Madam really nijam ga chepthunna meru cheppe prathi bit mind lo bullet la vellipothundhi text book antha chadivina gurthu undadam ledu please mam 10 th varaku social Anni lessons cheyyandi mam please
అందరూ ఒకేలా ప్రిపేర్ అవ్వలేరు, కొంతమంది స్లోగా ప్రిపేర్ అవుతారు. కొంతమంది రిజర్వ్డ్ కాండిడేట్స్ ఉంటారు, కొంతమంది హౌస్ వైఫ్ ఉంటారు, తక్కువసార్లే చదివిన వాళ్ళు ఉండొచ్చు వాళ్లకి కొంచెం స్లోగా అర్థం అవుతుంది. వాళ్లకు ఒకసారి డౌట్ వస్తే , బుక్ చూడాలనిపిస్తే పేజ్ నెంబర్ అవసరం అవ్వొచ్చు, సో అందరినీ దృష్టిలో ఉంచుకొని నేను ఇస్తున్నాను కాబట్టి కొంచెం ఫాస్ట్ గా చదవగలిగే వాళ్ళు కొంచెం స్మార్ట్ గా ఉండేవాళ్ళు దీన్ని అర్థం చేసుకోగలరు.
S. 7th-సోషల్ ప్రాక్టీసు బిట్స్: th-cam.com/play/PLC7ySnF4skxfXvpI4pvtXwYrfIYeRQZiV.html
Madam really nijam ga chepthunna meru cheppe prathi bit mind lo bullet la vellipothundhi text book antha chadivina gurthu undadam ledu please mam 10 th varaku social Anni lessons cheyyandi mam please
Ok mma
Tq madam
🙏🙏👏👏🤝🤝
Thank you so much medam
You are most welcome
TQ mam
9th class చేస్తారా mam సోషల్
5th chapter cheyandi madam
Thank you mam
Lesson chadivaka me class es chustunnanu naku revision ga avtundhi
English kuda cheyandi please medam
Madam pls one small request... Meeru thayaarh chese question e page lo vundo kaastha page no kuda mention cheyyandi mam
Ok sure mma
Next vedio నుంచి....చేస్తా
అందరూ ఒకేలా ప్రిపేర్ అవ్వలేరు, కొంతమంది స్లోగా ప్రిపేర్ అవుతారు. కొంతమంది రిజర్వ్డ్ కాండిడేట్స్ ఉంటారు, కొంతమంది హౌస్ వైఫ్ ఉంటారు, తక్కువసార్లే చదివిన వాళ్ళు ఉండొచ్చు వాళ్లకి కొంచెం స్లోగా అర్థం అవుతుంది. వాళ్లకు ఒకసారి డౌట్ వస్తే , బుక్ చూడాలనిపిస్తే పేజ్ నెంబర్ అవసరం అవ్వొచ్చు, సో అందరినీ దృష్టిలో ఉంచుకొని నేను ఇస్తున్నాను కాబట్టి కొంచెం ఫాస్ట్ గా చదవగలిగే వాళ్ళు కొంచెం స్మార్ట్ గా ఉండేవాళ్ళు దీన్ని అర్థం చేసుకోగలరు.
Super mam bits alage pdf provide cheste better mam pls
Bilulu girijanathega gujarath Karnataka, correntanswerchepandimydam please
బిల్లులు - గుజరాత్ అని పేజి no:99 లో వుంది
Jharia , raniganj coal mines belongs to jharkhand state kada madam meeru bihar antunnaru please check once
Page no: 105 లో బీహార్ అని వుంది చూడండి. Picture ప్రక్కన
@eswari2824 I think print mistake ankunta text Book lo Google search lo jharkhand ani chupistundi
@kalabattulavenkannababu3798 టెక్స్ట్ బుక్ ఫాలో అవ్వండి ప్రింటింగ్ తో సంబంధం లేదు, టెక్స్ట్ బుక్ ఇంపార్టెంట్ మనకి