కొత్త రాజ్యాంగం కోరితే జరిగేదేమిటో తెలుసా? || Demand For New Constitution: What Will Happen ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ย. 2024
  • రాజ్యాంగం మార్చాల్సిందే: KCR వ్యాఖ్యలపై వివాదం || Politicians Should Change, Not The Constitution ||
    A day after Telangana chief minister (CM) K Chandrasekhar Rao called for rewriting the Constitution of India, his statements lead to an uproar from the opposition parties and Dalit organisations across the state on Wednesday.
    “India needs to draft an entirely new Constitution which is in tune with the growing aspirations of the people and to ensure the progress of the country. A new Constitution is the only way to prevent the Centre from usurping the powers of the state,” Rao said.
    KCR, as the CM is popularly called, mooted the proposal while addressing a press conference at his camp office Pragati Bhavan on Tuesday evening while reacting to the Union Budget.
    He pointed out that several countries had re-written their Constitutions. “India, too, has amended its Constitution 80-odd times (sic). Yet, it has failed to address to the basic needs of the people, including drinking water, irrigation and power. How long should this continue?” he asked.
    www.hindustant...

ความคิดเห็น • 177

  • @Interceptor343
    @Interceptor343 2 ปีที่แล้ว +34

    ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కనీసం ఒక్కసారైనా భారత రాజ్యాంగం చదవండి... అందులో Preamble లో పేర్కొన్న స్వేచ్ఛ, సమానత్వం, లౌకికవాదం, సామ్యవాదం న్యాయం వంటి అంశాలు 1000 ఏళ్ళు కాదు... ఈ భూమి ఉన్నంత వరకూ మనం పాటించాల్సిన ఆదర్శ విలువలు. భారత రాజ్యాంగం చాలా గొప్పది, కాలానుగుణంగా అవసరమనుకున్న అంశాలు సవరణల ద్వారా రాజ్యాంగంలో చేర్చుకోవచ్చు. కొత్త రాజ్యాంగం అవసరం లేదు.

    • @Naveen32451
      @Naveen32451 2 ปีที่แล้ว +5

      కొత్తవి చేర్చవచ్చు అవసరం లేని రిజర్వేషన్లు తీయవచ్చు

    • @firojs9755
      @firojs9755 2 ปีที่แล้ว +1

      @@Naveen32451 aithe first EWS reservation teeseyali

    • @Interceptor343
      @Interceptor343 2 ปีที่แล้ว

      @@Naveen32451 అవును, అవసరం లేని EWS రిజర్వేషన్లు తీసివేయొచ్చు.

    • @ResidentEvil937
      @ResidentEvil937 2 ปีที่แล้ว +2

      Prof chala chepadu article 30 gurinchi directive principal gurinch chaduvu secular ani concept e ledu and IPC gurinchi entha thakuvu matladithe antha manchidi ....pro minority and anti majority constitution....

  • @kmkhankhan2609
    @kmkhankhan2609 2 ปีที่แล้ว

    Excellent 👍

  • @rahyd5851
    @rahyd5851 2 ปีที่แล้ว +37

    ప్రస్తుత పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని మారిస్తే అత్యంత ప్రమాదకరమైన రాజ్యాంగం అమల్లోకి వస్తుంది.

  • @kakiram6445
    @kakiram6445 2 ปีที่แล้ว

    Excellent sir

  • @Vij367
    @Vij367 2 ปีที่แล้ว +25

    You may be right sir. But the context in which KCR wished for constitution change is selfish interests. Everyone knows he never stood for values after becoming CM.

  • @anilpega829
    @anilpega829 2 ปีที่แล้ว

    Excellent analysis

  • @korachandrasekhar9288
    @korachandrasekhar9288 2 ปีที่แล้ว

    Super sir

  • @battumohanrao4213
    @battumohanrao4213 2 ปีที่แล้ว

    Good analysis sir

  • @spraveenkumarvajrapu686
    @spraveenkumarvajrapu686 2 ปีที่แล้ว

    Our openings is same on this topic 🙏

  • @gummadiyellaiah2831
    @gummadiyellaiah2831 2 ปีที่แล้ว

    Good explanation sir

  • @kandulakumar7282
    @kandulakumar7282 2 ปีที่แล้ว

    excellent. What is the solution for the this ?

  • @kamidiravindar9742
    @kamidiravindar9742 2 ปีที่แล้ว

    భారత రాజ్యాంగం ప్రాబ్లమ్ కాదు ప్రభుత్వం ప్రజల సమస్యలనుండి దృష్టి మరల్చడానికి లేవనేత్తిని అంశం మాత్రమే

  • @Naveen32451
    @Naveen32451 2 ปีที่แล้ว +4

    రాజ్యాంగాన్ని మార్చేయండి సార్.
    రిజర్వేషన్ల పద్ధతి మర్చేయాలి 🙏

    • @hamaraindia9568
      @hamaraindia9568 2 ปีที่แล้ว +2

      Ore neku reservation ante telusara

    • @Naveen32451
      @Naveen32451 2 ปีที่แล้ว

      @@hamaraindia9568 నీకు తెలిస్తే చెప్పు రా

    • @zeelanbashabaig
      @zeelanbashabaig 2 ปีที่แล้ว +1

      U want send SC st bc to same situation where brahmins used to dominate the society

    • @Naveen32451
      @Naveen32451 2 ปีที่แล้ว

      @@zeelanbashabaig after getting a job using reservation, that family needs to be refrained from reservation.
      Got my point?
      This is not regarding domination. Days have changed.
      If all are equal in the country, all should have equal status.

    • @DkDk-ek9wm
      @DkDk-ek9wm 2 ปีที่แล้ว

      @@zeelanbashabaig నీబాద ముస్లిం ల 😂4%రిజర్వేషన్ పొతుందనా?

  • @srinivastanduri7873
    @srinivastanduri7873 2 ปีที่แล้ว +12

    మీరు చెప్పింది నిజం,,,కానీ ఇప్పుడున్న రాజ్యాంగం మారో 1000 ఏళ్లు పనికొస్తుందా???మీరు,,మేము ఎన్ని సార్లు మన విద్యా విధానం లో ఎన్ని సిలబస్ మార్పులు చూశాము,,,పెద్ద బాలశిక్ష నే ఇంకా కొనసాగితే, మనం ఇక్కడి వరకు వచ్చే వాళ్ళమా???

    • @anandd5586
      @anandd5586 2 ปีที่แล้ว +16

      రాజ్యాంగం ఎన్ని ఏళ్లు పనికస్తుంది అని తెలిసేది దాన్ని అమలు చేసేదాన్ని బట్టి ఉంటుంది అంతే కానీ అమలు చెయ్యడంలో లోపం ఉంటే రోజుకో రాజ్యాంగం రాసినా పనికి రాదు.

    • @murthyjn6586
      @murthyjn6586 2 ปีที่แล้ว +2

      Ok bro. Let us change the Constitution. What magic will happen?
      For example Constitution says federal, where is the spirit at state level? Did Telangana or any State C.M give power to their respective local bodies under Constitutional Amendments 73 and 74?
      It all depends on how powerful wants to implement the rule book.

    • @Interceptor343
      @Interceptor343 2 ปีที่แล้ว +12

      ఒకసారి రాజ్యాంగం చదువు... అందులో పీఠికలో ఉండే స్వేచ్ఛ, సమానత్వం, లౌకికవాదం, న్యాయం వంటి అంశాలు 1000 ఏళ్ళు కాదు... ఈ భూమి ఉన్నంత వరకూ మనం పాటించాల్సిన ఆదర్శ విలువలు. భారత రాజ్యాంగం గొప్పది, కాలానుగుణంగా అవసరమనుకున్న అంశాలు సవరణల ద్వారా రాజ్యాంగంలో చేర్చుకోవచ్చు. కొత్త రాజ్యాంగం అవసరం లేదు.

    • @anandd5586
      @anandd5586 2 ปีที่แล้ว +1

      @@Interceptor343 100 శాతం నిజం బ్రదర్

    • @hamaraindia9568
      @hamaraindia9568 2 ปีที่แล้ว +1

      India ni rulu cheyadaniki constitution lo unna "petika"okkati chalu ...

  • @srisri684
    @srisri684 2 ปีที่แล้ว

    రాజకీయ నాయకులకు అవసరమైనవి మాత్రమే సవరణలు చేస్తున్నారు.....ప్రజలకు ఉపయోగపడిన సవరణలు చేయడం లేదు......పాస్సింజర్ మంచిదే కానీ బుల్లెట్ ట్రైనులు జనాలు కోరుకుంటున్నారు.....అడ్వాన్సుడ్, హై సెక్యురిటి ఉన్న కొత్త రాజ్యాంగం మంచిదే సర్

  • @baddeagg1674
    @baddeagg1674 2 ปีที่แล้ว

    So nice of you sir. I would like to know the reasons to days war between RUSSIA & Ukraine..

  • @jaipalreddybuchireddy4505
    @jaipalreddybuchireddy4505 2 ปีที่แล้ว +9

    After many days you have given great talk sir.🙏

  • @bharathkumar4986
    @bharathkumar4986 2 ปีที่แล้ว +10

    19% vunnaru ani 19% reservation isthe. Future lo 30% aithe 30% isthara. Reservation should be combination of Caste and economic strength not blindly on Caste

    • @Vij367
      @Vij367 2 ปีที่แล้ว +2

      Reservations and castes both should be dismissed. They are unscientific and hindering progress. Reservations can be maintained as long as castes are maintained.

    • @Himama173
      @Himama173 2 ปีที่แล้ว

      Reservation should be there. But need eliminate caste based Reservation.

  • @prasthaan-5205
    @prasthaan-5205 2 ปีที่แล้ว

    Fact and future of india.... ప్రజలు ప్రస్తుత ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం మహాప్రమాదమని గుర్తించారంటే, ప్రజాస్వామ్యం ఉనికి కొల్పోవడమేనని దాని అర్ధం.

  • @venkatareddy8792
    @venkatareddy8792 2 ปีที่แล้ว

    మానవీయ విలువలు కాలానుగుణంగా మారేవికావు సర్

  • @Interceptor343
    @Interceptor343 2 ปีที่แล้ว +45

    కేంద్రం, రాష్ఠ్రాల మధ్య ఏవైనా గొడవలు ఉంటే Article-131 ద్వారా సుప్రీంకోర్టు లో కేసు వేసి, వాళ్ళకు రావాల్సిన ప్రయోజనాలను రాష్ఠ్రాలు పొందవచ్చు. అంతమాత్రం దానికి కొత్త రాజ్యాంగం కావాలని డిమాండ్ చేయడంలో అర్ధం లేదు. అసలు ఇప్పుడున్న భారత రాజ్యాంగాన్ని సరిగ్గా అమలు చేయండి, అది చాలు.

    • @HARI-fu1lj
      @HARI-fu1lj 2 ปีที่แล้ว +2

      Yes... Article 368 amendment rights undhi...

    • @Mr.G.Reddy9123
      @Mr.G.Reddy9123 2 ปีที่แล้ว +1

      KCR కొన్ని తప్పులు చేస్తాడు కావచ్చు.
      కానీ...అతను చేసే పనులలో 80% ఏ రాజకీయ నాయకుడు కి రాని ఆలోచనలు ఆలోచనలు వచ్చినా కూడా ఎవరూ అమలుచేయలేనివే అందులో ప్రజలకు మేలు చేసేటివే ఉంటాయి.

    • @Mr.G.Reddy9123
      @Mr.G.Reddy9123 2 ปีที่แล้ว

      నరేంద్ర మోడీ & KCR లు ఇద్దరూ తెలివైన వారే కానీ
      చాలా విషయాల్లో మాత్రం
      నరేంద్ర మోడీ కంటే KCR మాత్రం చాలా రెట్లు better

    • @rahyd5851
      @rahyd5851 2 ปีที่แล้ว +3

      @@Mr.G.Reddy9123 నరేంద్రమోదీ ఏ యాంగిల్ లో తెలివైనవాడు అనిపించింది మీకు బ్రో..

  • @rockyomkar41
    @rockyomkar41 2 ปีที่แล้ว +7

    Kavalsindi.....Rajayanga marpu kadu......Nayakula marpu......Prajalalo marpu.....ravali..!

  • @rajikishorerajamallu1123
    @rajikishorerajamallu1123 2 ปีที่แล้ว +3

    రాజ్యాంగంలో పొందుపరచిన అంశాలే అమలు చేయలేని వాడు, ఇచ్చిన హామీలను మరిచి పోయినోడు, ఇలాంటి యాగీ చేయడం తప్ప ఇంకేం చేస్తాడు..సర్!

  • @rahulgandhi595
    @rahulgandhi595 2 ปีที่แล้ว +2

    మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే సరిపోతుంది .
    ప్రజలకి ఓట్ విలువ తెలికపోవడం వల్లే సమస్యలు వస్తున్నాయి..
    రాజ్యాంగం వల్ల కాదు..
    బలం ఉన్నవాడు పాలకుడు అయితే బలహీన వర్గాల స్వేచ్ఛ ను నిర్ములిస్తారు

    • @Rajesh-es6kk
      @Rajesh-es6kk 2 ปีที่แล้ว

      Manchi prabutwam ante emiti konchem vivarana istharaa... ???

    • @rahulgandhi595
      @rahulgandhi595 2 ปีที่แล้ว

      @@Rajesh-es6kk రాజ్యాంగ పరమైన ప్రజల హక్కులను. దేశ సార్వౌమత్వాన్ని కాపాడే ప్రభుత్వాలు..లౌకిక భారతదేశం అన్న ప్రఖ్యాతి నిలిపే ప్రభుత్వం..
      రాజ్యాంగానికి లోబ డి పాలన సాగించే ప్రభుత్వం.. ప్రజాస్వామ్యలో ప్రజలే సుపీరియర్ అని గుర్తుపెట్టుకోవలి..

  • @nageshrajudamuluri838
    @nageshrajudamuluri838 2 ปีที่แล้ว

    Walking university....Jai Hind

  • @venkatsunilkumar3191
    @venkatsunilkumar3191 2 ปีที่แล้ว +3

    భారత రాజ్యాంగం = బ్రిటీష్ వారి1935 భారత ప్రభుత్వ చట్టం*(70%) + ఇతర దేశాల నుండి సంగ్రహించిన చట్టాలు(30%)
    ఈ రాజ్యాంగం దేశ అభివృద్ధి కి కన్నా దేశ విద్రోహుల కు అవినీతి పరులు కు అద్భుతం గా ఉపయోగపడుతుంది
    కంమ్యూనిస్ట్ రాజ్యాలు వారి రాజ్యాంగాల మార్చుకొని నియంత ప్రభుత్వాలు ఏర్పరిచి ప్రజాస్వామిక దేశాల ను రాజకీయంగా వ్యాపార పరం గా అజమాయిషీ చేస్తున్నాయి.
    అందుకే మన చైనా రాయబారి నాగేశ్వర్ గారు భారత రాజ్యాంగం మారుటకు వ్యతిరేకంగా భయబ్రాంతుల ను ప్రజల్లోకి చొప్పిస్తున్నాడు

    • @mahialkaturi396
      @mahialkaturi396 2 ปีที่แล้ว +2

      రాజ్యాంగం ఎంత మంచిదేనా దాన్ని అమలు చేసే వారిలో చిత్తశుద్ధి లేనంత కాలం ఎన్ని raajyaangaalanu రాసినా,use ఉండదు...

    • @venkatsunilkumar3191
      @venkatsunilkumar3191 2 ปีที่แล้ว +1

      దాని పుట్టుక లో లోపం అని చెప్తుంటే అమలు గురించి చెప్తావ్ ఏంటి బ్రో

    • @hamaraindia9568
      @hamaraindia9568 2 ปีที่แล้ว +1

      Ne statement chustunte nv Pakistan rayabarila unnave 😀

    • @hamaraindia9568
      @hamaraindia9568 2 ปีที่แล้ว

      Neeprakaram nv deshadrohi ani oppukuntunnava ? Rajyangam prakaram deshdrohi Aina okkari perucheppu

    • @venkatsunilkumar3191
      @venkatsunilkumar3191 2 ปีที่แล้ว

      @@hamaraindia9568 అదే కదా లోపం
      అమాయకుడు ని ద్రోహి ని ఒకేలా చూడడం నే కదా లోపం
      అందుకే కదా దేశం లో ద్రోహులు కలగలిసిపోయారు
      ఉక్రెయిన్ లా మారకముందే రాజ్యాంగాన్ని సమూలంగా మార్చుకోవాలి

  • @vinodg8926
    @vinodg8926 2 ปีที่แล้ว

    బడుగు బలహీన వర్గాలపై ఇంత ప్రేమ నటుస్తున్న అగ్ర వర్ణాలు ఒక పది సంవత్సరాలు పదవులకు దూరంగా ఉండమని చెప్పండి... పరిస్థితులు అవే చక్క బడతాయి... వచ్చే అవకాశాలు ఎత్తుకెళ్లే వీళ్ళు ఇపుడు రాజ్యాంగం మార్చి ఏం ఉద్ధరిస్తారు...

  • @karthikvemula6202
    @karthikvemula6202 2 ปีที่แล้ว

    Present Our people can't able to write Good GST act only... how these people can write Constitution... if we write Constitution then every minute one amendment / clarification / notification need to do....... so better - Old is Gold...

  • @gognene1513
    @gognene1513 2 ปีที่แล้ว

    Value morals కాదు. Value for money, value for elected persons strength irrespective of their criminal background.

  • @rakeshgarapati5283
    @rakeshgarapati5283 2 ปีที่แล้ว

    Please Educate us on global aspects than the dirty politics ..I have asked u many times sir .. please make a video on how currency is valued? What factors affect the currency and how?

  • @srujanraopuligilla325
    @srujanraopuligilla325 2 ปีที่แล้ว +2

    Secularism,socialism are added under emergency.Not by ambedkar commitee

  • @devababu8046
    @devababu8046 2 ปีที่แล้ว +4

    మీరు చేప్పేది నిజమైతే అంబేద్కర్ను ఎందుకు ఓడించారు,

    • @hamaraindia9568
      @hamaraindia9568 2 ปีที่แล้ว

      Orei pulka adi pure politics....think positive

  • @shravankumar7537
    @shravankumar7537 2 ปีที่แล้ว +2

    కొత్త రాజ్యాంగం వస్తే Part 1 ఉండదు కాబట్టి Union of states కాస్త individual states అవుతాయి దాని అర్థం దేశం unity ఉండదు.

  • @ambedkarrajagmailcom
    @ambedkarrajagmailcom 2 ปีที่แล้ว

    Present Constitution cancel atithe INDIA mukkalu mukkalu ga vidipothundhi..

  • @bglo6225
    @bglo6225 2 ปีที่แล้ว +5

    మీ విశ్లేషణ తో పోలిస్తే, KCR రాజ్యాంగం ప్రజల కోసం మారుస్తాడా, లేక తనకోసమే మారుస్తాడా... అది చెప్పాలి సూటిగా.....

    • @DkDk-ek9wm
      @DkDk-ek9wm 2 ปีที่แล้ว

      మంచి ప్రశ్న

  • @allurivijayaramagajapathir6852
    @allurivijayaramagajapathir6852 2 ปีที่แล้ว +1

    ఈనాటి 50% రిజర్వేషన్ సీలింగ్ లో, ఎలాంటి రిజర్వేషన్ లేని వాడికన్నా SC లకు అవకాశం 300 శాతం మెరుగుగాను; 60% సీలింగ్ లో 371 శాతం మెరుగుగాను వుంటుందని లెక్కలను ప్రొఫెసర్ గారికి మెయిల్ పెట్టాను. చూసారో లేదో!

  • @sreenathvontimitta4962
    @sreenathvontimitta4962 2 ปีที่แล้ว +13

    మీరు చరిత్రను వక్రీకరిస్తున్నారు, అంబేద్కర్ గారు పోరాడి సాధించుకున్నారు కానీ కాంగ్రెస్ వారి దయాదాక్షిణ్యాలపై అతనికి ఆ పదవి లభించలేదు. 😂😂

    • @allurivijayaramagajapathir6852
      @allurivijayaramagajapathir6852 2 ปีที่แล้ว +3

      ప్రొఫెసర్ గారు నిజమే చెప్పారు.
      దేశవిభజనలో ఈస్ట్ బెంగాల్ పాకిస్తాన్ లో కలవడంవల్ల, అంతకుముందు జిన్నా సపోర్టుతో Scheduled Castes Federation తరపున గెలిచిన సీటును కోల్పోయారు. అప్పుడు, బి. శివరావు నివేదనకు గాంధీ వెంటనే అంగీకరించి పురమాయించడంతో పటేల్, రాజేంద్రప్రసాద్ పూనుకుని బొంబాయి నుండి కాంగ్రెస్ సీటులో మళ్ళీ రాజ్యాంగ సభకు పంపించారు.
      "The Indian Constitution - Corner Stone of a Nation" by Austin చూడండి.
      16 వ పేజీ 44, 45 నెంబర్స్ footnotes.

    • @sudheerpitla9054
      @sudheerpitla9054 2 ปีที่แล้ว

      తెలుస్తోంది మీరు వక్రీకరిస్తున్నారో, సార్ వక్రీకరిస్తున్నారో.

  • @ramuimandi6009
    @ramuimandi6009 2 ปีที่แล้ว

    Congress written constitution can be changed with non Congress written constitution....

  • @venkatabhanubhushankalabar8651
    @venkatabhanubhushankalabar8651 2 ปีที่แล้ว +10

    సార్ మీ విశ్లేషణ లో ఒక వ్యాఖ్య పూర్తిగా అవాస్తవం. ఈ రోజుల్లో రాజకీయ పార్టీలు స్తోత్రాలు చదివే వారికి కాకుండా వేరెవరికైనా అధికారం ఇవ్వగలరా అంటూ ప్రశ్నించారు. ఇటీవలి కాలంలోనే జరిగిన రెండు సంఘటనలు మీ దృష్టికి తీసుకురావాలని అనిపించింది. స్వర్గీయ పీవీ నరసింహారావు గారు ప్రధాని గా వున్నప్పుడు ఐరాస జనరల్ అసెంబ్లీ కి భారత్ తరఫున బీజేపీకి చెందిన వాజ్ పాయ్ గారి నాయకత్వంలో ఒక ప్రతినిధి బృందాన్ని పంపించారు. అలాగే స్వర్గీయ వాజ్ పాయ్ గారు ప్రధాన మంత్రి గా వున్నప్పుడు, కాంగ్రెస్ పార్టీకి చెందిన సల్మాన్ ఖుర్షీద్ గారి నాయకత్వంలో ఐరాస కి ప్రతినిధి బృందాన్ని పంపడం జరిగింది. పీవీ గారు, వాజ్ పాయ్ గారు ఇరువురు కేవలం తమ తమ రాజకీయ పార్టీలకు నాయకుల్లా మాత్రమే కాకుండా స్టేట్స్ మన్ గా తమ గొప్పతనాన్ని చాటి మన దేశప్రతిష్టలు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నత శిఖరాలకు తీసుకెళ్ళారు. అలాంటి మహోన్నత వ్యక్తులను యావద్భారత దేశం, మరీ ముఖ్యంగా నేటి యువతరం గుర్తు పెట్టుకోవాలనే ఉద్దేశంతోనే ఈ విషయాలను ప్రస్తావించాను. పైన పేర్కొన్న సంఘటనల్లో ఏవైనా తప్పుగా చెప్పి ఉంటే, విజ్ఞులైన మేధావులు సరిదిద్దవలసిందిగా కోరుతున్నాను. 🙏

    • @ramanareddykanukutla2089
      @ramanareddykanukutla2089 2 ปีที่แล้ว +9

      Ayana kuda adhe annadu vallu ippudu leru. Ayana annadi present politicians

    • @muralikrishnayenepalli967
      @muralikrishnayenepalli967 2 ปีที่แล้ว +5

      Absolutely correct. But presently none can drempt such morals lovable leaders.

    • @manishabrahmam
      @manishabrahmam 2 ปีที่แล้ว +1

      Apatilo rajakiyalu bagunai but ipudu nayakulu atlaney unnaraaa

    • @sampathkatike3312
      @sampathkatike3312 2 ปีที่แล้ว +5

      వారిద్దరూ బాపొనోల్లే అందుకే అలా భ్రమపడ్డారు, ఆ రోజుల్లో అంబేద్కర్ గారిని మొదట ఓడించారు, బెంగాల్ నుండి గెలుపొందగా ఆప్రాంతాన్ని తూర్పు బెంగాల్లో కలిపారు, దేశ విదేశాల్లో రాజ్యాంగ రచనకు ఎవరూ దొరక్క, చివరకు ఐవర్ జెన్నింగ్స్ తనను మించిన మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉండగా నాదగ్గరకు వచ్చారెందుకని ప్రశ్నిస్తే విధిలేక రాజ్యాంగ రచన కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికున్నారు. ఆ రోజుల్లో రాజకీయాల్లో విలువలు ఉండి కాదు. భారత దేశంలో మనుషులను కులంతోనే గుర్తిస్తారు. ప్రపంచం గుర్తించిన తర్వాతే విధిలేని పరిస్థితుల్లోనే బహుజనలను మేధావులుగా గుర్తిస్తారు ఛీ కంపుమనువాద సంస్కృతి

    • @rahyd5851
      @rahyd5851 2 ปีที่แล้ว +3

      ఈ రోజుల్లో అంటే.. మోడీ,.షాల హయాంలో అని బ్రో..

  • @santhoshkumaratmakuri2841
    @santhoshkumaratmakuri2841 2 ปีที่แล้ว

    So we can't recreate new constitution under present politics

  • @jayanthkumar5108
    @jayanthkumar5108 2 ปีที่แล้ว +1

    Good morning Sir, Nageshwar Sir, Superb analysis Sir.

  • @JayaprakashManchu
    @JayaprakashManchu 2 ปีที่แล้ว

    కొత్త రాజ్యాంగం అవసరం yenti?

  • @kotaiahdara1468
    @kotaiahdara1468 2 ปีที่แล้ว +2

    Sir, you are correct , you have only told difficulties but not solution

  • @sreeramtirumala8076
    @sreeramtirumala8076 2 ปีที่แล้ว

    It appears that you are the most busy man in India other than politicians.

  • @sathishnallapula5507
    @sathishnallapula5507 2 ปีที่แล้ว

    Nedd to be debate

  • @allurivijayaramagajapathir6852
    @allurivijayaramagajapathir6852 2 ปีที่แล้ว +2

    రాజ్యాంగ నిర్మాణ చరిత్రను సంక్షిప్తంగా అయినా ప్రతీ రాజకీయనాయకుడు, చదువుకున్న వాళ్ళు తెలుసుకోవాలి. "The Indian Constitution - Corner Stone of a Nation" by Granville Austin చదువుకోవాలి. తెలుగు అనువాదం కూడా లభ్యమే.
    చదివే శక్తి ఎక్కువ ఉంటే:
    1. The Framing of India's Constitution by B.Shiva Rao(6volumes now)
    2. Constituent Assembly Debates
    చదువుకోవచ్చు.
    కనీస పరిజ్ఞానం వుండాలి కదా ఏదో పిచ్చితో పొగడ్తలకు అయినా, తెగడ్తలకు అయినా!

  • @pasalaprasad1
    @pasalaprasad1 2 ปีที่แล้ว +5

    constitutional values then & now. famous cartoonist Shankar disagreed with Nehru, & drew many caricatures on Nehru. Shankar lampooned Nehru mercilessly in some of his cartoons. Nehru remarked “Don’t spare me Shankar”. " keep it up, Shankar." But in present days, BJP is sending comedians to jail, cancelling their programs. thats why INDIA'S only patriot party's Modi dislikes Nehru, rectifying such misdeeds of Nehru.

    • @srujanraopuligilla325
      @srujanraopuligilla325 2 ปีที่แล้ว

      Nehru lost Kashmir to pak and aksai chin to china

    • @pasalaprasad1
      @pasalaprasad1 2 ปีที่แล้ว +2

      @@srujanraopuligilla325 then why not get them back now, when we have extraordinary powerful PM. or why not our strong pm not opening his mouth (mouna muni) about Chinese incursions in 2021?. ghar mei gus ke marenge," to Pak, but to China only banning apps..

    • @pasalaprasad1
      @pasalaprasad1 2 ปีที่แล้ว

      @@ResidentEvil937 newspaper version? country had to take & believes PM version. Pappu ? that TITLE is earned by Modiji by his utterances on Oxygen by wind mill, his views on radar failure to detect fighter planes thru clouds, using e-mail & digital photo graph by Modi when no professional in india could lay his hands. which pappu PM of India unable to face single press conference??

    • @pasalaprasad1
      @pasalaprasad1 2 ปีที่แล้ว

      @@ResidentEvil937 these fake historians are not new. if that is true please get it publushed in official gazette, as the present government is anti Nehru. GREAT andha భక్త DESH RATAN NIGAM, supreme court lawyer, BJP/RSS Thinker, who says తాజ్మహల్ is built by Hindu kings not by Shah Jahan., he says history needs rewritten. we must include how many RSS people fought fir India's independence..ha ha

  • @ganeshchaitanyapisika6024
    @ganeshchaitanyapisika6024 2 ปีที่แล้ว

    నేటి ఇండియా position

  • @kamidiravindar9742
    @kamidiravindar9742 2 ปีที่แล้ว +1

    Fedaral system లో state and union relations కంటే కూడా state and local body /governance పరిస్థితి అత్యంత గోరంగా ఉంది దేశంలో ఫ్యామిలీ రూల్స్ ట్రెండ్ ఎమోషనల్ సెంటిమెంట్ ఆధారంగా ప్రజలను కులాలు మతాలు ప్రాంతాల ఆధారంగా విడగొట్టి అవసరం అయితే వాళ్ళ రాజకీయ అవసరాలకొరకు శత్రువలతో కలవడానికి కూడా వెనకడుగు వేయని పరిస్థితి కనపడుతుంది
    దేశంలో state and సెంట్రల్ relations కంటే state and local body సంస్థలు అత్యంత అడ్వాణంగా ఉన్నవి state local bodies ని ఒక subordinate వ్యవస్థ లాగా భావిస్తున్నాయి దాని గురించి మాట్లాడే వాళ్లే లేరు

  • @venkatabhanubhushankalabar8651
    @venkatabhanubhushankalabar8651 2 ปีที่แล้ว +2

    సార్, మూజువాణి ఓటుతో నే లోక్ సభ లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన బిల్లు ఆమోదం పొందిన సంగతి మరిచారా ? ఈ సంఘటననే ప్రధాన ప్రస్తావిస్తే " మోదీకి తెలంగాణ పట్ల ఎందుకింత అక్కసు " అంటూ మీ అసహనాన్ని వ్యక్తం చేశారు. మరి అదే విషయం మీరు చెబితే ఒప్పా ? ఇదేం ధోరణి ? మీరు అసలు స్వతంత్రులేనా ? కేవలం బీజేపీ ప్రభుత్వాన్ని మోదీని విమర్శిస్తే మేధావులు గా చెలామణి అవుతున్నారు. ఇది అత్యంత దురదృష్టకరమైన విషయం. రాజద్రోహం దేశద్రోహం అంటూ పదే పొందే ప్రస్తావిస్తారే, మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అరెస్టు లు నిర్బంధాలు చెప్పలేం ? కేరళలో జరుగుతున్న సంఘటనలు మీ దృష్టికి రాలేదా ? కాంగ్రెస్ పార్టీ, ఇతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో జరగడం లేదని భావించలేము. మీరు అదేపనిగా సందర్భం లేకుండా బీజేపీ వ్యతిరేక ప్రచార బాధ్యతలు తీసుకోవడం ఎవరి మేలుకోసమో అందరికీ తెలుసు. మీరు కూడా ఈ విషయమై మాటిమాటికీ ఋజువు చేసుకుంటున్నారు. మీ అభిప్రాయం చెప్పే హక్కు ఉంది కానీ, ఇంతలా పక్షపాత ధోరణితో వ్యాఖ్యలు చేస్తూ కూడా, " నేను స్వతంత్రుడిని, ప్రభుత్వాలని ప్రశ్నిస్తాను, తప్పు ఎవరిదైనా ఎత్తిచూపుతాను " అంటూ ఉపన్యాసాలు ఇవ్వడం సరికాదని మనవి చేస్తున్నాను. 🙏

    • @DkDk-ek9wm
      @DkDk-ek9wm 2 ปีที่แล้ว

      చాలా బాగా చెప్పారు

    • @pavanagundlachandramouli4334
      @pavanagundlachandramouli4334 2 ปีที่แล้ว

      మీకు దేశం కంటే పార్టీ మీద అభిమానం ఎక్కువగా ఉందని తెలుస్తోంది

  • @sali.srinivasarao9531
    @sali.srinivasarao9531 2 ปีที่แล้ว

    Excellent message sir.

  • @bnsudarshan9642
    @bnsudarshan9642 2 ปีที่แล้ว

    Very important issues were dealt

  • @chandrashekarvuppala1010
    @chandrashekarvuppala1010 2 ปีที่แล้ว

    Battebaj BJP juta party ni bonda pedite sadyame

  • @vkkraju.datla.3712
    @vkkraju.datla.3712 2 ปีที่แล้ว

    మన తెలుగు రాష్ట్రాలలో ఉన్నంత భావడారిద్రయం ఎక్కడా లేదు, నేటి ఈగొప్ప నాయకులు రాజ్యాంగాన్ని గురించి మాట్లాడడం విడ్డూరం గా ఉంది.వీళ్లకు రాజ్యాంగం పై అసలు గౌరవం లేదు, వీళ్లు రాజ్యాంగ వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నారు.పరిపాలనా అంటే వీరి దృష్టిలో ఒకపార్టీ నియంత పరిపాలన. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు మన నాయకులు మాట్లాడుతున్నారు. ప్రజలు తెలుసు.

  • @sampathkatike3312
    @sampathkatike3312 2 ปีที่แล้ว

    వారిద్దరూ బాపొనోల్లే అందుకే అలా భ్రమపడ్డారు, ఆ రోజుల్లో అంబేద్కర్ గారిని మొదట ఓడించారు, బెంగాల్ నుండి గెలుపొందగా ఆప్రాంతాన్ని తూర్పు బెంగాల్లో కలిపారు, దేశ విదేశాల్లో రాజ్యాంగ రచనకు ఎవరూ దొరక్క, చివరకు ఐవర్ జెన్నింగ్స్ తనను మించిన మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉండగా నాదగ్గరకు వచ్చారెందుకని ప్రశ్నిస్తే విధిలేక రాజ్యాంగ రచన కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికున్నారు. ఆ రోజుల్లో రాజకీయాల్లో విలువలు ఉండి కాదు. భారత దేశంలో మనుషులను కులంతోనే గుర్తిస్తారు. ప్రపంచం గుర్తించిన తర్వాతే విధిలేని పరిస్థితుల్లోనే బహుజనలను మేధావులుగా గుర్తిస్తారు ఛీ కంపుమనువాద సంస్కృతి

  • @mulkavenkatreddy137
    @mulkavenkatreddy137 2 ปีที่แล้ว

    Correct Sir

  • @radhakrishnathommandra5841
    @radhakrishnathommandra5841 2 ปีที่แล้ว

    KCR deserve to be jailed for life time.

  • @tenalivenkateswararao4734
    @tenalivenkateswararao4734 2 ปีที่แล้ว +1

    Profesar sir good morning, ఈరోజే కాదు ఇక ముందు రోజులలో కూడా మీరు చెప్పిన పరిస్థితి తప్ప ఏవిధంగాను అన్ని పార్టీలగాని, అందరు నాయకులుగాని, అన్నిమతాలవారుగాని, అన్ని కులాలవారుగాని ఒకత్రాటిపై నిలబడే అవకాశం లేదు అనేది జగమెరిగిన సత్యం. అలాంటప్పుడు అన్ని వర్గాలవారికి న్యాయం జరుగుతుందని భావించడం కల్ల. అలంటప్పుడు సవరింపులే శరణ్యం అనేది మంచి పద్దతి. ఎవడికి ఏదిఏవిధంగా కావాలో అలా చెస్దుకుంటున్నారు.

  • @hamaraindia9568
    @hamaraindia9568 2 ปีที่แล้ว +10

    Central govt damination taggite chalu ... constitution is evergreen
    💯

  • @raocs9180
    @raocs9180 2 ปีที่แล้ว

    Well said....May be KCR.. Such drastic comments have no value

  • @asampathkumarkumar8973
    @asampathkumarkumar8973 2 ปีที่แล้ว +1

    We have to make some amendments, and changes like governors system, and restrictions on central over ridiny on the states. But preamble should not be changed.

  • @raju33445
    @raju33445 2 ปีที่แล้ว +3

    What about reservations? Reservations inka enni years undali?

    • @anandd5586
      @anandd5586 2 ปีที่แล้ว +1

      కులాలు ఉన్నంత వరకు ఉండాలి

    • @rachitinaveenkumar7043
      @rachitinaveenkumar7043 2 ปีที่แล้ว

      Present anni kulalaku reservations unnai.

  • @ranaprathap4069
    @ranaprathap4069 2 ปีที่แล้ว

    Andi vallaku nation first ani undena congress ki😅😅

  • @truthspeaker208
    @truthspeaker208 2 ปีที่แล้ว +1

    Ide pani bjp kiste Manu shastram amalu chestaru bc sc st and minorities andaru meeda atrocities perigipotayi

  • @kakiram6445
    @kakiram6445 2 ปีที่แล้ว

    Kcr chepinave cheyadu ayanaku rajanga emiaddam vachindhi chepali

  • @prathapnomula
    @prathapnomula 2 ปีที่แล้ว +1

    Eppudaite manusmriti vastadi sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sreedee8440
    @sreedee8440 2 ปีที่แล้ว

    ఇప్పుడు ఉన్న రాజ్యంగాని సరిగ్గా అమ్మలు చేస్తే చాలా మచ్చిది

  • @srinivasareddy8685
    @srinivasareddy8685 2 ปีที่แล้ว

    KCR is over confident and selfish politician

  • @venkatramanareddy2819
    @venkatramanareddy2819 2 ปีที่แล้ว

    Kcr chaina rajyangani kavalani koraledu kada kcr marchali ani annadu dani venuka unna marmam artham chesukovali andaru

  • @ganeshchaitanyapisika6024
    @ganeshchaitanyapisika6024 2 ปีที่แล้ว

    😪😥it's correct sir

  • @reganakarthik9986
    @reganakarthik9986 2 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @rajendraprasad.876
    @rajendraprasad.876 2 ปีที่แล้ว +3

    Profi! Namasthe!
    మరి kcr కు ఇంతమాత్రం తెలివిలేదా?! అతనికి పదవీ స్వార్ధమే కాని దేశం వద్దా?
    దయచేసి comment చేయండి సర్! ఈ రోజుల్లో మీ లాగా విశ్లేషణ చేసేవారు అరుదుగా కనిపిస్తున్నారు.

  • @BSR992
    @BSR992 2 ปีที่แล้ว

    ప్రపంచంలో ఎన్నో దేశాలు ఇప్పుడున్న పరిస్థితిల కు అనుగుణంగా కొత్త రాజ్యాంగాన్ని రాసుకు న్నా యి...

  • @sumansomandula1112
    @sumansomandula1112 2 ปีที่แล้ว

    మంచి రాజ్యాంగాన్ని మాత్రం రాసే అందుకు కాదు. ఈ అంశం. ఏవి ఇయతే ప్రజలకు వాళ్ళ హక్కులు గురించి తెలేస్తున్నవి, ప్రభుత్వం ప్రజలకోసం లేక, పార్టీల కోసం అన్నవి తెలుస్తున్నది, కాబట్టి ఈ విధంగ , వారి అవకాశాలను తొలగించాలి అంతే అనిపిస్తుంది. అభివృద్ధి చేసేవారికి, రాజ్యాంగం తో పని ఏంటి అండి. పన్నులు కటేది ప్రజలు, తిరిగి పెట్టవలిసుంది ప్రజలకే, అభివృద్ధి అనే ద్వారా . కానీ ఏదీ?

  • @satyanarayanaravula9917
    @satyanarayanaravula9917 2 ปีที่แล้ว +1

    Nati Rajakiya nayakulu swartham lekunda panichesevaru, NEDU SWARTHAME ANNITI KANTE VILUVAINADI.

  • @rskrishailubandapally6423
    @rskrishailubandapally6423 2 ปีที่แล้ว

    Sir,నేను మీ వీడియోలను రెగ్యులర్ గా చూస్తాను. మిమ్మల్ని చాలా గౌరవిస్తాను కూడా కానీ నా ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి. "నేను దళితుడినే" అంబేద్కర్ గారు కాంగ్రెస్ వాది కాకపోయినా కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారిని రాజ్యాంగ పరిషత్ లోనికి పంపించింది అన్నారు కదా మరి అలా అయితే రాజ్యాంగ పరిషత్ ఏర్పడింది 1946లో ఐతే 1.డ్రాఫ్టింగ్ కమిటీ 1947 ఆగస్టు 29 లో ఎందుకు ఏర్పడింది.2. దేశవిభజన అనంతరం అంబేద్కర్ గారిని రాజ్యాంగ పరిషత్తు నుండి నెహ్రూ గారు ఎందుకు బాయ్కాట్ చేశారు.

  • @kakiram6445
    @kakiram6445 2 ปีที่แล้ว

    Ipudu una rajakiyanayakulaku dammunte rajangalo unna prathi vishayam amalu chesi apudu rajangam marchu anali

  • @Asha-wm2uf
    @Asha-wm2uf 2 ปีที่แล้ว

    Kcr lanti oka thagubothu matalu vini meeru intha pedda speech isthara sir

  • @thanneeruvenkateswarlu4502
    @thanneeruvenkateswarlu4502 2 ปีที่แล้ว +1

    పంతులుగారు, మీరు చెప్పింది వాస్తవం కాదు. భారత రాజ్యాంగంలో పీఠికలో భారతీయులమైన మేము... అని రాజ్యాంగం మొదలవుతుంది.defacto sovereign ప్రజలే. సుప్రీంకోర్టు తీర్పు తన తీర్పులోbasicstructure మార్చే అధికారం భారత పార్లమెంటుకు కూడా లేదని తెలియజేసింది. అంటే నిజమైన సార్వభౌమ అధికారము ప్రజలదే. ఈ రాజ్యాంగం ప్రజలకు ఉపయోగం లేదనుకున్న ప్పుడు ప్రజలు విప్లవం ద్వారానే Repeal లేదా తొలగించు కుంటారు. పంతులుగారు, ఇప్పుడు రాజ్యాంగ హక్కులు, చట్టాలు అమలు చేస్తున్నారా, అమరావతి ఒక కేస్ స్టడీగా చూడండి. తెలంగాణలో భూ సేకరణ చట్టం, అటవీ హక్కుల చట్టం 2005... ప్రభుత్వాలు అమలు చేస్తున్న యా, లేదా బందిపోటు లాగా వ్యవహరిస్తున్నారా గమనించండి. దయచేసి మీరు నాకు ఫోన్ చేయండి సందర్భం వచ్చినప్పుడు కొంచెం మాట్లాడాలి. తన్నీరు వెంకటేశ్వర్లు,cell,9492042109, కన్వీనర్, బాధిత రైతాంగ పోరాట వేదిక,

    • @ResidentEvil937
      @ResidentEvil937 2 ปีที่แล้ว

      Same goes with state govt if kcr so grt why panchayat presidents committing suicide in telangana???

  • @ravishravikumar
    @ravishravikumar 2 ปีที่แล้ว +4

    ఇంతకంటే అద్బుతంగా రాజ్యాంగం మార్చాలా! అనే అంశంపై ఎవరూ వివరించలేవరు.. thank you sir... నేనూ మీతో ఏకీభవిస్తున్నాను.

  • @amarkumarredapongu1929
    @amarkumarredapongu1929 2 ปีที่แล้ว +1

    Ayya sir....
    Congress drafting committee ki ambedkar gaarini chairman ga cheyyaledu....ambedkar gaaru congress tho poradi oodipoyi.... British vaalla ki letter raasthey....british vaallu chepparu depressed classes vaariki refferance ga ambedkar kachithanga committee lo undali ani chepthey.. Appudu thisukunnaru ambedkar gaarini committee loki.... Congress kuda ambedkar ni chaala opposite ga unnaru... Congress gurinchi meeru cheppindi purthiga thappu... Meeru okasari nen cheppindi nijama kaada check cheskondi.....

    • @harinadhagupthapasumathy1869
      @harinadhagupthapasumathy1869 2 ปีที่แล้ว

      Kcr the thappu kavaliste savaranamu chesikovatchu

    • @pasalaprasad1
      @pasalaprasad1 2 ปีที่แล้ว

      any supporting reference that ambedkar was included in draft committee on suggestions of British? if its true , shall we be grateful to British for this, inspite of colonial rule.

  • @mulagadasuryarao3090
    @mulagadasuryarao3090 2 ปีที่แล้ว

    We fully endorese the observations and comments made by Mr. K N Rao. Today there is no value for the opinions of intellectuals independent and citizens of this country.
    Everything and every establishment includes constitutional institutions were fully filled with corrupt and politicised besides, castes,religion administration.
    * The basic problem of this country is " Failure of Execution of Constitution in its true sense, and immetured Parliamentarians. KCR suggestions at present unwarrented and next to imposible, 95%,of population believes, KCR initiations are from rss/ BJP's instant.
    "Hindu Rastra & Hindu constition" will certainly damage this country like " "North Korea".

  • @nandagopalgajapaka1587
    @nandagopalgajapaka1587 2 ปีที่แล้ว

    Sir, dis people r wnt to restore before 1947 situations and establish old local kingdoms.. All is money politics.

  • @BssharmaAstrotalks
    @BssharmaAstrotalks 2 ปีที่แล้ว

    Meku chania first laga

  • @allurivijayaramagajapathir6852
    @allurivijayaramagajapathir6852 2 ปีที่แล้ว

    చాలామంది వీక్షకులు "The Indian Constitution -Corner Stone of a Nation" by Austin చదవాల్సి వుంది.

  • @srikanthvangari6021
    @srikanthvangari6021 2 ปีที่แล้ว

    No need to change constitution

  • @ayyappadadi4563
    @ayyappadadi4563 2 ปีที่แล้ว

    Sir motham ani marchali kalanki anugunamga ani marthunapdu constitution lo konni marpulu cherpulu cheyali.

  • @sunilandapally1840
    @sunilandapally1840 2 ปีที่แล้ว

    Sir if constitution will change ...what is d process to change sir...as a student

  • @nagularajesh2750
    @nagularajesh2750 2 ปีที่แล้ว +1

    Absolutely , thank you sir.

  • @muday262
    @muday262 2 ปีที่แล้ว +2

    Congress అంబేద్కరను రాజ్యాంగ సభకు కూడా రానియ్యకుండా వాడకొట్టింది

  • @AKIRAN-yt8fk
    @AKIRAN-yt8fk 2 ปีที่แล้ว +13

    కేసిఆర్ ని బాగా venuka వేసుకోస్తున్నారు,que చేస్తే దేశ ద్రోహులు అవ్వాలి కదా ,రాజ్యాంగాన్ని అంటే కాదు, మీరు చాలా తెలివిగా యూనిటీ గా ఉండి, మీ ఆధిపత్యాన్ని కాపాడుకుంటున్నారు.మీరు కూడా అందులో భాగమే ..కానీ కెసిఆర్ పని అయిపొయింది ..గజ దొంగ ఇప్పుడు ఉన్న పదవికే అనర్హుడు ,ఆ మొహానికి ఇంకా ఎక్స్ట్రాలు చాలు ..☺️

    • @DkDk-ek9wm
      @DkDk-ek9wm 2 ปีที่แล้ว +2

      😀😀చాలా మంచిగా అర్ధం చేసుకున్నారు..
      కానీ అందరికీ ఈ కమ్మీ గుంటనక్క తెలితేటలు అర్థం కావుగా

  • @nareshdadige8504
    @nareshdadige8504 2 ปีที่แล้ว +2

    మీరు చెప్పేది కరెక్టే సార్ కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే లా అండ్ ఆర్డర్ రాజకీయ నాయకుల లో ఉంది కాబట్టి అది లేకపోతే ఇలా జరగదు లా అండ్ ఆర్డర్ సుప్రీంకోర్టు అండ్ వారు ఉండాలి అప్పుడుగాని రాజకీయ నాయకులు మారుతారు అంతవరకు మారరు ఎందుకంటే వాళ్ల వాళ్ల అవసరాలకు వాడుకుంటున్నారు లా అండ్ ఆర్డర్ బరాబర్ ఉంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు

  • @ravinderreddy3183
    @ravinderreddy3183 2 ปีที่แล้ว

    Zinping is the lifetime president KCR may be deserves

  • @sathishgundu2153
    @sathishgundu2153 2 ปีที่แล้ว

    Epudu unna rajangam chalu sir dhani kuda nashanan chestharu sir

  • @kashivishwanath6910
    @kashivishwanath6910 2 ปีที่แล้ว +2

    Bjp - country first, party next self last. U know this. But u won't quote it and appreciate bjp sir. As u r a communist ideologist

  • @padmanabhambonala9476
    @padmanabhambonala9476 2 ปีที่แล้ว

    No need to change our conctituion sir please don't debate on this .

  • @tirumalaraokancharla2010
    @tirumalaraokancharla2010 2 ปีที่แล้ว +1

    Excellent analysis sir, 🙏🙏

  • @nagarajkarthikeya1649
    @nagarajkarthikeya1649 2 ปีที่แล้ว +1

    Exactly Sir. What you said is absolutely right.

  • @srinuvasu-mt8zg
    @srinuvasu-mt8zg 2 ปีที่แล้ว

    Kcr emo cheptadu telangana KO 50% funds immantada.kcr oka verpatu wadi vadi mataki viluva ledu

  • @66652
    @66652 2 ปีที่แล้ว +2

    Constitution change should be in Telugu