కల్కి 2898లో క్యారెక్టర్స్‌ అసలు స్టోరీ తెలుసా | Kalki 2898 Real Story | Trending Bharat

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ก.ย. 2024
  • #Kalki2898AD #kalki2898 #prabhas #prabhaskalki #projectk #nagaswin
    #trending #viralvideo #shambhala
    కల్కి 2898లో క్యారెక్టర్స్‌ అసలు స్టోరీ తెలుసా
    పురాణాల్లో వీళ అసలు స్టోరీ ఏంటి
    • కల్కి 2898లో క్యారెక్ట...
    కర్ణ రియల్‌ స్టోరీ WATCH FULL STORY
    • Video
    KALKI - The Number Mystery Behind "2898"
    #shorts #short #ytshorts #viralshorts #kalki2898
    #viral #viralvideos #viralshorts #viralreels
    #bujji #kalki2898 #kalki2898ad #kalki
    #prabhaskalki #prabhas #amitabhbachchan #kamalhaasan
    #kalkimovie
    SCRIPT: SATISH KOTTURI
    PRESENTED BY: AVANIJA SATISH
    BGM BY: SRI VARDHAN ACHARYA
    MUST WATCH KALKI 2898 STORIES
    కల్కి మూవీకి Inspiration ఆ సినిమా?
    Watch Full Story
    • కల్కి 2898 మెయిన్‌ స్ట...
    ప్రభాస్‌ కల్కి మూవీ స్టోరీ ఇదే
    Watch Full Story
    • కల్కి 2898 - ఈ నంబర్ వ...
    అశ్వత్థామ ఎవరు? కల్కికి అశ్వత్థామకు సంబంధం ఏమిటి?
    Watch Full Story
    • అశ్వత్థామ ఎవరు | Myste...
    కల్కి మూవీలో పరశురామ కూడా ఉంటాడా?
    Watch Full Story
    • కల్కి 2898లో పరశురామ క...
    అశోక 9 UNKNOWN మిస్టరీ ఏమిటి
    • అశోక 9 UNKNOWN మిస్టరీ...
    సాగర గర్భంలో ద్వారక రియల్‌ హిస్టరీ
    • సాగర గర్భంలో ద్వారక ర...

ความคิดเห็น • 88

  • @Subha-lh5uh
    @Subha-lh5uh 2 หลายเดือนก่อน +8

    కాని movie లో కూడ మొదటి 10 నిమిషాలు ఇలా ఉపోద్ఘాతం ఇస్తే బాగుండేది.

  • @kpnaidu9999
    @kpnaidu9999 3 หลายเดือนก่อน +28

    కళ్కీ అదిరిపోయింది బాబూ.సూపర్...మనదగ్గరకంటే బాలీవుడ్, హాలీవుడ్ లో పెద్ద విజయం వైపు పయనం మొదలుపెట్టిన కళ్కీ.... చైనా, జపాన్ లో రిలీజ్ చేస్తే అదనంగా 1000 కోట్లు వస్తాయి. బాలీవుడ్ లో 2000 కోట్లు, హాలీవుడ్ లో 3000కోట్లు గ్యారెంటీ కలెక్షన్ లు వస్తాయి. ప్రమోషన్స్ వేగంగా చేయాలి. ధియేటర్లలో మొబైల్ నిషేదించాలని విజ్ఞప్తి.
    జై జనసేన

  • @venkataswamylanka1303
    @venkataswamylanka1303 3 หลายเดือนก่อน +5

    కథాంశం చక్కగా ఆసక్తిగా వివరించారు
    అభినందనలు

  • @vijayakumarpullela9728
    @vijayakumarpullela9728 3 หลายเดือนก่อน +4

    బ్రహ్మానందం తో కూడా ఇలాంటి సినిమాలు తీస్తే. బాగుటుంది

  • @akanksharasuri
    @akanksharasuri 3 หลายเดือนก่อน +2

    😮😮ఇందులో ఇంత ఛారిత్ర ta దాగి ఉందా!!!!

  • @sgfrolex
    @sgfrolex 2 หลายเดือนก่อน

    Superb ga cheparu. Tq🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💯

  • @bajigreen478
    @bajigreen478 3 หลายเดือนก่อน +1

    Good information 👍 movie bagundhi 🎉

  • @lalithabandaru4053
    @lalithabandaru4053 2 หลายเดือนก่อน

    Supr

  • @RameshBabu-fr3qf
    @RameshBabu-fr3qf 3 หลายเดือนก่อน

    Assalaina kalki Katha part 2 lo vundhi that is kalki 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ajayyedla508
    @ajayyedla508 3 หลายเดือนก่อน +1

    Prabhas garu bhairava aithe kalki evaru

  • @RameshPatel-vm6cn
    @RameshPatel-vm6cn 3 หลายเดือนก่อน +2

    But Mari Kali yugam 426000 annaru kada ,Mari 2898AD Lone kalki pudithe Mari kaliyuga antham eppudu,I am doing confusing,any time limit unda.

  • @BURMARD-jl8il
    @BURMARD-jl8il 3 หลายเดือนก่อน

    🥰🥰🥰

  • @madhurshyamdas4297
    @madhurshyamdas4297 3 หลายเดือนก่อน

    కర్ణుడు అర్జునునితో ఎప్పుడూ ఘర్షణ పడుతూ, అసహనశీలుడై దుర్యోధనుని ప్రోత్సాహంతో పాండవులను అవమానించేవాడు. (మహాభారతం - ఆదిపర్వం, అధ్యాయం 131, శ్లోక 12)

  • @kesavarao4757
    @kesavarao4757 3 หลายเดือนก่อน

    aduku thinu bhairava karna ,last city in the world shambala rajamouli dream project govindha next kurushetra yudham part 2 lo

  • @surebabumature668
    @surebabumature668 3 หลายเดือนก่อน +9

    సినిమా చూడక ముందు ఈ వీడియో చూసి ఉంటే చాలా బాగుండేది సినిమా ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేయవచ్చు సినిమా ఇంకా బాగా అర్థమవుతుంది ఎవరైనా సినిమా చూడని వాళ్ళు ఉంటే ఈ వీడియో చూసి తర్వాత సినిమా చూడండి❤❤❤

  • @rashtrabhakti_tv
    @rashtrabhakti_tv 3 หลายเดือนก่อน +114

    దర్శకులు మన పురాణాల ఇతివృత్తంతో కధలు రాయడం చిత్రాలు తీయడం వల్ల అందరికీ వాటి మీద అవగాహన కలుగుతుంది. సినిమా చానల్స్ తో కూడా పురాణాలు, వేదాంతాన్ని చెప్పిస్తున్న నాగ్ అశ్విన్ నిజంగా గొప్పవాడు.

    • @trendingbharath
      @trendingbharath  3 หลายเดือนก่อน +7

      thank you

    • @vsimhadrishyrryhs2117
      @vsimhadrishyrryhs2117 3 หลายเดือนก่อน +1

      👌👌👌👌👌👌👌👌👌👌👍❤️

    • @ramakrishnapodili1855
      @ramakrishnapodili1855 3 หลายเดือนก่อน

      Mottam solle cheppadu kanisam avagaha kuda ledu waste fellow

    • @khammampatisahithiprajna
      @khammampatisahithiprajna 3 หลายเดือนก่อน +1

      Ashwin anta negative chebutunnadu... Even Savitri jeevitanni tappuga chupinchadu.. she has many negative shades except acting ... She donated not for donating echu( to show off)... She was drinker before her husband came to her life... She is stubborn wanted what she wanted. A bad mother... Her daughter told why she married of a sudden coz driver tried to .... Her... So for security she was forced to Marry..... So she ended up so.
      If shown that way it would have been better... Even KALKI THINK AS FICTION NOT HISTORY...

    • @seenureedy3362
      @seenureedy3362 2 หลายเดือนก่อน

      ​@@trendingbharath2

  • @chvreddy2717
    @chvreddy2717 3 หลายเดือนก่อน +5

    సెక్యులర్ కల్పిత కల్కి రివ్యూ.......!
    అసలు మన పురాణాల ప్రకారం కలి పురుషుడిని (పాశాండ మత మతులున్న వారిని) అంతం చేయడానికి శ్రీ మహా విష్ణువు కల్కి అవతారంలో వచ్చేది కలియుగాంతంలో...!
    మరి కలియుగం అంతమయ్యేదెప్పుడు నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు అంటే కల్కి గా వచ్చేది ఆ సమయంలో మరి కల్కి సినిమాలో కల్కి భగవానుడు పుట్టేది 2898 అంటే సుమారుగా కలియుగం ప్రారంభమైన తరువాత ఆరువేల సంవత్సరాలకు..!
    ఈ రిఫరెన్స్ మనకు హిందు పురాణాల్లో లేదు కాని బ్రహ్మ కుమారీస్ ఓం శాంతి అనే ఒక వక్ర జాతి కలియుగం కేవలం 5800 సంవత్సరాల లోపే అని చెప్తారు..!
    ఈ ప్రకారం చూసుకుంటే దర్శకుడు ఓం శాంతి వారి కల్కిని చూపించాడా?
    ఇకపోతే శంభల నగరం మన హిమాలయాల్లో ఉన్న అదృశ్య నగరం..!
    అక్కడికి సామాన్యులు ప్రవేశించడం దుర్లభం..!
    అంతే కాక అక్కడ జీవించే వారికి ఎలాంటి రుగ్మతలు ఉండవు..!
    యోగులు,చిరంజీవులు ఉండే ఊహలకు అందని నగరం..!
    అలాంటి శంభల నగరానికి కల్కి సినిమాలో అక్కడి "రాణి" పెట్టిన పేరు "మరియం"..!
    ఈ పేరు ఏ మతంలో ఎక్కువ చెప్పబడుతుంది??
    ఇదే సినిమాలో కల్కి అవతారం గురించి రాజేంద్ర ప్రసాద్ చేత చెప్పించిన డైలాగ్ " ఇంత కన్నా ఎక్కువ చీకటి రాదు..!అన్ని మతాల వారు,అన్ని జాతుల వారు మరీ ముఖ్యంగా సెకండ్ కమింగ్ (రెండవ రాకడ) వస్తుందని నమ్మే వెలుగు రాబోతుంది !" అని అంటాడు..!
    అంటే దేవుడు వెలుగై ఉన్నాడు,రెండవ రాకడ లాంటి పదాలు మనకు బైబిల్లో కనిపిస్తాయి..!
    కలి అన్నప్పుడు కలిప్రభావం చేత అధర్మాలే,ధర్మాలుగా చెలామణి అవుతాయి..!
    అలాంటి అధర్మ మతాల వారిని సంతృప్తి పరచటం కోసం కలి నిజంగానే దర్శకుడిని తప్పు తోవ పట్టించిందా?
    చివర్లో ప్రభాస్ కి కర్ణుడు పూనుతాడు..!
    అదేంటో???
    మొన్నటి నుంచి సినిమా Next Level అని చెప్పే వారందరిని చూస్తే వారు కల్కి సినిమాని పొగిడినట్టు లేదు..!
    నాకైతే వారంతా కలిపురుషుడిని పొగిడినట్టు అనిపిస్తుంది..!
    సినిమాలో యాస్కిన్ (కమల్) ఒక డైలాగ్ లో " ఎన్ని యుగాలు మారినా,ఎన్ని అవకాశాలు వచ్చినా ఈ మనుషులు మారరు" అని అంటాడు..!
    ఆ డైలాగ్ లో చిన్న మార్పు ఏంటంటే..
    "ఎన్ని యుగాలు మారినా,ఎన్ని అవకాశాలు వచ్చినా ఈ సెక్యులర్ హిందువులు ఎప్పటికీ మారరు...! "
    ఎందుకంటే మన పురాణ-ఇతిహాసాల్లో ఏముందో తెలియక అలాంటి సినిమాలని మోసేది వాళ్లే...!

    • @vinodkumarvemula4373
      @vinodkumarvemula4373 3 หลายเดือนก่อน

      Bro neeku entha vayasu untundhi

    • @vinodkumarvemula4373
      @vinodkumarvemula4373 3 หลายเดือนก่อน

      Puraanaalu neeku telise matladava

    • @vinodkumarvemula4373
      @vinodkumarvemula4373 3 หลายเดือนก่อน +1

      Hindhu Muslim Kristian anale bro manushulu Annadu, manushulu mathrame

  • @seetarammandapaka5561
    @seetarammandapaka5561 3 หลายเดือนก่อน +9

    చాలా చాలా బాగా చెప్పావు అమ్మ నీ విశ్లేషణ ఆ సినిమా అర్థం బాగా వివరించావు ఈ వివరాలు సామాన్య ప్రజలకు తెలియదు ఏమిటో సినిమా గందరగోళంగా ఉంది అనుకుంటారు కానీ నీ కథ చెప్పే విధానం మాత్రం సూపర్ గా ఉంది సినిమా ఏంటో బాగా తెలియజేశారు ఇది కూడా ప్రచారానికి ఎక్కువగా కావాలి సినిమా అర్థం ప్రజలకు తెలియాలి లో క్లాస్ వాళ్ళకి ఏం తెలియదు ఎంత సేపు గాల్లోకి ఎగరడాలు కొట్టుకోవడాలు సినిమా అనుకుంటారు ఇది కాదు అని తెలియజేయాలి నటనపరంగా అమితాబచ్చన్ సూపర్ ప్రభాస్ బాగా యాక్ట్ చేశారు మిగతా క్యారెక్టర్ చాలా చాలా బాగా యాక్ట్ చేశారు సినిమా వండర్ అని చెప్పుకోవాలి కానీ అర్థం కావాలి అయితే మరింత డబ్బులు వస్తాయి

  • @skkareem3203
    @skkareem3203 3 หลายเดือนก่อน +18

    మహాభారతం గురించి రామాయణం గురించి తెలుసుకోవడం మన హిస్టరీ నీది పాఠశాలలో ఉండాలి మొగలుల గురించి థామస్ ల గురించి ఎడిసన్ గురించి కాదు మన ఇష్టి గురించి తెలుసుకోవాలి అందరూ జైహింద్

  • @ravikrishnakumaryenumula9270
    @ravikrishnakumaryenumula9270 3 หลายเดือนก่อน +1

    The most worst director
    Don’t do graphics
    People and children’s make fools by you

  • @sudhasurampudi6263
    @sudhasurampudi6263 3 หลายเดือนก่อน +14

    చక్కగా చెప్పావమ్మా స్పష్టంగా సుత్తిలేకుండా good శుభం

  • @sunilbontapuri1750
    @sunilbontapuri1750 3 หลายเดือนก่อน +2

    పురాణాలు జరిగి లక్షల సంవత్సరాలు ఐతుంది అంటారు కదా, ఇప్పుడేమో 6000 సంవత్సరాలు అంటున్నారేంటి???

  • @rajarapuswamy
    @rajarapuswamy 3 หลายเดือนก่อน +8

    చిరంజీవి గారు కూడా అప్పుడప్పుడు అమితాబ్ గారిలాగా ఇలాంటి ముఖ్యమైన పాత్రలు ధరిస్తే బాగుంటుంది . NTR గారి లాగా అన్నీ పాత్రలు ధరిస్తే బాగుంటుంది

  • @swastikom5301
    @swastikom5301 3 หลายเดือนก่อน +3

    విసువల్ గా బాగుండడమే కాదు, హాలివుడ్ రేంజ్ లో ఉన్నది. మిగత విషయాల్లో నచ్చ లేదు. సాంగ్స్ వీక్, నో కామెడీ, నో ఎమోషన్స్, దృశ్యాలు బాగున్నా, రియాలిటీ కి దూరంగా ఉన్నాయి. కమల్ కి ఈ పార్ట్ లో ఏమి లేదు. ముఖ్యంగా కధ అర్ధం కాదు. మూడు గంటలు సినిమా. అమితాబ్ రోల్ బ్రహ్మాస్త్ర ని పోలి ఉంటుంది. మృణాలిని తాకూర్, దిశ పాటాని, దీపిక పడుకొనే ముగ్గురు ఉన్నాను ప్రభాస్ కు హీరోయిన్ లు కారు. రెండోసారి ఎవ్వరు చూడరు. ఎందుకు ప్రబాస్ కర్ణుని గా జన్మించాడు తెలియదు?

    • @kalpakambodicherla2413
      @kalpakambodicherla2413 3 หลายเดือนก่อน

      Asalu idi Hollywood movie na leka telugu mythology ki saripothunda.yentha sepu Hollywood ku poti ivvatamenti.dressing kuda alage vundi.hollywood cinema theesara tollywood cinemana. Yento yem cinemalo Anni graffics petti laginchesthunnaru.

  • @madhuphanindranathappaji8923
    @madhuphanindranathappaji8923 3 หลายเดือนก่อน +1

    Waste and worst movie

  • @RKGoldenNUGGETS
    @RKGoldenNUGGETS 3 หลายเดือนก่อน +5

    Mee voice and modulation superb and ultimate mam❤

  • @kamalakumari2037
    @kamalakumari2037 3 หลายเดือนก่อน +1

    Mee vivarana chala bagundi . Mee gontu, uchharana chaala chaala bagunnayi . 👍👌👌

  • @anweshsharma4945
    @anweshsharma4945 3 หลายเดือนก่อน

    Bongem kaadu,story every movie ki okatuntundi,movie lo lag undachu, movie ye lag kalki,it's a flop.content ki evdu movie chosepudu connect avledu,3 hours lo 80,% waste lag

  • @krishnavenkatvamsi4272
    @krishnavenkatvamsi4272 3 หลายเดือนก่อน +8

    Prabas one and only

  • @GRHimavanth
    @GRHimavanth 2 หลายเดือนก่อน

    Nice 👍 detailing 😊 madam ❤️

  • @sayyapuraju
    @sayyapuraju 3 หลายเดือนก่อน +7

    Supper Naga aswivan. mama. ❤🎉❤❤❤🎉🎉🎉

  • @modemramachandraiah8038
    @modemramachandraiah8038 3 หลายเดือนก่อน +2

    ఇందులో ఒక తీరు తెన్ను ఏమైనా ఉందా. అమాయకులు అయితే సూపర్ అంటారు.

  • @sripriyadevabhaktuni6689
    @sripriyadevabhaktuni6689 3 หลายเดือนก่อน

    Bharava ni కర్ణుడు ల చేయించారు last లో. Edi ఎందుకు

  • @hodahoda7028
    @hodahoda7028 3 หลายเดือนก่อน +1

    BharatdeshampaiennodandayatralujariginaadarlabedharlavenakaduguveyaledubharatpaidandayatrachesivenudiriginavareandaruadiandukolekabharathooabduthambharatnuoabduthashaktiavahinchiundiadichoosevenuterigivellaruatnextyoucanseeSuperIndiaitisaDevalokam.

    • @Prasadponnaganti936
      @Prasadponnaganti936 3 หลายเดือนก่อน

      అన్న space bar ఒకటి ఉంటుంది ఏమో అన్నా,ఏంటన్నా ఇది 🤣

  • @rrrcreations1406
    @rrrcreations1406 3 หลายเดือนก่อน +1

    ❤ cinema chudaledu but sure I will see, explain is good

  • @JohnyPathan-pm6bx
    @JohnyPathan-pm6bx 2 หลายเดือนก่อน

    మహా భారతం సినిమా మరలా తిరిగి తియ్యలి

  • @HameedHassainShaik
    @HameedHassainShaik 3 หลายเดือนก่อน +1

    Deepika Sumathi aithe hero Prabhas ki heroine evaru Deepika announce chese tappudu hero ki heroine ani kavali undali ani annaru Mari deepika Sumathi aithe Deepika Ee cinema heroine kadhu Mari nice cheppu sum-80 migata 79 evaru Adi kuda Sumathi ne Mari think Chesi cheyandi videos

  • @ArunaDasari-c8n
    @ArunaDasari-c8n 3 หลายเดือนก่อน

    Kalki movielo Deepika husband evaru chupinchaledu

  • @ArunaDasari-c8n
    @ArunaDasari-c8n 3 หลายเดือนก่อน

    Deepika padukone ki pregnant ela avutundi chupinchaledu

  • @geethakrishnafilmschools7901
    @geethakrishnafilmschools7901 3 หลายเดือนก่อน

    Now We want to make the present youth suffer to survive😅 so we would make a movie titled MULKI 😅😅😅😅

  • @anitham726
    @anitham726 3 หลายเดือนก่อน +5

    అద్భుతమైన వివరణ మీ గాత్రం 👌

  • @BalaKrishna-fl3bg
    @BalaKrishna-fl3bg 3 หลายเดือนก่อน

    Ee explanation cinema lo director explain chesthe cinema hit ayyedemo

  • @AashishKorra
    @AashishKorra 3 หลายเดือนก่อน +1

    Super ❤❤❤❤❤❤

  • @rabbitgirlz4380
    @rabbitgirlz4380 3 หลายเดือนก่อน

    Story cheppesinatthndi. Team lo member emo

  • @ArunaDasari-c8n
    @ArunaDasari-c8n 3 หลายเดือนก่อน

    Deepika husband evaru

  • @MalyadriEluri
    @MalyadriEluri 2 หลายเดือนก่อน

    Chaalaa baagaa cheppavu

  • @umagun
    @umagun 3 หลายเดือนก่อน

    Ed koncham Hindi vallaku chappavamma!

  • @udayraj5572
    @udayraj5572 3 หลายเดือนก่อน

    Eppude movie chusi vacha.. Same miru cheppina story motham undhi movie lo

  • @gorlemaharshi6578
    @gorlemaharshi6578 3 หลายเดือนก่อน

    ప్రభాస్ i కర్ణ

  • @skshafin6214
    @skshafin6214 3 หลายเดือนก่อน

    😅

  • @UppatalaNaganjali
    @UppatalaNaganjali 3 หลายเดือนก่อน

    అటల్ బ్లాక్

  • @pushpalathapachipulusu972
    @pushpalathapachipulusu972 3 หลายเดือนก่อน

    Super

  • @NagendraVaraLakshmi
    @NagendraVaraLakshmi 3 หลายเดือนก่อน

    Supar❤

  • @bhaskarankavali5696
    @bhaskarankavali5696 3 หลายเดือนก่อน

    Good madam

  • @srinivasrao6667
    @srinivasrao6667 3 หลายเดือนก่อน

    Super explain

  • @islavathsunitha3249
    @islavathsunitha3249 3 หลายเดือนก่อน

    👌👌👌👌🙏🙏🙏

  • @SujiSujitha-gd3mi
    @SujiSujitha-gd3mi 3 หลายเดือนก่อน

    🤝🤝

  • @Prava11.11ika
    @Prava11.11ika 3 หลายเดือนก่อน +2

    Correct ga chepru praboss shivudu ani naku munde telusu

  • @Sathvik-Nithvik
    @Sathvik-Nithvik 3 หลายเดือนก่อน

    Good explanation

  • @akhilbabuakhil
    @akhilbabuakhil 3 หลายเดือนก่อน

    ప్రజలను ప్రక్కదారి పట్టించే మూవీ ఇది, entertainment గా తీసుకోవచ్చు like detective novel

  • @nandrunagendra1666
    @nandrunagendra1666 3 หลายเดือนก่อน

    Mari history lo ela ledu enti...ante edi just story naa ...leka reality naa..indus vallu civilization tappena mari..vaati meda exams enduku pettaru raa..mari...group 1..2/.3..4..evanni enduju mari..😂

    • @dineshreddy4410
      @dineshreddy4410 3 หลายเดือนก่อน

      అంత ఎక్కువ ఆలోచించకు bro. Its just a మూవీ. నీకు free time ఉంటే చూసి enjoy చెయ్యి.see and leave it. అలా సినిమా కోసం అనవసరం గా నీ valueble thinking ని waste చెయ్యకు bro