వీరన్న sir మరోసారి.. గొప్ప సందేశాత్మక చిత్రం తో ముందుకు వచ్చారు... ఆద్యంతం చక్కటి కుటుంబ కథనం...నటీనటులందరూ చక్కగా జీవం పోశారు. తండ్రి ప్రేమకు, త్యాగానికి వారధి...ఆ ప్రేమను కొడుకులు గుర్తించాలి.. కుటుంబంలో సహకారం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది...శుభాకాంక్షలు
E skit chusina tharuvatha ma nanna gurthuku vachi chala edupu vachhindi because my dady die I miss you soo much my dad I love you soo much forever never forget I die also
Sir meeru father paathra bhaga chesaaru samajanki manchi message eccharu mamu e short films chusi bhaga adchaamu meeru elanti short films ankenno kathaltho ma munduku theesuku ravaalani korukuntunnamu
గుడ్ మార్నింగ్ భద్రాచలం వీరయ్య తండ్రి బతికుండగా వాల్యూ తెలవదు ఎంత ఇస్తే ఏమి లాభం వీరయ్య జీవించాడు రైటర్ డైరెక్టర్ మడుపు శ్రీనివాస్ మడుపు మల్లి చేశారు కుటుంబ కథ చిత్రం తండ్రి కొడుకుల సెంటిమెంట్ దీనికన్నా ముందు మడుపు శ్రీనివాస్ దర్శకత్వంలో bulgaమహారాజు ఇందులో తండ్రికి బిడ్డకు ఏడిపించారు మా చెల్లి సీతమ్మ చాలా బాగా మా బావగారు హరిహర గారు జీవించి పోయారు మా తమ్ముడు కనపర్తి శ్రీనివాస్ గాన గంధర్వుడు నేను కలర్ క్రియేషన్స్ ఛానల్ యూట్యూబ్ స్టార్ ప్రేక్షక దేవుళ్లకు పాదాభివందనాలుమహారాజు 🤝💐💐👌🎈🎊🎈🎈🌺🌺🙏
Nannalo vunde bhadyatha Prema nanna gurinchi mariyou kannakoduku bhadyatha xlent sir🙏🙏❤️👌👌..ilanti family story inkathiyandi itlu Mee shreyobhilasi Jaipal mudiraj mudiraj ❤❤
Excellent performance of veeranna sir 👍👏👌💐💐💐
Veeranna miku danyavalu🙏🙏
Super video nanna gopathanam ento cheyparu anna garu TQ anna
Super
Supar 👌🌹🌹
Very good. Cenima midil çlas familes okti okati undadu yppudu kastaly untai seetha and husbend action super
Chala edipincharu veeranna garu super story chala chala bagundimeeku🙏
నాన్న సూపర్....సార్.....మీరు చాలా బాగా చేశారు....❤👌🏻👌🏻👌🏻👌🏻🙏🙏🙏🙏🙏🙏🙏
Intha manchi skit andinchina mi andariki peru peruna padabivandanalu 😂
చాల బాగుంది
వీరన్న sir మరోసారి.. గొప్ప సందేశాత్మక చిత్రం తో ముందుకు వచ్చారు... ఆద్యంతం చక్కటి కుటుంబ కథనం...నటీనటులందరూ చక్కగా జీవం పోశారు. తండ్రి ప్రేమకు, త్యాగానికి వారధి...ఆ ప్రేమను కొడుకులు గుర్తించాలి.. కుటుంబంలో సహకారం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది...శుభాకాంక్షలు
E skit chusina tharuvatha ma nanna gurthuku vachi chala edupu vachhindi because my dady die I miss you soo much my dad I love you soo much forever never forget I die also
Omg 😱! Very powerful cleansing video for the soul 😭🎯🙏
సూపర్ కథ ఇదేనా సెల్యూట్
Heart touching story
Good message
Superb ga ఉంది
చాలాబాగుంది
👏🏻🌹🌹అద్భుతం, అందరు బాగా చేశారు 👌🏻. స్టోరీ, direction సూపర్ 👑👑👌🏻👌🏻
ఎక్సలెంట్.. 👌👌 మెసేజ్..
Super. Sir🎉😮😊❤
Super sir🎉
Super 🎉🎉🎉🎉🎉
ఎన్ని సార్లు చూసిన మళ్లి మళ్లి చూడలనిపిస్తుంది
వీరన్న గారు ఏడిపించేశారు
మా నాన్నను గుర్తుచేశారు
Super Sir 4:09
Tandri kastanni artham chesukune kodukulu e kalam lo takkuva... alanti variki kanuvippu kaligela chakkati chitram teesaru super msg .... andaru acting baga chesaru tandri talli koduku kuturu, friend , officer andariki abhinandanalu.....
Chala bagundi sir middleclass family story
Super 👍
అందరు చాలా బాగా నటించారు. దర్శకుడు మడుపు శ్రీనివాస్ గారు చిత్రాన్ని అద్భుతంగా మలిచారు... అందరికి అభినందనలు 💐💐💐💐💐
Tq
Tq for your great support & comments ❤
Super ga vundhi concept mukyula natana adhbhutham. Verranna sir channel lo avakasham echina director srinannaki and virannasir ki krutagnathalu
Excellent Sir 👌👌🙏
Super Annaya ❤
నాన్న బతికున్నప్పుడే నాన్న గొప్పతనం, మన గురించి పడే కష్టం తెలుసుకోవాలి, చనిపోయిన తర్వాత తెలుసుకుంటే ఉపయోగం లేదు...good msg Sir,,
Excellent film... all the best viranna sir
👌👌👌👌
Tq kaka
Sir meeru father paathra bhaga chesaaru samajanki manchi message eccharu mamu e short films chusi bhaga adchaamu meeru elanti short films ankenno kathaltho ma munduku theesuku ravaalani korukuntunnamu
Heart touching story....
చాలా బాగుంది,,నాన్న గొప్పదనం,నాన్న కష్టం,నాన్నత్యాగం,,చాలా గొప్పది,,కంట నీరు ఆగడం లేదు,,అందరికీ అభినందనలు
Nice 👍
Good msg sir... excellent
Nanna gurichi entha cheppina thakkuve mee team natichaledhu jeevicharu
🤝good 🎉
నాన్న గొప్పతనం అద్భుతంగా మాలిచారు వీరన్న జీవించారు నటి నటులు బాగాచెశారు డైరెక్టర్ గారికి కెమెరా గారికి అభినందనలు 🌷🌷🌷👏👏👏
Tq
Father centement super .This film super .veerann sir Action super
🎉🎉🎉🎉🎉
గుడ్
గుడ్ మార్నింగ్ భద్రాచలం వీరయ్య తండ్రి బతికుండగా వాల్యూ తెలవదు ఎంత ఇస్తే ఏమి లాభం వీరయ్య జీవించాడు రైటర్ డైరెక్టర్ మడుపు శ్రీనివాస్ మడుపు మల్లి చేశారు కుటుంబ కథ చిత్రం తండ్రి కొడుకుల సెంటిమెంట్ దీనికన్నా ముందు మడుపు శ్రీనివాస్ దర్శకత్వంలో bulgaమహారాజు ఇందులో తండ్రికి బిడ్డకు ఏడిపించారు మా చెల్లి సీతమ్మ చాలా బాగా మా బావగారు హరిహర గారు జీవించి పోయారు మా తమ్ముడు కనపర్తి శ్రీనివాస్ గాన గంధర్వుడు నేను కలర్ క్రియేషన్స్ ఛానల్ యూట్యూబ్ స్టార్ ప్రేక్షక దేవుళ్లకు పాదాభివందనాలుమహారాజు 🤝💐💐👌🎈🎊🎈🎈🌺🌺🙏
Super
Sudharshan
Keep it up 💯
I love you dad mom❤❤❤❤❤
Hero was nice acting
చక్కని సందేశాత్మకంగా చిత్రాన్ని నిర్మించారు Sir. Excellent acting.Every character is very aptive 👌👌👌🌹🌺🌺👍👍👏👏👏❤️ అందరికీ అభినందనలు👏👏👏🙏😊
Tq sir💐
Super anna
Super super అండి..... మాటలు బాగున్నాయి ... కథ కథనం దర్శకత్వం కూడా చాలా బాగుంది...
కాకపోతే డబ్బింగ్ సరిగ్గా ఉంటే ఇంకా బాగుండేది
Tq.. Very much
నాన్న 🙏👌
Chala bagundi sir
డైరెక్టర్ గారికి అభినందనలు 🙏🏻👌🏻💐