గుండె దిటువు చేసుకొని ఈ వీడియో చూడండి// వీల్ల డబ్బాలు విని తట్టుకోవడం కష్టం🤦🏻‍♂️🤦🏻‍♂️

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ต.ค. 2024
  • Everything is fake in the yellow media. People needs to be very careful.
    #drpradeepchintavlogs #cbn #yellowmedia

ความคิดเห็น • 328

  • @aryanrn5268
    @aryanrn5268 2 ปีที่แล้ว +69

    ఇంకానయం.... చంద్రబాబు నాయుడు ని కాకుండా , జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ఎన్నుకున్నారు అని అడిగారు అని వ్రాయలేదు. సంతోషం.......... కుకుకుకూ ... మంచి రైమింగ్.....

  • @vasuavadutala1415
    @vasuavadutala1415 2 ปีที่แล้ว +35

    చాలా చక్కగా అర్థమయ్యేలా చెప్పారు సార్.... వాళ్ళు ఇలాంటివి చెప్పుకోకపోతే మనుగడ ఉండదు మరి.......

  • @durgaprasadyaragunta9702
    @durgaprasadyaragunta9702 2 ปีที่แล้ว +29

    అన్నా నా జీవితం లో నీ అంత నవ్వించిన వారు లేరు. మీ expression చూస్తూ వీడియో ను చూస్తుంటే నవ్వు ఆపుకోలేకపోయాను. వారి మీద జాలి కూడా కలిగింది కామెడీగా టార్చర్ చేసావు అన్నా!

  • @ksr5014
    @ksr5014 2 ปีที่แล้ว +17

    ప్రదీప్ గారు actually పచ్చ మీడియాకు వైసీపీ థాంక్స్ చెప్పాలి వారి వల్లే కదా *వైసీపీకి ఈ మహర్ధశ*
    స్టాక్ మార్కెట్లు/ ఐ ఫోన్లు / కుకుకుకు లు wow 🤓
    Love you TDP & yellow మీడియా !!

    • @everyourwellwisher1591
      @everyourwellwisher1591 2 ปีที่แล้ว +2

      బాబు కి కాటికి పంపేవరకు పచ్చ మీడియా శాంతించదు

  • @ravuriramana3354
    @ravuriramana3354 2 ปีที่แล้ว +25

    ఆంద్రజ్యోతి దినపత్రిక ది జర్నలిజం కాదు బ్రోకరిజం

  • @viji4654
    @viji4654 2 ปีที่แล้ว +71

    కుప్పం లో TDP ఓడిపోతే అంతరిక్షం లో శాటిలైట్ లు కూడా కులిపోతాయి
    ప్రపంచం ఆగిపోతుంది కూడా🤔🤔
    అంతే sir అంతే అంతే 😀😀😀😀

    • @vasuavadutala1415
      @vasuavadutala1415 2 ปีที่แล้ว +5

      హాహహహ..... హాహహహ..... భలే చెప్పావు బ్రో..... నవ్వు ఆగడం లేదు......

    • @viji4654
      @viji4654 2 ปีที่แล้ว

      @@vasuavadutala1415 😀😀🙏

    • @kaanikaanikaani8093
      @kaanikaanikaani8093 2 ปีที่แล้ว +2

      అన్నా స్టాక్ మర్కెట్స్ కూడా పడిపోతాయి🤣🤣🤣🤣

    • @viji4654
      @viji4654 2 ปีที่แล้ว

      @@kaanikaanikaani8093 👏👏👏😀😀😂

  • @sudhakarareddy2226
    @sudhakarareddy2226 2 ปีที่แล้ว +10

    Praddep గారు stock మార్కెర్ట్ లు కుప్ప కూలడమే కాదు, పచ్చమీడియా ప్రపంచానికే జలప్రళయం వస్తుంది అన్ని దేశాధిపతులు కలిసి కుప్పం తీర్పును ఆపేయాలి అని డిమాండ్ చేసారు అని వ్రాయలేదు.

  • @vidhur2115
    @vidhur2115 2 ปีที่แล้ว +41

    "Kuppam municipal లో ఓడిపోయిన తరువాత ఇలాంటి తలా, తోక లేని వార్తలు, రాతలతో కూడా నన్ను, నా పార్టీని ఎందుకు కాపాడలేకపోయారు??? అని, పిచ్చి ముదిరిన చంద్రబాబు గారు మరియు గన్నేరు "పప్పు" గాడు Yellow media ను తరిమి, తరిమి కొడతారు అని" అభిజ్ఞ వర్గాల సమాచారం.

  • @hrishikesavarao1200
    @hrishikesavarao1200 2 ปีที่แล้ว +57

    ప్రదీప్ జీ మీరు చాలా కష్టపడి పనిచేస్తున్నారు.

  • @komuraiahpothula6434
    @komuraiahpothula6434 2 ปีที่แล้ว +6

    ప్రదీప్ సార్ ur way of news presentation superb

  • @manivk6707
    @manivk6707 2 ปีที่แล้ว +3

    హెరిటేజ్ షేర్స్ కుప్ప కూలి పోతున్నాయి అని అర్థం.. అర్థం చేసుకోండి డాక్టర్ గారు.. మా కడుపు మంట ఎంత ఉందో..

  • @srenivasulu2825
    @srenivasulu2825 2 ปีที่แล้ว +93

    ఆంద్రజ్యోతి, ఈనాడు గతంలోని వార్తలు :
    NTR ఒక మంత్రగాడని రాత్రిపూట స్మశానంలో తిరుగుతున్నాడని, బట్టలు లేకుండా కన్నెపిల్లలతో క్షుద్రపూజలు చేస్తున్నాడని, పేదవాళ్ల ఇళ్ల స్థలాలు దౌర్జన్యంగా లాగేసుకున్నాడని, NTRకు కులపిచ్చి పెరిగిపోయిందని, తానే దేవుడనని పిచ్చిపిచ్చి పనులు చేస్తున్నాడని, రాష్ట్రమంతా మధ్యపానం నిషేధించి తను మాత్రం ఫారన్ స్కాచ్ తాగుతూ గండిపేట ఫామ్ హౌస్ లో పడిపోయ్యాడని, లక్ష్మీపార్వతికి పార్టీ పగ్గాలు అప్పజెప్పాడనీ రాష్ట్రంలో కిచెన్ కేబినెట్ నడుస్తోందని, పిల్లులు పుట్టడానికి ఇంజెక్షన్లు వాడుతున్నాడని 70 ఏళ్ల వయస్సులో రోత పుట్టించే పనులు చేస్తున్నాడని, త్వరలో అసెంబ్లీ రద్దు కాబోతుందని, ఎమ్మెల్యేలకు NTR నాయకత్వం మీద నమ్మకం లేదని NTRకు ముసలితనం రావడంతో కొత్త యువ నాయకుడి కోసం అందరూ ఎదురుచూస్తున్నారని ఎమ్మెల్యేలంతా NTRను వదలి చంద్రబాబును దగ్గుబాటి వెంటేశ్వరరావును నమ్ముతున్నారని హరికృష్ణకు కోపం ఎక్కువని మిగతా కొడుకులకు అధికారం మీద పట్టులేదని రాష్ట్రం సింగపూర్ మలేషియా జపాన్ కావాలంటే ఒక యువ నాయకుడు రావాలని...... ఇలాంటి న్యూస్ కొన్ని సంవత్సరాలు ప్రజలను ఒక ట్రాన్స్ లోకి తీసుకుపోయే దగ్గర నుంచి NTR చనిపోయే(చంపే) వరకు ఈనాడు ఆంద్రజ్యోతి దినపత్రికలలో వచ్చాయి. NTR ప్రెస్ మీట్ పెట్టి తన వెర్షన్ చెప్పిన కూడా దాన్ని వక్రీకరించి వేయడం లేకపోతే న్యూసే వేయకపోవడం జరిగిపోయాయి. రేడియోలో అరగంట వార్తలు వినే ఆ రోజుల్లో ప్రజలకు అసలు రాజకీయ వార్తలు తెలియలేదు.
    మద్యలో YSR ప్రతిపక్ష నాయకుడు దగ్గర నుండి CM అయిన తరవాత కూడా వాళ్ల రాతలు పిక్స్ కు వెళ్లిపోయాయి.
    ఇక్కడ ETVద్రోహంజీరావు, ABNఆంధ్రద్రోహికి తోడుగా TV.5నాయుడు, అసుజనాచౌదరి&వంశీల MahaNews కూడా ఏకం అయ్యాయి.
    ఇప్పుడు వారందరి మీడియాల వార్తలు డిబేట్లు :
    గుళ్ల మీద దాడులు, ఫిబ్రవరిలో తన వ్యక్తిగత కుటుంబ కారణాలతో ఒక వ్యక్తి చనిపోతే జూన్ లో విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ వల్ల చనిపోయాడని డ్రామా ఉద్యమాలు కర్నూలులో జూమ్ ల్లో LowCase చేయడం, రమ్య కుటుంబానికి అన్నివిధాలుగా జగన్ ప్రభుత్వం న్యాయం చేసిన, చంద్రంతాత Low Case నీచ రాజకీయాం చేయడం, ఒక అమ్మాయీ ఈవ్ టీజింగ్ ని రేప్ గా పబ్లిసిటీ చేసి ఆ అమ్మాయి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టి మరింత దిగజారిన అవినీతి చంద్రంతాత అతని మీడియా బ్యాచ్, అన్ని పార్టీల బూతు ఏజెంట్స్ వారివారి బూతుల్లో ఉన్నాకూడా రోడ్ల మీద, ఎలక్షన్ జరిగే బయట తిరుపతిలో దొంగవోట్లు అనడం, చిత్తూరు జిల్లాకు జగన్ 1 లక్ష 25 వేల ఎకరాలకు సాగునీరు, ఇంటింటికి తాగునీరు ఇస్తుంటే చెన్నై వాటర్ బోర్డ్ లో చంద్రబాబు & అతని టీడీపీ MLAలు కేసులు వేయడం, అక్కడ రిజెక్ట్ కావడంతో ప్రకాశం జిల్లాలో TDP MLAలు గొడవలు చేయడం, జిందాల్ ఫ్యాక్టరీ స్థాపనకు TDP మాజీ సర్పంచులు, MLA, టీడీపి కార్యకర్తలు అడ్డుకోవడం, ఫేక్ ఆడియో టేపులు క్రియేట్ చేయడం, సంపద క్రియేట్ చేస్తాడని ఎలక్షన్స్ కు ముందు తప్పుడు వాగ్ధానాల న్యూస్ చెప్పి అధికారంలోకి వచ్చాక చంద్రబాబు అప్పులు చేస్తే అభివృద్ధనీ అవే అప్పులు జగన్ చేస్తే దివాళాగా న్యూస్ చెప్పడం, ప్రైవేట్ స్కూల్ పిల్లాడు చనిపోతే గవర్నమెంట్ స్కూల్ పిల్లాడు చనిపోయాడని ఫేక్ న్యూస్ క్రియేట్ చేయడం, జీతాల చెల్లింపులు సరిగా జరగడం లేదని, పెన్షన్లు రేషన్ కార్డులు తీసేస్తున్నారు, AP మరో బీహార్ ఛతతీస్గఢ్ అయ్యింది, తెలుగు అకాడెమీ నిధులు AP అకౌంట్ లో పడకుండానే నిధులు గల్లంతయ్యాయనీ, ముంబై గుజరాత్ లో డ్రగ్స్ పటుపడితే వాటికి AP గవర్నమెంట్కు లింక్ పెట్టడం, జగన్ను అతని ఎంపీలు ఎమ్మెల్యేలే తిడుతున్నారని, ఇక మీదట వచ్చే వార్తలు YSR party లో ఆంతరంగిక గొడవలు మొదలైనాయి, YSR party లో చాలామంది ఎమ్మెల్యేలు TDP వైపు చూస్తున్నారు కొంతమంది మిగతా పార్టీల వైపు చూస్తున్నారు ఇలాంటివి 2024 ఎలక్షన్ వరకు రాబిన్ శర్మ నేతృత్వంలో అవినీతి చంద్రంతాత అతని మీడియా బ్యాచ్ ఆధ్వర్యంలో ఇలాంటి కుట్రల విషవలయాలు వస్తూ....ఉంటాయ్...
    NTR గారి మాటలు
    "మహాత్మాగాంధీని చెప్పిన నాతురాంగాడ్సేనన్నా క్షమించోచ్చు కానీ, పట్టపగలు నడిరోడ్డు మీద ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని చంపిన ఈ దుర్మార్గుణ్ణి........ఈ దుర్మార్గుణ్ణి..... దుష్టుడిణ్ణి.... క్షమించరాదు. అతను నా అల్లుడే కావచ్చు. కానీ తెలుగు బిడ్డలు వాడిని క్షమించరు."
    అని నాలుగురోడ్ల సభలల్లో వయసు మరచి గొంతు అలసి ప్రసంగించిన NTR గారి మాటలు ఈ సందర్భంగా మననం చేసుకోండి తెలుగు తముళ్లు..!!!

    • @narendrareddypalempnreddy4188
      @narendrareddypalempnreddy4188 2 ปีที่แล้ว +7

      Well said Anna 👍👍👌👌👊👊👊

    • @apparaochelluri2287
      @apparaochelluri2287 2 ปีที่แล้ว +5

      Excellent Anna you are Great 👍👍👍👍

    • @hrishikesavarao1200
      @hrishikesavarao1200 2 ปีที่แล้ว +10

      దేవుణ్ణి నమ్మేవారు అందరూ NTR ఆత్మ మనతోనే
      వుంది అని నమ్మాల్సిందే . జగనన్నకు NTR ఆశీస్సులు ఎల్లప్పుడూ వుండుగాక.
      చంద్రబాబును పాతాళంలోకి పంపిచేవరకు ఆ
      మహాత్ముని ఆత్మ శాంతించదు.
      జై NTR--జై జై YSR---
      జై జై జై జై జగనన్నకు జై
      సత్యమేవ జయతే!

    • @hrishikesavarao1200
      @hrishikesavarao1200 2 ปีที่แล้ว +8

      మీరు వ్రాసినది చదివే వరకు నాకు ఈ విషయాలు తెలియదు. RGV చెప్పింది చాలా .తక్కువ

    • @m.r.prasad
      @m.r.prasad 2 ปีที่แล้ว +10

      మీరు ఇంకొన్ని రాయలేదు. నేను స్వయంగా చదివాను ఆ రోజుల్లో . ఈనాడు ఎన్ఠీఆర్ శవపూజలు చేస్తున్నాడనీ , శవంతో రతి చేస్తున్నాడనీ , ఆ శవాల్ని పోలీసులు సప్లయ్ చేస్తున్నారనీ రాశారు . Character Assassination అప్పుడూ , ఇప్పుడూ కూడా టిడిపి చేస్తూనే ఉంది.

  • @vuchalasatyam2491
    @vuchalasatyam2491 2 ปีที่แล้ว +3

    రాధ కృష్ణ లాంటి వెస్టు ఫెలో ప్రపంచ ములో మరిఒకరు లేరు సోదర. ఎలుక తోలు ఎక్కడ వుతికిన ..రాధ ను ఎంత వుతికిన బతుకు మారదు అన్నీ గమనిస్తున్నారు జాగ్రత్తగా ఉండాలి

  • @SnehaBharathi123
    @SnehaBharathi123 2 ปีที่แล้ว +2

    ఆంధ్రజ్యోతి ఈటీవీ కి మనస్సాక్షి లేదు ఏదర్థం లేదు నిజాయితీ లేదు జనాలు నమ్మరు వీరి వార్తలు

  • @venkatmallareddy9852
    @venkatmallareddy9852 2 ปีที่แล้ว +33

    ABN TV5 MAHHA మూర్తి వెంకటకృష్ణ సాంబా Talcum powder vamsi lakshmi వీళ్ళు చంద్రబాబు నాయుడు మీడియా లో ఉద్యోగస్తులు మరి చంద్రబాబు నాయుడు చెప్పింది వినాలి అమరావతి లో ఎకరాలు ప్రభావం

    • @DrPradeepChinta
      @DrPradeepChinta  2 ปีที่แล้ว +4

      Yes😁😁

    • @srinivasareddyvustipalli88
      @srinivasareddyvustipalli88 2 ปีที่แล้ว +2

      మీడియా నే కాదు. ఇతరులూ వున్నారు, విషయసమాచారం తో ముందే కొనుగోలు చేసినోళ్ళూ, బాబు గారి అవసరానికి ఉపయోగపడతాం అని తక్కువ ధరలకు దొబ్బినోళ్ళూ

  • @prasadreddymalluru3771
    @prasadreddymalluru3771 2 ปีที่แล้ว +9

    #అన్నా మీరు #తోపు...👍👌

  • @apparaochelluri2287
    @apparaochelluri2287 2 ปีที่แล้ว +13

    Love you Pradeep anna 👍👍👍👍

  • @Siri00179
    @Siri00179 2 ปีที่แล้ว +14

    జ్యోతి రామకృష్ణ గడ్ని పెట్రోల్ పోసి కాల్చిన పాపం రాదు

  • @khasimvaliindian5661
    @khasimvaliindian5661 2 ปีที่แล้ว +12

    I am also waiting anna

  • @lakshmannatalari8764
    @lakshmannatalari8764 2 ปีที่แล้ว +4

    మీ నటన మాత్రం చాలా గంభీరంగా ఉంది. కీపిటప్.

  • @lavanyabandari3438
    @lavanyabandari3438 2 ปีที่แล้ว +3

    సూపర్ సార్

  • @appalareddy2394
    @appalareddy2394 2 ปีที่แล้ว +8

    You are best news reader sir.

  • @Maheshreddy-kw8nb
    @Maheshreddy-kw8nb 2 ปีที่แล้ว +12

    Anna.... missing low'Kesham' in this video. 😂😂

  • @ShivaKumar-ml9dw
    @ShivaKumar-ml9dw 2 ปีที่แล้ว +1

    విష్ణువర్ధన్ర్ రెడ్డికి.చేసిన సత్కారం బిజేపి నాయకులందరికి చేయాలని బూతుకిట్టి గాడు తహ తహ లాడుతన్నట్లుంది.ఈ పాదరక్ష చందన తాపడం గురించి అమిత్ షా కు బహుశా తెలిసివుండదేమో !

  • @apparaochelluri2287
    @apparaochelluri2287 2 ปีที่แล้ว +6

    Pradeep Anna thank you 👍👍👍👍

  • @Mohan-qp9ds
    @Mohan-qp9ds 2 ปีที่แล้ว +2

    అవును! బ్రదర్ వీళ్ళ ముఖాలకు అంత అవసరం లేదు!

  • @ratnakarakana1075
    @ratnakarakana1075 2 ปีที่แล้ว +15

    ABNchusevaduledu 😀😀😀😀😀😀😀😀😀😀👍👍👍👍👍👍👍 sir 🙏🙏🙏👌👌👌👌👌👌👌

  • @mallikusam5465
    @mallikusam5465 2 ปีที่แล้ว +3

    Pradeep gaaru...👍

  • @kanurirvvs7210
    @kanurirvvs7210 2 ปีที่แล้ว +5

    నిజరూపాలు -నేనింతే...... 😔😔😔😔😔

  • @diamondcrown6986
    @diamondcrown6986 2 ปีที่แล้ว +7

    ABN news writer కి పద్మశ్రీ ఇప్పించండీ అన్నా.వాడి పాట్లు చుడలెక పోతూనాం award కోసం🤯🤯...
    ఇంక నయ్యం🤦‍♀️ జగన్ గారు మణిపాల్ హాస్పిటల్ కి అమిత్ షా తొ భేటీ తరువాత వెల్లివుంటే 🙄
    ఈ దరిద్రపు భూతూ గాడు
    *"జాగాన్ ని బెత్తము తొ బాధిన బాధషా అమిత్ షా,
    మక్కెలు విరిగడం తొ మణిపాల్ కి జగన్ "*
    అని కుడా రాసేవాడు అన్నో .🤷‍♀️

  • @sskumar62
    @sskumar62 2 ปีที่แล้ว +6

    Good evening predeep Anna

  • @Maheshreddy-kw8nb
    @Maheshreddy-kw8nb 2 ปีที่แล้ว +15

    Waiting anna... 🤩🤩

  • @udayreddy3549
    @udayreddy3549 2 ปีที่แล้ว +6

    Hi ana first time I am seeing your video 🤣 I can’t stop loughing when they said stock market 📈 to Kuppam

  • @sreevass5812
    @sreevass5812 2 ปีที่แล้ว +1

    కుప్పం లో చంద్ర బాబు ఓడిపోతే afganistan లో ఉన్నా తాలిబాన్ లూ ఇండియా పై యుధ్ధం ప్రకటన చేస్తారు.... అనలా మరీ కూ కూ కూ గారు

  • @mylabathulakumarbabu1684
    @mylabathulakumarbabu1684 2 ปีที่แล้ว +1

    కుప్పం రిజల్ట్స్ ఫలితం బాబు ఏడుపు డ్రామా

  • @AvivAS_Diary915
    @AvivAS_Diary915 2 ปีที่แล้ว

    బాబోయ్ ..... నాకు భయమేస్తోందీ... ఈ వార్తలను చూస్తుంటే

  • @ismailkhan-yb5fs
    @ismailkhan-yb5fs 2 ปีที่แล้ว +1

    పచ్చడి మీడియా మొత్తం భస్మాసుర హస్తాలు..
    వీళ్ళ వినాశనం వీళ్ళ చేతుల్లోనే ఉంది సారూ !!
    భస్మాసురుడు అయ్యాడు భస్మం..ఈ పచ్చడి మీడియా అంతే ...తిరుగులేని సత్యం !!!
    పచ్చడి మీడియా పాపం సియం రమేష్ మెడలో గంట కట్టిందా...వీడు బలి!!!

  • @haribabu1107
    @haribabu1107 2 ปีที่แล้ว +2

    జై జై జై 🙏🙏🙏🙏🙏🙏

  • @polinatil.narasimharao5468
    @polinatil.narasimharao5468 2 ปีที่แล้ว +6

    ఏమి చదివావు భయ్యా! ఇంకా చదవండి చాలా బాగుంది.

  • @mylabathulakumarbabu1684
    @mylabathulakumarbabu1684 2 ปีที่แล้ว +1

    అధికారం కోసం మరీ ఇంత దిగజారి పోవాలా బాబు గారూ

  • @nagarjunagaddam5624
    @nagarjunagaddam5624 2 ปีที่แล้ว +11

    Waitingggggg

  • @SaiKumar-uf3us
    @SaiKumar-uf3us 2 ปีที่แล้ว +17

    హాయ్ సర్ అమరవతిస్టాక్ మార్కెట్
    కూలుతుందా సర్

    • @DrPradeepChinta
      @DrPradeepChinta  2 ปีที่แล้ว +3

      Tappakunda 😆😆

    • @Sainikudu..
      @Sainikudu.. 2 ปีที่แล้ว

      mundu A1 kulutadu ah taruvata chippakoodu ki ready avutadu malli...😆😆

    • @banand5628
      @banand5628 2 ปีที่แล้ว +4

      @@Sainikudu.. orey రాష్ట్రాన్ని అమ్మేసి జెడ్ ప్లస్ కేటగిరి సెక్యూరిటీ పెట్టుకొని. వ్యవస్థ లని అడ్డుపెట్టుకుని స్టేలా మీదా బతుకుతున్న 420 బొల్లిగాడూ కూలిపోతాడు.

    • @Sainikudu..
      @Sainikudu.. 2 ปีที่แล้ว

      @@banand5628 Avunu atu bolligadu etu A1 gadu ade bapathi 🤣🤣🤣

    • @vjakmrpnr6529
      @vjakmrpnr6529 2 ปีที่แล้ว +3

      @@Sainikudu.. pavala kuda

  • @skadamsharmila8501
    @skadamsharmila8501 2 ปีที่แล้ว +2

    SUPER,, SIR

  • @sadasivunisainarayanarao9281
    @sadasivunisainarayanarao9281 2 ปีที่แล้ว

    వ్యభిచారులకి వ్యభిచారమే తెలుస్తుంది

  • @ramammap.v3286
    @ramammap.v3286 2 ปีที่แล้ว

    అనుప్రసాలంకారము బాగుంది. పిచ్చి పీక్స్ కు చేరింది. వారు ఏమి మాట్లాడుతున్నారో, ఏమి చేస్తున్నారో వారికే తెలీదు. వారిని అయ్యో పాపం అని వదిలి వేయడం తప్పచేసేది ఏమి లేదు.

  • @neelambaramrayani4974
    @neelambaramrayani4974 2 ปีที่แล้ว +2

    Wonderful speach collections Pradeep bro.

  • @bvr3197
    @bvr3197 2 ปีที่แล้ว +6

    తూ వీళ్ల బతుకులు చెడా ..

  • @vasantharaodommeti6024
    @vasantharaodommeti6024 ปีที่แล้ว

    Dear Dr. Pradeep garu
    You are so great with out criticism
    How you are dedicating much time for the welfare ap God gives you good health and wealth

  • @sriram-mp7cv
    @sriram-mp7cv 2 ปีที่แล้ว +3

    సోదరా, ఆ వార్తలు విన్నా చదివినా కడుపు పగిలిపోయే నవ్వు వస్తాదికదా? భయంకరవార్తలు అంటారు ఏమిటి?? 😄😜

  • @penchalaiahnelaturi6414
    @penchalaiahnelaturi6414 2 ปีที่แล้ว +2

    DR garu meeru vidios cheyyali meelanti varu Chester malanti VARIKI visiyam telustadi 👌👌👌👍👍👏👏👏❤️🙏🌹

  • @kvpr8543
    @kvpr8543 2 ปีที่แล้ว +2

    Super punch pradeep anna...Rojula video pettali miiru memu yeduruchustamu...Very nice videos

  • @maddarajaraveendrakumar2096
    @maddarajaraveendrakumar2096 2 ปีที่แล้ว +2

    Dr sir highlighted well,.

  • @mylabathulakumarbabu1684
    @mylabathulakumarbabu1684 2 ปีที่แล้ว +1

    చాలా బాగా చెప్పారు

  • @rameshvish4674
    @rameshvish4674 2 ปีที่แล้ว +1

    Nijanga sha gaaru aninte aa maatalu nonstop ga chupinchevaallu.

  • @davidsuresh4322
    @davidsuresh4322 2 ปีที่แล้ว +2

    High court under cbn....now stock market also in Cbn hands......Latest marketing guru.😅😅

  • @ksp2473
    @ksp2473 2 ปีที่แล้ว +1

    Inka yentakalam anna manki ee kharma.. But veella togari ratalni comedy ga cheppinanduku miku hatss off😍

  • @ravireddyreddy9837
    @ravireddyreddy9837 2 ปีที่แล้ว +3

    ANNA GREAT

  • @HariKrishna-0007
    @HariKrishna-0007 2 ปีที่แล้ว +3

    Nice👍👍 speach bro Jai Jagan Anna

  • @srinivas2133
    @srinivas2133 2 ปีที่แล้ว +1

    Really hats off

  • @girialuvala386
    @girialuvala386 2 ปีที่แล้ว +1

    👍👍👌👌👌 Brother.

  • @mettapantanarayanamma9546
    @mettapantanarayanamma9546 2 ปีที่แล้ว

    YOU are the Right person to counter such undemocratics .sairam. Naidu.

  • @jayaprakash1678
    @jayaprakash1678 2 ปีที่แล้ว +1

    Super speech....

  • @satyanarayanapalagiri4532
    @satyanarayanapalagiri4532 2 ปีที่แล้ว +1

    EMI chepparu with expression.

  • @vemaihadara8611
    @vemaihadara8611 2 ปีที่แล้ว +3

    Super Anna garu super 👍

  • @padmavathich9730
    @padmavathich9730 2 ปีที่แล้ว +1

    Good analysis

  • @Rm-sai
    @Rm-sai 2 ปีที่แล้ว +3

    Anna super anna👌👏👏👏🌹🌹🌹🌹🌹

  • @jnbsukumar3192
    @jnbsukumar3192 2 ปีที่แล้ว

    Very evidential criticism. Good and great effort. Good support to our CM Jagan Mohan Reddy. May I know that whether you see the comments.

  • @onr_creations
    @onr_creations 2 ปีที่แล้ว +1

    Really great

  • @nagarajumachi7984
    @nagarajumachi7984 2 ปีที่แล้ว +1

    Good explanation.

  • @bangisuresh8322
    @bangisuresh8322 2 ปีที่แล้ว +1

    Thanks anna 🙏🙏🙏🙏

  • @subbareddys4079
    @subbareddys4079 2 ปีที่แล้ว +1

    Good Analysiis

  • @chittemramachandra2993
    @chittemramachandra2993 2 ปีที่แล้ว +1

    Your correctga cheppavu sir 💯💯💯💯💯💯💯💯

  • @appalareddy2394
    @appalareddy2394 2 ปีที่แล้ว +2

    I saw your vedio regularly..sir

  • @chintharambabu7961
    @chintharambabu7961 2 ปีที่แล้ว +1

    సూపర్ తమ్ముడు

  • @johnbhasker3811
    @johnbhasker3811 2 ปีที่แล้ว +3

    Super Bro 😎

  • @narendarreddy7108
    @narendarreddy7108 2 ปีที่แล้ว +1

    Pradeep god ble,,,,you

  • @sriiniivas8951
    @sriiniivas8951 2 ปีที่แล้ว

    కుప్పం....స్టాక్ మార్కెట్ 🤣👏👏

  • @revathik2216
    @revathik2216 2 ปีที่แล้ว +5

    Elane prajalanu mosam chesi 3 sarlu dogga cm ga eladu

  • @peketichinakrinareddy6702
    @peketichinakrinareddy6702 2 ปีที่แล้ว

    కానీ సందర్భం ఏదైనా కుప్పంలొ కుటుంబం ఓడింది మార్కెట్ కూడా కుప్పకూలింది కానీ ఆ మూడో కూ కి చ్చెప్పండి మార్కెట్ కోలుకున్న తర్వాత చంద్రబాబు ఏడ్వడం ఖాయం

  • @venkateswararaobadam6248
    @venkateswararaobadam6248 2 ปีที่แล้ว

    I strongly support you and your attitude. I observed your expression.just like old TV serial High light as shots by various angles . Three times or four angles.left right

  • @chsukumar9520
    @chsukumar9520 2 ปีที่แล้ว +3

    ❤️ యూ బ్రో

  • @venkyaruru1510
    @venkyaruru1510 2 ปีที่แล้ว +1

    Pradeep garu meku chela guts unnaye

  • @Dassbandi
    @Dassbandi 2 ปีที่แล้ว +1

    Nice presentation

  • @reddynani1083
    @reddynani1083 2 ปีที่แล้ว +2

    Anna milanti vallu last ten years nundi inta activity ga unte e roju ki abn tv5 eenadu apudo close chese vallu great job gud

  • @gavaskarreddy7478
    @gavaskarreddy7478 2 ปีที่แล้ว

    వాళ్ళ గొప్పలు కుప్పలు తెప్పలుగా ఉంది.మిగిలినవాళ్ళు పిచ్చి వాళ్లు.

  • @poornatalks555
    @poornatalks555 2 ปีที่แล้ว +2

    ANNA SUPER

  • @subhashinigade3164
    @subhashinigade3164 2 ปีที่แล้ว +7

    😊👌👌

  • @akellasivakumar6481
    @akellasivakumar6481 2 ปีที่แล้ว +3

    today pradeep garu handsome

  • @jagannadharaolakumdasu9805
    @jagannadharaolakumdasu9805 2 ปีที่แล้ว +1

    Super Bro

  • @rajab4391
    @rajab4391 2 ปีที่แล้ว +1

    Wow good bro

  • @dasaradharamireddy1595
    @dasaradharamireddy1595 2 ปีที่แล้ว +1

    Sir,never see Jyothi,ABN, thanks sir

  • @NMaths785
    @NMaths785 2 ปีที่แล้ว +1

    Very nice sir

  • @ramachandraraolakshmi9913
    @ramachandraraolakshmi9913 2 ปีที่แล้ว

    కు కుంబరావు ఏమి చెప్పినా వింటే షేర్లు కొంటే మీ బ్రతుకు బూడిదే

  • @guttasangamitra5452
    @guttasangamitra5452 2 ปีที่แล้ว +1

    మంచీ సూచన 😂😁👍

  • @gavaskarreddy7478
    @gavaskarreddy7478 2 ปีที่แล้ว

    గుండె పోటు వస్తుంది sir please 🙏

  • @ManiKanta-ke9qt
    @ManiKanta-ke9qt 2 ปีที่แล้ว +1

    Super sir meru..

  • @bathulaaruna1171
    @bathulaaruna1171 2 ปีที่แล้ว +2

    I like u sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chandrasekharreddy2186
    @chandrasekharreddy2186 2 ปีที่แล้ว +4

    Niggadeesi adugu yee siggu leni yellow journalism ni keep it up Pradeep Anna

  • @nellorepillagadu4120
    @nellorepillagadu4120 2 ปีที่แล้ว

    2.5 years lo Ap entha develop andharam chustunnam.. yello media ki matram em kanipinchadam ledu

  • @AnilKumar-gd2eu
    @AnilKumar-gd2eu 2 ปีที่แล้ว +1

    Super bos keep it up we all support you in your revolutionary journey