TDP and Andhra jyothi Started Their Plan | AP polotics are now Ruled by News Papers |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 มิ.ย. 2024
  • TDP and Andhra jyothi Started Their Plan | AP polotics are now Ruled by News Papers | #ysjagan
    Chitti Babu Ground Report On AP Election 2024 After Polling | TDP,JSP Vs YCP | Telugu Popular TV
    AP Election Results 2024 | Who Win In AP Election | AP CM 2024.? | Jagan | Chandrababu | Red Tv
    ఆంధ్రప్రదేశ్ ప్రజల తీర్పు? || Andhra Pradesh People's Verdict? ||
    Public Reaction On AP Elections Exit Polls : PDTV News
    ఏపీలో రికార్డ్ స్థాయి పోలింగ్.. దేనికి సంకేతం? LIVE | Record Level Polling Percentage In AP - TV9
    Who The AP Next CM.?, AP Elections Results 2024 | Jagan | Chandrababu | Red Tv
    AARAA Mastan Sensational Survey On AP Elections 2024 | YS Jagan Vs Chandrababu | AP Next CM | WWT
    Mood Of The Nation With Rajdeep Sardesai & Rahul Kanwal | Who Will Win 2024 Elections? | India Today
    Lok Sabha Election 2024 | Andhra Pradesh CM Jagan Mohan Reddy Exclusive | India Today News
    AP Assembly Election Results | YCP Gets Majority for Govt Formation
    Who Will Win In AP Elections 2024 | AP Public Reaction | YCP Vs TDP BJP Janasena | Wild Wolf Telugu
    After Polling Exclusive Survey l After Polling Night AP Elections Latest Survey | Janam Mata
    AP Elections 2024: Pithapuram Election Polling | Vanga Geetha Face to Face | @SakshiTV
    AP Exit Polls..? | ముందుగానే ఎగ్జిట్ పోల్స్... అంతా షాక్...? | @superv6tv1
    పిఠాపురంలో భారీ ''క్యూ'' లైన్లు LIVE : AP Elections 2024 LIVE Updates | Ntv
    Watch 24/7 News Videos, andhra pradesh and telangana Latest News Online, Breaking News updates, special political analysis, current issues, celebrity latest updates, movie reviews, movie Public Talks and exclusive Interviews anytime anywhere.

ความคิดเห็น • 208

  • @pinapalagovindharao9038
    @pinapalagovindharao9038 26 วันที่ผ่านมา +4

    Somari bhotulu kaavaddu padhakaalu vaddu srilanka avvoddu

  • @CBI538
    @CBI538 หลายเดือนก่อน +74

    మంచి విస్లేషణ ! జనాలు అనుభవించాలిసిందే

  • @narsimhalu
    @narsimhalu หลายเดือนก่อน +54

    ఊహించిన పరిణామమే కానీ ఇంత వేగంగా అనుకోలేదు

    • @BHAGATingh
      @BHAGATingh หลายเดือนก่อน +1

      😂

  • @KnowledgeRays-Mindmantra
    @KnowledgeRays-Mindmantra หลายเดือนก่อน +35

    😂 అదేంటో ఆంధ్రజ్యోతి కి జనాల మనసుల్లో ఏముందో తెలిసిపోతుంది...బహుశా వాళ్ల మరుగుదొడ్ల మధ్య కింద దక్కుంటాడేమో

    • @sureshch1383
      @sureshch1383 หลายเดือนก่อน

      మరి sakshi paper ఎక్కడ?

    • @msureshmsuresh2513
      @msureshmsuresh2513 21 วันที่ผ่านมา

      మరీ సాక్షి ఒక్కటే మీవి ఎన్నిన్నాయో సూడు పో ఓసారి, అయినా మీ ఎల్లో ఛానెల్స్ సరిగ్గా రాస్తే సాక్షి వచ్చిండేది కాదు గా ​@@sureshch1383

  • @VijayaDurga-rs8sr
    @VijayaDurga-rs8sr หลายเดือนก่อน +61

    అయితే వీళ్లు మేనిఫెస్టోలో పథకాలను పెట్టి ఉండకూడదు కదా... ధరలన్నీ తగ్గించేస్తే అందరికీ బాగుండేది. కరెంటు ధరలు, గ్రోసరీ ధరలు, పెట్రోల్ ధరలు. రవాణా రంగంపై సెంట్రల్ వాళ్ళు వేసిన టాక్స్ లు కూడా జగన్ గారికి కలిపి అంటగట్టారు. దేశమంతా ఒకే రూలు. కానీ కూటమి మాత్రం ముసుగులు వేసుకుని చెయ్యాల్సిన దుష్ప్రచారం అంతా చేశారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో సహా.
    నిత్యావసర ధరలు ఏమన్నా హెరిటేజ్ లో ఏమన్నా తక్కువగా అమ్ముతున్నారా?? అన్ని ధరల కంటే ఎక్కువే అమ్ముతున్నారు. ప్రజలు కూడా ఆలోచించాలి దేశం మొత్తం ప్రపంచం మొత్తం ధరలు పెరుగుతున్నాయి అని. 15 రోజులు అయింది ప్రభుత్వం వచ్చి ధరలు ఏమన్నా తగ్గించారా?? ఉల్లిపాయ టమాటా ధరలు పెరిగినప్పుడు పాత ప్రభుత్వం సబ్సిడీ మీద ఇచ్చింది. వీళ్లు ఆ పని ఏమైనా చేస్తున్నారా??
    ప్రజలు అన్నీ గమనించాలి. ఏరి కోరి ఎన్నుకున్న ప్రభుత్వం కదా. త్వరలోనే అందరికీ అర్థమవుతుంది.
    జగన్ గారికి దోచుకోవటం తెలియదు. ప్రస్తుత అధికారపక్షానికి ఎలా దోచుకోవాలో బాగా తెలిసిన విద్య. ఎలాగైనా ఈ విషయంలో చాలా గ్రేట్.

    • @LAXMANKUMARSiripalli
      @LAXMANKUMARSiripalli หลายเดือนก่อน +1

      జగనన్న పాలనలో కంటే ఉల్లిపాయ టొమోటో groser సరుకులు విపరీతంగా పెరిగాయి ఈ కూటమి ప్రభుత్వంలో సంక్షేమపథకాలు అందుకొని జగనన్నను ఓడించారు ప్రజలకు చంద్రబాబు గారే కరెక్ట్

  • @sweetysweety9560
    @sweetysweety9560 หลายเดือนก่อน +36

    Eppudu అనుభవిస్తారు ప్రజలు

  • @sankarkumar2788
    @sankarkumar2788 หลายเดือนก่อน +12

    అంతే కాదు అనవసరంగా
    ఉద్దానం కి త్రాగు నీరు, Hospital
    17 medical colleges
    17 general Hospitals
    45,000 schools development
    వేలాది govt hospital development
    మంచి food , బట్టలు,Tabs school children కి ఇవ్వడం
    15,000 సచివాలయల నిర్మాణం
    4 sea పోర్ట్స్ నిర్మాణం ఇవన్నీ చేయడం కూడ జగన్ తప్పే
    లంచాలు లేకుండా అన్ని certificates, అన్ని పనులు సచివాలయలలో జరగడం కూడ తప్పే
    Teachers ని timely గా attend అయ్యి పాఠాలు చెప్పమనడం కూడ తప్పే,
    ఒకప్పుడు ఇలాంటి తప్పులు చేశాడనే NTR ని దించి బాబు ని CM చేసి NTR ఇచ్చిన కూడు, గూడు, నీడ, mid day meal, 50/- రైతు కరెంటు, మద్య నిషేధం వంటి అనేక విధానాలు అన్ని ఎత్తి వేసింది

  • @kvsnreddy7510
    @kvsnreddy7510 หลายเดือนก่อน +34

    సూపర్ విస్లే సనా జై జగన్

  • @bvrreddyhousing5755
    @bvrreddyhousing5755 หลายเดือนก่อน +11

    Super విశ్లేష్ణ సార్ 🎉మీరు అన్నట్లు పేదలకు ఉచితంగా ఉద్యోగం,విద్య,డబ్బు ఇచ్చేకంటే.ఆ డబ్బుతో కొన్ని రోడ్లు,ప్రాజెక్టులు పూర్తి చేసినట్లు ఐతే కమిషన్లు వచ్చేవి,అభివృద్ధి కనపడేది అని అంటారు మీరు నిజం

  • @TeluguPodcaster-ck3em
    @TeluguPodcaster-ck3em หลายเดือนก่อน +12

    Janala chethilo mosapoina only leader YS JAGAN

  • @raghuram9661
    @raghuram9661 หลายเดือนก่อน +22

    నిజమే సర్... పేదల బతుకులు ఇంకా నాశనం....

  • @rajaskaaseepathi6870
    @rajaskaaseepathi6870 หลายเดือนก่อน +24

    బాగానేవుంది మీ విశ్లేషణ కానీ జనం మారేదెలా?

  • @dongarasrinivasarao9595
    @dongarasrinivasarao9595 หลายเดือนก่อน +6

    100%కరెక్ట్ బాగాచెప్పారు sir

  • @user-ik6bp8dc2l
    @user-ik6bp8dc2l หลายเดือนก่อน +9

    లోక రీతి జగన్ విస్మరించి అవమానం మూత కట్టుకొన్నాడు

  • @yangala5179
    @yangala5179 หลายเดือนก่อน +19

    Sir ఆంధ్రప్రదేశ్ లో పేదవాళ్ళు ఎవరు లేరు అందరు బలిసి ఉన్నారు..

  • @ganakishore1621
    @ganakishore1621 หลายเดือนก่อน +16

    Correct ga chepparu

  • @neelapandarinath3607
    @neelapandarinath3607 หลายเดือนก่อน +8

    మంచి విశ్లేషణ సార్🎉

  • @challachinnarao4140
    @challachinnarao4140 หลายเดือนก่อน +5

    ఇప్పుడు పచ్చడి పచ్చ బెచ్ ఒక్కొక్కరికి దూల తీర్చే స్థా డు

  • @bhaskar99888
    @bhaskar99888 หลายเดือนก่อน +19

    మరి ఇన్ని తప్పులు చేస్తే ఇలా అవుతుంది

  • @vijdon1611
    @vijdon1611 หลายเดือนก่อน +5

    ఒక బడ్డింగ్ సెఫాలోజిస్ట్ గా పర్సనల్ ఇంటరెస్ట్ తో ఎలక్షన్స్ తరువాత నేను 15 పల్లెలు, ఒక టౌన్ ఎన్నుకొని సర్వే చేసిన:
    కోటి 32 లక్షల ఓట్లు వొచ్చిన జగన్ కు సీట్లు ఎందుకు తక్కువ వొచ్చినయ్ ?.
    #1: అమ్మ వోడి తీసుకున్నవాళ్ళు ఇంట్లో వున్న అందరి పిల్లలకి అనేసరికి - ఓట్లు షిఫ్ట్ అయినై - జగన్ ఓటు బ్యాంకు గండి పడింది ఇక్కడ
    #2: వాలంటీర్లు 10 వేలు అనేసరికి కూటమికి మొగ్గు చూపినారు - జగన్ ఓటు బ్యాంకు గండి పడింది ఇక్కడ
    #3: నిరుద్యోగులు 3 వేలు ఇస్తామంటే నమ్మినారు
    #4: 18 ఏళ్ళు దాటిన ప్రతి ఆడపిల్లకు 15 వొందలు నమ్మినారు
    #5: BC లు, ST లు, SC ల నినాదం - సమాజంలో కొన్ని మార్పులు వొద్దు అనుకున్నారు
    #6: పల్లెల్లో మహిళలు ఫ్రీ బస్సు మీద ఇంట్రెస్ట్ చూపిచ్చినారు.
    చంద్రబాబు ని ఎలాగైనా CM చేయాలనీ తయారు చేసిన మేనిఫెస్టో ఇది.
    #6: 2014 లో బాబు రుణ మాఫీ చేయలేదు, కాపు రిజర్వేషన్ ఇవ్వలేదు. బాబు హామీలను ప్రజలు నమ్మరు అని జగన్ అనుకున్నాడు.

  • @vontimittaviswanadhareddy3008
    @vontimittaviswanadhareddy3008 หลายเดือนก่อน +4

    చాలా మంచి విశ్లేషణ సార్

  • @pinipaydaveedu5360
    @pinipaydaveedu5360 หลายเดือนก่อน +8

    Well said.

  • @laxmanjanagam6980
    @laxmanjanagam6980 หลายเดือนก่อน +3

    Super sir మీ విశ్లేషణ చాలా బాగుంది. 🎉🎉🎉🎉🎉🎉🎉 ఇది మీకే

  • @waheedbegumwatsup2527
    @waheedbegumwatsup2527 หลายเดือนก่อน +8

    నాయకులని గుడ్డిగా నమ్మే వాళ్ళు ఉన్నంత కాలం ఇలాంటివి ఎన్నో చెప్పి మోసం చేస్తూనే ఉన్నారు Jyothi ye yedi ఎవడు ఏ చెత్త రాసిన నమ్ముతారు ఓట్లు వేసి గెలిప్స్తారు కాబట్టి తప్పదు

  • @srenivasreddy4864
    @srenivasreddy4864 หลายเดือนก่อน +9

    💯 %carekt

  • @venkatasarma4715
    @venkatasarma4715 หลายเดือนก่อน +5

    మాకు మా evm govt కు కావలసింది మందు 5rs చద్దెణం చాలు తాగి తిని opposion వాళ్ళని కొట్టడం కాల్ మనీ ని నడపడం బాస్

  • @VenuGopal-jo6fn
    @VenuGopal-jo6fn หลายเดือนก่อน +3

    సూపర్ సార్

  • @naveenmarpina6904
    @naveenmarpina6904 หลายเดือนก่อน +11

    Ap people ki em chesina waste they are vps

  • @jrsl05104
    @jrsl05104 หลายเดือนก่อน +4

    Super sir👏🏻👏🏻 janalaki nijayithiga manchi chese vaaru vaddu dochukune vaare kavali andaru pramanasweekaram chesetapudu kulamatalaku atheetanga paripalana chestham antaaru kaani cheyaru chesina jagan laanti vallanu kaksha katti dinchutaaru

  • @sridharreddy2958
    @sridharreddy2958 หลายเดือนก่อน +40

    మా పిల్లల భవిషత్తు కాదు, మాకు కోరుకున్న మందు కావాలి.

    • @damodaramc1787
      @damodaramc1787 หลายเดือนก่อน

      With low price and good band😂

  • @jamalbasha4963
    @jamalbasha4963 หลายเดือนก่อน +12

    నిజాయితీగా... నీతినియమాలకు కట్టుబడి పనిచేసిన జగన్ లాజిక్స గురించి ఆలోచించలేదు. ప్రజలను మోసం చేయాలన్న ఆలోచన జగన్ కు లేదు.

  • @user-qh2nj8hm1s
    @user-qh2nj8hm1s หลายเดือนก่อน +11

    Poneele sir , punyam yekkadiki podu

  • @ragolusatyam9515
    @ragolusatyam9515 หลายเดือนก่อน +3

    Super analysis sir

  • @prasadamvarigiti8669
    @prasadamvarigiti8669 หลายเดือนก่อน +3

    సూపర్ సర్

  • @gsreeramamurthy9416
    @gsreeramamurthy9416 หลายเดือนก่อน +6

    జగన్ గారు ప్రజలకు డబ్బులు పంచాడని చెప్పడం తప్పు సార్.బాబు గారికి మల్లె పన్నులు,వేసి బద్ది వీరిచే పని చేయలేదు

  • @subhakarsydney8276
    @subhakarsydney8276 หลายเดือนก่อน +2

    Super Anna ❤❤ what u said is 💯 percent correct

  • @subbareddyt.v3244
    @subbareddyt.v3244 หลายเดือนก่อน +1

    Very good analysis bro thank you.

  • @satyanarayanakappala132
    @satyanarayanakappala132 29 วันที่ผ่านมา

    అన్నా బాగా వివరించావు tq

  • @prasadvarad1330
    @prasadvarad1330 หลายเดือนก่อน +6

    సైకో సైకిల్ యాత్ర మొదలు

  • @chandinikandukuri9283
    @chandinikandukuri9283 หลายเดือนก่อน +2

    Super chepparu sir

  • @Totogadu
    @Totogadu หลายเดือนก่อน +4

    Kachithamga siksha padali intha darunam ga chestada tammullu

  • @surimsuri3965
    @surimsuri3965 หลายเดือนก่อน

    నిజం సర్ చాలా బాగ చెప్పారు

  • @user-sl5tj9yj7y
    @user-sl5tj9yj7y หลายเดือนก่อน +4

    Sar super

  • @vijayammamareddy2618
    @vijayammamareddy2618 หลายเดือนก่อน +2

    💯 carekt

  • @raj-mv8th
    @raj-mv8th หลายเดือนก่อน +3

    EVM ప్రభుత్వానికి ప్రజలకు ఏమీ అందించాల్సిన అవసరం లేదు, మంచి చేయాల్సిన పనిలేదు. ఎందుకంటే EVM ప్రభుత్వం కి ప్రజలు ఓటు వేయలేదు, వాళ్లే వేసుకున్నారు...

  • @sarada-cw9mk
    @sarada-cw9mk หลายเดือนก่อน +1

    👌🙏👌

  • @gopalakrishna473
    @gopalakrishna473 หลายเดือนก่อน +3

    wonderfull analysis,will it possible to bounce bach spending five years in exile

  • @gnr9279
    @gnr9279 หลายเดือนก่อน +2

    👌

  • @pvravikumar9243
    @pvravikumar9243 หลายเดือนก่อน +3

    అప్పుడే వేసేశారు.

  • @bharathchandra7641
    @bharathchandra7641 18 วันที่ผ่านมา +1

    మనకు ఎందుకు బ్రదర్ ఇవన్నీ, ఈ ప్రజలు గొర్రెలు మారరు, చాకలి దాని సాడు ఏ గంగలో కలిస్తే మనకేం అంటారు, మా సైడు..

  • @chandram7964
    @chandram7964 หลายเดือนก่อน +3

    నిజంగానే పథకాలు జనాలు కోరుకోవట్లేదు.
    evm ల ద్వారా అక్రమంగా గెలవాలి అని కోరుకున్నారు. మీడియా పేరుతో ప్రభుత్వ సొమ్ము ను మీ పచ్చ మీడియా మంద దోచుకోవాలి అని కోరుకున్నారు. దొంగ మరియు అలవి కాని హామీలు కోరుకున్నారు. పోలవరం పేరుతో దోచుకోండి అని కోరుకున్నారు. రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోండి అని కోరుకున్నారు. మూడు పెళ్ళిళ్ళు చేసుకోవాలి అని కోరుకున్నారు. అంతేగా పచ్చ మీడియా మంద!!!

  • @saidanaikramavathu3962
    @saidanaikramavathu3962 หลายเดือนก่อน

    Super Anna

  • @RSasi5
    @RSasi5 หลายเดือนก่อน +5

    Jagan oka benchmark set chesadu, janam already compare cheyyadam start chesaru. 5 years ayyelopu janalu TDP ki dooolatheerchestharu. Oka rakamga Jagan oodipovadmae manchidi ayyindi,ippudu thelusuthundi janalaki jagan viluva,jagan chesina reforms viluva.

  • @madhuansm
    @madhuansm หลายเดือนก่อน +1

    Well explained brother 🎉🎉🎉🎉

  • @lakshmareddykunduri9410
    @lakshmareddykunduri9410 หลายเดือนก่อน +1

    Super

  • @Sivmanhar
    @Sivmanhar หลายเดือนก่อน +4

    అలాగే చెబుతారు 😂

  • @janakiramreddy8447
    @janakiramreddy8447 หลายเดือนก่อน +1

    Evvadadigadu anna schools baagu cheyyamani, Hospitals Baagu cheyyamani, Mandu price thagginchamannaru, inka isuka price thagginchamannaru, roads unte chaalu, schools, hospitals , pedalaku pathakaalu evdiki kaavaali.

  • @5gedutech340
    @5gedutech340 หลายเดือนก่อน +1

    కరెక్ట్ బ్రో

  • @editorsprings1748
    @editorsprings1748 หลายเดือนก่อน +2

    Nice Irony

  • @janakiramreddy8447
    @janakiramreddy8447 หลายเดือนก่อน

    Correcte

  • @user-nb5ic6xq5w
    @user-nb5ic6xq5w หลายเดือนก่อน

    Super video 👌

  • @SatyamnaiduSumala
    @SatyamnaiduSumala หลายเดือนก่อน +3

    Welfare schemes eggottadaniki

  • @avrmurthy7922
    @avrmurthy7922 หลายเดือนก่อน +1

    Bhale super analysys

  • @subhadrarajusimma5419
    @subhadrarajusimma5419 หลายเดือนก่อน +2

    Janalaki.telustundi.le.WAITand.SEE

  • @PadmapriyaC-wd2wj
    @PadmapriyaC-wd2wj หลายเดือนก่อน

    Super re super

  • @vijayakumaryenugupalli1559
    @vijayakumaryenugupalli1559 หลายเดือนก่อน +2

    పసుపు కుంకుమ పేరుతో బాబు చేసిన మోసానికి ప్రజల తీర్పు.

  • @narasingaraoadapaka6852
    @narasingaraoadapaka6852 หลายเดือนก่อน

    Jai Jagan garu

  • @rosiesworld5098
    @rosiesworld5098 หลายเดือนก่อน +3

    Inka Babu, yellow media ni pettukoni prajale pathakalu vaddu ani mebbu pettti okkatikooda evvadu, as usual term ending lo kontha mandiki echhesi antha echaanu any ade yellow media lo pracharm cheyichuukuntadu. Prajalaki ade kaavali kada anduke ennukunnaru sir. badapadalsina avasaram ledu

  • @nanibandela9233
    @nanibandela9233 หลายเดือนก่อน +1

    Pedalaku dabbulu echi jagan anna chala thappu cheysaru villaku eppudu kadupu kaaliga unchali 😮😮😮

  • @gottemukkula.nagaraju7383
    @gottemukkula.nagaraju7383 หลายเดือนก่อน +3

    Ap. Parjalu. Supar. Nomeche. Gotu kosaru.

  • @avrmurthy7922
    @avrmurthy7922 หลายเดือนก่อน +1

    Cbn correct

  • @TPNIndia
    @TPNIndia หลายเดือนก่อน +1

    Correct AP people need only liquor brands not welfare schemes. Let them enjoy with liquor brands

  • @g.v.sivaramareddy9951
    @g.v.sivaramareddy9951 27 วันที่ผ่านมา

    Genine comments

  • @user-ib7ne7um9t
    @user-ib7ne7um9t 27 วันที่ผ่านมา +1

    World charithra lo prajala chethi lo mosapoyina oke oka nayakudu jagan.

  • @nareshkumar6342
    @nareshkumar6342 29 วันที่ผ่านมา

    అన్న జగన అన్న చాలా పనులు చేసారు కానీ వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితి.

  • @studyedutechjobscompetitiv3726
    @studyedutechjobscompetitiv3726 หลายเดือนก่อน +3

    Vachadu medavi

  • @amaranadhareddysadhu8449
    @amaranadhareddysadhu8449 หลายเดือนก่อน +1

    70పర్సంట్ పీపుల్ వద్దు అను కొంటున్నారు.

  • @seenut5
    @seenut5 หลายเดือนก่อน +2

    Pathakalu vaddane kutamini
    Andhra vallu gelipincharu

  • @KrishnaKumaricafe
    @KrishnaKumaricafe 29 วันที่ผ่านมา

    Peopleku money avasaramledhamtonnaru babugaaru poolavoram prajectnu first cheyemchamantonnaru👍

  • @ragolusatyam9515
    @ragolusatyam9515 หลายเดือนก่อน +1

    Ee janalu mararu veeluu inthey sir

  • @JK-un9jm
    @JK-un9jm หลายเดือนก่อน +1

    Babu garu kachitanga mosam chesthadu and double toung ani thelisina prajalu mosapothune vuntaru. Thappadhu.

  • @d.a.rreddy2117
    @d.a.rreddy2117 หลายเดือนก่อน +1

    Well said bro 😂

  • @janakiramreddy8447
    @janakiramreddy8447 หลายเดือนก่อน

    Vaalla istamanna vaallu alage cheptharu nammithe natteta munchitaaru, chaala mandi janaalu kooda annaru evadiki kaavaali pathakaalu ani anduke TDP chestundi 100 percent correct. Anni theeseyyali schools govt undakoodadu avenduku private schools better

  • @GuruGolla-ec7ki
    @GuruGolla-ec7ki 26 วันที่ผ่านมา

    అన్ని రకాల గాపెట్టబట్టే విషమైంది.అపాత్రదానంచేయకూడదు.

  • @mannam123hy
    @mannam123hy หลายเดือนก่อน

    Super bro🎉

  • @srinivasulujagabathina
    @srinivasulujagabathina หลายเดือนก่อน

    Anna. Ami. Chelpeve

  • @sathark3970
    @sathark3970 หลายเดือนก่อน

    Now c.m doing correct brother. Say to the people.

  • @premKumar-ki5hn
    @premKumar-ki5hn 29 วันที่ผ่านมา

    సార్, మీ విశ్లేషణ బాగుంది. మీరు సపోర్ట్ చేసిన మీ టిడిపీ మరి ఎందుకు పతకాలు ఇస్తానంటుంది. కార్యకర్తలు ద్వారా ఇవ్వాలంటున్నారు. అవినీతి అటుఇటు ప్రోత్సాహించాలనేది మీ ఉద్దేశ్యం. ఏ విధంగా ఎగ్గొట్టాలి అనటానికి ముందే ప్లాన్ చేస్తున్నారు. అంతే. మీ దృష్టిలో ప్రజలు గొర్రెలు. గొర్రె కసాయి నే నమ్ముతుంది కదా.

  • @janakiramreddy8447
    @janakiramreddy8447 หลายเดือนก่อน +1

    Petrol, desiel, gas price TDP thagginchadu kaani jagan thagginchali, 32000 mandi human trafficking antamu jagan 32000 mandini teesuka raavali apanindalu vestaru tdp vaallu kadukkovadame jagan vanthu.

  • @kongaranisrinu9643
    @kongaranisrinu9643 หลายเดือนก่อน +1

    Sir chala baga chepparu

  • @NeelaveniBandaru-bl7qi
    @NeelaveniBandaru-bl7qi หลายเดือนก่อน +1

    Super. Sir. A. B. N. T. V. 5. Very. Bad. News. Total News. Fals

  • @parupudiphanindra3126
    @parupudiphanindra3126 หลายเดือนก่อน

    What abn said is right. Jagan babu orajalani mukhyam ga grameena orantalalo simrulu ga chesadu. Work ki evaru rVatledu. Schemes schemes ani. Ma tax amount enduku panchipettali. Tax kattedi devp ki orati okkadiki greega sitesdabbulu ivvadamiki kadi

  • @pushpa6870
    @pushpa6870 21 วันที่ผ่านมา

    Anna 17 MEDICAL HOSPITAL,4SEAPORTS,RUSHIKONDA BUILDINGS.

  • @sridevivegesna8038
    @sridevivegesna8038 หลายเดือนก่อน +2

    Vunna vishayam .

  • @gopalakrishna473
    @gopalakrishna473 26 วันที่ผ่านมา

    how to overcome the situation to bring back jagans regime

  • @pushpa6870
    @pushpa6870 21 วันที่ผ่านมา

    Anna uddanam kidney hospital ,water reservior kattaru jagan anna.

  • @KrishnaKumaricafe
    @KrishnaKumaricafe 29 วันที่ผ่านมา

    Peoplekosam 24hours kastapadataaru vaallu moutkemoste ade maatadutonnaru

  • @editorsprings1748
    @editorsprings1748 หลายเดือนก่อน +7

    EXCELLENT EXCELLENT 😢😢😢EXCELLENT EXCELLENT EXCELLENT EXCELLENT EXCELLENT EXCELLENT EXCELLENT EXCELLENT EXCELLENT EXCELLENT EXCELLENT EXCELLENT EXCELLENT EXCELLENT EXCELLENT 😢

  • @KrishnaKumaricafe
    @KrishnaKumaricafe 29 วันที่ผ่านมา

    Prati1ri maata ade nan maatadan avvariki1rs meerivvoddu please 🙏

  • @polirajumarupilli1796
    @polirajumarupilli1796 18 วันที่ผ่านมา

    ఈ విషయం బాబు కి బాగా తెలుసు ఈ ఐదు సం ఎంత దోచుకోవాలో అంత దోచుకుంటాడు తరువాత ఐదు సం రెస్ట్ తీసుకుంటాడు అంతే ప్రజెంట్ జరుగుతున్నది ఇదే కదా మహా అయితే ప్రజలు ఏం చేస్తారు ఓడిస్తారు బాబు గారికి గది పెద్ద మేటర్ కాదు