కోర్సు రేట్ కొంచం తగ్గించండి సార్ మాలాంటి పేద విద్యార్థులకు మీరు ఎంతో మాకు సహాయం చేసినవారు అవుతారు దయచేసి మా మీద ప్రేమతో తగ్గిస్తారని కోరుకుంటూ ఎదురు చూస్తున్న మీ ప్రియమైన తెలుగు స్టూడెంట్స్
Gurukula telugu metirial book centre lo dorukutaya sir, nenu gurukula telugu course purchase chesanu sir. class vintu metirial ma daggara unte chala upayogam untundi kada sir
Namaskaram sir Nenu Rani Nenu BEd Social, & MA Telugu complete chesanu sir Entavaraku anni exams social subject matrame attempt chesanu. eppudu Gurukula exam ki E subject prepare kavalani confusion lo unnano sir naku suggestion evvandi please. Telugu Aite nenu TGT,PGT,JL. ki eligible. Social aite only TGT ki eligible mari nenu daniki prepare kavali . Social naku konchem pattu unna subject mari daniki computation takkuva untadi cheppandi sir please.
నమస్కారం సార్ డిగ్రీ లో 43% , TET - 2 ఉంది, MA తెలుగు లో 72% ఉంది, B ed లో ( Social/Telugu )68% ఉంది కాబట్టి నాకు GURUKULA TEACHER అవకాశం ఉంటుందా లేదా దాయచేసి చెప్పండి సార్
Sir tet class tisukuna sir andhulo telugu undi Gurkul clasese telugu సాహిత్య తరగతులు ఇవగలరు Sir malli price 3000 ante Ela katali sir. Please tet 1 year 2000 ki tisukuna sir
నమస్కారం సార్ మీరు ఎక్స్ప్లైన్ చేసిన మొదటి ప్రశ్న రాజరాజ మరియు రాజరాజు కొన్ని పుస్తకాలలో రాజరాజు అని ఉంది అకాడమీ పుస్తకాల్లో కూడా రాజరాజు అనే ఉంది మరి ఏది సరైన ఆన్సర్ గా చెప్పుకోవచ్చు తెలియజేయండి ఒకవేళ పరీక్షలో ఇలాంటి ప్రశ్నలు వస్తే రాజ రాజు అనేదానికి సరైన సమాధానం ఇస్తే అభ్యర్థులు నష్టపోయా అవకాశం ఉంటది గదా దీనికి సరైన ఎక్స్ప్లనేషన్ మరోసారి సరిచేసి ఇవ్వవలసిందిగా మా యొక్క మనవి ఇట్లు మీ ఫాలోవర్స్
కోర్సు రేట్ కొంచం తగ్గించండి సార్ మాలాంటి పేద విద్యార్థులకు మీరు ఎంతో మాకు సహాయం చేసినవారు అవుతారు దయచేసి మా మీద ప్రేమతో తగ్గిస్తారని కోరుకుంటూ ఎదురు చూస్తున్న మీ ప్రియమైన తెలుగు స్టూడెంట్స్
U r teaching awesome thank you very much sir...
పడే పడే బిట్టు పడే......😀😀
తెలుగు సాహిత్యానికి సంబంధించిన గురుకుల బుక్స్ దొరుకుతాయ సార్..
Thank you. guruvu garu
Chala Baga cheparu sir
U r teaching awesome sir 🙏🙏🙏
Sir... Meevu PGT Telugu meeda classes raavatledu.... Yenduvalana sir
Sandullu....samasallu vedio uplode cheiyandi.... sir.......
Gurukula telugu metirial book centre lo dorukutaya sir, nenu gurukula telugu course purchase chesanu sir. class vintu metirial ma daggara unte chala upayogam untundi kada sir
Sir fee thagginchandi koncham please it's my request
Erranna eintti perru chadhalawada
Ap ki kuda use avuthunda sir
JL kosam clases pettagalaru sir
Nice
స్కూల్ అసిస్టెంట్ బుక్స్ ఎప్పుడు వస్తాయి సార్
చెప్పండి సార్
బుక్స్ రాలేదు సార్
Namaskaram sir
Nenu Rani Nenu BEd Social, & MA Telugu complete chesanu sir
Entavaraku anni exams social subject matrame attempt chesanu. eppudu Gurukula exam ki E subject prepare kavalani confusion lo unnano sir
naku suggestion evvandi please.
Telugu Aite nenu TGT,PGT,JL. ki eligible. Social aite only TGT ki eligible mari nenu daniki prepare kavali . Social naku konchem pattu unna subject mari daniki computation takkuva untadi cheppandi sir please.
Social paper 2 online classes eppudu chestharu sir plz
గార్లపాడు తెనాలి రామకృష్ణుడు
Super sir
Sir ts dsc ke onlion classes conduct cheyandi sir
Sir telugu sahityam ki Dr.N.K. Maddileti gari book saripotunda
గురుకుల స్టాఫ్ నర్స్ బుక్స్ చెప్పండి దానకి సంబంధించిన వీడియో చేయ్యండి సర్ అందరికీ ఉపయోగ పడుతుంది
నన్నయ్య ఇంటిపేరు వాడ్రేవు అని మొదటి సారి విన్నాం. దీనికి ఆధారాలు ఉన్నాయా తెలుపగలరు
Sir nannaya baratham lo1upakanyam :udakopakyanam
Last upakanyam:Shankunthlo pakanyam
Mari first and last upakanyam lu okate parvam lo untaya?
Adarvanudu rasina bharatani nannayya tagala petinchadu Ani competitive book lo undi.mari eadi currect chepandi sir
Course thisukunte books free na ledha sir
Jl DL TGT PGT metirialu unada sir
Hai sir good morning...
Nenu tet online coching tisukunna yes&yes lo...
గురుకుల ప్యాకేజీ తీసుకుందాం అనుకుంటాన..
Fee తగ్గించండి sir...
Sir mallabupaliyam shatakam kada sir,miru grandham antunaru,edi right sir
Koncham cost yekkva aeindi .sir plz thagginchandi sir
Jl telugu class upload cheyandi sir
Sir Sri venkateshwara distance eduction MA TELUGU, PAPER-III Book lo Raja-Raju anundi. Choodandi
Anline eppudu start
Sri gud afternoon sir SA telugu ku JLku kuda class chepathar fee antha
🙏Sir JI selabars kuda pettandi sir
JL &DL koching eppudu start chesathanu sir Telugu
Sir A book 📚 chaduvana school books ha sir
Plz sir mitho matldacha. Pgt ki em books tisukovali
Sir konchem gurukula coures ki price tagginchandi sir online class ki sir plzzz requesting sir
Reading books ha metereley
నమస్కారం సార్
డిగ్రీ లో 43% , TET - 2 ఉంది, MA తెలుగు లో 72% ఉంది, B ed లో ( Social/Telugu )68% ఉంది కాబట్టి
నాకు GURUKULA TEACHER అవకాశం ఉంటుందా లేదా దాయచేసి చెప్పండి సార్
Degree before 2015 unte no problem..
Sir good afternoon 🙏🙏app A mount cheppandi
Fee yantha
call : 8070555777,9032064822
Sir general jl ts syllabus lo Telugu class lu mana yes and yes applo unnaya sir..?
ఎప్పుడు క్లాసు లు స్టాట్ అవుతుంది
We want maths classes
JL/DL class eppudu start avuthai sir
Sir tet class tisukuna sir andhulo telugu undi
Gurkul clasese telugu సాహిత్య తరగతులు ఇవగలరు
Sir malli price 3000 ante Ela katali sir. Please tet 1 year 2000 ki tisukuna sir
Miru cheppedi e book sir
Good morning sir
Course purchase cheste books pampistara🧐
App ninna tisukunnam mobile no marchukovali anukuntunnam cal cheste lift cheyyatle
Sir Ctet exam telugu lo untunda
Sir 3days back model papers book arder chesam enka raledenti sir. Call cheste lift cheyatledu
call ; 9032064822
అశ్వసలు అ౦టే
ఆశ్వాసము=అధ్యాయం,అంకం (chapter)
మహాభారతం - పర్వాలు
రామాయణం - కాండలు
కావ్యాలు - ఆశ్వాసాలు
నమస్కారం సార్ మీరు ఎక్స్ప్లైన్ చేసిన మొదటి ప్రశ్న రాజరాజ మరియు రాజరాజు కొన్ని పుస్తకాలలో రాజరాజు అని ఉంది అకాడమీ పుస్తకాల్లో కూడా రాజరాజు అనే ఉంది మరి ఏది సరైన ఆన్సర్ గా చెప్పుకోవచ్చు తెలియజేయండి ఒకవేళ పరీక్షలో ఇలాంటి ప్రశ్నలు వస్తే రాజ రాజు అనేదానికి సరైన సమాధానం ఇస్తే అభ్యర్థులు నష్టపోయా అవకాశం ఉంటది గదా దీనికి సరైన ఎక్స్ప్లనేషన్ మరోసారి సరిచేసి ఇవ్వవలసిందిగా మా యొక్క మనవి ఇట్లు మీ ఫాలోవర్స్
రాజరాజు అకాడమీ లో ఉంది
🙏🙏🙏🙏🙏🙏🙏
అశ్వషాలు
ఆశ్వాసము=అధ్యాయం,అంకం (chapter)
మహాభారతం - పర్వాలు
రామాయణం - కాండలు
కావ్యాలు - ఆశ్వాసాలు
@@sudarsanchari2341 ధన్యవాదాలు