పల్లవి :-- ఈ తనువు ఎవరి సొమ్ము తనదని పోషింపా ఆ ఆ ఆ దానము ఎవరి సొమ్ము దాచి దాచి దాచి పెట్ట (2) ప్రాణం ఎవరి సొమ్ము (2) పోకుండా నిల్పంగా విశ్వదాభిరామ వినురవేమ,,, పల్లవి:- ఆకు మీది వ్రాత అందరూ చెప్పగలరా అయ్యా చేతిలోని రాత చూసి వచ్చు మీ నుదుటి మీద రాత మీ నుదుటి మీద రాసిన బ్రహ్మ రాత నీకెట్లా తెలుసెరా విశ్వదాభిరామ వినురవేమ గనులకే ఎరుక రా చరణం :-1 మూడు మూలల బావి లోన ఆరు కునుల చేప వుంది (2) మూలమెరిగి గలమేయన్న ఆ ఆ ఓ ఓ హో యాగంటి లింగ,,, మూలమెరిగి గాలమేయన్న మూడు మూలల బావిలోన ,,,,,,, చరణం :-1 కింద కుంట మీద కుంట (2) నట్ట నడుమ నరులకుంట (2) సచుకుంటా పుట్టు కొంటన్న యాగంటి లింగ ఊరి బయట నేనే ఉంటెన్న యాగంటి లింగ ఊరి బయట నేనే ఉంటెన్న మూడు మూలల బావిలోన,,,,,,, చరణం :- 2 మేఘము లేని వాన కురిసే (2) కట్టలేని చెరువు నిండె హలలు లేని తూము పారేన్న (2) యాగంటి లింగ గడ్డి లేని ఒడ్లు పండెన్న (2) మూడు మూలల బావిలోన,,,,, చరణం :-3 గడ్డినంతా కుప్పాకేసి (2) ధన్యమంతా రాసి పోసి (2) రాసిని నమ్మి కాశీ చూడన్నా యాగంటి లింగ దీని భావం నీకే తెలుసన్న యాగంటి లింగ దీని భావం నీకే తెలుసన్న మూడుముళ్ల బావిలోన,,,,,,, చరణం :- 4 ముని మాపులో ముచ్చటయే(2) వేకువజాములో గర్భినాయే (2) కోడి కూసే కొడుకు పుట్టినా యాగంటి లింగ కొడుకు పేరు నువ్వే పెట్టన్నా యాగంటి లింగ కొడుకు పేరు నువ్వే పెట్టన్నా మూడుములాలబావిలోన,,,,,,, చరణం :-4 ఆకులేని అడవిలో నా (2) తోక లేని మృగము పుట్టే (2) తోక లేని మృగము కడుపున యాగంటి లింగ ఈకలేని పక్షి పుట్టిన్న యాగంటి లింగ ఈకలేని పక్షి పుట్టిన్న మూడు మూలల బావిలోన,,,,,,, చరణం :-5 ధరణిలో యాగంటి పురము(2) రామదాసుడు రాసిన పదము (2) దివ్యజ్ఞానులకైతే తెలుసయ్యా యాగంటి లింగ అజ్ఞానులకు అర్థం కాదయ్యా యాగంటి లింగ అజ్ఞానులకు అర్థం కాదయ్యా మూడు మూలల బావిలోన,,,,,,,,
West sengar gattu naresh super
బాగుంది బాగా పాడేరు
చాలా బాగా పాడారు గురువు గారు
Chalabaagapadinarugurugaru
Adhyathmika great Song Jhai Bharath Jhai Shree Ram Jhai Sanathana Dharmam 🎉🎉🎉
సూపర్ పాడిన గురు
👍🙏 సూపర్ అన్న సూపర్ గా పాడిన
🙏supar. Guruji
Super👌👌👌👌
సూపర్❤❤
దీని భావము తెలపగలరు గురువుగారు
మాటలులేవు.గురువుగారు నమస్కరం
Goodnight Swami Eee Pata daya cheasi Pampa galaru
Super💪 song
లిరిక్ పెట్టండి గురుగారు
👌👌👍🙏🙏💐
Supper
Super song
🙏🙏🙏🙏🙏🌷
Super singer. ❤❤❤ from Ashok kona
Jay Sadguru
Super padirana pata
Super super super
Supar song
ఈ పాట చాలా బాగుంది దయచేసి పాట లిరిక్స్ పంపగలరు
Ok sir
Please send lirics
పాట యొక్క లిరిక్స్ పెట్టగలరు 🙏
❤️❤️❤️❤️❤️❤️🚩🚩👌👌👌👌
👍
సుపుర్
Song super plz sir song mening pampinde
❤❤❤❤❤
K Vijay Kumar Koppula Hyderabad city
🌹🌹🙏🙏🙏👌
👌👌🙏🙏
🌓🌹🌹
Tell us the meaning
E pata ardham enti
Give meaning in comment box
Iyric pettandi
పల్లవి :--
ఈ తనువు ఎవరి సొమ్ము
తనదని పోషింపా ఆ ఆ ఆ
దానము ఎవరి సొమ్ము
దాచి దాచి దాచి పెట్ట (2)
ప్రాణం ఎవరి సొమ్ము (2)
పోకుండా నిల్పంగా
విశ్వదాభిరామ వినురవేమ,,,
పల్లవి:-
ఆకు మీది వ్రాత అందరూ చెప్పగలరా అయ్యా
చేతిలోని రాత చూసి వచ్చు
మీ నుదుటి మీద రాత
మీ నుదుటి మీద రాసిన బ్రహ్మ రాత
నీకెట్లా తెలుసెరా
విశ్వదాభిరామ వినురవేమ
గనులకే ఎరుక రా
చరణం :-1
మూడు మూలల బావి లోన
ఆరు కునుల చేప వుంది (2)
మూలమెరిగి గలమేయన్న ఆ ఆ ఓ ఓ హో
యాగంటి లింగ,,,
మూలమెరిగి గాలమేయన్న
మూడు మూలల బావిలోన ,,,,,,,
చరణం :-1
కింద కుంట మీద కుంట (2)
నట్ట నడుమ నరులకుంట (2)
సచుకుంటా పుట్టు కొంటన్న
యాగంటి లింగ
ఊరి బయట నేనే ఉంటెన్న
యాగంటి లింగ
ఊరి బయట నేనే ఉంటెన్న
మూడు మూలల బావిలోన,,,,,,,
చరణం :- 2
మేఘము లేని వాన కురిసే (2)
కట్టలేని చెరువు నిండె
హలలు లేని తూము పారేన్న (2)
యాగంటి లింగ
గడ్డి లేని ఒడ్లు పండెన్న (2)
మూడు మూలల బావిలోన,,,,,
చరణం :-3
గడ్డినంతా కుప్పాకేసి (2)
ధన్యమంతా రాసి పోసి (2)
రాసిని నమ్మి కాశీ చూడన్నా
యాగంటి లింగ
దీని భావం నీకే తెలుసన్న
యాగంటి లింగ
దీని భావం నీకే తెలుసన్న
మూడుముళ్ల బావిలోన,,,,,,,
చరణం :- 4
ముని మాపులో ముచ్చటయే(2)
వేకువజాములో గర్భినాయే (2)
కోడి కూసే కొడుకు పుట్టినా
యాగంటి లింగ
కొడుకు పేరు నువ్వే పెట్టన్నా
యాగంటి లింగ
కొడుకు పేరు నువ్వే పెట్టన్నా
మూడుములాలబావిలోన,,,,,,,
చరణం :-4
ఆకులేని అడవిలో నా (2)
తోక లేని మృగము పుట్టే (2)
తోక లేని మృగము కడుపున
యాగంటి లింగ
ఈకలేని పక్షి పుట్టిన్న
యాగంటి లింగ
ఈకలేని పక్షి పుట్టిన్న
మూడు మూలల బావిలోన,,,,,,,
చరణం :-5
ధరణిలో యాగంటి పురము(2)
రామదాసుడు రాసిన పదము (2)
దివ్యజ్ఞానులకైతే తెలుసయ్యా
యాగంటి లింగ
అజ్ఞానులకు అర్థం కాదయ్యా
యాగంటి లింగ
అజ్ఞానులకు అర్థం కాదయ్యా
మూడు మూలల బావిలోన,,,,,,,,
❤
Anna super Anna
Deni bavam pettagalara
Dayachesi lyric petandi Chana bhaktulu adugutunnaru miru kuda petamdi
గడ్డిలేని వడ్లు పండిన్న **!గడ్డినంత కుప్పచేసన్నా *"అర్థం కలేదు దయచేసి వివరించండి గురువు గారు
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊qa😊
😊
అబ్బా ఏం జవాబు అదిరింది,,,సూపర్.బలే అర్తమైనదా*****?
అంతా ఓవరాక్షన్ పాట ఓవరాక్షన్ మ్యూజిక్ బోర్
Y west