రెండుగీతల ముగ్గుఇలావెయ్యాలి|పూజతర్వాతఇంతపని|పగిలింది|అతికింది|సర్ప్రైజ్ చేసినగిఫ్ట్|సూర్యకాంతమ్మ షో|

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ส.ค. 2024
  • Namaste, check out my new video.
    Surya kantham Program:
    • Video
    Boya Mic: amzn.to/2SMtrrn
    tripod link: amzn.to/3jIrWVP
    Copyright Notice:-
    Please feel free to leave me a notice if You find this upload inappropriate.
    Contact me personally if You are against an upload which You may have rights to the Images (or) music,
    instead of contacting TH-cam about a Copyright Infringement....Thank You..!"
    Email id: manaammamaata@gmail.com

ความคิดเห็น • 781

  • @durgabhadradri.684
    @durgabhadradri.684 3 ปีที่แล้ว +59

    అమ్మ మీరు చెప్పినట్టు ఆరోగ్యం బాగోక పోతే వినాయకుడికి ముడుపు కట్టే నమ్మా నిజంగా నెలరోజుల్లోనే ఆరోగ్యం మెరుగుపడింది అమ్మ మీకు పాదాభివందనాలు🙏🙏

  • @vanajac3830
    @vanajac3830 3 ปีที่แล้ว +32

    అమ్మా నిజంగా మీరు కల్మషం లేని మనిషి మీరు నాకు స్ఫూర్తి ప్రదాత.
    ముగ్గులు దగ్గర నుంచి అన్ని ఫాలో అవుతున్నాను.
    ఈ విధంగా నాలో లాగే చాలా మంది లో చైతన్యం తీసుకు వచ్చారని భావిస్తున్నాను.
    మీకు హైదరాబాదు నుంచి వచ్చిన చీర చాలా బాగుంది. ఆ చీరలో సాక్షాత్తు లక్ష్మీదేవిలా ఉంటారు. ఆ సోదరికి కూడ హృదయపూర్వక ధన్యవాదాలమ్మా.
    నిజంగా ఆనందంతో నా కళ్ళల్లో కూడా నీళ్ళు తిరిగాయి.
    మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.

  • @vasundharaakasam1250
    @vasundharaakasam1250 3 ปีที่แล้ว +49

    శారీ చాలా బాగుంది మీ మంచి మనసు కి ఎవరేనా మీ అభిమాని అవుతారు అమ్మా ❤️

  • @krishnaveni5453
    @krishnaveni5453 3 ปีที่แล้ว +7

    గోమాతను చూసి చాలా రోజులైనట్లుంది నాకు,ఈ రోజు గోమాత,బాబా అభిషేకం చూపెట్టారు నయనానందకరంగా ఉందమ్మా,అమ్మ అభిషేకానికి మెచ్చి పిల్లాడి రూపంలో వచ్చి టిఫెన్ చేసారేమో అమ్మ బాబావారు

  • @varalaxmi1836
    @varalaxmi1836 3 ปีที่แล้ว +13

    మీరు చెప్తుంటే నాకు ఏడుపచ్చింది అమ్మ. మీరు అంటే మా అందరికి అభిమానమే అమ్మ. మీరు నిండు నూరేళ్ళు ఆరోగ్యం తో సంతోషంగా ఉండాలి అమ్మ 🙏😍😍

  • @pennamsreenivas498
    @pennamsreenivas498 3 ปีที่แล้ว +12

    News reading మీ job.. అక్కడ వాళ్లు rules ప్రకారం చేస్తారు...ఇక్కడ youtube మీ వ్యక్తితం...మీ జీవనవిదానం....అన్ని మీ సొంతం...మీరు అందరికోసం చేసే పూజలు కూడా ....అందుకే అంత మంది అభిమానులు... మీరు మా సొంతం అనే feeling... అభిమాని పంపిన చీర చాలా బాగుంది....ఆమె మిమ్మలిని తల్లిగా భావించి పంపేరు..ఆమెకి కూడా అభినందనలు...

  • @varalakshmidigudadi2890
    @varalakshmidigudadi2890 3 ปีที่แล้ว +12

    చీర చాలా చాలా బాగుంది అమ్మా. శారద గారు మీకు బాగా సూట్ అయ్యే చీర select చేశారు. శారద గారూ , మీ సెలక్షన్ సూపర్ అండి.

  • @vanimettu5566
    @vanimettu5566 3 ปีที่แล้ว +2

    Saree bagundi sharada garu

  • @sujathasrishty3675
    @sujathasrishty3675 3 ปีที่แล้ว +11

    సారీ చాలా బాగుంది మీ వీడియోలు నేను రోజూ చూస్తూ ఉంటాను ప్రశాంతంగా ఉంటుంది

  • @asailaja5137
    @asailaja5137 3 ปีที่แล้ว +18

    చీర చాలా బాగుంది.. శారద గారికి ధన్యవాదములు... జయ గారూ.. మీ వీడియో లు రోజూ చూస్తూ ఉంటాను. మనసుకి చాలా ఉపశమనం గా ఉంటాయి

    • @palliswapna256
      @palliswapna256 3 ปีที่แล้ว +3

      శారదగారు.అమ్మకి.మిరుపప్పిన.చీరచాలాబాగంది

    • @sreeallinone8974
      @sreeallinone8974 3 ปีที่แล้ว

      Saree 👌👌👌

    • @saitej7740
      @saitej7740 3 ปีที่แล้ว

      Chala bagundi shayari

  • @mamathakota7624
    @mamathakota7624 3 ปีที่แล้ว +1

    Saree chala bagundi amma....daily me videos chustanu amma chala baguntayi...

  • @padmashricollections740
    @padmashricollections740 3 ปีที่แล้ว +1

    Amma saree... Chala chala bagundi... Mee manasu.. Lagane... Very good 👍 selection sarada gaaru

  • @ramalachireddy4412
    @ramalachireddy4412 3 ปีที่แล้ว +39

    మీ మాటలు వింటే చాలా ప్రశాంతంగా ఉంటుంది

  • @chandu.s.manimala3410
    @chandu.s.manimala3410 3 ปีที่แล้ว +7

    చీర చాలా బావుందమ్మా.. అంతకన్నా మించి పంపించిన వ్యక్తి అభిమానం ఇంకా బావుంది.. వీడియో మధ్యలో మీరు నవ్వే చిరునవ్వు నాకు చాలా ఇష్టం...

  • @vijayarapuru874
    @vijayarapuru874 3 ปีที่แล้ว +17

    అమ్మ మీ లైఫ్ స్టైల్ మరియు మీ నవ్వు చాలా చాలా బాగుంటాయి

  • @marlapallisuryakala9842
    @marlapallisuryakala9842 3 ปีที่แล้ว +2

    ఆనందం గా జీవితాన్ని ఆనందించదానికి నాన్న ప్రొత్సహంతో అమ్మ మాటకు స్వాగతం

  • @deepikavejju2282
    @deepikavejju2282 3 ปีที่แล้ว +2

    Enta bada lo unna mee video chuste chala manasuki prasanthanga untundamma. Meeru epudu ilane happy ga undali... Video madyalo navvutu untaru kada adi chala istam amma naku☺️

  • @sujathaganguri4540
    @sujathaganguri4540 3 ปีที่แล้ว +14

    కొందరు మనకు తెలిసింది ఎవరికీ తెలియకుండా ఉండాలి అనుకుంటూ వుంటారు మీరు అలా కాదు మంచి వారు👍👌👌

  • @kodigutilalitha9971
    @kodigutilalitha9971 3 ปีที่แล้ว +3

    చాలా బాగుందండి బాబా అభిషేకం బాబా పూల అలంకరణ చాలా బాగుందండి.చీర
    చాలా చాలా బాగుందండి.

  • @chakri266
    @chakri266 3 ปีที่แล้ว +1

    Saree chala bagundi 👌🌹

  • @sujananara6058
    @sujananara6058 3 ปีที่แล้ว

    చాలా thanks, చాలా సంతోషం అక్కాముగ్గు వేయటం చూపించి నందుకు😊👍.. నేనూ try చేస్తా.ఉట్టిలు అలా arrange చేయడం ఎంత అందంగా ఉందొ అక్కా.👌😊👍.. సూర్యకాంతం గారి గురించిన video నేను తప్పకుండా చూస్తా అక్కా👍😊

  • @nvskantham6658
    @nvskantham6658 3 ปีที่แล้ว +5

    శారద గారు పంపిన చీర చాలా చాలా బాగుందండీ . మీవీడియో కూడా .

  • @dharmavardhani3811
    @dharmavardhani3811 3 ปีที่แล้ว +5

    చీర మీకు బాగా నప్పుతుంది. 👌datewise కాకుండా నాది కూడా అదే రోజు. 👍

  • @chelikhanilavanya1642
    @chelikhanilavanya1642 3 ปีที่แล้ว +1

    Saree chalabagundhi amma mee mancchi manasuku evarina abimanikavalishindhe amma🙏🙏🙏

  • @padmavatimarthi8430
    @padmavatimarthi8430 3 ปีที่แล้ว

    Andari manchini miru mansupurthiga korukuni puja chstharu anduku miku vachina bahumathi chala anadam andi miru chakkaga navuthu videos chestharu vatini chusina memandaram kuda chala happy ga untamu 👏👏👏👏

  • @prasunnakalaganti1904
    @prasunnakalaganti1904 3 ปีที่แล้ว +1

    అమ్మ మీ లాగే మీ మనసు కూడ స్వచం గా ఉంటుంది అందుకే మీకూ అంత ఆదరణ
    నేను కూడా ఈ మధ్యనే మీ వీడియో చూస్తున్న అమ్మ మంచి మంచి విషయాలు తెలుసు కుంటున్న ధన్యవాదములు అమ్మ 🙏

  • @malathikulkarni4550
    @malathikulkarni4550 3 ปีที่แล้ว +1

    Ssuper saree jaya garu manchi gift charu meku chala baguntundhi may 7 th na birthday ma amma peru kuda jaya

  • @vijayalakshmi-rw7ge
    @vijayalakshmi-rw7ge 3 ปีที่แล้ว +1

    Meeru సూర్యకాంతం గారి గురించి ఏకధాటిగా బాగా చెప్పారు. మీరు అన్నిట్లో సూపర్ 👏🙏☺️

  • @palliswapna256
    @palliswapna256 3 ปีที่แล้ว +46

    అమ్మ❤❤❤అమ్మమిరుమాకుఅ0దరికి.అన్నినెర్పిస్తూన్నరు.అమ్మ.నెను.కాశి.వెలను.మనవాల్లందరు.బాగొవాలని.శివయ్యని.పార్దిచాను.అ0దరుబాగొవాలి.అ0దలొ.మనముఉ0డలి.

  • @velamakannijayalakshmi6941
    @velamakannijayalakshmi6941 3 ปีที่แล้ว +1

    Saree chaala bagundi mee pooja adbhutanga undi

  • @sudhamaruvada5364
    @sudhamaruvada5364 3 ปีที่แล้ว +2

    Nijame amma....mimmalni chuste naku ma amma ni chusinatte untundi....mi matalu,pujalu,puvvulu, helping nature, kindness towards people,animals....all r inspiring us.... recently in 2019..v lost our mom....v r leading our lives in her memories... but after watching ur videos..v recollected our family time spent with my mom.... really happy to watch ur videos...... sandhya garu, Ramya garu....slokas reading,, everything. Close to our lives....near...to us...me & my sister....even I also have 2 daughters amma.... need ur blessings for them... I told to them also... they have also same feeling... recollected their ammama 's memories...and feeling happy.... thank you amma.... from ur videos v r very refreshing, feeling ...amma is there for us in ur way...... thanks a lot ma...,,,🙏🙏

  • @suryakolli4077
    @suryakolli4077 3 ปีที่แล้ว

    Amma natho paatu ma papa kuda me videos chustadandi.ammamma garu muggu chupincharu ani cheptundi.try chestanu amma nenu kuda untundi.intlo vesestadandi ma papa chinna pilla kadandi.nice amma.tq

  • @srinubabukataris3311
    @srinubabukataris3311 3 ปีที่แล้ว +2

    ఆంధ్రుల అభిమాన అత్తగారు.. సూర్యకాంతం గారి ఎపిసోడ్ లో మా అమ్మ సూపర్ గా ఉన్నారు 🙏🙏

  • @vyshnavivyshu8858
    @vyshnavivyshu8858 3 ปีที่แล้ว

    Amma meru jagrathaga undandi pls... Last time corona vachindi ani chepina video chusinapudu naku edupu vachesindi.. epudu jagrathaga undandi.. offc lo kuda chala jagrathaga precautions teskondi.. love u soo much amma❤️❤️❤️

  • @padmaarunpadma8149
    @padmaarunpadma8149 3 ปีที่แล้ว

    Mee videos chusthunty inka alany chudalani untundhi chala bagachestharu inthavaraku me laga yevvaru cheyyaledhandi supar madhi banglore fentastic

  • @perisettydeepakumari244
    @perisettydeepakumari244 3 ปีที่แล้ว +1

    Saree chala bagundi.

  • @shireeshach5394
    @shireeshach5394 3 ปีที่แล้ว +1

    Nirmala garu మీ గురించి video send chesaru చాలా happy అనిపించింది అమ్మ

  • @trivenikaliki8796
    @trivenikaliki8796 3 ปีที่แล้ว +1

    U r voice and also u r background music is very much relaxing mam I watched ur all videos very informative this generation people mam

  • @anilkumarsunuguri805
    @anilkumarsunuguri805 3 ปีที่แล้ว

    Amma meeru 👌👌👌 amma meeru muggu vese vidhanam chala bagundhi amma mimmalni chusthe naku chala sathoshanga anipisthundhi amma mi matalu malli malli vinaali anipistundi amma naku meeru chese prathi pani chaalaa baagaa vuntundi amma adhi a pani ayina love you amma ❤️❤️

  • @rania3107
    @rania3107 3 ปีที่แล้ว +1

    sari meku

  • @sruthi645
    @sruthi645 3 ปีที่แล้ว

    Mee videos chusthe maku nijanga ma amma matho matladinattu untundhi andi 🙏

  • @swapnakadarla1041
    @swapnakadarla1041 3 ปีที่แล้ว +2

    Amma roju mi video kosam wait chesi mari chustunnam❤️❤️❤️❤️❤️❤️❤️

  • @ni1.renuka
    @ni1.renuka 3 ปีที่แล้ว

    Saree chala bagundhi...I like the way u r telling in detail...

  • @saradar3724
    @saradar3724 3 ปีที่แล้ว +21

    Amma me manasu bangaram.....meru cheppe prathi matta ala vinapisthundi... Me Prema anthulenidi❤️

    • @valusalaxmi5790
      @valusalaxmi5790 3 ปีที่แล้ว +1

      Amma me naavu chalu bangudhi

    • @Prisa457
      @Prisa457 3 ปีที่แล้ว

      Sarada Garu saree ekkada teesukunaaru..its very nice...

    • @ItsmeDivyavenu
      @ItsmeDivyavenu 3 ปีที่แล้ว

      Nice Amma

  • @sahanththelittlesinger6868
    @sahanththelittlesinger6868 3 ปีที่แล้ว +1

    అమ్మ మీ వీడియోలు చాలా బాగుంటాయి మీరు కూడా బాగుంటారు మంచి విషయాలు చెబుతున్నారు..... సత్య యుగమాదిలోన పాట చాలా నచ్చింది నాకు.... ఇలాంటి పాత పాటలు ఉంటే ఇంకా పంపించండి....... నేను నేర్చుకుంటాను.... దన్యవదములు.....

  • @swarnalatha7589
    @swarnalatha7589 3 ปีที่แล้ว

    Rendu karrala muggu gurinchi baaga explain chesaru sister thank you very much sister. Nenu try chestanu. Baabagari pooja baagachesaru. Meevedioes chaala baguntaye sister👌

  • @kavithareddy8547
    @kavithareddy8547 3 ปีที่แล้ว +1

    Saree super amma..maku kuda mimmalni cheusthe chala happy ga untudi..ma amma ni chusinatlu untundi...please amma hyderabad vachinapudu chepandi amma

  • @polepallipadmaja4573
    @polepallipadmaja4573 3 ปีที่แล้ว

    Chinna accident ayyi complete bed restlo vunna nenu mee videos chustu chala relax ayyanu
    Mee feel good videos chala bugunnayi.Thank you

  • @vanimettu5566
    @vanimettu5566 3 ปีที่แล้ว +1

    Meeru & uncle chala manchivaru, andhuke mimmalni andharu abhimanistharu

  • @sitamahalaxmichenna5741
    @sitamahalaxmichenna5741 3 ปีที่แล้ว +1

    జయ గారు మీ పుట్టినరోజు చీర చాలా బాగుంది. మీరు కట్టుకుంటే ఇంకా బాగుంటుంది.కలర్ గాని బోర్డర్ కానీ ఎక్సలెంట్ చీర

  • @prathipatinehasree7543
    @prathipatinehasree7543 3 ปีที่แล้ว

    Amma meeru chala clear ga choopincharu ela evaru neat ga choopiyaledu thank you so much for sharing 😊

  • @brama2715
    @brama2715 3 ปีที่แล้ว +6

    Multi talented with a good heart

  • @Visiontolisten
    @Visiontolisten 3 ปีที่แล้ว

    Aunty Nenu eppudu dull ga anipinchina mi videos chustu untanu I feel soo energetic Miru matladtunte ma Intlo Vallu matladinatte untundi thanks for your videos Aunty 🙏

  • @teja1455
    @teja1455 3 ปีที่แล้ว

    Mi gurinchi miku teliyadu amma. Miru pedda positive energy telusa maku. Miku memu Baga alavatu aypoyam. Nenu lunch time compulsory ga mi videos chustam. And mind emyna disturb ga unna mi videos chuste malli set aypotam telusa . Maku miru ala

  • @purunimaparige590
    @purunimaparige590 3 ปีที่แล้ว +10

    చక్కటి life style అమ్మ మీది...ఎవరి నైన ఆకట్టుకుంటుంది

  • @suryakumarivlap6938
    @suryakumarivlap6938 3 ปีที่แล้ว +1

    Sarrie Super Amma meku bhagumtumdi Advance Happy Birthday Amma

  • @raviramyas1852
    @raviramyas1852 3 ปีที่แล้ว

    Mi matalo edo maya undi amma. Video chustunte apude ayipoyinda anipistundi. Miru uncle epudu elane ayur arogya aishwaryalatho undalani korukuntuna Amma.🙏🏻🙏🏻🙏🏻

  • @pavitramovva5697
    @pavitramovva5697 3 ปีที่แล้ว

    Amma meeru Anni manchi vishayalu cheyputhunnaru.andharu ki manchi jaragalani Chala thanks. Amma

  • @sonyboddapati7687
    @sonyboddapati7687 3 ปีที่แล้ว

    Muggu try chesthanu Amma clear ga chupincharu, mee pooja vidhanam chala baguntundhi Amma sir ki na namaskaram cheppandi me smile super Amma oko roju oo devatha melo kanipisthunnaru naku Annapurna devi
    I like you so much Amma

  • @sivakumariakula3677
    @sivakumariakula3677 3 ปีที่แล้ว

    Mee maatalaku yevarikina chala santosham amma nenu chala inspiration ayyanu meeru pette video's anni chustam amma

  • @madurikrishna3419
    @madurikrishna3419 3 ปีที่แล้ว +1

    Very nice video
    Om sai Namo Namaha

  • @jaganmohan1880
    @jaganmohan1880 3 ปีที่แล้ว

    Namaste Amma. Nenu me video's Anni chustanu. Chalabaga untaai.

  • @lakshmirudra2541
    @lakshmirudra2541 3 ปีที่แล้ว

    Hi Amma.... Miru ala pooja chestunapudu chustunte chala chakkaga unnaru.... Amma sareee super undhi kadha Amma... E color miku chala baguntundhi....miru ante maa andariki oka inspiration.....ma futures kuda chala baga desize chesukuntamu mimalni chusi🥰🥰🥰👌🏻👌🏻👌🏻

  • @smallwonders8325
    @smallwonders8325 3 ปีที่แล้ว

    Amma mee manasu mee maatalu vaatiki evaru Fida avakunda untaru u r so great amma meeku🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lalithamantha6268
    @lalithamantha6268 3 ปีที่แล้ว +1

    Good evening amma ,saree Super Super Super.sarada గారికి అభినందనలు.అమ్మ మేము waiting మిమ్మలిని ఆ saree lo చూడడానికి.❤️❤️❤️

  • @prashanthikola9542
    @prashanthikola9542 3 ปีที่แล้ว

    Mee anubhavam lonchi paataalanu cheptunnaru.Annitikante samayam viluvayinadi endukante adi mana aayuvu .Andariki samayam panchutunnaru.🙏🏻.uncle gaari support kooda chaala vundi.Iddariki samaanam 🙏🏻😀
    భవం భవాని సైతం నమామి మన సనాతన ధర్మం చెప్పింది అదెకదా

  • @tulsiratnapuram9370
    @tulsiratnapuram9370 3 ปีที่แล้ว

    Thanks అండీ
    మనసు లో అనుకున్న, ఎలా వేస్తారు chupinchandi అని,,,
    Vedio వచ్చేసింది 🤗👍

  • @gokulkedar2378
    @gokulkedar2378 3 ปีที่แล้ว

    Amma, baba vari abhishekham, gomathanu Chupinanduku meeku dhanyavadalu, Meeru mukkupudaka Pettukunnru Chala andanga ammavarila Kanipistunnaru

  • @parvathiparu880
    @parvathiparu880 3 ปีที่แล้ว

    Amma nirmala reddy gari channel lo mana video vasi me gurinchi baga matladyramma avanni na manasulo unna mata amma chala santoshnga undi

  • @m.pnalinim.p9073
    @m.pnalinim.p9073 3 ปีที่แล้ว +1

    Saree chala bagundi Amma prema to pamparu kattukunappudu video cheyandi baba pooja chala Baga chesaru nice vlog tq

  • @Lavanyasambar2245
    @Lavanyasambar2245 3 ปีที่แล้ว

    నమస్కారం అమ్మ రేపు మా పిల్లలు జాహ్నవి మరియు శ్రీకేశవ్ పుట్టినరోజు మీరు పూజలో పేర్లు చెప్పి ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటున్నాను

  • @sunithad5295
    @sunithad5295 3 ปีที่แล้ว

    Very pleasant and lovely video....meeru matladinapudu alla.....alagey vintu vundali ani pistundi😊😊

  • @veeraveniveeraveni843
    @veeraveniveeraveni843 3 ปีที่แล้ว

    Namaste amma muggu veyadam chala baga chuupincharu meeku chala opikandi babu saree kudaa chala bagundi🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @laxmikalyanipriya3705
    @laxmikalyanipriya3705 3 ปีที่แล้ว +1

    Saree chala bagundi amma🙏🙏

  • @seshubalakasturi4953
    @seshubalakasturi4953 3 ปีที่แล้ว

    🙏 Jaya garu bagunnara, eemadhya annayya garu meeku chala help chestunnarandi chudataniki santoshamga anipinchindi, Sarada garu pampina Saree chala bagundi meeku baga napputundi, mee manchi manasuki yeppudu manche jarugutundi

  • @amaniamani3074
    @amaniamani3074 3 ปีที่แล้ว +1

    Hai amma bagunnara.na peru Amani karimnagar nundi.mi videos chala bagunntai.miru vese muggu chusi nenu kuda vestunnanu chala bagundi.

  • @santhoshipoovirka4976
    @santhoshipoovirka4976 3 ปีที่แล้ว +3

    Tq amma nakosam 2 lines muggu వేసినందుకు

  • @rajyalakshmiguttula9705
    @rajyalakshmiguttula9705 3 ปีที่แล้ว

    Amma Naku kuda Mee videos chustunte ma amma pratee roju natone untundi anipistundi

  • @naturelover9755
    @naturelover9755 3 ปีที่แล้ว +1

    చీర చాలా బావుంది

  • @kalburgirukmini6343
    @kalburgirukmini6343 3 ปีที่แล้ว +1

    Hai Amma me videos chalabaga vunnai.

  • @janakiramjohnny162
    @janakiramjohnny162 3 ปีที่แล้ว

    హాయ్ అమ్మ నా పేరు చంద్రకళ మీ వీడియోస్ రోజు చూస్తుంటాను మీరు చాలా బాగా మాట్లాడుతారు రోజు మీ మాటలు వింటుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది అమ్మ

  • @konjetisubbarao3042
    @konjetisubbarao3042 3 ปีที่แล้ว +1

    Saree meeku chala baguntundi Amma

  • @kusumalingisetty5078
    @kusumalingisetty5078 2 ปีที่แล้ว

    Abbha today morning honestly I tried this
    Chaala బాగ వచ్చినది. చెప్పాను kadandi "same to same" .
    But I am not beautiful as u dear .🤷‍♀️
    But still love ur style .

  • @swarooparani9690
    @swarooparani9690 3 ปีที่แล้ว +1

    Saree chala bagundhi. Advance bday wishes Jayagaru. You give nice inspiration to all of us.

  • @sailuch4209
    @sailuch4209 3 ปีที่แล้ว

    Nen aite aunty mi video motam chustanu vere a videos aina playspeed penchesi chustanu mi matalu mi navu asalu chala cool ga untadiiii

  • @krishnaveni5453
    @krishnaveni5453 3 ปีที่แล้ว

    అమ్మ శుభోదయం,మీకు ఎన్ని వందల మంది పిల్లలు అమ్మ ప్రతి ఒక subscriber అమ్మ అని పిలుస్తారు ,మీరు ఎంతో ప్రేమతో చూస్తారు మమ్మల్ని

  • @harshi-2015
    @harshi-2015 3 ปีที่แล้ว

    Okkati cheppana Amma... Chala videos lo same pooja, same muggulu, same dosa, Anni same untay kani assalu bor kottadu inka kasepu chudalanipistundi. Vere eavari videos intala chudalanipinchadu. Love u maa

  • @MahaLakshmi-ih3en
    @MahaLakshmi-ih3en 3 ปีที่แล้ว +2

    Amma meku saree chala bagunde Amma saree papenavallke ma tharupuna kuda dhanyavadamulu Amma me sarees blouse designs chala baguntade Amma meku saree blouse designs aylaga DeFrantga chpaande

  • @jalajavallurupalli7748
    @jalajavallurupalli7748 3 ปีที่แล้ว

    Very nice video undi inka mee gift saree chala bagundi meru eppudu kattukuni video pedatara ani waiting. Meru edi chestunna adi meme chestunnama anipistundi adi mee speciality. Inka meru baba puja lo vigrahaniki kumkuma bottu pettaledu after abhishekam tappakunda gandham n kumkum bottu head and padalaki pettandi chsla attractive ga untundi 👌😍❤️🥰🙏🙏 god bless you always keep inspiring others 😄

  • @ushaberu3170
    @ushaberu3170 3 ปีที่แล้ว +6

    I loved today's episode very much. Its a wonderful mixture of every sentiment.

  • @Kumaridulam
    @Kumaridulam 3 ปีที่แล้ว

    Meeru panche prema meeku tirigochhestundandi. 👌👌👌

  • @swathich7220
    @swathich7220 3 ปีที่แล้ว

    Thank you ammma muggu chupinchinandhuku alageaa mi puja kuda Chala bavundi amma

  • @madhuk3379
    @madhuk3379 3 ปีที่แล้ว

    Mee matalu chala baguntayi amma, ma amma la matladatharu meeru, love u amma

  • @ruparaju5811
    @ruparaju5811 3 ปีที่แล้ว +1

    THANKS AMMA 2VARUSA MUGGU CHUPETTI ,NERPINCHINANDUKU 🙏🙏🙏🙏NIN TRY CHESTHA 👌👌👌👌👌

  • @chakri266
    @chakri266 3 ปีที่แล้ว

    Tnq amma muggu ela veyalo choopincharu ⚘⚘⚘⚘🌹🌹🌹🌹🌹🌷🌷🌷🌷

  • @ponnamanusha6053
    @ponnamanusha6053 3 ปีที่แล้ว +1

    hai amma sharadha akka saree chalabagundhi malli amma ku colour chalachala baguntundi akka love u amma😍😍😍

  • @ramap6380
    @ramap6380 3 ปีที่แล้ว

    Moneydi emundi amma me manchi manasuku edyna takkuve,💐💐💐 lvu maa🥰

  • @mallikavalugondas8516
    @mallikavalugondas8516 3 ปีที่แล้ว +1

    Sari is very beautiful, it is ikkath pochampally sari, famous in Telangana Handlooms, sharadha garu great gift, hats off you.

  • @dramani6137
    @dramani6137 3 ปีที่แล้ว

    Amma me pujalu me matalu entho bavuntayamma meru nerpisthunnaru okkaroju kuda video miss avakunda chusthanu chera chalabavundhi me manchi manasu lage

  • @nallamillisarada6641
    @nallamillisarada6641 3 ปีที่แล้ว +1

    Super vdideo amma 🙏🙏👍👍👍👍