ఇంతమంది అడుగుతుంటే మేము లిరిక్స్ పెట్టకుండా ఎందుకు ఉంటాం మా దగ్గర లిరిక్స్ లేవండి ఈ పాటలన్నీ చాలా రోజుల క్రితం రికార్డ్ చేసిన పాటలు ఈ పాటలు పాడిన చిన్నయ్య స్వామి చనిపోయారు ఆయన రికార్డ్ చేసిన ఈ పాటలన్నీ నేను మీకు అందిస్తున్నాను అంతేగాని కొంతమంది పాటని రెండు మూడు సార్లు ఇంటూ రాసుకుంటున్నారు అందుకు నన్ను క్షమించండి మీరు కూడా రెండు మూడు సార్లు చూసి నిదానంగా రాసుకోండి
ఓకే కొంచెం టైం పడుతుంది కామెంట్ బాక్స్ లో పిన్ చేస్తాము తర్వాత ఎందుకంటే ఆ లిరిక్స్ మా దగ్గర లేదు దానికి తోడు ఆ పాట ఎప్పుడో రికార్డు చేసిన పాట అది ఈ పాటలన్నీ వేరే ఒక అతను పాడి రికార్డ్ చేశాడు ఆయన చనిపోయాడు.. ఆయన జ్ఞాపకార్ధంగా ఈ పాటల్ని పోస్ట్ చేస్తూ ఉన్నాము ఏమనుకోవద్దు మీరే రెండు సార్లు చూసి రాసుకోండి
గురువుగారు మీద పాటలు మేము బాగా నేర్పిన గురుగాబావించినేరుచుకుంటుండాము
హృదయపూర్వక ధన్యవాదాలు
🙏🙏🙏స్వామియే స్వామియే శరణం శరణం అయ్యప్ప 🙏🙏🙏🌹🌹🌹
లిరిక్స్ పెట్టు అన్నా
అయ్యప్ప స్వామి భక్తులందరికీ అద్భుతమైన ఈ కార్తీక మాసంలో ఈ పాట ఎంతో భజనకి ఉపకరిస్తుంది ఈ పాట
Song chala bhagundhi ❤❤❤
థాంక్స్ టూ యు బ్రదర్
🙏 స్వామియే శరణమయ్యప్ప 🙏
థాంక్స్ గురువుగారు
థాంక్స్ గురువుగారు
సార్ సూపర్ గా ఉంది సార్ సాంగ్
థాంక్స్ బ్రదర్
🚩👌👌👌🚩🙏
🙏🙏🙏 హృదయపూర్వక ధన్యవాదాలు మరియు నాగుల చవితి శుభాకాంక్షలు బ్రదర్
E pata lyrics pettandi sir chala bags padaru
లిరిక్స్ పెట్టండి స్వామి నేర్చుకున్న వారికి
ఇంతమంది అడుగుతుంటే మేము లిరిక్స్ పెట్టకుండా ఎందుకు ఉంటాం మా దగ్గర లిరిక్స్ లేవండి ఈ పాటలన్నీ చాలా రోజుల క్రితం రికార్డ్ చేసిన పాటలు ఈ పాటలు పాడిన చిన్నయ్య స్వామి చనిపోయారు ఆయన రికార్డ్ చేసిన ఈ పాటలన్నీ నేను మీకు అందిస్తున్నాను అంతేగాని కొంతమంది పాటని రెండు మూడు సార్లు ఇంటూ రాసుకుంటున్నారు అందుకు నన్ను క్షమించండి మీరు కూడా రెండు మూడు సార్లు చూసి నిదానంగా రాసుకోండి
@@blackhole7847R
Lyrics pettara kocham .......
ఓకే కొంచెం టైం పడుతుంది కామెంట్ బాక్స్ లో పిన్ చేస్తాము తర్వాత ఎందుకంటే ఆ లిరిక్స్ మా దగ్గర లేదు దానికి తోడు ఆ పాట ఎప్పుడో రికార్డు చేసిన పాట అది ఈ పాటలన్నీ వేరే ఒక అతను పాడి రికార్డ్ చేశాడు ఆయన చనిపోయాడు.. ఆయన జ్ఞాపకార్ధంగా ఈ పాటల్ని పోస్ట్ చేస్తూ ఉన్నాము ఏమనుకోవద్దు మీరే రెండు సార్లు చూసి రాసుకోండి
Lireks pettandi swami
Lyrcs
ఓకే
Lyrcs plese
Lyrecs