కొన్ని కొన్ని విషయాలలో కామన్ మెన్ కి ఉన్న లోక జ్ఞానం మేధావులకు ఉండదు, అక్కడి నాయకులు దద్దమ్మలు జనం లో పలుకుబడి లేని వాళ్ళు అని మీ ఉద్దేశం, వాడెవడో వచ్చి ఓటు వేయాలి పలానా పార్టీకి అని చెప్తే ఓటు వేసేస్తారా జనాలు, జనాలు ఆలోచించరనా మీ ఉద్దేశం
అంటే... అందరూ... బుర్రలేక కాన్వాసింగ్ చేస్తారని మీ ఉద్దేశ్యమా? ఎండన పడి, వానకు తడిసి, అందరికీ దండాలు పెట్టుకుంటూ, నవ్వుకుంటూ, పెద్ద పెద్ద నాయకులు కూడా ఎందుకు తిరుగుతారు అంటారు. Just asking
MODIJI will remain as PM till he is able talk nd walk nd till his health permits. He is dynamic leader. After him next great leader is PAVAN
కొన్ని కొన్ని విషయాలలో కామన్ మెన్ కి ఉన్న లోక జ్ఞానం మేధావులకు ఉండదు, అక్కడి నాయకులు దద్దమ్మలు జనం లో పలుకుబడి లేని వాళ్ళు అని మీ ఉద్దేశం, వాడెవడో వచ్చి ఓటు వేయాలి పలానా పార్టీకి అని చెప్తే ఓటు వేసేస్తారా జనాలు, జనాలు ఆలోచించరనా మీ ఉద్దేశం
అంటే... అందరూ... బుర్రలేక కాన్వాసింగ్ చేస్తారని మీ ఉద్దేశ్యమా?
ఎండన పడి, వానకు తడిసి, అందరికీ దండాలు పెట్టుకుంటూ, నవ్వుకుంటూ, పెద్ద పెద్ద నాయకులు కూడా ఎందుకు తిరుగుతారు అంటారు. Just asking
@Janasena007 యస్ బుర్ర తక్కువ పనే 100శాంతం, మన ముడ్డి మనమే కడుక్కోవాలి, వేరే వాడు వచ్చి కడిగితే బాగోదు,