సెలవా,నీకు సెలవు మరి!Selava,Neeku Selavu Mari లోక ప్రవాదం సంపుటి,కాలం చెప్పిన కథలు,శ్రీనివాస్ అవసరాల

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ต.ค. 2024
  • లోక ప్రవాదం సంపుటి
    సెలవా, నీకు సెలవు మరి! (Selava, Neeku Selavu Mari!)ఉపాఖ్యానము
    ఆకాశంలో మెరుపు మెరిసినప్పుడల్లా పాతకాలపు ఫోటోగ్రాఫర్ ఫ్లాష్ తో ఫోటో తీసినట్టు కనుచూపు మేర అన్నీ వెలుతురులో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. తెల్లవారు ఝామునుంచి నల్లటి మేఘం పట్టి కురుస్తున్న చిరుజల్లులతో ఊరంతా తడిసి ముద్దయింది. అసలే ఐచ్ఛిక సెలవు దినం. అయినా మనకి మాత్రం సెలవు లేదు.
    కాలం చెప్పిన కథలు
    నిరంతరంగా సాగే కాలం ఎన్నో కధలు చెబుతుంది. ప్రతి కధ మానవ జాతి నిత్య అనుభవాల్లోంచి పుడుతుంది. అనుభూతులను మిగులుస్తుంది. జ్జ్ఞాపకాలను పదిలం చేస్తూ మళ్ళీ కాలంలోనే కలిసిపోతుంది.
    -- శ్రీనివాస్ అవసరాల

ความคิดเห็น • 7