Same situation madam me video chusthunnatha sepu nakey chepthunnaru anipichi siggu anipichindhi ... thappakunda over come chesthanu na problems nee....tq to both of you 👏👏👏👏👏👏👏👌👌👌👌👌👌
Mam మీరు ancor తో ఏకేవబించక మీరు సొంతం గా చెప్పిన విధానం మాకు నచ్చింది ఈరోజు ఆడవారిలో దిర్యం పెరిగింది చదువు చాలా మార్పు తెచ్చింది చదువు వల్ల నష్టాలు కూడా వచ్చింది ఆశలు కూడా పెంచింది జై భారత్ మాతా కీ జై 🙏
Hallo Gd mng medum. Sir. Mee idariki naa Hatsf. Reallty ga cheparu. Nenu kuda destup ga unnapdu danii nudi Bayatapadaniki soo try chestanu. Wife gurunchini chakka ga cheparu.
మేడం నమస్కారం నా పేరు నరెష్ చారీ . మీరు చెప్పిన ప్రతి ఎపిసోడ్ నా జీవితంలో జరిగే దాని లాగే ఉన్నాది.నా సమస్య ఏమిటంటే నా భార్యకి ఇంటి ఆడపిల్లలతో సమస్య .నాకు ఒక చెల్లి ఒక అక్క ఇద్దరి పెళ్లిళ్లు అయిపోయాయి వాళ్లు హైద్రాబాదులో ఉండేవారు కానీ మా ఇంట్లో మా అమ్మగారు మూడు సంవత్సరాల క్రితం చనిపోయారు ఇంట్లో మా నాన్న నేను ఇద్దరమే ఉండేవారముఅందుకని ఇంటి పనులు చేసేవారు లేక మా అక్క హైద్రాబాదునుంచి మా ఇంటికి వచ్చింది మా అక్క భర్త పసిరికలు వచ్చి చనిపోయాడు అందుకని బయిట ఉంచలేక మేము మా ఇంటికి తెచ్చుకున్నాము .కాల క్రమేణా కొంతకాలం తర్వాత నాకు మ్యారేజ్ అయినది నా మ్యారేజ్ అయిన తరవాత మా అక్క వేరే గా ఉంటున్నది .కానీ నా భార్య ఇంటి ఆడిపిల్ల లను సహించడం లేదు .ఎప్పుడూ ఇంటి ఆడిపిల్లలు ఇది అన్నారు అది అన్నారు అని నన్ను తిడుతుంది మా అక్క షాపులో పనిచేస్తూ తన జీవనం సాగిస్తూ బతుకుతుంది కానీ నేను డబ్బులు మా అక్కా చెల్లికి ఇస్తున్నానంటూ గొడవ పెడుతోంది ఫోన్ ఎప్పుడు మాట్లాడనీయకుండా వుండమంటుంది కానీ తను మాత్రం ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ల నాన్నతో అమ్మతో అన్నయ్యతో చుట్టాలతో ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటుంది కానీ నేను మాత్రం ఎవ్వరికీ ఫోన్ చెయ్యటం వద్దు అంటుంది నేను చేయకున్నా చేశావు అని అనుమానపడుతుంది నేను ఈ ప్రాబ్లం నుంచి బయటపడేద్దామని ఏదో ఒక పనిలో పెడతామంటే నాకు ఏ పనీ రాదంటూ ఇంట్లో కూర్చుంటుంది మొగుడు ఉండగా భార్య ెఏమి పనిచేస్తుంది అని అంటుంది .మొత్తంగా చెప్పాలంటే ఒక దశలో నా చెల్లికి నా అక్కకు సంబంధం అంటగడుతుంది .మా అక్కకు ఒక్క కొడుకు చిన్న పిల్లవాడు మా అక్క షాపులో పని చేస్తుంది కనుక తనను నేను చూసుకుంటే మీ అక్కా చెల్లెళ్లు మీ అల్లుడు మీదే ప్రేమ ఉంది భార్య మీద ప్రేమ లేదు అని అంటున్నది .నన్ను నిరంతరం ఉదయం టిఫిన్ చేసేటప్పుడు మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు రాత్రి భోజనం చేసేటప్పుడు విపరీతమైన టార్చర్ పెడుతోంది .ఏడుస్తుంది తల గోడకు బాదుకుంటోంది .ఎన్నో రకాల ఇబ్బందులకు నన్ను గురిచేస్తుంది .నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు .పెళ్లి చేసుకున్నంత మాత్రాన ఇంటి ఆడపిల్లలను దూరం చేసుకోవాలా మేడమ్ .నీకు నేను కావాలా మీ అక్కాచెల్లెలు కావాలా అని అడుగుతోంది .నా భార్య ఎలాగో నాతో పాటు పెరిగిన నా అక్కాచెల్లెళ్లపై కూడా ప్రేమ ఉంటుంది కదా మేడమ్ .వాళ్ళు కానీ నా మీద ఎలాంటి ఆర్థికంగా లాభపడలేదు ఆధారపడలేదు .దీనికి సొల్యూషన్ మీరు చెప్పగలరా దయచేసి ప్లీజ్ ...నా భార్య పేరు దీపికా .మేడం సాధ్యమైనంత వరకు నా ప్రాబ్లమ్కు సొల్యూషన్స్ చెవుతారని ఆశిస్తున్నాను .
మా అక్క గారు మమ్ములను నమ్ముకొని తన భర్త ఊరును వదిలేసి వచ్చింది వారికి న్యాయం చేయాలి కదా .మా యొక్క అవసరాలను తీర్చుకొని తరువాత వారిని పక్కన పెట్టడం ఎంతవరకు న్యాయం .
మీరు మొత్తం మీ వైపు నుండె చెప్తున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే ఏ మనిషి బాద లేకుండా మీరు చెప్పిన విధo గా ప్రవర్తించరు. ముందు మీ భార్య కు ఉన్నా అభద్రత భావాన్ని పోగొట్టoడి. మీకు తనకంటే ఏది ముఖ్యం కాదని చెప్పండి. Future లో తనతో ఎలా ఉండాలి అనుకున్ టూన్నారో చెప్పండి వీలైనoత సమయం కేటఇంచoడి. కొంత కాలం మీ అక్క చెల్లెల్లను పట్టించుకొన్నట్లే ఉండండి. తను గొడవపడె ప్రతిసారి ఓపికగా ఓదార్చoడి. ఇప్పటి వరకు మీరు చూపిన ప్రేమ కంటె ఇంకోచం ఎక్కువ caring తనపై చూపించండీ. మీ అక్క పడె బాద ను తనతో పదే పదే చెప్పకండి. తన వైపు నుండి కూడా ఆలోచండీ, ఎందుకంటే నిప్పు లేకుండ పొగ రాదు. నాకు తెలిసింది చెప్పాను తప్పుగా అనిపిస్తే sorry.
Madam adavalliki Problem vaste husband's Pattichukovadamledu Kavalani Inka Bayatavallatokalici Edipistunnaru ladies Cheppukoli problems Annitiki main ladies elavundalo chala manchi Motivation echaru e video lo ladies andaru vinandi very useful video
మీరు చెప్పే విషయం లేదా అంశం మంచిదే కావచ్చు. కానీ పెడుతున్న థంబ్ నెయిల్స్ మాత్రం చాల అభ్యంతరకరంగా ఉంటున్నాయి. ఆడవారిని కించపరచడమే లక్ష్యంగా సాగుతున్న మీ మాటలు మహిళలను మరింత చులకన చేసేందుకు అవకాశం ఉంటుంది గ్రహించగలరు. మీరంటున్న విధంగా స్త్రీలు చాల తక్కువ నిష్పత్తిలో ఉంటారు. కానీ హేళన మాత్రం అందరికి జరుగుతుంది. వీలైతే స్త్రీల పనులు, వారు కుటుంబం కోసం ఎంతగా ఆలోచిస్తారో తమ జీవితాన్ని పూర్తిగా ధార పోస్తారో చెప్పండి. ఆడవారి పట్ల మర్యాద కలిగించే విధమైన మాటలు చెప్పండి.
Ekkuva percent insecurity house wife's ki untundi. Responsibility kuda women ke untundi. Inni chestunna saryna gurthimpu undadu. I think women ki unna mental stability strength men ki undadu.
Ma Mummy laga she is very good financer, she supports my dad literally ... pillalani ante maku full support nuvvu cheyyi ni back bone ga nenu unna nuvvu kinda pada malli levu appatiki ni valla kakapote niku nenu unna ani full support esthundi .
నాగరాజు,మేడమ్ మీరు చెప్పిన విషయాలు ఈరోజులో చేసేవాళ్ళు చాలా తగ్గిపోయింది మంచిగా నటించి నలుగురిని నమ్మించగల నటీమణులే ఎక్కువ. బిడ్డలను, వంకపెట్టి భర్తలను తిట్టే నటీమణులు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఏరా వెదవ, దొంగ చచ్చినోడా అని తిట్లు తిట్టి బయటకు వచ్చి మావారు, మాశ్రీవారు అని నటించేస్తారు చాలా ఎక్కువ. ఈ విషయాలు బయట ఎరికైనా చెబితే ఇతర మగవాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో ఇలాగే భాదను అనుభవిస్తూ వుండి కూడా అవతల చెప్పిన వాడిని ఆడింగోఢు అంటాడు. అందుకే ఇంట్లో ఆడది మొరిగినా కూడా మూసుకుని కూర్చుంటాడు.ఇదీ ఈ రోజు కుండబద్దలు.
For all the men who are complaining that the women are not doing work at home, home belongs to both men n women , both has to share house work also. it is easy to talk in youtube, don't insult women at your home by listening to what others say. We don't know what the people who give these so called motivational speeches do at their home
నాగరాజు గారు మీరు ఎంత చక్కగా అడుగుతారో, అంతే చక్కగా మేడం గారి సొల్యూషన్స్ ఉంటాయి.really great అండి ఇద్దరూ.
Chala correct ga chepparandi.Dhayachesi aadavaru podhunne levagane cofeelu,teelu thagadam manesi, vontini,intini shubranga vunchukondi👍👍👍illu entha cleenga vuntundho mee mind antha fresh ga vuntundhi.Idhi naa anubavamtho chepthunnanu.
Meeru chepindi 💯 correct Andi
Maa intlo em chepina ardam chesukoru
మీరు నేడు సమాజంలో నిజంగా జరుగుతున్న విషయాలు చాలా బాగా చెబుతున్నారు
నాగ raju గారు చాల improve అయ్యారు.
థాంక్స్ నాగ రాజు garu.
Thankyou very much for excellent information,to change oneself for
Wonderful msg mam tqsm
Same situation madam me video chusthunnatha sepu nakey chepthunnaru anipichi siggu anipichindhi ... thappakunda over come chesthanu na problems nee....tq to both of you 👏👏👏👏👏👏👏👌👌👌👌👌👌
Yes mrutunaya story nice exmpul positive vibration gruhamlo unchali
మీరు చాలాబాగా స్టడీ చేసారు మేడం.
Excellent information to all
మేడం మీరు బాగా చెప్తుంది ఆడవాళ్లు చాలా
విషయాలు మీ నుంచి నేర్చుకోవచ్చు
Nice mdm chalaa bhagaa ardham chesukunnaru ee vyavastha eppudu maruthundo enka...
Nijanga mee matalu chala dairyanni icchay mam chala baaga chepparu thank you soooooo much mam
Mam మీరు ancor తో ఏకేవబించక
మీరు సొంతం గా చెప్పిన విధానం మాకు నచ్చింది ఈరోజు ఆడవారిలో దిర్యం పెరిగింది
చదువు చాలా మార్పు తెచ్చింది
చదువు వల్ల నష్టాలు కూడా వచ్చింది
ఆశలు కూడా పెంచింది
జై భారత్ మాతా కీ జై 🙏
Amma meeru chala baga matladararu , meelanti madam vundali ee samajam lo
S.. 💯👍👍 madom గారు.. Very good message👍👍... Good evening
Thank you very much madam. It is very good message to us.
Superrr
ఇంతకీ మీవిడియో లు ఎంతమంది చూస్తున్నారని మీ అభిప్రాయం
Nagaraju garu meeru great andi...
Same problem
Vishayam anthaa baagundhi Andi. Kaane avatala vaari paristhiti gurinchi atanu vivaristuu unte aavida navvatam maatran antha baagoledhu. Tappugaa anukokandi Amma...
Very good message 👍
Thank you madam. Exlent msg.
Hll
Baaga chepparu
VERY GOOD TOPIC SELECTION AND USEFUL PRESENTATION WITH GOOD NARRATION AND SUGGESTIONS. SHUBHAM
at
Very important subject and very good presentation madam tq
Madum super explain
Amma chala baga chepparu miru ilage maku supportive chese vidio s inka inka cheyandi
చాలా బాగ చెప్పారు మేడం
Really super amma .... 👌🏻🙏🏻
Super very good message mam thank you
Very well said ma'am tq so much🙏🏻
అవును నాగరాజుగారు🙏నేనుకూడాఇలానేపడిలేచాను.ధన్యవాదాలు 🙏
Fist like and i like you and your words madam. sandya rani hyd
రియల్ మేడం చాలా బాగా చేప్పారు.
Bhaga cheparu mam
Yes 100 percent mee matalanu nenu angeekaristhanu ,Meeru cheppindhi okkati mathram nachindi ,kastam vachinappudu deela padakudadhu edhurkovadaniki try cheyali ,nijanga same nenu ippudu alane vunnanu , okappudu nenu kuda edchukuntu enti naa jeevitham ani visugu vachindhi , but ippudu emi jariginaa mana manchike ani possitive ga theesukuntu ela bayata padali ani alochisthu vunte naku badha anedhe lekunda pothundi ,alage success ni kuda chusthunnanu
Hll
Depression lo vunna ladies ki manchi motivational speech...
Very good massage thank you so much
🙏ప్రియా చౌదరి గారు చాలా బాగా చెప్పారండి మీ మాటలలో చాలా పాజిటివ్ వైబ్రేషన్ ఉంది
W2
Yes
Yes.mam chalabagacheparu.
Tqqq madam
Oh. My god. What a message madam. Super 👌👌👌👌👌
Very very and very best enalisaton of the situation. Hats off to you mts. Priya Chowdary.
Thank q madam for you sugessions
🙏🙏🙏👍👍👍 super ga chepparu medam
super madam garu
Baga chepparu👍🏻madam
Wonderful message mam 🙏👌
Life cocha anta nee life gurinchi vadi life gurinchi oka video cheyyandi. Mee pillalu a position ala vundo video cheyyandi.
Thank you so much.... 😍😍😍😍😍😍😍
Hllo
చాలా బాగా చెప్తారు mam
చాలా బాగా చెప్పారు మేడం
Nice msg 👌
Hi..
Hallo Gd mng medum. Sir. Mee idariki naa Hatsf. Reallty ga cheparu. Nenu kuda destup ga unnapdu danii nudi Bayatapadaniki soo try chestanu. Wife gurunchini chakka ga cheparu.
Super ga chepparu madam.Real facts about about a married woman. 🙏
Hlo
Amma 👌👌👌👌
Mam.మనసంతా భాధ గా వున్నప్పుడు స్నానం చేయడం, మాంచి బట్టలు kattukovalani దేని మీద వుండదు కదా.కొంత మంది సెన్సిటివ్ మైండ్ కలవారు వుంటారు.
Meedam cheppindi aday . Think positive and do positive. 🙏
Ade thappamma manasu baalenappudu chakkaga snanam chesi,devudiki deepaaradhana chesi,yedo oka vyapakam pettukovaali ,divert avvaali.yedo manaku yedi interest unte adi develop chesukovaali manalni manam prove chesukovaali try cheyyandi don't think so
Pelli, kutumba vyavstha, vunnantha varaku thombyishatham aadavaallu eeagnigundamlo vegalsinde,padi shatham magavallu edurkontunnaru Maree sri geevitham mundu choosthe nuyyi venaka chusthe goyyi, lady onteriga life leed cheyadaaniki sosiety paristhithulukalpisthene sriji vimukhi.
Adentamma alaa antunnaaru?pelli leka kutumba vyavasta lekhunte nasta poyedhi stri ye yendukante oka kattu baatu leka oka kutumbam lekunte stri gathi odogathe kada?thanakosam thanu yentha kaalam bathukutaaru yevvaraina?manam ista padi chese ye panaina kastamanipinchadu pillalni kanadam,penchadam badha kastam ante yela? society lo yentho Mandi maga vaallu yenno rakaaluga suffer avuthunnaru intinti Ramayanam ani ....
Mansu baglenapudu music vinte better,evarithonaina okaritho matladuthu vundaali koncham better feeling untundi.
Very true mam
Medam meeru cheppindi 200 % right....
Super topic madam
Super ga chepparu mam
Thank you for good advice
Tq madam
Super amma 🙏🙏🙏🙏
మేడం నమస్కారం నా పేరు నరెష్ చారీ . మీరు చెప్పిన ప్రతి ఎపిసోడ్ నా జీవితంలో జరిగే దాని లాగే ఉన్నాది.నా సమస్య ఏమిటంటే నా భార్యకి ఇంటి ఆడపిల్లలతో సమస్య .నాకు ఒక చెల్లి ఒక అక్క ఇద్దరి పెళ్లిళ్లు అయిపోయాయి వాళ్లు హైద్రాబాదులో ఉండేవారు కానీ మా ఇంట్లో మా అమ్మగారు మూడు సంవత్సరాల క్రితం చనిపోయారు ఇంట్లో మా నాన్న నేను ఇద్దరమే ఉండేవారముఅందుకని ఇంటి పనులు చేసేవారు లేక మా అక్క హైద్రాబాదునుంచి మా ఇంటికి వచ్చింది మా అక్క భర్త పసిరికలు వచ్చి చనిపోయాడు అందుకని బయిట ఉంచలేక మేము మా ఇంటికి తెచ్చుకున్నాము .కాల క్రమేణా కొంతకాలం తర్వాత నాకు మ్యారేజ్ అయినది నా మ్యారేజ్ అయిన తరవాత మా అక్క వేరే గా ఉంటున్నది .కానీ నా భార్య ఇంటి ఆడిపిల్ల లను సహించడం లేదు .ఎప్పుడూ ఇంటి ఆడిపిల్లలు ఇది అన్నారు అది అన్నారు అని నన్ను తిడుతుంది మా అక్క షాపులో పనిచేస్తూ తన జీవనం సాగిస్తూ బతుకుతుంది కానీ నేను డబ్బులు మా అక్కా చెల్లికి ఇస్తున్నానంటూ గొడవ పెడుతోంది ఫోన్ ఎప్పుడు మాట్లాడనీయకుండా వుండమంటుంది కానీ తను మాత్రం ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ల నాన్నతో అమ్మతో అన్నయ్యతో చుట్టాలతో ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటుంది కానీ నేను మాత్రం ఎవ్వరికీ ఫోన్ చెయ్యటం వద్దు అంటుంది నేను చేయకున్నా చేశావు అని అనుమానపడుతుంది నేను ఈ ప్రాబ్లం నుంచి బయటపడేద్దామని ఏదో ఒక పనిలో పెడతామంటే నాకు ఏ పనీ రాదంటూ ఇంట్లో కూర్చుంటుంది మొగుడు ఉండగా భార్య ెఏమి పనిచేస్తుంది అని అంటుంది .మొత్తంగా చెప్పాలంటే ఒక దశలో నా చెల్లికి నా అక్కకు సంబంధం అంటగడుతుంది .మా అక్కకు ఒక్క కొడుకు చిన్న పిల్లవాడు మా అక్క షాపులో పని చేస్తుంది కనుక తనను నేను చూసుకుంటే మీ అక్కా చెల్లెళ్లు మీ అల్లుడు మీదే ప్రేమ ఉంది భార్య మీద ప్రేమ లేదు అని అంటున్నది .నన్ను నిరంతరం ఉదయం టిఫిన్ చేసేటప్పుడు మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు రాత్రి భోజనం చేసేటప్పుడు విపరీతమైన టార్చర్ పెడుతోంది .ఏడుస్తుంది తల గోడకు బాదుకుంటోంది .ఎన్నో రకాల ఇబ్బందులకు నన్ను గురిచేస్తుంది .నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు .పెళ్లి చేసుకున్నంత మాత్రాన ఇంటి ఆడపిల్లలను దూరం చేసుకోవాలా మేడమ్ .నీకు నేను కావాలా మీ అక్కాచెల్లెలు కావాలా అని అడుగుతోంది .నా భార్య ఎలాగో నాతో పాటు పెరిగిన నా అక్కాచెల్లెళ్లపై కూడా ప్రేమ ఉంటుంది కదా మేడమ్ .వాళ్ళు కానీ నా మీద ఎలాంటి ఆర్థికంగా లాభపడలేదు ఆధారపడలేదు .దీనికి సొల్యూషన్ మీరు చెప్పగలరా దయచేసి ప్లీజ్ ...నా భార్య పేరు దీపికా .మేడం సాధ్యమైనంత వరకు నా ప్రాబ్లమ్కు సొల్యూషన్స్ చెవుతారని ఆశిస్తున్నాను .
మా అక్క గారు మమ్ములను నమ్ముకొని తన భర్త ఊరును వదిలేసి వచ్చింది వారికి న్యాయం చేయాలి కదా .మా యొక్క అవసరాలను తీర్చుకొని తరువాత వారిని పక్కన పెట్టడం ఎంతవరకు న్యాయం .
మేడమ్ చాలా బాగా చెప్పారు 🙏🙏
మీరు మొత్తం మీ వైపు నుండె చెప్తున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే ఏ మనిషి బాద లేకుండా మీరు చెప్పిన విధo గా ప్రవర్తించరు. ముందు మీ భార్య కు ఉన్నా అభద్రత భావాన్ని పోగొట్టoడి. మీకు తనకంటే ఏది ముఖ్యం కాదని చెప్పండి. Future లో తనతో ఎలా ఉండాలి అనుకున్ టూన్నారో చెప్పండి వీలైనoత సమయం కేటఇంచoడి. కొంత కాలం మీ అక్క చెల్లెల్లను పట్టించుకొన్నట్లే ఉండండి. తను గొడవపడె ప్రతిసారి ఓపికగా ఓదార్చoడి. ఇప్పటి వరకు మీరు చూపిన ప్రేమ కంటె ఇంకోచం ఎక్కువ caring తనపై చూపించండీ. మీ అక్క పడె బాద ను తనతో పదే పదే చెప్పకండి. తన వైపు నుండి కూడా ఆలోచండీ, ఎందుకంటే నిప్పు లేకుండ పొగ రాదు. నాకు తెలిసింది చెప్పాను తప్పుగా అనిపిస్తే sorry.
Nice
Super mam
thanks medam, thanks nagaraju garu
Thank you so much mam.good explanation.
Ver y. Good. Speech. Thanks
Super. Mam
Very very thankful matter madam
👌👌👌chala manchi matalu tq madam
Eancor super ga adigaadu...,,👏👏
Yidhantha meekendhuku cheppanatea meelo ammathananni neanu chusanu. Nakosam okka vedio cheyyara please
Super ga cheparu
Madam adavalliki
Problem vaste husband's
Pattichukovadamledu
Kavalani Inka Bayatavallatokalici
Edipistunnaru ladies
Cheppukoli problems
Annitiki main ladies elavundalo chala manchi
Motivation echaru e video lo ladies andaru vinandi very useful video
Hiill
👌ga cheparu mam
మీరు చెప్పే విషయం లేదా అంశం మంచిదే కావచ్చు. కానీ పెడుతున్న థంబ్ నెయిల్స్ మాత్రం చాల అభ్యంతరకరంగా ఉంటున్నాయి. ఆడవారిని కించపరచడమే లక్ష్యంగా సాగుతున్న మీ మాటలు మహిళలను మరింత చులకన చేసేందుకు అవకాశం ఉంటుంది గ్రహించగలరు. మీరంటున్న విధంగా స్త్రీలు చాల తక్కువ నిష్పత్తిలో ఉంటారు. కానీ హేళన మాత్రం అందరికి జరుగుతుంది. వీలైతే స్త్రీల పనులు, వారు కుటుంబం కోసం ఎంతగా ఆలోచిస్తారో తమ జీవితాన్ని పూర్తిగా ధార పోస్తారో చెప్పండి. ఆడవారి పట్ల మర్యాద కలిగించే విధమైన మాటలు చెప్పండి.
Meeru cheppindi aksharala nijam nenu anubhavustunanu
Yes thumbnail asalu correct kadhu
Super andi,chala baga chepparu miru
Ekkuva percent insecurity house wife's ki untundi. Responsibility kuda women ke untundi. Inni chestunna saryna gurthimpu undadu. I think women ki unna mental stability strength men ki undadu.
Ma Mummy laga she is very good financer, she supports my dad literally ... pillalani ante maku full support nuvvu cheyyi ni back bone ga nenu unna nuvvu kinda pada malli levu appatiki ni valla kakapote niku nenu unna ani full support esthundi .
Very nice madam garu
Very Practical 👏👏
Rama Devi 👏👏👏👏👏👏👏👏
Hlo
Well said Amma,tq🙏🙏🙏🙏🙏
Beautifully said
Super
Chala Baga chepparu madam
Hll
Namaskaram madam garu manche vishylu chepparu
Super cheppav Akka Nijame
Good analysis and criticism
Super mam
Super, masage, madem
Super 💯
Excellent…but thumbnail is inappropriate
Thank you so much mam
Hll
Good word.Nellore
నాగరాజు,మేడమ్ మీరు చెప్పిన విషయాలు ఈరోజులో చేసేవాళ్ళు చాలా తగ్గిపోయింది మంచిగా నటించి నలుగురిని నమ్మించగల నటీమణులే ఎక్కువ. బిడ్డలను, వంకపెట్టి భర్తలను తిట్టే నటీమణులు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఏరా వెదవ, దొంగ చచ్చినోడా అని తిట్లు తిట్టి బయటకు వచ్చి మావారు, మాశ్రీవారు అని నటించేస్తారు చాలా ఎక్కువ. ఈ విషయాలు బయట ఎరికైనా చెబితే ఇతర మగవాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో ఇలాగే భాదను అనుభవిస్తూ వుండి కూడా అవతల చెప్పిన వాడిని ఆడింగోఢు అంటాడు. అందుకే ఇంట్లో ఆడది మొరిగినా కూడా మూసుకుని కూర్చుంటాడు.ఇదీ ఈ రోజు కుండబద్దలు.
For all the men who are complaining that the women are not doing work at home, home belongs to both men n women , both has to share house work also. it is easy to talk in youtube, don't insult women at your home by listening to what others say. We don't know what the people who give these so called motivational speeches do at their home
Well said Sir
Excellent sir , my mother in-law has farwarded this link to me 🤫
@@choiceofwings8654 ppp
@@choiceofwings8654 no
by ml
l
Nice presentation
Nijame
పాట : ఆలయాన వెలిసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవనజ్యోతి. పతిదేవుని మురిపించే వలపుల వీణ, జీవితమే పండించే నవ్వుల వాన, కష్టసుఖాలలో తోడునీడగా తల్లిని మరిపించే ఇల్లాలి ఆదరణ, మగువేగా మగవానికి మధుర భావన.
Well said mam
Hi..Ur So Beautiful..
@@iamwithyou382 tq
@@khatizabegum4586 wt r u doing?
Hi Andi reply r u frndship me plz reply OK
Good explanation mam
Hll
Medam garu supper ga chepparu