ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

BHAKTA POTANA Harikatha @ VVIT on 13-03-2020

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 มี.ค. 2020
  • M. V. Simhachala Sastry
    Born in 1968 in Guntur, Andhra Pradesh, Shri M.V. Simhachala Sastry trained in the traditional narrative art of Harikatha under Shri Karur Krishna Dasa, Y. Subramanya Sastri, Burra Sivaramakrishna Sarma, and Shrimati G.L.V. Subbamamba. Renowned today as a Harikatha performer, Shri Simhachala Sastry has contributed significantly to the sustenance and development of his art. His performance is distinguished by imaginative treatment of the content, whether in prose, poetry, or lyrical form. A top-ranking artist of All India Radio, he has participated in many prestigious music festivals in India. For his service to the art of Harikatha, Shri M.V. Simhachala Sastry has been conferred the Ugadi Visista Puraskaram by the Government of Andhra Pradesh. He has received the title of Harikatha Chudamani from the Adi Bhatta Narayana Dasa Aradhana Sangham (2006), and has been declared Asthana Vidwan by the Sri Kanchi Kamakoti Peetham (2008). Shri M.V. Simhachala Sastry receives the Sangeet Natak Akademi Award for his contribution to the art of Harikatha.

ความคิดเห็น • 264

  • @manikanthfftelugu8416
    @manikanthfftelugu8416 ปีที่แล้ว +6

    చాలా భాగుంది
    హరికథ
    వింటున్న కొద్ది వినబుద్ధి
    అవుతుంది.

  • @laxmanrao4140
    @laxmanrao4140 10 หลายเดือนก่อน +5

    I am lakshmana rao, sripada, i am listening to this Harikatha, second time today 21.10.2023, I AM LUCKY TO B ABLE TO LISTEN TO THIS AT THIS AGE 90 YRS. AND ALMIGHTY BLESSED ME TO LISTEN THIS WONDERFUL HARI KATHA. I AM EXTREMLY THANKFUL FOR THIS AND THE ORGANISERS AND BHAGAVATAR FOR EXCELLENT METHOD OF RENDERING THIS UNFORGTTABLE HARIKATHA, AND WISH TO LISTEN AGAIN REPEATEDLY ,MY AGE AND ALMIGHTY PERMITTING ME,. THANKS TO U SIRS

  • @klnkln7783
    @klnkln7783 5 หลายเดือนก่อน +4

    శ్రీ సింహాచల శాస్త్రి గారి కి పాదాభివందనాలు.
    ఇంత చక్కటి హారికధా గానామృతం వినిపించిన. VVIT కాలేజీ యాజమాన్యం వారికి ధన్యవాదాలు.

  • @ksrsastry7230
    @ksrsastry7230 ปีที่แล้ว +6

    ఎన్నో హరికథలు విన్నాను ఎక్కువగా డ్రామా పద్యాలను కలుపుకుంటూ పామర జన కంగా రంజకంగా ఉండడానికి ప్రయత్నం చేస్తా రు అది తప్పు అని నేను అనను కానీ మీరు చెప్పిన విధానము చాలా సరళంగా ఎంతో విజ్ఞానదాయకంగా భక్తి యొక్క పరమావధిని తెలిపేదిగా ఉంది ముఖ్యంగా గమనించినది ఏమనగా అచ్చట ఉన్న ప్రేక్షకులు శ్రోతలు స్థాయిలనుసరించి కథ నడిపించిన విధానం కథ నడిపించిన విధానం చాలా బాగుంది మీకు మా నమస్కారం

  • @anneswararaokambhampaty4029
    @anneswararaokambhampaty4029 ปีที่แล้ว +4

    Brahmasri Simhachala Sastry gariki paadabhivandanamulu.
    This is second time I am listening Bhakta Pothana harikatha. Excellent way of telling. Dhanyavaadamulu.

  • @sailajakanukolanu3041
    @sailajakanukolanu3041 ปีที่แล้ว +1

    శ్రీ సింహాచల శాస్త్రి గారు హరికథను అద్భుతం గా చెప్పారు. ఏలూరు, పవరుపేట, వాసుదేవాలయం లో చిన్నప్పుడు హరికథలు వినేవాళ్ళం. హరిదాసు గారు అద్భుతం గా చెప్పేవారు. ఈ రోజు వారిని తలుచుకొని నమస్కారములు తెలియచేస్తున్నాను.
    పిల్లలికి హరికథ వినిపిద్దాము అనే ఆలోచన వచ్చిన పాఠశాల యాజమాన్యం వారికి కూడా జేజేలు.💐

  • @mohantumuluri4341
    @mohantumuluri4341 2 ปีที่แล้ว +3

    గురుదేవులకు నమస్సులు. నేటి భాగవతులు మీరు

  • @vvsgangadhararao8331
    @vvsgangadhararao8331 3 ปีที่แล้ว +22

    ఇంతవరకూ ఇలాంటి హరకధ ఈ మధ్య వినలేదు. స్వామికి నమస్కారం.

  • @rameshrendla2289
    @rameshrendla2289 3 ปีที่แล้ว +16

    మీ లాంటి మహాత్ములు మా తెలుగునాట పుట్టడం మా పూర్వ జన్మ సుకృతం

  • @malleswarikaramchetti5031
    @malleswarikaramchetti5031 2 ปีที่แล้ว +6

    🙏🙏🙏🙏🙏adbhutham. Mee voice super!!
    Sastri gariki Sahasra vandanalu.

  • @kvrprasad5897
    @kvrprasad5897 8 หลายเดือนก่อน +1

    Chala Bagundi chala manchi visayam chepparu Sastry Gariki padabivandanam

  • @seenanagamalli2871
    @seenanagamalli2871 6 หลายเดือนก่อน +4

    పామరులకు సైతం అర్థమయ్యే సరళిలో భక్త పోతన గారి హరికథా కాలక్షేపం గానము చేసిన ఓ మహానుభావా నీకు శతకోటి వందనాలు

  • @kanakaraokaduluri1207
    @kanakaraokaduluri1207 2 ปีที่แล้ว +13

    మహా అద్భుతమైన హారికధ 💐🙏

  • @yrs5188
    @yrs5188 2 ปีที่แล้ว +10

    Harikatha in Engineering college, what a great idea.No words simply 🙏🙏🙏🙏 To the organizers

  • @pallechandrashekar8908
    @pallechandrashekar8908 6 หลายเดือนก่อน +1

    అధుబుతమైన వినసొంపైన మి గొన్తుతో వివరించారు ❤

  • @immandimadhuri1129
    @immandimadhuri1129 8 หลายเดือนก่อน +2

    Chithuri Naagayya Garu Bhaktha Pothana swaram laaga undhi. Namaste.

  • @gangamdevidas9047
    @gangamdevidas9047 3 ปีที่แล้ว +28

    అద్భుతమైన గళంతో, అద్బుతమైన భావం అద్భుతంగా పలికించి జీవితాల్ని ప్రభావితం చేసే మహాభాగవతము ను మనకు వినిపించిన మహానుభావుడు సింహచల శాస్త్రి గారి పాదములకు సహస్ర కోటి వందనాలు. 🙏🙏🙏🙏🙏

  • @saicm432
    @saicm432 5 หลายเดือนก่อน +1

    Excellent. My father used to sing Sarvamangala nama Seetharama melodiously. Singing of Sastry garu brought back the memories.

  • @deevirameshbabu9537
    @deevirameshbabu9537 3 หลายเดือนก่อน +1

    హరికథ భాగవతార్ గారికి నమస్కారములు. హరికథ చాలా బాగా చెప్పారు.

  • @RadhaManoharDas108
    @RadhaManoharDas108 2 ปีที่แล้ว +4

    అద్భుతమైన గాత్రం..వందే. సింహాచల. శాస్ర్తీ.చరణం.

  • @susarlasubbalakshmi552
    @susarlasubbalakshmi552 3 ปีที่แล้ว +9

    రెండు సార్లు పూర్తిగా విన్నాను చూసాను..ఎంతో బావుంది ....చాలా సంతోషం.....

  • @neelakantaguptakotni2557
    @neelakantaguptakotni2557 3 ปีที่แล้ว +34

    అద్వితీయం, అనిర్వచనం , శ్రీ సింహాచల శాస్త్రి గారి హరికథ గానామృతం. వారి చరణలకు శత సహస్ర వందనాలు 🙏🙏🙏

  • @vasudevantamakula.d3932
    @vasudevantamakula.d3932 2 ปีที่แล้ว +12

    అద్బుతం.చాలా కాలం తరువాత ఇంత అద్భుతమైన హరికథను వినే భాగ్యం కలిగింది.మీరు ఇంకా అనేక మైన హరికథలను మాకు వినే భాగ్యం కల్పిస్తారని ఆశిస్తున్నాను.ధన్యవాదములు.

  • @laxmikanthrao8600
    @laxmikanthrao8600 2 ปีที่แล้ว +3

    మనస్సు బాగుంటే అన్నీ బాగుంటాయి అన్నారు, నిజమే. దీన్నే సంత్ రవిదాస్ ఇలా అంటారు
    " మన హో చంగా తో కటౌతి మే గంగా"

  • @sunnamravinder9906
    @sunnamravinder9906 2 ปีที่แล้ว +5

    Sastri garu meeru pothunna lanti vare

  • @Saikrishnasarma
    @Saikrishnasarma หลายเดือนก่อน

    ఒక నారద ముని వారు తరవాత నారాయణ దాసు గారు తర్వాత ముప్ప వరపు సింహాచల శాస్త్రి గారు వీరే మన హరికథ కి మూలము🙏🙏🙏

  • @gprasad6889
    @gprasad6889 4 ปีที่แล้ว +36

    మీ బోటి విద్యాసంస్థలు విద్యార్థులకు మన ప్రాచీన కళారూపాలను, గురించి ముఖ్యంగా హరికథ గూర్చి అవగాహన కల్పించడం హర్షణీయం

  • @gopalakrishnaaryapuvvada7515
    @gopalakrishnaaryapuvvada7515 4 ปีที่แล้ว +9

    Very Very beautiful and fine
    Thank you very much for your
    support to the Sanathana Dharmam

  • @gopalakrishnaaryapuvvada7515
    @gopalakrishnaaryapuvvada7515 ปีที่แล้ว +2

    ధన్యవాదములు
    చాలా బాగున్నది

  • @satyanarayanatamvada4934
    @satyanarayanatamvada4934 3 ปีที่แล้ว +11

    A man of extraordinary knowledge, talent, narrative skills,,
    We need these people in school , colleges, as mentors,,
    True disciple of aadibhatla clan .

  • @saradatadikonda5958
    @saradatadikonda5958 2 ปีที่แล้ว +8

    No words to explain , what an extraordinary , stupendous Harikatha by Sri Sastry garu . Thank you 🙏

  • @osnmurty6317
    @osnmurty6317 3 ปีที่แล้ว +1

    ఈ గజేంద్ర మోక్షం వింటే ఏ సమస్యలైనా తీరిపోతాయి. హరికథా పితామహులు ఆదిభట్ల నారాయణదాసు గారి ప్రశిష్యులైన శాస్త్రి గారు మనకి ఇచ్చిన వరం ఈ గజేంద్ర మోక్షం.

  • @PinkyPinky-hn7ny
    @PinkyPinky-hn7ny ปีที่แล้ว +1

    Sastry garu is legend. Very attractive presentation fortunately we are lucky
    To hear his Hari katha.
    In my childhood Sri Kota sachidananda Sastry garu is very
    Familiar.
    However we are lucky to listen
    Such legendary Hari Katha's.

  • @errasrinuerra635
    @errasrinuerra635 3 ปีที่แล้ว +3

    Ayya dhanyoham institution variki kruthagnathalu.🙏🏼🙏🏼

  • @rokkam5555
    @rokkam5555 4 ปีที่แล้ว +21

    Great. I salute to Shastri garu and management of your institution. Because of people like you our culture and Hindutva is live.

  • @srimathaadhyatmikam4176
    @srimathaadhyatmikam4176 ปีที่แล้ว

    Bhaagavathaar gaari paandithyam lo vaayuleenam leenamayi srothalanu manthra mugdhulanu chesina iruvuraku kruthajnathaabhi vandanamulu.

  • @SruthiRavali
    @SruthiRavali 2 ปีที่แล้ว +22

    Congratulations to all the people involved in bringing such Supreme art form into a College. Harikatha is an art form which needs mastery over Storytelling, Music, Dance, Philosophy and Spirituality.
    My pranams to Sri Simhachala Shastry garu 🙏🏼 What a brilliant, Elevating experience 💐
    Looking forward to more 🙏🏼

  • @saratnaresh9888
    @saratnaresh9888 3 ปีที่แล้ว +6

    ఈ హరికథ కార్యక్రమం ఏర్పాటు చేయాలని ఆలోచనను యాజమాన్యానికి చెప్పిన మహానీయులకు మరియు ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఈ తరం పిల్లలకు అందించిన యజమానులకు నా మనః పూర్వక నమస్సులు..... అభినందనలు...🙏🙏🙏

  • @mallappavasanthrao6732
    @mallappavasanthrao6732 3 ปีที่แล้ว +4

    అత్యద్భుతం!అనిర్వచనీయం!శాస్త్రి గారికి అనేకానేక నమస్కారములు.

  • @SuperAqualord
    @SuperAqualord 2 ปีที่แล้ว +4

    Soul satisfying. Thank you for reviving Harikatha! Vandanamulu Shastry garu!

  • @anneswararaokambhampaty5080
    @anneswararaokambhampaty5080 3 ปีที่แล้ว +5

    Sastry garu Chala baga chepparu.
    I am thrilled to hear Harikatha.

  • @yallatirupathinaidu684
    @yallatirupathinaidu684 2 ปีที่แล้ว +6

    సింహాచల శాస్త్రి గారి పద ఉచ్చారణ చాలా చక్కగా ఉంది. వారికి మా యొక్క నమస్కారములు.

  • @JaySitamraju
    @JaySitamraju 3 ปีที่แล้ว +11

    Namaskaram, Thank you for hosting learned scholar Dr. M.V. Simhachala Sastry garu to render Harikatha of Bhaktha Potana melodiously. I cannot express my feelings in simple words. May God Bless all of us and pray we hear more from Sri. M.V. Simhachala Sastry garu in future.

  • @pradeepkumarjeelugula992
    @pradeepkumarjeelugula992 3 ปีที่แล้ว +5

    Guruvuru garu eppatilagane adbhuthaha!! We appreciate your kind of educational institutions 🙏🙏🙏🙏

  • @gajdavenkataseshachary2051
    @gajdavenkataseshachary2051 หลายเดือนก่อน

    అమోఘమైన హరికథ 🙏🙏

  • @ERN1995
    @ERN1995 3 ปีที่แล้ว +4

    అత్యద్భుతంగా గానం చేశారు స్వామీ..

  • @megahdlivelive
    @megahdlivelive 10 หลายเดือนก่อน +1

    మీ లాంటి మహాత్ములు మా తెలుగునాట పుట్టడం మా పూర్వ జన్మ సుకృతం👌👌🙏🙏🙏

  • @g.v.k.manikanta2145
    @g.v.k.manikanta2145 4 ปีที่แล้ว +9

    Manchi karyakramam ... Chala thanks sir...

  • @raghavasharma7073
    @raghavasharma7073 9 หลายเดือนก่อน

    అన్నయ్యా....మాటలు లేవు.....అద్భుతః .....

  • @rameshramvelidineni5443
    @rameshramvelidineni5443 3 ปีที่แล้ว +3

    U r very great Sir, i love so much Hari kadhaa

  • @g.venkatamallikarjuna9518
    @g.venkatamallikarjuna9518 3 ปีที่แล้ว +4

    Jaj Gurudev...,,,🙏🙏🙏🎼🎼🎼🙏🏻🙏🏻🙏🏻

  • @harinarayanaalamuri3430
    @harinarayanaalamuri3430 2 ปีที่แล้ว +1

    I wholeheartedly appreciate the organiser to arrange this most respectful programme in your institutions which produces most honest citizens who will protect our great nation. Please arrange such programmes in your institutions to create very good society where all will lead a pure life .This is the most needed ingredient to the society

  • @VG43211
    @VG43211 3 ปีที่แล้ว +3

    ధన్యవాదములు మీకు, చాలా చక్కగా వివరించారు.

  • @anneswararaokambhampaty5080
    @anneswararaokambhampaty5080 3 ปีที่แล้ว +5

    Sastry Garu excellent way of telling pothana bhavatham to Engineering students.

    • @modugularavikrishna3255
      @modugularavikrishna3255 3 ปีที่แล้ว

      అవునండీ. ఆ రోజున విద్యార్థులు, పెద్దలు మంత్రముగ్దులై విన్నారు.

  • @prabhakaraopippallapalli4132
    @prabhakaraopippallapalli4132 2 ปีที่แล้ว +1

    Super 👌 storey telling.hatsup

  • @venkataramanakota8849
    @venkataramanakota8849 4 ปีที่แล้ว +8

    Very nice step sir,
    An eye opener other institutions.
    Good plan to propagate our hitherto forgotten social education.
    🙏🙏🙏🙏🙏

  • @sriniwastadimalla5699
    @sriniwastadimalla5699 3 ปีที่แล้ว +5

    We are lucky to hear about patana garu from sastri garu....thanks to vvit college..

  • @harinarayanaalamuri3430
    @harinarayanaalamuri3430 2 ปีที่แล้ว +4

    I am so happy to listen this melodious Harikatha rendered by Sri Muppavarpu Simhachala Sastry Garu’s. It is my great luck to listen this great Harikatha.Thank you for releasing in TH-cam. Please release all Harikathas rendered by Sri Simhachala Sastry gaaru.

  • @ramasraju9993
    @ramasraju9993 3 ปีที่แล้ว +2

    Excellent sir . Adbhutham ga chepparu. .dhanyavadalu Telugu vallam avadam valla ardham chesukogalagadam Maa adrustam ga bhavisthunnamu.. elanti Manchi harikadha cheppina meeku na dhanyavadalu .thank you again and again 🙏🙏🙏🙏

  • @vasudevaraodandanayakula3237
    @vasudevaraodandanayakula3237 ปีที่แล้ว

    చాల అద్బు తం శాస్త్ర గారు

  • @rajsarma1837
    @rajsarma1837 3 ปีที่แล้ว +2

    very nice 3grahnam its so fun thankyou jai srirama

  • @ravishankarnarayanappa6631
    @ravishankarnarayanappa6631 3 ปีที่แล้ว +2

    NAMASTHEY GURUVUGARU... Feeling blessed...to here about great devotee, Writer, sadaka POTHANA garu...Danyavadaalu...

  • @ravikumarreddy9738
    @ravikumarreddy9738 4 ปีที่แล้ว +7

    Very excellent and exciting

  • @ksreddy115
    @ksreddy115 3 ปีที่แล้ว +2

    శ్రీఆదిభట్ల నారాయణదాసు గారు ఋషితుల్యులు 🙏💐

  • @subniveesupadmavati5012
    @subniveesupadmavati5012 3 ปีที่แล้ว +9

    What a great programme done by vvit 🙏

  • @kumarkumarv8557
    @kumarkumarv8557 3 ปีที่แล้ว +15

    I really appreciate this institute for arranging a harikatha ....it's fantastic ..this narration is extraordinary

    • @govardhanmaram7033
      @govardhanmaram7033 3 ปีที่แล้ว +1

      Superb sir I'm fortunate to listen to such a great harikatha thanks for posting the video 👃

    • @modugularavikrishna3255
      @modugularavikrishna3255 3 ปีที่แล้ว +1

      థాంక్యూ సార్.

    • @modugularavikrishna3255
      @modugularavikrishna3255 3 ปีที่แล้ว

      @@govardhanmaram7033 థాంక్యూ సార్.

  • @HariPrasad9999
    @HariPrasad9999 4 ปีที่แล้ว +7

    Many thanks for such a great video

  • @kamalakumari51
    @kamalakumari51 2 ปีที่แล้ว +1

    Bhagavath Swarupulina Guruvagari Padalaku Namaskaram,
    Maku mi roopam lo bhagavtam vine adrustam kalingindi ,
    Vivaramga chakkaga cheppina miku ma pranamamulu 🙏🙏
    Edi ma adrustam 🙏

  • @Saikrishnasarma
    @Saikrishnasarma หลายเดือนก่อน

    మహా అద్భుతం 🙏

  • @santoshkumarchoppalli8754
    @santoshkumarchoppalli8754 2 ปีที่แล้ว +2

    VVIT వారి సంస్కారానికి , వారి రసజ్ఞతకు హృదయ పూర్వక అభినందనలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prasannavemula9043
    @prasannavemula9043 3 หลายเดือนก่อน

    Adhbutham sastri garu...🙏

  • @rsssarmasarma8430
    @rsssarmasarma8430 3 ปีที่แล้ว +2

    అద్భుతం అమోఘం గురువుగారికి 🙏🙏🙏🙏

  • @chinnupandu2141
    @chinnupandu2141 3 ปีที่แล้ว +5

    Am the student of from sv clg of music and dance sir is great knowledge person in my clg 🙏🙏🙏🙏🙏

    • @modugularavikrishna3255
      @modugularavikrishna3255 3 ปีที่แล้ว

      అవునండీ. శాస్త్రిగారు సంగీత సాహిత్యనిధి.

  • @srinivasamanaganti332
    @srinivasamanaganti332 10 หลายเดือนก่อน +1

    ఈ గురువు గారు భక్తకవి పోతన గూర్చి భగవతం గురుంచి మీ స్పీచ్ వింటే నిజంగా జన్మ ధన్యమే శాస్త్రి గారు నిజంగా మీరు పుట్టడమే మా అదృష్టం మీ స్పీచ్ live లో వినాలని ఉన్నది 🌹🌹🌹🙏

  • @andaminachandamamavideos
    @andaminachandamamavideos 2 หลายเดือนก่อน

    శాస్త్రిగారు నమస్కారము

  • @pabbuyellaiah9715
    @pabbuyellaiah9715 3 ปีที่แล้ว +2

    Shastri Garu mhee pravachanam maha adbhutham.

  • @gkmurty4771
    @gkmurty4771 3 ปีที่แล้ว +19

    Hats off to the institute

  • @rambabuvemsani227
    @rambabuvemsani227 3 ปีที่แล้ว +2

    HARI DASU GARU !
    ME PADHALAKU NAMASKARAM.

  • @vjcharya4300
    @vjcharya4300 3 ปีที่แล้ว +9

    అయ్యా! ప్రశాంతంగా సాగింది కథ.నేను v jagannatha charya హనంకొండ వరంగల్,77 yrs. హా ర్మోనియం కీబోర్డ్ వాయిస్తుంటుంటాను. తేనెలూరినట్టు పద్యాలు పాటలు పాడినారు.మీ ప్రక్క వాయిద్యాలు పక్కాగా వాయించారు.మీ ముగ్గురికీ తలవంచి ఇదిగో ప్రణామాలు

  • @ananthakrishnaukkalam781
    @ananthakrishnaukkalam781 2 ปีที่แล้ว +2

    So much Grateful to you sir..for giving us this wonderful speech... Ananthakrishna, Hyderabad

  • @sanampudiadinarayana8199
    @sanampudiadinarayana8199 ปีที่แล้ว

    Harikatha if students keep concentration on these they would gain outstanding knowledge from this great person but what required is patience to hear interestingly

  • @aryasomayajulakameswararao339
    @aryasomayajulakameswararao339 3 หลายเดือนก่อน

    హరి కథ అంటె ఇలా ఉండాలి

  • @isukapallisrinivasarao3831
    @isukapallisrinivasarao3831 2 ปีที่แล้ว +1

    Really god gifted,personality

  • @carbonadcom
    @carbonadcom 4 ปีที่แล้ว +10

    such a big step to organize performance in a modern institute, bow to the organizers

  • @chamarthinagakumar3204
    @chamarthinagakumar3204 2 ปีที่แล้ว +2

    Excellent sir, I admit when poem was stopped, I thought there may be some health problem. Not sir forgot it

  • @pothagantihighlights4311
    @pothagantihighlights4311 ปีที่แล้ว

    No words
    Superb

  • @sriramkudarla75
    @sriramkudarla75 3 ปีที่แล้ว +4

    God bless all 🤗

  • @kanjireddy889
    @kanjireddy889 4 ปีที่แล้ว +14

    Please upload Gajendra moksham hari katha by muppavarapu simhachala sastry

    • @modugularavikrishna3255
      @modugularavikrishna3255 3 ปีที่แล้ว

      సార్! యూట్యూబ్ లో ఉంది. చూడండి.

  • @saradatadikonda5958
    @saradatadikonda5958 2 ปีที่แล้ว +2

    Excellent support by the accompaniments 👏👏🙏

  • @VIJAYKUMAR-dk3ug
    @VIJAYKUMAR-dk3ug 3 ปีที่แล้ว +8

    I only wish this great man explain all the 12 skandamulu of BHAAGAVATHAM ! 🙏🙏🙏

  • @rekhamusunuru141
    @rekhamusunuru141 5 หลายเดือนก่อน

    అవును గురువు గారు నేను వినేదాన్ని ఆకాశవాణి లో

  • @sharmabm4947
    @sharmabm4947 ปีที่แล้ว

    అద్భుతః, హరికథ,, శాస్త్రి గారు ధన్యవాదాలు..

  • @rangaraonarisetty3538
    @rangaraonarisetty3538 2 ปีที่แล้ว +5

    Potana was the first poet translated vyasa bhagavatam into regional language of Telugu

  • @user-yf7wn3bz2v
    @user-yf7wn3bz2v ปีที่แล้ว

    Adwetaýam adbhutam

  • @chintaluriveeravenkatasaty2684
    @chintaluriveeravenkatasaty2684 3 ปีที่แล้ว +3

    Sir, you are very great sir

  • @satyamnerella6080
    @satyamnerella6080 2 ปีที่แล้ว +2

    Super sir

  • @melodystrings3705
    @melodystrings3705 3 ปีที่แล้ว +1

    Sastry gariiki sahasra vandanalu 🙏🙏🙏

  • @gkmurty4771
    @gkmurty4771 3 ปีที่แล้ว +1

    Ayya Sastri garu me padmalaku vandanamlu

  • @jyothsnaharikathachittoor3313
    @jyothsnaharikathachittoor3313 2 ปีที่แล้ว +1

    Ayya mee amogha pratibha🙏🙏🙏

  • @laxmanrao4140
    @laxmanrao4140 ปีที่แล้ว

    IT IS MY LUCK TO COME ACROSS A HARIKATHA AFTERMORE THAN SO MANY YEARS IN MY LIFE OF 86 YRS AND THE MANNER INWHICH IT IS PRESENTED EXEMPLARY..THIS INDICATES THAT SUCH VALUABLE PROGRAMMES STILL EVENTODAY HAVE THEIR VALUE IN SOCIETY . THANKS PL