నాకు గతి లేక కాదు నాకు కావాలంటే కోట్లు వస్తాయి: R. Narayana Murthy | NTV ENT
ฝัง
- เผยแพร่เมื่อ 11 ก.พ. 2025
- Watch నాకు గతి లేక కాదు నాకు కావాలంటే కోట్లు వస్తాయి: R. Narayana Murthy | NTV ENT
For more latest updates on news :
► Subscribe to NTV Entertainment Channel: goo.gl/w3mQHf
► Like us on Facebook: / ntvteluguent
► Follow us on Twitter At : / ntvteluguent
ఈ కాలంలో వుండవలసిన వ్యక్తి వి కాదు మహానుబావా మీ నిజాయితీ కి హ్యట్సాఫ్
మీరు చాలా మంచివారు మీకు మంచి జరుగుతుంది సార్🙏🙏🙏
డబ్బులు ఉన్న కూడా చాలా మంది సాయం చేయమని అడుగుతారు....కానీ ఈయన మాత్రం నాకు డబ్బులు వద్దు నేను నా కష్టం మీద బతుకుతాను అని చెప్తున్నాడు...నిజంగా మీరు great sir...e కలికాలంలో కూడా మీ లాంటి నిజాయితీ పరుడు ఉంటం..మన తెలుగు వాళ్లు చేసుకున్న అదృష్టం..దేవుడు sir meeru
ఈ ప్రపంచంలో డబ్బు శాశ్వతం కాదని తెలుసుకున్న ఓకే ఒక మనిషి ఆర్ నారాయణ మూర్తి గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
Super.anna good.👌👌👌
👍👍👍
God.narayanamurthy
నారాయణ మూర్తి అన్నగారు మీరు చాలా గ్రేట్ మీకు పాదాభివందనం🙏
R. నారాయణమూర్తి గారు మీరు వ్యక్తిత్వంలో చాలా మందికి ఆదర్శం, మీ జీవన విధానం చాలా మందికి స్ఫూర్తిదాయకం..... నా జీవితంలో మీలాంటి గొప్ప వ్యక్తిని కలుసుకున్నందుకు గర్వపడుతున్నాను!
Jiy.n.m.t.sir
కళామతల్లి ముద్దుబిడ్డ అనే అవార్డు పెట్టి నారాయణమూర్తి గారికి ఇవ్వాలని కోరుకుంటున్నా..
మొదటి చిత్రం నుండి ఎప్పటి వరకు ఒకే లా ఉన్న ఏకైక వ్యక్తి గర్వం లేదు జై. మూర్తి అన్నా......
గ్రేట్ యాక్టర్ అంతకు మించి గొప్ప మనసున్న మనిషి మా నారాయణ మూర్తి గారు..మా రౌతులపూడి గ్రామ ఆణిముత్యం మా మూర్తి గారు
What person he was ,what a charecter he has. Hats off Narayana moorthygaru
Very Great Person R NarayanaMurthy, Garu mee lanti vallu kavali Desaniki
🙏 మూర్తి అన్న, మీ మాటలు వింటుంటే కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి, ఎందుకంటే మీ మాటలో ప్రతి పదం లో నిజాయితీ ఉంది. నిజాయితీ పరులు మాటలు ఖచ్చితంగా చెవులకు మాత్రమే కాదు మనసుకి వినబడతాయి
అన్న నువ్వు గ్రేట్ అన్న మీ లాంటి లెజెండ్ ఈ సమాజానికి ఎంతో అవసరం.... 🙏🙏
కోట్లాది అభిమానులో" . నేను ఒక్క అభిమానినే " అన్న...
ఆదర్శానికి నిజాయితీ గా ఎల్లప్పుడూ సింపుల్ గా బ్రతికే మీ నా సెల్యూట్ 🙏.
ఇలాంటి వ్యక్తుల(ఆర్ నారాయణ మూర్తి, సోనుసూద్)ను..గురించి చరిత్రలో పుస్తకాలలో చదవండం వినడం గాని నా నిజజీవితంలో నే చూస్తాననికోలేదు. అసలు మీరు మనసులేనా ?మనుషులు అయితే ఇట్లానే ఉంటారా?ఇలా సాధ్యం అవవుతుందా..? కాదు కాదు మీరు దేవుళ్ళు.
అంత మంచి మనిషిని ఏడిపిస్తున్నారు అది మీకు మంచిది కాదు అలా చేయకండి బ్రదర్స్ plzzzzzzzz,,,, దండం అన్న మీకు
✍️ఆర్. నారాయణమూర్తి మూర్తి గారు...👌
✍️ నాకు బాగా ఇష్టమైన ప్రముఖులు లో ఇయన ఎప్పుడు గుర్తుంటారు..
☝️ఇటువంటి మహానుభావుడి మీద అనవసరం గా జాలీ చూపడం మంచిది కాదు...🙏
😍ఆయనకు నచ్చిన లైఫ్ ఆయన గడుపుతున్నారు అంతే...💖
People thinks rich means having crores in bank...r.narayanamurthy garu chala rich person in every aspect of life
విలువలతో కూడిన జర్నలిజమ్ ఎప్పుడో సచ్చిపోయింది sir
మీరు బాధపడకండి sir
క్రింద హెడ్ లైన్ కి TH-cam ఉన్న దానికి సంబంధం ఉండదు... గొప్ప మాట అన్నారు నారాయణ మూర్తి గారు
𝑺𝒔𝒔𝒔𝒔𝒔𝒔 𝒚𝒆𝒔 👍
నది కర్నూలు అన్న యదుకు టచ్ పీడుతునరు
Narayana murthy sir is legend for telugu cinema
Not only for the telugu
For movie industry he is legend because his commitment towards movie
Sir miru enkka chala movies natichali sir plz
ఆత్మాభిమానంని దెబ్బతీయటమే లక్ష్యంగా ప్రస్తుత వ్యవస్థ నడుస్తుంది అన్నా. ఇప్పుడే ధైర్యంగా ఉండాలి అన్న.
మీలాంటి వాళ్ళు చాల అరుదు అన్న ఈ రోజుల్లో......నిజాయైతికి నిలువెత్తు రూపం🙏
సూపర్ సార్ మీరు... 🙏🙏
డబ్బు పై ఆశలేని మీలాంటి వారు కదా రాజకీయాల్లో ఉండాలి....
మీరు రియల్ హీరో..... మీరు మన తెలుగు రాష్టం లో ఉన్న ఒక యోగి. 🙏🙏🙏
అబద్ధపు వార్తలతో ఇలా వ్యక్తులను ఆవేదన చెందేటట్టు చేయడం సరికాదు.
Society became like this bro
R. Narayana Murthy is real hero
Sir మీరు great 🙏🙏
ఈ కలికాలంలో ఆర్.నారాయణమూర్తి గారు, ఒక గొప్ప యుగపురుుడు, ప్రపంచములో ఒకేఒక మంచి మనిషి మన ఆర్.నారాయణమూర్తి గారు ఒక్కరే, నమస్కారం
ఆర్.నారాయణ మూర్తి అనే వ్యక్తి ప్రజల కోసం సినిమాలు చేసే ఒకేఒక్క మనిషి,,,,గొప్ప మనిషి,,,, అభిమానులు ఉన్నారు,,,,,చాలా గొప్ప అభిమానులు ఉన్నాం సర్,,,,,జై మూర్తి అన్న
తెలంగాణ కు కాబోయే CM మన
మూర్తి గారు ఎంతమంది
అంగీకారాన్ని తెలపండి
CM ante asha mashi anukuntunara ...enni rajakeeyalu cheyali , enni kutralu , enni kuthanthralu,,,,,,manchi ga unte CM seat lo kurcholeru ....chuttu pedda pedda gaddalu, thimingalalu ......annitini dhaatukoni CM seat ane mulla chair medha kurchovatam antha easy kadu........R Narayana Murthy is genuine diamond kind of human being. let him live as he like
Lol
ఆత్మాభిమానం ఆత్మగౌరవం అనే పదాలకు నిలువెత్తు నిదర్శనం సార్ మీరు.!!
మూర్తి అన్న మీరు మాట్లాడే విధానం కి మీకు పాదాభిందనాలు
మూర్తి గారు ma చిన్నప్పుడు ma nanna garu me cinima patalu padi maku vinipinchevallu... I'm big fan me and my family
అన్నా 🙏🙏🖌️🖌️ జర్నలిజం గురించి బాగా చెప్పారు అన్నా.
U r great sir
God bless you sir
Long live
Best wishes for RAITHANNA
You are great sir nenu first time okarini ela ananu sir even my favorite star ntr nikuda great analedu sir
🙏 ఇంత కంటే మరో మాట లేదు సార్
ఆర్ నారాయణ మూర్తి గొప్ప మనసున్న మనిషి అలాంటి వారి జీవితంలో సంతోషం తప్ప వేరే ఇంకేమి ఉండవు వారిని గౌరవించండి గాని దయ చేసి బాధ పెట్టకండి
మీరు... మన తూ. గో జిల్లాలో పుట్టడం ఏ జన్మలో నో మేము చేసుకున్న పుణ్యం మూర్తి గారు 🙏
మాది తెలంగాణ మాకు గోదావరి జిల్లాలంటే ఎంతో ఇష్టం,ఇకమూర్తన్న తెలంగాణకు పెద్దన్న
Maa rowthulapudi... Mee vooru kaadu
Maa vooru athanu... Mee vooru kaadu
T.s.la Satadina. Chodu
Great sir meeru 🙏🙏🙏🙏🙏
what person he was , what a character he has... hats off Narayana moorthy anna......
Great ..❤️....🙏
Super sir your great 🌹💗💗💗💗 I don’t have words 🙏🙏
నారాయణమూర్తి గారు చెప్పేది నిజం, మీడియా మిత్రులారా నిజాలు పబ్లిష్ చేయండి. ఇతరులను బాధపెట్టే వార్తలు రాయకండి.
సూపర్ సార్ దేవుడు మంచి మనుషులు మర్చి పోరు సార్ దేవుడున్నాడు
Anna miru badha padithe ma manasu తట్టుకోలేక పోతున్నాము అన్న... miru happy undali memu antha mitho untam cinima hit kotti chupistam.. jai murthy anna
The great Narayanamurthi garu👍
Learning the values from you 🙏
He is a real hero cannot deserve for 💰💰💰💰💰. He is a public hero not a political hero or a money minded hero... Hatsof Murthy garu I am a big fan of u. Prakruthini preminchina vyakthi meeru. Meereppudu santoshamga haiga vundalani aa bagavanthunni prartisthu selavu sir...
Thank you universe anand charitable trust
You are a great person.
NICE explanation.. N speach. great Narayanamurty garu.. Great personality🤝🙏
Legendary personality..
You are great Sir 🙏🙏🙏🙏
Hats off ...!!!
జై నారాయణ మూర్తి గారు
Great sir.ee.. kalti manushullo malinam leeni vyaktivi neevu.sir
Medalo chain ledhu, cheythi ki bracelet,rings, watch ledhu, smart phone ledhu, sontha illu ,car lu levu.But he is the real hero 👏, because he is fighting against injustice from the day one. He is a true living legend in Tfi
Yes bro great person
Yes
మంచి మనిషి 💙
R నారాయణ మూర్తి గారు!!
Sir మీరూ దేవుడు లాంటి మనిషి .మీరు బావుండాలి
We love you sir..
We respect you for what you said.
I’m a big fan of u r morels ❣️ love you murti garu 🔥
True legend!! R. Narayana Murty gari fan living in 🇺🇸
Such a pure soul this great man is!!! Take a bow Sir. Media guys should take immediate action and delete the crap.
God bless you sir. Long live for ever.
Super ga chepparu sir🙏🙏🙏🙏🙏
One of the great person I never seen this kind of man in corporate world.
Real Hero for the people🙏🙏🙏🙏🙏🙏
Real legend
మానవత్వం అనే పేరుకు నిదర్శనం మీరు
మీరు గ్రేట్ sir
Great person, great words.
Great 👍sir
Sir v salute to you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Meeru great sir♥️🙏
మనిషి గా పుట్టి మనిషి గా ఎలా బతుకాలో చూపిస్తున్న మహానుభావులు నారాయణ మూర్తి గారికి అందరు అభిమానులే
Super anna 🙏🙏🙏
I respect sir really great👏👏
Great man your
R Narayana Murthy meru great 🙏🙏🙏🙏🙏
One and only the great legendary actor
Okka negative comment ledu really great human
Anna great vandanalu
Meeru great sir
Luv sir 😍
Sir meeru one of my role model sir..Great personality sir meeru...
Anna meeru great prathi Manishi meela alochinchali.anna manavuniki saripoye jeevitham chalanna.hatsup.jai narayana muruthy Anna.
U r excellent sir we are very lucky to have him
Narayan Murthy Is great person in india ❤️❤️❤️
Hatsoff sir
జర్నలిజం చచ్చిపోయి చాలా కాలం అయింది నారాయణ మూర్తి గారు...
ఇప్పుడు ఉన్న మీడియా కేవలం ఎవరు అధికారంలో ఉంటే వారి సంక నాకుతూ, ఇతరుల మీద వారి క్యారెక్టర్ మీద లేనిపోని ఆరోపణలు చేస్తూ వాళ్ల టీఆర్పీలు పెంచుకోవడమే పని.
కొంతమంది సోషల్ మీడియా వారు కూడా ఇలాగే ప్రవర్తిస్తున్నారు.
ఇది చాలా బాధాకరం మూర్తి గారు...
మీలాంటి వారు మాకు మార్గనిర్దేశం కావాలి. మీ అనుభవాలు నూతన సమాజ నిర్మాణానికి పునాదులు కావాలి మూర్తి గారు 🙏🙏🙏.
మీరు ఉన్న ఈ కాలంలో నేను కూడా జన్మించడం నా అదృష్టం మూర్తి గారు 🙏🙏🙏.
Super Sir meeru
జై నారాయణ మూర్తి
Industry lo one and only Great person 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
Super ...jai telangana
అన్న నువ్వు చాలా గ్రేట్ అన్న
R Narayana Murthy AnnA gari ki 💐🙏🏿💞 Love s AnnAyyA your Speech s and Movie s ♥️🚩✊🏿
Your great person R narayana murty sir salute
Meeru goppavallu sir❤️❤️❤️
Ur really great 👏👏👏sir
Legendary person with great values, your movies are with content marvelous movies with great music, what a great personality🙏🙏🙏
Super 👌👍 sir