రాజేష్ గారు ఈ రాడార్ కేంద్రాన్ని అడవులలో కాకుండా హైదరాబాద్ నడి బొడ్డున నిర్మించి ఇండ్లను కూల్చ దామా ఈ దేశ అభివృద్ధికి అవసరమైన దానిని అడ్డుకోవడానికి మీరెవరు
దామగుండన్ని కాపాడుకుందాం ప్రజలారా తరలిరండి రాజేష్ అన్న మనలను ప్రేమించే ప్రకృతి ప్రకృతిని ప్రేమించే మనము నేచర్ తల్లిని మనం కాపాడుకుందాం సీఎం రేవంత్ రెడ్డి గారు అక్కడ చేస్తున్నటువంటి పనులు ఆపేసి ఇంకొక దగ్గర స్థలం చూసుకోవాలని లక్షలాది ప్రజలు కోరుతున్నారు ఆ ప్రజల పిలుపును మీరు మన్నించుతరని కోరుతున్నాం ప్రకృతిని పాడు చేయొద్దు 🙏🙏🙏
తెలంగాణ ఆరాట యోధులు, కవులు, కళాకారులు, bandru, సుద్దాల, గద్దర్ family లు కానీ, REDDY గార్లు చదువు సంస్కారం ఉన్న వాళ్ళు ఎవరైనా HYDRA కి కారణం అయిన లంచగొండి ఉద్యోగస్తులు, గురించి ఒక song రాసి sing అండి. *** ప్రకృతిని ధ్వంసం చేసే వాళ్ళు, అంబెడ్కర్ ఇష్ట ఉద్యోగులకు ఎంతో హ్ కొంత లంచం ఇస్తారు కధా..😂 ఈ దామగుండం అడవిని నరికేటప్పుడు లంచాలు ఇవ్వడం లేదా😂...ఆ చెట్లు తెచ్చి అమ్ముకొండి.. అంబెడ్కర్ ఇష్ట కవులు, గాయకులు, కళాకారులు...
We also with you
We also with you ❤
జై భీమ్ జై ఇన్సాన్ మహార్ వీర
TQ brother
Super anna
Excellent bro.
Super uindi ❤❤❤
Super bro
Jai bhim annagaru maku dhorikina animutyam vanna
Jai bheem anna❤
రాజేష్ గారు ఈ రాడార్ కేంద్రాన్ని అడవులలో కాకుండా హైదరాబాద్ నడి బొడ్డున నిర్మించి ఇండ్లను కూల్చ దామా ఈ దేశ అభివృద్ధికి అవసరమైన దానిని అడ్డుకోవడానికి మీరెవరు
దామగుండన్ని కాపాడుకుందాం ప్రజలారా తరలిరండి రాజేష్ అన్న మనలను ప్రేమించే ప్రకృతి ప్రకృతిని ప్రేమించే మనము నేచర్ తల్లిని మనం కాపాడుకుందాం సీఎం రేవంత్ రెడ్డి గారు అక్కడ చేస్తున్నటువంటి పనులు ఆపేసి ఇంకొక దగ్గర స్థలం చూసుకోవాలని లక్షలాది ప్రజలు కోరుతున్నారు ఆ ప్రజల పిలుపును మీరు మన్నించుతరని కోరుతున్నాం ప్రకృతిని పాడు చేయొద్దు 🙏🙏🙏
తెలంగాణ ఆరాట యోధులు, కవులు, కళాకారులు, bandru, సుద్దాల, గద్దర్ family లు కానీ, REDDY గార్లు చదువు సంస్కారం ఉన్న వాళ్ళు ఎవరైనా HYDRA కి కారణం అయిన లంచగొండి ఉద్యోగస్తులు, గురించి ఒక song రాసి sing అండి.
*** ప్రకృతిని ధ్వంసం చేసే వాళ్ళు, అంబెడ్కర్ ఇష్ట ఉద్యోగులకు ఎంతో హ్ కొంత లంచం ఇస్తారు కధా..😂 ఈ దామగుండం అడవిని నరికేటప్పుడు లంచాలు ఇవ్వడం లేదా😂...ఆ చెట్లు తెచ్చి అమ్ముకొండి.. అంబెడ్కర్ ఇష్ట కవులు, గాయకులు, కళాకారులు...