#కాకరకాయఉల్లికారం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ต.ค. 2024

ความคิดเห็น • 1.3K

  • @Save_Andhra
    @Save_Andhra 2 ปีที่แล้ว +22

    గురువు గారు మీరు చేసే ఈ వంటలు చూస్తుంటే వంట చేయటం నేర్చుకోవలనిపిస్తుంది, ఎంత అద్భుతంగా ఉన్నాయో మీ వంటలు, నోటిలో నీరు కారుతుంది.

    • @jacinthasubhakar7285
      @jacinthasubhakar7285 6 หลายเดือนก่อน

      11111111111q111111111111111111111111111111q11111111111111111111111111111111111111111111111111111111111

  • @kodandaramasarmabhogaraju1566
    @kodandaramasarmabhogaraju1566 2 ปีที่แล้ว +4

    చాలా పరిశుభ్రంగా శ్రోత్రియంగా తయారు చేశారు. నమస్కారం. దీని రుచిగురించి విడిగా చెప్పక్కరలేదు చూస్తూంటే నోరూరుతోంది. కృతజ్ఞతలు శ్రీ పళనిస్వామి గారు 🙏

  • @sudhasuresh2722
    @sudhasuresh2722 2 ปีที่แล้ว +26

    వంటింట్లో ముగ్గులు వేసి వంటిటికి ఒక దైవత్వాన్ని తెచ్చారు బాబాయిగారు 🙏

  • @dpg613
    @dpg613 2 ปีที่แล้ว +1

    గురువు గారికి నమ్కారములు
    మీరు చేసే ప్రతి వంటకం చాలా ఓపికగా వివరంగా చెబుతారు. మీ వంటిల్లు చూస్తే మా అమ్మ గారి మామ్మ గారి వంటిల్లు ముగ్గులుతో గుర్తొస్తుంది.. బ్రాహ్మణ వంటిల్లు కు అద్దం పడుతుంది. అమోఘం మీ వంటలు. నాకు 70 ఏళ్లు, మా అమ్మ వంటలు జ్ఞాపకాలు వస్తాయ్. ఈసారి ఇండియా వచ్చినప్పడు తప్పకుండా మీ ఇంటి భోజనం చేయాలి

  • @ananda1948
    @ananda1948 2 ปีที่แล้ว +13

    వాద్యార్🙏... కాకరకాయతో ఉల్లికారం అద్భుత హ

  • @dpg613
    @dpg613 2 ปีที่แล้ว

    Guru Garu namaskaram. చూస్తుంటేనే నోరు ఊరతుంది. చాలా ఓపికగా వివరించారు.
    మీ మాటలు వింటే చాలు మీ వంటకం తిన్నట్టే

  • @tennetimurty1848
    @tennetimurty1848 2 ปีที่แล้ว +52

    Sir, your a brand ambassador for South Indian traditional way of cooking ! God bless you... 🙏

  • @hussains4904
    @hussains4904 2 ปีที่แล้ว +2

    గురువు గారు మీ వంటల ముందు ladies అందరు waste అనుకుంటున్న
    చాలా శ్రద్ధగా రుచి మరియు ఆరోగ్యకరమైన వంటలు చేస్తారు
    You are talented master

  • @amruthavchiru
    @amruthavchiru 2 ปีที่แล้ว +37

    Your cooking style, language purity, explaining method ,grinding banda all are superb. 🙏

  • @devalathabekum.a.b.ed.6975
    @devalathabekum.a.b.ed.6975 2 ปีที่แล้ว

    అయ్యవారు మీరు చెప్పిన కాకరకాయ ఉల్లి కారం నేను ఇప్పుడే చేశాను. మా ఇంట్లో అందరూ సంతోషంగా బుజించారు.., రుచి అమోఘం ఆస్వాదిస్తుంటే ఏంటో ఎంతో తినాలని ఉంది. అస్సలు చేదుగా కాలేదు. చాలా చాలా బాగుంది 🙏🙏 రేపు మీరు చెప్పిన దోసకాయ పప్పు ప్రయత్నిస్తున్నాను. మీకు ధన్యవాదాలు 🙏💐💐💐

  • @theblack1542
    @theblack1542 2 ปีที่แล้ว +14

    Swamy Garu it's been 2 hours I'm continuously watching all ur recipes such a tradional cooking superbbbb👌👌👌🤤🤤🤤

  • @srinivasuluyarrabolu1552
    @srinivasuluyarrabolu1552 ปีที่แล้ว

    పని స్వామి గారు మంచి మంచి వంటకాలు చూపిస్తూ ఉన్నాడు ధన్యవాదాలు

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 ปีที่แล้ว +4

    మీ వంటలు చాలా బాగుంటాయి

  • @vijayaramya7294
    @vijayaramya7294 2 ปีที่แล้ว

    Ee kura nenu try chesanandi. Chala taste. Ga vachhindi. Chala thanks guruvu garu.

  • @ashokn4618
    @ashokn4618 ปีที่แล้ว +16

    Uncle, This recepie is awesome. we did in my home and offered to my friends also. They gave good complements. That credit goes to you. Thank you

  • @sravanichinthirla6943
    @sravanichinthirla6943 2 ปีที่แล้ว

    Namaskaram swamy🙏..ivala nenu chesanu meeru chesina vidhanga kakarakaya...chala baga vachindi👌..thank you...🙏

  • @lakshmivenu8210
    @lakshmivenu8210 2 ปีที่แล้ว +7

    Namaste swamiji
    Recipe is very nice
    Explanation & voice is beautiful 👌🙏🙏🙏

    • @mathaladmahalakshmi305
      @mathaladmahalakshmi305 2 ปีที่แล้ว +1

      నమస్తే సర్. మీ వంటకాలు చాలా బాగుంటాయి. మీరు చెప్పే విధానం అందరికీ అర్థం అయ్యేలా ఉంటుంది. ఇలాంటివి ఇంకా చెప్పండి🙏🙏

    • @syamalagunturu6800
      @syamalagunturu6800 2 ปีที่แล้ว

      Entho opigga clearga ardhamayyela cheppe mee vidhananiki na namassulu.

  • @jessivenu7680
    @jessivenu7680 2 ปีที่แล้ว

    Chala baga vivarinchi chepparu sir curry baga chesaru i like you kakarakaya ullikaram thanks sir

  • @sujatasatapathi4566
    @sujatasatapathi4566 ปีที่แล้ว +15

    Thank you so much Sir, for very tasty recipe. The purity in your language, speaking style & explanation is really superb.

  • @ushadevichettu9689
    @ushadevichettu9689 2 ปีที่แล้ว +2

    Namaste Phalani Sir Kakarakaya ullikaram recipe is excellent it is useful for good health thank you sir

    • @vijayak1177
      @vijayak1177 2 ปีที่แล้ว

      👍 baavumdi anddi

  • @adilakshmi4479
    @adilakshmi4479 2 ปีที่แล้ว +4

    సూపర్ గా చెప్పారు అన్న..
    మీకు చాలా చాలా చాలా ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏...

  • @tvenkatalaxmi1072
    @tvenkatalaxmi1072 2 ปีที่แล้ว +1

    memu ippude try chesaamu .taste chaala baagundi.thanks master

  • @susarapuhemalatha3270
    @susarapuhemalatha3270 2 ปีที่แล้ว +53

    ఎంత ఓపికతో వండితే అంత రుచి అనే మాట చాలా బాగా ఉంది sir.

    • @gangawomenleaguenarishakth3340
      @gangawomenleaguenarishakth3340 2 ปีที่แล้ว +5

      Hi Medam
      I have a good opportunity for you please let me know if you are interested in work from home I will help you to earn

  • @pdamarnath3942
    @pdamarnath3942 15 วันที่ผ่านมา

    Great beautiful excellent. Patience makes food perfect.

  • @christopheraramalla6516
    @christopheraramalla6516 2 ปีที่แล้ว +6

    Super 👌👍

  • @shobhadevidevanpalli7134
    @shobhadevidevanpalli7134 2 ปีที่แล้ว

    ప ల ని స్వామి మి కాకర కాయ కూర చాలా చాలా బాగుంది. ముక్కలు బాగా వేగిన వి కూర అమోఘం. శోభా దేవి షోలాపూర్. ధన్యవాదాలు.

  • @sudhakaranumanchi6728
    @sudhakaranumanchi6728 2 ปีที่แล้ว +12

    పరిచయం చేస్తున్నారు , అంతరించి పోతున్న ,
    తెలుగింటి వంట కళ ని !
    శ్రమతో , అచ్చ తెలుగులో,
    మీ ఆశీర్వాదాల తాళింపు తో !
    మరి ఆ రుచులు కావా అమోఘం !?
    ధన్యులు, చూస్తున్న తెలుగువారు ,
    అభినందనలు మీకు , పళని స్వామీ ! 🙏

  • @bokkababu6655
    @bokkababu6655 2 ปีที่แล้ว

    శాస్త్రి గారు అమోహం అద్భుతం చాలా బాగుంది సార్ శాస్త్రి గారు

  • @sudershantumma1841
    @sudershantumma1841 2 ปีที่แล้ว +7

    This recipe is fantastic sir, I like it.

  • @lakshmidevikvms3994
    @lakshmidevikvms3994 16 วันที่ผ่านมา

    Sir, Namaste, today I prepared , it came very nice and so yummy😋😋 thanks for receipe.

  • @kumaritulasi6497
    @kumaritulasi6497 2 ปีที่แล้ว +4

    గురువు గారికి నమస్కారములు🙏.....నేను ఈమధ్యనే మీ ఛానల్ subsribe చేసాను....మీరు చెప్పే విధానం...మీ భాష నాకెంతో ఇష్టమండి...మాది తణుకు....మీ వంటలు అద్భుతం....బ్రహ్మాండం...కాని ఒక్కటే ఆలోచన ప్రశాంతత లేకుండా చేస్తున్నది.....అదేమిటంటే....మీరు ఎవరు?...ఎక్కడపుట్టారు?....ఎక్కడా పెరిగారు....ఏమి చేస్తుంటారు....దయచేసి మీ పరిచయం చెయ్యండి ....మీ బదులు కోసం ఎదురు చూస్తుంటాను.....నమస్కారం...

    • @anniyanv6855
      @anniyanv6855 2 ปีที่แล้ว

      He is from Rajahmundry.He gives brief introduction about himself in this video th-cam.com/video/1CdFIvYMGx0/w-d-xo.html

    • @gangawomenleaguenarishakth3340
      @gangawomenleaguenarishakth3340 2 ปีที่แล้ว

      Hi Medam
      I have a good opportunity for you please let me know if you are interested in work from home I will help you to earn

  • @sairam-ld1hd
    @sairam-ld1hd 6 หลายเดือนก่อน

    నేను మీరు చెప్పిన క్యాటరింగ్ పద్ధతి లో గోంగూర పచ్చడి, పప్పులపొడి ఇంకా చాలా చేస్తుంటానండి ఎంత బావుంటాయో.... మా అత్తగారు అందరికి చెప్తుంటారు మా కోడలు వంట ఎంత బాగా చేస్తుందో అని 😊

  • @nitheeshsworld
    @nitheeshsworld 2 ปีที่แล้ว +58

    Super arumai,,👌👌👌👌👌

  • @sailalithachannel9033
    @sailalithachannel9033 2 ปีที่แล้ว

    Vankya Allam karam curry chysam chala baga vachindhi.guruvu garu 🙏 tomorrow kakara kaya curry ki prepare chysukonnam thanqq. 🙏🙏💐

  • @suryakalatatimatla8024
    @suryakalatatimatla8024 ปีที่แล้ว +4

    Swamy garu, eppude kakara kaya ulli karam chesanu! Adbhuthaha! Chala chala bagundi. Me and my husband enjoyed the curry along with my grand mother's miriyala rasam and meegada perugu! You are an amazing teacher! Your telugu language lo theeyadanam vuttipaduthondi ! By profession i am a teacher Govt degree college lecturer from Hyd. Now i am your student. I watch your videos daily one mostly during early hours 4am onwards when my husband sleeps. He doesnt watch only eats your food! I am 69 years old! I love your cooking. Take care stay healthy and safe! You are a God's ambassador! God bless you and your wife brother! 🙏
    Suryakala Anjaneyulu.

  • @sharmilap6361
    @sharmilap6361 11 หลายเดือนก่อน

    Namaskaram sir me recipes memu chusthanamu and we tried vankaya recipe and this kakarakaya recipe awesome taste andi ur way of explanation in traditional Telugu language is super sir🙏🏻

  • @sireeshayadavilli6844
    @sireeshayadavilli6844 2 ปีที่แล้ว +4

    చాలా బాగా చేశారు నేను కూడా ఇప్పుడు చేస్తున్నాను మీరు ఇలా చెప్పినందుకు చాలా కృతజ్ఞతలు.,,,,👌🙏

  • @kanagalamani
    @kanagalamani ปีที่แล้ว

    Palaniswa mm my garu namasthe
    Meeru chupinche vantalu
    Meeru cheppevidhanam enka bavuntundi
    Memu anukovadan meeru godavari zillavallu ani Mee matani bati anipisthinfi
    Tq🎉 maku chala Baga nachhutunnayi

  • @sireeshayadavilli6844
    @sireeshayadavilli6844 2 ปีที่แล้ว +3

    వెట్రి వేల్ మురుగానుక్కు హరోహర. ,,🙏 బాబయ్యగారు మీరు చెప్పినట్టే కాకరకాయ కూర చేసాను చాలా బాగా వచ్చింది. ధన్యవాదాలు,,🙏🙏

  • @pervelasriramamurty3392
    @pervelasriramamurty3392 2 ปีที่แล้ว +1

    నేను కాకరకాయలు మీరు చేప్పిన విధంగా చేశాను అందరూ చాలా బాగుంది అన్నారు మీకు ధన్యవాదాలు 🙏🙏🙏

  • @karambiamvenu
    @karambiamvenu 2 ปีที่แล้ว +12

    I prepared the recipe today and everybody at home liked it very much. Super recipe, Swami garu!

  • @gowrideviplaylist1539
    @gowrideviplaylist1539 2 ปีที่แล้ว

    Meeru cheppe vidhanam chala baagundhi andi

  • @sree9922
    @sree9922 2 ปีที่แล้ว +3

    నేను చేశాను... చాలా చాలా రుచిగా ఉంది స్వామి 🙏🙏

    • @Nischalakul7120
      @Nischalakul7120 2 ปีที่แล้ว

      Enta chakkagaa explainchesaruu babaigaaru tappakundaa try chestam💐💐

    • @danielnimmagadda3244
      @danielnimmagadda3244 ปีที่แล้ว

      I remember my grandfather late Sri.N.A.Sastri while you demonstrate . Thank you so much for your delicious dishes Palani Sami garu.

  • @jlkilambijagannathalaxmi6994
    @jlkilambijagannathalaxmi6994 ปีที่แล้ว

    Chakkati opikatho kammati ruchulanu kotta taraniki kudaa parichayam chestu....mi channel ilage nirantarayamga konasaagaalani...maa andariki manchi ruchikara bhojanam tayaru chesey paddatulani nerputunnanduku danyavaadalu swamy garu! Mi vantalu chusi memu vandi maa intloni varandari prasamsalu pondutunnam !🙏🙏🙏🙏🙏

  • @sudhachinni
    @sudhachinni 2 ปีที่แล้ว +9

    Aarogyam jagrata gurugaru... Om saravana bhavaya namah🙏🙏🙏🙏

  • @chilukuriaparna5553
    @chilukuriaparna5553 2 ปีที่แล้ว

    Sreematre Namaha.
    Chaala manchi preparation.
    Chala bagundi
    Dhanyosmi Swamy.
    Aparna

  • @nyamini8350
    @nyamini8350 ปีที่แล้ว +4

    ఈ కాకరకాయ ఉల్లికారం ప్రయతించాము స్వామి... అద్భుతః

  • @anjitalatam4144
    @anjitalatam4144 2 ปีที่แล้ว

    Thank you so much sir chedu kakarakayalu kooda inta Ruchi ga tinochani teliya chesinanduku

  • @rekhana123
    @rekhana123 2 ปีที่แล้ว +8

    I tried today. Came out very tasty. Thankyou Swami garu

  • @anandmaddikonda5859
    @anandmaddikonda5859 หลายเดือนก่อน

    మొన్న నేను ప్రయత్నించాను చాల బాగుంది

  • @mearn_ctaftsman
    @mearn_ctaftsman 2 ปีที่แล้ว +4

    Very tasty sir, i did eat few years back from my andhra friend. 🙏🙏🙏🙏

  • @madhuuvamshi2842
    @madhuuvamshi2842 2 ปีที่แล้ว

    Bagundi. naynu chysanu bagudi swamy garuu.Thank you so much

  • @annapurnarallapalli4507
    @annapurnarallapalli4507 2 ปีที่แล้ว +9

    గురువు గారు మీర ప్రత్యేకంగా లైక్ చెప్పఖర్లదు అండి మీ వంట అమోఘం అమృతం మరి ఎవ్వరు మీ ఛానల్నీ వదిలి పెట్టరు సుమా.,

  • @srinuvaskotipalli
    @srinuvaskotipalli 11 หลายเดือนก่อน

    Chala bagundhi babayigaru maa intlo andhariki Baga nachindhi meeru cheppe vidhanam chala Baguntundhi

  • @manjulamangipudy9330
    @manjulamangipudy9330 2 ปีที่แล้ว +7

    Palani Swami garu, your recipes are very good. Thank you!
    I want to request Recipe for Vettha kolumbu. A lot of recipes are in Tamil. I am unable to follow the language. Please can you show on your channel site? Thank you!
    Namaskaram!

    • @renukamulpuri1642
      @renukamulpuri1642 2 ปีที่แล้ว

      Palani swami Garu mee vantalanni adbhuthaha

  • @pratikantamrangaraju7755
    @pratikantamrangaraju7755 2 ปีที่แล้ว

    Verynice preperation miru vandutuntene norurtundi sampradayaruchulu hats'off.

  • @Listening_Learning_Absorvation
    @Listening_Learning_Absorvation 2 ปีที่แล้ว +8

    శ్రీ గురుభ్యోన్నమః 🙏
    మీరు అందరికి కనిపించే పదార్ధాలు వేసి మీ చేతితో చేయడం వలన ఆ వంట కి రుచి వచ్చింది అని భావిస్తున్నారు 🙏
    కానీ నిజానికి మిరు కంటికి కనపడని అందరికి తెలియని ,భగవంతుని ప్రార్థన కూడా జోడించడం వలన అంత రుచీ , అమోఘం

  • @chinnnappavemu2370
    @chinnnappavemu2370 2 ปีที่แล้ว +1

    Super ga cheptu manchiga chesaru

  • @munikumarpoosala1264
    @munikumarpoosala1264 2 ปีที่แล้ว +4

    అచ్చ తెలుగులో సవివరంగా చాలా బాగా వివరించారు .. ధన్యవాదాలు

  • @aarna1621
    @aarna1621 2 ปีที่แล้ว

    🙏Ayya, chalabhaga undi👍meeru chesina vantakam, danyabadamulu

  • @vijaykumarnakka2586
    @vijaykumarnakka2586 2 ปีที่แล้ว +5

    బాగున్నారా sir ఎప్పుడో టిక్ టాక్ లో చూసాను
    సూపర్ గా చేశారు sir

  • @sureshkumar7375
    @sureshkumar7375 ปีที่แล้ว

    today i tried it taste is very good.thank you for sharing.

  • @lakshmivenu8210
    @lakshmivenu8210 2 ปีที่แล้ว +9

    Namaste swamiji
    Recipe is very nice
    Voice is amazing 🙏🙏🙏

  • @Sreenidhivlogs550
    @Sreenidhivlogs550 2 ปีที่แล้ว

    అబ్బా ...ఆకలి వేస్తుంది .... గురూ జీ ....

  • @dvenkatalakshmi3479
    @dvenkatalakshmi3479 2 ปีที่แล้ว +3

    గురువు పాదాభివందనం మీరూ చేసే ప్రతీ వంట. చాలా చాలా బాగుంది గురువు గారు

  • @wunnavapadmaja3652
    @wunnavapadmaja3652 ปีที่แล้ว

    Swamy garu chaala bagaundi nenu try cheestanu 🙏🙏

  • @porusmangu1775
    @porusmangu1775 2 ปีที่แล้ว +10

    మీరు చెప్పే విధానం చాలా బాగుంది సామీ...చూస్తేనే నోరూరుతుంది

  • @kalayamijala4343
    @kalayamijala4343 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏👌guruvu gaaru
    Me matallodaivatvam
    Me chetallo daivatvam
    Parisaraallo దైవత్వం vunte adbhutamaina ruchi endukuraadu
    Neeku అన్నపూర్ణ todunte
    Atyadbhutam🙏🙏🙏🙏

  • @viswanathansurendran9517
    @viswanathansurendran9517 ปีที่แล้ว +3

    Sir, you deserve nothing less than a Padma Award for preserving such great and healthy recipes of olden times and sharing with the world.

  • @nafeestabbu9050
    @nafeestabbu9050 2 ปีที่แล้ว +1

    Very.very good nice thank you andi 👍

  • @aparanjkumar1655
    @aparanjkumar1655 2 ปีที่แล้ว +7

    Nice recipe sir👌👌

  • @lakshminarayananarayana259
    @lakshminarayananarayana259 2 ปีที่แล้ว

    Thumba chanagide uncle we liked this thankyou

  • @geethalakshmi113
    @geethalakshmi113 2 ปีที่แล้ว +7

    What happened to your lovely voice sir 🙏. Please take care 🙏. People who uphold culture are very important for the society 🙏👍

  • @ratnamchakravarthula5778
    @ratnamchakravarthula5778 ปีที่แล้ว

    Meeru vivarinche vidhanam chaalaa baaguntundandi

  • @VantalukaburlubySavitriIvaturi
    @VantalukaburlubySavitriIvaturi 2 ปีที่แล้ว +10

    నోరు ఊరుతోంది..... అదరహో గురూజీ...👌🙏🏻

    • @gangawomenleaguenarishakth3340
      @gangawomenleaguenarishakth3340 2 ปีที่แล้ว

      Hi Medam
      I have a good opportunity for you please let me know if you are interested in work from home I will help you to earn

    • @vijitharakesh2506
      @vijitharakesh2506 ปีที่แล้ว

      4@@gangawomenleaguenarishakth3340

  • @VenkatYTUS
    @VenkatYTUS 2 ปีที่แล้ว

    Namaskaram swamy.. me vantalu mariyu me basha Chaala chakkaga undi

  • @chandupuneeth89
    @chandupuneeth89 2 ปีที่แล้ว +6

    వెట్రివెల్ మురుగన్ కి హారో హారా 🙏🙏🙏💐💐💐 గురువు గారికి నమస్కారములు 🙏🙏🙏🙏💐💐💐💐 ఎలా వున్నారు గురువు గారు ! మీరు విశాఖపట్నం వస్తే కనుక మా ఆలయ దర్శనము చేసుకోవాల్సింది మనవి చేసుకుంటున్నను 🙏💐💐

    • @PalaniSwamyVantalu
      @PalaniSwamyVantalu  2 ปีที่แล้ว +1

      తప్పకుండా అండి..చాలా సంతోషం..ఏ గుడి మీది ? తెలుపగలరు.

    • @chandupuneeth89
      @chandupuneeth89 2 ปีที่แล้ว +1

      @@PalaniSwamyVantalu శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారి ఏకాంత ఆలయం

  • @rangarajuswamy2671
    @rangarajuswamy2671 ปีที่แล้ว

    Sweet & molidi voice I tried all receipts good result.Meeru gas anduku use cheyaru?

  • @saisatya4917
    @saisatya4917 2 ปีที่แล้ว +5

    Super guruvu garu. You way of explanation is TOOOOOOOOO GOOOOOD

  • @asepallypadmalatha7020
    @asepallypadmalatha7020 2 ปีที่แล้ว

    nenu ee roju try chesanu. chala test ga vachindi.

  • @swethareddy3315
    @swethareddy3315 2 ปีที่แล้ว +14

    Namestey !! Sir … Chala Nacharu !! Me matalu and vantalu … edi na 1st view & subscribed andi … Happy Diwali 🪔 Sir ..Be Happy & Be Safe

  • @alivelumangatayaru3501
    @alivelumangatayaru3501 ปีที่แล้ว

    Kakarakaya ullikaram chudatanike bagundi.chesi cheppadam kuda okakale Palani swamigaru.

  • @sandnair
    @sandnair 2 ปีที่แล้ว +57

    The bittergourd you cooked must have become sweet with your kind blessings.😇
    I liked the Kolam drawn on the kitchen table which indicates how Divine the place should be where we cook food.
    Thank you Swamiji.🙏🏻🙏🏻🙏🏻

  • @rooparoopa6263
    @rooparoopa6263 2 ปีที่แล้ว

    Sir super ga undi sir ninu chesanu💐💐💐

  • @hemamallepula4791
    @hemamallepula4791 2 ปีที่แล้ว +33

    కాకరకాయ ఎలా చేసినా అద్భుతమేనండి. నాకెంతో ప్రియమైన😍 కాకరకాయ ఉల్లి కారం కూర కమ్మగా వండి చూపించారు ధన్యవాదాలు 🙏

    • @rajeswaridevi6077
      @rajeswaridevi6077 2 ปีที่แล้ว +1

      Bestcury

    • @jayakrishnapowerstar5763
      @jayakrishnapowerstar5763 2 ปีที่แล้ว

      ⁰00

    • @maisaiahmadishetty7041
      @maisaiahmadishetty7041 2 ปีที่แล้ว

      @@rajeswaridevi6077 Q##sffssffssfffffffffffffssffsfffffssfffffssfffssffffssffsfs#sffffffffffs%ffffffffffffaaaaaaaaa@

    • @pavusettirajamouli2557
      @pavusettirajamouli2557 ปีที่แล้ว +1

      కాకరకాయ ఉల్లికారం కూర ఎలా తయారు చేయాలో తెలిపారు చాలా బాగుంది

    • @DeepthiDeepthirao
      @DeepthiDeepthirao 4 หลายเดือนก่อน

      V nice curry

  • @pguptha3505
    @pguptha3505 2 ปีที่แล้ว

    🙏 Swamy maakanna baga kostunnaru
    Chala chala bagudi.chustuntene tineyali anipistondi 👌👌👌

  • @hemakh2251
    @hemakh2251 2 ปีที่แล้ว +34

    Kaakarakaaya is my favorite vegetable. Can’t wait to prepare this dish. Thanks for sharing this delicious curry.🙏

  • @ratnamanirao9071
    @ratnamanirao9071 2 ปีที่แล้ว

    Chalabagundi miru cheppevidhanam ma oori ni gurthuchestundi.

  • @MrMutharaopavan
    @MrMutharaopavan 2 ปีที่แล้ว +18

    గురువుగారు మీరు తయారు చేసే విధానం చెప్పే పద్ధతి మరియు పాతకాలం రోజుల గృతుకు వస్తున్నాయి, ఇంకా రకరకాల కూరలు చాలా బాగున్నాయి 👌👌👌👌👍👍👍👍

  • @ypurnachandrarao504
    @ypurnachandrarao504 ปีที่แล้ว

    కాకరకాయ ఉల్లి కారం చాలా అద్భుతం చేశారు

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 2 ปีที่แล้ว +7

    జై శ్రీ రామ్ 🙏🇮🇳🙏

  • @ladyIndiaasmr
    @ladyIndiaasmr 2 ปีที่แล้ว

    chala bagundi guruvu garu

  • @afrozbegum8181
    @afrozbegum8181 2 ปีที่แล้ว +3

    Super yummy Yummy 😋 dish

  • @raonanduri3157
    @raonanduri3157 2 ปีที่แล้ว

    Palani swamy garu... very good explaining.

  • @list1447
    @list1447 2 ปีที่แล้ว +3

    Thank you Swami garu 🙏 for sharing tasty recipes

  • @ramapothaiah2080
    @ramapothaiah2080 ปีที่แล้ว +1

    Super mouth watering 🙏🙏

  • @safoorabegum7455
    @safoorabegum7455 2 ปีที่แล้ว +4

    Super.How can you know all type of cooking.you are great sir.

  • @lakshminarayanak3977
    @lakshminarayanak3977 2 ปีที่แล้ว

    Only chanel which doesn't have single dislike. Shahoo

  • @yugandharreddy3802
    @yugandharreddy3802 2 ปีที่แล้ว +45

    పళని స్వామి అనే మీరు మంచి వంటకాలతో మంచి రుచిగా చేస్తూ ఇప్పటి వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తూ, మంచి తెలుగు భాషను నేర్పుతూ, చేస్తున్న మీ సహనానికి నా హృదయపూర్వక వందనములు 🙏🙏🙏

  • @samadhanamganji2527
    @samadhanamganji2527 2 ปีที่แล้ว

    Chalaa Baga chesaru
    Nenu try chestaanu