అంత ఈజీ గా ఒప్పుకున్నారా? Not Correct! చంద్ర బాబు రేవంత్ రెడ్డి మీటింగ్

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ต.ค. 2024
  • ‪@ProfRamesh‬ is YSRCP Karyakartha

ความคิดเห็น • 48

  • @chitturisurya7241
    @chitturisurya7241 3 หลายเดือนก่อน +15

    లాస్ట్ లో 2029 లో 100% జగన్ మోహన్ రెడ్డి గారు వస్తారు అని చెప్పిన మాట నిజంగా❤ మళ్ళీ జగనన్న రావాలని 2029 అప్పటివరకు ఆ దేవుణ్ణి పూజిస్తూనే ఉంట లవ్ యు సర్ రమేష్ గారు

  • @sujyoganta5995
    @sujyoganta5995 3 หลายเดือนก่อน +15

    ప్రొఫెసర్ గారు మీరు చాలా బాగా అంటే చాలా బాగా చెపుతున్నారు హాట్స్ ఆఫ్ యూ సర్. నిర్భయంగా స్వేచ్ఛగా ముందుకు వెళ్ళండి

  • @reddiyyakagitha9529
    @reddiyyakagitha9529 3 หลายเดือนก่อน +5

    రమేష్ గారు తెలంగాణ లో కమ్మవారి ఆస్థులు లక్షలకోట్లకు బద్రతకావాలి దానికోసం ఎంతకైనా తెగిస్తారు విజనరీ బాబుగారు

  • @talluris.prabhakar2782
    @talluris.prabhakar2782 3 หลายเดือนก่อน +12

    మన ఆంధ్ర ప్రదేశ్ లో కొందరు నాయకులు తెలంగాణాలో సెటిల్ అయ్యాన వాళ్ళు, వాళ్ళు AP కోసము కంటే వాళ్ల లక్షల కోట్ల వ్యాపారం, ఉన్నా తెలంగాణ రాష్ట్ర కోసమే , జీవితం అంకితం చేస్తారు

  • @bhaskararaonalla1228
    @bhaskararaonalla1228 3 หลายเดือนก่อน

    రమేష్ గారు ఏ గ్రామాలు తెలంగాణాకు చెందాలని రెవనెహారెడ్డి గారిటో అడిగినట్లు లీకులు.
    ఈ లీజులు ఇప్పటి మన రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అమలుచేయడంలో వచ్చే ఆందోనల విషయంలో ప్రజాలనుడి వ్యతిరేకత వస్తే పోలవరం గ్రామాలు అంశం తెరమీదకు వస్తాది.
    ఆందోళనలు పక్కకు నెట్టేస్తారు.
    అంతటి విజనరీ అయిన చంద్రబాబు గారి విజనారికి నా ప్రశంసలు. హ హ హా..........!

  • @MohanraoPenuganti
    @MohanraoPenuganti 3 หลายเดือนก่อน +6

    ఏడు గ్రామాలు తెలంగాణకి ఇస్తే ప్రాజెక్టు మాకు వాటా ఉందని. రాబోయే రోజుల్లో. గొడవలు పడే అవకాశం ఉంటుంది ఈ పాయింట్ పట్టుకుని ఆంధ్ర ప్రజలకి తెలంగాణ ప్రజలకు గొడవలు పెట్టే ఆలోచనతో ఇద్దరు ముఖ్యమంత్రులు రాజకీయం చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి

  • @talluris.prabhakar2782
    @talluris.prabhakar2782 3 หลายเดือนก่อน +7

    బహుశా, వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల లో పోటిచేయుట కోసమూ, టీడీపీ 2027 లో గెలుపు కోసమూ,ఇప్పటి నుండే AP ప్రయోజనాలు తాకట్టు రాజకీయం

  • @jagadeeswaraappa6553
    @jagadeeswaraappa6553 3 หลายเดือนก่อน +1

    Namaste sirexcellent bagachepparusir

  • @kambalakrishnarao973
    @kambalakrishnarao973 3 หลายเดือนก่อน +3

    దరిద్రుడు చూసేది క్యాష్ అండ్ కెర్రీ,

  • @raobk7605
    @raobk7605 3 หลายเดือนก่อน

    Well said sir Super Super excellent sir good information sir God bless you and your channel and YS Jagan Mohan Reddy Garu and YSRCP party ❤❤❤❤❤

  • @venkateswarluk5133
    @venkateswarluk5133 3 หลายเดือนก่อน +1

    In fact, the whole of Bhadrachalam should be transferred to AP since it was part of Andhra in 1956.

  • @ganakishore1621
    @ganakishore1621 3 หลายเดือนก่อน

    Nothing they will do🎉

  • @pushpayeddu8966
    @pushpayeddu8966 3 หลายเดือนก่อน

    డవలప్ ఏ పీ కి కాదా తెలంగాణ కా

  • @devakidevibhattaram3935
    @devakidevibhattaram3935 3 หลายเดือนก่อน

    State separation Telangana vallu adigaru AP kadu kavuna manamadyna demand cheyochu anukuntanu

  • @Apmangoman
    @Apmangoman 3 หลายเดือนก่อน

    Oppukuntei...mee edupu choodalem prof

  • @savalamparvathi2969
    @savalamparvathi2969 3 หลายเดือนก่อน

    Sir 7 mandalalu andulo memu baditulam

  • @V.S.BKumar
    @V.S.BKumar 3 หลายเดือนก่อน +2

    Before merging T.S with A.P ,Bhadrachalam division belonged to EGdt A.P..After merging (A.P & T.S ) Bhadrachalam division added to Kamam district for administrative purpose.If any doubt study the Revenue records.So C.M or P.M no right to give that villages to T.S.Here Cbn just administrater not a king to distribute land to neighbour state.

  • @jagannadhveluvarti
    @jagannadhveluvarti 3 หลายเดือนก่อน

    NIJAM OPPUKOLENI PARTY KARYA KARTHALU. RIP

  • @sreenivas2781
    @sreenivas2781 3 หลายเดือนก่อน

    Polavaram lo bhoomula kumbha konaalni mooseyadame CBN ku mukhyam. Antha kante mukhyam Polavaram capacity ni thaggisthe greater Rayalaseema, utharaandhra ku jarige melunu thagginchochu. Tadwaara dasaabdhaalugaa aa praanthaalaku jarigina anyaayam continue avvaali.

  • @bharathiduggineni4334
    @bharathiduggineni4334 3 หลายเดือนก่อน

    You are always in correct but today you are thinking not correct that your mind set

  • @duppalanarayanarao9525
    @duppalanarayanarao9525 3 หลายเดือนก่อน +1

    మౌనం సమ్మతం....

  • @venkateswararaop6152
    @venkateswararaop6152 3 หลายเดือนก่อน

    ఆ గ్రామాలు ఏపీ కి ఇస్తేనే పదవీ బాధ్యతలు చేపడతానని ఆనాడు చంద్రబాబు చెప్పారు కదా..? ఇప్పుడు మళ్లీ U టర్న్ ఎందుకు ❓

  • @mopurivenkatasubbarayudu1598
    @mopurivenkatasubbarayudu1598 3 หลายเดือนก่อน

    Sir tirupathi lo bagam enti sir revanth gani action kakapothe cbn gani vote ku note .mundu edhi okka natskam matrame

  • @jagannadhveluvarti
    @jagannadhveluvarti 3 หลายเดือนก่อน

    ASALU DIVISIONS CHESUKOKUNDAA , NIGHT KI NIGHT KATTU GUDDALA THO CHANDRAM PAARIPOYI VACHHESAADU. APPUDE MANA VAATA MEEDA HAKKU KOLPOYAAMU. POSITION LO VUNNA VAADIDEA PROPERTY.

  • @jagannadhveluvarti
    @jagannadhveluvarti 3 หลายเดือนก่อน

    AP LO PADHAKAALU DELAY GURINCHI, DIVERT CHEYYADAANIKI, EE MEETING.

  • @Boss1.K
    @Boss1.K 3 หลายเดือนก่อน

    ఉమ్మడి capital ఇంకో 30 years దాకా extend చేయాలి sir. We should have Hyd as common capital for both Telugu states till AP settled and fully established it's capital. Why central has put it fir only 10 years at first place is a major concern. Furthur, why then CM CBN has left Hyderabad issue and came now for discussions with Revanth? Punjab Haryana chandigarh laa మనకి common capital permanent ga endhuku ఉండకుండా చేశారో మరి ఈ అన్యాయం ఏంటి మన AP జనాల కి.

  • @RameshBob
    @RameshBob 3 หลายเดือนก่อน

    Just he wants to sacrifice Polavaram for the revamping of his party in Telangana by giving away the integral part of state as his personal property

  • @simhachalamgunuru3456
    @simhachalamgunuru3456 3 หลายเดือนก่อน +2

    Positive గా ఆలోచించండి. చంద్రన్న, జగనన్న లే కాదు రాష్ట్రం మరియు ప్రజలు బాగుండాలి.

    • @venkateswarluk5133
      @venkateswarluk5133 3 หลายเดือนก่อน +1

      TS has to be more considerate than AP since they asked for the state division.

  • @devakidevibhattaram3935
    @devakidevibhattaram3935 3 หลายเดือนก่อน

    40 years industry

  • @SK-sq1ut
    @SK-sq1ut 3 หลายเดือนก่อน +1

    2029 లో జగన్మోహనరెడ్డి మళ్లీ వస్తాడు...😂😂😂😂......ఎక్కడికి ?

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 3 หลายเดือนก่อน

    Ap ni..telangana nu merge cheseyyamanandi sir..peeda poddi.

  • @SeshuRao
    @SeshuRao 3 หลายเดือนก่อน

    Peddhayana miru kuda maro sai avutharomo ani doubt

  • @s_suresh75
    @s_suresh75 3 หลายเดือนก่อน

    సార్ మీరు మాట్లాడేది ఏమిటో మీకు అర్థమవుతుందా మీరు ఒక వీడియోలో ఏమన్నారు చానల్ లో వచ్చే వార్తలు నేను నమ్మను అన్నారుగా మరి చంద్రబాబు గారు ఒప్పు కున్నారని ఎందుకు బురద చల్లుతారు లెగిస్తే చంద్రబాబు మీద తెలుగుదేశం పార్టీమీద పడిఏడవటం తప్ప మీకేమీ పనిలేదా జగన్ గారు ఇక రాకుండా మేము చేయవలసిన పని మేము చేస్తాం అంటే ప్రజలు నేను ప్రజలతరపున మాట్లడుతున్నాను మీరు పార్టీతరఫున మాట్లాడుతున్నారు ఇదే తేడా

  • @sadhasivaiahk6776
    @sadhasivaiahk6776 3 หลายเดือนก่อน

    వీడెవడు కర్రీ పాపా

    • @venkateswarluk5133
      @venkateswarluk5133 3 หลายเดือนก่อน +1

      Are you white? We are all black by Western standards.

    • @Dogoodbegood01
      @Dogoodbegood01 3 หลายเดือนก่อน

      నోరు ముయ్యరా పిచ్చి కుక్క

    • @talluris.prabhakar2782
      @talluris.prabhakar2782 3 หลายเดือนก่อน

      తింగర వాడు మాట్లాడకు, అన్న

    • @rameshbejjam9764
      @rameshbejjam9764 3 หลายเดือนก่อน

      ఇండియన్

  • @sadhasivaiahk6776
    @sadhasivaiahk6776 3 หลายเดือนก่อน

    వీడెవడు శ్రీలంక వాడ

    • @jagannatharaojonnalagadda1928
      @jagannatharaojonnalagadda1928 3 หลายเดือนก่อน +1

      మనిషే, కమ్మ, రెడ్డి కాదు. మన దరిద్రం, కమ్మ రెడ్డి నుండీ దూరం జరగదు.

  • @svreddy347
    @svreddy347 2 หลายเดือนก่อน

    Bolligadu ap nu voodichestadu jagan garu sarididduthadu.