ఉత్తరాంధ్ర,రాయలసీమ జగన్ వైపే ! Senior Journalist Zakir Analysis | AP Elections 2024 | iDream News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 พ.ค. 2024
  • ఉత్తరాంధ్ర,రాయలసీమ జగన్ వైపే ! Senior Journalist Zakir Analysis | AP Elections 2024 | iDream News
    #journalistzakir #apelections2024 #idreamnews
    iDream Media Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, iDream Media covers 24/7 LIVE Updates, Political Leaders Exclusive Interviews and Political Analysis, Special Debates, Breaking News, Latest updates, entertainment news, and press meets News from every corner of Telugu States. We at iDream Media Network favour high-quality programming and News, rather than sensational infotainment.
    The Popular interview series includes Political Analysis With Telakapalli Ravi, KS Prasad, Thammareddy, Talking Politics With iDream, Crime Confessions With Muralidhar, Crime Victims With Muralidhar, Crime Diaries With Muralidhar, MAA Sharma Talk Show and Journalist Hour With MAA Sharma. The inside world of the most famous political leaders, Biographies of these leaders trace their life history, works & achievements in these interview series.
    To stay connected with iDream Telugu News,
    Download: www.iDreamMedia.com/apps
    Like: / idtelugunews
    Follow: / idtelugunews
    Follow: / idtelugunews
    Visit: www.idreampost.com

ความคิดเห็น • 48

  • @t.v.s.phanikirankumar98
    @t.v.s.phanikirankumar98 14 วันที่ผ่านมา +12

    జగన్ ముఖ్యమంత్రి కావాలి
    జగన్ ముఖ్యమంత్రి కావాలి
    జగన్ ముఖ్యమంత్రి కావాలి
    జగన్ ముఖ్యమంత్రి కావాలి
    జగన్ ముఖ్యమంత్రి కావాలి
    జగన్ ముఖ్యమంత్రి కావాలి

  • @kvprajashekarrao5046
    @kvprajashekarrao5046 14 วันที่ผ่านมา +30

    చంద్రబాబు నాయుడు 2014-2019 లో ఏమి సంక్షేమ పథకం లు ఇచ్చాడు, అభివృద్ధి ఏమి చేసాడు, వైస్సార్సీపీ ప్రభుత్వం లో సంక్షేమ, అభివృద్ధి చంద్రబాబు కాలం కన్నా బాగా చేసాడు, రోడ్డు లు ఒక్కటీ చంద్రబాబు అభివృద్ధి చేస్తే సరిపోదు, విద్యా, వైద్యం, గ్రామ సచివాలయం లు, rbk సెంటర్ లు, రైతు భరోసా, ఆమ్మవడి, డ్వాక్రా రుణ మాఫీ,4సీ పోర్ట్లు,8 హార్బార్ లు ఫిష్ లండర్ లు, ఆదాని డేటా సెంటర్ వైజాగ్, రిలయన్స్ సోలార్ ఎనర్జీ, గ్రీన్ కో, సోలార్ ఎనర్జీ, కడప లో జిందల్ స్టీల్ ప్లాంట్ consruction, భోగాపురం air పోర్ట్, కర్నూల్ air పోర్ట్ కంప్లీట్, ఇంగ్లీష్ మీడియా గవర్నమెంట్ స్కూల్స్, చుక్క భూములు 2లక్షలు పరిష్కారం చేసారు,2లక్షలు గిరిజన లుకు భూములు పంపిణి,30 లక్షలు గృహ నిర్మాణం జరుగుతుంది, ఉద్దానం లో కిడ్నీ హాస్పిటల్,,17 మెడికల్ కాలేజీ లు, వెలుగొండ ప్రాజెక్ట్ కంప్లీట్, హంద్రీ నీవా ద్వారా చిత్తూరు ప్రజల కి నీళ్లు, పోలవరం నాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు 1997 లో భారీ ఎత్తున హైదరాబాద్ లో అధికారం లో హైటెక్ సిటీ, మియాపూర్ లో, మాదాపూర్ లో పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసాడు, ఆది చంద్రబాబు బినామీ ఛానెల్స్, పేపర్ లు ఈటీవీ, abn, tv5 కప్పి పెట్టయ్ ఆ వార్తలు బైట కి రానివ్వ లేదు, చంద్రబాబు 2ఎకరాలు నుంచి అధికారం అడ్డం పెట్టి లక్షలు కోట్లు స్థిరస్తులు కూడ బెట్టడ్, సింగపూర్ లో కూడ, హెరిటేజ్ ద్వారా కూడ, అలాగే ఈ వెదవ చంద్రబాబు మళ్ళీ తెలంగాణ లో ఓటుకు నోటు కేసు లో కెసిఆర్ కి భయపడి, రాత్రి కి రాత్రి పారి పోయే, ఆంధ్రప్రదేశ్ లో అమరావతి అనే ఒక త్రిషంకు స్వర్గం గ్రాఫిక్ లో చూపి రైతు లు దగ్గర 3పంటలు పండే భూములు కోటేసి 30 వేల ఎకరాలు సేకరణ చేసాడు, అందులో టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు, ఇప్పుడు పవన్ కూడ ఇచ్చారు, పెద్ద జడ్జి లకు కూడ ఇచ్చాడు, పెద్ద బిజినెస్ వాళ్ళకు ఇచ్చాడు, కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి ఇది ఎంచుకున్నాడు, హైదరాబాద్ కి 400 ఏళ్ళ చరిత్ర ఉంది క్రమం గ అభివృద్ధి కి, మరి అమరావతి ఎంత కాలం పడుతుంది, నగరం నిర్మాణం కి 40 ఏళ్ళు పడుతుంది, దాని ఆదాయం ఆంధ్రప్రదేశ్ ప్రజల కి 40 ఏళ్ళ తర్వాత రావాలా, విశాఖపట్నం పెద్ద నగరం దానికి చరిత్ర ఉంది, కొంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే కచ్చితంగా హైదరాబాద్ కన్నా చెన్నై కన్నా పెద్ద నగరం అవుతుంది, చంద్రబాబు అమరావతి ని ఎందుకు ఎన్నుకున్నాడు అంటే చంద్రబాబు సామాజిక వర్గం హైదరాబాద్ లో అన్నీ బిజినెస్ లో వారే ఉంటారు చంద్రబాబు ఆలా అప్పుడే చేసాడు, అదే విదంగా అమరావతి చేయాలి అని పెద్ద ప్లాన్ చేసాడు, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు గ్రహించాలి, చంద్రబాబు ఏమి సంక్షేమ పథకం లు ఇచ్చాడు 650 హామీలు ఏమి చేసాడు, అన్నీ చంద్రబాబు అభివృద్ధి, సంక్షేమ చేస్తే 2019 లో ఎందుకు 23 వచ్చాయి, చంద్రబాబు భవిష్యత్ 75 వయసు ఇప్పుడు, కచ్చితంగా ఇంకో టర్మ్ లో 80 వయసు, మరి టీడీపీ ని లోకేష్ కాపాడు తాడా, లోకేష్ ఎడ్డీ మాలోకం, వాడికి ఏమి మాట్లాడు తాడో వాడికే తేలేదు, జనసేన ఆంధ్రప్రదేశ్ రాజకీయం శశిస్తుందా, పవన్ ఒక సినిమా నటుడు, అసలు సినిమా నటులు రాజకీయం శాశించే స్థితి ఉందా, అది ఎన్టీఆర్ తో పోయంది, రాజకీయం వేరు సినిమా వేరు, నాకు తెలిసిన ఆంధ్రప్రదేశ్ లో సినిమా పిచోళ్లు ఎక్కువ మొదట నుంచి, తెలంగాణ లో లేదు పవన్ హైదరాబాద్ లో పోటీ చేస్తే డిపాజిట్ రాలేదు, అంత వెదవ, చంద్రబాబు ప్యాకేజీ, సీఎం రమేష్, సుజనా చోదరి లాంటి దొంగల ను బీజేపీ లో ఉన్న టీడీపీ కొవర్ట్ లను పెట్టాడు చంద్రబాబు, జనసేన కి 21 సీట్స్ ఇచ్చాడు చంద్రబాబు దాన్ని బట్టి వాడి బలం ఆంధ్రప్రదేశ్ లో ఎంత, భయం ఓడిపోతాం అని టీడీపీ జనసేన, బీజేపీ పోతు, బీజేపీ 0 ఉన్న పోతు ఎందుకు పెట్టుకున్నాడు అంటే చంద్రబాబు కి కేసులు తరుము తున్నయ్, బీజేపీ రక్షణ కి, జనసేన పోతు కాపు ఓటు బ్యాంక్ కలుస్తుంది అని, కలవరు నిన్న జరిగిన ఎలక్షన్ లో మహిళ ఓటు బ్యాంక్ మొత్తం, ముస్లిం ఓటు బ్యాంక్, sc st bc ఓటు మొత్తం వైస్సార్సీపీ కి పడింది, కాపులు మొత్తం టీడీపీ జనసేన కి వేయరు, బీజేపీ తో పోతు చంద్రబాబు కి ఉరి అవుతుంది, చంద్రబాబు కచ్చితంగా వోడి పోతాడు, తర్వాత బీజేపీ ఫుట్బాల్ ఆడుతుంది, ఆది జరిగేది, జనసేన అడ్రస్ ఉండదు వైస్సార్సీపీ మల్లీ కచ్చితంగా జూన్ 4 నా వస్తుంది,

    • @Support.People.notCaste
      @Support.People.notCaste 14 วันที่ผ่านมา

      Govt employees are supported to TDP majority because of they need bribe and wants to do corruption

    • @MrRavi534
      @MrRavi534 14 วันที่ผ่านมา +3

      Super bhayya

    • @arkreddy5060
      @arkreddy5060 14 วันที่ผ่านมา +2

      జగన్ గారికి ఆర్థికపరిస్థితులు అనుకూలించలేదేమో తెలియదుగాని కొన్నివిషయాల్లో ఆయనఆలోచనాధోరణిలో ,వ్యవహారశైలిలో మార్పురావాల్సిన అవసరముంది
      1)రోడ్లనిర్మాణం చెయ్యలేనిచోట మరమ్మత్తులకైనా ప్రాధాన్యత ఇచ్చివుండాల్సింది,అది నాలుగుసంవత్సరాలు జరగలేదు,చివరగా కొన్నిరోడ్లువేయడం,మరమ్మత్తులుచేయడం జరిగింది.
      బాగాలేని రోడ్లపై ప్రయాణం చేసేవారు ప్రభుత్వాన్ని నిందించేవారు,యెలాగంటే బటన్ నొక్కడానికే డబ్బంతాపెడుతున్నాడు,ఇంక రోడ్లెక్కడవేస్తాడు అని నిరసనతెలిపేవరకూ.
      2)కాంట్రాక్టర్లకు బకాయిలు చెల్లించకపోవడం.గతప్రభుత్వంలో కానీ ఈప్రభుత్వంలోకాని పనులుచేసిన కాంట్రాక్టర్లకు చెల్లింపులు సరిగా జరగకపోవడం.అందువల్ల చిన్నకాంట్రాక్టర్లు చితికపోవడమేకాక కొత్తగా పనులుచేసేందుకు ముందుకురాకపోవడం
      3)నాscలు,నాstలు,నాbcలు,నామైనారిటీలు అని పదేపదే సంబోధిస్తుండడంతో జగన్ అగ్రవర్ణాలవారికి ఆయనకీడుచేయకపోయినా కొంతదూరమయ్యాడు
      4)తనపరిపాలనపై ప్రజలఅభిప్రాయాలను క్షేత్రస్థాయిలో యెలావున్నదనేవిషయాన్ని క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలతో ముఖాముఖి సంభాషించి తెలుసుకనేప్రయత్నం చేయకపోవడం
      5)ముఖ్యమంత్రినుండి MLA లవరకూ,ప్రభుత్వయంత్రాంగంవరకూ సంక్షేమకార్యక్రమాలగురించి బటన్ నొక్కడంగురించి మాట్లాడారేతప్ప రాష్ట్రంలో జరుగుతున్న మరేకార్యక్రమాలపై ఫోకస్ పెట్టి ప్రజల్లో అవగాహన కల్పించకపోవడం
      రెండవసారి అధికారంలోకి రావాలని కోరుకుంటూ ఈసారైనా ఈలోపాలను సవరించుకుంటారని ఆశిస్తున్నాము

    • @t.v.s.phanikirankumar98
      @t.v.s.phanikirankumar98 14 วันที่ผ่านมา +1

      జగన్ గారి సంక్షేమం మూలంగా అప్పు తీసుకొని పారిపోయే వారు తగ్గారు. ఇది నిజం ముమ్మాటికీ ఇది నిజం. అప్పులు చేసి వసూళ్ళకి వెళ్తే ఆడవాళ్లు సైతం నా చీరలు చించారు జాకెట్ నన్ను బూతులు తిట్టారు అని తప్పుడు కేసులు మనం రోజు చూస్తున్నాం. వైస్సార్ కాపు నేస్తం వైస్సార్ చేయూత వైస్సార్ EBC నేస్తం పధకాలు తీసుకొని అప్పులు చేయకుండా ఉన్నారు.
      వడ్డి వ్యాపారాలు బాగున్నారు. ఇది నేను కళ్లారా చూశాను.

    • @rammohangodthi
      @rammohangodthi 13 วันที่ผ่านมา

      💯% ✅✅✅ CBN has many Binamis , Jaya bheri Murali Mohan in Hi Tech City is famous realtor , this old cunning jackal has destroyed Amaravati with commercial mind , Are we in Gulf countries to do such business ? Poor farmers unfortunately fell into the trap of useless CBN , in fact farmers were fair & hard workers , in the name of capital CBN destroyed them , He never consulted anybody, like a Dictator he behaved , hence people punished him & now it will be more worst for old cunning fellow , He has grown old but he has no Human touch ✅

  • @mahmoodpasha4526
    @mahmoodpasha4526 14 วันที่ผ่านมา +19

    Rayalasima 45 seat sure ycp win

  • @meghashyamsunkara296
    @meghashyamsunkara296 14 วันที่ผ่านมา +5

    140 seats pakka
    Vizag is ready for JAGAN ANNA oath as CM

  • @nageshwarreddy2965
    @nageshwarreddy2965 14 วันที่ผ่านมา +15

    Least 110pakka

  • @mahmoodpasha4526
    @mahmoodpasha4526 14 วันที่ผ่านมา +11

    Jagan sir 134 seat sure

  • @ankaraoareti4644
    @ankaraoareti4644 14 วันที่ผ่านมา +6

    SUPER SIR

  • @rameshreddyvenkata7257
    @rameshreddyvenkata7257 14 วันที่ผ่านมา +5

    Rayalseema 40 pakka wave vundhi

  • @SANDEEP-dz5xq
    @SANDEEP-dz5xq 13 วันที่ผ่านมา

    👍👍👍👍

  • @subbaraokaranam461
    @subbaraokaranam461 13 วันที่ผ่านมา

    జాకీర్ సర్ 66లక్షల ప్రభుత్వ పతకాల లబ్ది పొందినవారు నూటికి 86%సాతమ్ జై జగన్ అన్నారు కొత్తగా అప్పోయింట్ అయినవారు 80% జై జగన్ అన్నారు ,మహిళలు81%,జై జగన్ అన్నారు, సీబీన్ నోటు దురుషుతో, కొంత కలిసి జై జగన్ అన్నారు,ఇక పవన్ పొగరుగా మాట్లాడినదానికి జై జగన్ అన్నారు,ఇంత satam జై జగన్ మరొక పతకాలు రమెష్ అనె పనికిమలిన వాదితొ నిలిపివెయదమ్ ,కూతమి కత్తదమ్ తొ కొంథ జై జగన్ ఇక వైతిరేకం నిరుద్యోగం ,డబ్ ఉన్నావారు,పాథ టీడీపీ వారు తప్ప అందరు జగన్ గారికి

  • @Vijay-nz4yy
    @Vijay-nz4yy 14 วันที่ผ่านมา

    I said this yesterday without any ...

  • @hyderabadrealestate7730
    @hyderabadrealestate7730 14 วันที่ผ่านมา +1

    మళ్ళీ జగన్ 120 MLA లు & 20 Mp సీట్స్ తో 👍

  • @kjfkumarikonda4429
    @kjfkumarikonda4429 14 วันที่ผ่านมา +1

    9 సీట్స్ ఎందుకు తగ్గుతున్నాయి చెప్పగలరా

  • @catchcricket7897
    @catchcricket7897 13 วันที่ผ่านมา

    అరెరే కనీసం 100 నా ..పక్కా 175 వొస్తాయి అనుకున్నానే!!

  • @bajjankianandkumar4220
    @bajjankianandkumar4220 13 วันที่ผ่านมา

    ....జాకీర్ సాబ్ 151 సీట్లు గల వైఎస్ఆర్ పార్టీ ఇప్పుడు 40 సీట్లు కోల్పోయి 110 సీట్లతో పవర్ లోకి రావడం అంటే అది చాలా అవమాన కరమైన గెలుపు. అసెంబ్లీ లో ఏ చర్చ జరిగినా ప్రతిపక్షాలు పెట్రెగిపోతాయి. నీవు గతం కంటే దిగజారిపోయిన మెజారిటీ వున్నవాడవు కాబట్టి సదరు బిల్లులు ఆమోదింప చేసుకునే నైతికత లేదు అని మోకాలడ్డు తాయి...గత నాలుగేళ్ల పరీక్షల్లోనూ 80 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి, ఫైనల్ ఎగ్జామ్ లో 40 మార్కులతో పాస్ అయినట్టుగా లేదూ?.....sorry sir... my prediction is 160 seats for YSR party...if not so it is shameful victory....

  • @Support.People.notCaste
    @Support.People.notCaste 14 วันที่ผ่านมา +5

    It is exactly matching my prediction. 115 to 125 ycp

  • @ramakrishna1176
    @ramakrishna1176 14 วันที่ผ่านมา

    Meeru exact ga race icchina pre pole survey ni present chesanu...lol...meeku correct ga theliyadhu annamata

  • @srinivasamurthymula8797
    @srinivasamurthymula8797 13 วันที่ผ่านมา

    Nobody worried about welfare schemes they want mental peace. On behalf of people who are voted for him he was sustained the torches from opposition is bared by Jagan Sir, people are safe.

  • @learnerram3319
    @learnerram3319 13 วันที่ผ่านมา

    Dear YCP friends, betting ki vellavadhu .. ground lo manaki konchem negative ga undhi .. godavari districts lo BCs debba kottaru ...BC women kuda manaki veyaledhu .. edhi realty...kapus bhaga unity ga tdp ki vesaru ...

  • @venkidari6267
    @venkidari6267 13 วันที่ผ่านมา

    It's good news.. jagan once again..❤

  • @pmr53
    @pmr53 14 วันที่ผ่านมา

    Godavari dst lo majority estunnaru ante its a joke

  • @raghuram9661
    @raghuram9661 13 วันที่ผ่านมา

    అవ్వ తా త ల కు ప్రతి నెలా పించన్ ఇస్తున్న మనుమడు జగన్.. మరి జగన్ ను సై కో అని కొందరు... ఇంకొకరు మరీ ఘోరంగా తొక్కు కొంటూ అసెంబ్లీ కి వెళుత... అని అనరాని మాటలు అంటూ తె... త ట్టు కో లేని పించన్ దారులు.... శాశ్వత o గా కూటమికి ముగింపు పల కా ల ని.. నిర్ణయించు కొని.. భారీ గా పోలింగ్ జరిగింది. Ycp 135 గ్యారంటీ... If it is clearly positive vote...

  • @Avr-mr2fs
    @Avr-mr2fs 13 วันที่ผ่านมา

    Ysrcp ap ni emiabhivruddi chesindi

  • @cvsivakumar8490
    @cvsivakumar8490 12 วันที่ผ่านมา

    In Rayalaseema YSRCP will get 43+ seats,sure

  • @kakisamsan633
    @kakisamsan633 13 วันที่ผ่านมา

    105 seats tho ycrcp

  • @harishbabu633
    @harishbabu633 14 วันที่ผ่านมา

    Eru daataka teddu endukani... Elections ayyaka nee results enduku ra batta ga... June 4th varaku wait chey results ki nee purre blast aithadi.

  • @vamckonidena1
    @vamckonidena1 14 วันที่ผ่านมา

    Eavaru chaparu Zakir sabb.. don't propagate false news

  • @SriShanthiVlogs
    @SriShanthiVlogs 14 วันที่ผ่านมา

    జగన్ చేతితో 2024 to వృద్యాపా పింఛన్ తీసుకోనున్న ముందుచూపు విషన్ తాత 😜😭👍

  • @hrp4566
    @hrp4566 14 วันที่ผ่านมา

    Sare. Anandapadandi alane.

  • @sreedharreddy5679
    @sreedharreddy5679 14 วันที่ผ่านมา

    Next cm jaganna

  • @bojjibabu6162
    @bojjibabu6162 14 วันที่ผ่านมา

    A majority for ycp in godavari districts is a joke.are you running a comedy show.

  • @poreddymadhavareddy1854
    @poreddymadhavareddy1854 13 วันที่ผ่านมา

    Uttarandra = 20 ysrcp
    Godavari= 15 ysrcp
    South costal = 27 ysrcp
    Rayalaseema = 35 ysrcp
    Total = 97 ysrcp
    Keen contest total = 12
    Total = 97+ 6 = 103
    This is my pridiction

  • @littlehearts1174
    @littlehearts1174 14 วันที่ผ่านมา

    నువ్ ఎన్ని జాకీ లు పెట్టి వైసీపీ నీ లేపిన కూటమి ఏ గెలుస్తుంది

  • @manojreddy3232
    @manojreddy3232 14 วันที่ผ่านมา +1

    Guntur side matram TDP sweep sir

  • @SIVARAMAKRISHNA.kunchanapalliK
    @SIVARAMAKRISHNA.kunchanapalliK 14 วันที่ผ่านมา

    Nuvvu.antha.mottukunna.ycp.akkada.win.kaadu

  • @user-zn4uj3xp7w
    @user-zn4uj3xp7w 14 วันที่ผ่านมา

    Tdp winning ipac survey out , pls we are already disappointed, dont give false reports

    • @Support.People.notCaste
      @Support.People.notCaste 14 วันที่ผ่านมา +5

      Ipac not working for TDP Jaffa. Evari calculations vallavi. Meeku TDP calculations istam. Go and watch yellow channels

  • @mohammedmansoor520
    @mohammedmansoor520 14 วันที่ผ่านมา +2

    Wait june 4 I think tdp win 98 seats

    • @PSathishReddy
      @PSathishReddy 14 วันที่ผ่านมา +3

      చంద్రబాబు నాయుడు కచ్చితంగా కుప్పంలో ఓడిపోతాడు.

    • @upendrauppu8425
      @upendrauppu8425 14 วันที่ผ่านมา

      ​@@PSathishReddy naadhi kuppam gelichedhi TDP ...ycp nayakulu dabbulu thinesaru panchakunda

  • @gsreddy444
    @gsreddy444 13 วันที่ผ่านมา

    151 above fan Gali vestundi .bolli pavala bye bye