Devotional Speaker Viswapathi TVRK Murthy Exclusive Full Interview |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 พ.ย. 2024

ความคิดเห็น • 279

  • @totaaruna9718
    @totaaruna9718 9 หลายเดือนก่อน +2

    సాయిరాం మూర్తి గారు , మీరు చెప్పినది ముమ్మాటికీ నిజం , ధర్మాన్ని ఆచరించడమే ధర్మాన్ని రక్షించడం ,చేసుల బాగా చెప్పారు
    స్వామివారు మిమ్మల్ని కాచికాపాడుకుంటారు

  • @venkatasubbalakshmitangira1915
    @venkatasubbalakshmitangira1915 หลายเดือนก่อน

    స్వామి మీరు ఎంత అదృష్టవంతులు. స్వామి వారి లీలలు ఎంత బాగా కళ్ళకు కట్టినట్టు చెప్తున్నారు. నాకు కన్నీళ్లు అలా వస్తూనే వున్నాయి. చాలా సంతోషం వేసింది నాకు. మీకు ధన్యవాదాలు.🙏🙏🙏

  • @manipriya8869
    @manipriya8869 ปีที่แล้ว +7

    మీ అన్ని ఇంటర్వ్యూస్ చూస్తున్నాం uncle మీరు మానసికం గా మా అందరినీ తిరుపతి తీసుకు వెళ్ళారు.🙏🙏🙏 లీలలు వింటుంటే కళ్ళ వెంట నీరు వస్తూనే ఉంది ఆనందంతో 🙏🙏🙏

  • @vamsiuppalapati5000
    @vamsiuppalapati5000 ปีที่แล้ว +11

    మీ మాటలు వింటూ ఎన్నో సార్లు ధారాపాతంగా కంటి వెంట నీరు కార్చాము...మీరు ధన్య జీవి మూర్తి గారు

  • @nareshbodige2115
    @nareshbodige2115 ปีที่แล้ว +14

    సరిగ్గా 3 years క్రితం మిరు చెప్పిన సంగ టన నాకు జరిగింది తిరుమల వెళ్ళలాని నాకు ఆలోచన లేదు డబ్బులు లేవు కాబట్టి వెళ్ళడానికి అప్పుడు
    కానీ అన్నమయ్య సినిమా పాటలు ప్రతి రోజు ఒక 6 గంటలు వినే వాన్ని పని చేసుకుంటూ ఎంతో ఇష్టంగా అప్పుడు నేను పని చేసే దగ్గర ఒక రెడ్డి గారు వచ్చి తిరుపతి కి వెళ్దాం వాస్తవ నేను తీసుకెళ్తాను అని కర్చు అంత వారే పెట్టుకొని తీసుకెళ్లారు అధి స్వామి మాయ అని నాకు ఇప్పుడు అర్థం అయింది🙏🙏 ఏడు కొండల వాడా వెంకట రమణ గోవిందా గోవింద

  • @YSRkhadarbaba
    @YSRkhadarbaba ปีที่แล้ว +30

    మహా అదృష్టం సార్. నిజంగా స్వామీ వారిని మనం చూడటం కాదు ఆయనే మనల్ని చూస్తున్నారు. మీరు చెబుతుంటే కళ్లముందు సాక్షాత్కరింప చేసినట్లు గా ఉంది.

  • @vanithirumala5672
    @vanithirumala5672 ปีที่แล้ว +12

    ఆ తండ్రి గురించి వింటుంటే కళ్ళల్లో ఆనందం గోవిందా అని మనం శరణు కొరగానే వచ్చి మన కష్టాలు తీర్చే దయామయుడు నా తండ్రి 🙏🙏🙏

    • @satyavathymadiraju9510
      @satyavathymadiraju9510 ปีที่แล้ว

      ఆ తండ్రి గురించి మీ రు చెపుతుంటె మనసు సంతోషం తో ఊగి పోతుంది

  • @alamuriphani274
    @alamuriphani274 ปีที่แล้ว +4

    తిరుమల గురించి తెలియని ఎన్నో అద్భుతాలను మూర్తి గారు మనకి చాలా చక్కగా తెలియజేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను

  • @AnithaPidiparthy-nf1ss
    @AnithaPidiparthy-nf1ss ปีที่แล้ว +4

    నమస్కారం సార్, మీ మాటలు వినడం మా అదృష్టం సార్, ఓం నమో శ్రీ వెంకటేశాయ 🙏🙏🙏🙏

  • @sujathamanthena4054
    @sujathamanthena4054 ปีที่แล้ว +4

    నమో వేంకటేశాయ ,🙏🙏చాలా మంచి విషయాలు తెలియచేస్తున్నారు అవి విన్నతసేపు మంచి అనుభూతిని పొందాము అండి

  • @divakardabburi640
    @divakardabburi640 ปีที่แล้ว +48

    శ్రీ స్వామివారి అనుగ్రహంతో శ్రీవారి వ్రతకల్పవిధాన పుస్తకం ఆశ్చర్యకరముగా ఒకరోజు ముందు అనగా గత శనివారంనకు ముందు లభించడం శ్రవణ నక్షత్రమున అదే శనివారమున ఆచరించడం అయినది 🌹🙏🌹 గోవిందా 🙏గోవిందా 🙏గోవిందా

    • @padmavathidevikalidindi1372
      @padmavathidevikalidindi1372 ปีที่แล้ว

      ,,, ,,lllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllll)lllpl)llllllll)lllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllpllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllll)lllplllll😊)lplllllllllllllllllllllll)lll)lllllllll)llllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllll)llllllllllllllllllllllllll)l)llllllllllllllllllllllll0)lll)loll)lllllllllllllllll)lllllllllllll)lol))llllpllllll)llllllllllllllllllllllllllllll LA lllllllllllllll000p

    • @npriyamvada2581
      @npriyamvada2581 ปีที่แล้ว +1

      Ela dorikindi andi miku

    • @vijayalakshmisarvepalli4934
      @vijayalakshmisarvepalli4934 ปีที่แล้ว

      Meeru ela theppinchi kunnaro cheppandi pls

    • @lingalasrinivasreddy2036
      @lingalasrinivasreddy2036 ปีที่แล้ว

      Srivarivrathakalpapusthakam

    • @srirajachannel
      @srirajachannel ปีที่แล้ว +1

      Om namo venkatesaaya 🙏

  • @nageswarrao5122
    @nageswarrao5122 ปีที่แล้ว +10

    గత మూడు శనివారములు గా కథలు చదువుతున్నా. విశ్వపతి గారికి నమస్సులు

  • @pjrayalu3215
    @pjrayalu3215 ปีที่แล้ว +17

    Sri Viswapathi garu NAMASTE while listening to you my mind is moving in the temple. We are very lucky to have peoples like Sri Chaganti koteswara Rao garu, Sri Nanduri Srinivasa Rao garu,Sri Shanmukha Sarma garu and yourself and may be some more persons. Because of you all we are knowing many Bhakthi puranas.

    • @crarajuc3459
      @crarajuc3459 ปีที่แล้ว

      W

    • @newmission2010
      @newmission2010 ปีที่แล้ว

      ​@@crarajuc3459pp

    • @upendraprasad5171
      @upendraprasad5171 11 หลายเดือนก่อน +1

      You forgot Sri Garikipati garu

    • @divyasuresh3547
      @divyasuresh3547 3 หลายเดือนก่อน

      ​@upendraprasa vaddipati padmakar garu also d5171

  • @lakkojudurgaprasad1202
    @lakkojudurgaprasad1202 ปีที่แล้ว +1

    చాలా ఆసక్తిదాయకంగా ఉంది. కళ్ళ ముందు సాక్షాత్కరించినట్లు ఎంతో ఓపికగా చెప్పారు. మరిన్ని విశేషాలు మీ ద్వారా వినే భాగ్యం మాకు కలుగ చేయ ప్రార్థన.🙏🙏🙏

  • @venkataramayya7058
    @venkataramayya7058 ปีที่แล้ว +1

    విశ్వపతి గారు చాలా అద్భుత విషయాలు చెపుతున్నారు గొప్పగా ఆయన పరిశోధన చేసారు అనేక పుస్తకాలు రచించారు భక్తులకు ఉచితంగా పంపిణీ చేశారు వారిని నేను నాలుగు నైదు సార్లు వారి ఇంటివద్ద కలిసే భాగ్యం నాకు కల్గింది
    అయ్యగారి వెంకట రామయ్య

  • @nandadevi4963
    @nandadevi4963 ปีที่แล้ว +2

    Wonderful information anjale Amma ne dhayavala mache topek maku blessings thanku so much

  • @kalukalia4558
    @kalukalia4558 ปีที่แล้ว +11

    Couldn’t understand the beautiful language. But still I love all my Hindus. Love from Haryana

    • @chandu_546
      @chandu_546 ปีที่แล้ว +3

      Telugu language bro andhrapradesh and Telangana both Telugu states...love you back

  • @sirishavanamala4904
    @sirishavanamala4904 ปีที่แล้ว +4

    Sir I received venkatesh wara swamy vrathakalpam book....I'm blessed... thank you sir....

    • @artsby_raloc_
      @artsby_raloc_ ปีที่แล้ว

      How to get that book ..can u please tell me ?

  • @radhamadhavigundubogula3845
    @radhamadhavigundubogula3845 ปีที่แล้ว +6

    Thank you very much sir for sharing the amazing miracles of Lord SRI VENKATESWARA. 🙏

  • @rajiborra3146
    @rajiborra3146 17 วันที่ผ่านมา

    Thank you gurvu gaaru naaku kuda aa thandri ne daggara ki thisukelli darshanam chyincharu

  • @maheshkantla9543
    @maheshkantla9543 ปีที่แล้ว +1

    Sri vishwapathi guruvu gariki na yokka padabhivandanalu
    Guruvu gari books anni adbhuthanga unnai
    Om namo narayanaya

  • @lakshmantatojuaadya
    @lakshmantatojuaadya ปีที่แล้ว

    నమస్కారం సార్ మీరు చెప్పిన్న ప్రతి విషయం చాలా అద్భుతంగా ఉన్నది ఒక సందేశం మాకు వెనకాల ఒక్క శ్రీవారి సంబంధించిన ఏమి.లేదు ఇంత మంచి తిరుమల దేవస్థానం విషయం చెపుతున్నారు కనీసం ఇంటర్వ్యూలో వాళ్ళు కూడా ఏడుకొండల వాడి విగ్రహం లేదు ఏది లేకున్నా ఏమి కాదు అందులో బుద్ధుని విగ్రహం పెట్టారు

  • @seelamsaradakumari5316
    @seelamsaradakumari5316 ปีที่แล้ว +1

    Guruvugaru, om namovenkateshaya, ippativaraku naku teliyani goppa vishyam chepparu chala chala dhanyavadalu🙏🙏🙏

  • @ghantaanitha4372
    @ghantaanitha4372 ปีที่แล้ว +4

    So amazing sir ❤meeru cheppe vidhanam Naa bhoothe Naa bhavishya thi .so cute nee voice .

  • @saravananbalakrishnan9832
    @saravananbalakrishnan9832 ปีที่แล้ว +3

    Sir miru chputhunte a kaliguga daivam darsanm avutuntu undi ma ki teliyani visayalu chala chaputunnaru👃👃👃👃👃👃👃👃

  • @jhansirani9913
    @jhansirani9913 ปีที่แล้ว

    Chala Baga chepaaru vinadaniki bagundi Swami gurunchi TQ very much sir 🙏

  • @lakshminarayanareddyk8545
    @lakshminarayanareddyk8545 ปีที่แล้ว +4

    Sir i have started reading venkateswara vrathakalpam

  • @adhyagayathri6895
    @adhyagayathri6895 ปีที่แล้ว

    Govinda govinda govinda 🙏🙏🙏. Chaala baaga cheptunnaru.. teliyanivi mee dwaara telusu kuntunnamu

  • @lakshmiravipati2356
    @lakshmiravipati2356 ปีที่แล้ว

    Guruvugariki namaskarams
    Enno teliyani bhakthi viseshalu excellent ga chebutunnaru.

  • @lihavlogs2574
    @lihavlogs2574 8 หลายเดือนก่อน +1

    Nakuda alage jarigindi,suprabatha seva life lo okkasarina chudali anukunna ,na birthday roju lucky dip lo select ayya,

  • @rajjigoparaju1863
    @rajjigoparaju1863 ปีที่แล้ว +1

    Today my mind was in turmoil. Ee vedio choosaka at 36.50 nundi.... Manasu telika padindi

  • @pannagaveni6371
    @pannagaveni6371 ปีที่แล้ว +5

    గురువుగారి కి ప్రణామములు
    🙏🙏

  • @hemanthkumarmatta881
    @hemanthkumarmatta881 ปีที่แล้ว +1

    2016 varaku tirumala Sri vari temple lo every Saturday Sahasra deepalankara seva tharuvatha AMRUYHAKALASAM seva jarigesi. Aa seva gurunchi Naku ma pedda vallu chepparu. Chala Mandi chusaru.. AA tharuvatha Aa seva ki Temple board thakkuva pradhanytha ichindi. Next ticket kuda cancel chesaru. It's so sad for us

  • @srideviburra3660
    @srideviburra3660 ปีที่แล้ว

    Chala baga chepparu guruvu garu. Enno teliyanivi miru chepparu. Miku sathakotivandanalu tandri.

  • @gktechviews2603
    @gktechviews2603 ปีที่แล้ว +1

    అద్భుతం అమోఘం శ్రీవేంకటేశ్వరుని వైభవం 🙏🙏🙏

  • @janakib6110
    @janakib6110 2 หลายเดือนก่อน

    Thirupathi lo enno adhbhuthalu vunnayi.Avanni mee dwara thelusukuntunte anandamtho pulakarinchipothunnamu .🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @bhaskarmg707
    @bhaskarmg707 ปีที่แล้ว +2

    Sir this is hundred percent correct sir, some incidents placed in my life sir,thank u

  • @honeyrrlk
    @honeyrrlk ปีที่แล้ว +1

    మళ్ళీ అన్ని పద్ధతులు cheste🙏🏻 బాగుంటుంది

  • @ojaswiamrutha1176
    @ojaswiamrutha1176 ปีที่แล้ว +2

    Memu tirumala seva ki vellinappudu maaku swami vaari mahimalu enno saaru kanipinchayi. Om namo venkatesa 🙏🙏🙏🙏

  • @sivakumardupaguntla5327
    @sivakumardupaguntla5327 ปีที่แล้ว +2

    Thanks sir very very very very much Lord lakshmi narasimha bless your family

  • @anuradhanemani8777
    @anuradhanemani8777 ปีที่แล้ว +3

    Na anubhavamu
    2006 lo nenu anukunna tirumalki velli chala rojulu ayyindi ani roju anukunedajini
    Appudu okaroju tellavajamuna naku kalalo swamy kanipinchi naku ma inti lopalki nadichi vachheru

  • @balajyothigannoju1582
    @balajyothigannoju1582 ปีที่แล้ว +2

    Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda 🙏🙏🙏🙏🙏

  • @saikiranmusham2040
    @saikiranmusham2040 ปีที่แล้ว +1

    E lanti videos chestu undandi chala intresting ga undi

  • @prabhakaraprabhakara5139
    @prabhakaraprabhakara5139 ปีที่แล้ว +2

    Excellent interview

  • @archanaarchu8208
    @archanaarchu8208 ปีที่แล้ว +1

    Swami visheshslu enka chala me nundi vinali ani korumuntunnam sir

  • @subbaraogv1341
    @subbaraogv1341 ปีที่แล้ว

    Om Namo Venkatesaaya Namah. Sir, meeku Dhanyavaadhamulu.

  • @kkatkam
    @kkatkam ปีที่แล้ว +6

    Thanks for the amazing interview

  • @madhavivinnakota9913
    @madhavivinnakota9913 ปีที่แล้ว

    chalaa chakaga vivarincharu santhosham,,....

  • @VaidiksamyuVaidik
    @VaidiksamyuVaidik 5 หลายเดือนก่อน

    God explain thanks

  • @maharshi-uk6vd
    @maharshi-uk6vd ปีที่แล้ว +3

    Om Namo venkatesaya 🙏🏼

  • @duggiralapadmamala757
    @duggiralapadmamala757 ปีที่แล้ว +2

    Guruvu gariki aneka namaskaralu🙏🙏

  • @rajinib3721
    @rajinib3721 ปีที่แล้ว +2

    Govindha 🙏Govindha🙏 Govindhaaa 🙏🙏🙏

  • @vijayalaksshme3043
    @vijayalaksshme3043 ปีที่แล้ว +1

    Om namo venkatesaya Govinda Govinda 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @shakthitheteluguchannel2309
    @shakthitheteluguchannel2309 ปีที่แล้ว +5

    నాకు కూడా ఆయన లీలా కనిపించింది. ఆ తిరుమల కొండ మీద. ఓం నమో నారాయణాయ 🙏.

  • @NihaanKathalu
    @NihaanKathalu ปีที่แล้ว +2

    Naaku swami vaaru epativaraki..8 Sarlu Suprabhatam seva Echadu...ayana anugraham lenidhe...Naaku ela jaragadhu... Govinda Goovinda

  • @prasadakkala5899
    @prasadakkala5899 ปีที่แล้ว +4

    ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏

  • @srinivasm1813
    @srinivasm1813 ปีที่แล้ว +1

    Annan Swami great grand son (Muni manavadu) is Akkarakani srinidhi swamy now a days he gives upanyasam in Tamil, HINDI, GUJARATI AND English

  • @vrsree
    @vrsree ปีที่แล้ว +2

    Om namo Venkatesaya
    Govinda Govinda

  • @muralikrishna5450
    @muralikrishna5450 ปีที่แล้ว +2

    Wonderful..

  • @bharatheeravipudi312
    @bharatheeravipudi312 4 หลายเดือนก่อน

    Om namo sivakesava namo namaha 🌺🌹🌿🙏🏻🙏🏻🙏🏻

  • @nirmalakumari8200
    @nirmalakumari8200 ปีที่แล้ว +1

    Aayana rupam,naamam....vintenae manasu pulakaristhundi...Mee matalu vintunte ....

  • @ashvdhal1541
    @ashvdhal1541 ปีที่แล้ว +1

    swamy vaari anugraham varna na teetham
    ఓం నమో నారాయణాయ
    ఓం నాము వెంకటేశాయ
    గోవిందా గోవిందా

  • @anuradhanemani8777
    @anuradhanemani8777 ปีที่แล้ว

    Chala baga chepperu
    Swamy varu visesalu

  • @chinnaankaiahaadhishetty974
    @chinnaankaiahaadhishetty974 ปีที่แล้ว +1

    గోవిందా గోవిందా గోవిందా 🙏🙏🙏🙏

  • @j.ushaswani3557
    @j.ushaswani3557 ปีที่แล้ว

    Om namo venkatesa om namo narayana Naya🙏🙏🙏🙏💐💐💐💐🪷🪷🪷🪷🪷🪷🌹🌹🌹🌹🌹🌹

  • @killeryt1558
    @killeryt1558 ปีที่แล้ว +1

    Govindha ne venkateshvara vratha kalpum chadhuvukone bagyamu naku Anugrahinchumu Swami e pedharalini kastala kadali nuchi gattekichumu Swami. Anttha me dhaya

  • @ranimadereddy-tk5ji
    @ranimadereddy-tk5ji ปีที่แล้ว

    Chala amulyamaina vishayalu chepparu

  • @shobhanbabu4706
    @shobhanbabu4706 ปีที่แล้ว +3

    Manushulu ఇబ్బంది లేకుండా namalu ఇద్దరికీ అనుకూలంగా ఉండే తట్టు పెట్టారు
    దేవుడికి మనుషుల ఇష్టాలు దేవుడి మీద రుద్దడం

  • @laxmidk969
    @laxmidk969 6 หลายเดือนก่อน

    Om Namo Venkateshaya Namah 🙏🏻

  • @balajyothigannoju1582
    @balajyothigannoju1582 ปีที่แล้ว +1

    Sir Naku subrabhathm vachindhi seva sir nijamga nijam cheparu meru epatiki aaseva nu marchiponuu

  • @radhamadhavigundubogula3845
    @radhamadhavigundubogula3845 ปีที่แล้ว +1

    Om Namo Venkatesayaa

  • @VaidiksamyuVaidik
    @VaidiksamyuVaidik 5 หลายเดือนก่อน

    More interest thanks

  • @trivenivarma8044
    @trivenivarma8044 ปีที่แล้ว

    Padabnhi vandanalu sir 🙏

  • @snehareddy4104
    @snehareddy4104 ปีที่แล้ว

    Chaala baaga vivarincharu swamy 🙏

  • @bollapragadasubbamma3705
    @bollapragadasubbamma3705 ปีที่แล้ว

    Sitanayaka Govinda Srithaparipalaka Govinda Padmavathipriya Govinda Prasanna murthi Govinda

  • @archanaarchu8208
    @archanaarchu8208 ปีที่แล้ว +1

    Om namo venkateshaya🙏🙏🙏🙏🙏🙏🙏

  • @polavarapusriarnav6927
    @polavarapusriarnav6927 ปีที่แล้ว +1

    Govinda Govinda Govinda ❤

  • @srinivasm1813
    @srinivasm1813 ปีที่แล้ว +3

    Prathivadi bhankar annan swami has written 1200+ book's in Sanskrit.

  • @lakkojudurgaprasad1202
    @lakkojudurgaprasad1202 ปีที่แล้ว +1

    ఓం నమో వేంకటేశాయ... శ్రీ గురుభ్యోన్నమః.. స్వామి వారికి సంబంధించిన ఎన్నో విషయాలు తెలియజేసిన మీకు సదా వినమృడను.
    గురువు గారు! పూర్వం శ్రీ వేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాల సమయం లో ధ్వజారోహణ మాత్రం తిరుమలలో జరిపి మిగిలిన కార్యక్రమాన్ని నాడు "తిరుశుకనూరు" అనబడే నేటి "తిరుచానూరు" లో చేసేవారని చెప్పగా విన్నాను. మీరు శ్రీనివాస మంగాపురం అని అన్నారు. కొంత సందిగ్ధత నెలకొన్నది. దయచేసి వివరించ ప్రార్థన.🙏🙏🙏

  • @vaggusrilaxmigoud3499
    @vaggusrilaxmigoud3499 ปีที่แล้ว +1

    Govinda Govinda Govinda 🙏🙏

  • @rekhasweety277
    @rekhasweety277 ปีที่แล้ว

    Govinda, Gopala , Gokulananda 🙏🙏🙏🙏

  • @durgavenkataramanaramana3457
    @durgavenkataramanaramana3457 ปีที่แล้ว +1

    Guruji ki🙏🙏🙏

  • @somasundararatnakumariyala76
    @somasundararatnakumariyala76 10 หลายเดือนก่อน

    Guruvugaru MakuVenkateswara VrathakalpamKavali Ma

  • @srinivasm1813
    @srinivasm1813 ปีที่แล้ว +1

    Suprabatam, stotram, magalasanam and prapatti 4 Kavyas

  • @murtygn1881
    @murtygn1881 ปีที่แล้ว

    ఓం నమో వెంకటేశాయ.🎉🎉🎉

  • @harshaachanta74
    @harshaachanta74 3 หลายเดือนก่อน

    Govinda 🙏

  • @lakshminarayanareddyk8545
    @lakshminarayanareddyk8545 ปีที่แล้ว +15

    Govinda is supreme god

  • @sivannarayanamaddala8025
    @sivannarayanamaddala8025 ปีที่แล้ว

    Vintunte annulanta neellu thiruguthunnai guruvugariki padabhi vandanam

  • @srinivasm1813
    @srinivasm1813 ปีที่แล้ว +2

    Swamin Annan Swami is from KANCHIPURAM

  • @vinodboddu1991
    @vinodboddu1991 ปีที่แล้ว +1

    Narayana Narayana

  • @ramananaidu4254
    @ramananaidu4254 ปีที่แล้ว

    Superb

  • @sudheerk16
    @sudheerk16 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏🙏🌷🌷🌼🌼🌷🌷yedukondalavada Venkataraman Govinda Govinda 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @madurikrishna3419
    @madurikrishna3419 ปีที่แล้ว

    Govindha Govindha Govindha

  • @chavalisujatha8761
    @chavalisujatha8761 4 หลายเดือนก่อน

    ఓం నమోనారాయనాయ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @balajyothigannoju1582
    @balajyothigannoju1582 ปีที่แล้ว

    Sir akkada untaru ? Challa challa Baga cheparu sir

  • @angisrinivasarao9671
    @angisrinivasarao9671 ปีที่แล้ว

    Om namo venkatesa

  • @prekha4914
    @prekha4914 ปีที่แล้ว

    Jai Shree Ram

  • @sethuRam-qc1xk
    @sethuRam-qc1xk ปีที่แล้ว

    Pedaia chala vishayalu cheparu danyavadalu

  • @RadhaGundala-gu2ie
    @RadhaGundala-gu2ie ปีที่แล้ว

    Maku venkteswara vratakalpam book kavali guruvu garu Ela vastundandi

  • @srikasiannapoorneshwaricharita
    @srikasiannapoorneshwaricharita ปีที่แล้ว

    Aksharala nijam, swamiki kooda bhaktulni choodataniki entho ishtapadutadu. Na lifelong kooda oka sanghatana jarigindi. Ademitante nenu srikrishnudante entho preethi, eppudoo entho bhaktitho sevachesevanni...okasari ayana naku telephone chesadu.