Tonakani Swapnam Written by Komaladevi / Telugu Audio Story Read by Radhika

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ต.ค. 2024

ความคิดเห็น • 35

  • @bogireddyrevathi8709
    @bogireddyrevathi8709 6 หลายเดือนก่อน +6

    చాలా చాలా నచ్చింది కథ రాధిక గారు.. మాధవ్ కి తన కుటుంబ సభ్యులు అన్యాయం చేయబోయినా అది అదృష్టవశాత్తు అమల రూపంలో మంచి జరిగింది.. సూపర్.😊

  • @dr.rvdevadasu6777
    @dr.rvdevadasu6777 3 หลายเดือนก่อน +1

    కోమలా దేవి గారి "తొణకని స్వప్నం" రాధిక గారి గళంలో మెళకువతో నెరవేరిన స్వప్నమయింది. మరింత శ్రవణాసక్తి కలిగించింది మరో క్షణం కోసం కౌతూహలం ఆతృత రగిలించింది. అభినందనలు

  • @parvathigarimella8332
    @parvathigarimella8332 18 วันที่ผ่านมา +1

    Radhika Meeru chala Baga chadivaru nachhindi

  • @manibattu4160
    @manibattu4160 3 หลายเดือนก่อน +2

    Inka manchi manchi Navalalu chadavandi.. Radhika garuu

  • @parvathigarimella8332
    @parvathigarimella8332 18 วันที่ผ่านมา +1

    Chala bavundi story

  • @Mr.chinna27
    @Mr.chinna27 หลายเดือนก่อน +1

    ఆహా ఎందుకో గాని, మాధవ్ అనే పేరు తో హీరో క్యారెక్టర్ ఉన్న ప్రతి నవల సుపర్ హిట్ అయితది. ఇంకా ఒక గంట నిడివి ఉంటే బాగుండేది అనిపించింది. అపుడే అయిపోయింది. కానీ చాల బాగుంది🤗🤗🤗🤗🤗🤗 రాధిక గారు వాయిస్ లో🥰🥰

  • @sudhaadepu3725
    @sudhaadepu3725 6 หลายเดือนก่อน +2

    Katha chala chala bagundandi, మనసు arthamyndi, mee voice vinadam naku chala istam రాధిక garu

  • @kandukurisatyanarayanamurt679
    @kandukurisatyanarayanamurt679 4 หลายเดือนก่อน +1

    Very nice story

  • @padmavathireddy4380
    @padmavathireddy4380 5 หลายเดือนก่อน +1

    నవల చాలా చాలా బాగుంది.. మీరు చదివిన రచన లన్నీ వింటున్నాను.. ధన్యవాదములు రచయిత్రి గారికీ.. మీకు.. పద్మారెడ్డి. పార్వతీపురం

    • @kathalukathanikalukhazana4293
      @kathalukathanikalukhazana4293  5 หลายเดือนก่อน

      ధన్యవాదాలు పద్మా రెడ్డి గారు 😊
      Happy n enjoy listening KK 🌹

  • @vijayalakshmipanati5797
    @vijayalakshmipanati5797 5 หลายเดือนก่อน +1

    నవల చాలా చాలా బాగుందండి రాధిక గారు. కథలు ఎన్నిక కూడా చాలా బాగుంది

  • @mondimarykumari4946
    @mondimarykumari4946 6 หลายเดือนก่อน +1

    Story చాలా బాగుంది రాధికా. Excellent selection.

  • @Jpisces
    @Jpisces 5 หลายเดือนก่อน +1

    Very nice story Radhika garu, thank you!

  • @bogireddyrevathi8709
    @bogireddyrevathi8709 6 หลายเดือนก่อน +1

    కొత్త నవలకు స్వాగతం రాధిక గారు..😊

  • @kalasama536
    @kalasama536 6 หลายเดือนก่อน +1

    Radhika garu I like your reading style.

  • @ambicamula7475
    @ambicamula7475 5 หลายเดือนก่อน +1

    Mam try google podcast try cheyandi me stories chala bagunai kani yepudu utube open chesi undalem. Story vintu vere apps lo pani chesukovali anni untundi. Google podcast lo adi possible plz andulo upload cheyara? 🙏Plzz

    • @kathalukathanikalukhazana4293
      @kathalukathanikalukhazana4293  5 หลายเดือนก่อน

      Thanks for sharing your thoughts Ambika garu 🙏
      Google podcast గురించి వివరాలు తెలియవండీ నాకు. చూస్తాను. కుదిరితే తప్పక ప్రయత్నిస్తాను 😊

    • @ambicamula7475
      @ambicamula7475 5 หลายเดือนก่อน

      @@kathalukathanikalukhazana4293 meku help kavali ante plz contact me nenu thapakunda help chesthanu

  • @kondamurimercinakondamurim2035
    @kondamurimercinakondamurim2035 5 หลายเดือนก่อน +1

    Thanks to rathika and writer

  • @sumadevi2573
    @sumadevi2573 6 หลายเดือนก่อน +1

    Nice tq