పల్లె పాటలు చాలా బాగుంటాయి. చాలా బాగా పాడారు. పల్లెటూరు వాతావరణం పచ్చని పంట పొలాలు, చెట్లు, చెరువులు, కుంటలు, నీళ్ళు, మరియు విశాలమైన వాతావరణం అన్నీ చాలా బాగుంటాయి. మన తెలుగు వాళ్లు ఇలాంటి పాటలను బాగా ఇష్టపడతారు. అందుకే ఇలాంటి అద్భుతమైన పల్లె పాటలు మరెన్నో చేయాలనీ కోరుకుంటూ...💐💐 ప్రేమతో, మీ శ్రీనివాస్ నకిరేకల్, నల్లగొండ జిల్లా (తెలంగాణ).
ప్రియుని స్మరణే తన హృదిని ఆనందంతో నింపగా, తృళ్లిపోయి, తన అందాలను, హొయలును చూచిపొమ్మని ప్రియునికి ఆహ్వానం పలికిన నాయిక అభినయం చాలా బాగా చిత్రీకరించారు. ప్రియుని కోసం వసంత లక్ష్మి లా అలంకరించుకొని, అభిసారికలా అతని రాకను నిరీక్షిస్తూ, ఆశిస్తూ, అర్థిస్తూ వ్యక్తం చేసిన భావగీతం హృదయాలను తాకుతూ ఉంది. యూనిట్ మొత్తానికి నా హృదయపూర్వక అభినందనలు! జయహో!
I'm lucky ... నా మరదలు నా కోసం వాళ్ళ అమ్మ నాన్న తో గొడవపడి మరీ ఓపించింది ఇప్పుడు పెళ్లి చేసుకుని 💕💕 హ్యాపీ గా వున్నం... ఎంత చెప్పినా తక్కువే బావ మరదళ్ల లవ్ గురించి.. సూపర్ సాంగ్ ( మట్ల తిరుపతి అన్న) 🙏🙏
బావ అని పిలిచినప్పుడు వచ్చే ఆనందం మరి దేనిలోను ఉండదు....... సాంగ్ సూపర్ బావ బావ బావ అని మళ్ళీ మళ్ళీ పిలిపించుకోవలని ఉంది కానీ ఆ బావ అని పిలిపించుకునే భాగ్యం అందరికి రాదు కదా............
నీ గుండెల్లో చోటిస్తే బంగారమోలే నిన్ను ఎలుకుంటానో.... ఈ పాటలో ప్రతి word ఒక మధురమైనది...👌👌ఇలాంటివి ఇంకా ఎన్నో ప్రేక్షకులకు అందించాలని... ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.🙏
ఈ సాంగ్ వచ్చి నప్పుడు నా పిల్ల స్వాతి హనుమకొండ లో ఉంది తనకోసం మే అక్కడే నేను రూమ్ లో ఉండుకుంటూ రోజు తన హాస్టల్ కి తన కోసం చూసే వాణ్ణి అప్పుడు మేము లవ్ లో ఉన్నాం కానీ ఎప్పుడు నా పిల్ల నాతో లేదు బ్రేక్ అప్ అయింది ఒక్క చిన్న తప్పు వాళ్ళ నన్ను వొదిలేసింది ఓకే తప్పు నాదే 3 ఇయర్స్ అవుతుంది తాను నన్ను ఒదిలేసింది ఇప్పుడు ఈ సాంగ్ చూస్తూ ఏడుస్తున్న☹️😢😢😥😭
ఈ పాట బావ పైన ఉన్న ప్రేమ గురించి పాడిన పాట బావ పైన బాగా మనసు ఉంది మర్ధల్ కు ఈ పాట పాడిన వారికి రాసిన వారికి మా ధన్యవాదాలు పల్లె జనపదలు 🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐🌹🌹🌹🌹🌷🌷🌷🌷
మబ్బులన్నీ మసకబారినాయి బావ గువ్వలన్నీ గూడుజేరినాయి బావ చుక్కలన్ని సూడ వచ్చినాయి బావ మల్లెలన్ని ఒళ్ళు విరిచినాయి బావ యాడ వున్నావో ఇంటి గలమల్లే కూసుండి ఎదురుచూస్తూన్నాను బావ ఎప్పుడస్తావో ⏸2⏸ కాళ్ళకు కడియాలు సుట్టినాను బావ కంటికి కాటుక వెట్టినాను బావ నోసటన బొట్టు ను వెట్టినాను బావ పట్టుచీర నేను కట్టినాను బావ ఓ సారి రావో నీ కోసం దాచిన అందాలన జర సూసన్న పోవో ⏸2⏸ ఐతారం అంగడిపోయినాయి బావ అట్టి చాపలు నేను తెచ్చినాను బావ మసాల మంచిగ రుద్దినాను బావ మనసు వెట్టి పులుసు వెట్టినాను బావ ఓ సారి రావో నీకోసం అండిన చాపలను రుచి సూసన్నపోవో⏸2⏸ తిన్న తిండి పెయిన వడ్తలేదు బావ కంటికి నిద్రను మర్చినాను బావ పాణము నీ మీద గుంజుతుంది బావ యెడ బాటు నేనింక ఏగలేను బావ దండాలు బావో నీ గుండె ల్లో సోటిత్తే బంగారమోల్లె ఏలుకుంటానో ⏸2⏸ ఎవ్వలేమనుకున్న నువ్వొప్పు కోకున్న నీ మీద నా ప్రేమ నిండు కుండ బావ ఏడడగులు నీతో ఏసుడే బావ ఏలు పట్టిపోలు తిరుగుడే బావ ఓ సారి రావో మంచి రోజులు వున్నయి ముంగట పెళ్లి చేసుకుందామో ⏸2⏸ ఇగ నామీద అలకమాను బావ పై లంగా ఇంటికి పైనమయ్యి రావ కోపంగ నువ్వుంటే ఓపలేను బావ కోరుకున్న దాన్ని దూరముంచకు బావ ఓ సారి రావో నాకంట కన్నీరు నీకంత మంచిది కాదులే బావో⏸2⏸ న
Madeen garu Music fantastic andi.💕💕 Thirupathi garu done a good job😍😍 Singer voice super🤩🤩.. Camera camli garu👌👌.awesome andi👌👌.. Specially 2:25 nundi 2:44 varaku song peaks andi😍😍🤩🤩..Really goosebums to me ❤️❤️ Entire team👏👏🤝🤝💐💐
Really సాంగ్ అందంగా నీటుగా గొప్పగా వచ్చిందన్నా ...మ్యూజిక్ అయితే drum సౌండ్ డిఫెరెంట్ గా ఉంది ... అదిరింది సాంగ్ అన్న మాటల్లేవ్ పెద్ద hit ... మౌనిక acting ఇంకా సూపర్ ...
Feeling very crazy ga undi. Branded company headset lo full Sound petukoni vintee unnadi assaal mazaa.... Any way all the best to Sytv team. Really superb voice & lyrics...👌👌👌
సాంగ్ సూపర్... మేకింగ్ సూపర్... కాని... యాక్టింగ్ సంబందించిన డ్రస్.. మరియు ఉన్న ఇళ్లు పరుసరాలు అంత తక్కువలో చూపించడం సరిపోలేదు.. చేపలు తెచ్చాను అన్నప్పు.. అన్ని నగలు వేసుకుని వాకిలి ఊడ్చే సీన్ అవసరం లేదని నా భావవ..
Naku ee song ma bava pampadu, I love him a lot, mem eddaram okkariki okkaram dooram lo untam like long distance relationship , just loved the lyrics it resembles me, thanks for the song❤
Background location ki e song ki super set ayindhi asalu vere level feel undhi bro serious ga ❤ I love it e song matram varsham vinale kani vere level lo untadhi ah feel 1.10 dhagara ah music chala bagundhi bro
E song valla ne na sami sami song chance vachindi pushpa movie lo mounika gari ki u will rock mounika garu all the best movies lo songs enka padalani korukuntunam 😍😍
సై టీవీ పాటల పండుగకు విచ్చేసి
నూతన ఛానల్ నీ
నూతన పాటలను పాటగాల్లను
ఆశీర్వదిస్తున్న మీకు
సై టీవీ దండాలు తెలుపుకుంటుంది
Chala Chala bagubdhi pata, enno gnapakalanu gurthuchesthundi, ee pata mardal Bava kosam Chala baga padindhi, Mari Bava, mardal kosam padey pata Edina pata? unda ?
Super song unka untey chala bagundu
కింద సబ్ టైటిల్స్ ఎవ్వగలరు...
@@narenderu ß
Nice
పెళ్లికి ముందు మరుదలు బావ మీద ఇంత ప్రేమ చూపిస్తే ఇక పెళ్లైనాక ఏంథా ప్రేమ చూపిస్తుందో, అదృష్టవంతుడు బావ, సూపర్ సాంగ్.
Pelli ayyaaka reverse untadi bro antha
@@akiranandanl.k.g3858 😂😆😆😆
పల్లె పాటలు చాలా బాగుంటాయి.
చాలా బాగా పాడారు.
పల్లెటూరు వాతావరణం
పచ్చని పంట పొలాలు, చెట్లు, చెరువులు, కుంటలు, నీళ్ళు, మరియు విశాలమైన వాతావరణం అన్నీ చాలా బాగుంటాయి.
మన తెలుగు వాళ్లు ఇలాంటి పాటలను బాగా ఇష్టపడతారు.
అందుకే ఇలాంటి అద్భుతమైన పల్లె పాటలు మరెన్నో చేయాలనీ కోరుకుంటూ...💐💐
ప్రేమతో, మీ శ్రీనివాస్
నకిరేకల్, నల్లగొండ జిల్లా (తెలంగాణ).
Madhu
Super song
Srinivas Nakrekal nenu kuda nakirekal bro..
Ashok Nomula
ఓకే ఓకే గుడ్
Srinivas Nakrekal yem chestaaru meeru.?
ప్రియుని స్మరణే తన హృదిని ఆనందంతో నింపగా, తృళ్లిపోయి, తన అందాలను, హొయలును చూచిపొమ్మని ప్రియునికి ఆహ్వానం పలికిన నాయిక అభినయం చాలా బాగా చిత్రీకరించారు.
ప్రియుని కోసం వసంత లక్ష్మి లా అలంకరించుకొని, అభిసారికలా అతని రాకను నిరీక్షిస్తూ, ఆశిస్తూ, అర్థిస్తూ వ్యక్తం చేసిన భావగీతం హృదయాలను తాకుతూ ఉంది.
యూనిట్ మొత్తానికి నా హృదయపూర్వక అభినందనలు!
జయహో!
Super👌🤝💐💐💐👏
Baga varnincharu andi
ఇంత మంచి సాంగ్ కి కూడా డిస్ లైక్ కొట్టినవాడు... మనిషి కాదు ఏమో అని అనుకుంటున్నా... తెలంగాణా సాంసృతిక ఉట్టిపడేలా వుంది.. సూపర్ సాంగ్
Super
Super
Nice
I love u my song
kotesh mudiraj hie
ఎవ్వరేమనుకున్న నువ్వోప్పుకోకున్న నీ మీద నా ప్రేమ నిండు కుండ బావ ....!! This line touched many ❤️...!!
Love u guys ... Keep rocking
Supebbbbbbbbbbbbbbbb
Zu 7
8788
S
@@rajitharaj18 l
సాంగ్ రాసినవాలకు🙏🙏🙏ఈ సాంగ్ విన్నతరువత ప్రతిఒక్కరికీ తమ మర్ధల్ గుర్తుకోచేవిధాగా ఉంది ఇలాoటి మర్ధల్ ఉంటే ప్రాణం పోయినా వదిలిపెట్టారు ఐ లవ్ సాంగ్💓💓💓💓💓
Hi
Unnaru Andi ..
Nice
tifi paste
Nijam
I'm lucky ... నా మరదలు నా కోసం వాళ్ళ అమ్మ నాన్న తో గొడవపడి మరీ ఓపించింది ఇప్పుడు పెళ్లి చేసుకుని 💕💕 హ్యాపీ గా వున్నం... ఎంత చెప్పినా తక్కువే బావ మరదళ్ల లవ్ గురించి.. సూపర్ సాంగ్ ( మట్ల తిరుపతి అన్న) 🙏🙏
Nenu kuda chesukunna super rrrrrrrrr
So lucky
Chela lucky bayya
So lucky
అరే నీను కూడా నా మరదలి నే చేసుకున్న
పల్లెటూరి జానపదం అంటే ఇలా ఉండాలి బావా కోసం ఎంత బాగా పాడారు మీ టీం అందరికి పేరుపేరునా ధన్యవాదాలు
Very very nice song .......
Awesome this song
L
బావ మరదలు అను బందం అంటే ఈ సాంగ్ లో చూపించవు...చాల బాగా ఉంది....బ్రో All The Best....💐💐💐💐💐🍬🍬🤝🤝🤝🤝🤝🤝
Nice song
Super song
Avunu mahi
@@sunnyshekar2548 super song
Wow so nice song super
బావ అని పిలిచినప్పుడు వచ్చే ఆనందం మరి దేనిలోను ఉండదు....... సాంగ్ సూపర్ బావ బావ బావ అని మళ్ళీ మళ్ళీ పిలిపించుకోవలని ఉంది కానీ ఆ బావ అని పిలిపించుకునే భాగ్యం అందరికి రాదు కదా............
Yes it's true
S bro 👍
Njiiam ga super
Bro Vanna Valli Present Mana Anukunna Valli Hand Isthunnaru Broooo
Nejame anna
వింటుటే మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించేంత హాయిగా ఉన్నాయి. ఈ పాటను సమాకూర్చిన మీ అందరికి కృతజ్ఞతలు.
Entha Manchi song naatho paadinchinanduku Thank you so much Thirupathi Anna🤝 and Music Madeen👌cemara Kamli anna 👌👌 Team andariki Special Tq...
Nuv padava good
Good song
Ur voice simply superb
Your voice very very nice sister
Nice mounika
బావ మరదలు అను బందం అంటే ఈ సాంగ్ లో చూపించవు...చాల బాగా ఉంది....బ్రో All The Best....💐💐
super ga vundhi
మన పాట మజాకా... ఈ పాట ఎక్కడ విన్నా ఎప్పుడు విన్నా ,మర్దల్ కళ్ళల్లో కనపడుతుంది...
నీ గుండెల్లో చోటిస్తే బంగారమోలే నిన్ను ఎలుకుంటానో.... ఈ పాటలో ప్రతి word ఒక మధురమైనది...👌👌ఇలాంటివి ఇంకా ఎన్నో ప్రేక్షకులకు అందించాలని... ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.🙏
సినిమా పాటల కన్నా జానపదాల పాటలు చాలా సూపర్ ఈ పాట మరిన్ని విజయాలను సాధించాలి ఆల్ ది బెస్ట్ ఫర్ టీం
💟💟💐💐💃💃
ఇలా ఆలోచించే మర్దలు వుంటే చాలు జీవితంలో😍😍😍 superb song maaa.....
accha
@@pashulashankar3926shoywtyrtthcase your and the ttip ujyuu I hope
I'm so lucky for my mardal
Naadi adebadha guru
super
మట్ల తిరుపతాన్న మీ కలం తెలంగాణ గళం..
గోరేటి తర్వతా జనపదనికి ప్రాణం పోస్తున్న కవి మీరు..
మీ కలనికి నేను గులాం, మీకు సలాం
GADDAM VENKAT Dr tuition nw eeeerdllppooopp0p
Lii
@@yesubabu286 MJ
బావ మీద మరదలు కు వున్న ప్రేమ ను చాలా చక్కగా చూపించారు ....చాలా బాగుంది ...ఎన్నిసార్లు చూసినా కూడా మనసు చాలదు .....
HBcubby cm b block li vi I'll l jy top top 0
@@dabbetakrishna4525
By /7(77
6
M......
Istam iyna vallanu ni imagine cheskoni padthey, baboi a song turns into magical key word, it literally breaks the music 🎶
ఈ పాట ఎన్ని సార్లు విన్నా బోర్ కొటడి బ్రో సూపర్
పాట చాల బాగా రాశారు చాలా బాగుంది పాటకు ప్రాణం పొసరు మరియు మ్యూజిక్ లొకేషన్ చాలా బాగుంది.
తిరుపతి సార్... నేను జోగులాంబ జిల్లా నుంచి... మీ సాంగ్స్ అన్ని చూస్తుంటాను .. సూపర్ టాలెంట్ keep it up and all the best
మౌనిక గారు మీరు అద్భుత ఫోక్ సింగర్, ఇంకా ఇంకా సింగర్ గా ఉన్నత స్థాయికి అధిరోహించాలని కోరుతూ.. God bless you💐
నీ గాన మాధుర్యం మహా అమృతంలా ఉంది.ముఖ్యంగా ఈ పాట రాసిన వారికి నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు
Super voice enni రోజులు akkada poyaru mounika song నచినవాళ్ళు okka ❤❤❤ vesukondi friends
Super
Super song
Thirupathi Anna garu
Hi
బావ పై ఎంత ప్రేమ ఉంది అని చూడాలి అంటే ఈ సాంగ్ లో మొత్తం ప్రేమ ఉంటుంది సూపర్ ఈ సాంగ్ 👌👏👏
Pentastick
Nn
Laxhmi akka 🙋💖💖💖💖💓💔💕👄💋💘❤️💚💙💞💝💟🖤💜🧡💛Mahindra lovers
Suprr
Epata.supar
ఈ సాంగ్ వచ్చి నప్పుడు నా పిల్ల స్వాతి హనుమకొండ లో ఉంది తనకోసం మే అక్కడే నేను రూమ్ లో ఉండుకుంటూ రోజు తన హాస్టల్ కి తన కోసం చూసే వాణ్ణి అప్పుడు మేము లవ్ లో ఉన్నాం కానీ ఎప్పుడు నా పిల్ల నాతో లేదు బ్రేక్ అప్ అయింది ఒక్క చిన్న తప్పు వాళ్ళ నన్ను వొదిలేసింది ఓకే తప్పు నాదే 3 ఇయర్స్ అవుతుంది తాను నన్ను ఒదిలేసింది ఇప్పుడు ఈ సాంగ్ చూస్తూ ఏడుస్తున్న☹️😢😢😥😭
వద్దమనుకున్నా కానీ వర్షం పడుతుంది అందుకే ఆగిపోయిన😘😘😘😘
😁😅😂😂😂
😂😂😂
Nvv super hey
ఎం టైమింగ్ బ్రదర్ 😁😆😄😃😀
Maku godavari vachhindhi maradhalu pillo 😂😂😂😂😂😂
అచ్చమైన తెలంగాణ పాట ఇది.
సూపర్ సాంగ్
ఈ పాట రాసిన, పాడిన, వారికీ ధన్యవాదములు
చిన్న నాటి అనుభవంలు గుర్తుచేసారు
Bava kosam Mardhal paadithe ela untadoo adee e song.. Simply beautiful.. Entha chepina takkuve untadii Bava Mardhal madhyalo unde feeling and Relationship..🥰🥰
ఈ పాట బావ పైన ఉన్న ప్రేమ గురించి పాడిన పాట బావ పైన బాగా మనసు ఉంది మర్ధల్ కు ఈ పాట పాడిన వారికి రాసిన వారికి మా ధన్యవాదాలు పల్లె జనపదలు 🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐🌹🌹🌹🌹🌷🌷🌷🌷
anni sarlu bava antaru but nice lines from you
W🤩🐍🌹🐍😷🍎🥝🍐🍓🤩🐍🐍🤩🍬zw41 a s
తెలంగాణ పాటలు ఇంత బావుంటాయ మనసుకి బలే ఇంపుగా ఉంది SY TV వారికి ధన్యవాదాలు.
Yes bro…telangana songs manasuku gattiga atukkuntay….dil kholke annattu paadutaru
సాంగ్ పాట పాడిన అన్న మాట్ల తిరుపతి ధన్యవాదాలు ఈ పాట సహకరించిన అందరికీ ధన్యవాదాలు 💐💐😍😍
Padindi ammai anukunta
మబ్బులన్నీ మసకబారినాయి బావ
గువ్వలన్నీ గూడుజేరినాయి బావ
చుక్కలన్ని సూడ వచ్చినాయి బావ
మల్లెలన్ని ఒళ్ళు విరిచినాయి బావ
యాడ వున్నావో
ఇంటి గలమల్లే కూసుండి ఎదురుచూస్తూన్నాను బావ ఎప్పుడస్తావో ⏸2⏸
కాళ్ళకు కడియాలు సుట్టినాను బావ
కంటికి కాటుక వెట్టినాను బావ
నోసటన బొట్టు ను వెట్టినాను బావ
పట్టుచీర నేను కట్టినాను బావ
ఓ సారి రావో నీ కోసం దాచిన అందాలన జర సూసన్న పోవో ⏸2⏸
ఐతారం అంగడిపోయినాయి బావ
అట్టి చాపలు నేను తెచ్చినాను బావ
మసాల మంచిగ రుద్దినాను బావ
మనసు వెట్టి పులుసు వెట్టినాను బావ
ఓ సారి రావో నీకోసం అండిన చాపలను రుచి సూసన్నపోవో⏸2⏸
తిన్న తిండి పెయిన వడ్తలేదు బావ
కంటికి నిద్రను మర్చినాను బావ
పాణము నీ మీద గుంజుతుంది బావ
యెడ బాటు నేనింక ఏగలేను బావ
దండాలు బావో నీ గుండె ల్లో సోటిత్తే బంగారమోల్లె ఏలుకుంటానో ⏸2⏸
ఎవ్వలేమనుకున్న నువ్వొప్పు కోకున్న నీ మీద నా ప్రేమ నిండు కుండ బావ
ఏడడగులు నీతో ఏసుడే బావ
ఏలు పట్టిపోలు తిరుగుడే బావ
ఓ సారి రావో మంచి రోజులు వున్నయి ముంగట పెళ్లి చేసుకుందామో ⏸2⏸
ఇగ నామీద అలకమాను బావ
పై లంగా ఇంటికి పైనమయ్యి రావ
కోపంగ నువ్వుంటే ఓపలేను బావ
కోరుకున్న దాన్ని దూరముంచకు బావ
ఓ సారి రావో నాకంట కన్నీరు నీకంత మంచిది కాదులే బావో⏸2⏸
న
థాంక్యూ.... అన్న గారు👌👍🙏🙏🙏
Brother nevu e song ki e relation ki entha connect ayyavooo chebutundhi. ❤
Thanks bro
మరదలు మనసులో ఉన్న పాట ఇది సూపర్ అన్న.....ALL THE BEST
Madeen garu Music fantastic andi.💕💕
Thirupathi garu done a good job😍😍
Singer voice super🤩🤩..
Camera camli garu👌👌.awesome andi👌👌..
Specially 2:25 nundi 2:44 varaku song peaks andi😍😍🤩🤩..Really goosebums to me ❤️❤️
Entire team👏👏🤝🤝💐💐
Manglisongs.
Palletuuru song lo unde kikke veru.
Beautiful location.. lovely lyrics.. sweet tune... amazing song.😘
3 సంవత్సరాలు అవుతోంది...కాని పాట పై ప్రీతి తగ్గడం లేదూ......సై టీవీ♥️
Jdjfik gigi ❤
Yes
👋👋 మౌనిక గారు మీ వాయిస్ చాలా బాగుంది. పాట చాలా వినసొంపుగా ఉంది. సూపర్ సాంగ్ చాలా చక్కగా పాడారు .👏👏👌👌👌
Super song
Super
Super
Super👌👌
One of the best folk song i have ever listened.. Actress expressions, music, lyric everything is perfect..
Exactly professionals worked for this song..awesome..
Visuals, cinematography, lyrics, sound mixing..everything was fantastic..
mega nadh 9గ26వ్
Book xcx
ఆ గొంతు లో మాధుర్యం 👌👌👌
స్వచమైన తేనే లాంటి పాట ❤❤❤
Superb lovely song bro
ఎన్నిసార్లు విన్నగాని భ్రమా తీరని పాట చాల చాల బాగుంది ఇంత మంచి పాట చేసినందుకు మీ అందరికి ధన్యవాదాలు
Arram Raju up
Really సాంగ్ అందంగా నీటుగా గొప్పగా వచ్చిందన్నా ...మ్యూజిక్ అయితే drum సౌండ్ డిఫెరెంట్ గా ఉంది ...
అదిరింది సాంగ్ అన్న మాటల్లేవ్ పెద్ద hit ...
మౌనిక acting ఇంకా సూపర్ ...
తెలంగాణ పాటను ఉన్నత శిఖర లకు చేరుస్తున్న నా తెలంగణ జనపద కళకారులకు హట్సాప్
పాట సూపర్ ఉంది
ఆంధ్రా పెంచిన పిల్లే తెలంగాణ
ఈ song మౌనిక గారికి film industry లో పాట పాడే అవకాశం కల్పించింది ...Super voice mounika గారు
Film industry Lo ‘em paata paadindi bhai..
@@srinathch6124 allu arjun movie pushpa lo raaraa saami song
@@dpmshareef2908 ohh..good..adi paadindi eeme na..
బావ మరదలు ఉన్నవాళ్లు ఒక లైక్ వేసుకోండి....ఇంతమంచి పాట కు డిస్ లైక్ కొట్టిన వాళ్ళు వెదవలగాళ్ళు.....
👌👌👌👌👌👌👌
Unde kani sachipoyindhi rip 😂
Busi raju
Super song👌👌👌👌💓💓💓💓
Harsha kartik
Harsha👌👌👌👌
ఈ పాట పాట కు ఉన్న మ్యూజిక్ సూపర్ అన్న👏👏👏👏, ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలన్పిస్తుంది👌👌👌👌👌👌👏👏👏👏
Akka voice nachhina 😍😍vallu oka like vesukondi👌👌
హాయ్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్. ఇలాంటి పాటలు వింటుంటే ఎంతో చాలా ప్రశాంతంగా ఉంటాది. 👌👌👌👌👌♥️♥️♥️💐💐💐
ఇష్టపడ్డ వాళ్ల కోసం ఎదురు చూడటం ఎంత ఆనందమో అలా ఎదురు చూస్తూ ఎంత కాలమైన బతికేయచ్చు 😊😍😘
S
Yes I m also waiting
Pavithranga vunde vallu matrame eduru chuste chala hpy ga vuntadhi
Madam meeru alaa maa kosam eduru chusthe chala bagundedhemoo ...Nijalu cheppandi madam ..
@@v.v.rentertainments5756 😊
ఫుల్ సౌండ్ పెట్టి వ్నఁనవొళూ ఓక లికె👍👍👍
889
FIR KYA AAP HUA THA SAME HUA
mounika నీ voice అద్భుతం ...
Great ఫ్యూచర్ ఉంది sister
ఇన్ని రోజులు నా మర్ధల్ ని నెగ్లెట్ చేసిన నేను ఈ పాట విన్నాక మర్చిపోలేక పోతున్న. మీనింగ్ చాలా బాగుంది. నిజంగా నేను ఈ సాంగ్ కి కనెక్ట్ అయిపోయా.
P
All tha best
Ggu. #gt##😂😁##
@@KrishnaYadav-hz9hl jj#8
@@KrishnaYadav-hz9hl ji'pploí
ఎన్ని సార్లు విన్నా కుాడా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తోంది....
Thina tindi paina padthaledu bava... panamu ni Midha gunjuthundi bava...
Loved that lyrics 😍😘
అసల్ ఎట్లా దోలాడుతారు ఈ పదాలను....
సూపర్ లిరిక్స్ 💯%✔️
Super
Gaffar telugu baga telisi unte padaalu automatic ga vastayi
Supper
Super song mind blowing.....😍🐠🐟💯💯💯
100
ఎవలేమనుకున్న నువ్వూ ఒప్పుకోకున్న, ఏడు అడుగులు నీతో ఈసుడే, ఎలువట్టి పోలు తిరుగుడే బావ...❤️❤️ ఏం రాసిండ్లు po.. సూపర్ సాంగ్
ఎంత ప్రేమనో...😍👍
Manasa Veena
super....
Feeling very crazy ga undi.
Branded company headset lo full Sound petukoni vintee unnadi assaal mazaa....
Any way all the best to Sytv team.
Really superb voice & lyrics...👌👌👌
Sami sami song vere level ......😍😍😍
అవును ఫ్రెండ్స్ 31-12-2024 ఎన్నో సార్లు విన్న ఇపాటతో ఈ అక్కకు పేద్ద అభిమానిని
చాలా చాలా బాగా రాసారు పాటని just simply super on words to spoke all the best brother and God bless you
Tik tok lo chusi full song kosam youtube ki vacha brother mee updates Tik tok lo chupichagalaru 🙏🙏
బావ మరదల గురించి చాలా చక్కగా పాడారు సూపర్ అన్న మాట్ల తిరుపతి &మౌనిక కు ఇలాంటి సాంగ్స్ ఇంకా మంచిగా రావాలి అని కోరుతున్నాను
పాట ఎన్ని సార్లు విన్నా బోర్ కొడుతలేదు సూపర్ ✊😍😍👌👌
First Class at the same thing as a person who has a lot of people who have served our country is it that way you can get a chance to talk to me and
Na ku bava laru
తిరుపతి మట్ల గారు భావ మరదల్ సాంగ్ లిరిక్స్ సూపర్, music సూపర్, మౌనిక యాదవ్ చాలా బాగా పాడింది. అందరికీ థాంక్స్ 👍
బావ కు దూరంగా ఉన్న మరదలు కోసం ప్రేమగా చాలా బాగా రాశారు
I m from AP....BUT తెలంగాణ సాంగ్స్ కి తిరుగు లేదు....
సాంగ్ సూపర్... మేకింగ్ సూపర్... కాని... యాక్టింగ్ సంబందించిన డ్రస్.. మరియు ఉన్న ఇళ్లు పరుసరాలు అంత తక్కువలో చూపించడం సరిపోలేదు.. చేపలు తెచ్చాను అన్నప్పు.. అన్ని నగలు వేసుకుని వాకిలి ఊడ్చే సీన్ అవసరం లేదని నా భావవ..
Bro Idi Telangana palle samajika stithigatulanu telpadaniki poor house chupincharani nenu anukuntunnanu genereal ga pallello pedavaaru ilage kanipistaru.
TQ
Tq...
Tq manamantha okate enjoying the song
Jai telengana
బావ మరదలి బందం అంటే నచ్చిన వారు ఒక లైకు ఇవ్వడం మరచి పోవద్దు 😍😍
Super 👍👍
ఇఫటచలబగుధి
Super song
I hate mardal thokalo mardal nammakandhi
@@rajesh_patel110 yes
మళ్ళీ జన్మలో ఇద్దరు మరధల్లకు బావ గా పుట్టిచ్చు దేవుడా......plz....
సూపర్,,,, first time,,, 150,,,times chusanu,,,,ఏo,, పెట్టవ్ సామీ ,,పాటలో🖤🖤🖤🤦♂🌹
సూపర్ మ్యూజిక్ సూపర్ వాయిస్ సూపర్ లోకేషన్స్ టోటల్ గా సాంగ్ కెవ్వు కేక keep it up
Naku ee song ma bava pampadu, I love him a lot, mem eddaram okkariki okkaram dooram lo untam like long distance relationship , just loved the lyrics it resembles me, thanks for the song❤
Background location ki e song ki super set ayindhi asalu vere level feel undhi bro serious ga ❤ I love it e song matram varsham vinale kani vere level lo untadhi ah feel 1.10 dhagara ah music chala bagundhi bro
Remembering my mardhal Atews...she only dedicated this song for me... really very nice 👌 👌👌
All the very best Sy Tv ...
Idhi pata kadhu bava mardhal madyala unna feelings ❤ , motham song aithe boran anukoo 😩💕
మరదలు మీద ప్రేమ ఉన్న వాళ్ళు ఒక లైక్ వేసుకోండి మరదలు ఇంత మంచి పాట పాడితే లైక్ వేసుకోండి రా
So super 😍😍😍
@@srikanthsri808 p0000000ppppppppppppppppppppp000pppppppppoppppppppppppppp000000000000-0000p0pp0ppppppppppppppppppppp0ppppp000000000000ppp000pppppppppppppppp00000000000000p0000pppppp0ppp0000ppppppppppo
@@srikanthsri808 is a great place to
నా మరదలు నన్ను మడ్డకుడీపీందీ😠😠😠
Hats off to Writer, Singer & Music director & ee pataku sraminchina varandariki
సూపర్ గా పడినావ్ మౌనిక గారు తిరుపతి అన్న ఇలాంటి పాటలు మరిన్ని రాయాలని కోరుతూ పల్లె పాటలు అభిమాని..... !
Avula Ravi
Avula Ravi I
పాట ఖతర్నాక్ ఉంది మీ టీం కి thnaks
ఎంత సక్కగ ఉన్నయ్ పటలు sy tv వారికి congrats 💐
Nice song
Ilanti songs vinnappudu.. nak kuda oka mardhal unte bagundu anipisthundhi 😢
చాలా హాయిగా
వీణులకు ఇంపుగా
గాత్రం గీతం సంగీతం అన్నీ అమ్రృతం. Sooooperrr
Ippati varaku ilanti singer nu rachayithanu nenu appudu chudaledhu exlent undhi super Shirisha madhi dj sounds jammikunta
Lyrics: fantastic
Singing: super
Music: different, Exlent
Acter Expression 👌
E song valla ne na sami sami song chance vachindi pushpa movie lo mounika gari ki u will rock mounika garu all the best movies lo songs enka padalani korukuntunam 😍😍
Cinema songs ki a mathram tiskapoledu superrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr
పల్లె పాటలు అంటే
ఇష్టం అయినా వారు
లక్ చెయ౦డి
Ch Chandu hi
MPAVAN
I LOVE SONG SO Nice
Super cute song
Super song
amazing voice.best lyricks.super music.singer ki heartfully thanks.we aspects more songs from u r voice.god bless u.
ఈ పాట వ్రాసినవారు పాడిన వారు చాలా కష్టపడి వ్రాసి నట్టుఉంది . వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.పాట సూపర్ చాలా బాగుంది.
Matla Music THIRUPATHI MATLA ANNA
FULL WAITING FOR UR SONGS
పాట బాగున్నది అన్నవాల్లు like వేసుకోండి....
Hi
Song so nice
Congratulations mounika in singing of pushpa movie
ప్రతి రోజూ వింటా నేను ఈ పాట... జానపదం లో ఉన్న గొప్పతనం అది
EXCELLNT LOCATIONS..KEKA VOICE..GUD LYRICS..GREAT CAMERA WORK..
Gade Suresh 5
పాట బాగుంది..ఏం టెన్షన్ తిసుఖోకు దూబయి లో వున్న వస్తున్న దసరాకు👌
🤣🤣🤣
Ha ha 😆😆
Kane Kane 🤣🤣🤣
👍😝
😂
పాట రాసిన వాళ్ళకి పాడిన వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 👌👌👌👍👍👍
Hi
🌃 😍 y'all so I
Yevvalem anukunna nuvvopukokunna nee mida naa prema nindukunda Bava yedadugulu nitho yesude Bava yelu patti polu dirugude Bava osari ravooo manchi rojulu unnay mungata pelli jesukundaamo
@@madhulatha4713 0>>>pp>>0o0oocccv
Rttf8bh
Super b songs
Chala bagundi e song thank u anna ❤