Bajaj CT 125 x ఇప్పుడు తక్కువ ధరలో, ఎవరి కోసం?| bajaj ct 125x telugu review price&mileage

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ส.ค. 2024

ความคิดเห็น • 23

  • @worldtour-eu2di
    @worldtour-eu2di 4 หลายเดือนก่อน +3

    ఒకప్పుడు బజాజ్ ct 100 చాలా మంచి బైక్
    కానీ ఇప్పుడు రీ సేల్ లేదని చాలా మంది కొనడం లేదు

  • @chegondalenin5595
    @chegondalenin5595 4 หลายเดือนก่อน +8

    నాకు తెలిసి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్లు ఎవరు లక్ష రూపాయలు పెట్టి బైక్ కొనలేరు బ్రో ఇప్పుడు లక్ష రూపాయలు పెట్టి మళ్ళీ ప్రతి వన్ మంత్ కి 2000 పెట్రోల్ పోసిన వన్ ఇయర్ కి ఎంత పెట్రోల్ ఖర్చు 24000 వస్తుంది జస్ట్ ఇది ఒక్క సంవత్సరానికి 24000 ఖర్చు వస్తే 10 సంవత్సరాలకు ఓన్లీ పెట్రోల్ ఖర్చు 240000 ఇంకా సర్వీసింగ్ అని ఆయిల్ చేంజ్ అని అది ఇది అని 10 సంవత్సరాలకు 300000 దాకా ఖర్చు వస్తుంది అందుకోసమే పెట్రోల్ వెహికల్స్ కంటే ఎలక్ట్రికల్స్ బైక్ బెస్ట్ 👍

    • @yashwanthkumarreddy2233
      @yashwanthkumarreddy2233 3 หลายเดือนก่อน +3

      Daniki current bill kuda bagane vastundi bro

    • @subbubodha6508
      @subbubodha6508 3 หลายเดือนก่อน +3

      Cycle better anukunta Inka.

    • @chandupavuluri3255
      @chandupavuluri3255 3 หลายเดือนก่อน +3

      Long term karchu chuskute tea karchu Koda bayata tine snacks Koda lakhs lo kanpadutudi

  • @chegondalenin5595
    @chegondalenin5595 4 หลายเดือนก่อน +2

    లక్ష రూపాయలు పెట్టి ఇది కొనే బదలు ఇంకా 40000 పెడితే ఎలక్ట్రిక్ వెహికల్ revolt 400 bike వస్తుంది సేమ్ స్పోర్ట్స్ బైక్ లా ఉంటుంది

    • @HareeshKumar-km1tx
      @HareeshKumar-km1tx 4 หลายเดือนก่อน +2

      Daniki resale undadhu battery life telidhu already avi konavalu service leka suffer avthunaru range drop avthunai one year lone spare problems ila chalane unnai electric vehicles ki ,iqube chetak tappa migata evo antha worth kadhu ,ola build quality worst

  • @Superguru123
    @Superguru123 หลายเดือนก่อน

    After using this bike for one year, I have to say it’s been very disappointing. I had to change the valves twice within just six months. The engine is poorly designed, with recurring issues that require repairs every month. I wouldn’t recommend buying this bike-it's a waste of money. I am now considering the Splendor Plus, which I believe has a legendary reputation.

  • @BestProperties19
    @BestProperties19 4 หลายเดือนก่อน +2

    Bro showroom lo e bike epudu ravatledhu ani chepthunaru apesaru ani chepthunaru

  • @johnpeterhosanna7686
    @johnpeterhosanna7686 3 หลายเดือนก่อน +1

    Anna bajaj Ct125x spare parts untayaaaa. .. Please cheppandi konukovali anukuntunna

  • @santosh_kumar_gupta_konduru
    @santosh_kumar_gupta_konduru 4 หลายเดือนก่อน

    5.4 ఎత్తు వాళ్లకి ఎలా ఉంటుంది?
    ఇంజిన్ హోండా యమహా లాగా ఎక్కువ కాలం మన్నికగా ఉంటుందా?
    సిటీ కమ్యూట్ కి లాంగ్ రైడ్ ఎలా సిటీ కమ్యూట్ కి లాంగ్ రైడ్ ఎలా ఉంటుంది?
    దీనికి ABS వేయించడానికి వీలవుతుందా?
    Headlight LED వేయిస్తే బ్యాటరీ పరిస్థితి ఏంటి?

  • @RRR3.O25
    @RRR3.O25 4 หลายเดือนก่อน +2

    బ్రో...నాది 2019 మోడల్ పల్సర్ 125 నియాన్... ఇప్పటివరకు 32 వేలు మాత్రమే తిరిగింది... ఎక్సేంజ్ లో ఈ బైక్ తీసుకోవాలి అంటే ఎలా తీసుకోవచ్చు ? అంటే ఈ బైక్ కూడా బజాజ్ కదా షోరూంలో ఎక్స్చేంజ్ వుంటుందా ?

  • @learnwithveeru
    @learnwithveeru 3 หลายเดือนก่อน +1

    E bike ravadam ledu showrooms ki

  • @VenkateshVenkatesh-mg5ts
    @VenkateshVenkatesh-mg5ts 4 หลายเดือนก่อน +1

    TVS Raider Review Bro

  • @gujjunaresh7030
    @gujjunaresh7030 3 หลายเดือนก่อน

    Good ❤ video anna

  • @kadereRamesh
    @kadereRamesh 4 หลายเดือนก่อน +2

    Bro నీవు చూయించే బండి ఏ షోరూమ్ లో ఉంది రిప్లై

  • @mouryavardhan
    @mouryavardhan 4 หลายเดือนก่อน +1

    Shine 125 vs super splendor 125 comparison

    • @mouryavardhan
      @mouryavardhan 4 หลายเดือนก่อน

      Shine125 vs super splendor 125 standerd no xtec

  • @bvmunireddy9737
    @bvmunireddy9737 4 หลายเดือนก่อน

    Real Milage tell me

  • @mdsaleem3124
    @mdsaleem3124 2 หลายเดือนก่อน

    Epudu e bick ravadam ledhu kadha

  • @bulliramanna9343
    @bulliramanna9343 หลายเดือนก่อน

    Ingine failure bro