ขนาดวิดีโอ: 1280 X 720853 X 480640 X 360
แสดงแผงควบคุมโปรแกรมเล่น
เล่นอัตโนมัติ
เล่นใหม่
Vepoor Sadhguru hanumadas variki jai
జై శ్రీ రామ్ 🚩🚩
@@umakanthgudelly9568 me cell number pettandi bro
401. కీర్తన - నామం - ఏకతాళంప॥ తెలిసెను నీ స్థితిరామా దయ దలుచవ సద్గుణధామా తల్లిదండ్రివి నా కిల లోపల మిక్కిలి నీవని యాత్మలొ నమ్ముంటిని1 అడుగు జరుగనివచూడూ నీ కదురనురా యిఘ నేడూ విడబడి మహిజకు వినజే సెద నీ నడువడి జగమున నగుబాటగునటు2. దిమ్మరివైనవు చాలా నీతీరుతో నాకు పనేలా సమ్మతి గను వెల సాయుజ్యము గొని అమ్మెద నినూ సీతమ్మకు నిక్కము3. తిన్నగ గంటి నీయండ నీవున్నది మన్నెముకొండ మన్నన గని హనుమద్దాసుని మొర యెన్నిక సేయవు వేపూరు మందిరా
Vepoor Sadhguru hanumadas variki jai
జై శ్రీ రామ్ 🚩🚩
@@umakanthgudelly9568 me cell number pettandi bro
401. కీర్తన - నామం - ఏకతాళం
ప॥ తెలిసెను నీ స్థితిరామా దయ దలుచవ సద్గుణధామా తల్లిదండ్రివి నా కిల లోపల మిక్కిలి నీవని యాత్మలొ నమ్ముంటిని
1 అడుగు జరుగనివచూడూ నీ కదురనురా యిఘ నేడూ విడబడి మహిజకు వినజే సెద నీ నడువడి జగమున నగుబాటగునటు
2. దిమ్మరివైనవు చాలా నీతీరుతో నాకు పనేలా సమ్మతి గను వెల సాయుజ్యము గొని అమ్మెద నినూ సీతమ్మకు నిక్కము
3. తిన్నగ గంటి నీయండ నీవున్నది మన్నెముకొండ మన్నన గని హనుమద్దాసుని మొర యెన్నిక సేయవు వేపూరు మందిరా