజాంల మీద పోరాడారో, ఎన్ని ఊళ్ళు నాశనమైనవో తెలిసిచావదా నీకు. ఎంత మంది ఆంధ్రా పారిపోయి వచ్చి తలదాచుకున్నారో అన్నీ మర్చిపోయావా, ఇపుడు సిగ్గు లేకుండా నిజాం గురించి డబ్బా కొడుతున్నావ్, నువ్వూ,నీ బానిస బుద్ది. నీ కాల్మొక్త బాంచన్ అని ఎవడికిరా మీరు ఊడిగం చేసిందీ ఆంధ్రావాళ్ళకా? సిగ్గుండాలి. ఏం ఆ నిజామ్స్ కి ఊడిగం చేసి సాటి తెలంగాణ వాళ్ళను పీక్కుతిన్న రాబందుల ఇండ్లలోంచి వచ్చావా నువ్వూ. సైబరాబాదు, సాఫ్ట్ వేరూ, పరిశోధనబిల్డింగ్సు, హైయర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్సు, ఇండస్ట్రీసు నిజామ్ తెచ్చాడా సన్నాసీ. నిజామ్ టైమ్లో వాళ్ళు చేసింది వాళ్ళు కొంత చేసారు. వాళ్ళు చేసినదానిమీదే ఇవాళ హైదరాబాదూ, తెలంగాణ, నువ్వు బతికేస్తున్నారా సన్నాసి.

    • @satya4716
      @satya4716 10 หลายเดือนก่อน +1

      @@bharghavireddy1177 ఎందుకు హేట్ చేయరూ, నీలాంటి కులగజ్జి గాళ్ళందరికీ చంద్రబాబు గారు అంటే ఏడుపేగా. నువ్వు ఎంత ఏడ్చినా ఇవాళ నువ్వు నాలుగు ముద్దలు తింటున్నా, తెలంగాణ వాళ్ళు ఇంతమందికి ఉద్యోగావకాశాలు ఉంటున్నా అది చంద్రబాబునాయుడి చలవే. అమరావతి మొదలెట్టినపుడు హైదరాబాద్ పడిపోయిందీ, ఇపుడు ఆంధ్రాలో ఉన్న పరిస్థితుల వల్ల హైదరాబాద్, తెలంగాణ మళ్ళీ పుంజుకుంది అని మీ కేసీఆర్ ఫేమిలీనే చెప్తాంది కదరా, ఇంకేంటి నీ వాగుడు. మూసుకుపో. ఆంధ్రావాళ్ళ వల్ల నాశనమవటం కాదు, ఈ హైదరాబాద్ ని రాజధానిగ పెట్టి ఆంధ్ర వాళ్ళని నాశనం చేసారు. మీలాంటోళ్ళ వల్లే ఆంధ్రా నాశనమైంది. ఆంధ్రోళ్ళ వలన తెలంగాణ, హైదరాబాద్ డెవలప్ ఐనయ్ ఇంక ఎక్కువ మాటాడితే. పనీపాట ఉండదు నీలాంటాళ్ళకి గొడవలు, కొట్లాటలు పెట్టి దేశాన్ని, జాతిని నాశనం చేయడం తప్ప.

    • @satya4716
      @satya4716 8 หลายเดือนก่อน +1

      @@bharghavireddy1177 తెలంగాణని నాశనం చేసింది మీ రెడ్లూ, పటేళ్ళే. మీ దారుణాలనీ, దోపిడీలనీ తట్టెకోలేకేగా తెలంగాణ వాళ్ళు ఆంధ్రపారిపోయి వచ్చి తలదాచుకున్నారు. తర్వాత మిమ్మల్ని తన్ని తగలేసారు😁🤪

  • @dhandammynijam1414
    @dhandammynijam1414 ปีที่แล้ว +2

    మాలాంటి పేద వాడిని ఎవడు పట్టించుకోడు మమ్మల్ని కూడా కాస్త చూడండి సార్

  • @bharathraj5452
    @bharathraj5452 ปีที่แล้ว +18

    4:56 nirodh modi kadu ayya, nirav modi😂😂

  • @kattavenkatabalaji5121
    @kattavenkatabalaji5121 ปีที่แล้ว +32

    Akburddin bai also laughing ur ward's malla ready sir. Laughing is good medicine for human beings. Tnanq sir 🙏

  • @balajiaalla2235
    @balajiaalla2235 ปีที่แล้ว +1

    Malla Reddy garu meeru superooo super 👌👌👌👌

  • @mothegovardhanmgovardhan822
    @mothegovardhanmgovardhan822 ปีที่แล้ว +9

    Malla Reddy is super funny 🤣

  • @kothapallymadhu2854
    @kothapallymadhu2854 ปีที่แล้ว +10

    జబర్దస్త్ వాళ్ళ కన్న నీవు సూపర్

  • @kottayyabammidi3725
    @kottayyabammidi3725 ปีที่แล้ว +14

    Comdy super 😂

  • @txic7132
    @txic7132 ปีที่แล้ว +3

    A brand Oo cheppu malla Reddy nen kuda adhe brand thagutha 😂

  • @lankasrinivas243
    @lankasrinivas243 10 หลายเดือนก่อน +1

    ఎంతైనా గేదెలు కాసేటోడు నోరు తెరిస్తే చాయికాసేతోడు ఏమీ మాట్లాడతాడు ? వాని దుకాణం నడవాలి గదా
    .

  • @TASSCREATIONS
    @TASSCREATIONS ปีที่แล้ว +52

    Without paper no Knowledge he is a grate politician in Telangana Hats up to my Telangana Government

  • @rameshgundeti07
    @rameshgundeti07 ปีที่แล้ว +3

    Super 🤣😂🤣😂🤣😂🤣 super super 😂 okka kshanam boor kottani speach

  • @ajmeeraugendar
    @ajmeeraugendar ปีที่แล้ว

    అగుంటె చాలా కామెడీ గా మాట్లాడి అసెంబ్లీ సమావేశాల ను అనంద భరితం చేస్తున్నారు.

  • @jabeenjahangir3006
    @jabeenjahangir3006 10 หลายเดือนก่อน +4

    Jai MallaReddy Jai Jai Jai malla Reddy 😂😂😂😂❤

  • @janardhanchary2629
    @janardhanchary2629 ปีที่แล้ว +12

    Comedy chesthune message convey chesina mallanna ... Nuv super

  • @shivuduathinarapu2842
    @shivuduathinarapu2842 ปีที่แล้ว +8

    పాల మల్లిగాడు అసెంబ్లీలో కథలో బాగ చెప్తుండు

  • @alliswell-gz4cc
    @alliswell-gz4cc 10 หลายเดือนก่อน +2

    Mallanna nuv thopanna,,,🙏

  • @manuprabhu316
    @manuprabhu316 6 หลายเดือนก่อน +1

    అసెంబ్లీ లా లేదు సర్కస్ లాగా ఉంది😅😅😅

  • @bellamnarayana9009
    @bellamnarayana9009 ปีที่แล้ว +6

    ఇది మీ ఇల్లు అనుకున్నార...స్పీకర్ కి అయిన తెలియదా ఏమి మాట్లాడుతున్నాడు ఇంతకు ఈ తాత...

  • @19ramu
    @19ramu ปีที่แล้ว +6

    Ah mestri ayyappa meedha IT raids twaralooo....Mallanna full informarion ichadu ga 😅

  • @nouse3152
    @nouse3152 8 หลายเดือนก่อน +1

    స్పీకర్ బాగా ఎంజాయ్ చేస్తున్నాడు

  • @user-on1ki7ql5n
    @user-on1ki7ql5n 6 หลายเดือนก่อน

    Back side sirs full enjoy చేస్తున్నారు

  • @syedmajeed5121
    @syedmajeed5121 ปีที่แล้ว +5

    😂😂😂😂👌👌👌👌👏👏 super

  • @sravanthm7417
    @sravanthm7417 ปีที่แล้ว +29

    These kind of people are our minister’s our bad luck….KTR Sir should give opportunity to youngsters…to change the future of the politics

    • @raghunathlaxmipathi
      @raghunathlaxmipathi ปีที่แล้ว +5

      KTR giving inspiration to move students to USA 😁 that's reality

    • @1ne7evN
      @1ne7evN 11 หลายเดือนก่อน

      @@raghunathlaxmipathi usa ki velli labham ledu ,already ap people stronghold undi .andikay ipdu australia lo plan esaru .check how many students from telangnaa to aus

  • @akumarmetro1253
    @akumarmetro1253 ปีที่แล้ว +1

    telivi Leni .. meeting... students .. problems face. cheyaleeu kani . ela. Anni. suthhi cheppukuntaru.... ktr garu..... chala . happy ga. navvuthunnaru... ma. badalu.. artham kava...miku ...

  • @saikrishnatelugu268
    @saikrishnatelugu268 10 หลายเดือนก่อน +1

    సినిమా స్టోరీ బాగా చెప్పారు సార్ఇ లాంటి స్టోరిఈరోజు కోటి చెప్పండి స్టార్ బంగారు తెలంగాణ అవుతుంది మన తెలంగాణ వాళ్ళు ఇంటారు సార్

  • @TASSCREATIONS
    @TASSCREATIONS ปีที่แล้ว +10

    Great Comedy peace

  • @Lu_cky46
    @Lu_cky46 ปีที่แล้ว +7

    Malla Reddy Garu Masthu matladaru Malllu mowa ❤️‍🩹🔥💐
    Kani aa chethilo list lekunda chadivi unty bagundu emo anipinchindhi 😅

  • @ramavathravi7345
    @ramavathravi7345 ปีที่แล้ว +7

    Malla Reddy 😂🔥🔥

  • @ramakrishnamanga3073
    @ramakrishnamanga3073 9 หลายเดือนก่อน +1

    ఇలాంటి కామెడీయన్లను అసెంబ్లీకి పంపించి నందుకు మన టైమ్ ఎంత వృధా చేస్తున్నాడు అసెంబ్లీ సమయంలో ప్రజల సమస్య గురించి మాట్లాడేది పోయి వాళ్ళ నాయకుడిని పొగడ్తముంచేస్తున్నాడు ఈ మంత్రి సారి కాదు కంత్రి

  • @chsravan8122
    @chsravan8122 ปีที่แล้ว +8

    అక్కడ ఉన్న 3500 ల మంది కలిసి నా కాలేజీలు కడుతున్నారు కానీ నేను జెప్ప మీకు

    • @Do_or_Die-
      @Do_or_Die- ปีที่แล้ว

      🤣🤣🤣🥳🤣🤣🤣

  • @KrishnaYadav-xu9yo
    @KrishnaYadav-xu9yo ปีที่แล้ว +8

    😂😂😂😂😂😂😂😂😍😍

  • @tudumsrinivas749
    @tudumsrinivas749 ปีที่แล้ว

    Sir super😁😁

  • @MrCk0822
    @MrCk0822 ปีที่แล้ว

    Mallemala productions jabardast moseyalsonde.. every month assembly sessions pedte

  • @nagarajubajineni2608
    @nagarajubajineni2608 ปีที่แล้ว +4

    Assembly na jabardast skit ha..poye kalam vachindile malliganiki

  • @Ramaiah-ri4cf
    @Ramaiah-ri4cf ปีที่แล้ว +3

    Super love u darling

  • @kalyatlapallyramesh5435
    @kalyatlapallyramesh5435 ปีที่แล้ว +1

    జబర్దస్త్ కామెడీ షో లో నీలాంటి వాళ్ల అవసరం వుంది

  • @ImranImran-yd9ik
    @ImranImran-yd9ik ปีที่แล้ว +2

    Super

  • @venkateshbalijapelli7533
    @venkateshbalijapelli7533 ปีที่แล้ว +11

    సూపర్ సార్ మీరు

  • @kommisettykirankumar6761
    @kommisettykirankumar6761 ปีที่แล้ว +3

    👌👌👌👌👌👌👌❤❤❤❤❤

  • @nagarajumamidi3550
    @nagarajumamidi3550 ปีที่แล้ว +3

    యే ఉకో ఊకో మల్లన్న ఏడవకే జర ఉకొ రాదే 😂😂😂😂😂😂😂

  • @vasuacademyofenglish5037
    @vasuacademyofenglish5037 ปีที่แล้ว +6

    Assembly has become time pass platform

  • @venuprasadbadikela9343
    @venuprasadbadikela9343 ปีที่แล้ว +5

    Without paper no matter 😀

  • @Mahesh-hu2ug
    @Mahesh-hu2ug ปีที่แล้ว +14

    dialogue start @5:55

  • @maddeprakash6984
    @maddeprakash6984 ปีที่แล้ว

    Super 👌 👍

  • @543-kishorebugatha7
    @543-kishorebugatha7 ปีที่แล้ว +2

    swag minister malla reddy gaaru

  • @mohmmadali7418
    @mohmmadali7418 ปีที่แล้ว +4

    Superb speech mallreddy garu telangana language lo 👍

  • @azizbiabani6787
    @azizbiabani6787 ปีที่แล้ว +12

    He has content and matter.

  • @sairamjajula2910
    @sairamjajula2910 ปีที่แล้ว +1

    Kabjala rayudu mana malla Reddy
    Chala hardworking person 😂😂.....

  • @commonman..12
    @commonman..12 10 หลายเดือนก่อน

    బ్రో అది అసెంబ్లీ ఏనా....?? కామెడీ షో లా ఉంది.....ఒక స్క్రిప్ట్ ఒక జడ్జ్

  • @sivarajas3857
    @sivarajas3857 ปีที่แล้ว +16

    Jabardasth .. extra jabardasth contestant, judge is honourable 🔇🔊... bharat mata ki jai ho..

  • @umanaidu9640
    @umanaidu9640 ปีที่แล้ว +15

    జబర్దస్త్ వద్దు మల్లారెడ్డి ముద్దు

  • @masadurgaprasad1438
    @masadurgaprasad1438 ปีที่แล้ว

    Super anna

  • @user-sm6fr8ou8z
    @user-sm6fr8ou8z 6 หลายเดือนก่อน +3

    Fan of malla reddy sir😂😂😂