#కాకరకాయఉల్లికారం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ธ.ค. 2024

ความคิดเห็น •

  • @kumarswamy7640
    @kumarswamy7640 3 ปีที่แล้ว +8

    గురువు గారు..మీరు..చేసే..వంటకాలు అద్బుతం..&..అమృతమయం..
    ఈ..రోజుల్లో..తెలుగింటి ఆడపడుచులు..అందరు..చూసి నేర్చుకునే..ఒక..రుచికరమైన😋😋😋..ఆరోగ్యకరమైన💪💪💪💪💪..గ్రంథం..లా..ఉంది..మీ వీడియో లు...🙏🙏🙏🙏💐💐💐💐

  • @kodandaramasarmabhogaraju1566
    @kodandaramasarmabhogaraju1566 2 ปีที่แล้ว +7

    చాలా పరిశుభ్రంగా శ్రోత్రియంగా తయారు చేశారు. నమస్కారం. దీని రుచిగురించి విడిగా చెప్పక్కరలేదు చూస్తూంటే నోరూరుతోంది. కృతజ్ఞతలు శ్రీ పళనిస్వామి గారు 🙏

  • @Save_Andhra
    @Save_Andhra 2 ปีที่แล้ว +24

    గురువు గారు మీరు చేసే ఈ వంటలు చూస్తుంటే వంట చేయటం నేర్చుకోవలనిపిస్తుంది, ఎంత అద్భుతంగా ఉన్నాయో మీ వంటలు, నోటిలో నీరు కారుతుంది.

    • @jacinthasubhakar7285
      @jacinthasubhakar7285 8 หลายเดือนก่อน

      11111111111q111111111111111111111111111111q11111111111111111111111111111111111111111111111111111111111

  • @sireeshayadavilli6844
    @sireeshayadavilli6844 2 ปีที่แล้ว +5

    వెట్రి వేల్ మురుగానుక్కు హరోహర. ,,🙏 బాబయ్యగారు మీరు చెప్పినట్టే కాకరకాయ కూర చేసాను చాలా బాగా వచ్చింది. ధన్యవాదాలు,,🙏🙏

  • @sudhasuresh2722
    @sudhasuresh2722 3 ปีที่แล้ว +30

    వంటింట్లో ముగ్గులు వేసి వంటిటికి ఒక దైవత్వాన్ని తెచ్చారు బాబాయిగారు 🙏

  • @chilukuriaparna5553
    @chilukuriaparna5553 2 ปีที่แล้ว

    Sreematre Namaha.
    Chaala manchi preparation.
    Chala bagundi
    Dhanyosmi Swamy.
    Aparna

  • @yugandharreddy3802
    @yugandharreddy3802 3 ปีที่แล้ว +48

    పళని స్వామి అనే మీరు మంచి వంటకాలతో మంచి రుచిగా చేస్తూ ఇప్పటి వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తూ, మంచి తెలుగు భాషను నేర్పుతూ, చేస్తున్న మీ సహనానికి నా హృదయపూర్వక వందనములు 🙏🙏🙏

  • @vijayalakshmi-co3qp
    @vijayalakshmi-co3qp 3 ปีที่แล้ว +1

    కృతజ్ఞతలు అండీ కాకరకాయ అంటే నాకు చాలా యిష్టం ఈ వంట వెంటనే ప్రయత్నిస్తాను మీ ఆరోగ్యాంగా ఉండాలి ఇలాంటివి చేస్తుండలి

  • @sireeshayadavilli6844
    @sireeshayadavilli6844 2 ปีที่แล้ว +5

    చాలా బాగా చేశారు నేను కూడా ఇప్పుడు చేస్తున్నాను మీరు ఇలా చెప్పినందుకు చాలా కృతజ్ఞతలు.,,,,👌🙏

  • @maheswarimarapureddy7474
    @maheswarimarapureddy7474 2 ปีที่แล้ว

    Very tasty receipee andi memu kuda try chesamu taste chala baga vachindi andi

  • @suryakalatatimatla8024
    @suryakalatatimatla8024 ปีที่แล้ว +5

    Swamy garu, eppude kakara kaya ulli karam chesanu! Adbhuthaha! Chala chala bagundi. Me and my husband enjoyed the curry along with my grand mother's miriyala rasam and meegada perugu! You are an amazing teacher! Your telugu language lo theeyadanam vuttipaduthondi ! By profession i am a teacher Govt degree college lecturer from Hyd. Now i am your student. I watch your videos daily one mostly during early hours 4am onwards when my husband sleeps. He doesnt watch only eats your food! I am 69 years old! I love your cooking. Take care stay healthy and safe! You are a God's ambassador! God bless you and your wife brother! 🙏
    Suryakala Anjaneyulu.

  • @dpg613
    @dpg613 2 ปีที่แล้ว +2

    గురువు గారికి నమ్కారములు
    మీరు చేసే ప్రతి వంటకం చాలా ఓపికగా వివరంగా చెబుతారు. మీ వంటిల్లు చూస్తే మా అమ్మ గారి మామ్మ గారి వంటిల్లు ముగ్గులుతో గుర్తొస్తుంది.. బ్రాహ్మణ వంటిల్లు కు అద్దం పడుతుంది. అమోఘం మీ వంటలు. నాకు 70 ఏళ్లు, మా అమ్మ వంటలు జ్ఞాపకాలు వస్తాయ్. ఈసారి ఇండియా వచ్చినప్పడు తప్పకుండా మీ ఇంటి భోజనం చేయాలి

  • @Listening_Learning_Absorvation
    @Listening_Learning_Absorvation 2 ปีที่แล้ว +9

    శ్రీ గురుభ్యోన్నమః 🙏
    మీరు అందరికి కనిపించే పదార్ధాలు వేసి మీ చేతితో చేయడం వలన ఆ వంట కి రుచి వచ్చింది అని భావిస్తున్నారు 🙏
    కానీ నిజానికి మిరు కంటికి కనపడని అందరికి తెలియని ,భగవంతుని ప్రార్థన కూడా జోడించడం వలన అంత రుచీ , అమోఘం

  • @dj_pallukeka5779
    @dj_pallukeka5779 2 ปีที่แล้ว

    Chaala chakkaga telugu vantakalu choopistunnaru. Dhanyavadalu. Inka manchi manchi matalu devuni gurinchi mee nunchi aasisthunnamu.

  • @MrMutharaopavan
    @MrMutharaopavan 2 ปีที่แล้ว +25

    గురువుగారు మీరు తయారు చేసే విధానం చెప్పే పద్ధతి మరియు పాతకాలం రోజుల గృతుకు వస్తున్నాయి, ఇంకా రకరకాల కూరలు చాలా బాగున్నాయి 👌👌👌👌👍👍👍👍

  • @jessivenu7680
    @jessivenu7680 3 ปีที่แล้ว

    Chala baga vivarinchi chepparu sir curry baga chesaru i like you kakarakaya ullikaram thanks sir

  • @NSSai-qk9ou
    @NSSai-qk9ou 2 ปีที่แล้ว +3

    మీరు చూపించే వంటకాలు చాలా చాలా ఆసక్తి కరంగా ఉంటున్నాయి. చూడగానే తిన బుద్ది కలుగుతుంది.

  • @dpg613
    @dpg613 2 ปีที่แล้ว

    Guru Garu namaskaram. చూస్తుంటేనే నోరు ఊరతుంది. చాలా ఓపికగా వివరించారు.
    మీ మాటలు వింటే చాలు మీ వంటకం తిన్నట్టే

  • @sarojadegala3352
    @sarojadegala3352 ปีที่แล้ว +5

    గురువుగారు మీరు చెప్పే విధానము చేసే విధానం చాలా బాగుందండి కాకరకాయ ఉల్లికారం సూపర్

  • @AdiParaShakthiAmma
    @AdiParaShakthiAmma ปีที่แล้ว +1

    Chaala baaga kudirindi pedda nanna gaaru. Maa vaariki baaga nachindi. Ma abvbayi peru Shiva Karthikeya. Meeru vetrivel muruganukku....ani cheppagane nenu kaduputhoo unapudu ee pata vinedanni ani ventane gurthukuvachesthundi.

  • @sujatasatapathi4566
    @sujatasatapathi4566 ปีที่แล้ว +15

    Thank you so much Sir, for very tasty recipe. The purity in your language, speaking style & explanation is really superb.

  • @murtyati2362
    @murtyati2362 2 ปีที่แล้ว

    Chala bagundi Kamara kaya kura meeru chesey viidanam..nenu try chestanu sir.

  • @munikumarpoosala1264
    @munikumarpoosala1264 2 ปีที่แล้ว +5

    అచ్చ తెలుగులో సవివరంగా చాలా బాగా వివరించారు .. ధన్యవాదాలు

  • @padmalatha2138
    @padmalatha2138 3 ปีที่แล้ว +1

    Namaste sir superb sir my favourite dish kakarakaya ulli karam

  • @rekhana123
    @rekhana123 3 ปีที่แล้ว +8

    I tried today. Came out very tasty. Thankyou Swami garu

  • @himabindu6504
    @himabindu6504 2 ปีที่แล้ว

    Chala thanks Palani swamy garu illanti vantakanni parichayam chesaru...eppudu kakarakaya vandina mee recipe follow avuthamu🙏🙏

  • @dvenkatalakshmi3479
    @dvenkatalakshmi3479 2 ปีที่แล้ว +3

    గురువు పాదాభివందనం మీరూ చేసే ప్రతీ వంట. చాలా చాలా బాగుంది గురువు గారు

  • @tvenkatalaxmi1072
    @tvenkatalaxmi1072 3 ปีที่แล้ว +1

    memu ippude try chesaamu .taste chaala baagundi.thanks master

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 ปีที่แล้ว +4

    మీ వంటలు చాలా బాగుంటాయి

  • @thamadakamalakumari2974
    @thamadakamalakumari2974 2 ปีที่แล้ว

    Kararakayavullikaram koora yellacheyyalo Chala bagaa cheppru chusthuntey ne maaku Chala noroorindi. Thank you so much. Dhanyavaadamulu.

  • @viswanathansurendran9517
    @viswanathansurendran9517 ปีที่แล้ว +3

    Sir, you deserve nothing less than a Padma Award for preserving such great and healthy recipes of olden times and sharing with the world.

  • @mlakhmimudumbi3620
    @mlakhmimudumbi3620 2 ปีที่แล้ว

    Chala ruchiga vunnadhi Guruvugaru. Manchi resipi ni parichayam cheesi nandhuku Thankyou swami.

  • @Nand7584
    @Nand7584 3 ปีที่แล้ว +24

    Meeru vivarinche padhathi chala bavundi. 🙏🏻🙏🏻

  • @devinunna9032
    @devinunna9032 2 ปีที่แล้ว +1

    అబ్బబ్బ గురువుగారు ఎంత బాగాచెప్పారు,చేశారు కూడా నోరు వూరుతోంది అర్జెంటు గా తినేయ్యాలి అనిపిస్తోంది. వెంటనే చేస్తాను. నేను చీలికలు చేసి చేసేదాన్ని మీరు చేసింది చాలా బాగుంది ధనియాలు పప్పులు వెయ్యలేదు ఈసారి మీరు చేసినట్లు చేస్తాను. 🙏🙏🙏

  • @nitheeshsworld
    @nitheeshsworld 3 ปีที่แล้ว +58

    Super arumai,,👌👌👌👌👌

  • @alashashi7181
    @alashashi7181 2 ปีที่แล้ว

    kakarakaya curry nenu try chesan chala tasty ga vachindi

  • @list1447
    @list1447 2 ปีที่แล้ว +4

    Thank you Swami garu 🙏 for sharing tasty recipes

  • @Mary1234-n7w
    @Mary1234-n7w 5 หลายเดือนก่อน

    Ayya garandi mee ku dhanyavadamulandi me ru chesina kakarakaya chala chala bag undandi meeru opika ga cheputhu chestunnarandi mee matalu ad.bhuthanga vunnayandi
    Aa devudu mekusumpurna arogyam ivvalani korukuntunnanandi

  • @porusmangu1775
    @porusmangu1775 3 ปีที่แล้ว +10

    మీరు చెప్పే విధానం చాలా బాగుంది సామీ...చూస్తేనే నోరూరుతుంది

  • @pdamarnath3942
    @pdamarnath3942 3 หลายเดือนก่อน

    Great beautiful excellent. Patience makes food perfect.

  • @nyamini8350
    @nyamini8350 2 ปีที่แล้ว +4

    ఈ కాకరకాయ ఉల్లికారం ప్రయతించాము స్వామి... అద్భుతః

  • @lakshmimukkamala5054
    @lakshmimukkamala5054 3 ปีที่แล้ว

    Chalaa baaga cheseru. Chese vidhaanam vivarinche paddati chalaa baagundi dhanya vaadamulu swamy garu

  • @mearn_ctaftsman
    @mearn_ctaftsman 2 ปีที่แล้ว +4

    Very tasty sir, i did eat few years back from my andhra friend. 🙏🙏🙏🙏

  • @gowrideviplaylist1539
    @gowrideviplaylist1539 3 ปีที่แล้ว

    Meeru cheppe vidhanam chala baagundhi andi

  • @sudhakaranumanchi6728
    @sudhakaranumanchi6728 3 ปีที่แล้ว +13

    పరిచయం చేస్తున్నారు , అంతరించి పోతున్న ,
    తెలుగింటి వంట కళ ని !
    శ్రమతో , అచ్చ తెలుగులో,
    మీ ఆశీర్వాదాల తాళింపు తో !
    మరి ఆ రుచులు కావా అమోఘం !?
    ధన్యులు, చూస్తున్న తెలుగువారు ,
    అభినందనలు మీకు , పళని స్వామీ ! 🙏

  • @vijayaramya7294
    @vijayaramya7294 2 ปีที่แล้ว

    Ee kura nenu try chesanandi. Chala taste. Ga vachhindi. Chala thanks guruvu garu.

  • @theblack1542
    @theblack1542 3 ปีที่แล้ว +14

    Swamy Garu it's been 2 hours I'm continuously watching all ur recipes such a tradional cooking superbbbb👌👌👌🤤🤤🤤

  • @varaganianuradha5735
    @varaganianuradha5735 2 หลายเดือนก่อน

    చాలా చక్కగా వివరిస్తూ కాకర ఉల్లిపాయ కర్రీ 👌👌గురువుగారు నోరురించే కర్రీ 🎉🎉🤗

  • @padmavaddamani8158
    @padmavaddamani8158 3 ปีที่แล้ว +6

    Guruvugaaru, vanta bhakti tho, pavitramgaa cheyyalani, mee maatalu, vanta chese sthalam lo pratibimbistunnaayi . Swachchamaina telugu bhaasha, meeru vivarinche theeru amogham, maaku ventane chesukuni thinalipisthundi Mee manch manasuki meeku, maa shathakoti pranamulu, dhanyavaadamulu 🙏🙏🙏🙏i

  • @madhuuvamshi2842
    @madhuuvamshi2842 3 ปีที่แล้ว

    Bagundi. naynu chysanu bagudi swamy garuu.Thank you so much

  • @puchahanurao
    @puchahanurao 3 ปีที่แล้ว +9

    Namaskaralu guruvugaru. Ee rojullo intha traditional ga vanta chesi choopistunna meeku abhivandanalu. Mee jaitra yatra ilage konsagalani korutunnamu🙏🙏🙏🙏🙏🙏

  • @raviechandrabulusu4990
    @raviechandrabulusu4990 ปีที่แล้ว

    Great recipe, my favourite..thankyou so much Sir..respect to you..

  • @amruthavchiru
    @amruthavchiru 2 ปีที่แล้ว +36

    Your cooking style, language purity, explaining method ,grinding banda all are superb. 🙏

  • @nallacheruvusarada7189
    @nallacheruvusarada7189 2 ปีที่แล้ว

    Namaskaram andi meeru cheppina makakaya ullikaram tho chesanu chala chala bagundi. Meeku na dhanyavadamulu sir.aneka namassulutho sarada nalla cheruvu.

  • @tennetimurty1848
    @tennetimurty1848 3 ปีที่แล้ว +51

    Sir, your a brand ambassador for South Indian traditional way of cooking ! God bless you... 🙏

  • @tirupavai8417
    @tirupavai8417 2 ปีที่แล้ว

    Chaala taste Kuralu chesthunaru Guru garu, Marvelous, verynsimple

  • @nageshnageswararao5547
    @nageshnageswararao5547 3 ปีที่แล้ว +10

    చాలా రుచిగా ఉంది . మా అందరికి బాగా నచ్చింది. 👍🙏🙏🙏

    • @chandrakalacb8695
      @chandrakalacb8695 3 ปีที่แล้ว

    • @snehasri4226
      @snehasri4226 2 ปีที่แล้ว

      7r6r6rkrssekbss6s7s6tdt7bs67ssjt7trsse7ts6s7676k6et6rt7kss6k7b6r7skst6st77ssse767kB7t7trkss7tsktr67ss7y77tmumm7t7ts6ssks7stsstmsrestn6ts6rkets676s7rt7bst7ssrsssesetss6stv77s77sstaYTs767mrs6ksvtstrs6sesrtt7svttm77sr77tr7tse6strm6t77rs6t7r6sss6j77766rk6r766ssjset6ss76vsss6srsbseh7r6e6ss7ssvjssssrs6ymtt7sKUsset6ssKbtsstsstse6s66srss77stsss67srs6s76nsrs7dstsvn7sssssssbv6s667svr76ssssvssstrss
      ZESSDZDZZZDDZZ 67r7r67R

    • @snehasri4226
      @snehasri4226 2 ปีที่แล้ว

      7r6r6rkrssekbss6s7s6tdt7bs67ssjt7trsse7ts6s7676k6et6rt7kss6k7b6r7skst6st77ssse767kB7t7trkss7tsktr67ss7y77tmumm7t7ts6ssks7stsstmsrestn6ts6rkets676s7rt7bst7ssrsssesetss6stv77s77sstaYTs767mrs6ksvtstrs6sesrtt7svttm77sr77tr7tse6strm6t77rs6t7r6sss6j77766rk6r766ssjset6ss76vsss6srsbseh7r6e6ss7ssvjssssrs6ymtt7sKUsset6ssKbtsstsstse6s66srss77stsss67srs6s76nsrs7dstsvn7sssssssbv6s667svr76ssssvssstrss
      ZESSDZDZZZDDZZ 67r7r67R

    • @snehasri4226
      @snehasri4226 2 ปีที่แล้ว

      7r6r6rkrssekbss6s7s6tdt7bs67ssjt7trsse7ts6s7676k6et6rt7kss6k7b6r7skst6st77ssse767kB7t7trkss7tsktr67ss7y77tmumm7t7ts6ssks7stsstmsrestn6ts6rkets676s7rt7bst7ssrsssesetss6stv77s77sstaYTs767mrs6ksvtstrs6sesrtt7svttm77sr77tr7tse6strm6t77rs6t7r6sss6j77766rk6r766ssjset6ss76vsss6srsbseh7r6e6ss7ssvjssssrs6ymtt7sKUsset6ssKbtsstsstse6s66srss77stsss67srs6s76nsrs7dstsvn7sssssssbv6s667svr76ssssvssstrss
      ZESSDZDZZZDDZZ 67r7r67RR4

    • @snehasri4226
      @snehasri4226 2 ปีที่แล้ว

      7r6r6rkrssekbss6s7s6tdt7bs67ssjt7trsse7ts6s7676k6et6rt7kss6k7b6r7skst6st77ssse767kB7t7trkss7tsktr67ss7y77tmumm7t7ts6ssks7stsstmsrestn6ts6rkets676s7rt7bst7ssrsssesetss6stv77s77sstaYTs767mrs6ksvtstrs6sesrtt7svttm77sr77tr7tse6strm6t77rs6t7r6sss6j77766rk6r766ssjset6ss76vsss6srsbseh7r6e6ss7ssvjssssrs6ymtt7sKUsset6ssKbtsstsstse6s66srss77stsss67srs6s76nsrs7dstsvn7sssssssbv6s667svr76ssssvssstrss
      ZESSDZDZZZDD67r7r67RR44R4LER4RR4

  • @vijayakumaryella
    @vijayakumaryella 2 วันที่ผ่านมา

    కకారకాయను నేను సన్నగా నిలువుగా ముక్కలుకోసి ఉల్లికారంపెట్టి చేస్తాను. కానీ గురువుగారూ మీరు చెప్పినపద్ధతి కొత్తగానూ రుచిగానుకూడా వుంది. ధన్యవాదాలు గురూజీ.

  • @karambiamvenu
    @karambiamvenu 3 ปีที่แล้ว +30

    Apart from the wonderful recipes you are presenting, it's very heartening to hear such chaste telugu in these days especially on cookery channels. Thank you, Swamy garu!

  • @homeaccount4386
    @homeaccount4386 2 ปีที่แล้ว +1

    Sujatha,jakkampudi challa bagunnayi. Dhanyavadalu

  • @lakshmivenu8210
    @lakshmivenu8210 3 ปีที่แล้ว +7

    Namaste swamiji
    Recipe is very nice
    Explanation & voice is beautiful 👌🙏🙏🙏

    • @mathaladmahalakshmi305
      @mathaladmahalakshmi305 3 ปีที่แล้ว +1

      నమస్తే సర్. మీ వంటకాలు చాలా బాగుంటాయి. మీరు చెప్పే విధానం అందరికీ అర్థం అయ్యేలా ఉంటుంది. ఇలాంటివి ఇంకా చెప్పండి🙏🙏

    • @syamalagunturu6800
      @syamalagunturu6800 3 ปีที่แล้ว

      Entho opigga clearga ardhamayyela cheppe mee vidhananiki na namassulu.

  • @rvsnmurthyrayadi8734
    @rvsnmurthyrayadi8734 3 ปีที่แล้ว +1

    Tq sir chala meet ga chupincharu menu e recipe ni try chestamu

  • @swethagongati7990
    @swethagongati7990 3 ปีที่แล้ว +4

    Recipe chala baga chesaru 🙏

  • @sreevallimullapudi8193
    @sreevallimullapudi8193 10 หลายเดือนก่อน

    Chala vivaranga çhepparu. Very nice.Thank you so much sir.

  • @susarapuhemalatha3270
    @susarapuhemalatha3270 3 ปีที่แล้ว +53

    ఎంత ఓపికతో వండితే అంత రుచి అనే మాట చాలా బాగా ఉంది sir.

    • @gangawomenleaguenarishakth3340
      @gangawomenleaguenarishakth3340 2 ปีที่แล้ว +5

      Hi Medam
      I have a good opportunity for you please let me know if you are interested in work from home I will help you to earn

  • @radhakrishna4968
    @radhakrishna4968 6 หลายเดือนก่อน +2

    ధన్యవాదములు చాలా బాగా చేశారు... మేము ప్రయత్నం చేస్తాము.

  • @saisatya4917
    @saisatya4917 3 ปีที่แล้ว +4

    Super guruvu garu. You way of explanation is TOOOOOOOOO GOOOOOD

  • @aligirigeetha3462
    @aligirigeetha3462 3 ปีที่แล้ว

    Chala bagundi video nenu try chesthanu 🙏

  • @lakshmivenu8210
    @lakshmivenu8210 3 ปีที่แล้ว +9

    Namaste swamiji
    Recipe is very nice
    Voice is amazing 🙏🙏🙏

  • @sridevichoulapalli6248
    @sridevichoulapalli6248 2 ปีที่แล้ว

    Chaala chaala bagundi annayya garu. Meeru chese vantalu, cheppe vidhanam , chese paddhathi anni entho baguntayi. Mee illu, kumpati, muggulu vesina vantillu, sannikallu, rubbu rolu anni chusthunte maa nayanamma gari illu gnapakam vachindi. Ilage madi ga chesevaru. Dhanyavadalu annayya garu.🙏🙏🙏

  • @ashokn4618
    @ashokn4618 2 ปีที่แล้ว +16

    Uncle, This recepie is awesome. we did in my home and offered to my friends also. They gave good complements. That credit goes to you. Thank you

  • @sandhyamadwapathi6410
    @sandhyamadwapathi6410 2 ปีที่แล้ว

    Meeru narpuna ee kakara Kai nenu chesanu. Chala baga vachidi swamy garu

  • @swethareddy3315
    @swethareddy3315 3 ปีที่แล้ว +14

    Namestey !! Sir … Chala Nacharu !! Me matalu and vantalu … edi na 1st view & subscribed andi … Happy Diwali 🪔 Sir ..Be Happy & Be Safe

  • @ratnamanirao9071
    @ratnamanirao9071 3 ปีที่แล้ว

    Chalabagundi miru cheppevidhanam ma oori ni gurthuchestundi.

  • @mohammadiziauddin841
    @mohammadiziauddin841 3 ปีที่แล้ว +27

    This is the first time I ever experienced my mouth watering while watching a cookery video... 🙏🏿❤️😎

  • @lakshmidevikvms3994
    @lakshmidevikvms3994 3 หลายเดือนก่อน

    Sir, Namaste, today I prepared , it came very nice and so yummy😋😋 thanks for receipe.

  • @sandnair
    @sandnair 3 ปีที่แล้ว +57

    The bittergourd you cooked must have become sweet with your kind blessings.😇
    I liked the Kolam drawn on the kitchen table which indicates how Divine the place should be where we cook food.
    Thank you Swamiji.🙏🏻🙏🏻🙏🏻

  • @arunaravuri690
    @arunaravuri690 2 ปีที่แล้ว

    Nenu ee kura vandanu chala tastega vundi babai .thanq
    I follow ur vantalu babai garu.

  • @VantalukaburlubySavitriIvaturi
    @VantalukaburlubySavitriIvaturi 3 ปีที่แล้ว +10

    నోరు ఊరుతోంది..... అదరహో గురూజీ...👌🙏🏻

    • @gangawomenleaguenarishakth3340
      @gangawomenleaguenarishakth3340 2 ปีที่แล้ว

      Hi Medam
      I have a good opportunity for you please let me know if you are interested in work from home I will help you to earn

    • @vijitharakesh2506
      @vijitharakesh2506 2 ปีที่แล้ว

      4@@gangawomenleaguenarishakth3340

  • @pratikantamrangaraju7755
    @pratikantamrangaraju7755 2 ปีที่แล้ว

    Verynice preperation miru vandutuntene norurtundi sampradayaruchulu hats'off.

  • @avasaralavasanthi6446
    @avasaralavasanthi6446 3 ปีที่แล้ว +5

    గురువుగారు సూపర్గా వుంది
    🙏🙏🙏

  • @annapurnavelagada4543
    @annapurnavelagada4543 2 ปีที่แล้ว

    Very very nice. Excellent swamy garu

  • @satyakumari1661
    @satyakumari1661 3 ปีที่แล้ว +14

    అయ్యా! నమస్కారం, మీరు చూపించే వంటకాలు అవి చేసే పద్దతి చాలా బాగుంటాయి. నేను మళ్ళీ రోట్లో చేయటం మొదలు పెట్టాను. మీ గొంతు ఏదో ఇబ్బంది పడుతున్నట్లున్నారు. జాగ్రత్త తీసుకోండి. ధన్యవాదాలు .

  • @ragidimillisriramakrishna5252
    @ragidimillisriramakrishna5252 2 ปีที่แล้ว

    Phalaniswamy garu thanks for cooking . namasthe.

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 3 ปีที่แล้ว +4

    గురువు గారు. ....కాకరకాయ ఉల్లి కారం బాగా చేశారు. ...చాలా మటుకు ఇది. ...గుత్తి వంకాయ కూర లాగే ఉంది. కుంపటి. ...కత్తి పీట....పచ్చడి బండ చాల రోజుల తర్వాత చూస్తున్నాను. ...వాటిని చూసి చాలా ఆనందంగా ఉంది. ....వంటలు అంటే ఇలాగే చేయాలి ఒపికగా.

  • @srinuvaskotipalli
    @srinuvaskotipalli ปีที่แล้ว

    Chala bagundhi babayigaru maa intlo andhariki Baga nachindhi meeru cheppe vidhanam chala Baguntundhi

  • @sudhachinni
    @sudhachinni 3 ปีที่แล้ว +9

    Aarogyam jagrata gurugaru... Om saravana bhavaya namah🙏🙏🙏🙏

  • @Pnarayanamurthy-t1y
    @Pnarayanamurthy-t1y ปีที่แล้ว +2

    Nice explanation sir and mouth watering recipe 🤤🤤

  • @christopheraramalla6516
    @christopheraramalla6516 3 ปีที่แล้ว +6

    Super 👌👍

  • @Laasya197
    @Laasya197 3 ปีที่แล้ว

    Swamy.. meru chupinchuna Eelaga pandu Pachadi chesanu chala bagundi.

  • @hemakh2251
    @hemakh2251 3 ปีที่แล้ว +34

    Kaakarakaaya is my favorite vegetable. Can’t wait to prepare this dish. Thanks for sharing this delicious curry.🙏

  • @shobhadevidevanpalli7134
    @shobhadevidevanpalli7134 3 ปีที่แล้ว

    ప ల ని స్వామి మి కాకర కాయ కూర చాలా చాలా బాగుంది. ముక్కలు బాగా వేగిన వి కూర అమోఘం. శోభా దేవి షోలాపూర్. ధన్యవాదాలు.

  • @teju__bhai__gaming3933
    @teju__bhai__gaming3933 3 ปีที่แล้ว +4

    , Super yummy I'm prepared tomorrow.. 💐💐💐

  • @sugunakrishnan322
    @sugunakrishnan322 3 ปีที่แล้ว

    Nijangaane vandatam oka kala. Adbuthanga undi thanks.

  • @ananda1948
    @ananda1948 3 ปีที่แล้ว +13

    వాద్యార్🙏... కాకరకాయతో ఉల్లికారం అద్భుత హ

  • @srinivasuluyarrabolu1552
    @srinivasuluyarrabolu1552 ปีที่แล้ว

    పని స్వామి గారు మంచి మంచి వంటకాలు చూపిస్తూ ఉన్నాడు ధన్యవాదాలు

  • @Close-UpsAndDowns
    @Close-UpsAndDowns 2 ปีที่แล้ว +8

    Now this is called Authentic cooking!Narration is very lovely and cooking is pure brilliant.I envy your knowledge in cooking swamy garuu!Cooking on coal is very surprising even though you can opt for a gas stove,even mixy instead.👍👌👍👌

  • @mohankidambi9142
    @mohankidambi9142 3 ปีที่แล้ว

    Chala bagundi swami kakarakaya ulli kkaram superrrrrrrrr

  • @arv8231
    @arv8231 3 ปีที่แล้ว +3

    Today I made it . It’s awesome

  • @bokkababu6655
    @bokkababu6655 3 ปีที่แล้ว

    శాస్త్రి గారు అమోహం అద్భుతం చాలా బాగుంది సార్ శాస్త్రి గారు