MUST MUST Watch👌 | Bramhanandam Hilarious Funny PUNCHES ON R Narayana Murthi | Always Filmy

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ก.ย. 2024
  • MUST MUST Watch👌 | Bramhanandam Hilarious Funny PUNCHES ON R Narayana Murthi | Always Filmy
    #bramhanandham #rnarayanamurthy

ความคิดเห็น • 146

  • @Sankar200583
    @Sankar200583 ปีที่แล้ว +122

    నారాయణ మూర్తి గారు పైసా ఆశించక , హుంద,ఆర్భాటాలకు వ్యసనం కాక బడుగుజీవుల బాధలను ప్రపంచానికి పరిచయం చేస్తూ తన జీవితం అంకితం చేసిన మహనీయుడు మన సమాజంలో ఉండడం మహా గౌరవంగా భావిస్తున్నాను.

  • @మువ్వలరాంబాబు.తెలుగుమాస్టారు

    బ్రహ్మానందం గారు ...నిజంగా
    మనసారా ...ఒక నిజమైన పద్మశ్రీ లా మాట్లాడారు ....
    నిజంగా ఇప్పుడు వారి అంతః సంస్కారానికి
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sivakrishnathota5357
    @sivakrishnathota5357 ปีที่แล้ว +69

    మీరు చాలా గొప్ప వారు నారాయణమూర్తి గారు

  • @veerendranath0073
    @veerendranath0073 ปีที่แล้ว +20

    బ్రహ్మానందం గారికి ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో,ఎలా మాట్లాడాలో వివేకం,విషయపరిజ్ఞానం,అనుభవం,భాషపై సొంత అధికారం అన్నీ ఉన్నాయి.హస్యనటులకు ఆదర్శంగా నిలుస్తారు బ్రహ్మానందం!!!!

  • @iamolifestyle5849
    @iamolifestyle5849 ปีที่แล้ว +100

    నిజమైన మనిషి రూపం లో ఉన్న దేవుడు నారాయణ మూర్తి గారు

  • @peera4217
    @peera4217 ปีที่แล้ว +43

    He is not only a great actor and comedian. But today I got to know that Brahmanandam garu is a great speaker..

  • @vippartisomasekhar9431
    @vippartisomasekhar9431 ปีที่แล้ว +28

    నిజంగా నారాయణ మూర్తి గారి తీసే సినిమాలు వాస్తవికతను ప్రతిబింబించేలా ఉంటాయి. సమాజంలో ఉన్న రుగ్మతలు పై సినిమా తీసే ఏకైక వ్యక్తి నారాయణ మూర్తి

  • @vk7752
    @vk7752 ปีที่แล้ว +7

    కల్ల కపటం లేని నవ్వు మా R నారాయణమూర్తి గారిది🙏🙏🙏🙏సినిమా పిచ్చి తో పాటు సమాజ పిచ్చి వున్నా ఏకైక వ్యక్తి
    only one man...respect to him

  • @tmrao4239
    @tmrao4239 ปีที่แล้ว +42

    ఎర్ర సైన్యం సినిమా చరిత్రలో నిలిచిపోయే సినిమా. R నారాయణ మూర్తి గారు నమస్కారం

    • @ramanareddy017
      @ramanareddy017 ปีที่แล้ว

      కమ్యూనిస్టు ఉద్యమం విప్లవం ఇవన్నీ
      ప్రజలు ఆదరించరు.వారికి కాలం చెల్లింది.

  • @ravichandradurga4321
    @ravichandradurga4321 ปีที่แล้ว +22

    ప్రజా సమస్యలు అన్న ఒకే ఒక్క కథాంశం మీద మాత్రమే సినిమాలు తీసే ఏకైక దర్శకుడు ఆర్.నారాయణ మూర్తి గారు....ఎప్పుడు పక్కదారి పట్టలేదు....డబ్బు కోసమో, హిట్ కోసమో కూడా కలుషితం కాలేదు...

  • @prasad228
    @prasad228 ปีที่แล้ว +13

    సినీ పరిశ్రమలో , నీతి నిజాయితీ గల
    వ్యాక్తుల్లో నారాయణా మూర్తి గారు. మొదటి స్థానం లో ఉంటారు ... జగమెరిగిన సత్యం ...🔥🙏❤️

  • @jaganmohangoudshaganti6129
    @jaganmohangoudshaganti6129 ปีที่แล้ว +42

    బ్రహ్మానందం గారి మాటలు మరియు ఈ వాక్ ప్రవాహం అర్థవంతమైన విషయం తో కూడుకున్న ప్రసంగం 🎉🎉

  • @గాదిరాజుబ్రహ్మాజీరావు

    మీ తెలుగు మాస్టారి బాషా పరిజ్ఞానం మొత్తం మీ ప్రసంగం లో కనబడింది బ్రహ్మానందం గారు శ్రీ నారాయమూర్తి గారి సినిమాలు చాలా చూసాను

  • @MG4Youtube
    @MG4Youtube ปีที่แล้ว +3

    Such a nice person Narayana moorthy garu. Cinema field lo undi miru inta simple ga undatam chala goppa gunam adhi miku matrame sontham. Mirante andariki gauravam

  • @vamsisandhya7160
    @vamsisandhya7160 ปีที่แล้ว +11

    సూపర్ గా చెప్పారు బ్రహ్మానందం గారు 🙏🙏🙏

  • @ballubalaji9991
    @ballubalaji9991 ปีที่แล้ว +19

    అర్ నారాయణ ముర్తి గారు ఓక రీయల్ హిరో బ్రహ్మానందం నారాయణ ముర్తి గురించి వర్ణించింది ఫెక్ట్

  • @bhargavasitiraju7257
    @bhargavasitiraju7257 ปีที่แล้ว +19

    Long live Narayanamurthy Garu .
    .Long live Brahmanandam Garu.

  • @kishorekumarperabathna270
    @kishorekumarperabathna270 ปีที่แล้ว +2

    Me Ardharatri swathanthram cinema tho ne me fan ayyanu, meru elage prajalakosam cinema thiyyali. A devudu mimmalni challaga chudali.
    Thank you brother

  • @sreeveerabramhammovies7930
    @sreeveerabramhammovies7930 ปีที่แล้ว +5

    మహానుభావుల్లో ఈయన కూడా ఒకరు...🙏(మనిషి నీ మనిషి లా గౌరవించే మహా మనిషి)..

  • @govindpasupuleti7415
    @govindpasupuleti7415 ปีที่แล้ว +11

    మంచి తనం నిజం గా గుర్తించబడుంతి..

  • @karthikeyamiriyala2138
    @karthikeyamiriyala2138 ปีที่แล้ว +4

    Bramy sir
    Adbhuthanga chepparu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @duttalalakshminreddy8469
    @duttalalakshminreddy8469 ปีที่แล้ว +9

    మీరు చాల గొప్పగా చెప్పారు🙏

  • @mekalasrinivasreddy4445
    @mekalasrinivasreddy4445 ปีที่แล้ว +3

    పద్మశ్రీ ఒక కామెడీ చేస్తేనే రాలె ఆయన క్యారెక్టర్ చూసి ఇచ్చింది గ్రేట్ పద్మ శ్రీ కూడా మీ కింద దిగ దుడుపే బ్రహ్మీ గారు

  • @lakshamanaraom3314
    @lakshamanaraom3314 ปีที่แล้ว +2

    ఎంత గొప్ప మనస్సండీ నారాయణ మూర్తి గారు God bless you sir

  • @satyanarayanasandela2323
    @satyanarayanasandela2323 ปีที่แล้ว +2

    Brahmanadham gari speech is very excellent on Narayana Murthy garu as both are very talented in their respective field. Sri R Narayana Murthy deserves NATIONAL FILM AWARD Great 👍 👌 👏

  • @ganeshboora5226
    @ganeshboora5226 ปีที่แล้ว +5

    నారాయణ మూర్తి గారు సినిమాల్లో ప్రాణం ఉంటుంది.
    నారాయణ మూర్తి గారికి పేద హృదయాల పట్లా జాలి ఉంటాది. ఆయననీ వైజాగ్ ఆంధ్రా యూనిర్సిటీలో కలిశాను నారాయణ మూర్తి గారు నమ్మకానికి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం. ఇలాంటివారు చాలా చాలా అరుదు

  • @samudralakumaraswamy3644
    @samudralakumaraswamy3644 ปีที่แล้ว

    నారాయణ మూర్తి గారు సమాజానికి చాలా ఉపయోగకరమైన సినిమాలు చేస్తారు. సూపర్ సార్ మీకు విప్లవ జోహార్లు

  • @manchusirishapradeep1819
    @manchusirishapradeep1819 ปีที่แล้ว +5

    Chala baaga prasangincharu sir👏

  • @gadekrishna1254
    @gadekrishna1254 ปีที่แล้ว +2

    బ్రహ్మానందం గారు సందేశము బాగుంది.సర్

  • @ravibhaskarabhatla922
    @ravibhaskarabhatla922 ปีที่แล้ว +3

    సినిమా రంగం లో కలుషితం కానీ వ్యక్తి నారాయణ మూర్తి గారు

  • @aanilbabuganipally4220
    @aanilbabuganipally4220 ปีที่แล้ว +7

    Brahmanandam Sir is a great teacher anduke satyalu maatladutharu

  • @manojkumar-bh1cp
    @manojkumar-bh1cp ปีที่แล้ว +6

    Chala baga matladaru Bramhanandam garu r narayanamurthi gari gurinchi. Frnds andharu e movie chudandi murthy garini encourage cheyandi

  • @srinivasaraoterli7701
    @srinivasaraoterli7701 ปีที่แล้ว +6

    బ్రహ్మి ది బెస్ట్ detoxfication మెడిసిన్ ఫర్ our డైలీ లైఫ్ అనుభవాలు (లైఫ్ )🙏🏻 నారాయణ మూర్తి గారు ది రియల్ హ్యూమన్ our ఎరా 🙏🏻ఇవి పదాలు కాదు! జీవిత పాఠాలు 👌🏻

  • @reemamalhotra9545
    @reemamalhotra9545 ปีที่แล้ว +6

    Great Great Narayana Murthy gaaru & Brahmanandam Gaaru

  • @ravindranadhraju4746
    @ravindranadhraju4746 ปีที่แล้ว +6

    Narayana murthy garu mee ku salute sir

  • @narshayyagattu418
    @narshayyagattu418 ปีที่แล้ว +2

    చాలా గొప్పగా వివరించారు సార్......🙏🙏🙏🙏🙏

  • @bmr5787
    @bmr5787 ปีที่แล้ว +5

    R.narayana murthy garu one and only actor having zero haters

  • @ravivislavath8367
    @ravivislavath8367 ปีที่แล้ว +1

    ❄️పద్మశ్రీ బ్రహ్మానందం సార్ గారి మీద గౌరవం పెరిగింది.
    👏నారాయణ మూర్తి గారు🙏🏻

  • @pranoav7583
    @pranoav7583 ปีที่แล้ว +3

    Very great message thankyou🙏

  • @prasadrao7133
    @prasadrao7133 ปีที่แล้ว +1

    Sir, wish shri narayana murthy garu should produce many more such hit pictures which propagate high morale values along with entertainment. Also Wish him all the successes. Thank you.

  • @orugalluvihari5087
    @orugalluvihari5087 ปีที่แล้ว +2

    బ్రమ్మనందం గారు మీరు చాలా మంచి మనిషి🙏💗

  • @srinivasrao-hb6up
    @srinivasrao-hb6up ปีที่แล้ว +3

    గొప్పగా చెప్పారు sir

  • @kenguvarajeshnaidu7864
    @kenguvarajeshnaidu7864 ปีที่แล้ว +3

    He is narayanamurthy.....legend

  • @lakshminarayanapeddakotla2705
    @lakshminarayanapeddakotla2705 ปีที่แล้ว +2

    Super Narayana Murthy 👍

  • @chakribodapatimahaseana2125
    @chakribodapatimahaseana2125 ปีที่แล้ว +2

    గ్రేట్ ఆర్ నారాయణ మూర్తి గారు

  • @rafishake6621
    @rafishake6621 ปีที่แล้ว +3

    Brahmaanamdham గారు మీ ప్రేమ మూర్తి గారి మీద అజరామరం

  • @vijaybhaskarkandula
    @vijaybhaskarkandula ปีที่แล้ว +3

    నిజం గా ప్రజల కోసం సినిమా తీసిన ఓకే ఓక నిర్మాత,దర్శకుడు, హీరో, హీరోయిన్ అంత మన మూర్తి గారు

  • @gvnrsarma
    @gvnrsarma ปีที่แล้ว +12

    నారాయణమూర్తి గారు యుగపురుషుడు

  • @venkateswarluorsu4228
    @venkateswarluorsu4228 ปีที่แล้ว +2

    Great human being Narayanmurthy garu

  • @karrollagangadhar169
    @karrollagangadhar169 ปีที่แล้ว +3

    Hats off Narayana Murthy garu

  • @srikanthnasthikart8525
    @srikanthnasthikart8525 ปีที่แล้ว +5

    Legends 🙏🙏🙏🙏🙏

  • @nagarajus5586
    @nagarajus5586 ปีที่แล้ว +3

    Narayana Murthy గారిని ఒక పెళ్లి లో కలసి ఒక. ఫోటో తీసుకోవటం నాకు ఎప్పటికీ తీపి గుర్తే

  • @ahadghani7346
    @ahadghani7346 ปีที่แล้ว +3

    Narayana Murthy garu chala manchi manishi so tana cinema theatre ki velli chuse anta opika leka poina no problem please online lo me oka ticket book chesi vadi leyandi please. Edi oka charity lanti pane. Thank you

  • @venkatravi2428
    @venkatravi2428 ปีที่แล้ว +2

    Please release this movie in Pune that i can watch and will take all my friends and family members.... Bramhanandam gariki mariyu RNM gariki Naa padabi vandanalu.🙏🙏🙏🙏

  • @callmemunna705
    @callmemunna705 ปีที่แล้ว +5

    Golden words

  • @palankisanyasi5334
    @palankisanyasi5334 ปีที่แล้ว

    Narayanamurthy is a man of simplicity.

  • @macharlamahesh
    @macharlamahesh ปีที่แล้ว +4

    Wow great

  • @tshashidhar4442
    @tshashidhar4442 ปีที่แล้ว +4

    Wonderful person

  • @govardhangirisodam5663
    @govardhangirisodam5663 ปีที่แล้ว +3

    Great sir

  • @lakshmivenkat8690
    @lakshmivenkat8690 ปีที่แล้ว +2

    Very good speech

  • @mamathanagaraja8021
    @mamathanagaraja8021 ปีที่แล้ว +2

    Super anna

  • @dineshmamulla6901
    @dineshmamulla6901 ปีที่แล้ว +1

    Super Narayana Murthy sir garu

  • @braju1054
    @braju1054 ปีที่แล้ว +2

    నిజమైన హీరో r narayanamurthi

  • @sitaramudibba4271
    @sitaramudibba4271 ปีที่แล้ว +2

    Narayanamurty sir real God ayana movieslo manchi subject untundi

  • @prakashmammus1407
    @prakashmammus1407 ปีที่แล้ว +3

    Great man sir 💓 🙏🏃

  • @sarillarangarao6611
    @sarillarangarao6611 ปีที่แล้ว +2

    నారాయణమూర్తి అన్న ఐ లవ్ యు

  • @jogendharjogendharsuri9661
    @jogendharjogendharsuri9661 ปีที่แล้ว +2

    కారణజన్ముడు great నారాయణమూర్తి గారు

  • @aanilbabuganipally4220
    @aanilbabuganipally4220 ปีที่แล้ว +3

    Super Sir

  • @BledyHumans
    @BledyHumans ปีที่แล้ว

    మొదటిసారిగా ఇంత బాగా నారాయణమూర్తిగారి గురించి మాట్లాడడం బ్రహ్మానందం గారికి కృతజ్ఞతలు.....

  • @nagesh123ist
    @nagesh123ist ปีที่แล้ว +2

    I seen few movies of narayanmurthy garu, orey rikshaw ,yera sainyam etc

  • @Veeranjaneyulu.Gogasani
    @Veeranjaneyulu.Gogasani ปีที่แล้ว +2

    Great speech

  • @voice5950
    @voice5950 ปีที่แล้ว

    ఆడంబరం,డబ్బు,హోదా లను మాత్రమే చూసే సినిమా పరిశ్రమ లో, ఒక సామాన్యుడి గా వచ్చి, సామాన్యుడి గా ఉంటూ, సామాజిక స్పృహ తో ఇన్ని సినిమాలు నటించి,నిర్మించిన ఏకైక అసమాన్యుడు నారాయణ మూర్తి గారు. ఇటువంటి వారి సినిమాలను చూసి, ప్రజలు ఆదరిస్తే, మరి కొన్ని మంచి సినిమాలని నిర్మించడానికి ఆయనకు స్ఫూర్తి గా ఉంటుంది. దయచేసి అందరూ నారాయణ మూర్తి గారి సినిమాలను చూసి ఆయనను ఉత్సాహపరచాలని కోరుకొంటున్నా...🙏

  • @kuwaitjanishaik3825
    @kuwaitjanishaik3825 ปีที่แล้ว +1

    గుడ్ మెసేజ్. సర్

  • @saidaraovasam2532
    @saidaraovasam2532 ปีที่แล้ว +2

    Jai R నారాయణ మూర్తి గారు

  • @plovarajutlt3561
    @plovarajutlt3561 ปีที่แล้ว

    Super sir

  • @manikyamambati8812
    @manikyamambati8812 ปีที่แล้ว +2

    Narayanamurthy hats up sir

  • @krishnaraogayakwad4258
    @krishnaraogayakwad4258 ปีที่แล้ว +3

    Great

  • @baachi7879mvv
    @baachi7879mvv ปีที่แล้ว +4

    🙏🙏🙏

  • @DandaFundas
    @DandaFundas ปีที่แล้ว +2

    Brahamandham garu, Respect

  • @Rajuofficial8688
    @Rajuofficial8688 ปีที่แล้ว +4

    Mee prathi movie maaku okka jeevithanni chupistai Anna

  • @mahejhon341
    @mahejhon341 ปีที่แล้ว +1

    At i am 8year's old... Narayanamurthy gari chetha nenu lunch chesanu... Valla shooting madyalo nenu disturb cheyadam valana thanu nannu pilusukoni thanadaggare unchukoni scene complete chesindru... Valla lunch timelo nenu kuda thanadaggare lunch chesanu... Rendu laddulu echaru ...😍😍

  • @vemuriravi6524
    @vemuriravi6524 ปีที่แล้ว +1

    Well ,nice.👌👌👌👌👌

  • @Kathikeya1234
    @Kathikeya1234 ปีที่แล้ว

    Narayana gariki 🙏🙏🙏🙏🙏

  • @chanuchan2765
    @chanuchan2765 ปีที่แล้ว +2

    Comments petti , likes kotte vallu theatre ki velli cinema chusina kuda kanisam dabbulu vastai , kani chudaru .

  • @malleswararaoappina6521
    @malleswararaoappina6521 ปีที่แล้ว +2

    Goppa speech sir....

  • @khajashaik3279
    @khajashaik3279 ปีที่แล้ว +3

    Very good Message Sir 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @gopinadhrandhi7292
    @gopinadhrandhi7292 ปีที่แล้ว +3

    i tried to book movie ticket but did not get source anywhere

  • @kalyanchakravarthymuvvala8022
    @kalyanchakravarthymuvvala8022 ปีที่แล้ว +3

    He should be given a. Cm clean chit opposition who is down lifted with today’s new generation corrupted parties...like that role brahmi sir should be encased in NM movie...like gullapudi Marathi rao char of leader movie..

  • @ramachandrareddy4725
    @ramachandrareddy4725 ปีที่แล้ว +2

    One watches cinemas to pass the time or to relax.But when one spends two hours on something,has to know or learn out of it.We get that from murthy’s films.

  • @bcrcrp9851
    @bcrcrp9851 ปีที่แล้ว

    Narayana Murthy lanti manishini ,,,mana kalamulo chudatam mana adrustem🙏🙏🙏🙏🙏🙏🙏

  • @appalarajum619
    @appalarajum619 ปีที่แล้ว +1

    Gowrava Narayanmurthy gari vinayaniniki sathakoti namaskaaraalu

  • @chiranjeevichiru3294
    @chiranjeevichiru3294 ปีที่แล้ว +1

    Narayana murthy gariki padmavibhushan ivvali endukante bharatamata cinikalamathalli runam teerchukunnattundi

  • @logical5136
    @logical5136 ปีที่แล้ว +1

    Bhramahanadam garu is an excellent orator, love Bhrami garu 😔

  • @srinivasnimmaka9864
    @srinivasnimmaka9864 ปีที่แล้ว

    Narayanamurthy garu great Man

  • @skmeera628
    @skmeera628 ปีที่แล้ว

    Great hero

  • @మన్యంబోయ్చెర్రీ

    Simplysity Narayana murthy

  • @mekavenkatesh2730
    @mekavenkatesh2730 ปีที่แล้ว

    ఎర్రజెండా సినిమాలు తీయండి సర్

  • @kenguvarajeshnaidu7864
    @kenguvarajeshnaidu7864 ปีที่แล้ว

    అతను మంచి సినిమాలే చేస్తాడు

  • @chinnarayavalasa9089
    @chinnarayavalasa9089 ปีที่แล้ว

    సమాజనానికి పనికొచ్చే సినిమా మూర్తి గారు ఆ గొప్ప సినిమాలు దిల్లరాజు గారు అల్లు అరివింద్ గారు మీరు నిరమాతగ తీయాలి సార్ నా ఓపినేయర్

  • @SB7Channel
    @SB7Channel ปีที่แล้ว +2

    👍👍👍✊