Raka Sudhakar Rao About Communist's Life Style | Sai Krishna | Nationalist Hub

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ธ.ค. 2024

ความคิดเห็น • 125

  • @prakashrao3998
    @prakashrao3998 3 ปีที่แล้ว +35

    ఆత్రేయ గారు రాసిన ఘంటశాల గారు పాడిన పాట గుర్తుందా. వామపక్షాలకు సరిపోతుంది.
    " ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి "

    • @NH-Investments
      @NH-Investments 3 ปีที่แล้ว +3

      Correct

    • @upap8307
      @upap8307 3 ปีที่แล้ว

      😊😇😡🐐🐐🐐🐐😡😇😡
      మోది భక్తులని బకరాగాళ్ళను చేసే టెక్నిక్ భలే కనిపెట్టావు భాయ్యా. చూడు భయ్య ఎంతమంది కామెంట్లు పెట్టి పూనకం వచ్చి నట్లు హర హర మోది, నమో మోది, మోదియే....య్ అంటూ ఎలా వూగి పోతున్నారో. కొంచెం సేపు హిందూ -ముస్లిం, హిందూ- క్రిస్టియన్ అను కొంచెం సేపు ఇండియా, పాకిస్తాన్ అని పెట్టు, మరి కోంచంసేపు POK, కాశ్మీరు ,, ఇండియా-,చైనా ఏదో ఒకటి పెట్టి జనాల్ని రెచ్చగొట్టి భలే బకరాగాళ్ళను చేస్తున్నావు భయ్య.😁😡😡😇
      కోంచం సేపు బెయిలు మీదున్న జైలు రెడ్డి గురించి, చెంచా చెక్కభజన, ఇంకోంచం సేపు మోడి కామెడి మోత్తం మీద మోది వెంటపడే గోర్రెల వీక్ నెస్ weakness బాగా కనిపెట్టావు భయ్య, 😆😡
      😅😬😇😡😡
      😅😇😡 కాశ్మీర్ లో భూములన్నీ కార్పొరేట్లకు కట్ట పెట్టాలన్నా ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కును పోస్కో కి అమ్మి వేయాలి అన్నా,మన దేశ సంపదను అంబానీలకు అదానీలకు అప్పనంగా దోచి పెట్టాలన్నా, ఇదంతా మన భక్తులు బత్తాయి గాళ్ళకు అర్థం కాకుండా ఉండాలన్నా మనం ఆర్టికల్ 370 ,అయోధ్య రామ నామ జపం చేయకతప్పదు .. . రామనామ జపనా పరాయా మాల్ అప్నా అంటే ఇదే భయ్యా. మోదీ, అమిత్ షా గారి మాస్టర్ ప్లాన్ కే..క..భయ్యా 😅😇😡
      😡😇😀😡😡
      2024 వరకు ఇలాగే కంటిన్యూ చేసి వీళ్ళను కంట్రోల్ చెయ్ భయ్య. తర్వాత మోదీ గారిని మళ్ళీ గెలిపిష్తేనె POK ,ఆక్సాయ్ చిన్, అని కహాని చెప్పి జనం సెంటిమెంటు తో ఆడుకోవచ్చు .. వా..వ్ నీ ఛానల్ రేటింగ్ అదుర్స్. భయ్య. 😀😡😇😇😡

  • @mnarasimharao7140
    @mnarasimharao7140 3 ปีที่แล้ว +42

    కమ్యునిస్టు గుంట నక్కలకు చైనాపై ఉన్నంత ప్రేమలో 1% కూడా మాతృ దేశంపై ఉండదు.
    కమ్యునిస్టులు ఎంత పనికిమాలిన వాళ్లో చెప్పడానికి కొన్ని ఉదాహరణలు..
    1)ఒక వైపు నియంతృత్వ, సామ్రాజ్యవాద దేశం చైనాను కీర్తిస్తూనే, మరోవైపు భారత్ లో ప్రజాస్వామ్య రక్షకులమంటూ నాటకాలు ఆడుతుంటారు.
    2)ఒక వైపు పత్రికా స్వేచ్చగాని, వ్యక్తిగత స్వేచ్చగాని లేని చైనాను ఆకాశానికి ఎత్తుతూనే, భారత్ లో పత్రిక, వ్యక్తిగత స్వేచ్చకోసం పోరాడుతున్నట్లు డ్రామాలు ఆడుతుంటారు.
    3) ఒకవైపు మావో,జిన్ పింగ్ మాటలే రాజ్యంగంగా రాసుకున్న చైనాను భుజాలపై ఎత్తుకుని మోస్తూనే, మరోవైపు ప్రపంచంలో అతి పెద్ద రాజ్యాంగం ద్వారా ఎన్నుకోబడిన కేంద్ర ప్రభుత్వాన్ని తూలనాడుతుంటారు.
    4) ఒకవైపు పెట్టుబడులకు ద్వారాలు బార్ల తెరిచిన చైనాను వెనకేసుకుని వస్తూనే, మరోవైపు మోదీ ప్రభుత్వం పెట్టుబడిదారుల కోసమే పనిచేస్తుందంటూ దుష్ప్రచారం చేస్తుంటారు.
    5) ఒకవైపు చైనాలోని కమ్యునిస్టు ప్రభుత్వం ముస్లింలను, క్రైస్తవులను ఉక్కుపాదంతో అణచివేస్తుంటే మన దేశంలోని కమ్యునిస్టులు మాత్రం జిహాదీలతో, క్రైస్తవ మిషనరీలతో కలిసి దేశానికి, హిందువులకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతుంటారు.
    6) ఒకవైపు గిరిజనులు హక్కల కోసం పోరాడుతున్నాం అంటు కథలు చెబుతారు. మరో వైపు నక్సలైట్లు(కమ్యునిస్టులు) గిరిజనులను ఇన్ ఫార్మర్ నెపంతో చంపుతుంటే మాత్రం నోటిలో వెలక్కాయ పడ్డట్టు మిన్నగుండిపోతారు.
    7)ఒక వైపు దేశంలో ఎక్కడైన మైనారిటీ వాళ్లకు చీమ కుట్టిన కమ్యునిస్టు వృద్దులంతా రోడ్ల మీదకు వచ్చి గుండెలు బాదేసుకుంటారు. మరోవైపు హిందువులపై హత్యలు, అత్యాచారాలు జరిగిన ఒక్కమాట మాట్లాడరు.
    8)ఒక వైపు పోలీసులను, జవాన్లను నక్సలైట్లు దొంగ దెబ్బ తీసి చంపితే ఆనందిస్తారు. మరోవైపు జవాన్లు ఎదురు కాల్పులలో నక్సలైట్లను చంపితే మాత్రం బూటకపు ఎన్ కౌంటర్ అంటు మీడియాలో గగ్గోలు పెడతారు.
    ఇలా చెప్పుకుంటూ పోతే కమ్యునిస్టుల కుటిల బుద్ధి చాంతాడంత లిస్టు ఉంటుంది.

    • @chandusekhar5040
      @chandusekhar5040 3 ปีที่แล้ว +2

      Correct ana

    • @prabhakargottimukkula1130
      @prabhakargottimukkula1130 3 ปีที่แล้ว +2

      Super bro
      Communist gallu pedda kampu gallu

    • @jayasreeb525
      @jayasreeb525 3 ปีที่แล้ว

      Guruvugaru namaste
      Good video.

    • @samrider077
      @samrider077 3 ปีที่แล้ว

      🙏🙏🙏🙏

    • @nishithreddy2855
      @nishithreddy2855 3 ปีที่แล้ว +1

      Avunu chepputho kottali, chathhisgad state lo yenthomandhi yuva javanlu pranalukolpoyaru, okka communist gadu saanuboothi thelupaledhu😭😭😭😭😭 amarajavanlaku nivali🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @Redmark_007
    @Redmark_007 3 ปีที่แล้ว +17

    కోరిక రేపే వాడి అనే మాట బదులు హక్కులు అనే తేనె కత్తి నీ ఆహ్వానం పలికే వాడు దానికే బలి అవుతాడు... ఇదే మూలం..

  • @mnarasimharao7140
    @mnarasimharao7140 3 ปีที่แล้ว +22

    కంమ్యునిసం గురించి చాలా మంది కంమ్యునిస్తులకి కూడా తెలియని విషయాలు
    ఒక సిద్ధాంత లక్ష్యం గొప్పది అయినంత మాత్రాన అది గొప్ప సిద్ధాంతం అని అనలేము. ఆ లాక్ష్యాన్ని ఆ సిద్ధాంతం సాధించినప్పుడు మాత్రమే అది గొప్ప సిద్ధాంతం అవుతుంది. ఈ విషయంలో కమ్యునిసం దారుణంగా విఫలమయ్యిందనేది ఎవ్వరూ కాదనలేని వాస్తవం. కారణాలు ఏమైనా కంమ్యునిస్టుల చేతిలో పడ్డ ప్రతీ దేశం సర్వ నాశనం అయిపొయింది. అది రష్యా కావచ్చు, చైనా కావచ్చు (చైనా అభివృద్ధి వారు స్వేచ్చా వాణిజ్యాన్ని అనుమతించిన తరువాతే ప్రారంభం అయ్యింది), ఉత్తర కొరియా కావచ్చు, క్యూబా కావచ్చు, తూర్పు జర్మనీ కావచ్చు. కమ్యునిస్టులు చెప్పుకొనే విదంగా నార్వే కానీ, డెన్మార్క్ కానీ, స్వీడన్ కానీ కమ్యునిస్టు దేశాలు కావు. అక్కడ కూడా పెట్టుబడి దారీ విధానమే ఉంది. 34 సంవత్సరాలు పశ్చిమ బెంగాల్ లో అధికారంలో ఉన్న కమ్యునిస్టులు ఆ రాష్ట్రాన్ని ఏ మాత్రం అభివృద్ది చెయ్యలేక పోయారు. కేరళ ఒక్కటే కొంత పర్లేదు. దానికి కూడా ప్రధాన కారణం ప్రవాస భారతీయుల నిధులు అనే వాదన ఉంది. కేరళ నుండి ఉద్యోగ నిమిత్తం ఎంతో మంది గల్ఫ్ దేశాలకు వెళ్తారు అనే విషయం మీకు తెలియంది కాదు
    అది మాత్రమే కాక కమ్యునిస్టు ప్రభుత్వాలు ఏర్పడ్డ దాదాపు అన్ని చోట్లా విపరీతమైన హింస చోటుచేసుకుంది. కోట్ల మంది చంపబడ్డారు. హవాయి విశ్వవిధ్యాలయం, అమెరికా వారి పరిశోధన ప్రకారం కమ్యునిస్టు ప్రభుత్వాలచే చంపబడ్డ వారి సంఖ్య 11 కోట్లకి పైమాటే [1]. చంపబడ్డ వారే 11 కోట్ల మంది ఉంటే ఇక మానసిక, శారీరిక, ఆర్ధిక బాధలు అనుభవించిన వారు ఇంకెందరో. “ది బ్లాకు బుక్ అఫ్ కంమ్యునిసం” పుస్తక ప్రచయితల ప్రకారం కమ్యునిస్టు ప్రభుత్వాల చేతిలో చంపబడ్డ వారి సంఖ్య 8.5 నుండి 10 కోట్లు [ది బ్లాకు బుక్ అఫ్ కంమ్యునిసం - Foreword]. అయినా కమ్యునిస్టు పార్టీ కార్యాలయాలలో ఇలా కోట్ల మంది చావుకు కారణమైన స్టాలిన్, మావో ల చిత్ర పటాలని ఇప్పటికీ చూడవచ్చు.
    ఎప్పుడైతే ఒక సిద్ధాంత లక్ష్యం, ఆ సిద్ధాంత లక్ష్యం కాకుండా, ఆ సిద్ధాంతం గొప్పది అని నిరూపించడంగా మారుతుందో అప్పుడు ఇక ఆ సిద్ధాంతం ప్రమాధకరంగా మారుతుంది. కమ్యునిస్టుల పరిస్తితి అదే. వారి సిద్ధాంతంపై వారికున్న వ్యామోహం చివరికి వారిని దేశ ద్రోహులుగా కూడా మారుస్తుంది. భారత - చైనా యుద్ధ సమయంలో వారు చైనాని సమర్ధించడం దీనికో ఉదాహరణ[2].
    కమ్యునిస్ట్ సిద్ధాంతం సఫలం అవ్వడానికి ఆవకాశం ఉందా?
    నాకు తెలిసి లేదు. ప్రజాస్వామిక దేశాన్ని కమ్యునిస్టు రాజ్యంగా మార్చాలి అంటే వాళ్లకి పేదరికం అత్యవసరం. వాళ్లకి ఓట్ వేసే వారిలో ఎక్కువ శాతం మంది పేదవారే. పేదవారికే సమానత్వం ఎక్కువగా రుచిస్తుంది. ఎన్నికలలో గెలవాలి అంటే కంమ్యునిస్టులకి పేదల్ని, పేదలుగా ఉంచడం చాలా అవసరం. కమ్యునిస్టు సిద్ధాంత లక్ష్యం పేదరిక నిర్మూలన, కానీ వారి సిద్ధాంత మనుగడకి పేదరికం అత్యవసరం. అందువలన వారు నిరంతరం పేదరికాన్ని నిర్మూలిస్తాము అని వాగ్దానాలు చేసి ఎన్నికలలో గెలిచి ఆ పేదరికాన్ని పెంచి పోషించాలి. అప్పుడు మాత్రమే వారి మనుగడ సాధ్యం. ప్రపంచంలో ఏ ధనిక దేశంలో కూడా కమ్యునిస్టులు లేకపోవడం, మన దేశంలో కూడా అభివృద్ధి జరుగుతున్న కొద్దీ వారు ఉనికిని కోల్పోవడం గమనించవచ్చు. ప్రజాస్వామ్యంలో వారి బలం నిలబడి, చివరికి ప్రజాస్వామ్య దేశాన్ని కమ్యునిస్ట్ దేశంగా మార్చాలన్నా వారికి పేదరికం అత్యవసరం. అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో కానీ, కమ్యునిస్టు వ్యవస్థలో కానీ కమ్యునిస్టు సిద్ధాంతం వలన ప్రయోజనం లేదు, పైగా నష్టం.

    • @samrider077
      @samrider077 3 ปีที่แล้ว +3

      🙏🙏🙏🙏🙏

    • @peddibabureddy6616
      @peddibabureddy6616 3 ปีที่แล้ว +3

      మీకు చక్కటి అవగాహన వుంది మతాల మీద కూడా మీకు రియల్ గ సత్యం తెలుసు ok good brother

    • @vishnubasoju8890
      @vishnubasoju8890 3 ปีที่แล้ว +1

      🙏🙏🙏

    • @m2chaitu
      @m2chaitu 3 ปีที่แล้ว

      You experience is highly valuable. Thank you for the info.

    • @HariKrishna-lo4xi
      @HariKrishna-lo4xi 3 ปีที่แล้ว +2

      నరసింహారావు గారు, మీరు చెప్పిన నిజాలు నిస‌్సందేహంగా ఎవ‌్వరే్్రనా పూర్తిగా అంగీకరించవలసినదే. కమ్యూనిజం వినడానికి బాగుంటుంది ఆచరణలో అతి క్రూరత్వం . పుస్తకాలలో లేదు అని మనుషులని చంపేస్తారు . ఉద్యోగుల హక్కులు కొంత వరకు కాపాడ గలిగారు .మన దేశం లో కమ్యూనిస్ట్ లు వంశ పరిపాలను సమర్థిస్తారు.వీళ్లు హిందువులు మీద మాత్రం విరుచుకు పడతారు కానీ చర్చి లలో ప్రేయర్ హీలింగ్స్ నీడ్స్ గాని ముస్లిం శవ పూజలు మీద కానీ పడరు .వీక్ కే మీనన్ లాంటి ద్రోహులు వీరికి ఆరాధుడు .కొత్త ట్రెండ్ ,ముస్లింలు కొంతమంది ,మేము కమ్యూనిస్ట్ లము అని కేరళ లో చేపుకున్తున్నారు .

  • @pullamraju4855
    @pullamraju4855 3 ปีที่แล้ว +19

    Ambani & Adani are world famous investors , invested all over world with good technology.

  • @ramachandraraovodamodula8388
    @ramachandraraovodamodula8388 3 ปีที่แล้ว +2

    Good analysis sir TQ ప్రభుత్వ ఆస్తుల తో పాటు , ఉద్యగులకు రక్ణణ కలిపించాలి.... Jai Sri Ram

  • @sarvan6261
    @sarvan6261 3 ปีที่แล้ว +2

    You are right sir,
    Privatisation is required to put the plant in right way.
    I am agreeing with you

  • @kpurushottamacharya9700
    @kpurushottamacharya9700 3 ปีที่แล้ว +2

    రాకాసుధాకర్ గారూ..మీరు తెలంగాణా వారైనా ఆంధ్రకు చెందినవారైనా మీతెలుగు చాలా స్వచ్ఛమైంది. ఓవక్తకుండవలసిన ముఖ్యమైన, ఆయువుపట్టైన యోగ్యత అది. చెప్పేవిషయాలు అవసరమైనవీ,మంచివీ ఐనా అందరిమాటలనూ వినలేము, పాపం ఈమధ్య కొంతమందైనా దేశం కోసం మాట్లాడేవారు ముందుకొస్తున్నారు, కానీ ఎక్కువ మంది భాషపై పట్టులేనివారే. నాలాంటి వారికి భాష కూడా దేశభక్తిలో భాగమే.మాండలికాలన్నీ వికృతులు.వాటిది ప్రకృతిపదాల తరువాతి స్థానమే.జనానికి అసలైన భాషపై కాక తమకేది తెలుసో దానికే ప్రాధాన్యం ఇవ్వడం సమాజంలోని లోపాల్లో ఒకటిగా మారిపోయింది. సినారె తమవాడే అన్నమాటను తెలంగాణా వారు మరువకూడదు.

  • @sooriapragass1088
    @sooriapragass1088 3 ปีที่แล้ว +9

    India should encourage industrialization. Even China has changed except for its dictatorship. Our communist parties should learn.

  • @sanjumudiraj1122
    @sanjumudiraj1122 3 ปีที่แล้ว +4

    ఉద్యోగ భద్రత, కార్మిక హక్కులు ఎలా ఉంటాయి..
    ప్రభుత్వా ప్రైవేట్ భాగస్వామ్యం ఉంటే బాగుంటుంది. విద్యా వ్యవస్థ మారనప్పుడు ఉద్యోగ వ్యవస్థ మారిస్తే సమతుల్యత ఎలా వస్తది

  • @gv3865
    @gv3865 3 ปีที่แล้ว

    కమ్యూనిస్ట్ లను బూచిగా చూపించి ప్రైవేుపరం చేయడం గురించి అన్ని మంచి విషయాలే చెప్పారు. మంచి చెడు రెండుచెప్పి చెడును ఎలా అధిగమించాలని చెపితే అది విశ్లేషణ అవుతుంది లేకుంటే రాజకీయం అవుతుంది

  • @UshaRani-st5fc
    @UshaRani-st5fc 3 ปีที่แล้ว

    Good analysis guruvu garu

  • @NaveenKumar-en5np
    @NaveenKumar-en5np 3 ปีที่แล้ว +11

    I'm from vijayawada, I accepted with your words. There is no use of Metro feasibility

    • @rajch1196
      @rajch1196 3 ปีที่แล้ว

      You can not say that. How do you know ? CITI Bus services in that city is a great example - tremendous success . In other cities it did nit succeed .
      What is the current population there ? These guys are caste oriented thinking, narrow minded .

    • @sambhuprasaderranki8837
      @sambhuprasaderranki8837 3 ปีที่แล้ว

      Correct bro

  • @narasimharao6243
    @narasimharao6243 4 หลายเดือนก่อน

    100 persent correct sir

  • @mangalampallirkumar3638
    @mangalampallirkumar3638 3 ปีที่แล้ว

    Very very thought provocating and informative discussion .Plz.bring discussions on other current matters also.

  • @janardhan3877
    @janardhan3877 3 ปีที่แล้ว +1

    Great sir

  • @appalarajumarpu7563
    @appalarajumarpu7563 3 ปีที่แล้ว +4

    వీళ్లు తొడిగే బట్ట,చెప్పులు, చూ సే కళ్ళద్దాలు ,మాట్లాడే ఫోన్, వ్రాసే పెన్ను తో సహా అన్ని కార్పొరేట్ కంపెనీలే తయారు చేస్తున్నారు. వీళ్ళ పిల్లలు ఎక్కడెక్కడ చదువులు చదివుతున్నారో ప్రకటించామనండి. విషయం అర్థమవుతుంది .

  • @bhargava32
    @bhargava32 3 ปีที่แล้ว +2

    Guys TH-cam algorithm increases the visibility of the video based on comments. So please always comment something for every video of this channel to increase the reach of this channel. ..

  • @jadavpraveennaik8326
    @jadavpraveennaik8326 3 ปีที่แล้ว +1

    Jai hind jai bharat

  • @shivajikamera4831
    @shivajikamera4831 3 ปีที่แล้ว +6

    ఈ 4 గంటల్లో కనీసం ఈ వీడియో ఒక పదిసార్లు కనిపించింది నాకు. కానీ ఎందుకో ఈ వీడియో ఓపెన్ చెయ్యాలంటే టైం వేస్ట్ ఎందుకు అనే భావం అనిపించింది నాలో. కొన్ని నెలలుగా నేషనలిస్ట్ హబ్ ఛానెల్లో ఒక్క వీడియో అయినా చూడని రోజు లేదు. అయినా ఇప్పటి వరకు ఏ వీడియో కూడా నాకు ఇలా అనిపించినట్టు గుర్తులేదు. ఈ విడియోకి ఇలా అనిపించడానికి కారణం ఏంటనే సందేహం కూడా నాకు రాలేదు. కానీ ఇప్పుడు ఆకస్మాత్తుగా స్ఫురణలోకి వచ్చింది. టైటిలే దీనికి కారణం. క్షమించాలి. నిజానికి అది గొప్ప టైటిలే కానీ నాకు త్వరగా అర్థం కాలేదు. ఆసక్తిగా అనిపించలేదు.నాలో మార్పు వచ్చిందా? జాతీయభావానికి దూరం అవుతున్నానా? అనే ఆలోచనతో కొంత దిగులు అనిపించింది. కానీ కారణం అర్థం అయ్యాక రిలీఫ్ అయ్యాను. ఎంత గొప్ప విషయం ఉన్నప్పటికీ, ఎంత గొప్ప టైటిల్ ఇచ్చినప్పటికీ... వ్యూయర్కి కనిపించిన వెంటనే చూడాలనే ఆసక్తి అనిపించకపోతే... ఇక ఆ వీడియో కనపడిన ప్రతిసారి ఏదో తెలియని అసౌకర్యానికి గురౌతాడు అనే విషయం నా అనుభవాన్ని విశ్లేషించాక అర్థం అయింది.
    ఇప్పటికి ఈ వీడియో ఇంక చూడలే. కానీ ఇప్పుడు చూస్తాను.
    వ్యూయర్ యొక్క సైకాలజీ మీకు అర్థం కావడానికి నా అనుభవం మీకు ఉపయోగపడుతాదేమో అని ఈ కామెంట్ రాస్తున్నాను.
    జై హింద్! జై జై భారత్!

    • @upap8307
      @upap8307 3 ปีที่แล้ว

      😊😇😡🐐🐐🐐🐐😡😇😡
      మోది భక్తులని బకరాగాళ్ళను చేసే టెక్నిక్ భలే కనిపెట్టావు భాయ్యా. చూడు భయ్య ఎంతమంది కామెంట్లు పెట్టి పూనకం వచ్చి నట్లు హర హర మోది, నమో మోది, మోదియే....య్ అంటూ ఎలా వూగి పోతున్నారో. కొంచెం సేపు హిందూ -ముస్లిం, హిందూ- క్రిస్టియన్ అను కొంచెం సేపు ఇండియా, పాకిస్తాన్ అని పెట్టు, మరి కోంచంసేపు POK, కాశ్మీరు ,, ఇండియా-,చైనా ఏదో ఒకటి పెట్టి జనాల్ని రెచ్చగొట్టి భలే బకరాగాళ్ళను చేస్తున్నావు భయ్య.😁😡😡😇
      కోంచం సేపు బెయిలు మీదున్న జైలు రెడ్డి గురించి, చెంచా చెక్కభజన, ఇంకోంచం సేపు మోడి కామెడి మోత్తం మీద మోది వెంటపడే గోర్రెల వీక్ నెస్ weakness బాగా కనిపెట్టావు భయ్య, 😆😡
      😅😬😇😡😡
      😅😇😡 కాశ్మీర్ లో భూములన్నీ కార్పొరేట్లకు కట్ట పెట్టాలన్నా ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కును పోస్కో కి అమ్మి వేయాలి అన్నా,మన దేశ సంపదను అంబానీలకు అదానీలకు అప్పనంగా దోచి పెట్టాలన్నా, ఇదంతా మన భక్తులు బత్తాయి గాళ్ళకు అర్థం కాకుండా ఉండాలన్నా మనం ఆర్టికల్ 370 ,అయోధ్య రామ నామ జపం చేయకతప్పదు .. . రామనామ జపనా పరాయా మాల్ అప్నా అంటే ఇదే భయ్యా. మోదీ, అమిత్ షా గారి మాస్టర్ ప్లాన్ కే..క..భయ్యా 😅😇😡
      😡😇😀😡😡
      2024 వరకు ఇలాగే కంటిన్యూ చేసి వీళ్ళను కంట్రోల్ చెయ్ భయ్య. తర్వాత మోదీ గారిని మళ్ళీ గెలిపిష్తేనె POK ,ఆక్సాయ్ చిన్, అని కహాని చెప్పి జనం సెంటిమెంటు తో ఆడుకోవచ్చు .. వా..వ్ నీ ఛానల్ రేటింగ్ అదుర్స్. భయ్య. 😀😡😇😇😡

    • @shivajikamera4831
      @shivajikamera4831 3 ปีที่แล้ว +1

      మోడీ వల్ల కొంపలు అంటుకునే వాళ్ళు ఎంతలా ఏడుస్తున్నారో...!
      అబ్బా..! కర్రు కాల్చి వాత పెడితే లబోదిబో అంటున్నారు. సరైన మార్గంలో నడిపించే నాయకుడికి జనం నీరాజనాలు పలికి, అండగా నిలిస్తే... అది చూసి పెడబొబ్బలు పెడుతున్నారు.
      నిజం కాకున్నా సరే. దేశానికి నష్టం జరుగుతుందనే ఆందోళన రేపుతున్నారు. విదేశీ కుక్కల ఎంగిలి ధోరకట్లేదనే భాధనేమో. అందుకే... సరైన మొగుడు ఉంటే రంకు వేశాలకు తావులేదని బొంకినమ్మలకు కూడా దేశ భక్తి ఎప్పటినుండో...
      విదేశీ నిధులు ఆపేసి
      పేడ పురుగుల పీడ వదిలిస్తుంటే...
      మురికి పోయిందని సంబురాలు పడక
      మెరుపు పోయిందని దిగులెందుకో...
      అయినా... పేడ పురుగుకి పేడనే మెరుపు కదా అందుకేనేమో... బహుశ..!
      పంటకిలో పెరిగినా కలుపు మొక్కే...
      వదిలించే రైతుపై నిందలేస్తే...
      వరిసేలు కలుపుని తన తమ్ముడేనని...
      రైతుతో గొడవలే పెట్టుకుంటుందా..? లేక కలుపు మోసం తెలిసి ఛీత్కరించుతుందా...?

    • @upap8307
      @upap8307 3 ปีที่แล้ว

      @@shivajikamera4831
      😅😬😡😡పిచ్చి పీక్ కి వెళ్ళడం అంటే ఇదే త్వరలోనే మోదీ స్థాయి ఏమిటో ఈ దేశ ప్రజలు చూపిస్తారు ఎవరు జాతీయవాదులో ఎవరు దేశద్రోహులో. 2024 వరకు ఎందుకు రేపు ఢిల్లీ రైతులు బుద్ధి చెప్తారు ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు బుద్ధి చెబుతుంది వైజాగ్ రైల్వే జోన్ బుద్ధి చెబుతుంది మోదీ జాతీయవాది కాదు ఉన్మాది. నాథురం గాడ్సే ను భుజాన మోసే మీరు జాతీయవాదులా ఉన్మాదులా. 😬😇. మోదీ జాతీయవాది అయితే మరి మహాత్మా గాంధీ ఎవరు . ఈ దేశంలో ఉంటూ ఈ దేశంలో తింటూ ఈ దేశ రైతులను ఉగ్రవాదులు అనటానికి సిగ్గు లేదా మరి దేశభక్తులు ఎవరు మీ మోడీ భజన సంఘాలా😬😅😡😡

    • @upap8307
      @upap8307 3 ปีที่แล้ว

      @@shivajikamera4831
      😡😬😅😡😡.అమరావతి రైతుల తో పెట్టుకున్న సైకో రెడ్డికి పతనం ప్రారంభమైంది ఢిల్లీ రైతులతో పెట్టుకున్న ఉన్మాది మోదీకి కి పో కాలం దాపురించింది వినాశకాలే విపరీత బుద్ధి రైతులు ఓట్లేస్తే గెలిచాడా లేక అంబానీ అదాని ఓటేస్తే గెలిచాడా మోదీ.
      మూడు ముక్కల ముఠా కోర్ జగన్ సర్కార్ ,దగుల్బాజీ దగాకోరు మోదీ సర్కార్ ఖబర్దార్, ఇది ఆంధ్రజాతి నమ్మకద్రోహం సహించదు.
      రైతుల తో పెట్టుకుంటే పారిపోవటానికి ఏ దేశం లేదు ఢిల్లీలో తీహార్ జైలు హైదరాబాద్ లో చంచల్గూడ జైలు తప్ప ఖబర్దార్ మనుషుల మధ్య మత పిచ్చి పెట్టి బకరాగాళ్ళే చేయడానికి ఇది యూపీ UP కాదమ్మా ఏపీ AP ఖబర్దార్ 😡😡

    • @shivajikamera4831
      @shivajikamera4831 3 ปีที่แล้ว +1

      @@upap8307 రైతుల్ని ఎవడు ఉగ్రవాదులు అంటున్నాడు. మాలాంటి సన్నకారు రైతులకి ఆ చట్టాలు కావాలి. నిజమైన నా లాంటి రైతుకు ఎవడు మద్దతు ఇస్తున్నాడు. రైతుల పేరుతో కుట్రలు చేస్తూ దేశ సమగ్రతని నాశనం చెయ్యాలనే వాళ్ళని, వాళ్లకు మద్దతుగా మద్దతూ ఉండే దొంగ లంజాకొడుకుల్ని అందర్నీ ఉగ్రవాదులు అంటున్నారు. మా రైతుల్ని కాదు.

  • @prowill5725
    @prowill5725 3 ปีที่แล้ว

    Indians and Indian companies should be encouraged

  • @sermon007
    @sermon007 3 ปีที่แล้ว +6

    CBN antha double tongue leader evadu ledu world lo

  • @Devi-Yenumula
    @Devi-Yenumula 3 ปีที่แล้ว

    Well said👏🏻

  • @galipallyvivekananda3808
    @galipallyvivekananda3808 3 ปีที่แล้ว

    Nice discussion Raka ji😍👍🔥

  • @sridharm2670
    @sridharm2670 3 ปีที่แล้ว +3

    Privatisation is the best

  • @Mr.chinna27
    @Mr.chinna27 3 ปีที่แล้ว

    సాయి కృష్ణ గారికి, రాక గారికి నాయొక్క విన్నపం. ఈ rs ప్రవీణ్ కుమార్ ips గురుకులాల్లో చేస్తున్న దేశ వ్యతిరేక కళాపాలను గురుంచి వీడియో చెయ్యండి. ప్లెజ్

  • @satheshsupergoskula7212
    @satheshsupergoskula7212 3 ปีที่แล้ว

    Super

  • @venkatapathirajukucherlapa5073
    @venkatapathirajukucherlapa5073 3 ปีที่แล้ว +1

    Sai Garu and Sudhakar garu please give suggestions to Central Government for Change the Names of BANK OF BARODA as BANK OF BHARAT and PUNJAB NATIONAL BANK as BHART or INDIAN NATIONAL BANK

  • @gopinagarajchinde6887
    @gopinagarajchinde6887 3 ปีที่แล้ว +6

    Nowadays the USA and other western democracies are becoming more left with their style of polarised politics.

  • @laxmikanthrao8600
    @laxmikanthrao8600 3 ปีที่แล้ว

    हमारी मांगे पूरी करो नहीं तो कुर्सी खाली करो
    అనేది కూడా నినాదమే.
    జ్యోతి బసు గారి కొడుకు చందన్ బసు ఆరోజుల్లో తండ్రిని ధిక్కరిస్తూ ఫ్యాక్టరీ పెట్టుకున్నాడు
    కమ్యునిస్ట్ నాయకులు లో పై స్థాయి కి చెందిన వారు సెంట్రల్ కమిటీ, పోలిట్ బ్యూరో తదాది నాయకులు సోషలిస్ట్ దేశాల్లో అనుభవించే ఫైవ్ స్టార్ సౌకర్యాలు చాలామందికి తెలియదు.
    అందుకోసమే, వరుస పెట్టీ ఆ దేశాల ప్రజలే ఆ కమ్యునిస్ట్ ప్రభుత్వాలని కూల్చి వేశారు.
    చైనా, వియత్నాం, ఉత్తర కొరియా, కుబా దేశాలు అవశేషాలు మిగిలాయి.
    చినా లో ఉన్నది ఒక పచ్చి నియంతృత్వ వ్యవస్థే తప్ప సోషలిస్ట్ కాదు.
    కమ్యునిస్ట్ ల కారణం గానే దేశం లో రాజకీయ ఇబ్బందులు . వీరి చెత్త ఎత్తుగడల కారణం గానేదేశం లో తెర మరుగు అవుతున్నారు

  • @venkatanraosingaraju7313
    @venkatanraosingaraju7313 3 ปีที่แล้ว

    Vijayawada metro is pure political statement ! If they are thinking of connecting about something between Vijayawada, Guntur and Tenali (both rail + road) outside a political thought just by a private company it is welcome.

  • @venkataramanakalla2449
    @venkataramanakalla2449 3 ปีที่แล้ว +1

    Sir, మీరు ఏ విధమైన ప్రిపరేషన్ లేకుండా మాట్లాడుతున్నారు. మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి పూర్తిగా study చేసి మాట్లాడితే బాగుంటుంది.

  • @ramamurtipaluri2420
    @ramamurtipaluri2420 3 ปีที่แล้ว

    Very well said Rao garu about communist 'psyche'. I wonder where their children go to schools/colleges and higher education abroad. Do they go to Russia or China. No they prefer US. Do their children return from US from higher studies and live in backward areas of Telangana or AP and help the villagers to progress. Someone should do a survey of this double standards. Communism or Indira Gandhi or Nehruvian socialism is outdated. People want better quality of life by their own hard work and they want to enjoy the fruits of labour. I also refer here, although unrelated, to wasting money in the form of throwing large amounts under various fancy names. Old age pension - in my town many fishermen are given old age pension. The day they receive the local liquor shops are full. Likewise, some women who get pension rush to shop for goodies. Then the giver gets votes by spending tax payers money.

  • @shyamalayerramilli7859
    @shyamalayerramilli7859 3 ปีที่แล้ว +2

    Foreign companies ownership is not known to anybody!! They may be having any congress or communist or any regional party partnership or their proxy ownership!! That is why they like them.

  • @sampathgundamaraju9796
    @sampathgundamaraju9796 3 ปีที่แล้ว

    In WB communist philosophy is
    a) we want ours and we also want of others
    b) Bengal is for Bengalis and India is also for Bengalis
    c) They were asking why you have come to WB .I was working in a Central Government organization in 1976- 81. We use to say we pay tax and it may be 0.000001% and Central Government gives salaries from our taxpayers money hence I have a right to come to WB
    d) And WB communist say don't believe in God but perform Durga Puja ,Kali Puja because collection of money is a very big business

  • @krishnanarasimha1243
    @krishnanarasimha1243 3 ปีที่แล้ว +3

    If we speak about fighter planes, then what about anil ambani. Still not they started production 🤣🤣🤣🤣🤣🤣

  • @sridharb4973
    @sridharb4973 3 ปีที่แล้ว +2

    130 cores peoples vaari prajaswamya devalayam ina parlmemt kadutundi mama tata vaaru.

  • @venkatakrishnakumarupadhya4777
    @venkatakrishnakumarupadhya4777 3 ปีที่แล้ว

    Raka garu and Sai garu, request you to do a video on different idealogies, the left, right, center left, center right etc and how they are connected to nationalism. Its natural to expect people who take right stand are nationalists. But we have seen many great people like Gurajada and Sri Sri with left idealogy are highly nationalistic. So what is the demarkation line, idealogically between left, secular and psuedo secular.

  • @mvssprasad3030
    @mvssprasad3030 3 ปีที่แล้ว

    What is the present market value of Visakha steels and what is the price being offered to Foreign companies? Why open offers not given to Indian steel companies. Please explain sir.

  • @sermon007
    @sermon007 3 ปีที่แล้ว +2

    Entha privatise aithe antha manchidi. Akkadaithe Burra unnavalle panichestaru...deshaniki valle avasaram ipudu

  • @varanasiv.s.s.ramprasad9330
    @varanasiv.s.s.ramprasad9330 3 ปีที่แล้ว

    Idpl Chennai, rushikesh not closed. Only industry in andhra closed. Hzl only vizag closed, others are running in Rajashtan. Diamond polishing in SEZ vizag closed. Nellimarla jute mills closed. Nizam sugars closed.BHPV made sick and with BHEL vizag

  • @Moolavasi
    @Moolavasi 3 ปีที่แล้ว

    Jihadi ☪️Jasunmaadi ✝️Bharatdesh 🇮🇳ki barbadi 💔
    Enough for RamMandir🕉️.
    Start Donating to Hindu social worksers✍️ who are fighting for us in courts.🙏
    - - pullareddy Amar Rahe. H57

  • @praveenkotha6167
    @praveenkotha6167 3 ปีที่แล้ว +1

    First Gujarat petroleum corporation gurunche chepande vishaka steel gurunche chepande bjp cheese pratidaniki bajanakadu

  • @sarvan6261
    @sarvan6261 3 ปีที่แล้ว

    One thing is clear,
    Everybody are opposing modi decisions. Political parties are required the news to show their Identity. If they are in wise state will develope but here they need publicity of them.

  • @sambhuprasaderranki8837
    @sambhuprasaderranki8837 3 ปีที่แล้ว

    Hydraabadlo Alwin, hmt naasanam chesindi communist associations

  • @madhavaraokola6911
    @madhavaraokola6911 3 ปีที่แล้ว +1

    2 lakshala kotla viluvaina samsthanu 4889 kotla ku ammeyyadam correct ani antunnara...?

    • @erenyeager4452
      @erenyeager4452 3 ปีที่แล้ว

      From where did you get that figure??? Everybody keeps quoting that.

    • @upap8307
      @upap8307 3 ปีที่แล้ว

      BJP అంటే ఓక WASHING MECHINE భయ్య.😆😇😂😅😡😇
      కాంగ్రెస్ లో ఉన్న అవినీతిపరులంతా బీజేపీలో చేరగానే గంగా భాగీరధీ సమానంగా పవిత్రమై పోతారు బీజేపీ అంటే ఒక వాషింగ్ మిషన్ అవినీతిపరులను అందరినీ పవిత్రం చేస్తుంది అవినీతి అనకొండ గాలి జనార్దన్ రెడ్డి బీజేపీలో చేరగానే పవిత్రమై పోయాడు. 2G,3G స్కాం లో దొరికిన వాళ్ళు అంతా బీజేపీలో చేరి పవిత్రమై పోయారు. నానా పార్టీలలో ఉన్న అవినీతిపరులను అందరినీ భయపెట్టి బిజెపిలో చేర్చుకుంటున్నారు చేరిన వాళ్ళు వెంటనే పవిత్రమై పోతున్నారు విజయ్ మాల్యా నీరవ్ మోడీని దేశం దాటించే చేశారు మోడీ గారు విదేశాలకు వెళ్లి వారితో చాయ్ తాగుతారు. దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను దేశ సంపదను అంబానీలకు అదానీలకు అప్పనంగా దోచి పెడుతున్నారు . సిగ్గుపడాలి బీజేపీని మోదీని భుజానేసుకుని మోస్తున్నందుకు .

    • @upap8307
      @upap8307 3 ปีที่แล้ว

      😡😅😇😡
      😅😇😡
      BJPబిజెపి అని చెప్పుకునే
      బ్రాహ్మణవాద జనతా పార్టీకి,
      YCP, వైసీపీ అని చెప్పుకునే
      A1 converted సైకో రెడ్డి పార్టీకి,
      మధ్య chemistry కెమిస్ట్రీ
      అద్భుతంగా కుదిరింది భయ్యా.
      ఇక చూసుకో భయ్యా
      అమరావతి కి చుక్కలే
      ఆంధ్ర దబిడి దిబిడే ..
      తెలుగు వాళ్లకి జింతాత జిత జిత జింతాత...త...😡.😄😆😡
      😇😡 మోత్తం మీద ఆంధ్ర వాళ్ళని భలే బకరాగాళ్ళ ను చేసేశాం భయ్యా. వాళ్లకు ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా కనీసం రాజధాని కూడా లేకుండా ఉన్న రాజధాని అమరావతిని నాశనం చేసినా, ఈ బకరా గాళ్ళు మన BJPకే ఓటేస్తారు భయ్యా.
      మూడు ముక్కల ముఠా కోర్, మూడు రాజధానుల ముఖ్యమంత్రి, అదే భయ్యా బెయిలు మీద ఉన్న జైలు రెడ్డి, ఓక్క ఛాన్స్ ముఖ్యమంత్రిని మనం ఢిల్లీ నుంచి కాపాడుదాం. మన రాష్ట్ర నాయకులకు మాత్రం రంకెలు వేయమని చెబుదాం. అమరావతి రైతుల పై అప్పుడప్పుడు మొసలి కన్నీళ్లు కారుద్దాం. ఐడియా ఆదుర్స్ భయ్యా 😇😡😇😡
      😐😇😡
      😆😇😡 హిందువులందరూ మొత్తం బిజెపికే ఓటేయాలి భయ్యా .మోడీ గారు ఢిల్లీలో బలంగా ఉంటేనే A1, A2.. చంచల్ గుడా బ్యాచ్ 420 గాళ్లపై ఈగ వాలకుండా సీబీఐని కంట్రోల్ చేయవచ్చు.. మన గుజరాత్ కి ,డోలెరా కి ఆంధ్ర, అమరావతి పోటీ లేకుండా సర్వనాశనం చేయాలి అంటే ఈ కోవర్టులతో, కోర్టు పక్షులతో చాలా అవసరం ఉంది .భయ్య. మోదీ భక్తులకు, ఈ ఆంధ్ర బకరా బత్తాయి గాళ్ళకు అది ఏమి అర్థం కాదు భయ్య..ఫైనల్ గా మనం ఆంధ్రలో అధికారం లోకి వచ్చేద్దాం. మన మోదీ , అమిత్ షా గారి మాస్టర్ ప్లాన్ కేక .భయ్యా కేక .... 😆😡😇.😆😡

    • @madhavaraokola6911
      @madhavaraokola6911 3 ปีที่แล้ว

      @@erenyeager4452 about which figures you are talking...? 2 lakhs crores..? Or 4889 crores?

    • @erenyeager4452
      @erenyeager4452 3 ปีที่แล้ว

      @@madhavaraokola6911 Both of them. From my knowledge the evaluation of company has not even started.

  • @arunkumarkodipally7267
    @arunkumarkodipally7267 3 ปีที่แล้ว +1

    Every person tries to get a government job, because most of them thinks it's a questionless, tensionless job, now one ask about their duty.. Because of them most of people are corrupted...
    why government have to bear all this things, it should be corporatised such that every person have a chance to get a job.
    For example, government lands in the middle of city are unused, why can't government give lease, such government can get some income on that..now most of lands are occupied and this government employees are given support, shame on their path...
    Every thing should be corporatised mainly which are unbearable..worthless till now....

  • @ramarajukl685
    @ramarajukl685 3 ปีที่แล้ว

    Cheppeke sriranga neethulu

  • @kjreddy7525
    @kjreddy7525 3 ปีที่แล้ว

    India ki పట్టిన శని cangrees CPI CPM dochukonaru dachukonaru

  • @venkateswarlunamburu333
    @venkateswarlunamburu333 3 ปีที่แล้ว

    Sir..pls check adds to your vidios..It has adult content.

  • @sambasivarao98
    @sambasivarao98 3 ปีที่แล้ว

    sir, yes chidren of communists were most of them in u s a and other uropian countries.even gaddar sons also in u s a.why the public sector was getting loss.more employement and idle fellows higher salaries. they will be in the hands of politicians they will be benifitted.1st of all an enquire shall be conducted and found the actual reasons.

  • @chssr5919
    @chssr5919 3 ปีที่แล้ว

    Govt. compaines ni nadvanivvakunda cheyadam and private vatini rakunda cheyadam .. idhe communist la pani..
    Alagithe china nundi goods import cheyochhu ani valla uddesam

  • @somasrithulasiram5972
    @somasrithulasiram5972 3 ปีที่แล้ว

    So you are encouraging visaka iron privitasion instead of it urge the govt for captive mines for visaka industry

  • @atharali376
    @atharali376 3 ปีที่แล้ว

    Mee physco life style manchi da RS mari?

  • @jagadeeshchoudhury8354
    @jagadeeshchoudhury8354 3 ปีที่แล้ว

    Communism ni nami prajalu visugupoyaru. China to mana desamu vilinamu cheyadame mana communistula mohattara lakshamu. Ee lakshani cheradaniki valu entatikaina digajaragalaru8 prajalanu tipi tipi matalu chepi.

  • @jagadeeshmungamuru7902
    @jagadeeshmungamuru7902 3 ปีที่แล้ว

    Anna mari meeru enduku BMS union petteru colse cheseya vachu kada?

  • @sspatnaik8051
    @sspatnaik8051 3 ปีที่แล้ว

    ఇక్కడ మీరొక్క విశయం గమనించాలి
    మీరు తెలిసి మాట్లాడుతున్నారో
    అన్ని నాకే తెలుసు అని మాట్లాడుతున్నారో
    రైల్వే లాలూ టైమ్ లో లాభాల్లోకి ఎలా వచ్చిందో ఒక్క సారి చూడండి
    అన్ని maintenance lu అతను ఆపేశాడు
    కోలుకుంటున్న బి.ఎస్.ఎన్.ఎల్ ను జియో కోసం నిలువునా ముంచేశాడు
    అద్భుతమైన అబద్దాలతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి చెప్పి ఆకట్టుకున్నారు శబాష్
    దేశంలో సుమారు అన్ని పెద్ద ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ లకు గనులు కేటాయించి వైజాగ్ ప్లాంట్ కి కేటాయించిలేదు అయిన లాభాల్లో వున్న దాన్ని అమ్మేస్తున్నారు
    మీరు ప్రైవేట్ సెక్టర్ కి వుటమివ్వంది
    కానీ లబలో వున్న పబ్లిక్ sector ni నాశనం చెయ్యకండి

  • @NareshKumar-rm6cw
    @NareshKumar-rm6cw 3 ปีที่แล้ว

    Ippudu communistlu antunnav, RTC strike appudu nuvvu chesina videolu enti. Nuvvu appudu ela rechagattav?????

  • @anandmohan9037
    @anandmohan9037 3 ปีที่แล้ว

    Afre selling all the Lands, what is Govt India is Left with ????National Hub will become INTERNATIONAL HUB like ISKCON ?????. Would you Like it ???Then why you are Advocating for Privatization ????.
    one should understand it is not Indian Mark Privatization but INTERNATIONAL PRIVATIZATION for DOLLARS. { not the question of RUPEE Losses by incurred Indian companies as quoted about PSUS }. P.V.Narasimha Rao & Dr. manmohan Singh led all Indians by garden Path to the Altar.

    • @erenyeager4452
      @erenyeager4452 3 ปีที่แล้ว +2

      I genuinely hope that you or your family nobody works in a private company.

    • @NH-Investments
      @NH-Investments 3 ปีที่แล้ว

      Where is your kids studying, Private or govt school. ?
      Where you and your family getting treatment when you sick, government or private hospitals?.
      Are you using govt. BSNL sim or Airtel /Jio ?
      If you are using above government services then I agree with your argument. Else it is pointless.

    • @upap8307
      @upap8307 3 ปีที่แล้ว

      @@NH-Investments
      😅😬😡😡పిచ్చి పీక్ కి వెళ్ళడం అంటే ఇదే త్వరలోనే మోదీ స్థాయి ఏమిటో ఈ దేశ ప్రజలు చూపిస్తారు ఎవరు జాతీయవాదులో ఎవరు దేశద్రోహులో. 2024 వరకు ఎందుకు రేపు ఢిల్లీ రైతులు బుద్ధి చెప్తారు ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు బుద్ధి చెబుతుంది వైజాగ్ రైల్వే జోన్ బుద్ధి చెబుతుంది మోదీ జాతీయవాది కాదు ఉన్మాది. నాథురం గాడ్సే ను భుజాన మోసే మీరు జాతీయవాదులా ఉన్మాదులా. 😬😇. మోదీ జాతీయవాది అయితే మరి మహాత్మా గాంధీ ఎవరు . ఈ దేశంలో ఉంటూ ఈ దేశంలో తింటూ ఈ దేశ రైతులను ఉగ్రవాదులు అనటానికి సిగ్గు లేదా మరి దేశభక్తులు ఎవరు మీ మోడీ భజన సంఘాలా😬😅😡😡

    • @upap8307
      @upap8307 3 ปีที่แล้ว

      @@NH-Investments
      😄😇😅😡😊😀😇
      దేశభక్తి అంటే మోదీ భక్తి భయ్యా. మోదీ భజన సంఘాలను విమర్శించిన వాళ్ళందరూ దేశ ద్రోహులు భయ్య.
      మనం తప్ప అందరూ దేశద్రోహులే భయ్యా. ముస్లింలు, క్రిస్టియన్లు , కాంగ్రెస్ వాళ్లు కమ్యూనిస్టులు, మేధావులు ,సెక్యులర్ లు, దళితులు ,శూద్రులు, ఆదివాసీలు ,అందరూ దేశద్రోహులు భయ్యా.
      కొంపతీసి గజినీ లాగా షార్ట్ టర్మ్ మెమరీ లాస్ వచ్చి కొంచెం సేపు మన పేరు మనం మర్చిపోయాము అనుకో భయ్య ,అప్పుడు మనల్ని మనం కూడా దేశద్రోహులు అంటామో ఏమో అని భయంగా ఉంది భయ్యా
      😄😣😉😡😅😬😇

    • @NH-Investments
      @NH-Investments 3 ปีที่แล้ว

      @@upap8307
      ఎక్కడో copy చేసి paste చేసే posts కాకుండా నువ్వు సొంతంగా post పెట్టు, చాలా రోజులనుంచి చూస్తున్నాము ఈ copy paste post లు.
      కొంపదీసి ఈ కమ్యూనిస్ట్ లు నీకు data entry job కానీ ఇచ్చారా? Copy paste post లు పెట్టమని.

  • @lazarsonvuba3556
    @lazarsonvuba3556 3 ปีที่แล้ว +1

    బీజేపీ పార్టీ మంచి కంపెనీ కి అమ్మి వేయవచ్చు కదా

    • @erenyeager4452
      @erenyeager4452 3 ปีที่แล้ว +6

      Bro, all parties are private parties only.

    • @lazarsonvuba3556
      @lazarsonvuba3556 3 ปีที่แล้ว

      @@erenyeager4452 ok

    • @NH-Investments
      @NH-Investments 3 ปีที่แล้ว

      కమ్యూనిస్ట్, కాంగ్రెస్ పార్టీలు ఆల్రెడీ అమ్ముడుపోయాయి..
      BJP కి ఆ ఫర్మ పట్టలేదు.

    • @upap8307
      @upap8307 3 ปีที่แล้ว

      పైన స్నేహం. - లోన ద్రోహం
      పైకి జైశ్రీరాం, లోపల జై నాథురాం. .పైకి కాషాయ వస్త్రాలు ,లోపల ఖాకి నిక్కర్లు. పైకి అంబేద్కర్ ,లోపల సావర్కర్ ,ఇదీ వీళ్ళ అసలు స్వరూపం .నరేంద్ర మోదీ అంటే ఒక బొమ్మ మాత్రమే వీళ్ళ అసలు స్విచ్ నాగపూర్ లో RSS అంటే రిలయంస్ సేవా సంఘ్ దగ్గర ఉంటుంది. ప్రోగ్రాం అంతా అక్కడ తయారవుతుంది . వీళ్లది మొదటి నుంచి కూడా నమ్మకద్రోహ చరిత్ర ..ఏకకాలంలో స్నేహం, ద్రోహం రెండు చేయగల పార్టీ ఏదైనా ఉందంటే అది బిజెపి మాత్రమే.
      తెలుగు దేశం తో స్నేహం, ఆంధ్ర ప్రజల ప్రత్యేక హోదాకు ద్రోహం..ముందు కాశ్మీర్ లో పిడిపి తో స్నేహం, వెనకనుంచి కాశ్మీర్ ను రెండు ముక్కలు చేసిన ద్రోహం. ఎన్నికలముందు నేను మీకు కాపలాదారు అంటాడు ఎన్నికల తర్వాత అసలు మీరు ఈదేశంలో పుట్టారా రుజువు చూపించమంటాడు.
      ఎన్నికలకు ముందు "అతివినయం ధూర్త లక్షణం, ఎన్నికల తర్వాత, వినాశకాలే విపరీత బుధ్దీ ". ఎన్నికలకు ముందు" నేను మీకు చౌకీదార్ అంటాడు, ఎన్నికల తర్వాత ప్రభుత్వరంగసంస్ధలన్నిటిని ప్రైవేటుకు అమ్మేస్తుంటాడు. బయట నుంచి నల్ల డబ్బు తెస్తానని ప్రగల్బాలు పలుకుతాడు, బాంకులను ముంచిన దోంగలను దేశం దాటించి, వాళ్ళతో సెల్ఫీలు దిగి వస్తుంటాడు.
      ఈ పార్టీి నమ్మకద్రోహానికి చాలా మంది నాశనం అయిపోయారు ప్రజలకు ద్రోహం చేయడం అంటే దేశానికి ద్రోహం చెయ్యడమే. దోంగే దోంగ, దోంగ అని పెద్దగా అరచినట్లుగా వీళ్ళను వ్యతిరేకించినవాళ్ళందరిని దేశద్రోహులు అంటుంటారు. నిజమైన దేశద్రోహులు వీరే.. అది అందరూ గ్రహించాలి .వీరికి సరయిన సమాధానం చెప్పాలి. మనం మనదేశావ్ని కాపాడుకోవాలి.
      భారత మాతా కీ జై
      ఇంక్విలాబ్ జిందాబాద్,
      హిందుస్ధాన్ హమారా హై,
      జైహింద్.

    • @upap8307
      @upap8307 3 ปีที่แล้ว

      😅😬😇😡😡దొంగే దొంగా దొంగా అని పెద్దగా అరిచినట్లు గా నీ ఊక దంపుడు సొల్లు అద్భుతం భయ్యా. నువ్వు ఎన్ని కుప్పిగంతులు వేసినా వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లుగా మోదీ షా ల కు పోయే కాలం వచ్చింది. ఢిల్లీని ని చుట్టుముట్టిన రైతులు, అమరావతి రైతులు, ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు మా ఆంధ్రులు కలిసి గట్టిగా ఊస్తే దాంట్లో కొట్టుకుపోతాయి మీ బీజేపీ ఐటీ సెల్ సోషల్ మీడియా చానళ్ళు😅😇😇😡😡

  • @nagsnowwhite
    @nagsnowwhite 3 ปีที่แล้ว +1

    All trash. Baseless arguments.

    • @erenyeager4452
      @erenyeager4452 3 ปีที่แล้ว +2

      Provide a good argument against what he said bro