జోహార్ ! అన్న యన్.టి.రామారావు . జై ! బాలయ్య : జై ! జై ! బాలయ్య . రికార్డులు సృష్టించాలన్న మేమె ! రికార్డులు తిరగరాయాలన్న మేమె ! బాలకృష్ణ కు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన శుభ సందర్భం లో బాలయ్య బాబు కు శుభాభినందనలు . 1974 సం.ము నుండి మొదలైన 50 సం.ల సిని ప్రయాణం లో సాంఘిక , జానపద , పౌరాణిక , చారిత్రాత్మక చిత్రాలలో ( 109 ) కధానాయకుడిగా నటించిన ఏకైక నటునిగా , ( Sr.N.T.R మినహా ), హిందూపురం నియోజకవర్గం నుండి వరుసగా మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించిన M.L.A గా , బసవతారకం - ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఛైర్మెన్ గా , అన్ స్టాపబుల్ కార్యక్రమ వ్యాఖ్యాతగా , ఇలా అనేక రంగాలలో ప్రావీణ్యం సాధించిన ' అన్న ' N.T.R ముద్దుబిడ్డ , నందమూరి అందగాడు ' నట సింహం ' బాలయ్య బాబు కు పద్మభూషణ అవార్డు ప్రకటించటం బాలకృష్ణ అభిమానులకు , సిని ప్రేక్షకులకు , హిందూపురం ప్రజలకు , క్యాన్సర్ హాస్పిటల్ లో సేవలందుకున్న వారు గర్వించ తగిన పరిణామం . JAI ! BALAYYA ! JAI ! JAI ! BALAYYA . దేశ చలనచిత్ర చరిత్ర లో ఒకే రోజు విడుదలైన రెండు సినిమాలు శతదినోత్సవం జరుపుకున్న ఘనత దక్కించుకున్న ఏకైక నటుడు బాలకృష్ణ ( N.T.R మినహా ) 3.9.1993 తేది 1.నిప్పురవ్వ . రాజమండ్రి - వీరభద్ర . 2. బంగారు బుల్లోడు . రాజమండ్రి - మేనక తిరుపతి - మిని ప్రతాప్ లో రోజు 5 ఆటలతో శతదినోత్సవం జరుపుకున్న చిత్రం బాలయ్య బాబు ' సీతారామ కళ్యాణం '. ఒకే బ్యానర్ , ఒకే దర్శకుని దర్శకత్వం లో వరుసగా 5 శతదినోత్సవ చిత్రాలు కలిగిన నటుడు బాలకృష్ణ . భార్గవ్ ఆర్ట్స్ ( S.గోపాల రెడ్డి ) , కోడి రామకృష్ణ . 1. మంగమ్మ గారి మనవడు . 563 రోజులు. 2. ముద్దుల క్రిష్ణయ్య . 365 రోజులు . 3. ముద్దుల మావయ్య . 200 రోజులు . 4. ముద్దుల మేనల్లుడు . 100 రోజులు . 5. మువ్వ గోపాలుడు . 100 రోజులు . 1986 సం.లో వరుసగా 6 చిత్రాలు విడుదలై , అన్ని శతదినోత్సవాలు జరుపుకొని డబల్ హ్యాట్రిక్ సాధించిన ఘనత బాలయ్య బాబు సొంతం . 1. ముద్దుల క్రిష్ణయ్య 2. సీతారామ కళ్యాణం . 3. అనసూయమ్మ గారి అల్లుడు 4. దేశోద్ధారకుడు . 5. కలియుగ కృష్ణుడు . 6. అపూర్వ సహోదరులు .
పార్టీ పెట్టి టికేట్లు అమ్ముకుని తరువాత పార్టీని అమ్మేసి కోట్లు,కేంద్ర మంత్రి పదవి పొందిన చిరంజీవి కి పద్మ విభూషణ్ ఇవ్వగా లేనిది, తండ్రి ముఖ్యమంత్రి అయిన,బావ ముఖ్యమంత్రి అయిన,తన తండ్రి పార్టిలో ఉన్నవారు ముఖ్యమంత్రిలుఅయిన,ఆయన మూడు సార్లు ఎమ్ ఎల్ ఏ అయిన,చిన్న అవినీతి మరక అంటని బాలయ్యకు పద్మ భూషణ్ అవార్డు దక్కడం తో ఏడ్చిచచ్చేఎదవల్లారా మీకేం తెలుసురా బాలయ్య గొప్పదనం
NTR కి భారత్ రత్న ఇవ్వడం సబాబే. కానీ బాలయ్య కి పద్మ భూషణ్, ఇవ్వడం పొలిటికల్ సపోర్ట్ తో ఇచ్చింది. ఆ అవార్డు విలువ పోయింది. బాలయ్య కి నంది అవార్డు కే అర్హత లేదు. ఆయన గోలయ్య .
నీకు నిజంగా బుర్ర ఉందా ఆయన చేసే సేవలకీ చాలా చిన్నది ఈ అవార్డ్ బాలకృష్ణ గారికి ఎప్పుడో రావాలి నేను ఒక ప్రభాస్ ఫెన్ గా చెబుతున్నాను జై ప్రభాస్ జై జై సీబీన్ ❤❤❤❤❤❤
❤ ఇటువంటి కల్మషం లేని వ్యక్తి మహానటుడు❤ నందమూరి బాలయ్య బాబు కి అభివందనాలు ❤
కల్మషం లేదా , మరి jr NTR మీద చూపిస్తున్నది ప్రేమ ? కల్మషమా . మీరు పిచ్చోళ్ళు
Jai NTR. Happy to see celebrations happening Singapore too🎉. Congratulations Balayya 🎉
జై బాలయ్య మురళి మోహన్ గారు మంచి మనిషి ఎప్పుడు తప్పు మాట్లాడారు సూపర్ సార్
జోహార్ అన్న ఎన్టీఆర్ ❤❤
జై బాలయ్య ❤❤
అభినందనలు శ్రీ మురళీ మోహన్ గారికి ❤❤
Jai BALAYYA💐💐💐💐💐 ✊✊
నా అభిమాన నటుడు నందమూరి బాలకృష్ణ గారికి అత్యున్నత పురస్కారం పద్మభూషణ రావటం చాలా సంతోషంగా ఉంది వారికి వారికి మా అభినందనలు❤❤❤❤❤❤❤
Jai Ho Balaya Garu. Congratulations 👏
జై బాలయ్య 👍 జోహార్ ఎన్టీఆర్ 🙏
మా అభిమాన హీరో నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు రావడము మీ వీర అభిమానిగా ఎంతో ఆనందంగా ఉంది
Super sir meru Jai balaiah johar NTR
Congrats to BAALAYYA.
AND BASAVATHARAKAM HOSPITALS
Jai Balayya🌹🌹🌹🌹🌹
Congrats Balayya 🎉🎉
Hearty Congratulations Balayya sir
బాలయ్య గారు ఎందుకు అర్హుడు కాదు చెప్పాలి, ఇక్కడ రాజకీయాలకు ముడి పెట్టకుండా అతను చేసే క్యాన్సర్ హాస్పిటల్ సేవ కూడా గుర్తు పెట్టుకోండి.
Jai balaya
జై బాలయ్య.
నా అభిమాన హీరో నందమూరి బాలకృష్ణకు పద్మ భూషణ వచ్చినందుకు నేను అభిమానిగా చాలా సంతోషపడుతున్నారు పి , peerasaheb❤❤❤
All the best Balayya babu
I'm with u Balayya babu❤
Jai balaiah 🦁🦁🔥🔥🔥
Jai muralimohan
Jai balaya 🎉🎉🎉🎉🎉🎉
Jai ntr.jai balaiah.jai tdp.
జోహార్ ! అన్న యన్.టి.రామారావు .
జై ! బాలయ్య : జై ! జై ! బాలయ్య .
రికార్డులు సృష్టించాలన్న మేమె !
రికార్డులు తిరగరాయాలన్న మేమె !
బాలకృష్ణ కు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన శుభ సందర్భం లో బాలయ్య బాబు కు శుభాభినందనలు .
1974 సం.ము నుండి మొదలైన 50 సం.ల సిని ప్రయాణం లో సాంఘిక , జానపద , పౌరాణిక , చారిత్రాత్మక చిత్రాలలో ( 109 ) కధానాయకుడిగా నటించిన ఏకైక నటునిగా , ( Sr.N.T.R మినహా ),
హిందూపురం నియోజకవర్గం నుండి వరుసగా మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించిన M.L.A గా ,
బసవతారకం - ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఛైర్మెన్ గా ,
అన్ స్టాపబుల్ కార్యక్రమ వ్యాఖ్యాతగా ,
ఇలా అనేక రంగాలలో ప్రావీణ్యం సాధించిన ' అన్న ' N.T.R ముద్దుబిడ్డ , నందమూరి అందగాడు ' నట సింహం ' బాలయ్య బాబు కు పద్మభూషణ అవార్డు ప్రకటించటం బాలకృష్ణ అభిమానులకు , సిని ప్రేక్షకులకు , హిందూపురం ప్రజలకు , క్యాన్సర్ హాస్పిటల్ లో సేవలందుకున్న వారు గర్వించ తగిన పరిణామం .
JAI ! BALAYYA ! JAI ! JAI ! BALAYYA .
దేశ చలనచిత్ర చరిత్ర లో ఒకే రోజు విడుదలైన రెండు సినిమాలు శతదినోత్సవం జరుపుకున్న ఘనత దక్కించుకున్న ఏకైక నటుడు బాలకృష్ణ ( N.T.R మినహా )
3.9.1993 తేది 1.నిప్పురవ్వ . రాజమండ్రి - వీరభద్ర .
2. బంగారు బుల్లోడు . రాజమండ్రి - మేనక
తిరుపతి - మిని ప్రతాప్ లో రోజు 5 ఆటలతో శతదినోత్సవం జరుపుకున్న చిత్రం బాలయ్య బాబు ' సీతారామ కళ్యాణం '.
ఒకే బ్యానర్ , ఒకే దర్శకుని దర్శకత్వం లో వరుసగా 5 శతదినోత్సవ చిత్రాలు కలిగిన నటుడు బాలకృష్ణ .
భార్గవ్ ఆర్ట్స్ ( S.గోపాల రెడ్డి ) , కోడి రామకృష్ణ .
1. మంగమ్మ గారి మనవడు . 563 రోజులు.
2. ముద్దుల క్రిష్ణయ్య . 365 రోజులు .
3. ముద్దుల మావయ్య . 200 రోజులు .
4. ముద్దుల మేనల్లుడు . 100 రోజులు .
5. మువ్వ గోపాలుడు . 100 రోజులు .
1986 సం.లో వరుసగా 6 చిత్రాలు విడుదలై , అన్ని శతదినోత్సవాలు జరుపుకొని డబల్ హ్యాట్రిక్ సాధించిన ఘనత బాలయ్య బాబు సొంతం .
1. ముద్దుల క్రిష్ణయ్య 2. సీతారామ కళ్యాణం . 3. అనసూయమ్మ గారి అల్లుడు
4. దేశోద్ధారకుడు . 5. కలియుగ కృష్ణుడు . 6. అపూర్వ సహోదరులు .
జై బాలయ్య
Congratulations
Congratulations to Telugu cinestar padmabhusan Balayya babu
Sincerity, devotion,and pure with ethical values are your ornaments so our murali mohan also eligible for such a highest award
JAI N T RAMA RAO JAI BALAYYAJAIJAI BALAYYA
Jai bslayya❤
Jai Balayya jai jai Balayya
NTR , అమర్ రహే. Sr NTR కి ఎవ్వడు సాటి రాదు.
జై భారత్ జై హింద్ జై భవాని
జై బాలయ్య ❤❤❤
పార్టీ పెట్టి టికేట్లు అమ్ముకుని తరువాత పార్టీని అమ్మేసి కోట్లు,కేంద్ర మంత్రి పదవి పొందిన చిరంజీవి కి పద్మ విభూషణ్ ఇవ్వగా లేనిది, తండ్రి ముఖ్యమంత్రి అయిన,బావ ముఖ్యమంత్రి అయిన,తన తండ్రి పార్టిలో ఉన్నవారు ముఖ్యమంత్రిలుఅయిన,ఆయన మూడు సార్లు ఎమ్ ఎల్ ఏ అయిన,చిన్న అవినీతి మరక అంటని బాలయ్యకు పద్మ భూషణ్ అవార్డు దక్కడం తో ఏడ్చిచచ్చేఎదవల్లారా మీకేం తెలుసురా బాలయ్య గొప్పదనం
Well said. U r True Bro
Ila చిరంజీవి గారికి పద్మ విభూషణ్ వచ్చినపుడు ఇలా ఫంక్షన్ చేయలేదు ❤ Whatever...Jai Balayya 😊
Baalayya ki evvari poty 4movies 100cr chesina only one hero maa balayyabaabu
Jai Jai Balayya
3:26
Congrats but he is not honest
He is also criminal
Muddu ina pettali
Kadupina cheyali aninandukaaa
Award ichchina cent govt ki big thanks
Vaatikanna chala manchipanulu chesaru
Baajaa baajaa....
బే బే గాడుకి పద్మభషణ్ అవార్డ
😅😅😅😅😅😅 నవ్వొస్తుంది
At least now he shold stop acting in ungentelmanly romance with heroienes in films better he stops acting
NTR కి భారత్ రత్న ఇవ్వడం సబాబే. కానీ బాలయ్య కి పద్మ భూషణ్, ఇవ్వడం పొలిటికల్ సపోర్ట్ తో ఇచ్చింది. ఆ అవార్డు విలువ పోయింది. బాలయ్య కి నంది అవార్డు కే అర్హత లేదు. ఆయన గోలయ్య .
Evadra erra pappa ne number MSG pettu
నీకు నిజంగా బుర్ర ఉందా ఆయన చేసే సేవలకీ చాలా చిన్నది ఈ అవార్డ్
బాలకృష్ణ గారికి ఎప్పుడో రావాలి
నేను ఒక ప్రభాస్ ఫెన్ గా చెబుతున్నాను జై ప్రభాస్ జై జై సీబీన్ ❤❤❤❤❤❤
kadupaina cheyyali..leka pothe muddaina pettali... anna balayyaku award evvatam modi-bjp goppatanam....
జై బాలయ్య
జై బాలయ్య
Jai balayya