గురువుగారికి శ్రీ గరికిపాటి నరసింహారావు గారి గారికి హృదయపూర్వక నమస్కారములు గురువుగారు ఇదిగో వినాయకుడు ఆడుకుంటుంటే తీసుకొని వస్తున్నాను ఉండ్రాళ్లు గొడవలు కావాలంట అలాగే ఓం మహా గణాధిపతయే నమః 🙏
గురువుగారు ఇప్పుడే శివుడు పార్వతి నంది చూడు మీరెక్కి ఊళ్లకు వచ్చారు ఊరిలోని వారు రా ఒరేయ్ వీళ్ళకి ఎంత అహంభావము మన ముందు నంది మీద ఎక్కి వస్తున్నారు అన్నారు గురువుగారు అది విని మన తల్లిదండ్రులు నంది వాహనం దిగి మరో మలుపుకు వచ్చారు అప్పుడు వారు ఆ బజార్లోని వారు వీళ్ళు ఎవరు రా కమ్మగా ఎక్కిపోకుండా నడిచిపోతున్నారు కొట్టి పనికిమాలిన వాళ్ళు అన్నారు అప్పుడు శివుడు నందిని ఎక్కి కూర్చున్నాడు పార్వతి ముందు వస్తూ ఉన్నది మరో మలుపు తిరగగానే ఆ బజార్లోని వాళ్ళు ఒరా వీడికి ఎంత పొగరు రా భార్య నడిపించుకుని అందరి ముందు విద్య మీద ఎక్కువ వస్తున్నాడు అన్నారు సరేలే అని చెప్పి శివుడు భార్యని ఎక్కించి తను నడుచుకుంటూ మరో మలుపు తిరిగాడు అప్పుడు ఆ బజార్లోని వాళ్లు ఒరియా వీడు వట్టి పనికిమాలిన వాడు కింద నడిచిపోతున్నాడు భార్యని పైకి ఇచ్చాడు ఎంత విడ్డూరం రా అన్నారు జరిగింది అమ్మానాన్నల శివాలయం వచ్చింది ఇది లోకం తీరు ఏ పూర్వ పుణ్యమో యోగ బలము మీ మాటలు మేము వింటున్నాము అదే మిత్రమా గురుత్వము అనుకుంటున్నాను మీకు హృదయపూర్వక 💓నమస్కారములు 🙏
డా.గరికిపాటి నరసింహారావు గారు రచించిన పుస్తకాలను ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు:
📙 linktr.ee/srigarikipati
నమస్తే గురువు గారు
namaste guruvugaru
Puttina Roju Subhakankshalu garikapati Narasimha Rao Garu Meeru Elante puttina rojulu jarupukovali ani manaspurthiga korukontunanu guruvu garu💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
జై బోలో గణేష్ మహారాజ్ కి జై... 🙏🏻🎉🎊గురువు గారికి ధన్యవాదాలు..🙏🏻
గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
జై గణేశా
Chala Baga Chaparu Guruvu Garu
Nijamga Mee Oka Pravachanalu Mansuni Nuthana Uttejani Kaligisthai Guruvu Garu 🙏 🙏 💕💕
గురువుగారికి శ్రీ గరికిపాటి నరసింహారావు గారి గారికి హృదయపూర్వక నమస్కారములు గురువుగారు ఇదిగో వినాయకుడు ఆడుకుంటుంటే తీసుకొని వస్తున్నాను ఉండ్రాళ్లు గొడవలు కావాలంట అలాగే ఓం మహా గణాధిపతయే నమః 🙏
Supar
ఓం గణేశాయ నమః🙏🙏గురువుగారికి పాదాభివందనాలు. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు september 14th🙏🙏🙏👏👏👏
🙏 వినాయక విగ్రహాలు మట్టి విగ్రహాలు పూజ చెయ్యడం మనకు అంతా మంచి జరుగుతుంది అన్నారు మాన పెద్దలు మట్టి యే మహాభాగ్యం 🙏
Meeru ee madhya aghi chesthunnatlu vundi
Guruvu gariki padabivandanamulu.
🙏 గురువు గారు చాలా చక్కగా చెప్పారు 🙏
🙏 గురువు గారుకి వందనాలు 🙏
ఓం నమః శివాయ
కృతజ్ఞతలు గురువు గారికి 🙏🚩
Om Namah Sivayya 🙏 🙏
Guruvu Gariki Namaskaram 🙏 🙏
Om Ganeshaya Namah 🙏 🙏
🙏 🙏 👏👏👌👌💐💐🚩🚩☺☺💕
ఓం నమో శ్రీ విఘ్నేశ్వరాయ నమః, ప్రతి ఒక్కరికి శుభం కలుగును గాక 🙏🙏🙏🚩
శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
🙏 ఓం నమః శివాయ 🙏
ఓం మహా గణాధిపతయే నమః శివాయ చంద్ర చూడాయా నిర్గుణాయ మహాత్మనే కాల కాలాయ రుద్రాయ మహాగణాదిపాయ పరమాత్మనే నమః 🙏🌅🙏🌻🙏💓🙏💞🙏✍️🇮🇳
🌹💐🏵🕉 namashivaya guruvugaaru 🙏💐🍎🍎🍎
🙏🙏🙏
Q 😂😂🙏
🙏🏼🙏🏼🙏🏼
🙏 గురువు గారు చిన్నప్పుడు మా అమ్మ గారు చెప్పినారు వినాయక చవితి అంటే నూనె లేని పండుగ 🙏
Guruvu gaariki padabivandanalu
5g gurunchi miru cheppendi thappu. Cycle tho saripothundi anukunte intha varaku vachevallam kadu.