క్రిస్మస్ అంటే ఇలా ఉండాలి అని వాక్యం ద్వారా తెలుసుకునే వారము,కానీ ఇప్పుడు మీరు మంచి పాట ద్వారా వింటున్నాము, పాటను రచించిన వారికి, స్వరకల్పన చేసినవారికి ,సంగీతం అందించిన మేనల్లుడు ప్రశాంత్ బాబుకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను దేవుని కృప మీకు ఎల్లప్పుడూ ఉండును గాక ఆమెన్
క్రిస్మస్ అనే అర్థం . మీ మాటలో చూపించారు ప్రతి ఒక్కరు తప్పని సరిగా ఈ పాట వినండి. ❤😊 షేర్ చేయండి లైక్ కూడా చేయండి . బ్రదర్ సాంగ్స్ ని encourage చేయండి గాడ్ బ్లెస్స్ యు
పల్లవి: క్రిస్మస్ క్రిస్మస్ అంటున్నావ్ గాని నీలో క్రీస్తుఎక్కడ ॥2॥ క్రిస్మస్ క్రిస్మస్ అంటున్నావ్ గాని క్రీస్తుకి చోటుఎక్కడ ఓ అన్నో ఓ అక్కో నికు సంబరమే కధ ఓ చెల్లో ఓ తమ్ముడో నీలో క్రీస్తుఎక్కడ ॥2॥ క్రిస్మస్ క్రిస్మస్ అంటున్నావ్ గాని చరణం: (1)కొత్త బట్ట వేయడం కాదు ఒంట్టి నిండా బంగారం కాదు నువ్వు ఇచ్చే కానుక కాదు ఒహ్ (సోదరి) ॥2॥ ఒహ్ (సోదర). నీవు క్రీస్తు ని కలిగుంటే నిజమైన క్రిస్మస్ నీవు క్రీస్తు లో జీవించేటే నిజమైన క్రిస్మస్ ॥2॥ ఓ అన్నో ఓ అక్కో నికు సంబరమే కధ ఓ చెల్లో ఓ తమ్ముడో నీలో క్రీస్తుఎక్కడ ॥2॥ క్రిస్మస్ క్రిస్మస్ అంటున్నావ్ గాని నీలో క్రీస్తు ఎక్కడ క్రిస్మస్ క్రిస్మస్ అంటున్నావ్ గాని క్రీస్తుకిచోట్టుఎక్కడ (2.)ఇంటి పై స్టార్లు కాదు రంగులు వేయడం కాదు ఇల్లు బాగుచేయడం కాదు ఒహ్ (తమ్ముడా) ఒహ్ (చెల్లెమ) క్రీస్తు ప్రేమను చూపించుటే నిజమైన క్రిస్మస్ ॥2॥ క్రీస్తు వార్తను చాటించుట్టే నిజమైన క్రిస్మస్ ఓ అన్నో ఓ అక్కో నికు సంబరమే కధ ॥2॥ ఓ చెల్లో ఓ తమ్ముడో నీలో క్రీస్తుఎక్కడ క్రిస్మస్ అంటే సంబరం కాదు రక్షణ పొందాడేమే ॥2॥ క్రిస్మస్ అంటే సంబరం కాదు యెసుని నమ్మడమే క్రిస్మస్ క్రిస్మస్ అంటున్నావ్ గాని నీలో క్రీస్తు ఎక్కడ క్రిస్మస్ క్రిస్మస్ అంటున్నావ్ గాని క్రీస్తుకిచోట్టుఎక్కడ
Song chala bagundhi brother vinna ventane andhariki share chesa nenu vini subscribe chesinappudu 996 undhi share chesi malli chusinappatiki 1k. God bless you brother.
చాలా బాగా పాడారు చాలా మంచి సాంగ్ దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించును గాక ఆమెన్ ఇంకా మరెన్నో నూతనమైన పాటలను పాడాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాము 🙏
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ చాలా చాలా బాగుంది అన్నయ్య క్రిస్ట్మస్ అర్ధం ఒక్క సాంగ్తో చెప్పావు నీకు ఇంకా దేవుడు పాటలతో సువార్త చెప్పే జ్ఞానం ఇచ్చును గాక ఆమేన్ 🙇♀️🙇♀️
దేవుని నామానికి మహిమ కలుగునుగాక 🛐🛐బ్రదర్ వాయిస్ సూపర్ ఒక సారీ వినగానే గుండె లోనికి వెళ్లిన సాంగ్ ప్రతి ఒక్కరూ ఈ పాట విని వల జీవితం మార్చుకునేలాగా వుంది 🌹🌹దేవుడు నిన్ను దీవించును గాక 🙌🙌
Real meaning of Christmas message through this wonderful and excellent song brother. May God bless you and use you to bring many more heart touching songs like this.
Thank You so Much Sir All Glory To His Name Very Soon We are going To Release A few Heart touching songs. please make share with your friends and families. We need your support and prayers 🤍🫂😊
చాలా మీనింగ్ ఫుల్ గా ఉందండి సాంగ్ లిరిక్స్ డెస్క్రిప్షన్ లో ఇస్తే బావుంటుంది అండీ
Thank You so much Glory To God 😊
🤝
దీనిని ఒక సాంగ్ అనకూడదుగాని ఒక సువార్త అనాలి మంచిన రాసారు అన్నగారు god bless you
@@Serventofgoddavid thank You Brother ❤️
Super brother song good bless you
Thank You So much 😊
క్రిస్మస్ అంటే ఇలా ఉండాలి అని వాక్యం ద్వారా తెలుసుకునే వారము,కానీ ఇప్పుడు మీరు మంచి పాట ద్వారా వింటున్నాము, పాటను రచించిన వారికి, స్వరకల్పన చేసినవారికి ,సంగీతం అందించిన మేనల్లుడు ప్రశాంత్ బాబుకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను దేవుని కృప మీకు ఎల్లప్పుడూ ఉండును గాక ఆమెన్
Amen 🙏
❤
🙏👏👍🙌
Thank You so much Amen 🙏 Only His Grace and Love Please Do Share To Your Family and Friends God Bless You
super brother
Thank you
🙏🙏🙏👌👌👌
🫂❤️
Good job brother keep going on
Thank you brother 😊
క్రిస్మస్ అనే అర్థం . మీ మాటలో చూపించారు ప్రతి ఒక్కరు తప్పని సరిగా ఈ పాట వినండి. ❤😊 షేర్ చేయండి లైక్ కూడా చేయండి . బ్రదర్ సాంగ్స్ ని encourage చేయండి గాడ్ బ్లెస్స్ యు
Thank You Divya ☺️🤍
Andhariki ardhamaiyelaa inka chalaa songs rayali annaia
😊🙌🏾
Excelent
Thank You Brother
Nice
Thanks
Super song anna chala bagudhi ❤
Amen
Wonderful song nice Anna🙏🙌
Thank you ☺️
Very nice song super🎉
Thank You ☺️
Nice song bro devunike mahima .bro track pls
Good bless you
Amen
Good meeingfull song about Christmas TqAnd congratulations
Kkkkkkkkkkkkkkkkkk
Thank you pastor 🫂❤️
Paata chala bagundi
Thank you brother 🙌🏾
Nice song brother devunike mahima .track pls bro🎉🎉🎉
Really excellent Anna.
Thank you brother
Nice song brother devunike mahima .track pls bro
పల్లవి:
క్రిస్మస్ క్రిస్మస్ అంటున్నావ్ గాని
నీలో క్రీస్తుఎక్కడ ॥2॥
క్రిస్మస్ క్రిస్మస్ అంటున్నావ్ గాని
క్రీస్తుకి చోటుఎక్కడ
ఓ అన్నో ఓ అక్కో నికు సంబరమే కధ
ఓ చెల్లో ఓ తమ్ముడో నీలో క్రీస్తుఎక్కడ ॥2॥
క్రిస్మస్ క్రిస్మస్ అంటున్నావ్ గాని
చరణం:
(1)కొత్త బట్ట వేయడం కాదు
ఒంట్టి నిండా బంగారం కాదు
నువ్వు ఇచ్చే కానుక కాదు
ఒహ్ (సోదరి) ॥2॥
ఒహ్ (సోదర).
నీవు క్రీస్తు ని కలిగుంటే నిజమైన క్రిస్మస్
నీవు క్రీస్తు లో జీవించేటే నిజమైన క్రిస్మస్ ॥2॥
ఓ అన్నో ఓ అక్కో నికు సంబరమే కధ
ఓ చెల్లో ఓ తమ్ముడో నీలో క్రీస్తుఎక్కడ ॥2॥
క్రిస్మస్ క్రిస్మస్ అంటున్నావ్ గాని నీలో క్రీస్తు ఎక్కడ
క్రిస్మస్ క్రిస్మస్ అంటున్నావ్ గాని క్రీస్తుకిచోట్టుఎక్కడ
(2.)ఇంటి పై స్టార్లు కాదు
రంగులు వేయడం కాదు
ఇల్లు బాగుచేయడం కాదు
ఒహ్ (తమ్ముడా)
ఒహ్ (చెల్లెమ)
క్రీస్తు ప్రేమను చూపించుటే నిజమైన క్రిస్మస్ ॥2॥
క్రీస్తు వార్తను చాటించుట్టే నిజమైన క్రిస్మస్
ఓ అన్నో ఓ అక్కో నికు సంబరమే కధ ॥2॥
ఓ చెల్లో ఓ తమ్ముడో నీలో క్రీస్తుఎక్కడ
క్రిస్మస్ అంటే సంబరం కాదు రక్షణ పొందాడేమే ॥2॥
క్రిస్మస్ అంటే సంబరం కాదు యెసుని నమ్మడమే
క్రిస్మస్ క్రిస్మస్ అంటున్నావ్ గాని నీలో క్రీస్తు ఎక్కడ
క్రిస్మస్ క్రిస్మస్ అంటున్నావ్ గాని క్రీస్తుకిచోట్టుఎక్కడ
👌👌👌👌🙏🙏🙏🙏
Sathiwik🎉🎉🎉
Super song Bro
God bless you 🙏
0:12 0:12
Super
Andhariki ardhamaiyelaa inka chalaa songs rayali annaiah
😊📖
Song chala bagundi brother chakka ga పాడారు🎉🎉
Thank You So much brother in Christ
Super song song brother very encouraging lyrics 👍👍🥰 heart touching song ❤ kee doing More Brother
May God help you And bless you ✝️🙌🙌🙌
Amen Thank You So mUch Brother Keep Up us in your prayers ❤️🟰✝️
Chalabagundhi song
Thank you ☺️
Super song anna ❤️devudu ninnu inka balamga vadukovalani korukuntunanu 🙏
Amen Thank You Brother 🫂
❤❤❤
🙌🏾🫂
Nanu Alekhya song super Anaya mening 👌🙂
Thank You Sister 😉
Super message anna God bless you🙏💕
@@ravinavya871 thank You ❤️
Very nice Ayya
Thank You Ayya. All By You Prayers ❤
Wanderful song brother God bless you
Amen
నిజమైన క్రిస్మస్ అంటే ఏంటో ఈ పాట ద్వారా చూపించిన అన్నయ్యకు ప్రత్యేకమైన వందనాలు❤❤
thank You brother
క్రిస్మస్ అంటే అర్ధంతెలియకుండ పండగ చేసే వారికీ మేలు కొలుపు పాట సూపర్ అన్న 👌👌🙏🙏
Thank you so much bro 😊
Vandhanalu Supar annaya treak song pliss annaya
Sure brother
Wonderful Song 🎵 Brother Devuniky mahima kalugunu gaka Amen 🙏 Amen
Thank You So Much & Please Let’s Make Time To Share Your Friends and families 🙌🏾😊
Nice Lyrics Ayyagaru ❤
thankyou
Very Nice and Meaningful Song 🎵
Have a Happy and Blessed Christmas 🎄 🎉🎅☃️🎊💐⭐❄🎁
Amen 🙏 thank You So Much Only His Grace and Love Please Do Share To Your Family and Friends God Bless You
Best lyrics brother
Thank You 😇🫂
Congratulation to you brother 👏 🙌
Thank you so much 😀
Nice song
Thank you ☺️
God bless you brother jannabai🎉
Amen 🙏
May God bless you brother
Amen❤
Super song
Thank you ☺️
Prise the lord anna
Praise the Lord
Super brother 🙏
Thank you ☺️
Chalaa bhagundhi brother ❤
Thank you ☺️
వందనాలు బ్రదర్ సూపర్ సాంగ్
Thank You Sir
Super song annaya lyrics super brother ❤❤❤
Thank You Brother
God bless you 😇
Amen
సూపర్ song bradhar
Thank you ❤️🫂
Devunikey mahamima anna chala bagundi song 🎉❤
Thank you ☺️
Wonderful song God bless you babji
Thank you so much 😊
Wow very very wonderful lyrics annaya ❤❤❤
God bless you
Congratulations
Thank You Sister 🙌🏾
God bless you both of you
Amen Thank you Sister
Nice singing Brother.
Thank You Brother ❤️🫂
Supar brother
Thank you brother ❤️
Song chala bagundhi brother vinna ventane andhariki share chesa nenu vini subscribe chesinappudu 996 undhi share chesi malli chusinappatiki 1k. God bless you brother.
Amen thank You Sister I will Keep You In My Prayers & May The lord Bless With You Government Job let His Will Be Done 👍❤️🟰✝️
Thank you brother...
Nice Song And Nice Singing Brother God Bless You're Ministry🙌🙌
Amen Thank You Brother John 🫂
Nice song tammudu❤
Thank you brother
Wonderful 🎶🎶song pastor garu
Thank You Ravi ❤
👌🏾👌🏾👌🏾supar annna song 🙏🙏🙏🙏
Thank You So Much & Please Let’s Make Time To Share Your Friends and families 🙌🏾😊
Wow awesome anna good song ❤️❤️
Thank You Sandy babbu 🫂❤️
Congratulations to you Brother Janna and whole team
Thank You Brother ❤
Very meaningful song sir very beautiful
Thank You Sister all By His Grace Please Do share your family members and to your friends
Nice song brother 🙏🙏🙏
Thank you brother
Wonderful song brother,i addicted to this song,all glory to God alone
Amen Thank You Brother ❤️
Thank You brother 🫂❤️
చాలా బాగా పాడారు చాలా మంచి సాంగ్ దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించును గాక ఆమెన్ ఇంకా మరెన్నో నూతనమైన పాటలను పాడాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాము 🙏
Thank You sister కచ్చితంగ మరెన్నో నూతన సంవత్సరంలో వస్తునాయి దయచేసి ఇతరులకి కూడా షేర్ చేయండి క్రిస్మస్ సందేశాని వారికి తెలియజేయండి 😊
Exalent voice and super song anna
Thank You ❤️🟰✝️
Annayya ... excellent Song 👌👌👌
Thank you sister
Glory to God
Amen
Jannagarusupersonganna
@@PavanKalyan-h6j thank You ❤️
Wonderful Song_God Bless You 🎉🎉
Thank You ❤
Wonderful song brother 👌👌
God bless you 😇
Thank You Sister 🙌🏾
Wonderful song anna excellent ❤🎉
Thank you ☺️
Song was very beautiful 😊Upload this song lyrics in telugu
Check out in comment section box brother
Song chala meaningful ga undhi god bless you annayya
Thank you
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ చాలా చాలా బాగుంది అన్నయ్య క్రిస్ట్మస్ అర్ధం ఒక్క సాంగ్తో చెప్పావు నీకు ఇంకా దేవుడు పాటలతో సువార్త చెప్పే జ్ఞానం ఇచ్చును గాక ఆమేన్ 🙇♀️🙇♀️
Thank You Sister 😊
Super voice ☺️ and Beautiful singing song Brother ❤️🎼🎶🎤❣️🙌
Thank you Sister 🙌🏾🎄
Super song దేవునికి మహిమ
Amen Thank You ఇతరులకి కూడా షేర్ చేయండి క్రిస్మస్ సందేశాని వారికి తెలియజేయండి 😊
అద్భుతమైన .... అర్ధపురితమైన పాట...
Glory to Jesus Christ Amen
🙌🏾🙌🏾🙌🏾
Amen
Super song brother
Thank you sister
Praise the lord pastor garu 🙏
Praise the Lord sister
Praise God 👏 best song and gospel song 🎉God bless 🙌 you brother
Thank You Sister 🙌🏾
దేవుని నామానికి మహిమ కలుగునుగాక 🛐🛐బ్రదర్ వాయిస్ సూపర్ ఒక సారీ వినగానే గుండె లోనికి వెళ్లిన సాంగ్ ప్రతి ఒక్కరూ ఈ పాట విని వల జీవితం మార్చుకునేలాగా వుంది 🌹🌹దేవుడు నిన్ను దీవించును గాక 🙌🙌
Thank You So Much Brother ❤️🫂
Praise the lord brother
Praise The lord Amen 🙏 thank You So Much Only His Grace and Love Please Do Share To Your Family and Friends God Bless You
Super song... 🙏🏻
thankYou So much brother 😊
Praise the lord Brother 🙌 🙏
Praise The Lord & Please Let’s Make Time To Share Your Friends and families 🙌🏾😊
బ్రదర్ వందనాలు, పాట అర్థవంతంగా చాలా బాగుంది 🙏
Thank you brother
Praise the lord Very nice song brother
Thank You so much 😊
Glory to God❤❤❤ praise the lord 🙏anna
Amen ❤️🟰✝️
Exlent song brother... దేవునికే మహిమ కలుగును గాక..పరిశుద్ధాత్ముడు కలిగించిన ప్రేరణయే ఈ మధురమైన గీతం...thank you lord... GoD bless you brother...🙏✝️
దేవునికి మహిమకలుగును గాక
Praise God ❤🎉
Amen
Excellent song for this Christmas season anna 🎉❤ excepting more songs from you like this ❤ may God bless you ❤
Thank You So much Brother ❤
క్రీస్తును కలిగి ఉండడమే నిజమైన క్రిస్మస్ అద్భుతమైన పాట వందనా లు అన్న
Thank You Brother ❤️🫂
Real meaning of Christmas message through this wonderful and excellent song brother. May God bless you and use you to bring many more heart touching songs like this.
Thank You so Much Sir All Glory To His Name Very Soon We are going To Release A few Heart touching songs. please make share with your friends and families. We need your support and prayers 🤍🫂😊
PRAISE THE LORD BROTHER WONDERFUL SONG 🎼🎼👌👌
Thank You So Much & Please do share your contacts ☺️✝️
Praise the Lord brother nice song ❤
Thank you brother 😇
Annaya 🙏 Song Track post cheyyandi annaya....
sure brother 🙌🏾