మీరుచెప్పినఅన్నిelimentsతో కట్టించిన మనకొత్తఇంటి పూజగది|sameనేనుగీసిన sketchలానే వుందోలేదో చెప్పండి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ก.ย. 2024
  • #poojaroomconstruction
    #ammamaata
    అందరికీ నమస్కారం..
    ఆనందంగా జీవించడానికి అద్భుతాలు జరగక్కరలేదులేదు, అనినేను నమ్ముతాను. మీరేదైతే చూస్తున్నారో అదే నాlife.నేను పెట్టే వీడియోలన్నీ సాధారణ జీవనశైలితోనేవుంటాయి.simple గా ఉండే నా life style ఇదే.నేను ఇంట్లోఎలావుంటాను?పూజలు ఎలా చేసుకుంటాను? పిల్లలతో ఎలావుంటాను?బంధువులతో ఎలావుంటాను? రూపాయిపట్ల ఎలావుంటాను? ఎలా జాగ్రత్తచేస్తాను? ఆస్తులు ఎలాకొంటాను? బంగారం ఎలాకొంటాను? నా ఇష్టాలను ఎలా full fill చేసుకుంటాను? ఇవే నా వీడియోల్లో వుంటాయి.ఇవన్నీ మీకెంతో నచ్చుతున్నాయి అనిచెప్పినపుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది.ఈవీడియోలన్నీ మీకు గొప్ప knowledge ఇవ్వకపోవచ్చు.కానీ life పట్ల ఒక అవగాహన రావటానికి ఏమైనా ఉపయోగపడినా,కనీసం మీకు ఎటువంటి ఆందోళనా కలగకుండా ప్రశాంతంగా అనిపించినా చాలు.
    మీ
    జయమ్మ.

ความคิดเห็น • 600

  • @sujatagorantla8496
    @sujatagorantla8496 2 ปีที่แล้ว +33

    అమ్మా ,మీరు చేసే పూజలు ,
    మొక్కలు పట్ల , చూపించే శ్రద్ద .
    గోమతల ను గొరవించే విధానము .
    చిలకల పట్ల చూపించే ప్రేమ .బందువుల పట్ల చూపించే ఆదరణ , పిల్లలతో మీ ప్రవర్తన , భర్త తో మెలిగే విధము , పని వారి పై చూపించే కరుణ , ప్రకృతి తో మీకు వుండే అనుభందం .ఇవే కాక
    ఆనందం గా ఎలా జీవించ వచ్చో చూపించే విధానం .అన్నిటికీ 🙏🙏🙏🙏🙏.
    నా వందనం , అభివందనం .

    • @sujatagorantla8496
      @sujatagorantla8496 2 ปีที่แล้ว

      అమ్మా , పూజ గది చాలా చాలా బాగా వచ్చింది

    • @sujatagorantla8496
      @sujatagorantla8496 2 ปีที่แล้ว

      అమ్మా పూజ గది లో కొబ్బరి కాయి కొట్టు కోవడానికి , చిన్న తూము పెట్టించి దానికి టైల్స్ అటికించండి.
      నాలుగు పలకలు గా కట్టిచి కొబ్బరి కాయ కిట్టికునే రాడ్ బిగించి కొండి

    • @sujatagorantla8496
      @sujatagorantla8496 2 ปีที่แล้ว

      కొబ్బరికాయ కొట్ట గానే పడే వాటర్ ఏదయినా వుంటే అందులో పడి బయిటకు వెళ్ళి పోతుంది

    • @sujatagorantla8496
      @sujatagorantla8496 2 ปีที่แล้ว +1

      కొబ్బరి కాయ కొట్టేక కాస్త వాటర్ పోసేస్తే నీట్ గా వుంటుంది.
      నా సలహా మీకు నచ్చితే .నాకు చాలా సంతోషంగా గా ఫీల్ అవుతూ 🙏

  • @devika2618
    @devika2618 2 ปีที่แล้ว +58

    భగవంతుడు కోసం తాపత్రయం గా చేసే పని చాలా బాగా వస్తుంది ముందు ముందు కి మీ దేవుడి గది కన్నుల పండుగగా ఉంటది మీ ఈ దేవుడి గదిలో చేసే పూజ అలంకరణ తొందరలో చూడాలని చాలా ఆశగా ఎదురు చూస్తున్నాను🙏🙏 అమ్మ

    • @GowriBai-qi7vz
      @GowriBai-qi7vz 2 ปีที่แล้ว +1

      Nakkuda thomdaraga vundi devika

  • @padmavenkateshd5216
    @padmavenkateshd5216 2 ปีที่แล้ว +21

    🙏🏻అమ్మ. మీరు నిండు మనస్సుతో ఏది అనుకుంటే అది భగవంతుడు మీకు ప్రసాదిస్తాడు. అందుకు పూజ మందిరమే నిదర్శనం. 👌👌👌🙏🏻🙏🏻

  • @mokshagnapullamalla9009
    @mokshagnapullamalla9009 2 ปีที่แล้ว +46

    నమస్తే అమ్మ 🙏🏻 ఇల్లు complete అయ్యాక నిజంగా పూజ గది దేవాలయం లా ఉంటది అమ్మ ...😍

  • @lakshmiarunajyothikundurth9542
    @lakshmiarunajyothikundurth9542 2 ปีที่แล้ว +27

    చాలా బాగుంది అమ్మ, ఇంకేమీ చేయకండి ఇలా నే మంచి look వస్తుంది.

  • @satyasri722
    @satyasri722 2 ปีที่แล้ว +28

    Old house lo laga ikkada kuda surya kiranalu padatayi amma. Meku chala istamaindi chala bagundi amma.

  • @kumariveera9570
    @kumariveera9570 2 ปีที่แล้ว +40

    చాలా బాగుంది జయ గారు...slab నుండి హాంగ్ అయ్యేటటట్టు హూక్స్ కూడా పెట్టించుకుంటే బాగుంటుంది...మీరు hanging దీపాలు కూడా వాడుతున్నారు కదా...

    • @ananthulasravan2633
      @ananthulasravan2633 2 ปีที่แล้ว

      Amma🙏hangs ki uks pettinchandi deepalu Chala unnai kada marchipokandy.

  • @bharathinarayana9938
    @bharathinarayana9938 2 ปีที่แล้ว +4

    అమ్మ మీరు draw చేసిన విదం గానే దేవుని గది వచ్చింది., చాలా bagund.superb maa.👌👌👌👌🙏🙏😘😘😘😘😘😘.

  • @deviveerarowthula8425
    @deviveerarowthula8425 2 ปีที่แล้ว +7

    Nen cheppinavi kuda add chesaru amma tq 😍 window pakkana atu etu chinna chinna plates la veyinchandi cement to duram duram ga deepalu pettukodaniki baguntundi plates kinda chinna gantalu veladadiste baguntundi. Puja room lo miku kavalisina chota mekulu ippude kottinchandi decorations chesukonetapudu miku use avutay 😍

  • @polaganianuradha1388
    @polaganianuradha1388 2 ปีที่แล้ว +4

    జయ లక్ష్మీ గారు
    మీరు కట్టించుకున్న పూజ మందిరం
    చాలా చాలా బాగుంది.
    ఒక్క సూచన.
    మీ సీలింగ్ నుంచి రెండు వైపులా
    అటు రెండు ఇటు రెండు కొక్కేలు
    పెట్టించు కోండి.
    ఎందుకంటే పెద్ద పెద్ద దీపారాధన కుందులు మీవద్ద వున్నాయి కదా.
    వాటి ని గొలుసులతో అటు ఇటు
    ఎంచక్కా. వ్రేలాడే లా అలంకరించు కోవచ్చు.
    ఇది నాకు తోచిన ఆలోచన.
    ఇప్పటికీ మీరు అలా చేసి ఉంటే
    సమస్యే లేదు. ఏదో నా బుల్లి బుర్ర కు
    తోచినది. 👍😀

  • @srihariaakr6908
    @srihariaakr6908 2 ปีที่แล้ว +4

    అమ్మా పుజగది చాలా బాగుంది
    నెను కుడ ఇళ్లు నిర్మింసునాను అక్కడ ఇలాంటి పుజగది కటిసాను🙏🙏

  • @prasadvmcnellore3307
    @prasadvmcnellore3307 2 ปีที่แล้ว +2

    shelf laki slider door pettinchukondi nd pooja room lo ceiling fan veyinchukondi nd bendakaya switch mee left hand side kinda varaku veladetatlu pettinchukondi appudu meeru matimatiki levakunda saripotundi

  • @duvvad6248
    @duvvad6248 2 ปีที่แล้ว +3

    పూజ గది చాలా బాగుంది జయగారు కార్నర్స్ లో కూడా ప్లేట్స్ పెట్టించండి ప్రతి ప్లేట్ పైనా ఒక్కొక్క విగ్రహం పెట్టు కోవచ్చు.దీపాలు కూడా పెట్టుకోవచ్చు

  • @komalakumari2322
    @komalakumari2322 2 ปีที่แล้ว +3

    చాలా సంతోషం అమ్మ ,మంచి గా వచ్చింది అమ్మ మీ పూజా మందిరం

  • @nithishkumar7713
    @nithishkumar7713 2 ปีที่แล้ว +4

    నమస్తే అమ్మ మీ ఆలోచన నీ మనసుకు నచ్చినట్టు మీరు గీసిన స్కెచ్ కూడా మీ దేవుడి మందిరము రెండు చాలా బాగా ఉన్నాయి సేమ్ విగ్రహాలు అలంకరించడానికి చాలా అందంగా ఉంటుంది

  • @Varadati
    @Varadati 2 ปีที่แล้ว +1

    అమ్మా చాల బాగా వచ్చింది, ఇంకేమీ మార్చనవసరం లేదు..

  • @leelasri3738
    @leelasri3738 2 ปีที่แล้ว +8

    Amma paina roof ki hooks pettinchandi Amma.. Gantalu and long depalu hang chyyadaniki baguntaye..and window pakkana glass shelfs pettinchandi pedda vigrahalu pettadaniki chala baguntundi...just edi suggestio Amma.me poja room chala bagundi😍

  • @prashanthi2013
    @prashanthi2013 2 ปีที่แล้ว

    Total room tiles veinchandi.... Agarbathi harati Smoke valla aftersomedays walls naallaga maarutunnai andi..full white tile bavuntai..Tiles easy clean avutai.... Windows kuda cleaning easy GA vunde grill veyinchkondi.... Easy ga cleaning vundela simple gane woodwork cheyinchu kondi..... Woodwork glass works easy maintaining use chyandi Amma.... I'm telling by my experience...
    Works first lo bavuntayi but after maintenance kashtam avutayi... Temple lo vunde hanging lights deepaalu veinchukovadaniki and vinayaka chaviti panduga roju paalavelli kattukovadniki paaina hook veyinchkondi... Granite veiste pasupu kumkam stains absorb chesedi adi kakunda adigi teskondi..

  • @kodipakarajani1385
    @kodipakarajani1385 2 ปีที่แล้ว +1

    Pooja samanu clean chesukovadaniki oka chinna tap pettinchu kondi akkade water plants ki vellelaga pipe line veinchandi amma.aa windows lo గాలి ostadwmo deepala ki tagalakunda set chesukondi.

  • @gowthamvishnu8361
    @gowthamvishnu8361 2 ปีที่แล้ว

    అమ్మ మీ పూజ గది చాలా బావుంది అక్కడ మీరు పూజ చేస్తే చూడాలని ఆత్రుతగా ఉంది. పూజ గది కి రెండు గ్లాస్ డోర్స్ పెట్టుకోండి అప్పుడు పూజ చేస్తే మనం బయటవున్నా చూస్తుండొచ్చు మీకుtwodoors వాళ్ళ పూజగది లోపల కలివస్తుంది.

  • @timepassbathani8808
    @timepassbathani8808 2 ปีที่แล้ว

    Amma, oka chinna fan godaki pettinchukondi mee vaipuku gali vachelaga deepalaki gali thagalakunda pettandi., Alage prathi bath room lo kuda oka chinna ceiling fan pettandi, ee andalaki shower chesetappudu chala relax ga untundi alage bathroom kuda dry avuthundi. Kitchen lo kuda same fan mee vaipu gali vachela pettukondi . Alane terras paina polls pettinchukuni theegalu allinchukondi. pandirilaga . Permanent ga cement thotlu kattinchukondi mattiposi theega jathi mokkalu allinchukondi medameeda. Enda vedi thagalakunda untundi. Thamalapaku, madhumalathi lanti mokkalu allinchukondi medameeda
    Mee matalu chala madhuram ga untayi, naa manasuki chala daggaraga untayi. Nenukuda mee lagane prakriti premikuralini 😊. All the best wishes for you and family. Good luck with the new home.
    Varija from Chicago

  • @LAKSHMI-sw6wf
    @LAKSHMI-sw6wf 2 ปีที่แล้ว

    Chetullo deepam pattukuni vunna Ammavari vigraham vuntundi kadamma avi pettachu.flowers malalu velada diyyadaniki mekulu kuda set chesukondi tarvatha pechulu potai. Goda padavtundi. Plasting chese munde mekulu. Gantalu veladadiyyadaniki iron rings set cheyyandi.

  • @TheMissmillenium
    @TheMissmillenium 2 ปีที่แล้ว +8

    Hi Jaya gaaru, pooja room and mandir design is very good. Try tO add small shelf’s beside both sides of the window. It will add up more space to put small idols or parivaars of idols.

    • @aswathamachiranjeevi8020
      @aswathamachiranjeevi8020 2 ปีที่แล้ว

      Amma pakkana chinna wash basin pettukunte bavuntundi

    • @vijayad6534
      @vijayad6534 2 ปีที่แล้ว

      Idea is good but it maybe difficult to reach

  • @satyavathimullapati7516
    @satyavathimullapati7516 2 ปีที่แล้ว

    మీ. గృహం. ఒక. దేవాలయం. మీ పూజ మందిరం ఏకైక. దేవాలయం. మీ మనసులో. ఏ కల్మష ము. లేదుగా బట్టి. మీకు దేవుడి దయ. అనుగ్రహం. బాగ ఉన్నది. జయ గారు

  • @lakshmikancheti8632
    @lakshmikancheti8632 2 ปีที่แล้ว

    Amma mi lage mana puja room challa bagundhi. Nindu manasu tho miru chese pani epudu vijayam isthundhi ani chepataniki idhe example

  • @arunadatla6059
    @arunadatla6059 2 ปีที่แล้ว

    Jayagaaru window side wall ki plug erpatu chesukunte lighting pettukunappudu back nundi wires avi kanapadakunda vutai, Leda door venka switch Vundi lighting windowwall nundi pratimalu pina padela erpatu or ceiling nundi focus spot lights pettalanna Ippudue. Concealing wires pettali, okasari alochinchandi, wall nundi or floor nundi wires lagutaru ,tiles Paddaka kastam, brass meeda yellow chinna focus lights Manchi kalani istai, side walls shelves lo ki kuda light pettavachu.

  • @chandasamaikya4727
    @chandasamaikya4727 2 ปีที่แล้ว

    Amma meku chepakarledu kani,kinda two racks lo pasupu kumkumalu,karpiram etc puja items petukondi,
    Kotha side shelves innka 2 petukoni avi coupords petti mee dagara unna kamakshi deepalu inka Anni brass diyas direct ga sardukondi easy ga untundi meku,and platforms ki 4 sides holes pettinchukondi ....vratalaki arati aakulu ,kobbari aakulu,cheruku gadalu
    Gucchataniki ,super untundi amma,
    Ardam cheskhntaranukuntunna

  • @lakkanigaumarani746
    @lakkanigaumarani746 2 ปีที่แล้ว

    Namaskaram aunty. Tiles Om, Sankhu Chakralu, mamidi thoranalu unnavi pettinchandi. Bottom and sides Deepalu unna tiles pettinchandi.
    Side shelfs sliding glass doors pettinchandi. Deepalu brass items kanipisthu baguntundi.
    Cleaning chesina cloths pettukodaniki side one steel rod pettandi.

  • @lavanya2860
    @lavanya2860 2 ปีที่แล้ว

    Mana poorveekula telugudanam uttipadela undi madam👌👌👌
    Alayala madiriga undi.
    Palarati flooring cheyinchandi pooja gadi loki ..
    Sreekaram ga untundi ..
    Enta pedda illunna okka photo katte goodu tho pooja gadi kattukune ee rojullo pooja gadi ki intha importance ivvadam pooja lu sooper ga cheskodam meeru great andi.

  • @nagamanijv8342
    @nagamanijv8342 2 ปีที่แล้ว +6

    చాలా చాలా బాగా వచ్చింది sister పూజ గది 👍కిటికీ కి అటూ ఇటూ గోడ కు planks వేయించుకొండి sister అక్కడ దీపాలు పెట్టుకోవచ్చు విగ్రహాలు పెట్టుకోవచ్చు ఆడ వాళ్లకు కావలసింది అందమైన పూజ గది మీతో పాటు మాకు చాలా ఆనందము గా వుంది sister చాలా బాగా వచ్చినందుకు👍🙏 అంతా ఈశ్వర అనుగ్రహము 🙏ఓం నమః శివాయ 🙏

  • @sunithagummadi7003
    @sunithagummadi7003 2 ปีที่แล้ว

    నిజంగా మీ భక్తికి మీ ఇంట్రెస్ట్ కి మీ ఓపికకి చూస్తుంటే నిజంగా మీరు ఒక కారణ జన్మురాలేమో అనిపిస్తుందండి. ఒక్కోసారి మా ఇల్లు కూడా మీకు దగ్గర్లో ఉంటే నేను ఎన్నో నేర్చుకునేదాన్ని అనిపిస్తుందండి🙏🙏🙏🙏

  • @sukanya2236
    @sukanya2236 2 ปีที่แล้ว +2

    Devuni vigrahalu shubram chesinapudu ,a tadi vastralanu araveyadaniki,oka rod kuda unte baguntundi .

  • @nimmik9137
    @nimmik9137 2 ปีที่แล้ว +1

    Puja room anthaa pure white tiles with yellow smalla border tiles pettinchandi...clean chayadam easy and plesent ga untundhi

  • @Pooja2690
    @Pooja2690 2 ปีที่แล้ว

    Vayasulo chinna dhanni aina maa mata vini itukalani pooja gadhiki opoyoginchinanduku thank you amma .

  • @godavarthihome
    @godavarthihome 2 ปีที่แล้ว

    అమ్మా చాలా కనువిందు గా ఉంది.నాన్నగారు మీరు పూజ చేసుకోవడానికి వీలుగా ఉంది.తులసికోట కూడా ఇలానే ,కాలువలు ఇష్టం కదామ్మ కలువపువ్వు కోట కట్టించండి.సీలింగ్ కి లింక్ లు పెట్టించమ్మా బాయ్ అమ్మానాన్న గారిని అడిగానని చెప్పండి

  • @RamaDevi-pw5ql
    @RamaDevi-pw5ql 2 ปีที่แล้ว +1

    Meeku convenient ga unna height lo rod kottinchukondi jayamna aa rod ki hanging deepalu hang chesukunte chala baguntundi rod atu itu addanga godaki kottinchukondi

  • @samyukthasrinivas484
    @samyukthasrinivas484 2 ปีที่แล้ว

    Oka chinna tap kuda pettukondi Amma pooja cheskunetappudu abhishekalu chesetapudu water kosam easy ga untundi maatimatiki lechi vellakunda untundi

  • @SatyaPrasannaReddy
    @SatyaPrasannaReddy 2 ปีที่แล้ว

    Water tap and pipe idea nenu ichindi amma chala happy meru anni Vidalu ga alochinchu kattinchukunaru amma ...inka ceiling ki hooks veyinchukondi paalavillu alantivi hang cheyadaniki alane aratiakulu nilabettadaniki holes pettinchukondi ela veelu avuthundo chuskuni amma me happiness ye ma ( subscribers) happiness amma

  • @madhavipeyyeti3495
    @madhavipeyyeti3495 2 ปีที่แล้ว

    Namasthe amma chala baagundi pooja room. Paina two hooks atu etu devudu ki mundu yedanna hanging deepaalu paettukovatani chala baaguntundi festivals ki hanginglinghta kuda pettukovachunu.

  • @karnekrishnaanjali8146
    @karnekrishnaanjali8146 2 ปีที่แล้ว

    Challa baga vachindhi amma pooja mandhirum same mee sketch laga vundhi side cupboards vesaru nenu kuda chepanu complete ieyinaka mana vigrahalu pettukunaka super gaa vuntadhi amma

  • @sramani9924
    @sramani9924 2 ปีที่แล้ว +2

    It's coming beautifully aunty.
    Keep a water tap and a hole for letting water go. (You do abhishekham)
    Really useful in the pooja room.

  • @swathivangala2645
    @swathivangala2645 2 ปีที่แล้ว

    Amma meru interior designer laga sketch veysaru super your multitalented hatsoff to your taste… pooja room lo hanging deepalu petukuntey meru two shelfs plan cheyochu inka both sides height lo undetattu window wall ki
    Antey manam pooja cheyseytappudu deepajyoti mana mukku height lo untey manchidi antaru kada.. just to give u an idea. Meku salaha ichey anta vyasu naku leydu me ammaye lagey anukondi nannu. Love you Amma❤️❤️❤️

    • @swathivangala2645
      @swathivangala2645 2 ปีที่แล้ว

      And meru vinayaka chaviti cheyskuey tappudu pallavelli kattukuney vidam ga hooks pettinchukondi

  • @swapna5694
    @swapna5694 2 ปีที่แล้ว +1

    Amma kidki pakanna two sides chinna wall vochindi kadamma akada koncham lopalaki chipping cheyenchukoni peda deepalu petukunela enka andulo lighting kuda petinchukondi enka pinunchi 3steps bells hang cheyenchukondi chala baguntadi enka oka option aa side wall ki koncham chipping oka chinna self mandam side ki 3 selfs vochela cheskoni andulo lightings petinchukondi oka side 3 enkoka side 3 selfs vochela lighting peti medegara vuna vegrahalu pedte chala baguntayi amma 🙏🙏🙏🙏🙏🙏🙏👍👍 kidki ki kuda aa gaps lo chinna chinna gantalu petinchandi waiting for your colour & devine look Pooja room amma 🙏🙏🙏🙏🙏

  • @kishoremeda5536
    @kishoremeda5536 2 ปีที่แล้ว +1

    Lovely pooja room Jaya Aunty.
    Two hooks on the ceiling just above the steps for hanging brass lamps/ bells/ decorations would be useful.

  • @bhagyalakshmibareedu2469
    @bhagyalakshmibareedu2469 2 ปีที่แล้ว +1

    Amma goda lo two sides dosili(rendu chethulu) Vasthe danipai deepalu vunchuthe baguntundi.

  • @RamaDevi-pw5ql
    @RamaDevi-pw5ql 2 ปีที่แล้ว +6

    I am the devotee of omshanti but u inspired me with your pooja I am eagerly waiting to see your pooja I want to give u lakshmi narayana photo of omshanti as a gift of your gruhapravesam I have the habit to give it to everyone whom I knows how can I send it

  • @Mom2kids786
    @Mom2kids786 2 ปีที่แล้ว +1

    Aunty idols ki flowers decor chyadaniki, steps mida 4sides ki pillers laga r maykulu iena kotinchukondi, mango leaves katadaniki chala baga untundi ani pisthindi, like sathynarayana swamy mandiram top less, palavayli katadaniki ala,hanging deepalu ki anitiki use iye laga, once think aunty🙏🙏

  • @shobhasistla2193
    @shobhasistla2193 2 ปีที่แล้ว +1

    Jaya garu meeru anukunnattu gane Baga kudirindi. If possible put some nails for flower decoration, right side a small shelf for keeping d Puja tings n a smal fan also. For ur left 2 r 3 shelves u can put bkaz u r hvng somany brass tings. Just u tink .ok

  • @sreel8426
    @sreel8426 2 ปีที่แล้ว

    Amma kitiki ki rendu side atu 3 itu 3 corner plates la pettindandi akkada kuda emana pettinchachu.
    Kitiki ki rendu pakkala yenugu deepalu antique look vi night bulbs la pettinchachu meetho lo untai .Nachithe chudandi

  • @ushakalva4239
    @ushakalva4239 2 ปีที่แล้ว +2

    Thank you 🙏 Amma pooja room Chala baguindi

  • @anuradha06
    @anuradha06 2 ปีที่แล้ว

    Antha finish ayyaka inka look baguntundi Amma window ki atu vaipu itu vaipu mee daggara unna gantalu kaani hanging diyas kaani pettukunela arrange chesukondi baguntundi

  • @balabuvaneswarikoppisetti5860
    @balabuvaneswarikoppisetti5860 2 ปีที่แล้ว

    Chaala bagundamma chinna Rama mandhir laa undamma nijamga anni avvaka chuste chala Baga vastundamma nice...👌👌👌❤️👍meeru geesunatte vachundamma .....🥰

  • @bhavithasri9tha7rollno62
    @bhavithasri9tha7rollno62 2 ปีที่แล้ว +6

    Chala bagundi amma miru ela draw chesaaro alane katteru

  • @sainimantranfunctionhall4100
    @sainimantranfunctionhall4100 2 ปีที่แล้ว

    Small tiles vaadakandi walls ki, joints look baagundadandi. Pedda marble slabs ayithe chaala neat look vastundandi.

  • @miraculoussilverfox
    @miraculoussilverfox 2 ปีที่แล้ว

    చాలా బాగుంది అమ్మ మీ పూజగది

  • @sri7800
    @sri7800 2 ปีที่แล้ว +3

    Ahh steps midha marble stone ghani italian Tiles ghani vepichu kondi cleaning ki kuda essay gha vuntundhi

  • @Pandu_Santosh
    @Pandu_Santosh 2 ปีที่แล้ว

    Meeru ceiling ki anchor bolts cheyinchandi peddamma, rendu deepalu hanging cheskodaniki baguntadi

  • @thavaneeshsai2400
    @thavaneeshsai2400 2 ปีที่แล้ว

    Hanging deepaalaki clamps veyinchandi pinnigaaru inka baaguntundhi adhi kooda venkat vaipuki koncham height ga mundhu vaipu ki koncham down ga like 2 steps 4 deepaalu hang cheskune la veyinchandi

  • @yerramalajyothi3631
    @yerramalajyothi3631 2 ปีที่แล้ว

    Hello jaya garu i am an interior designer. My suggestion is use imported marble on pooja mandir. Imported marble has property of less absorbtion of haldi and kumkum stains. It wii be very easy to mentain .

  • @lalitha7411
    @lalitha7411 2 ปีที่แล้ว

    Steps ki devathala tiles. athikinchandi ( stick cheyandi )Pooja room lo tiles flowers baguntayandi (California)

  • @yrkm9349
    @yrkm9349 2 ปีที่แล้ว

    Me ru shelf mirror di okati petukondi andulo devuni clothes petu kunetatu Hangers chena chenna vi petu kondi manaku vuntavi kada alage na dagara video unadi meku ela pampali meku idea ravatani ki naku baga nachinadi 👌👍👌👍🙏🙏

  • @saipraneeth8801
    @saipraneeth8801 2 ปีที่แล้ว

    Amma challa santhosham ga vundi. Amma inti bayata leda puja room bayata chinna gudullu kattukonde andhu lo manam deepam petukovachu. Chala andam ga vuntundi.patha kalam logga.

  • @jidhamshivasai5833
    @jidhamshivasai5833 2 ปีที่แล้ว

    Amma super ga vachindhi meeru geesina vidhangane vachindhi Amma okkavisayamu emi tante rainy vachinappudu windows nundi water rakunda cheyinchandi Amma

  • @damisettysirisha786
    @damisettysirisha786 2 ปีที่แล้ว

    Puja room lo existing fan okati pettinchukondi, excessive smoke adi emina unte room lo stagnant avvakunda room eppudu fresh ga untundi

  • @padmajabulusu8810
    @padmajabulusu8810 2 ปีที่แล้ว

    Kinda Cupboard cheyinchinapudu floor ki Cupboard annakunda kattichandi vastu ki manchidi plus kinda nunchi nela batta petti tuduchukontey Cupboard kuda padavadu floor ki Cupboard ki gap koncham under Tatu chusukondi

  • @vasanthasamudra5392
    @vasanthasamudra5392 2 ปีที่แล้ว +1

    గోడకు మూల లో హుక్స్ పెట్టుకుంటే దీపాలు హ్యంగ్ చేయవచ్చు నచ్చితే చేయించుకోండి చాలా బాగా వుంటుంది

  • @arunagottumukkala9858
    @arunagottumukkala9858 2 ปีที่แล้ว +1

    Pooja room lo tap line unta better amma cleaning ki time unta try chayandi 👌👌🙏🌺🌺

  • @neerusvlog4024
    @neerusvlog4024 2 ปีที่แล้ว

    Window pakkana corners lo chinna chinna vi aralu pettukondi amma vigrahalu pettataniki baguntundhi.andham ga kuda unttundhi

  • @saisudhadevibommareddy311
    @saisudhadevibommareddy311 2 ปีที่แล้ว

    Aa sides vesina rendu shelf ki kinda chinna hooks petti chinna gantalu Leda enka amaina decoration items hang chesukovachhu.alage roof ki kuda sides and centre near the Abhishekam point

  • @chiluvuribharathi2019
    @chiluvuribharathi2019 2 ปีที่แล้ว +1

    Amma chala bagundi steps kuda Pooja room bagundi super amma

  • @shilajashivaprasad6490
    @shilajashivaprasad6490 2 ปีที่แล้ว

    Chala baagundi amma kinda step Abhishek kossam annaru ala chala baagundi amma water kinda spill avvakunda vundataniki chala thin ga cement tho border cheyyinchadamma yela aithe manam kitchen slab clean chese appudu water kinda padakunda thin border chusthamo ala , idi naku vachina Chinna idea manam entha clean chesina okkasari water kinda spill aiyyi kinda ki Karithe wooden racks meedha padithe antha baagodu every time cleaning easy avthundi ani na alochana. Meeku use avthundi anipichindi amma

  • @vinuthakn8364
    @vinuthakn8364 2 ปีที่แล้ว

    Hi amma 🙏
    Perfect ga vunnadi 👍
    Amma me health jagratha ❤️🙏🙏🙏💐

  • @ashwinishweta6620
    @ashwinishweta6620 2 ปีที่แล้ว

    Antha bagundi Amma. Shelves ah goda poduguna petinchandi single shelf kakunda pina oka complete shelf Dani kinda complete shelf

  • @yaminich8758
    @yaminich8758 2 ปีที่แล้ว

    Nenu first video chusindhi gold yela konali ane video Andi ,mamidi thota Chala bhagha konnari Andi mi ,money savings, books lo rayatum anni salaha bhaghundi andi

  • @ramyaworld9184
    @ramyaworld9184 2 ปีที่แล้ว +1

    Puja room chala bagundhi aunty. Shelves ki lock pettinchukondi aunty. Mee dhaggara unna puja samagri chala bhadram ga untundhi.. be happy always. Veelunte okasari inti plan chupinchandi aunty. Kotha illu kattukovali anukone vaallaki baga upayoga paduthundhi..

  • @imemyself105s
    @imemyself105s 2 ปีที่แล้ว

    Meeru draw cheysina dhaniki minchi ochindhamma chala bagundhi naku theylisi meeru eka pooja roomlo gunttalu gunttalu gaduputareymo.....me manasu chal manchidhi amma andhukay anni shubhanga jeyrgutayee...

  • @sowmyavasuponnam8054
    @sowmyavasuponnam8054 2 ปีที่แล้ว

    Pooja room lo oka tap connection unte chala baguntundhi amma...

  • @shriniwasrao4547
    @shriniwasrao4547 2 ปีที่แล้ว

    Very nice , 🙏🙏🙏 tondaralo alankrutamina pooja gadi choopistarani asaaga undi...

  • @DreamznPassions786
    @DreamznPassions786 2 ปีที่แล้ว

    Amma juhith vlogs check cheyyandi amma, mee design baagundhi kaani koncham spacious ga unte baaguntaadhi. Pooja gadhilo untha kiting undaccholedho munchi siddanthigarini adage did. Benga padakundi illu purthi avuthaadhi thondharalo.Ammadhaya mee payi undali ani korukuntunna

  • @yaminich8758
    @yaminich8758 2 ปีที่แล้ว +1

    🙏 andi 🏡 bhaghundi Andi ☺️,water tap okati petinchukondi chinna sink tho patu ,water kavalannna ,yedho a clean cheyali Anna malli meeru lechi kitchen ki vella navasaram lekunda ,just oka chinna idea Andi ☺️

  • @chandramoulithutha3731
    @chandramoulithutha3731 2 ปีที่แล้ว +15

    చాలా బాగుందమ్మా రౌండ్ మెట్లు అయితే ఇంకా బాగుండేది విగ్రహాలన్నీ రౌండ్ గా ఉంటాయి కదా

  • @nagaman5373
    @nagaman5373 2 ปีที่แล้ว +1

    చాలా సూపర్ గా ఉంది అమ్మ 👌👌

  • @sweetysneha0809
    @sweetysneha0809 2 ปีที่แล้ว

    Same model itukaltho kakunda mottham wood tho cheyinchalsindhi Amma Chala bavundhi but eesanyam lo antha baruvu undakudadhu antaruga ,meeku Anni thelusu but okasari pantulu garini kanukkondi,okavela kanukkunte ok meeru ante naku Chala istam meeru bavundalani cheppanu tappuga anukokandi amma

  • @bhavani.madderi1433
    @bhavani.madderi1433 2 ปีที่แล้ว

    Pooja gadhi chalabavundhi .suryabhaghavanuni kiranalu baaga paduthunnay chala bavundhi amma 👍👍

  • @prasadvmcnellore3307
    @prasadvmcnellore3307 2 ปีที่แล้ว

    devudiki opp side lo oka pedda flash light nd devudi paina centrelo oka light pettinchukunte meeku lighting saripotundi videos teeyadaniki nd alamkaram chesaka devullani light lo chusthe kalaga untaru

  • @jyothikovuluri1062
    @jyothikovuluri1062 2 ปีที่แล้ว

    Hanging deepalu pettukondi inka chala baguntundi ammma

  • @gattarajani08
    @gattarajani08 2 ปีที่แล้ว

    Paina palavalli deepalu garlands hang cheyyadaniki rods pettisthe easy avutadi

  • @Sumabala29
    @Sumabala29 2 ปีที่แล้ว

    Mee visualisation tarvate adina cinnamma, super ga undi 👌👌👌👍👍👍🙏🙏🙏😘😘😘👏👏👏

  • @krishnaveni5453
    @krishnaveni5453 2 ปีที่แล้ว

    పెద్ద మండువా లు ఉన్న ఇంట్లో పూజ గది ఎలా వుంటుందో అలా చక్కగా చాలా బావుంది మా

  • @PADMAREDDY.
    @PADMAREDDY. 2 ปีที่แล้ว +1

    Ala shelves vastu prakaram anta paina pettakoodadanta andi. I mean, devullani place chese dani kante, paiki shelves rakoodadu antaru
    Nenu kooda three steps la wood tho cheyunchu kunna nandi. Recently.Bricks eesanyam lo baruvu vasthayanta.
    Just choopinchadaniki profile picture ikkada change chesanu. U can see

  • @nagamanikoduri7684
    @nagamanikoduri7684 2 ปีที่แล้ว +4

    Hi Amma బాగుంది అమ్మ కిటికీ పక్కన కార్నర్ లో టైల్స్ రౌండ్ గా కాంట్ చేయించుకుని రెండు పక్కల పెట్టించి కొండి రెండు పక్కల వీలైతే రెండు వరుసలు పెట్టించి కొండి పెద్ద దీపపు కుందులు పెట్టుకోవడానికి బాగుంటుంది పెద్దవిగా ఉన్నాయి పైన శ్లాబ్ కి ఒక కొలిక్కి కూడా పట్టించుకోండి కొంచెం పొడవుగా పెట్టుకోండి పాలవెల్లి పట్టుకోవడానికి బాగుంటుంది👃👃🌹🌹

  • @MaguvaLokam
    @MaguvaLokam 2 ปีที่แล้ว

    Veelite tap and chinna wash area la pettukondi. Kurchoni kadugukodaniki veeluga vuntundi.

  • @sreedevijosyula1507
    @sreedevijosyula1507 2 ปีที่แล้ว

    Mee pujagadi, Mee kotta ellu chala bavunai andi

  • @sulupolineni4380
    @sulupolineni4380 2 ปีที่แล้ว +3

    మీరు అనుకున్నటు గానే అన్ని ఉన్నాయి అమ్మ

  • @srividya557
    @srividya557 2 ปีที่แล้ว

    Hanging deepalu pettadaniki painunchi hucks pettandi amma...baguntundi...

  • @raniyejju252
    @raniyejju252 2 ปีที่แล้ว

    Granatee stone vayandi amma a steps ki manaki cleaning ki chudataniki baguntadi super undi amma

  • @meeintiadapaduchu7279
    @meeintiadapaduchu7279 2 ปีที่แล้ว

    Pooja gadi super amma and entrance door complete traditional house complete ayyasari ki Krishna Vamsi movie lo house la vuntundi amo amma house super Amma ❤️

  • @santhipaturi1770
    @santhipaturi1770 2 ปีที่แล้ว

    Oka chinna AC ki plan chesukondi vukkaposi room lo ekkuvasepu undaleru naa anubhavam adi meeru ekkuvagaa pooja chestharu gadaa andukani cheputhunnanu

  • @జనసేనపార్టి-ఱ4ళ
    @జనసేనపార్టి-ఱ4ళ 2 ปีที่แล้ว

    Amma shink kuda kattinchu kondi akkade Pooja samanu clean chesukovachu chala baguntundhi

  • @leelavoleti1012
    @leelavoleti1012 2 ปีที่แล้ว +1

    చాల బాగుంది andi