పొట్లాడం ద్వారా రానే రాదు, జీవించి చూపించడం ద్వారా, పది మంది కి ఆదర్శంగా నిలవడం ద్వార సాధ్యం!!! బ్రో... దీనికీ ఎమోషనల్ కాదు, నేర్పు, ఓర్పు, ధృడ సంకల్పం, స్థిత ప్రజ్ఞత అవసరము కదా!???
భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి. JAI BHIM, JAI BSP, DSP, RSP, BC, SC, ST మన యాత్రలు, అడుగులు, ఆటలు, పాటలు, ఓట్లు, చైతన్యం, మల్లి దొరల పాలు కాకూడదు. Be CareFull My Dear BC, SC, ST Bahujans.
ప్రజలు అజ్ఞానాంధకారాన్ని వీడి విజ్ఞానం వైపు అడుగులు వేయాలంటే, మూఢత్వాన్ని పాతరవేయాలన్నా పల్లె పల్లెల్లో భారత నాస్తిక సమాజ సభ్యులు చైతన్యం నింపాలి. జై భీమ్ జై ఇన్సాన్🤝✊📚📘✍️💐💐
ఆఫ్రికా దేశాల్లో దాదాపుగా ఇలాంటి అనాగరిక సంస్కృతి ఉంది, కానీ మన దేశంలో ఒకవైపు అభివృద్ధి చెందిన వర్గాలు,అదే ఊరి చివర ఈ అనాగరిక సంస్కృతి సంప్రదాయాలను ఆ అగ్రవర్ణాలు ప్రోత్సహించడం వారి ఆధిపత్యాన్ని నిరూపిస్తాయి...వాటే గ్రేట్ ఇండియా 🤔😌😌😌
జై. భీమ్. మనకెందుకు అనుకునే ఈ సమాజంలో మనదే ఈ సమస్యని మార్పు కోరుకునే మీ లాంటి వ్యక్తులు గుండెల నిండా ఆవేదన ఉన్న అస్పష్టమైన వారి జీవన విధానాన్ని గుర్తించినందుకు జై భీమ్.
బైరి నరేష్ గారు మీరు సూపర్... మీరు చేస్తున్న awareness కార్యక్రమాలు చాలా బాగుంటాయి.. బైరెడ్డి పల్లి, తీర్థం గ్రామానికి రాలేక పోయాను.. నా అభిమాన వ్యక్తులు రెంజెర్ల రాజేష్ అన్న, విక్టర్ ప్రసాద్ గారు, జడ్జి గుర్రప్ప గారు, మిమ్మల్ని కలవ లేక పోయాను...
బైరి నరేష్ గారు మీ స్పీచ్ హైలైట్ మీరు చెప్పింది 100% నిజం సార్ ఇలా గ్రామాల్లో చాలా జరుగుతున్నాయి సార్ ముఖ్యంగా కర్నూలు జిల్లా లో ఇలాంటివి మూఢనమ్మకాలు చాలా జరుగుతున్నాయి సార్
ఎక్సలెంట్ సన్నివేశం అద్భుతమైన సందేశాన్ని ఇస్తుంది నేటి మూఢత్వంలో జోగుతున్న నవసమాజానికి జైభీమ్ ...జైఇన్సాన్ ...పెరియార్ ఇ వి రామస్వామి ఆలోచనలు ,బాబా సాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాలతో ముందుకు సాగుతున్న మీకు జైభీములతో నవయాన బుద్ధవందనాలు.
దాన దక్షిణాది ఆరాధనతో సంతోషం పడటం ద్వారా దేవుడు ఒకరి పాపాలను క్షమిస్తే, అతడి కంటే అవినీతిపరుడు లంచగొండి మరొకరు లేడు. ! -- మహాత్మా జ్యోతిరావు ఫూలే విద్య మనిషి బుద్ధిని, ఆలోచనల్ని వికసింపజేస్తుంది! కానీ పాలకులు మాత్రం విద్యను నిర్లక్ష్యం చేస్తూ పేద వాళ్లకి విద్యను దూరం చేస్తున్నారు. వీళ్ళ అమాయకత్వమే వాళ్ళ రాజకీయ పెట్టుబడి.
@@Zirithoughts సంతృప్తి కొరకు కాదు, కేవలం పాపపుణ్యాల భయంతో ఆరాధన చేస్తాడు. "భయం" అనేది మనిషిలోని విధ్వంసక శక్తి. ఇది మనస్సును పాడు చేస్తుంది, ఆలోచనను వక్రీకరిస్తుంది. మనిషిలోని సృజాత్మకత శక్తిని చంపేస్తుంది. అన్ని రకాల అసాధారణమైన అసంబద్ధమైన మూఢనమ్మకాల మీద ఆధారపడేలా చేస్తుంది.
అందరూ పాప పుణ్యాల బీతి తోనే కాదు, దేవుణ్ని సంతోష పరచడానికి కూడా ఇలా చేస్తారు? అయితే మీరూఅన్నట్లుగా పాపం, భయం అనేవి కూడా తప్పించుకొలేని వాస్తవాలే? బలి కోరే దేవుడు, దేవతలు ఉన్నట్లే, మనుషుల కోరకు బలియిపోయిన దేవుడూ ఉన్నాడు గా చరిత్రలో..? దీన్నే మనాలి?
ఆలోచన లేని వ్యక్తితో చర్చించడం అంటే, చనిపోయిన మనిషి శరీరంలోకి ఔషధాన్ని ఇంజెక్టు చేయడం లాంటిది. - థామస్ పెయిన్ "మన ప్రపంచం జాతి, మత, రంగు, లింగ భేదాలతో విభజింపబడి లేదు. కేవలం వివేకవంతులు, మూర్ఖులు అని రెండు రకాలుగా మాత్రమే విభజింపబడి వుంది. మూర్ఖులే జాత, మత, రంగు, లింగ భేదాలతో తమని తాము విభజించుకున్నారు. ప్రపంచంలో సుమారు 192 దేశాలున్నాయి. అందులో 750 కోట్ల జనాభా వుంది. వీరికి 4200 మతాలున్నాయి. అయితే ఇందులో ఏ ఒక్క మతమూ మనుషులంతా సమానులని చెప్పలేకపోయింది. పోనీ సమానులుగా వుంచలేకపోయింది! జై భీమ్✊ జై ఇన్సాన్✊
Valla Pillalu elanti panulu cheyaru chaduvukuntaru ani chepinandhuku valla taruvathi taram chaduvukovali ani ashisthunaru vallu daniki nenu Happy Anna Jai Bheem✊ Jai Insan✊
ఇది కేవలం అమాయకత్వం,వెనుకబాటు తనం, ఇంకా ఈ తంతు గ్రామాలలో సాగుతునే ఉంది, పాలకుల పాచికలు తెలుసుకోవడం సామాన్యులకు అంతుదోరకడం లేదు. తెలుసుకోనంతకాలం ఇలాగే బతుకుతారు
Jai Bheem ✊✊✊ jai insan ✊✊✊iam from Chittoor nenu kuda nasthikudni anna ma oorilo kuda chestharu Naku nachadhu anna marchadaniki try chesthunnanu నా వంతు నాస్తికుడిగా
మనిషి దేవుని గురించి ఊహించి చెప్పిన విషయం mithology,.. దేవుడు మనిషికీ ప్రత్యక్ష ప్రరుచుకోవడం theology... కాస్త పుక్కిట పురాణాలు (methology) ప్రక్కన పెట్టిన, theology గురించి ఆలోచన చేస్తే ... బలులు కోరే దేవీ, దేవతలు మాత్రమే కాదు,.. మనిషీ కోరకు బలియిన దేవుడు కూడా తారస పడడం చరిత్రలో... గమనాహర్హం! ???
ఈ సమాజం లో ఇలాంటి పరిస్థితుల్లు ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం లో పతి జిల్లాలో ఎక్కువ గా అమాయకపజలు.పతి మండలం లో ను పతి గ్రామంలోను ఇలాంటి పనికి రాని.చెత్త సంప్రదాయాలు మూఢ ఆచారాలు గుడ్డి నమ్మకాలను.హరిజనులు మాది గలు.రెడ్డిస్.గారి చేతి లో కీలుబొమ్మలు మాదిగలు .వారు పోసే మందు తాగుతున్నారు చిందులు వేస్తూనారు . వాళ్ళ కాళ్ళ దగ్గర మాతంగి దేవదాసి అంటూ పడుపు వృత్తి చేస్తు అంథకారంలో బతుకుతున్న జీవితాలు ఎన్నో ఎన్నెన్నో మూఢనమ్మకాలు మూఢ విశ్వాసాలకు బలైపోతున్న మాదిగలు
హరిజన వాడ లలోకి వెళ్లి వారికి ఈ మూఢ నమ్మకాల గూర్చి క్రమ క్రమంగా చెప్తెనేగాని అర్ధంకాదు. బానిస మనస్తత్వం ఉన్నంత కాలం వారిలో మార్పూ రాదు దీనికి శ్రమతో కూడిన ఓరిమి అవసరం.అ భ్యుదయవాదులు ముందుకు వచ్చిదలిత సమాజఒలో మార్పును తీసుకొని రావా లి కి
The meat products should be banned to atleast generation. Then only people will forget eating meat. This will also help in increase of people's life style will change and peaceful atmosphere among people will come in true sense. This is also the higher society indirectly encourage this type of cultures.
సమాజంలో ఉన్న అసమానతలు, మూఢనమ్మకాలను రూపుమాపడానికి మీరు చేస్తున్న కృషికి ప్రత్యేక ధన్యవాదాలు అన్న. జై భీమ్ జై ఇన్సాన్.
Meeru చేస్తున్న ప్రయత్నానికి hats off brother,, please continue
జై బైరీ నరేష్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి ❤️👍...మనం ఎంత మోత్తుకున్న ఎవరు కనీసం ఆలోచించి ప్రశ్నించ కుండా ఎప్పటిలాగే చేస్తున్నారు 😭
Anna Jai Bheem
ఇంకా ఏం చెప్పాలి బ్రో
మీ కృషి ఇంకా ఎంతో చేయాలి బ్రో
జై భీమ్ బ్రో
ధనిక, పేద, కుల, మత, బేధాలు లేని సమసమాజం కొరకు నా జీవితాన్ని ధారపోస్తా, ఎంత దాక అయినా కొట్లాడుతా.
పొట్లాడం ద్వారా రానే రాదు, జీవించి చూపించడం ద్వారా, పది మంది కి ఆదర్శంగా నిలవడం ద్వార సాధ్యం!!! బ్రో... దీనికీ ఎమోషనల్ కాదు, నేర్పు, ఓర్పు, ధృడ సంకల్పం, స్థిత ప్రజ్ఞత అవసరము కదా!???
@@Zirithoughts you are a LEADER. good
భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి.
JAI BHIM, JAI BSP, DSP, RSP, BC, SC, ST
మన యాత్రలు, అడుగులు, ఆటలు, పాటలు, ఓట్లు, చైతన్యం, మల్లి దొరల పాలు కాకూడదు.
Be CareFull My Dear BC, SC, ST Bahujans.
ప్రజలు అజ్ఞానాంధకారాన్ని వీడి విజ్ఞానం వైపు అడుగులు వేయాలంటే, మూఢత్వాన్ని పాతరవేయాలన్నా పల్లె పల్లెల్లో భారత నాస్తిక సమాజ సభ్యులు చైతన్యం నింపాలి. జై భీమ్ జై ఇన్సాన్🤝✊📚📘✍️💐💐
ఆఫ్రికా దేశాల్లో దాదాపుగా ఇలాంటి అనాగరిక సంస్కృతి ఉంది, కానీ మన దేశంలో ఒకవైపు అభివృద్ధి చెందిన వర్గాలు,అదే ఊరి చివర ఈ అనాగరిక సంస్కృతి సంప్రదాయాలను ఆ అగ్రవర్ణాలు ప్రోత్సహించడం వారి ఆధిపత్యాన్ని నిరూపిస్తాయి...వాటే గ్రేట్ ఇండియా 🤔😌😌😌
జై. భీమ్. మనకెందుకు అనుకునే ఈ సమాజంలో మనదే ఈ సమస్యని మార్పు కోరుకునే మీ లాంటి వ్యక్తులు గుండెల నిండా ఆవేదన ఉన్న అస్పష్టమైన వారి జీవన విధానాన్ని గుర్తించినందుకు జై భీమ్.
బైరి నరేష్ గారు
మీరు సూపర్...
మీరు చేస్తున్న awareness కార్యక్రమాలు చాలా బాగుంటాయి..
బైరెడ్డి పల్లి, తీర్థం గ్రామానికి రాలేక పోయాను..
నా అభిమాన వ్యక్తులు
రెంజెర్ల రాజేష్ అన్న, విక్టర్ ప్రసాద్ గారు,
జడ్జి గుర్రప్ప గారు, మిమ్మల్ని కలవ లేక పోయాను...
బైరి నరేష్ గారికి జై భీమ్ మీరు గ్రేట్ అన్న
చాలా చక్కగా చెప్పారు అన్నయ్య....ఈ దేశం సవర్ణ హిందువుల జన్మహక్కు ఎవ్వరికి తలవంచి బతకాల్సిన అవసరం లేదు.జాతులు వేరైనా సరే కానీ ప్రాణం మాత్రం ఒకటే
మేము కూడా అర్జున్ కానీ ఇలా కోసుకొని తినము జై భీమ్ ✊✊✊ఈ కాలంలో కూడా ఇంకా ఇలాంటి వారు ఉన్నారు
మార్పకోసం ప్రయత్నం చేస్తున్న మీకు వందనం. బుర్రలేని గొర్రిలను మర్పచేయగలరని ఆసిస్తూ...jai beem
సాటి మనిషినీ వెటకారంతో జంతువూ లా చూసే మీరూ మార్పూ కోసం ఉచిత సలహ, సూచనలు చేయడం విడ్డూరంగా ఉంది, మీ మాటలు చెపుతున్నాయి మీకూ లేదనీ?
బైరి నరేష్ గారు మీ స్పీచ్ హైలైట్ మీరు చెప్పింది 100% నిజం సార్ ఇలా గ్రామాల్లో చాలా జరుగుతున్నాయి సార్ ముఖ్యంగా కర్నూలు జిల్లా లో ఇలాంటివి మూఢనమ్మకాలు చాలా జరుగుతున్నాయి సార్
ఎక్సలెంట్ సన్నివేశం అద్భుతమైన సందేశాన్ని ఇస్తుంది నేటి మూఢత్వంలో జోగుతున్న నవసమాజానికి జైభీమ్ ...జైఇన్సాన్ ...పెరియార్ ఇ వి రామస్వామి ఆలోచనలు ,బాబా సాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాలతో ముందుకు సాగుతున్న మీకు జైభీములతో నవయాన బుద్ధవందనాలు.
Good message Ann Jai insan
JAI BHIM JAI BSP DSP RSP BC SC ST
Great video anna
సూపర్ anna
Very good job
Good message anna
అన్నా మీ కృషి కి ధన్యవాదాలు
ఇది చాలా గోరం అన్నా,😠
మూఢనమ్మకాల ముక్కులో నుంచి మన వాళ్ళు బయటికి చేయడమే మన బాధ్యత జై భీమ్ నరేష్ అన్న జై
హిందూ మతము లో ఉండి కూడా ఇలాంటి దురాచారాలు, ఆధిపత్య పోరు ని కూడా మన నుంచి తరిమి కొట్టడం నేర్చుకోవాలి
ఇటువంటి వీడియోలు పంపడం ద్వారా నిరక్షరాస్యులకు బాగా అర్థమవుతుంది.
Hi bro good job thanks
నరేష్ గారి కృషికి 🙏
Good job Naresh bro.
~Jai bhim, jai insaan.
Super anna
Valla lo parivartana koraku meeru chorava teesukovatam abinandaniyam.
జై భీమ్
అన్న
దాన దక్షిణాది ఆరాధనతో సంతోషం పడటం ద్వారా దేవుడు ఒకరి పాపాలను క్షమిస్తే, అతడి కంటే అవినీతిపరుడు లంచగొండి మరొకరు లేడు. !
-- మహాత్మా జ్యోతిరావు ఫూలే
విద్య మనిషి బుద్ధిని, ఆలోచనల్ని వికసింపజేస్తుంది!
కానీ పాలకులు మాత్రం విద్యను నిర్లక్ష్యం చేస్తూ పేద వాళ్లకి విద్యను దూరం చేస్తున్నారు. వీళ్ళ అమాయకత్వమే వాళ్ళ రాజకీయ పెట్టుబడి.
ఒకరి దాన దక్షిణాల మీద ఆధార పడడం దేవునికి అవసరం అంటారా? మనిషీ తను సంతృప్తి కోరకు చేసే వెతుకులాట ఇదీ?
@@Zirithoughts సంతృప్తి కొరకు కాదు, కేవలం పాపపుణ్యాల భయంతో ఆరాధన చేస్తాడు.
"భయం" అనేది మనిషిలోని విధ్వంసక శక్తి.
ఇది మనస్సును పాడు చేస్తుంది, ఆలోచనను వక్రీకరిస్తుంది. మనిషిలోని సృజాత్మకత శక్తిని చంపేస్తుంది. అన్ని రకాల అసాధారణమైన అసంబద్ధమైన మూఢనమ్మకాల మీద ఆధారపడేలా చేస్తుంది.
@@pavangudepu6381 అయితే భయం అనేది ఒక చేరుపుకొలేని వాస్తవం కాదంటారా?
అందరూ పాప పుణ్యాల బీతి తోనే కాదు, దేవుణ్ని సంతోష పరచడానికి కూడా ఇలా చేస్తారు?
అయితే మీరూఅన్నట్లుగా పాపం, భయం అనేవి కూడా తప్పించుకొలేని వాస్తవాలే? బలి కోరే దేవుడు, దేవతలు ఉన్నట్లే, మనుషుల కోరకు బలియిపోయిన దేవుడూ ఉన్నాడు గా చరిత్రలో..? దీన్నే మనాలి?
@@Zirithoughts దేవుడు అనే అద్భుతం ఓ కట్టుకథ, కొందరు స్వార్థపరులు సృష్టించిన ఊహాత్మక రూపం.
th-cam.com/video/VqDL-UujdfE/w-d-xo.html
అన్న ఇదీ అధిపత్య కులలా ఆట వారికీ కూడ తెలుసు ఇలా చెస్తే ఏమి రాదు అనీ కానీ ఇలాంటి వారిని అజ్ఞానం లోకి నెట్టివేయడం వారి స్వభావం అనుకుంటా
ముందుగా భా.నా. స.నరేష్ అన్న గారికి మరియు జై భీమ్
సామాజిక మార్పుకోసం మీరు చేస్తున్న కృషి అభినందనీయము👍👌💐💐💐ధన్యవాదాలు
Hii sir... Chala Hpy ga undhi... 29 kudithipalem ki vasthunaru gaa tq sir
జై భీమ్ అన్న...
ఆలోచన లేని వ్యక్తితో చర్చించడం అంటే, చనిపోయిన మనిషి శరీరంలోకి ఔషధాన్ని ఇంజెక్టు చేయడం లాంటిది.
- థామస్ పెయిన్
"మన ప్రపంచం జాతి, మత, రంగు, లింగ భేదాలతో విభజింపబడి లేదు. కేవలం వివేకవంతులు, మూర్ఖులు అని రెండు రకాలుగా మాత్రమే విభజింపబడి వుంది. మూర్ఖులే జాత, మత, రంగు, లింగ భేదాలతో తమని తాము విభజించుకున్నారు. ప్రపంచంలో సుమారు 192 దేశాలున్నాయి. అందులో 750 కోట్ల జనాభా వుంది. వీరికి 4200 మతాలున్నాయి. అయితే ఇందులో ఏ ఒక్క మతమూ మనుషులంతా సమానులని చెప్పలేకపోయింది. పోనీ సమానులుగా వుంచలేకపోయింది!
జై భీమ్✊ జై ఇన్సాన్✊
మీకూ తెలువదు,.. చదవండి? చదివి మాట్లాడండి?
గలతియులకు 3:28
ఇందులో యూదుడని గ్రీసుదేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు; యేసుక్రీస్తునందు మీరందరును ఏకముగా ఉన్నారు.
అపో.కార్యములు 17:26 మరియు యావద్భూమిమీద కాపుర ముండుటకు *ఆయన యొకనినుండి ప్రతి జాతిమనుష్యులను సృష్టించి,వారు* ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందు రేమో యని,
అపో.కార్యములు 17:27 తన్ను వెదకునిమిత్తము నిర్ణయకాలమును వారి నివాసస్థలముయొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు.
Jai bheem
Stop social descicrimination
Well done this video
We needed budisum
ఇది కదా అసలు సిసలైన అజ్ఞానము
Valla Pillalu elanti panulu cheyaru chaduvukuntaru ani chepinandhuku valla taruvathi taram chaduvukovali ani ashisthunaru vallu daniki nenu Happy Anna Jai Bheem✊ Jai Insan✊
@@mahimahesh2707 Ni Acharam Ni Dharmam Antidi Raa
@@mahimahesh2707 Enta Chadivina Dappu kottukunta Cheppulu Kuttukunta Uvranta thiruguthu Patel Inka Patvarila Matalu Vinttu Vallu Eche Dabbulaki Mandhuki Banisa kavatama Haa Raa Ni Dharmam Ni Acharam
@@mahimahesh2707 arey Daridruda A Video chusi nenu echina reply Chudu Raa Sagam Sagam Telusukoni natho Debet Cheyaku Raa
@@mahimahesh2707 Ekkada Unnadu Raa ni Bagavanthudu Monna COVID La ekkada Poendu Raa Ni Devudu
@@mahimahesh2707 Sagam Sagam Telusukoni Reply esthunavu Andhuku Raa Mundu Aa Video chusi naa Reply Chudu Asalu Akkada Matar Teliyakunda Reply Esthavu Andhuku Raa
Jai Bheem Anna
JAI BHEEM 👑✊🙏🌹🌹👍👌☝️
నరేష్ అన్న ఒక జీవితంలో పిండం దశ నుండి సవం (dead ) వరకు ఎలా జీవి చాలని , జీవన విధానాన్ని మాకు మీరు ఒక వీడియో ద్వారా తెలియ పరచి.....
ఇది కేవలం అమాయకత్వం,వెనుకబాటు తనం, ఇంకా ఈ తంతు గ్రామాలలో సాగుతునే ఉంది, పాలకుల పాచికలు తెలుసుకోవడం సామాన్యులకు అంతుదోరకడం లేదు. తెలుసుకోనంతకాలం ఇలాగే బతుకుతారు
Jai Bheem ✊✊✊ jai insan ✊✊✊iam from Chittoor nenu kuda nasthikudni anna ma oorilo kuda chestharu Naku nachadhu anna marchadaniki try chesthunnanu నా వంతు నాస్తికుడిగా
Jai Bheem
మనిషి దేవుని గురించి ఊహించి చెప్పిన విషయం mithology,.. దేవుడు మనిషికీ ప్రత్యక్ష ప్రరుచుకోవడం theology... కాస్త పుక్కిట పురాణాలు (methology) ప్రక్కన పెట్టిన, theology గురించి ఆలోచన చేస్తే ... బలులు కోరే దేవీ, దేవతలు మాత్రమే కాదు,.. మనిషీ కోరకు బలియిన దేవుడు కూడా తారస పడడం చరిత్రలో... గమనాహర్హం! ???
Jai bheem Naresh anna...👍
👍👍
అన్న జైభీమ్ ✊✊
JAI BHEEM ✊✊✊ JAI BARATHA RAJYANGAM VARDILALI ✊✊✊ JAI BARATHA NAASTHIKA SAMAJAM VARDILALI ✊✊✊
Jai insan Anna 🙏
Good.. మెసేజ్
Jai bheem brother 🙏
ELA BAKTHI PERUTHO HIMSA CHEYYADAM CHALA TAPPU ELA HIMSANU PREREPINCHINA CHESINA
CHESINA VARINI SHIK SHINCHALI
సమాజంలో ఉన్న మూఢనమ్మకాలు పోవాలి.well try
Sad
Jai RKrishna Anna
Jai Manda Krishna Anna
Jai Pule Ambedkar ideology 🙏
Jai insan 🙏🇮🇳
ఈ సమాజం లో ఇలాంటి పరిస్థితుల్లు ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం లో పతి జిల్లాలో ఎక్కువ గా అమాయకపజలు.పతి మండలం లో ను పతి గ్రామంలోను ఇలాంటి పనికి రాని.చెత్త సంప్రదాయాలు మూఢ ఆచారాలు గుడ్డి నమ్మకాలను.హరిజనులు మాది గలు.రెడ్డిస్.గారి చేతి లో కీలుబొమ్మలు మాదిగలు .వారు పోసే మందు తాగుతున్నారు చిందులు వేస్తూనారు . వాళ్ళ కాళ్ళ దగ్గర మాతంగి దేవదాసి అంటూ పడుపు వృత్తి చేస్తు అంథకారంలో బతుకుతున్న జీవితాలు ఎన్నో ఎన్నెన్నో మూఢనమ్మకాలు మూఢ విశ్వాసాలకు బలైపోతున్న మాదిగలు
JAI BHEEM ✊ JAI INSAN ✊ Anna
బైరి అన్న మీ దళితుల కోసమే న చాలా మంది వడ్డెర లు బండ్ల కింద నలిగి పోతున్నారు మరి వల్లగురంచి ఏమైనా చెయ్యొచ్చు గా ఇది న విన్నపం
హరిజన వాడ లలోకి వెళ్లి వారికి ఈ మూఢ నమ్మకాల గూర్చి క్రమ క్రమంగా చెప్తెనేగాని అర్ధంకాదు. బానిస మనస్తత్వం ఉన్నంత కాలం వారిలో మార్పూ రాదు దీనికి శ్రమతో కూడిన ఓరిమి అవసరం.అ భ్యుదయవాదులు ముందుకు వచ్చిదలిత సమాజఒలో మార్పును తీసుకొని రావా లి కి
Jai bheem anna 😢✊✊✊
Naresh garu phone no sir
The meat products should be banned to atleast generation. Then only people will forget eating meat. This will also help in increase of people's life style will change and peaceful atmosphere among people will come in true sense. This is also the higher society indirectly encourage this type of cultures.
Istam lekapothe manandi. Ippudu dabbu lenidi evaru raaru. Manesthe dabbu migulu. Himsha ledu.
వాళ్ళ ఆహారం అది
Villeges oka reddy cast ani kakunda chala castulalo eppatiki e muda nammakalu unnavi.meela andaroo vallalo parivartana koraku continuega krushi cheste definetega marpu vastadi
Same oorilo kuda inthe anna
Mr naresh. నాస్తికులు చెపితే వారికి జ్ఞానం రాదు. ఆస్తికులు చెపితే వాళ్ళు మారడానికి అవకాశం వుంటుంది
Jai bheem 🔥🔥🔥 bro
🙏🙏🙏👌👌👌💪💪💪✊✊🤝🤝🤝🤗🤗🤗
Jai bheem anna
Pottelu. Mekapothu. Kosukuntam kada. Alane beef. Evari food vaaridi. Non veg edaina himshe. Gramallo annikulalu importance kosam devaralu chese vaaru. Manam thinadam leda adivaaram vosthe pichipattinattu. Himsha vaalle kaadu all n. Veg lu himshale.
Jai bheem sir
Mararu ante, mundu chaduvu lekapovatam, eppudu marataru miru 🤔 tagi, tinte emuntadi midaggara entakalam ee bratukulu, gorrellaga bratakataniki alavatupaddaru, mimmalni ila tayaru chesaru miru marpu korukovatam ledu.
Chadhuvu kokapovadam valla cheppe vallu leka povadam anna jai bheem
BLUE SHORT PARSAN DSP SOULJAR HAA ANNA
Jai bheem anna ✊✊✊ Jai insan 🙏🙏🙏🙏
A reddy evadaite unnado vaniki nenu barrenu kosi peduta vadu thuntada
Neeku hindu vula puranalu aacharalu veetillo e lopalu kanapadataya meeku dammunte other religions vaalla festivals meeda vedio cheyyandi Bruno gurinchi vallu chesina durmargala gurinchi ee Desam meeda videsi matastulu jaripina marnahomam gurinchi vedio pettamdi
Anna edhi chala pedha tappu anna
Elantivi mudhanammakalu undakudadhu
Anna nuvvu hindhuvula gurimchi vaalla manoobhaavaalu bhaadha padeela kaadhu Christians gurimchi kuda pasters chese araachakaalu vaallu chese mosaalu gurimchi kuda vivarimchagalaru 🙏.
Samajam lo marpu raavalantey.... Ilanti videos inkaaa ravali
JANTHU BALI NI ARIKATTALI
Very bad.......
బొక్కెం కాదు
Buddidi m. S. Chey
Very bad.
Jai bheem Anna