Boddemma Boddemma Koll | Bathukamma | పల్లెటూరు బతుకమ్మ | Telangana Festival | thadijerryvillage
ฝัง
- เผยแพร่เมื่อ 27 ม.ค. 2025
- పల్లెటూరు బతుకమ్మ పాటలు #village #festival #bathukamma #bathukammanewsongs #villagesongs #song #songs #folksong #folksongs #bathukammafestival #telaganasongs #tradtional #flowers #Boddemma #bonalu #trending #folksong #folkhits #folk
బొడ్డెమ్మ పండుగ బతుకమ్మ పండుగకు ముందు వస్తుంది. ఈ పండుగను ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా జరుపుకొంటారు. భాద్రపద మాసంలో వచ్చే మహాలయ అమావాస్యకు ముందు, వినాయక చవితి మరుసటి రోజు బహుళపంచమి నుంచి 9 రోజులు ఈ పండుగను జరుపుకొనేవారు కొందరైతే , మరికొందరు 5 రోజులు, మూడు రోజులు దశమి, ద్వాదశి నుంచి జరుపుకొనేవారు మరి కొందరు. ఈ పండుగను బొడ్డెమ్మల పున్నమి అని కూడా అంటారు. ముఖ్యంగా ఈ పండుగను చిన్నవారైన ఆడపిల్లలు, పెండ్లి కాని అమ్మాయిలతో జరిపిస్తారు. ఇందులో పెండ్లయిన స్త్రీల ప్రమేయం ఉండదు. కన్నెపిల్లలు, బాలికలు ఈ పండుగను భక్తి శ్రద్ధలతో మంచి భర్త రావాలని కోరుకుంటూ ఎంతో సంతోషంగా జరుపుకొంటారు.
బొడ్డెమ్మ పండుగ ప్రకృతి పండుగ. మట్టితో ప్రకృతిలోని పూలతో అనుబంధం ఉన్న పండుగ ఇది. మనిషికి మట్టికి, ప్రకృతికి ఉన్న బంధం గొప్పతనాన్ని తెలియజేస్తుంది. ఇక ఆయా ప్రాంతాలను బట్టి బొడ్డెమ్మ నిర్మాణం మారుతూ ఉంటుంది. బొడ్డెమ్మ తయారుచేసే విధానాల్లో ఐదు రకాలుంటాయి. చేసే విధానాన్ని బట్టి ఆ బొడ్డెమ్మలకు పీట బొడ్డెమ్మ, గుంట బొడ్డెమ్మ, పందిరి బొడ్డెమ్మ, బాయి బొడ్డెమ్మ, అంతరాల బొడ్డెమ్మ అని ఐదు రకాలుగా బొడ్డెమ్మలని పిలుస్తారు.
Do you want ultimate village fun.This is completely different youtube channel,
Hi Welcome to "THADIJERRYVILLAGE"
this channel is about my crazy thoughts in daily life surrounds by me and my village "THADIJERRY" near karimnagar
i love my village
Mail: thadijerryvlg@gmail.com
మా చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఇలానే వేసేవారండి, చాలా రోజులైంది అండి ఇలా చూసి
Maku oka memories gurthu chasaru 😊
అబ్బా 👌చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళం.. మళ్ళీ ఇప్పుడు చూస్తున్న 🙏..
🙏
❤️🙏
బొడ్డెమ్మ నాలుగు మూలలు ఉంటది కదా అమ్మ❤
😥❤️
Chinanati gnapakalu, mana telangana samsruthi sampradayaniki 😊🙏
🙏🙏
🙏🙏🙏🙏🙏
Superb omg 🌺🙏
Super bathukamma akka,
🙏🙏🙏
Chala baga video thesindru naku chala baga నచ్చింది నిను చిన్నప్పుడు వేసిన గుర్తుకు ఒచ్చింది తమ్మీ ఈ వీడియో షార్ట్స్ లో పెట్టిన తమ్ముడు జేర ఏం అనుకోకు 👍🙏🥰🤝🌺👌👏👏👏👏👏👏👏👏☕👏👏👏👏
Thank you 🙏 video shorts lo petavu annvu kada.. channel name mention cheyandi
@@thadijerryvillage ardham kaledhu thammudu 🙏
😊❤Na chinapati rojulu gurthu chesaru amma🤗👏👏👌
,🙏
Chinna నాటి జ్ఞాపకాలను గుర్తు చేశారు
❤️
Suparu amma
🙏
Chinnapudu memu aadukunevallam
చిన్నప్పుడు మా అమ్మ ఆడించింది గుర్తు చేసినందు ధన్యవాదములు🙏🙏
🙏🙏❤️
Super ❤❤❤❤
🙏
Nice
❤️🙏
Super
🙏
బొడ్డెమ్మ మీద చెంబు పెడతారు కదా.. బియ్యం వేయడానికి.. మీరు బతకమ్మ లా చేసారు.. మేము బొడ్డెమ్మకీ మెట్లు కూడా పెడతాము.. మా మంథని side కొంచెం different గా బొడ్డెమ్మనీ తయారు చేస్తాము.. any how childhood memory remind చేశారు...thnq...
🙏🙏
Super
🙏
Nice super amma
🙏
Nice
🙏❤️
Sure sir thank
🙏
Ma ammamma boddemma tayaruchesi aadinchevaru
❤️
Super memu daily adukuntunam
🙏
Elanti boddemma patalu inka share cheyandi please 😊
OK
Super 🙏🙏